Gowtham Pothagoni Profile Banner
Gowtham Pothagoni Profile
Gowtham Pothagoni

@Gowtham_Goud6

4,351
Followers
365
Following
2,105
Media
5,619
Statuses

Jai Telangana | MBA | Introvert

Hyderabad, India
Joined August 2013
Don't wanna be here? Send us removal request.
Pinned Tweet
@Gowtham_Goud6
Gowtham Pothagoni
7 months
During a leisure trip of mine, I faced a heartbreaking incident yesterday. A farmer named Mallayya from Mushampalli village in Nalgonda district asked me to personally record a video of him and send it to KCR Garu...❤️ నీళ్ళు లేవు వ్యవసాయం లేదు, చావాలనిపిస్తుంది కేసిఆర్ సారు!🥹
56
524
2K
@Gowtham_Goud6
Gowtham Pothagoni
14 days
కాంగ్రెస్ రావాలి..కాంగ్రెస్ రావాలి అని పోరాడితే ఇప్పుడు ఇంటికి జేసీబీలు వచ్చాయని విలపిస్తున్న బాధితులు! 📍కూకట్పల్లి నల్ల చెరువు
68
601
4K
@Gowtham_Goud6
Gowtham Pothagoni
24 days
చంద్రబాబు తొత్తు అరికెపూడి గాంధీ..!
91
593
3K
@Gowtham_Goud6
Gowtham Pothagoni
24 days
కౌశిక్ రెడ్డినీ పోలీసులతో ఇంట్లో నిర్బంధించి మీరు బయట తమాషా చేసుడుకాదు..ముందు నువ్వు ఏ పార్టీ ఎమ్మెల్యేవో చెప్పు అరికెపూడి గాంధీ!
51
396
3K
@Gowtham_Goud6
Gowtham Pothagoni
23 days
ఏ గాడిద కొడుకు ఇచ్చిండు మీకు అధికారం? హౌస్ అరెస్టులు అంటూ ఇంట్లోకి వస్తే ముడ్డిమీద తంతా: రేవంత్ రెడ్డి
36
449
3K
@Gowtham_Goud6
Gowtham Pothagoni
23 days
ఇకనుంచి మనకు ఎవడు ఎదురు తిరిగినా...తరిమి కొడదాం🔥
19
479
3K
@Gowtham_Goud6
Gowtham Pothagoni
3 months
అర్ధరాత్రి 12 దాటింది… వెంటనే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకోవాలి!
43
268
3K
@Gowtham_Goud6
Gowtham Pothagoni
19 days
నీ అయ్య దిగొచ్చినా..కేసీఆర్ ఆనవాలు చెరపలేవు రేవంతు!
51
321
2K
@Gowtham_Goud6
Gowtham Pothagoni
10 days
ఒవైసీ ఫాతిమ కాలేజ్ కూల్చుతే పిల్లల భవిష్యత్తు పాడవుతుందని చెప్పిన రేవంత్ సర్కార్ మరి మా 30 ఇండ్లు కూల్చుతే 60 మంది పిల్లల భవిష్యత్తు పాడుకాదా? ఒవైసీ కాలేజీలో చదివే వారివే కుటుంబాల? మావి కావా? - అమీన్ పూర్ హైడ్రా బాధితులు
23
550
2K
@Gowtham_Goud6
Gowtham Pothagoni
24 days
చూస్తుంటే నిరుడు లెక్క ఉండదు అనిపిస్తుంది ఈ దసరా… ఎట్లైతే గట్లాయే…!చూస్కుందాం…బాంచత్..🔥
27
424
2K
@Gowtham_Goud6
Gowtham Pothagoni
1 month
Their Bond…🫶🏼
16
182
2K
@Gowtham_Goud6
Gowtham Pothagoni
11 days
ఇలానే కూల్చుకుంటూ పోతే రేపు హైదరాబాదులో 90% ఇండ్లను కూల్చేస్తాడు ఈ రేవంత్ రెడ్డి. హైదరాబాదులో ఇంకా రియల్ ఎస్టేట్ అనేది ఉండదు..రియల్ ఎస్టేట్ ని నమ్ముకున్న వాళ్లు సూసైడ్ చేసుకోవాల్సిందే! పచ్చగా ఉన్న ఇండ్లను నిర్ధాక్షణంగా కూల్చేశారు! ఇప్పుడు ఆ ఇండ్ల EMI ఎవరు కట్టాలి?
