ఫణీంద్ర హిందూ Profile Banner
ఫణీంద్ర హిందూ Profile
ఫణీంద్ర హిందూ

@YphanindraReddy

145
Followers
244
Following
461
Media
19,761
Statuses

Hyderabad, India
Joined October 2014
Don't wanna be here? Send us removal request.
@YphanindraReddy
ఫణీంద్ర హిందూ
7 months
@nsiva86 మరి జగన్ కి కూడా హిందువుల ఓట్లు ఎందుకు అడుగుతున్నావు వద్దు అని చెప్పు.
1
1
59
@YphanindraReddy
ఫణీంద్ర హిందూ
10 months
@Malaathi_Reddi ఒకడేమో మమని వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయి మామ నీ మానసికం గా హింసించి చంపాడు . ఇంకొకడు తండ్రి పేరు మీద హీరో అయి తండ్రి వెన్నుపోటు కి సహకరించి వాడి కొడుక్కి పిల్ల నీ ఇచ్చి ఆన్న కుటుబం నీ నాశనం చేస్తుంటే చూస్తూ ఉన్నాడు ఇద్దరు చేసేది నమ్మిన వాళ్ళని వెన్నుపోటు పొడవడం నే
2
4
58
@YphanindraReddy
ఫణీంద్ర హిందూ
1 year
@PnHarini Reddy congress pettindi evaro kuda teliyadu meeku avasaram naa e post inthaki meeru JSP na lekapothe jsp musugu vesukunna TDP party member na
Tweet media one
3
12
50
@YphanindraReddy
ఫణీంద్ర హిందూ
18 days
@ssaratht ఏపీ లో కన్వర్షన్ మీరు ఊహించు కొనే స్థాయి కంటే ఎక్కువ ఉంది. అందుకే సనాతన ధర్మం కి అనుకూలంగా ఏ రాజకీయ నాయకుడు మాట్లాడడం లేదు.బీజేపీ ఎదుగుదల లేదు.దాన్ని అవకాశంగా తీసుకొని బీజేపీ అభిమానులని టీడీపీవైపు తిప్పుకోవాలి అని ఆడిన డ్రామా నే తిరుమల లడ్డు నీ రాజకీయం చెయ్యడం కానీ అది కుదరలేదు
9
3
50
@YphanindraReddy
ఫణీంద్ర హిందూ
2 months
@vrsiddareddy అరె పిచ్చినా --- గా బౌద్ధుడు ఎక్కడ నుంచి వచ్చాడు రా నిలా చరిత్ర నీ వక్రీకరించి రాసే వాళ్ళని ఏమనాలో తెలియదు .విక్రమ్ ,ఫా రంజిత్ ఇద్దరు హిందూ మతాన్ని ఆచరించే వాళ్లు కాదు .వాళ్లు చెప్పే సొల్లు నీ నువ్వు నిజం అని దానిని సమర్థిస్తూ ఒక పది పాయింట్లు చెపితే సరిపోతుందా.నువ్వు నీ సొల్లు
2
4
40
@YphanindraReddy
ఫణీంద్ర హిందూ
1 year
@KRBtweetz @PawanKalyan అస్సలు ఏపీ లో ఫిల్మ్ ఇండస్ట్రీ ఎక్కడ ఉంది . వాళ్ల నుంచి ఉపయోగం ఎంటి . ఒక్కడు కూడా ఏపీ గురించి మాట్లాడింది . వాళ్ళూ ఆస్తులు ఉంది తెలంగాణ లో వాళ్ళూ టాక్స్ లు కడుతుంది తెలంగాణ కి . వాళ్ళకి ఆంధ్రా నుంచీ వచ్చే కలెక్షన్స్ కావాలి కానీ ఆంధ్రా గురించీ మాట్లాడే ధైర్యం లేదు
0
2
39
@YphanindraReddy
ఫణీంద్ర హిందూ
1 year
@SuryaK_author ఈ అతినే ఆపకపోతే 2024 లో కూడా తెలుగుదేశం అడ్రస్ లేకుండా పోతుంది . అస్సలు బాబు అరెస్ట్ కి తెలుగు ఆత్మ గౌరవం కి సంబంధం ఏమీ ఉంది . తప్పు చెయ్యకపోతే నిరూపించుకొండి
1
3
30
@YphanindraReddy
ఫణీంద్ర హిందూ
1 year
@SuryaK_author అంతేగా మరి నేను తెలుగు వాడినే ఇప్పుడు బాబు అరెస్ట్ చేయడం వల్లన నా ఆత్మగౌరవం ఏమి దెబ్బ తినలేదు . తప్పు చేశాడు అరెస్టు అయ్యాడు . ఎందో జనాన్ని ఉద్ధరించడానకి అరెస్ట్ అయినట్టు ఓవర్ బిల్డప్ దేనికి
1
2
28
@YphanindraReddy
ఫణీంద్ర హిందూ
9 months
@Dollar_567 @ncbn @naralokesh @JaiTDP @YSRCParty @ysjagan ఏమి చేశాడు దేశానికి డబ్బులు తీసుకొని సినిమా లలో ఏక్ట్ చేశాడు . పార్టీ పెట్టీ సీఎం అయ్యాడు అంతక మించి ఏమి చేశాడు . అలా సినిమా ల నుంచి రాజకీయాల లోకి వచ్చిన వాళ్ళకి ఇస్తే ఎంజీఆర్, కరుణానిధి , జయలలిత కి కూడా ఇవ్వాలి
3
1
26
@YphanindraReddy
ఫణీంద్ర హిందూ
2 months
