Devineni Uma Profile Banner
Devineni Uma Profile
Devineni Uma

@DevineniUma

104,301
Followers
137
Following
7,053
Media
34,526
Statuses

Ex Minister, Govt of Andhra Pradesh || State General secretary at Telugu Desam Party. #TDPTwitter

Gollapudi, Vijayawada
Joined March 2012
Don't wanna be here? Send us removal request.
@DevineniUma
Devineni Uma
3 months
Babu is Back! @ncbn
Tweet media one
31
963
10K
@DevineniUma
Devineni Uma
3 months
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ అధినేత @ncbn గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఎన్నికల్లో పార్టీ ఘన విజయం పట్ల అభినందనలు తెలియజేయడం జరిగింది
Tweet media one
Tweet media two
18
607
6K
@DevineniUma
Devineni Uma
3 months
వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదు ! సింగిల్ డిజిట్ దాటుతుందో లేదో కూడా అనుమానంగా ఉంది !! ప్రజలు స్పష్టమైన తీర్పును ఇచ్చారు!
11
418
4K
@DevineniUma
Devineni Uma
3 months
ఉండవల్లి లోని నివాసంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంగళగిరి శాసనసభ్యులు @naralokesh గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడం పట్ల అభినందనలు తెలియజేయడం జరిగింది.
Tweet media one
Tweet media two
4
298
4K
@DevineniUma
Devineni Uma
4 years
ఏడు పదుల వయ్యసు లో నలభై సవంత్సరాల ప్రజా జీవితంలో మీ రాజకీయ జైత్రయాత్ర మీలోని క్రమశిక్షణకి, నిబద్ధతకి , ఆత్మవిశ్వాసానికి , దృఢసంకల్పానికి నిదర్శనం. దార్శనికుడు మా అధినాయకుడు నారా చంద్రబాబునాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. @ncbn
Tweet media one
74
550
3K
@DevineniUma
Devineni Uma
3 months
గన్నవరం విమానాశ్రయంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు @ncbn గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది
9
380
3K
@DevineniUma
Devineni Uma
2 months
పోలవరం ప్రాజెక్టును 72% పైగా @ncbn హయంలో పూర్తిచేశారు. గత ఐదేళ్లలో ప్రాజెక్టును నాశనంచేశారు. అధికారంలోకి వచ్చిన ఐదో రోజే పోలవరం ప్రాజెక్టు సందర్శనతో ప్రాజెక్టు పూర్తవుతుందన్న నమ్మకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రజలకు కల్పించారు. #CBNinPolavaram #NaraChandrababuNaidu
87
310
3K
@DevineniUma
Devineni Uma
4 years
Wishing Hindupur MLA the roaring lion of Telugu Film industry Nandamuri Balakrishna Garu a very happy birthday , May god bless you with all the health wealth and Happiness. #HappyBirthdayBalayya
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
18
1K
3K
@DevineniUma
Devineni Uma
2 months
ఎక్కడైనా @ncbn రారాజే!
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
8
286
3K
@DevineniUma
Devineni Uma
3 months
ఈనాడు సంస్థల అధినేత పద్మ విభూషణ్ శ్రీ రామోజీరావు గారి మరణం తెలుగు ప్రజలకే కాదు భారతదేశానికే తీరని లోటు. ఉన్నత విలువలు, మహోన్నత వ్యక్తిత్వంతో ఈనాడు గ్రూప్ సంస్థలను విస్తరించారు. సామాన్య కుటుంబంలో పుట్టి ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పంతో ఉన్నత స్థానాలకు ఎదిగారు. పత్రికా, సినీ
Tweet media one
8
213
2K
@DevineniUma
Devineni Uma
4 years
సినీజీవితంలో ప్రేక్ష‌కుల‌ అభిమాన క‌థానాయ‌కుడిగా అల‌రిస్తూ.. శాసనసభ్యునిగా ప్రజాసేవలో.. క్యాన్స‌ర్ ఆస్ప‌త్రి చైర్మ‌న్‌గా సామాజిక సేవలో... విశేష సేవలందిస్తున్న నందమూరి బాలకృష్ణ గారి 60వ పుట్టినరోజు సందర్భంగా కామన్ డిపి విడుదల చేయడం సంతోషదాయకం. #NBKBirthdayCDP
Tweet media one
24
1K
2K
@DevineniUma
Devineni Uma
3 months
ఐదేళ్లు అరాచక, అవినీతి పాలన చేసిన @ysjagan ఇంకా అదే భ్రమల్లో ఉన్నట్లున్���ారు. ప్రజలు ఇచ్చిన స్ట్రోక్ తో మతి చెలించిందో..? చేసిన దుర్మార్గాలు బయపెడుతున్నాయో? ఇకనైనా తప్పుడు ప్రచారాలు మానుకోండి నియంతృత్వ ప్రభుత్వాన్ని జనం తరిమికొట్టారు. ప్రజాకూటమి ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది.