67
371
2K
@Gowtham_Goud6
Gowtham Pothagoni
2 months
పార్టీలతో సంబంధం లేకుండా ఎల్లప్పుడూ ప్రజల మద్య ఉండే నాయకురాలి పై రేవంత్ సర్కార్ కు ఎందుకంత కక్షా?
16
322
2K
@Gowtham_Goud6
Gowtham Pothagoni
10 days
ఇప్పుడు బై ఎలక్షన్లు వస్తే ఖతమైతది కాంగ్రెస్ పార్టీ…దమ్ముంటే ఇప్పుడు ఎన్నికలు రమ్మను రేవంత్ రెడ్డిని! ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చీటికిమాటికి ముందస్తు ఎన్నికలకు పోదామా అనే రేవంత్ రెడ్డి, ఇప్పుడు ముందస్తు ఎన్నికలకు పోయే దమ్ముందా?
30
321
2K
@Gowtham_Goud6
Gowtham Pothagoni
1 month
She is Back…🔥
39
269
2K
@Gowtham_Goud6
Gowtham Pothagoni
1 month
ఎన్నికలప్పుడు ఓట్ల కోసం సినిమా హీరోలను రంగంలోకి దింపిన పొంగులేటి..ఈరోజు వరదలో చిక్కుకున్న ఖమ్మం ప్రజల కోసం ఒక హెలికాప్టర్ తేలేకపోయిండు! Sad!!
25
242
2K
@Gowtham_Goud6
Gowtham Pothagoni
1 year
Pawan Kalyan: స్వర్గానికి పోదాం అక్కడ మనమంతా ఒకటే Sai Dharam Tej: మరీ నరకంలో? Audience: వెళ్లి AP వాళ్ళను అడుగు 😂🤣
44
387
2K
@Gowtham_Goud6
Gowtham Pothagoni
3 months
NallaBalu is Safe. High Court granted anticipatatory bail. Thanks, @KTRBRS Anna, for your swift action.❤️
34
266
2K
@Gowtham_Goud6
Gowtham Pothagoni
10 months
V6 కి వచ్చిన కష్టం పగోనికి కూడా రావొద్దు...🤣
36
333
2K
@Gowtham_Goud6
Gowtham Pothagoni
7 months
ఫార్మ్ హౌస్ అంటే లగ్జరీ భవనం అని ప్రచారం చేసిర్రు... కానీ నేను నా పొలంలో ఇల్లు కట్టుకున్న! ఇప్పుడు మీరు నా ఇంట్లోనే ఉన్నారు... ఇది మన ఇల్లు... ఇక్కడికి మీరు ఎప్పుడైనా రావొచ్చు... #KCR 👏🏻
Tweet media one
29
134
2K
@Gowtham_Goud6
Gowtham Pothagoni
1 month
మొన్న ఎన్నికల్లో సంవత్సరం లోపు మాకు కరకట్ట కట్టిస్తామని భట్టి గారు మాటిచ్చి వెళ్లారు..వెళ్లి ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యారు కానీ మా సమస్య పరిష్కరించలేదు. చెప్పుకోడానికే మా ఖమ్మంకి ముగ్గురు మంత్రులు! అధికారంలో లేకున్నా పువ్వాడ అజయ్, వద్దిరాజు రవిచంద్ర గారు వచ్చి మమ్మల్ని కలిసి మా
16
329
1K
@Gowtham_Goud6
Gowtham Pothagoni
1 month
పొంగులేటి సారు కాలు బాగులేదు అంట!
32
299
1K
@Gowtham_Goud6
Gowtham Pothagoni
1 month
My sincere apologies for comparing the both! But I want to share the visuals of CM visiting the flood-affected area.
31
296
1K
@Gowtham_Goud6
Gowtham Pothagoni
14 days
మార్పు… ప్రజలకు శాపమైంది నీ తీర్పు!
