KOLLI DURGA VARA PRASAD Profile Banner
KOLLI DURGA VARA PRASAD Profile
KOLLI DURGA VARA PRASAD

@hopekolli_babu

3,927
Followers
1,146
Following
4,817
Media
21,479
Statuses

I am curious for knowing unknown. only skills right😉 simply ordinary pretty ordinary. #HOPEKolli 🚲

Vijayawada, India
Joined May 2018
Don't wanna be here? Send us removal request.
Pinned Tweet
@hopekolli_babu
KOLLI DURGA VARA PRASAD
5 months
160 వస్తాయ్ అని ఎవ్వరూ ఊహించని స్టేజ్ నుండి అంటే 2022 నుండి చెప్తూనే ఉన్న ప్రతి సారి.. ఈ క్రమంలో ఎంతో మంది troll చేశారు, బద్నాం చేశారు.. East or west #HOPEKolli Analysis all ways rocks @sivazeestudio @bigcatt09 @GudumbaCares007 @Arsaaku @kishan_Janasena @themangoindian
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
8
67
@hopekolli_babu
KOLLI DURGA VARA PRASAD
5 months
5నెలల్లో ఏం చేశారు అనే ఎర్ణలిస్ట్ ప్రశ్న కి కుర్తా చింపే సమాధానం చెప్పిన రేవంత్ రెడ్డి ... గూస్ బంప్స్ అంతే... అన్నిటికన్నా ముఖ్యం మీలాంటి లంగోటాలకు అడిగే స్వేచ్చ ఇచ్చాం, హక్కు ఇచ్చాం, అవకాశం ఇచ్చాం🔥🔥🔥 జై కొల్లి ఆగదు నాలొల్లి
34
485
3K
@hopekolli_babu
KOLLI DURGA VARA PRASAD
8 months
జలగ గాడికి ఉత్చా పోయించాడు ఈసీన్తో.. #HOPEKolli
17
517
2K
@hopekolli_babu
KOLLI DURGA VARA PRASAD
5 months
కరెక్ట్ గా 8 అయ్యింది మేం ఓట్ వేసి వచ్చే సరికి.... ఇంత రాత్రి అయినా సహనం తో ఓట్ వేశం.. వేయించామ్ సైకో పోతున్నాడు సైకిల్ రాబోతున్నది This election will be a life long memory for me🥺🥰🚲🥛🪷 #HOPEKolli
19
174
2K
@hopekolli_babu
KOLLI DURGA VARA PRASAD
3 months
2024 లో ఆంధ్ర ప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలల్లో.. టీడీపీకి వచ్చిన ఓట్లు. = 1,53,84,576 జనసేనకి వచ్చిన ఓట్లు= 23,17,747 బీజేపీకి వచ్చిన ఓట్లు. = 9,53,977 ---------------- మొత్తంగా కూటమికి= 1,86,56,300 ఓట్లు వచ్చాయి 1/2 #HOPEKolli
Tweet media one
24
192
2K
@hopekolli_babu
KOLLI DURGA VARA PRASAD
7 months
Dey వేణు స్వామి😶 ఏంది రా అయ్య ఈ అరాచకం?. పైగా ఆమ్లెట్ వేస్తున్న షర్ట్ అగ్రహారం బడిత్య లాగా ఎంటి ఆ ఏషలు నీ ఏజ్ ఎంటి కింద గేజ్ ఎంటి.. జై కొల్లి ఆగదు నాలొల్లి
59
197
1K
@hopekolli_babu
KOLLI DURGA VARA PRASAD
2 years
నారా బ్రాహ్మణి వదినమ్మ.. ఒక ప్రొఫెషనల్ బైకర్... Passionate Travaller yes మీరు విన్నది, చూసేది నిజమే.. జావా యజ్ది స్పోర్ట్స్ బైక్ మీద లేహ్ - లద్దక్ లాంటి హిల్ స్టేషన్ ఏరియా లో ట్రావెల్ చేశారు.వాళ్ల ట్రావెల్ experiance ఎలా ఉందో వాళ్ల మాటల్లోనే చూసేయండి😍 #HOPEKolli 1/4
24
205
987
@hopekolli_babu
KOLLI DURGA VARA PRASAD
7 months
వర్మ గారు ఇప్పటికే 80% టీడీపి కేడర్ కూటమి వైపు వెళ్ళిపోయారు పవన్ కళ్యాణ్ కి ఓట్ వెయ్యడానికి మానసికంగా సిద్ధం అయ్యారు.. ఇక్కడ మీ గౌరవం, హుందాతనం కాపాడుకోండి.. ఇది 2014 రోజులు కాదు ఇప్పుడు ఉన్న అభ్యర్థి పోతుల విశ్వం కాదు.. పవన్ కళ్యాణ్ కొండ లాంటి వారు ఆయన్ని ఢీకొనే కన్న 1/2