@ysjagan
YS Jagan Mohan Reddy
3 months
రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ దాడులతో అత్యంత భయానక వాతావరణం నెలకొంది. ప్రభుత్వం ఏర్పాటుకాకముందే టీడీపీ ముఠాలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఎక్కడికక్కడ గ్రామ సచివాలయాలు, ఆర్బీకేల్లాంటి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. వైయస్సార్‌సీపీకి చెందిన నాయకులు,
5K
5K
23K
44
509
2K
@DevineniUma
Devineni Uma
1 year
పెద్దాయన అక్రమ అరెస్ట్ తర్వాత ఎవరైతే నిరుత్సాహంగా ఉన్నారో ఈ చిన్న వీడియో చుడండి మీ బాధ్యత ఏంటో తెలుస్తుంది. @JaiTDP జెండా, @ncbn భరోసా.✌️ #PeopleWithNaidu #FalseCasesAgainstNaidu
15
511
2K
@DevineniUma
Devineni Uma
3 months
చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన విజయాన్ని ప్రజలు @ncbn కు అందించారు. గత ఐదేళ్లలో ప్రతి రంగాన్ని, వ్యవస్థను నాశనం చేసి పాలకుడు ఎలా ఉండకూడదో @ysjagan చూపించారు. ప్రజలు తిరగబడి అవినీతి, విధ్వంస పాలనకు చరమగీతం పాడారు. రాష్ట్రాన్ని పునర్ నిర్మించడానికి ప్రజలు ఇచ్చిన అధికారాన్ని
10
195
2K
@DevineniUma
Devineni Uma
3 months
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి @ncbn కు ఘన స్వాగతం పలికిన రాజధాని రైతులు. సీఎం సచివాలయానికి వెళ్లే దారి మొత్తం పూలు పరిచి దారి పొడవునా ఘన స్వాగతం రైతులకు అభివాదం తెలుపుతూ ముందుకు సాగిన చంద్రబాబు గారు #APCM #NaraChandrababuNaidu #Amaravati #AndhraPradesh
4
209
2K
@DevineniUma
Devineni Uma
3 years
నాకు అండగా నిలిచిన @JaiTDP నాయకులు కార్యకర్తలు, నా అభిమానులు, ప్రజలకు ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ప్రజల పక్షాన @ncbn నాయకత్వంలో ప్రభుత్వ అవినీతి, అసమర్ధతలపై నా పోరాటం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. బెదిరింపులు, కేసులు, జైళ్లు నా పోరాటాన్ని ఆపలేవు.
Tweet media one
58
305
2K
@DevineniUma
Devineni Uma
3 months
నారా చంద్రబాబు నాయుడు అనే నేను..! అతిరథ మహారథుల మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ @ncbn గారికి అభినందనలు #NaraChandrababuNaidu #ChandrababuNaiduAneNenu #AndhraPradesh
6
228
2K
@DevineniUma
Devineni Uma
3 months
మంగళగిరి లోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి @ncbn గారితో జరిగిన ముఖ్య నేతల సమావేశంలో పాల్గొనడం జరిగింది
Tweet media one
Tweet media two
2
193
2K
@DevineniUma
Devineni Uma
5 months
విజయవాడ రూరల్ మండలం జక్కంపూడి కాలనీలో జరిగిన కార్యక్రమంలో ప్రజలతో కలిసి పాల్గొనడం జరిగింది.
18
283
2K
@DevineniUma
Devineni Uma
3 months
సినీరంగంలో అభిమాన క‌థానాయ‌కుడిగా.. రాజకీయ రంగంలో ఆదర్శ ప్రజానాయకుడిగా వెలుగొందుతూ.. బసవతారకం క్యాన్స‌ర్ ఆస్ప‌త్రి చైర్మ‌న్‌గా సామాజిక రంగంలో సైతం... ప్రజలకు విశేష సేవలందిస్తున్న హిందూపూర్ హ్యాట్రిక్ శాసనసభ్యులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆ
Tweet media one
6
234
2K
@DevineniUma
Devineni Uma
4 years
తెలుగు తమ్ముళ్లు సత్తా చూపించారు, తెలుగుదేశంపార్టీకి, అధినాయకుడికి మీ ఆశీస్సులే శ్రీరామరక్ష! #HappyBirthdayPeoplesLeaderCBN
Tweet media one
59
423
2K
@DevineniUma
Devineni Uma
4 months
తెలుగుదేశంపార్టీ తీసుకున్న నిర్ణయం నాకు శిరోధార్యం: ఐదేళ్లు మనం పడ్డ కష్టాలను పక్కనపెట్టి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిని చేసేందుకు కృషి చేద్దాం ఎన్టీఆర్ జిల్లా, గొల్లపూడి:- గొల్లపూడి లోని నా కార్యాలయానికి వచ్చిన మైలవరం ఎన్డీఏ అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ తన నామినేషన్
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
33
386
2K
@DevineniUma
Devineni Uma
1 year
Arnab : Do you want to have an one on one debate with Jagan!?? Nara Lokesh: Bring it on.... Are you ready @ysjagan
84
582
2K
@DevineniUma
Devineni Uma
1 year
27
464
2K
@DevineniUma
Devineni Uma
3 years
నేను కోవిడ్ టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ గా నిర్ధారణ అయినది. డాక్టర్ల సలహా మేరకు అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నాను. గత కొన్ని రోజులుగా నన్ను కలిసిన వారు కోవిడ్ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా, తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను.