36
309
1K
@Gowtham_Goud6
Gowtham Pothagoni
10 months
ఆయన ఎక్కడున్నా రాజే 👑 జై తెలంగాణ✊🏻
43
225
1K
@Gowtham_Goud6
Gowtham Pothagoni
3 months
ఎన్నికల ముందు ఆమె మీకు ఒక నిరుద్యోగి, గ్రూప్స్ బాధితురాలు.. ఎన్నికల తరువాత ఆమె మీకు ఒక శంఖినీ… ఇది కాంగ్రెస్ నాయకుల తీరు! కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట!👇🏼
68
447
1K
@Gowtham_Goud6
Gowtham Pothagoni
10 months
ఇక్కడ ఓడింది KCR కాదు, తెలంగాణ ప్రయోజనాలు...
28
258
1K
@Gowtham_Goud6
Gowtham Pothagoni
24 days
ఫ్యాక్షన్ సినమానీ తలపిస్తున్న అరికెపూడి గాంధీ కాన్వాయ్…! హైదరాబాద్ లో ఎప్పుడైనా ఇలా కార్లకు రౌడీల్లా వేలాడుతూ నీ అంతు చూస్తా అంటూ తిరిగే వాళ్లని చూశామా?
73
243
1K
@Gowtham_Goud6
Gowtham Pothagoni
8 months
అడిగినరు కదరా.... పులి ఒచ్చింది🐅🔥
52
203
1K
@Gowtham_Goud6
Gowtham Pothagoni
28 days
వరద ముప్పు ఉందని ముందస్తుగా పోలీసులు ఖమ్మం ముంపు ప్రాంతాలు ఖాళీ చేయిస్తుండగా…ఓ పసి పిల్లోడు తన రెండు చేతులు జోడించి ఆ అధికారికి దండం పెడుతున్నాడు! మొన్న జరిగిన వరద బీభత్సం పిల్లల్లో ఎంత భయం నింపిందో..!?
12
148
1K
@Gowtham_Goud6
Gowtham Pothagoni
4 months
హైలైట్ ఏందంటే ఇందాక ఒక బ్యాలట్ పేపర్ లో వట్ట**య్ అని రాసిండు ఒకడు… కౌంటింగ్ హాల్ మొత్తం నవ్విర్రు…😂🤣
80
181
1K
@Gowtham_Goud6
Gowtham Pothagoni
9 days
Ok… Good Night @revanth_anumula
34
256
1K
@Gowtham_Goud6
Gowtham Pothagoni
1 month
మీరు ప్రతిపక్షంలో ఎమ్మెల్యేగా ఉన్నపుడు హెలికాప్టర్ కోసం మాట్లాడిన మాటలు ఇవి… మరి ఇప్పుడు ఎందుకు హెలికాప్టర్ గురించి మాట్లాడటం లేదు మంత్రి గారు?
73
357
1K
@Gowtham_Goud6
Gowtham Pothagoni
9 days
కేసీఆర్ కట్టిన డబల్ బెడ్ రూంలు ఇవ్వడానికి నువ్వెవడివిరా బా****!
26
303
1K
@Gowtham_Goud6
Gowtham Pothagoni
3 months
కోదండరాం రెడ్డి గురించి కెసిఆర్ ముందే చెప్పిండు. అది ఇప్పుడు నిజమనిపిస్తుంది! 👇🏼
12
260
1K
@Gowtham_Goud6
Gowtham Pothagoni
1 month
మోరంచపల్లి రెస్క్యూ గుర్తుందా? 27-July-2023 మోరంచవాగు వరద ఉదృతిలో చిక్కుకున్న భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి గ్రామస్తులను కేసీఆర్ ప్రభుత్వం ఆర్మీని రంగంలోకి దింపి హెలికాప్టర్ సహాయంతో సురక్షితంగా రక్షించింది…
17
324
1K
@Gowtham_Goud6
Gowtham Pothagoni
9 days
నీ అసమర్థ పాలనతో ఒక కులానికే చెడ్డ పేరు తెచ్చావు కదా రేవంత్ రెడ్డి!
29
242
1K
@Gowtham_Goud6
Gowtham Pothagoni
4 months
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో BRS విజయం 🔥
16
174
1K
@Gowtham_Goud6
Gowtham Pothagoni
2 months
పథకాలు పాయే, పంట పాయే, బ్రతుకే ఆగమాయే! కేసీఆర్ యాదికోస్తుండు…
23
297
1K
@Gowtham_Goud6
Gowtham Pothagoni
1 month
అకాల వర్షాలు..వరద సమయాల్లో ముఖ్యమంత్రి తీసుకోవాల్సిన చర్యలు గురించి రేవంత్ మాటల్లో విందాం…!