Tweet media one
38
108
973
@hopekolli_babu
KOLLI DURGA VARA PRASAD
11 months
అది గాంధీ భవన్ లాగా లేదు... NTR ట్రస్ట్ భవన్ లాగా ఉంది అంట🤣🤣 #HOPEKolli
5
177
945
@hopekolli_babu
KOLLI DURGA VARA PRASAD
1 year
ఇది 2003లో సింహాద్రి షూటింగ్ మొదలు అప్పుడు చంద్రబాబు వచ్చి మద్దతు తెలిపాడు సింహాద్రి సినిమా చేసేప్పుడు NTR ఒక సామాన్య తార.. సింహాద్రి ముందు ఆ తర్వాత NTR వేరు తనకి అవసరం ఆని అనిపించినప్పుడు అల్ల బాబు గారు తారక్ కి అండగా ఉన్నారు.. 1/2 #HOPEKolli
Tweet media one
37
135
836
@hopekolli_babu
KOLLI DURGA VARA PRASAD
5 months
మగాళ్ళు - టీడీపికీ. ఆడాళ్ళు - jsp ki తేడగాళ్ళు - వైసీపీ కి వేశారు.. జై కొల్లి ఆగదు నాలొల్లి
158
83
843
@hopekolli_babu
KOLLI DURGA VARA PRASAD
4 months
ఓ కాసు ఓ కాసు 🔥 అయ్యావు పెద్ద అర"కాసు"🏃 నీ జీవితం తిరకాసు 😂🤣 #HOPEKolli జై కొల్లి ఆగదు నాలొల్లి
0
130
828
@hopekolli_babu
KOLLI DURGA VARA PRASAD
3 months
హిందూ సమాజం లో స్త్రీలకు ఇచ్చే విలువ , గౌరవం మారెక్కడ ఉండదు అంటే అతిశయోక్తి కాదు.. అమ్మాయ్ అంటే "అమ్మ" "అమ్మవారు" 🌾అన్నపూర్ణ🌾 ఎందుకు అంటే... "ఆమె" మెట్టినింటికి 1/4
1
140
788
@hopekolli_babu
KOLLI DURGA VARA PRASAD
1 year
బాబు కోసం నేను సైతం తెల్లవారు జామున 2AM అవుతుంది ఆయన నిద్ర లేదు ఫుల్ జోష్
5
112
773
@hopekolli_babu
KOLLI DURGA VARA PRASAD
5 months
1999 పాలిటిక్స్ రిపీట్ అవుతాయి చూస్త ఉండండి.. #HOPEKolli
8
102
774
@hopekolli_babu
KOLLI DURGA VARA PRASAD
1 year
హరికృష్ణ గారు చనిపోయినప్పుడు .... అందరికీ నీ లాంటి ఓ తమ్ముండుండాలి అనిపించింది , తారకరత్న ని బ్రతికించదానికి నువ్వు పడ్డ తపన చూసాక ... నీ లాంటి బాబాయి ఒక్కడుంటే చాలు కదా అనిపించింది , ఇక అన్నివేళలా తండ్రి నామస్మరణ చేస్తూ, తండ్రి గౌరవాన్ని పెంచే 1/2
Tweet media one
15
103
762
@hopekolli_babu
KOLLI DURGA VARA PRASAD
11 months
పాము కూడా ఈ నటరాజు కి ఆభరణమే.. నిజమైన పాముని ఆభరణము గా ధరించడం ఒక ఎత్తు అయితే ఆ పాము దగ్గరికి వచ్చి శివుడు మెడ చుట్టూ తిరిగి ఉన్నట్లు ఉండడం మరో ఎత్తు..! #HOPEKolli
11
180
743
@hopekolli_babu
KOLLI DURGA VARA PRASAD
2 years
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుతో పయ్యావుల కేశవ్ ఏకాంత బేటీ ప్రభుత్వానికి చుక్కలు చూపే అస్త్రాలతో సిద్దం. నాలుగు గంటలు పాటు ఒకే ఫైల్ మీద చర్చ రేపు అణుబాంబు పేల్చనున్న ఫైర్ 🔥🔥 పయ్యావుల 🔥 ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల నుండి తెరుకొనివ్వకుండా 1/2
Tweet media one
11
115
736
@hopekolli_babu
KOLLI DURGA VARA PRASAD
1 year
బాబు గారికి 2రోజుల ముందే తెలుసు అరెస్ట్ అవుతారు అని.. ఆయన బహిరంగంగానే చెప్పారు.. ముందస్తు గా హై కోర్టు లో పిటీషన్ వెయ్యచ్చు.. కానీ వెయ్యలేదు అంటే ఆయన ఎం చేస్తారో ఎంతవరకు చేస్తారో ఆక్రమంగా ఎలా ప్రవర్తిస్తారో ప్రజలకి చూపించాలి అనుకున్నారు ఏమో అనుకున్నట్లు గానే 1/2 #HOPEKolli