131
245
2K
@DevineniUma
Devineni Uma
3 years
Happy to release the CDP of Nandamuri Balakrishna Garu on the occasion of his birthday tommorow. #HappyBirthdayNBK
Tweet media one
6
654
2K
@DevineniUma
Devineni Uma
4 months
మైలవరం నియోజకవర్గంలో జనసేన బీజేపీ బలపర్చిన తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ గారి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. #TDPJSPBJPWinning #Babunumallirappidham
Tweet media one
14
288
2K
@DevineniUma
Devineni Uma
3 years
కొండపల్లి లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరడం కోసం అహర్నిశలు కష్టపడ్డ కార్యకర్తలు, నాయకులకు ధన్యవాదాలు.
Tweet media one
7
291
2K
@DevineniUma
Devineni Uma
3 months
హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీ లో జరిగిన రామోజీ గ్రూప్ సంస్థల అధినేత, అక్షర సూర్యుడు శ్రీ చెరుకూరి రామోజీరావు గారి అంతిమ సంస్కారం లో పాల్గొని ఆయనకు ఘన నివాళులు అర్పించడం జరిగినది
2
156
2K
@DevineniUma
Devineni Uma
5 months
చిలకలూరిపేటలో జరిగిన టిడిపి-జనసేన-బిజెపి ఉమ్మడి గా నిర్వహించిన "ప్రజాగళం" సభకు హాజరైన ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారికి గన్నవరం ఎయిర్ పోర్టులో వీడ్కోలు పలకడం జరిగింది #TDPJSPBJPWinning #PrajaGalam
Tweet media one
4
192
2K
@DevineniUma
Devineni Uma
11 days
దేశంలో తొలిసారిగా ప్రాజెక్టులో నీరు ఉండగానే తుంగభద్ర ప్రాజెక్టులో స్టాప్ లాగ్ గేట్ ను డ్యామ్ గేట్ల నిపుణుడు కన్నయ్య నాయుడు గారి ఆధ్వర్యంలో విజయవంతంగా అమర్చిన ఇంజనీర్లు, సిబ్బందికి అభినందనలు. గత వైసిపి ప్రభుత్వ హయాంలో నిర్వహణ లేమితో పలు ప్రాజెక్టుల గేట్లు కొట్టుకుపోయినా సంవత్సరాల
20
278
2K
@DevineniUma
Devineni Uma
2 months
Hon’ble Chief Minister @ncbn chaired the first cabinet meeting at the secretariat in Velagapudi
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
161
2K
@DevineniUma
Devineni Uma
3 months
రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎంపీలుగా ఘన విజయం సాధించి.. నేడు కేంద్రంలో కొలువుదీరనున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న @RamMNK @PemmasaniOnX గార్లకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.
Tweet media one
6
134
2K
@DevineniUma
Devineni Uma
4 years
వద్దు వద్దు అంటే ఫ్యాన్ ఎక్కాడు... ఇప్పుడు దిగటం ఎలాగో తెలియక ఏడుస్తున్నాడు...? తెలియక ఎక్కాను దింపండ్రో అని..? @JaiTDP @ncbn @NLokeshTrends
Tweet media one
109
303
2K
@DevineniUma
Devineni Uma
2 years
క‌థానాయ‌కుడిగా సినీరంగంలో.. శాసనసభ్యుడిగా రాజకీయరంగంలో.. క్యాన్స‌ర్ ఆస్పత్రి చైర్మన్ గా సామాజికరంగంలో.. విశేష సేవలందిస్తున్న నందమూరి బాలకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా.. ఆభగవంతుని ఆశీస్సులతో బాలయ్య సంపూర్ణ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ.. హృదయపూర్వక జన్మదినశుభాకాంక్షలు.