37
315
1K
@Gowtham_Goud6
Gowtham Pothagoni
3 months
CM Revanth Reddy is very clear.. అప్పుడు.. ఇప్పుడు…
14
324
1K
@Gowtham_Goud6
Gowtham Pothagoni
4 months
North rejected the BJP!! We South should learn from the North...
64
131
1K
@Gowtham_Goud6
Gowtham Pothagoni
1 month
ఇదే ముక్క పోయి ఆ బేబీ కట్టింగ్ గానికి చెప్పు… ఇకనైనా పిల్ల వేషాలు మానుకో అను! సిద్దిపేట గడ్డ @BRSHarish అన్న అడ్డా…🔥
16
201
1K
@Gowtham_Goud6
Gowtham Pothagoni
7 days
Breaking🚨 AMRUT స్కీం లో రూ.3,561 కోట్ల టెండర్లు మంత్రి పొంగులేటి, మేఘా కృష్ణారెడ్డి కలిసి పంచుకున్నారు: కాంగ్రెస్ ఎంఎల్సీ మల్లన్న
44
404
2K
@Gowtham_Goud6
Gowtham Pothagoni
1 year
Modi and Ajit Doval silenced ex-J&K Gov SatyaPal Malik on lapses leading to the Pulwama attack. Later in the Maharashtra elections, PM Modi asks voters to dedicate their vote to Pulwama Soldiers. See how Modi used the Pulwama issue for the sake of the general elections. @KTRBRS
51
489
1K
@Gowtham_Goud6
Gowtham Pothagoni
2 months
చంద్రబాబు ఫ్లెక్సీ అయితే నిలబెడతాం.., KTR ఫ్లెక్సీ అయితే పీకేస్తాం…!
13
315
1K
@Gowtham_Goud6
Gowtham Pothagoni
1 month
ఎంత ఆలస్యం అయినా పర్లేదు సార్, మీరు మీ ఆయుధాలను సిద్ధం చేయండి! ఈసారి కొడితే…కుంభస్థలాన్నే కొట్టాలి!!🔥
20
208
1K
@Gowtham_Goud6
Gowtham Pothagoni
11 days
మా ఉసురు తాకి రేవంత్ రెడ్డి పోతాడు! రేవంత్ రెడ్డికి పెండ్లాం పిల్లలు లేరా? దయచేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇలా తిట్టకండి! ఎంతైనా ఆయన మన ముఖ్యమంత్రి…
25
252
1K
@Gowtham_Goud6
Gowtham Pothagoni
17 days
వినాయక నిమజ్జన ఉత్సవాల్లో రామన్న క్రేజ్… 📍ఉప్పల్
9
142
1K
@Gowtham_Goud6
Gowtham Pothagoni
4 months
సిగ్గుండాలి…సచ్చే ముందు ఎం రోగం పార్టీ మారడానికి!?