@AkhilReddyBRS @BRSTechCell @AkshayBRS @AlwaysTelangana @ashapriya09 @AshokReddyNLG @Gowtham_Goud6 @PAVANIGOUD_BRS @GulabiDalapati @Aadi18_3 @HarishBRSUSA విమర్శ చేసిన జనం నమ్మేటట్టు ఉండాలి . అమరావతి లో ఏమి ఉంది . అక్కడ ఉన్న అడవి నీ క్లియర్ చెయ్యడానికి ఇంకో నాలుగు నెలలు పడుతుంది . అమరావతి మొత్తానికి ఒక సరైనా రొడ్డూ లేదు . ఇక్కడకి వచ్చి ఏమి చేస్తారు వాళ్లు అది కూడా హైదరాబాద్ లాంటి మెట్రో సిటీ నీ వదిలేసి
1
0
25
@YphanindraReddy
ఫణీంద్ర హిందూ
2 months
@murthyscribe మంచి పని చేస్తున్నారు . కానీ నాకు డౌట్ మూర్తి గారు . అది కట్టడానికి పర్మిషన్ ఇచ్చిన కార్పొరేషన్ , రిజిస్ట్రేషన్ అధికారుల ను వదిలేసి కట్టిన వాళ్ళ మీద కేస్ లేకుండా దాన్ని కూల్చివేయ్యడం వల్ల ఉపయోగం ఏమి ఉంది . అలాంటి వాళ్ళను కఠినం గా శిక్షిస్తే ఇంకో సారి ఎవరు అలాంటి పని చెయ్యరు కదా
1
0
25
@YphanindraReddy
ఫణీంద్ర హిందూ
11 months
@Tejaswini7 @ncbn Cyber towers project ki sankustapana chesindi tisukuvachindi నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి mundu sollu cheppadam apandi
1
1
21
@YphanindraReddy
ఫణీంద్ర హిందూ
10 months
@rajuyv ఇది బాబు గొప్పతనం
Tweet media one
1
3
22
@YphanindraReddy
ఫణీంద్ర హిందూ
1 year
@rajuyv బొంగు ఏమి కాదు అలా అతి చేసే 2019 లో దెబ్బ తిన్నారు . మీకు ఇంకా బుద్ది రాలేదు . ఈ దెబ్బ తో మీ పార్టీ నీ కూడా జనం మరచిపోతారు లే
5
0
21
@YphanindraReddy
ఫణీంద్ర హిందూ
4 months
@Anithareddyatp నువ్వు నీ సొల్లు రాజీవ్ చంద్రశేఖర్ మీద శశిథరూర్ గెలిచాడు . ఏమాత్రం తెలియని నువ్వు ఇవిఎం లు హ్యాక్ చెయ్యడం గురించి మాట్లాడుతున్నావు. అస్సలు రాజీవ్ చంద్రశేఖర్ గురించి నీకు ఏమి తెలుసు. మరి జగన్ 150 పైగా సీట్లు గెలిచినప్పుడు మీరు evm లు హక్ చేసి గెలిచారా
0
1
21
@YphanindraReddy
ఫణీంద్ర హిందూ
30 days
@CuriousSwaroop మన ఆంధ్రా నాయకులలో హిందువులకి సపోర్ట్ గా మాట్లాడింది పవన్ ఒక్కడే
1
0
19
@YphanindraReddy
ఫణీంద్ర హిందూ
1 year
@Venu4TDP ఒక బుడబుక్కలోడిని రాముడు కృష్ణుడు అని చూసినప్పుడు ప్రభాస్ నీ చూడటానికి ఏమైంది .మీరు మీ కులగజ్జి
7
0
16
@YphanindraReddy
ఫణీంద్ర హిందూ
11 months
@rajuyv మీ బతుకు ఇలా పోస్ట్ లు వేసుకోవడం తప్పితే పీకేధి ఏమి లేదు . మీరు ఎమో మోడీ గారి మీద పడి ఏడుస్తారు . మీ నాయకుడు ఎమో పవన్ పంపి పొత్తు కోసం కాళ్ళు పట్టుకోవడానికి కూడా రెడీ గా ఉన్నాడు
1
2
16
@YphanindraReddy
ఫణీంద్ర హిందూ
1 year
@Swathireddytdp ఏమి చేద్దాం ఆంధ్రా లో ఉన్న రెండు పార్టీ లు పనికి మాలిన పార్టీలు ఇద్దరూ తెలంగాణ లో ఆస్తులు పెట్టుకొని తెలంగాణ నుంచి మనకి రావాల్సిన అస్తి గురించి అడిగే దమ్ము లేక వాళ్ళూ ఏమి వాగిన దద్దమ్మ లా ఉన్నారు . ఆ రెండు దరిద్రపు పార్టీ లు పోతే గానీ ఆంధ్రా బాగుపడదు
6
0
15
@YphanindraReddy
ఫణీంద్ర హిందూ
11 months
@LikhiteshChow @revanth_anumula తెలుగుదేశం వాళ్ళని జాలి వేస్తుంది . ఆంధ్రా లో రెడ్ల మీద ఏడుస్తారు . తెలంగాణ లో అదే రెడ్డిని గెలిపించమని కాంగ్రెస్ పార్టీ కంటే మీ యెల్లో మీడియా లో ఎక్కువ ప్రచారం చేస్తున్నారు .
1
1
16
@YphanindraReddy
ఫణీంద్ర హిందూ
1 year
@peacefulll_soul వాడు ఒక దరిద్రుడు. వాడిని అడ్డం పెట్టుకొని తమిళనాడు లో హిందూ మతాన్ని నాశనం చేసి క్రిస్టియానిటి నీ పెంచారు
1
2
11
@YphanindraReddy
ఫణీంద్ర హిందూ
18 days
@pepparsalt9 విజయ్ పార్టీ పెడుతుంది కూడా సనాతన ధర్మం మీద వ్యతిరేకం తోనే . అతను కూడా మతం కార్డు తీసి క్రిస్టియన్ ఓట్లు కోసమే పార్టీ పెడుతున్నాడు .