Tweet media one
8
330
2K
@DevineniUma
Devineni Uma
11 months
వచ్చే వారం నుంచి @naralokesh యువగళం పాదయాత్ర తిరిగి ప్రారంభం. #YuvaGalamPadayatra #YuvaGalam
30
367
2K
@DevineniUma
Devineni Uma
5 months
నా పుట్టినరోజు సందర్భంగా ప్రత్యక్షంగా.. పరోక్షంగా.. ఫోన్లు మరియు సామాజిక మాధ్యమాల ద్వారా నిండు మనసుతో శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా నా ధన్యవాదాలు.🙏🙏
Tweet media one
17
163
2K
@DevineniUma
Devineni Uma
3 months
ఏపీకి మంచి రోజులు వచ్చాయి ఏపీ సీఎంగా అలా బాధ్యతలు చేపట్టారో లేదో.. ఇలా @ncbn సంస్కరణలు మొదలు పెట్టారు ఏపీలో చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు ఫైలుపై సంతకం పెట్టిన కొన్నిగంటల్లోనే జీవోలు జారీ ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం వేయి కళ్లతో ఎదురు���ూస్తున్న నిరుద్యోగల కల నెరవేరే
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
19
249
2K
@DevineniUma
Devineni Uma
6 months
నేను చంద్రబాబు కుటుంబ సభ్యుడిని ‘చంద్రబాబు మాటే నాకు శిరోధార్యం’ రాబోయేది టీడీపీ, జనసేన ప్రభుత్వమే చంద్రబాబు మళ్లీ సీఎం కావడం ఖాయం అందరు కలిసి టీడీపీ-జనసేన విజయానికి కృషి చేయాలి విజయవాడ రూరల్ మండలం పైడురుపాడు లో జరిగిన బాబు ష్యూరిటి భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో..
18
286
2K
@DevineniUma
Devineni Uma
5 months
Thank You! Cute wishes from little one!!
@agastyavarma9
అగస్త్య వర్మ 🥰 / agastya varma
5 months
Happy birthday 🥳 @DevineniUma
10
78
479
15
242
2K
@DevineniUma
Devineni Uma
3 months
ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా @ncbn పునర్ నిర్మాణం దిశగా ఆంధ్రప్రదేశ్
2
128
2K
@DevineniUma
Devineni Uma
2 years
నాడు.. నేడు.. "తెలుగుదేశం ప్రభంజనం" ప్రజల కోసం! ప్రగతి కోసం! తెలుగుదేశం!!
Tweet media one
48
205
1K
@DevineniUma
Devineni Uma
3 months
. @ncbn గారి మంత్రివర్గంలో జలవనరుల శాఖ మంత్రిగా నియమితులైన నిమ్మల రామానాయుడు గారు నేడు గొల్లపూడిలోని మా నివాసంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
6
127
1K
@DevineniUma
Devineni Uma
4 years
సినీరంగంలో రారాజుగా వెలుగొంది 60సంవత్సరాల వయసులో తెలుగుదేశంపార్టీని స్థాపించి 9నెలలలో అధికారంలోకి తెచ్చి చరిత్ర సృష్టించిన వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి జయంతి సందర్భంగా కామన్ డిపి ఆవిష్కరించడం సంతోషదాయకం #LegendaryNTRJayanthiCDP
Tweet media one
27
678
1K
@DevineniUma
Devineni Uma
1 year
జగన్ అరాచక పాలన అంతం చేయటమే లక్ష్యంగా రాబోయే ఎన్నికల్లో టీడీపి , జనసేన ఇద్దరం కలిసి పోటీ చేస్తాం.. - @PawanKalyan #IAmWithBabu
8
297
1K
@DevineniUma
Devineni Uma
2 months
మంగళగిరి కేంద్ర పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది
Tweet media one
Tweet media two
1
109
1K
@DevineniUma
Devineni Uma
6 months
చిలకలూరిపేటలో "ప్రజగళం" సభలో సైకో పోవాలి సైకిల్ రావాలి అంటున్న "ప్రజావాణి" #PrajaGalam #TDPJSPBJPTogether #TDPJSPBJPWinning #2024JaganNoMore #YCPAntham
14
248
1K
@DevineniUma
Devineni Uma
4 months
మంగళగిరి కేంద్ర టిడిపి కార్యాలయంలో నిర్వహించిన @ncbn గారి జన్మదిన వేడుకలలో పాల్గొనడం జరిగింది #HBDBabu #HBDCBN
7
196
1K
@DevineniUma
Devineni Uma
1 year
నా తండ్రిని అక్రమంగా అరెస్ట్ చేస్తే నన్ను రెస్ట్ తిసుకోమంటావా ? చెప్పడానికి మనసు ఎలా వచ్చింది నీకు ? - @naralokesh #WeWillStandWithCBNSir #G20India2023
15
472
1K
@DevineniUma
Devineni Uma
5 months
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ మంత్రి, టెక్కలి శాసనసభ్యులు @katchannaidu గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.
Tweet media one
8
135
1K
@DevineniUma
Devineni Uma
1 year
అభివృద్ధిని తట్టుకోలేరు.. మనుషులంటే ఎలర్జీ..10 రూపాయిలు ఇచ్చి 100 రూపాయిలు నొక్కేయడం.. #FalseCasesAgainstNaidu #NandamuriBalakrishna
21
291
1K
@DevineniUma
Devineni Uma
3 years
సినీరంగంలో క‌థానాయ‌కుడిగా, రాజకీయరంగంలో ప్రజానాయకుడిగా, క్యాన్స‌ర్ బాధితులను ఆదుకుంటున్న మనసున్న మనిషి, శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా ఆభగవంతుని ఆశీస్సులతో బాలయ్య నిండునూరేళ్ళు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
Tweet media one
8
284
1K
@DevineniUma
Devineni Uma
4 years
శాసనసభలో ప్రభుత్వ అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తున్న మాడిప్యూటీ లీడర్ @katchannaidu గారిని అనారోగ్యంతో ఉన్నా తప్పుడు కేసులతో వందలాది మంది పోలీసులు కిడ్నాప్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాo దీనికి ముఖ్యమంత్రి @ysjagan బాధ్యత వహించాలి ఇది బీసీవర్గాలపై దాడి. రాజకీయ కక్ష సాధింపు కాదా?