18
228
1K
@Gowtham_Goud6
Gowtham Pothagoni
1 month
రా..రా..చెడునిక దహించివేసె రహస్య వ్యూహం రచించుదాం🔥
8
113
1K
@Gowtham_Goud6
Gowtham Pothagoni
24 days
కౌశిక్ రెడ్డి నివాసానికి బయలుదేరిన హరీష్ రావు గారు…🔥
8
149
1K
@Gowtham_Goud6
Gowtham Pothagoni
11 days
రేవంత్ ప్రభుత్వంలోని ఓ శాఖ రిజిస్ట్రేషన్ చేస్తది..మళ్లీ మూడు రోజుల్లో అదే ప్రభుత్వలోని మరో శాఖ వచ్చి ఇది అక్రమం అని ఇంటిని కూల్చుతది! అసలు నువ్వు ప్రభుత్వం నడుపుతున్నవా లేక సర్కస్ నడుపుతున్నవా? - @KTRBRS
18
280
1K
@Gowtham_Goud6
Gowtham Pothagoni
10 months
'BANDLA' After December 9th:
18
157
1K
@Gowtham_Goud6
Gowtham Pothagoni
24 days
నన్ను..మా ఎమ్మెల్యేలను ఇక్కడ పోలీస్ స్టేషన్ లో పెడితే అయిపోతది అనుకుంటున్నారేమో, మొత్తం తెలంగాణ వస్తది ఇక్కడికి..అప్పుడు ఏం చేస్తారు?: @BRSHarish 🔥
7
187
1K
@Gowtham_Goud6
Gowtham Pothagoni
4 months
టోపీలు పెట్టుడుతోపాటు అది కట్ చెయ్యాలి: తీన్మార్ మల్లన్న
35
278
1K
@Gowtham_Goud6
Gowtham Pothagoni
3 months
You will stay alive in our hearts forever Sai Chand Anna ❤️…
2
109
976
@Gowtham_Goud6
Gowtham Pothagoni
4 months
Welcome to Telangana…
23
203
965
@Gowtham_Goud6
Gowtham Pothagoni
18 days
Daily routine of Revanth Reddy👇🏼
25
176
973
@Gowtham_Goud6
Gowtham Pothagoni
29 days
ఎగిసిపడే అగ్గిజలం..మీద పడే కొండ బిలం.. దాటగలే గుండెబలం..మనికి ఓ వరం.. మొరటుతనం..మొండి ఘటం..యెరుగమట ఏ కపటం.. నిప్పులతో చెలగాటం మనకి సంబరం…🔥
16
156
969
@Gowtham_Goud6
Gowtham Pothagoni
8 days
యాక్షన్ లోకి దిగిన కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు టీమ్! డబల్ బెడ్ రూమ్ ఇండ్ల వద్ద రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు చెప్తు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారు… వీడియో చివర “ఇది బాగా వచ్చిందంటూ నవ్వులు”…
31
298
1K
@Gowtham_Goud6
Gowtham Pothagoni
1 month
ఎల్లమ్మ తల్లీ….నువ్వు ఉన్నావ్🔥
4
104
952
@Gowtham_Goud6
Gowtham Pothagoni
3 months
‘అడ్డంగా దొరికిపోయిన మంత్రి పొన్నం!’‼️ నిరుద్యోగులతో కాకుండా KTR టీం తో చర్చించిన మంత్రి పొన్నం!
16
254
927
@Gowtham_Goud6
Gowtham Pothagoni
2 months
చట్ట సభల్లో కాంగ్రెస్ నాయకుల పిల్ల చేష్టలు! వీళ్ళా చట్ట సభల గౌరవాలను పెంచేది..? ఇది ఎత్తుచూపితే మన పై కేసులు…
14
301
925
@Gowtham_Goud6
Gowtham Pothagoni
15 days
అవును నిజం… కేటీఆర్ గారు చెప్పినట్టు ఆ కంపెనీ రేవంత్ రెడ్డి బావమరిది సూదిని సృజన్ రెడ్డిదే: మంత్రి పొంగులేటి
6
187
927
@Gowtham_Goud6
Gowtham Pothagoni
21 days
ఈరోజుతో ముగిసిన రేవంత్ రెడ్డి ఓటుకు నోటు తరహా నోటుకు పీసీసీ పోస్టు…
3
176
916
@Gowtham_Goud6
Gowtham Pothagoni
24 days
పోలీస్ స్టేషన్ లో ఒక్క అధికారికి కూడా Name Plates లేవు…🤷🏻‍♂️ 📕
Tweet media one
43
186
916
@Gowtham_Goud6
Gowtham Pothagoni
2 months
3
166
911
@Gowtham_Goud6
Gowtham Pothagoni
2 months
నువ్వు రాహుల్ గాంధీ దగ్గర మార్కులు కొట్టేయాలి అనుకుంటే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తెచ్చి నీ ఇంట్లో పెట్టుకో… అసలు రాజీవ్ గాంధీకి తెలంగాణకు ఏంటి సంబంధం? నాలుగు ఏళ్ల తరువాత అధికారం మాదే! రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సకల మర్యాదలతో తొలగించి అదే చోట తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతాం..🔥
16
220
908
@Gowtham_Goud6
Gowtham Pothagoni
10 months
ఇప్పుడు తెలంగాణలో ఉన్న ప్రతి ఆటో స్టాండ్ దెగ్గర ఈ యాడ్ వెయ్యాలి...