1
4
15
@YphanindraReddy
ఫణీంద్ర హిందూ
7 months
@ChennuriSita ఏమి ఉంది ఆ సినిమాలో ఫస్ట్ హాఫ్ ఒక కథ. సెకండ్ హాఫ్ ఒక కథ ఎప్పుడో బీసీ కాలం నాడు చూసిన కథలే గా కొత్తగా ఏమి ఉంది
2
0
15
@YphanindraReddy
ఫణీంద్ర హిందూ
8 months
@TDPYash @DevineniUma అందుకే పోలవరం పూర్తీ అవ్వకుండా నే ఆర్టీసీ బస్సులు పెట్టీ మరి జనాన్ని అక్కడకి తీసుకు వెళ్లి చంద్రన్న చంద్రన్న అని చిడతల బజన చేయించాడు . పాపం ఆర్టీసీ డబ్బులు అన్నా ఇచ్చారో లేదో
1
0
14
@YphanindraReddy
ఫణీంద్ర హిందూ
11 months
@Ramya47618518 వాళ్లని చూసి ఎవ్వడు ఎడవడు నవ్వుకుంటారు అంతే . వాళ్ళ ముగ్గురూ పీకింది ఏమి లేదు అందులోను ఇద్దరూ తాతల తండ్రుల పేర్లు పేర్లు చెప్పుకొని మూతులు నాకే వాళ్ళూ . రేవంత్ కొంత బెటర్
0
0
14
@YphanindraReddy
ఫణీంద్ర హిందూ
11 months
@rajuyv మీ పచ్చ బ్యాచ్ ఏడుపు మాములు గా లేదు గా మారి అప్పట్లో తెరాసా mlc లని కొనలానీ బాబు ట్రై చేసింది తప్పు కదా బాబు ఎందో నీతి పరుడు అనినట్టు సొల్లు చెపుతున్నారు గా
2
0
13
@YphanindraReddy
ఫణీంద్ర హిందూ
1 year
@trollycp దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇదే అనుకుంటా ఆయనను వెన్నుపోటు పొడిచారు. పార్టీ నుంచి సస్పెండ్ చేసిన బాబు వెళ్ళవచ్చు ఆయన మనవడు వెళ్ళకూడదా . అది పబ్లిక్ ప్లేస్ ఎవరు అయిన వెళ్ళవచ్చు వద్దు అని చెప్పడానికి మీరు ఎవరు
5
3
11
@YphanindraReddy
ఫణీంద్ర హిందూ
8 months
@Shylaja_Sakura Mee party personal agenda kalipesara . Sare nota ke nokkukondi . Evaru vaddu annaru ippudu.Ap lo okka seat rakapoina bjp ki vachina nastam emi ledu Odipote Mee party paristhi ento alochinchukondi.Nijam ga Mee party geliche paristhi unte babu vellu Delhi enni rojulu wait cheyyadu
1
0
12
@YphanindraReddy
ఫణీంద్ర హిందూ
1 year
@Hetal84261038 Good morning 🔥
0
0
3
@YphanindraReddy
ఫణీంద్ర హిందూ
4 months
@Shiva4TDP అందుకేనా పోయి బీజేపీ కాళ్లు పట్టుకున్నారు పొత్తు కోసం
2
0
12
@YphanindraReddy
ఫణీంద్ర హిందూ
1 year
@anj02020 మరి ఆ రోజు తక్కువ రెట్లకి రైతుల దగ్గర పొలం కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుందాం అనుకున్నారు . ఇప్పుడు అది కుదరలేదు అని మళ్ళీ అదే రైతులను అడ్డం పెట్టుకొని ఎవరూ నాటకం ఆడుతున్నారు అనేది జనం చూస్తూనే ఉన్నారు
4
3
10
@YphanindraReddy
ఫణీంద్ర హిందూ
1 year
@Sai1016171 ఇందుకే మీ పార్టీ సంక నాకీ పోతుంది రా . జనాలకి విశ్వాసం లేదా .ఏమి పీకాడు అని రా బాబు మీద విశ్వాసం ఉండటానికి వాడు ముఖ్య మంత్రి అవ్వడానికి వాడు కష్టపడుతున్నాడు ఎందో వాడి అస్తి మొత్తం జనినికి పంచి పెట్టునట్టు మీరు మీ అతి
0
0
10
@YphanindraReddy
ఫణీంద్ర హిందూ
3 months
@bigtvtelugu పబ్లిసిటీ రావాలి అంటే ఆ మాత్రం ఉండాలి గా
1
0
11
@YphanindraReddy
ఫణీంద్ర హిందూ
9 months
@HanuNews అందుకే వెన్నుపోటు పొడిచి పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దానికి కుటుంబం లోని వాళ్లు కూడా సహాయం చేశారు.
0
1
12
@YphanindraReddy
ఫణీంద్ర హిందూ
1 month
@santhoo9 గత ఐదేళ్లలో తిరుమల నీ నాశనం చేశారు . ఎలక్షన్ కి ముందు వెళ్లా ఇంత దరిద్రమైన మెంటనెన్స్ ఎప్పుడు చూడలేదు . చివరికి రూమ్స్ దగ్గర సరైన మంచి నీళ్ళు లేవు . లడ్డూలు క్వాలిటీ లేవు .