64
474
1K
@DevineniUma
Devineni Uma
2 months
కూటమి ప్రభుత్వం రాకతో పట్టిసీమ నీళ్లు మళ్ళీ పరవళ్ళు తొక్కుతున్నాయి. పట్టిసీమ తో చంద్రబాబు గారు 13 లక్షల ఎకరాల కృష్ణాడెల్టాతో పాటు.. రాయలసీమ రైతాంగాన్ని ఆదుకున్నారు. అది వట్టిసీమ.. దండగ.. పంపులు పీకుతామన్న జగన్ రెడ్డి ముక్కు నేలకు రాయాలి. స్టోరేజ్ కెపాసిటీ లేదని దుర్మార్గమైన
12
203
1K
@DevineniUma
Devineni Uma
2 years
ప్రముఖ సినీనటులు సూపర్ స్టార్ కృష్ణ గారి మరణం బాధాకరం. తెలుగుసినిమా చరిత్రలో సరికొత్త ప్రయోగాలకు ప్రాణప్రతిష్ట చేసిన ఆయన మృతి తెలుగు చిత్రసీమకు తీరనిలోటు. తల్లినికోల్పోయిన బాధను వీడకముందే తండ్రిని కూడా కోల్పోయిన @urstrulyMahesh గారికి , వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.
Tweet media one
3
359
1K
@DevineniUma
Devineni Uma
2 months
నాడు కౌరవ సభను గౌరవ సభగా మార్చి అసెంబ్లీలో అడుగుపెడతానన్న @ncbn గారు తన శపథం నెరవేరుస్తూ.. నేడు శాసనసభలో అడుగుపెట్టిన చారిత్రాత్మక ఘట్టం #GauravaSabha #APAssembly #NaraChandrababuNaidu #TeluguAtmaGauravamWins #AndhraPradesh
11
149
1K
@DevineniUma
Devineni Uma
3 years
Tweet media one
10
295
1K
@DevineniUma
Devineni Uma
1 year
కోర్టులో @ncbn #WeWillStandWithCBNSir
Tweet media one
20
231
1K
@DevineniUma
Devineni Uma
4 years
"సమాజమే దేవాలయం ప్��జలే దేవుళ్లు" అన్న నినాదంతో తెలుగుదేశంపార్టీని స్థాపించి తొమ్మిదినెలల్లో అధికారంలోకి తీసుకువచ్చిన తెలుగుదేశంపార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తెలుగువారి ఇలవేల్పు శ్రీ నందమూరి తారకరామారావు గారి జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు.
Tweet media one
24
353
1K
@DevineniUma
Devineni Uma
3 months
హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీ లో పద్మ విభూషణ్ శ్రీ చెరుకూరి రామోజీరావు గారి పార్థివదేహానికి పూలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. వారి కుమారుడు చెరుకూరి కిరణ్ గారికి మరియు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేయడం జరిగింది
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
136
1K
@DevineniUma
Devineni Uma
2 years
అజ్ఞానవంతుడా @AmbatiRambabu .. అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా డయాఫ్రం వాల్ గురించి నన్ను అడుగుతున్నారు అంటే.. మీలాంటి వారు కోటలో ఉంటే ఏంటి? పేటలో ఉంటే ఏంటి? @ysjagan
29
263
1K
@DevineniUma
Devineni Uma
10 months
బిల్ గేట్స్ గారి లాంటి గొప్ప వాళ్ళని కలిస్తే ర్రాష్ట్రానికి నాలుగు సాఫ్ట్ వేర్ కంపెనీలు వస్తాయి. ఆ గౌరవం వేరు. అదే మన @ncbn గారు. #NijamGelavali #BhavishyathukuGuarantee #NyayanikiSankelluForCBN #NyayanikiSankellu #CBNLifeAtRisk #CBNJailedForDevelopingAP #CBNLifeUnderThreat
18
326
1K
@DevineniUma
Devineni Uma
10 months
45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ తప్పు చేయలేదు - @ncbn #CBNSatyamevaJayate #NijamGelavali #SatyamevaJayate
18
275
1K
@DevineniUma
Devineni Uma
5 years
ఇది #చరిత్ర లో స్థిరస్థాయిగా నిలిచిపోయే రోజు #SaveAmaravati #SaveAndhraPradesh #MyCapitalAmaravati #AmaravatiPeoplesCapital #OneStateOneCapital
13
254
1K
@DevineniUma
Devineni Uma
2 months
కోడెల గారిని వేధించిన కర్మఫలం జగన్ రెడ్డిని వెంటాడుతుంది. కోట్ల రూపాయల ఫర్నిచర్ ఇంట్లో పెట్టుకోవడం దారుణం. ఒప్పుకుంటే తప్పు ఒప్పవుతుందా? దొరికిపోయాక ఫర్నిచర్ ఇస్తాం.. రేటు కడతాం.. అంటే నాడు ఒప్పుకోని చట్టం నేడు ఎలా ఒప్పుకుంటుంది? ఫర్నిచర్ కు కక్కుర్తి పడ్డ వాళ్ళు గత ఐదేళ్లలో