79
183
894
@Gowtham_Goud6
Gowtham Pothagoni
25 days
టోపీ పెడితే దొర అంటిరి కదా? ఇప్పుడు ఎవరు మాట్లాడటం లేదు ఎందుకు?
25
177
903
@Gowtham_Goud6
Gowtham Pothagoni
1 month
ఎవ్వరినీ విడిచిపెట్టము, మిత్తితో సహా చెల్లిస్తాం…🔥
16
146
889
@Gowtham_Goud6
Gowtham Pothagoni
1 year
@KTRBRS Bye Bye BJP
24
86
861
@Gowtham_Goud6
Gowtham Pothagoni
8 months
జర బాగ పెండ్లిలు ఉన్నందున ఈ 14,15 తేదీలు సభను వాయిదా వెయ్యాలని కోరుతున్న: మల్లా రెడ్డి సభ సీరియస్ గా నడుస్తుంటే మధ్యలో మల్లా రెడ్డి ఎంట్రీ🤣😂 నా కాలేజీ రోజులు గుర్తొచ్చినయి!.....
8
128
876
@Gowtham_Goud6
Gowtham Pothagoni
9 days
కేసీఆర్ పై లేనిపోనివి చెప్పి బద్నామ్ చేసిండు రేవంత్ రెడ్డి!..కానీ ఆ పెద్దాయనే మాకు ఏ కష్టం రాకుండా మంచిగ చూసుకుండు! రేవంత్ రెడ్డిని గెలిపించి తప్పు చేసినము…
12
224
882
@Gowtham_Goud6
Gowtham Pothagoni
3 months
ఇప్పుడు ఈ చిన్నారి మృతికి కారణమైన కుక్కని ఎం చేద్దాం?
26
214
865
@Gowtham_Goud6
Gowtham Pothagoni
3 months
ఇంకోసారి మీడియా స్వేచ్ఛ అని ఎవరైనా మాట్లాడితే లాగులో తొండలు ఇడుస్తా… Worst behavior by #Telangana police over @TeluguScribe reporter and cameraman.
19
227
853
@Gowtham_Goud6
Gowtham Pothagoni
1 month
ఇప్పుడు విలీనం-వంకాయ్ అని ఎవడైనా మాట్లాడితే…, ఇదే హైప్ లో చెక్కుతా…
35
123
849
@Gowtham_Goud6
Gowtham Pothagoni
8 days
గాంధీ హాస్పిటల్ లో జ్వరం, గ్యాస్ గోలీలు లేవు..! రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో ప్రభుత్వాసుపత్రిలో మందుల కరువు…
7
210
949
@Gowtham_Goud6
Gowtham Pothagoni
3 months
రుణమాఫీ చేస్తున్న పైసలు మళ్ళీ రైతు కుటుంబాల నుంచే పన్నుల ద్వారా తిరిగి వసూలు చేసి కట్టాలి: కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
8
260
838
@Gowtham_Goud6
Gowtham Pothagoni
10 months
జ్యోతిష్యుడు కరెక్ట్ గానే చెప్పిండు.....😂
32
147
822
@Gowtham_Goud6
Gowtham Pothagoni
2 months
గవర్నర్ గారి ప్రమాణస్వీకారం ఉందని మధ్యాహ్నం 3 గంటలకే సభను ముగించుదాం అంటే నడవదు… ద్రవ్య వినియోగ బిల్లు చాలా ముఖ్యమైన అంశం.. దీనిమీద రాత్రి 12 గంటల వరకు చర్చించి, బిల్ పాస్ చేద్దాం..- @KTRBRS
2
138
830
@Gowtham_Goud6
Gowtham Pothagoni
6 months
50
230
823
@Gowtham_Goud6
Gowtham Pothagoni
3 months
ఇప్పుడు దీన్ని ఏమంటారు మల్లేశం!
38
264
824
@Gowtham_Goud6
Gowtham Pothagoni
1 month
Not everyone is the same…❤️
9
157
819
@Gowtham_Goud6
Gowtham Pothagoni
3 months
మేడిగడ్డ పగిలిపోయింది, పిల్లర్లు కుంగినయి, గేట్లు కొట్టుకుపోయినయి, ప్రాజెక్టుకు పొక్కలు పడినయి, మోటార్లు మునిగిపోయినయి, కాళేశ్వరం పనికిరాదు, కూల్చి కట్టాలి, లక్ష కోట్లు వృధా అంటిరిగా?