0
2
11
@YphanindraReddy
ఫణీంద్ర హిందూ
1 year
@naveenrjy మరి రామోజీ బయట ఉండటానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి లే. సాక్షం లేకుండా తప్పు చేస్తే అది ఒప్పు అయిపోదు.ఎక్కడో ఒక చోట దొరుకుతారు . తొందర దేనికి మీ పార్టీ గురువు రామోజీ కూడా తోంతరలో జైలు కి వెళ్తాడు లే
3
1
11
@YphanindraReddy
ఫణీంద్ర హిందూ
8 months
@Shiva4TDP @ncbn మీ బాబు నే మాతో వచ్చి కలవండి అని బిచ్చం ఎత్తుకుంటున్నాడు రా ఢిల్లీ లో . మీరేమో ఇక్కడ ఏదో పెద్ద పీకినట్టు వాగుతరు రా
2
0
9
@YphanindraReddy
ఫణీంద్ర హిందూ
9 months
@mounikasunkaras చంద్రబాబు గురించి మాట్లాడుకోవడం కూడా దండగ అండి . పచ్చి అవకాశ వాది. అధికారం కోసం ఏమైనా చేస్తాడు . మళ్ళీ బీజేపీ అధిష్టానం టీడీపీ నీ నమ్మితే ఇక ఎప్పటికీ ఆంధ్రా లో బీజేపీ ఎదగలేదు . ఈ సారి టీడీపీ విడిపోతే బీజేపీ బలపడుతుంది అక్కడ
0
0
9
@YphanindraReddy
ఫణీంద్ర హిందూ
1 year
@UttarandhraNow 2019 లో కూడా ఇలా సొల్లు చెప్పే కాంగ్రెస్ తో కలిశారు రెండు పోయాయి . బాబు చేతిలో కి టీడీపీ వచ్చిన తరువాతా మూడు సార్లు గెలిచింది బీజేపీ తో పొత్తు ఉన్నప్పుడే .
0
1
10
@YphanindraReddy
ఫణీంద్ర హిందూ
2 months
@JSPROYALSOLDIER @alluarjun సినిమా హీరోల కోసం వీళ్లు కొట్టుకోవడం ఎంటో . వాళ్లు అందరూ ఒకే ఫ్యామిలీ మళ్ళీ కలిసిపోతారు . మీరు ఎందుకు కొట్టుకోవడం . మనం డబ్బులు పెట్టీ చూస్తేనే వాళ్లు హీరోలు అయింది వాళ్ళకి స్టారడం వచ్చింది . వాళ్లు ఏమి వేరే లోకం నుంచి దిగిరలేదు .
1
1
10
@YphanindraReddy
ఫణీంద్ర హిందూ
8 months
@Eswarkarthikeya ఆ మాత్రం జనం లో పవన్ తిరిగి ఉంటే పొత్తు లో టీడీపీ నీ డిమాండ్ చేస్ స్టేజ్ లో ఉండే వాడు కానీ ఇలా అడుక్కునే స్టేజ్ లో ఉండే వాడు కాదు . జనం లో తిరిగితే నే కదా నమ్మకం వచ్చేది అంతే కానీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టీ పూనకం వచ్చినట్టు ఊగితే ఉపయోగం ఏమి ఉంది
0
0
9
@YphanindraReddy
ఫణీంద్ర హిందూ
8 months
@Muneer_Tweets నిజమా ఇప్పుడు ఆ సీట్ నుంచి ఏమైనా oc అభ్యర్థి నిలబడడు గా.మాటలు సరిగ్గా ఉంటే అంత వ్యతిరేకత ఎందుకు వస్తుంది.చాలా మంది st sc నాయకులు ఉన్నారు వాళ్ళకి లేని వ్యతిరేకత రాజేష్ కి మాత్రమే ఎందుకు వచ్చింది.ఇష్టం వచ్చి నట్టు మాట్లాడి ఇప్పుడు నన్ను తొక్కేస్తున్నారు అని సొల్లు చెపితే ఎలా
1
2
10
@YphanindraReddy
ఫణీంద్ర హిందూ
11 months
@geetha_happy2 ముందు పొత్తు లేకుండా ఇంత వరకు బాబు ఓన్ గా గెలవ లేదు అది తెలుసుకోండి
1
0
10
@YphanindraReddy
ఫణీంద్ర హిందూ
6 months
@naveenrjy Oke evari opinion valladi . June 4th na telustundi ga ekkada evaru gelustaru anedi
0
0
10
@YphanindraReddy
ఫణీంద్ర హిందూ
8 months
సరిగ్గా 22 యేళ్ల క్రితం ఇదే రోజున గోద్రా లో హిందూ సాధువులను సజీవ దహనం చేశారు కొందరు మత ఉగ్రవాదులు . కానీ ఇప్పటికీ కూడా మన హిందువుల లో చైతన్యం రాలేదు ఇంక ఎప్పటికీ వస్తుందో
Tweet media one
2
2
10
@YphanindraReddy
ఫణీంద్ర హిందూ
8 months
@JSPSriram @PawanKalyan ప్రజలు ఒడించేది ఎంటి.టీడీపీ తో కలిసే సరికి మీకు కూడా వాళ్ళ బుద్ది అలవాటు అయిందా గెలిస్తే మేమేచేసాము విడిపోతే ప్రజలకి తెలివిలేదు అనడం.ప్రజలుఓట్ వెయ్యాలి అంటే పవన్ వాళ్ళకి నమ్మకం కలిగించాలి కదా.ఏమి చెయ్యకుండా ఆస్తులు అమ్ముకుంటున్నా అంటే సానుభూతి వచ్చి ఓట్లు వెయ్యడానికి పిచ్చోళ్ళా
0
1
10
@YphanindraReddy
ఫణీంద్ర హిందూ
2 years
@rashmika_sha Good morning 🔥🔥🔥
0
0
3
@YphanindraReddy
ఫణీంద్ర హిందూ
2 months
@Chinnarao_C ఏలాంటి బొమ్మలు పెట్టుకుకొంటే మీకెందుకు . అవి భక్తులు చందాలు వేసుకుని పెట్టుకొనేవి . ప్రతి ఒక్కడు హిందూ ధర్మం మీద పడి ఏడ్చేవాడే . ఇదే సలహా రోడ్లు మీద ఎక్కడ పడితే అక్కడ నమాజ్ లు చేసుకొనే వాళ్ళకి , మత మార్పిడి లు చేసే వాళ్ళకి చెప్పి చ��డండీ ఒక్క సారి