16
325
1K
@DevineniUma
Devineni Uma
1 year
ప్రజలే దేవుళ్ళు.. సమాజమే దేవాలయం !! #FalseCasesAgainstNaidu #SelfGoalByJagan
10
307
1K
@DevineniUma
Devineni Uma
1 year
నిన్న సాయంత్రం 4 గంటల నుంచి ఈ తెల్లవారుజాము 3.40 వరకూ సాగిన లోకేశ్ పాదయాత్ర – 12 గంటలు నిర్విరామంగా సాగిన 16 కి.మీ.ల పాదయాత్ర – అడుగడునా ప్రజలు బ్రహ్మరథం పట్టడంతో షెడ్యూల్ కంటే 8 గంటలు ఆలస్యంగా సాగిన పాదయాత్ర. #YuvaGalamPadayatra #YuvaGalamLokesh #YuvaGalam #LokeshPadayatra
8
224
1K
@DevineniUma
Devineni Uma
7 months
నా సోదరుడు దేవినేని చంద్రశేఖర్ నేటి ఉదయం స్వర్గస్తులైనారు. కంచికచర్ల లో జాతీయ రహదారి ప్రక్కన గల దేవినేని రమణ గారి ఘాట్ దగ్గర సాయంత్రం నాలుగు గంటలకు అంత్యక్రియలు జరుప బడునని తెలియజేయడమైనది
Tweet media one
76
154
1K
@DevineniUma
Devineni Uma
2 months
తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన అధ్యక్షునిగా నియమితులైన గాజువాక శాసనసభ్యులు శ్రీ @Pallasrinivas4u గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తేదేపా జాతీయ అధ్యక్షులు @ncbn గారు ఉత్తరాంధ్రకి చెందిన బీసీ నేత శ్రీనివాస్ యాదవ్ గారిని పార్టీ రాష్ట్ర
Tweet media one
Tweet media two
6
103
1K
@DevineniUma
Devineni Uma
2 months
పెనమలూరు శాసనసభ్యులు @BodePrasad గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
Tweet media one
8
59
1K
@DevineniUma
Devineni Uma
7 months
_గన్నవరం ఎయిర్పోర్ట్ లో శ్రీమతి నారా భువనేశ్వరి గారిని మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలకడం జరిగింది_ _తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మ��న్యశ్రీ నారా చంద్రబాబునాయుడు గారి అక్రమ అరెస్టు తట్టుకోలేక మృతి చెందిన పార్టీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించేందుకు చేస్తున్న *నిజం
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
151
1K
@DevineniUma
Devineni Uma
3 months
ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి నాయకత్వంలో తెలుగుదేశం జనసేన బిజెపి కూటమి ప్రభుత్వంలో బాధ్యతలు చేపట్టిన మంత్రివర్గ సభ్యులకు నా శుభాభినందనలు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా పనిచేసి మీ మీ శాఖలలో విజయంవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. #TDPGovernment #CommonManCM_Babu
Tweet media one
5
105
1K
@DevineniUma
Devineni Uma
1 year
తప్పు చేసిన వాడూ తప్పించుకుని తిరుగుతాడు వాడికీ భయం ప్రతి నరంలోను ఉంటుంది. తప్పు చేయని మన @ncbn న్యాయం కోసం నిలబడి పోరాడుతున్నాడు, తలబడుతున్నాడు. #CBNWillBeBackWithABang #APBandhForCBN #PeopleWithNaidu #NaraLokesh
12
309
1K
@DevineniUma
Devineni Uma
3 months
అమరావతి: సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావు గారు సుదీర్ఘ పోరాటం అనంతరం తనకు కేటాయించిన ప్రింటింగ్ మరియు స్టేషనరీ డీజీగా నేడు బాధ్యతలు స్వీకరించి అలాగే ఈరోజు సాయంత్రం ఆయన పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో వెంకటేశ్వరరావు గారిని మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేయడం
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
8
151
1K
@DevineniUma
Devineni Uma
2 years
ఫేక్ ప్రచారాలతో ఇంకెంతకాలం పబ్బం గడుపుతారు? పింక్ డైమండ్,ఆరు లక్షలకోట్ల అవినీతి అంటూ ఫేక్ ప్రచారాలు చేశారు. కులాలు,మతాల మధ్య చిచ్చు పెట్టి అధికారంలోకి వచ్చారు. నేను ఇలాంటి ట్వీట్ పెట్టానంటే ప్రజలు ఎలా నమ్ముతారు అనుకున్నావు? ఇకనైనా ఫేక్ ప్రచారాలు, ఫేక్ న్యూస్ లు మానుకో... @ysjagan
Tweet media one
45
387
1K
@DevineniUma