8
221
813
@Gowtham_Goud6
Gowtham Pothagoni
1 month
మహిళా ఐఏఎస్ ఆఫీసర్ల పై అసభ్యంగా మాట్లాడిన కాంగ్రెస్ ఎంఎల్సీ నవీన్… పని చేస్తే చేయండి లేదా ఇంట్లో పడుకోండి అంటూ ఐఏఎస్ ఆఫీసర్లు అలుగు వర్షిణి మరియు పమేలా సత్పతి పై నోరు పారేసుకున్న చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న.
56
222
811
@Gowtham_Goud6
Gowtham Pothagoni
1 month
TeluguScribe లోగో కనపడకుండా Blur చేసే బదులు, నువ్వు స్వయంగా వెళ్లి నీ Qnews లో వార్తను కవర్ చేయొచ్చుగా…Nayeem
24
137
802
@Gowtham_Goud6
Gowtham Pothagoni
2 months
Everyone is born. But not everyone is born the same.
Tweet media one
9
119
798
@Gowtham_Goud6
Gowtham Pothagoni
3 months
ఎంతైనా రేవంత్ అన్న రేంజ్ వేరు!
31
207
795
@Gowtham_Goud6
Gowtham Pothagoni
8 months
67
87
788
@Gowtham_Goud6
Gowtham Pothagoni
9 days
కర్మఫలం..అనుభవించక తప్పదు రేవంత్! గతంలో నువ్వు యూట్యూబ్ ఛానల్స్ కు పైసల్ ఇచ్చి మరీ కేసీఆర్ ని బూతులు తిట్టించినవ్… ఇప్పుడు ప్రజలే స్వతహాగా నిన్ను బండ బూతులు తిడుతున్నారు!
24
217
799
@Gowtham_Goud6
Gowtham Pothagoni
2 months
బీడీల నాగేందర్ నేర్పిస్తుండు…చూసీ నేర్చుకోండి మీ ముగ్గురు.!
12
183
789
@Gowtham_Goud6
Gowtham Pothagoni
10 months
ముందే చెప్పిండు, మీరే వినలేదు...!
21
220
771
@Gowtham_Goud6
Gowtham Pothagoni
3 months
ఓడిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కుర్చీలో.. ప్రజల సంపూర్ణ మద్దతుతో గెలిచిన BRS ఎమ్మెల్యే స్టేజి కిందా! Too much!
Tweet media one
12
141
771
@Gowtham_Goud6
Gowtham Pothagoni
6 months
ఇంక మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు సార్..🔥
3
84
759
@Gowtham_Goud6
Gowtham Pothagoni
2 months
నేను నిలుచున్న సెక్రటేరియట్ కేసీఆర్ కట్టిందే... ఆ ముందు కనిపిస్తున్న అమరవీరుల జ్యోతి కేసీఆర్ కట్టిందే… మన పక్కన ఉన్న అంబేద్కర్ విగ్రహం కట్టింది కూడా కేసీఆర్ గారె అని చెపుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి!
14
129
759
@Gowtham_Goud6
Gowtham Pothagoni
1 month
ఇన్ని రోజులు పొట్టోడిని ఒకవైపు నుంచి రామన్న మరోవైపు నుంచి హరీషన్న వాయించినరు… రేపటినుంచి కవితక్క ఎంట్రీ ఇస్తది…🤣 పాపం ఎలా మేనేజ్ చేస్తాడో…😁
36
113
755
@Gowtham_Goud6
Gowtham Pothagoni
10 days
ఇష్టమొచ్చినట్టు ఇండ్లకి మార్కింగులు పెట్టనికి వాని అయ్య జాగీరా?
2
185
760
@Gowtham_Goud6
Gowtham Pothagoni
21 days
ఎవడో కొంకిస్కాగాడు తెలంగాణ ఉద్యమంలో లేని రేవంత్ రెడ్డి వచ్చి తెలంగాణని కాపాడుతా అంటే ఎలా నమ్మేది?
11
176
759