1
1
10
@YphanindraReddy
ఫణీంద్ర హిందూ
11 months
@JagadeeshChow3 అస్సలు టీడీపీ తో కలవకుండా ఒంటరి గా పోటీ చేస్తే బెటర్ అని జనాసేన కార్యకర్తలు అనుకుంటున్నారు
2
0
10
@YphanindraReddy
ఫణీంద్ర హిందూ
8 months
@RN_PSPK మరి లేక పోతే ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ నమాజ్ చేస్తారా . కుదిరితే ఆ టైమ్ కి మజీద్ కి వెళ్ళాలి లేదా ఇంటికి వెళ్ళాలి . అంతే కానీ జనాన్ని ఇబ్బంది పెడతా అలా రోడ్ మీద ఎంటి . వాళ్ళకి ఒకళ్ళ కే నా మతం ఉంది
0
0
9
@YphanindraReddy
ఫణీంద్ర హిందూ
8 months
@Shiva4TDP @DelhiPolice మనుషులు లే బ్రో అయితే రోడ్ మీద నమాజ్ చేస్తారా ఆమాత్రం తెలియదా వాళ్ళకి .రాజ్యాంగం ��ో వాళ్ళకి ఏమైనా ప్రత్యేక హక్కులు ఉన్నాయా . అస్సలు ఇస్లాం పుట్టిన సౌదీలో అలా రోడ్ మధ్య లో నమాజ్ చేస్తే ఊరుకుంటారా. ఇలా ఓట్ల కోసం సమర్డించ పట్టే నెత్తికి ఎక్కి కూర్చున్నారు
2
0
8
@YphanindraReddy
ఫణీంద్ర హిందూ
1 year
@27stories_ రాజకీయం అంటే ఎవరు తప్పు చేసిన ఖండించాలి అంతే కానీ బాబు ఒక్కడే మంచి వాడు జగన్ చెడ్డ వాడు అంటే ముందు జనం నమ్మరు
3
2
9
@YphanindraReddy
ఫణీంద్ర హిందూ
11 months
@BeWithSujath ఎందుకు అందరినీ కలుపుతారు మీ కమ్మోల్ల గుండె పగిలింది అని చెప్పుకోండి . ఎందుకు మద్య లో మమ్మలని కలుపుతారు
0
0
9
@YphanindraReddy
ఫణీంద్ర హిందూ
7 months
@SriKanthY_ అరవింద సమేత వీర రాఘవ
1
0
9
@YphanindraReddy
ఫణీంద్ర హిందూ
8 months
@kishan_Janasena సరే బీజేపీ కు జనం రాలేదు . జనం వచ్చిన jsp కి ఒక సీట్ గెలిస్తే ఆ mla ని కూడా నిలబెట్టు కో లేక పోయారు . అస్సలు జనం లేక పోయిన బీజేపీ ఎప్పుడు కార్యకర్తలను మీరు ఓట్లు వెయ్యలేదు కాబట్టి మేము గెలవలేదు అని ఎప్పుడు చెప్పలేదు .
0
0
7
@YphanindraReddy
ఫణీంద్ర హిందూ
13 days
@DevikaRani81 కమ్యూనిస్టు లు వాళ్ళ సానుభూతి పరులు దేశ రక్షణ కి ఏ పని చేసినా పర్యావరణం కి ఇబ్బంది .లేక పోతే ఆదివాసీల కి ఇబ్బంది అని ఏదో ఒక సొల్లు చెప్పడం అలవాటు అయింది. ఇలాంటి వాళ్ళ అందరినీ చైనా కో నార్త్ కొరియా లో పంపి కమ్యునిస్ట్ నియంత దేశాలలో బ్రతకమని చెప్పాలి.
0
0
9
@YphanindraReddy
ఫణీంద్ర హిందూ
7 months
@Shiva4TDP అరె పిచ్చి పచ్చ నాయాల తేజస్వి సూర్య కి లోకేష్ కి పోలిక ఎంటి రా ఏమి సపోర్ట్ లేకుండా సామాన్య కార్యకర్త నుంచి బెంగుళూర్ ఎంపి గా గెలిచిన సూర్య ఎక్కడ పార్టీ అధినేత కొడుకు అయి ఉండి 3శాఖ లకి మంత్రి గా చెసి కూడా ఎంఎల్ఏ గా గెలవలేని లోకేష్ ఎక్కడ
0
0
7
@YphanindraReddy
ఫణీంద్ర హిందూ
6 months
@SujathRam Ante ippudu oka Vela TDP government vachi ekkada Aina rape jarigithe appudu a rape kuda babu ne chesadu antava
3
0
9
@YphanindraReddy
ఫణీంద్ర హిందూ
10 months
@Malaathi_Reddi గుంట నక్క ఎవరు అనేది జనం తెలుస్తారు . వాళ్ళూ సొంత పార్టీ అనుకొని పని చేసినప్పుడు వాళ్ళని ఎవరు తొక్కారో వాళ్ళ ఫ్యామిలీ నీ అందరూ ఎలా చూశారో జనం కూడా చూస్తూనే ఉన్నారు. వాళ్ళ తాత పార్టీ అనుకొనే jr ntr బయటకీ వెళ్ళలేదు . వెళ్తే టీడీపీ పరిస్తితి ఎంటో కూడా అందరికీ తెలుసు
0
0
9
@YphanindraReddy
ఫణీంద్ర హిందూ
1 year
@Swathireddytdp మీకూ 5 ఏళ్ల లో ప్లాట్ లు పంచడం చేత కాలేదు . అసెంబ్లీ , సెక్రటియెట్ కి ప్లాన్ అప్రూవల్ చెయ్యడం చేత కాలేదు మీరు రాజధాని అని బాకా ఉదిన చోట రోడ్లు వెయ్యడం చేతకలేదు . దాన్ని రాజదాని గా గుర్తింపు చెయ్యలేదు . చేస్తే ఎది జరిగేది కాదు గా
0
2
9
@YphanindraReddy
ఫణీంద్ర హిందూ
6 months
@Bezawadaworld అదే జరగాలి అని కోరుకుంటున్నా . ఇప్పటికే టీడీపీ వాళ్ళ ఓవర్ యాక్షన్ తట్టుకోలేక పోతున్నాము .