Devineni Uma
4 months
దేశంలో నదుల అనుసంధానానికి నాంది పలికి.. పట్టిసీమ తో గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు తరలించి అన్నదాతల లోగిళ్ళలో పసిడి సిరులు కురిపించిన మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు @ncbn గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. #HBDBabu #HBDBabu
10
254
1K
@DevineniUma
Devineni Uma
1 year
పట్టిసీమ, పోలవరం, ప్రజారాజధాని అమరావతి నిర్మాణాలు... అన్నీ సంచలనాలే #HBDTeluguPrideBabu
Tweet media one
16
227
1K
@DevineniUma
Devineni Uma
2 months
రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, సమాచార, సాంకేతికత, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ శాఖామాత్యులు @naralokesh గారిని మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది
Tweet media one
Tweet media two
Tweet media three
4
96
1K
@DevineniUma
Devineni Uma
2 years
గన్నవరం విమానాశ్రయంలో @JaiTDP జాతీయ అధ్యక్షులు @ncbn గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
10
135
1K
@DevineniUma
Devineni Uma
3 years
Tweet media one
12
177
1K
@DevineniUma
Devineni Uma
9 months
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన మిత్రులు @revanth_anumula గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. #TelanganaCM #RevanthReddy
Tweet media one
1
144
1K
@DevineniUma
Devineni Uma
3 months
నారా చంద్రబాబు నాయుడు అనే నేను.. నవ్యాంధ్ర రూపశిల్పి, అభివృద్ధి ప్రదాత, దార్శనికుడు, నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న తెదేపా అధినేత మాన్యశ్రీ @ncbn గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు
Tweet media one
3
104
1K
@DevineniUma
Devineni Uma
2 years
మన ప్రియతమ న��యకుడు శ్రీ  @ncbn  గారి పుట్టినరోజు CDPని పంచుకోవడం ఆనందంగా ఉంది #CBNBirthdayCDP
Tweet media one
15
205
1K
@DevineniUma
Devineni Uma
3 months
Wishing A Very Happy Birthday @nitin_gadkari Ji ,Hope you celebrate many such birthdays in service to people and nation. your cooperation to @ncbn garu towards completion of 70 percent Polavaram Project will always be remembered by our telugu people.
Tweet media one
9
93
1K
@DevineniUma
Devineni Uma
2 years
తెలుగు ప్రజల సంక్షేమం కోసం పరితపించే నిరంతర శ్రామికుడు..తన మేధస్సు, పరిపాలనా దక్షతలతో ప్రపంచ దేశాల కళ్ళు తెలుగు వారి వైపు తిప్పిన దార్శనికుడు, అభివృద్ధి ప్రదాత @JaiTDP జాతీయ అధ్యక్షులు, మా నాయకుడు మాన్యశ్రీ @ncbn గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు #HappyBirthdayNCBN
Tweet media one
18
230
1K
@DevineniUma
Devineni Uma
8 months
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాన్యశ్రీ @ncbn గారి నివాసంలో మూడు రోజులుగా జరుగుతున్న చండీయాగం, సుదర్శన నారసింహ హోమం కార్యక్రమాలలో భాగంగా నేడు మూడవ రోజు జరిగిన పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది
Tweet media one
2
112
1K
@DevineniUma
Devineni Uma
5 months
భారతదేశాన్ని పరాయి పాలకుల దాస్య శృంఖలాల నుండి విముక్తులను చేసేందుకు అలుపెరుగని పోరాటం చేసి చిరునవ్వుతో ఉరి తాళ్లను ముద్దాడిన భరతమాత ముద్దుబిడ్డలు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల త్యాగాలను స్మరించుకుంటూ.. వారు ప్రాణాలర్పించిన మార్చి23న పాటిస్తున్న "షహీద్_దివస్" సందర్భంగా ఆ
Tweet media one
17
140
1K
@DevineniUma
Devineni Uma
3 years
ఒక్క ఫోటో చాలు!! ఎవరు ప్రజా నాయకుడో చెప్పడానికి!! #CBNInKadapa
Tweet media one
14
274
1K
@DevineniUma
Devineni Uma
3 months
ప్రజాశ్రేయస్సుకోసం పనిచేయడంలో మీరే నాకు స్ఫూర్తి. ప్రజాజీవితంలో మీ మార్గమే మాకు ఆదర్శం. అన్న ఎన్టీఆర్ స్ఫూర్తితో @ncbn నాయకత్వంలో పార్టీకి, ప్రజలకు విశేష సేవలందించిన సోదరుడు దేవినేని రమణ ఆశయ సాధనకై నిరంతరం నా ప్రస్థానం కొనసాగిస్తా... నేడు ఆ మహనీయుని 25వ వర్ధంతి సందర్భంగా అన్నయ్య
5
156
1K
@DevineniUma
Devineni Uma
1 year
ఈ బాలుడి పేరు అనిత్ కుమార్.. 'చంద్రన్న పెళ్లి కానుక' ద్వారా ఈ బాలుడి తల్లిదండ్రులు వివాహం చేసుకున్నారు. ఇవాళ ఈ బాలుడు నారా బ్రాహ్మణిని కలిసి తన మద్దతు ప్రకటించాడు. 2024లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యే వరకు తాను పోరాడతానని అనిత్ చెబుతున్నాడు. #IAmWithBabu #PeopleWithNaidu #NCBN
7
190
1K
@DevineniUma
Devineni Uma
4 years
ప్రజాధనంతో కొనుగోలు చేసిన ఈ అంబులెన్సులని వైసీపీ రంగులు వెయ్యడానికి కొన్ని నెలలుగా విజయవాడ లోని మెడికల్ కాలేజీలో పెట్టి ఉంచారు , కరోనా వైరస్ క్లిష్ట సమయాల్లో కూడా మీకు మీ పార్టీ నాయకులకి ఈ రంగుల పబ్లిసిటీ పిచ్చి ఏంటి ముఖ్యమంత్రి @ysjagan గారు
Tweet media one
49
291
1K
@DevineniUma
Devineni Uma
2 years
ప్రముఖ సినీ నటులు ఘట్టమనేని కృష్ణ గారి సతీమణి, @urstrulyMahesh గారి మాతృమూర్తి ఇందిరాదేవిగారి మరణం బాధాకరం. ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తూ... కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను @JayGalla
Tweet media one
2
359
1K
@DevineniUma
Devineni Uma
3 years
అన్న ఎన్టీఆర్ చైతన్యరథ సారథి.. @JaiTDP నేత నందమూరి హరికృష్ణ గారి 3 వర్థంతి సందర్భంగా ఆయన స్మృతికి ఘననివాళులు. పొలిట్ బ్యూరో సభ్యుడిగా, శాసనసభ్యుడిగా, రాజ్యసభ సభ్యుడిగా, మంత్రిగా ప్రజలకు.. పార్టీకి.. ఆయన చేసిన సేవలు ఎనలేనివి. ఆయన స్మృతులు ఎప్పటికీ చిరస్మరణీయం.
Tweet media one
2
214
1K
@DevineniUma
Devineni Uma
2 years
అనపర్తి సభలో పార్టీ ప్రచార రథానికి అనుమతి ఇవ్వక పోవడంతో చంద్రబాబు గారి ప్రసంగం కోసం వేరే వాహనం ఏర్పాటు చేసిన పార్టీ శ్రేణులు. నిచ్చెన సాయంతో బొలెరో వాహనం పైకెక్కి ప్రసంగించిన @ncbn గారు #CBNInEastGodavari #RIPDemocracyInAP #EmergencyInAP #JaganPaniAyipoyindhi #JaganFailedCM
11
124
1K
@DevineniUma
Devineni Uma
2 months
. @ncbn గారి మంత్రివర్గంలో బీసీసంక్షేమం, హ్యాండ్లూమ్ అండ్ టెక్స్ టైల్స్ శాఖా మంత్రిగా నియమితులైన శ్రీమతి ఎస్. సవిత గారు నేడు గొల్లపూడిలోని మా నివాసంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
5
89
1K
@DevineniUma
Devineni Uma
4 years
63ఏళ్ళ వయసులో కొన్ని కోట్ల గుండెల్ని తడుతూ, పేద ప్రజలను బాధల నుంచి విముక్తి చెయ్యటానికి "వస్తున్నా మీకోసం" అంటూ 208రోజులపాటు 16జిల్లాల్లో 2817 కిలోమీటర్ల మేర @ncbn గారు చేసిన చారిత్రాత్మక పాదయాత్ర నేటి రోజున విశాఖలో ముగించిన సందర్భంగా.. నాయకుడా నీ సంకల్పం - మాకు ఎప్పటికీ ఆదర్శం
Tweet media one
Tweet media two
17
184
1K
@DevineniUma
Devineni Uma
3 years
రాజ్యసభ మాజీ సభ్యుడు, @JaiTDP నేత దివంగత నందమూరి హరికృష్ణ గారి జయంతి సందర్భంగా ఆయన స్మృతికి ఘన నివాళులు. తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు అన్నగారి రథసారధిగా రాష్ట్రమంతా పర్యటించిన హరికృష్ణ పార్టీ బలోపేతానికి చేసిన కృషి ఎన్నటికీ మరువలేము.
Tweet media one
3
232
1K
@DevineniUma
Devineni Uma
1 year
The arrest of @ncbn is an attack on democracy itself. We must condemn this blatant abuse of power and demand justice. #PeopleWithNaidu #FalseCasesAgainstNaidu
Tweet media one
31
279
1K