0
0
9
@YphanindraReddy
ఫణీంద్ర హిందూ
3 months
@Eswarkarthikeya పచ్చ మీడియా బుద్ధి బయట పెడుతుంది . పవన్ ఎంత ఎదిగితే టీడీపీ కి అంత బొక్క . అందుకే ఇంక పవన్ నీ ఎలా తొక్కలి అని ఆలోచించడం స్టార్ట్ చేసింది పచ్చ మీడియా . కాక పోతే ఇంకా జనసేన వాళ్ళ కే అర్దం కాలేదు అది
1
1
9
@YphanindraReddy
ఫణీంద్ర హిందూ
7 months
@Balu4TDP యూఎస్ నుంచి తీసుకురావడం అంత తేలిక కాదు అనుకుంటా బ్రో .
2
0
9
@YphanindraReddy
ఫణీంద్ర హిందూ
1 year
@PnHarini లేకపోతే నా పార్టీ పోయిన పర్లేదు వేరే పార్టీ గెలిస్త�� చాలు అనుకునే నాయకులు కి ఓట్లు వేయాలా .
3
1
9
@YphanindraReddy
ఫణీంద్ర హిందూ
1 year
@Udayareddy20 Why friend
0
0
0
@YphanindraReddy
ఫణీంద్ర హిందూ
1 year
@SaiKumarNethas వాడిని దిష్టి బొమ్మ కి కూడా పనికిరాడు.
0
0
8
@YphanindraReddy
ఫణీంద్ర హిందూ
5 months
@Kadirodu @BTechRaviOff కొన్ని పోస్ట్ లు చూస్తే నవ్వు వస్తుంది . కుప్పంలో Ycp గెలిచేది లేదు పులివెందుల లో tdp గెలిచేది లేదు
1
0
8
@YphanindraReddy
ఫణీంద్ర హిందూ
5 months
@Telangana_Sher ఇంకెందుకు భారత రాష్ట్ర సమితి పేరు తీసివేసి అంతర్జాతీయ రాష్ట్ర సమితి అని పెట్టుకోండి . తెలంగాణ అయిపోయింది , దేశం అయిపోయింది ఇంక మిగిలింది అదే
1
0
7
@YphanindraReddy
ఫణీంద్ర హిందూ
8 months
@Shiva4TDP మీ పార్టీ లో అందరూ కొజ్జా వాళ్ళే అంతగా బయట టాక్ అందులో నూ మీ బాలయ్య,లోకేష్ మొదటి వరుస లో ఉన్నారు అంట గా.ముందు మాట్లాడం నేర్చుకోండి రా.బీజేపీ లేకపోతే ఇంత అతి చేస్ మీ పార్టీ వాళ్ళ పరిస్థితి ఎంటో చూసుకోండి ఓడిపోయిన తరువాత.మీ నాయకుడు కే ఉచ్చ పడుతున్నాయి బీజేపీ రాకపోతే ఎలా అని 😄
2
0
7
@YphanindraReddy
ఫణీంద్ర హిందూ
1 year
@ravivallabha ఇన్నర్ రింగ్ రోడ్ ఎలైన్మెంట్ ఎన్ని సార్లు మారాయి . దానిని మీకు కావల్సిన వాళ్ళ కోసం వాళ్ళ భూములు దగ్గరకి మార్చుకొని రెట్లు పెంచి అమ్ముకున్న దాన్ని స్కాం అని అనక ఏమంటారు .
7
1
8
@YphanindraReddy
ఫణీంద్ర హిందూ
1 year
@PnHarini @PawanKalyan పాపం హెరిటేజ్ గురించి కూడా చెప్పండి .
1
0
8
@YphanindraReddy
ఫణీంద్ర హిందూ
2 years
@shankar_journo మీరే చెపుతున్నారు కాదా దేశం లోనే సంపన్న రాష్ట్రం తెలంగాణ .మా పథకాలు చూసి పక్క రాష్ట్రాలూ లోని ప్రాంతాలు కూడా తెలంగాణ లో కలపమంటున్నారు అని ఆ పరిస్థితి రాకూడదు అని ఇచ్చారు లే.
4
0
8
@YphanindraReddy
ఫణీంద్ర హిందూ
1 year
@PnHarini అమరావతి టాక్స్ రాజదాని స్కాం Crda స్కాం స్కిల్ డెవలప్మెంట్ స్కాం మచిలీపట్నం స్కాం భవానీ ఐలాండ్ స్కాం తాత్కాలిక సచివాలయం స్కాం పోలవరం స్కాం ఆర్టీసీ స్కాం మర్చిపొఐనట్టు ఉన్నారు
6
2
7
@YphanindraReddy
ఫణీంద్ర హిందూ
1 year
@ravivallabha మరి అంతక ముందు జగన్ మీద కుట్ర లో డైరెక్షన్ సోనియా& చిదంబరం , యాక్షన్ బొల్లి బాబు , రామోజీ కి లబ్ది చెయ్యడం కోసమా మీరు చేస్తెనేమో న్యాయం పక్క వాళ్ళూ చెస్తెనేమో అన్యాయం నా
0
0
8
@YphanindraReddy
ఫణీంద్ర హిందూ
1 year
@shankar_journo నిజాలు చెప్పే వాళ్ళూ నీకు అలానే కనపడతారు లే . నీలా అబద్ధాలని నిజం చెప్పరు కదా నీ కళ్ళ కి అలానే కనపడతారు లే
0
0
7
@YphanindraReddy
ఫణీంద్ర హిందూ
1 year
@PAVANIGOUD_BRS @KTRBRS ఓహ్ నిజమా మరి మరి మతం ప్రమాదం లో లేకపోతే సోమనాథ్ నాథ్ మీద అన్ని సార్లు దండయాత్ర ఎందుకు జరిగింది. నలందా హిందూ విశ్వవి్యాలయం నీ ఎందుకు తగలపెట్టరు . జిజియ పన్ను ఎందుకు వేశారు . గుళ్ళు కూల్చి మసీదులు ఎందుకు కట్టారు .
0
0
8
@YphanindraReddy
ఫణీంద్ర హిందూ
4 months
@Brs_Teja @BJP4Telangana @KCRBRSPresident @KTRBRS @BRSparty @BRSHarish @Krishank_BRS @BRSTechCell @KTR_News @RSPraveenSwaero @jagadishBRS మీ బతుకులు ఇలా ఫేక్ ప్రచారాలు చేసుకొని బతకడం నేలే అలా అన్న సంతోష పడండి . ఏమి చెయ్యకపోతే మూడో సారి అధికారం లోకి ఎలా వస్తారు . మీలా ఒక్క ఎంపీ సీటు కూడా లేకుండా పోవాలి గా .
1
0
8
@YphanindraReddy
ఫణీంద్ర హిందూ
1 year
@daitha12 మరి అప్పుడు చంద్రబాబు నే కదా సీఎం.ఐటీ ఇండస్ట్రీ నీ ఆంద్రా లో పెట్టలేదు .అంత విజనరి ఆంద్రా తెలంగాణ విడిపోతున్నప్పుడు రెండు కళ్ళ సిద్దంతం అన్నాడు కానీ విబజన తప్పనిసరి అయినప్పుడు ఆంధ్రా కు రావాల్సిన వాట గురించి ఎందుకు మాట్లాడలేదు. ఇప్పటికీ మాట్లాడే ధైర్యం ఎందుకు చేయడం లేదు
1
1
7
@YphanindraReddy
ఫణీంద్ర హిందూ
1 year
@HarithaKumari6 Sallu ,nadumu sexy ga unnaie
0
0
0
@YphanindraReddy
ఫణీంద్ర హిందూ
1 year
@SkWarangal మీ సొల్లు ఆపండి రా జాతీయ పార్టీ సపోర్ట్ లేకుండా పార్లమెంట్ లో బిల్ ఎలా పాస్ అయింది. తెలంగాణ ఎలా వచ్చింది . మరి తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేసిన వాళ్ళూ ఎటుపోయారు . అప్పుడు తెలంగాణ కి వ్యతిరేకం గా టీడీపీ లో ఉన్నవాళ్లు ఇప్పుడు మంత్రి పదవుల లో ఎలా ఉన్నారు
1
0
8
@YphanindraReddy
ఫణీంద్ర హిందూ
11 months
@JagadeeshChow3 అంటే mlc నీ కొనడం తప్పు కాదు వీళ్ళు పట్టుకోవడం తప్పు అంటారు .
0
0
8
@YphanindraReddy
ఫణీంద్ర హిందూ
8 months
@samuraigambhira @ysjagan అంటే ఇప్పుడు మీ పార్టీ దృష్టి లో వైసీపీ కి ఓట్ వేసిన వాళ్లు అందరూ చదువు రాని వాళ్లు . టీడీపీ కి ఓట్ వేసిన వాళ్లు అందరూ తెలివిగల వాళ్లు
2
1
7
@YphanindraReddy
ఫణీంద్ర హిందూ
3 months
@Kadirodu @naralokesh @revanth_anumula Arrest chesi lopala veyyali ilanti vallani . Vallaki devudu meeda nammakam lekapote vadileyyali . Anthe kani ila chetta matladite ela
0
0
7
@YphanindraReddy
ఫణీంద్ర హిందూ
11 months
@hopekolli_babu ఇంకెందుకు ఏపీ లో ఉన్న ఓట్ బ్యాంక్ నీ కూడా కాం���్రెస్ కి మల్లించండి
0
1
7
@YphanindraReddy
ఫణీంద్ర హిందూ
1 year
@urr__exx Patient 😂
0
0
6
@YphanindraReddy
ఫణీంద్ర హిందూ
3 months
@peacefulll_soul మనవాళ్ళు నాశనం అయ్యేదాకా కళ్లు తెరవరు .ఇప్పటి దాకా మన సరిహద్దు దేశాల్లో కాస్త ప్రశాంతం గా మనకు అనుకూలం గా ఉంది బాంగ్లాదేశ్ ఒక్కటే.ఇప్పుడు దాన్ని అమెరికా వాళ్లు నాశనం చేశారు.మన దేశంలో ఈశాన్య రాష్ట్రాలలో కొంత భాగం,బంగ్లాదేశ్ లో కొంత కలిపి కొత్త క్రిస్టియన్ దేశం ఏర్పాటు చెయ్యడానికి
0
0
7
@YphanindraReddy
ఫణీంద్ర హిందూ
7 months
@geetha_happy2 @ncbn @naralokesh @JaiTDP Meeku unna antha nammakam Mee nayakudu ki ledu andi . Velli gattiga cheppandi
0
0
7
@YphanindraReddy
ఫణీంద్ర హిందూ
1 year
@Hyndavitreddy మన వాళ్ళు ఇంగ్లీష్ మోజు లో పడిపోయారు . అక్కడ కి వెళ్లి బతకడం నే గొప్ప గా ఫీల్ అవుతున్నారు . మందు ఆ బావన నుంచి బయటపడాలి
0
0
7
@YphanindraReddy
ఫణీంద్ర హిందూ
1 year
@AnchorShyamala ఇంతకీ అక్కడ గొడవలు దేనికి జరుగుతున్నాయో తెలుసా
0
0
7
@YphanindraReddy
ఫణీంద్ర హిందూ
2 years
@BRSparty అప్పుడు మన సైన్యం పరిస్థితి ఎంటి ఇప్పుడు ఎలా ఉంది . అప్పుడు కేంద్ర విద్యా సంస్థలు , హైవే లు , airport లు, మౌలిక సదుపయాలు ,ఇతర దేశాలలో మనకి ఉన్న విలువ కూడా చెప్పండి .
0
0
6
@YphanindraReddy
ఫణీంద్ర హిందూ
4 months
@Anithareddyatp మరి ఐతే తెలంగాణ లో కర్ణాటక లో కూడా కాంగ్రెస్ వాళ్ల తో ��ాజీనామా చేపించి మళ్ళీ ఎలక్షన్ పెట్టమని రాహుల్ తో చెప్పు . అక్కడ కూడా EVM తోనే గా ఎలక్షన్ జరిగింది
0
1
7
@YphanindraReddy
ఫణీంద్ర హిందూ
10 months
@peacefulll_soul అన్ని మతాలు ఒక్కటి కాదు . మన దేశం లో నే ఈ దరిద్రం
0
0
6
@YphanindraReddy
ఫణీంద్ర హిందూ
2 months
@KamalPremi2 అద్వానీ గారి రామ్ రథయాత్ర ఆపమని కూడా ఎన్టీఆర్ ధర్నా చేశాడు .
2
1
7
@YphanindraReddy
ఫణీంద్ర హిందూ
12 days
@SAengali బాబు రాకముందు ఉమ్మడి ఆంధ్రా లో సబ్ స్టేషన్లు, కరెంట్,స్కూల్స్,బస్ స్టాప్ లు,జూనియర్ కాలేజి లు, రోడ్లు లేవా.ఇంక ఉమ్మడి ఆంధ్రా లో కాంగ్రెస్,టీడీపీ లు లేక ప్రజలు కూడా లేరు అని చెప్పేటట్టూ ఉన్నారు.రెండు పార్టీలు ఏమి చెయ్యకుండా ఇలా సొల్లు చెప్పుకుంటూ నే 5 యేళ్లు గడిపేటట్టు ఉన్నారు గా
0
0
7
@YphanindraReddy
ఫణీంద్ర హిందూ
1 year
@Eswarkarthikeya మైక్ దొరికితే ఏదో ఒక సొల్లు చెపుతూనే ఉంటాడు . వయసు ఐపోయింది కదా అంతే నస వస్తుంది లే . ఏ సొల్లు చెప్పిన ప్రచారం చెయ్యడానికి బజన చేసే పేపర్లు , న్యూస్ చెన్నెల్స్ ఉన్నాయి గా
0
0
5
@YphanindraReddy
ఫణీంద్ర హిందూ
2 years
@t_soumyahyd నీ లైఫ్ నీ ఇష్టం సౌమ్య . కానీ ఎవరో మీద కోపం తో నిర్ణయాలు తీసుకోవద్దు . కోపం లో తీసుకొనే నిర్ణయాలు కరెక్ట్ గా ఉండవు
0
0
4
@YphanindraReddy
ఫణీంద్ర హిందూ
1 year
@thulasichandu1 నువ్వు చెప్పే సోది అందరూ నమ్మాలా. సరే గాంధీ కానీ నెహ్రూ కానీ ఎప్పుడు అయిన స్వతంత్ర పోరాటం లో జైల్ కి వెళ్ళారా. నువ్వు అంత గొప్ప గా చెప్పిన థెరిస్సా మత మార్పిడి లు ఎందుకు చేసింది.
1
1
7
@YphanindraReddy
ఫణీంద్ర హిందూ
7 months
0
0
7
@YphanindraReddy
ఫణీంద్ర హిందూ
11 months
@Srikanth_Sanga @BRSparty @BRSHarish @KTRBRS కెసిఆర్ ఎందుకు నీచుడు అవుతాడు . తన రాజకీయ లబ్ధి కోసం అక్కడ రాజకీయాల లో వేలు పెట్టీ తన తో పాటు అక్కడ స్థిరపడిన ఆంధ్రులను ఇబ్బంది పెట్టి పదేళ్ల పాటు ఉమ్మడి రాజధాని గా ఉన్న హైదరాబాద్ నీ ఉపయోగించు కాకుండా అసలే లోటు బడ్జెట్ లో ఉన్న ఆంధ్రా నీ ఇంక అప్పుల ఉబీ లోకి నెట్టిన బాబు నీచుడు
0
1
6
@YphanindraReddy
ఫణీంద్ర హిందూ
3 months
@AapannaHastham ముందు మీ ఇండి కూటమి లో ముసలం పుట్టకుండా చూసుకోండి లే . మీకు వచ్చిందే 99 సీట్లు . 29 లోపు ఆ 99 లో ఎంత మంది ఉంటారో చూసుకోండి లే
0
0
5