9
206
732
@hopekolli_babu
KOLLI DURGA VARA PRASAD
1 year
గొట్టిపాటి రవి కుమార్.. 2019 లో ఓటమి తర్వాత వెళ్లిపోయే మొదటి వ్యక్తి అనుకున్న.. కాదు అని కాలం నిరూపించింది.. ఎన్నో కష్టాలు అనుభవించారు వ్యాపారాలు దెబ్బ తీసిన నిలబడ్డాడు జగన్ చేసే రాజకీయం విధ్వంస రాజకీయం అని వ్యతిరేకంగా పోరాడాడు.. 1/2 #HOPEKolli
Tweet media one
7
90
718
@hopekolli_babu
KOLLI DURGA VARA PRASAD
11 months
రేవంత్ కి వున్న అతి పెద్ద భలం తెలుగుదేశం అది అతనికి తెలుసు.. రాహుల్ & బాబు కి మధ్యనున్న equation వేరు. బాబుగారితో మంచిగా ఉన్నాడు, ఉంటారు కూడా. రాజశేఖర్ రెడ్డి కక్ష పాలిటిక్స్ అనుమతి నిరాకరించిన వ్యక్తిత్వం రాహుల్ది ఇప్పటి రాజకీయం తెర ముందు కంటే తెర వెనక ఎక్కువ నడుస్తుంది.
Tweet media one
29
90
723
@hopekolli_babu
KOLLI DURGA VARA PRASAD
7 months
బైరెడ్డి శబరి - సిద్దార్థ రెడ్డి అన్న - తమ్ముల పిల్లలు కుడి ఏడంగా ఇద్దరు ఒకేసారి రాజకీయ ప్రస్థానాన్ని మొదలు పెట్టారు.. శబరి డాక్టర్, విద్య వంతురాలు, తండ్రి బాటలో సిద్దాంతాలు మీద నడిచిన వ్యక్తి.. సిద్దార్థ రెడ్డి రౌడీయిజం మీద, ఫ్యాక్షన్ మీద, గాలి పుత్రుల 1/2
Tweet media one
Tweet media two
34
108
707
@hopekolli_babu
KOLLI DURGA VARA PRASAD
5 months
మంగళవారం టీడీపీ కార్యకర్తలు అందరూ సంబరాలు లో ఉంటారు.. నేనేమో 2020లో నా మీద పెట్టిన కేసు కి వాయిదా కి వెళ్ళబోతున్న.. టీడీపీ గెలుపు నా లాంటి కార్యకర్తల కి మేం పడిన బాధలకు స్వాంతన కలిగిస్తుంది.. #HOPEKolli
Tweet media one
30
112
707
@hopekolli_babu
KOLLI DURGA VARA PRASAD
10 months
తెలంగాణాలో ఫ్రీ బస్సులలో ఈ క్రిస్మస్,సంక్రాంతి సెలవుల్లో ప్రతి ఆడబిడ్డ చూడవలసిన ప్రదేశాలు 1) మేడిగడ్డ - ఎలా కుంగింది? 2) KCR ఫామ్ హౌస్ - ఎన్ని ఎకరాలు? 3) కవితక్క- ఇల్లు ప్యాలెస్ 4) KTR సంస్థానం ఎక్కడుంది? 5) హరీష్ రావుకు ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి? 1/3 #HOPEKolli
Tweet media one
94
115
665
@hopekolli_babu
KOLLI DURGA VARA PRASAD
16 days
ప్రజలకి అసౌకర్యం కలగకుండా Q లైన్ లో మినరల్ వాటర్ పంపిణీ చేస్తున్న కూటమి ప్రభుత్వం.. హిందువుల మనోభావాలు చాల కాలం తర్వాత నిలబడ్డాయీ.. హిందుత్వం అనేది జీవన విధానం జై కొల్లి ఆగదు నాలొల్లి
Tweet media one
Tweet media two
21
71
675
@hopekolli_babu
KOLLI DURGA VARA PRASAD
1 year
నిండు చందురుడు ఒక వైపు చుక్కలు ఒక వైపు: CBN v నాదెండ్ల భాస్కరరావు CBN v మర్రి చెన్నరెడ్డి CBN v జనార్ధన్ రెడ్డి CBN v కోట్ల విజయ భాస్కర రెడ్డి CBN v వైఎస్ రాజశేఖరరెడ్డి CBN v రోశయ్య CBN v కిరణ్ కుమార్ రెడ్డి CBN v కేసీఆర్ CBN v వైఎస్ జగన్ మోహన్ రెడ్డి #HOPEKolli 1/2
Tweet media one
Tweet media two
56
106
625
@hopekolli_babu
KOLLI DURGA VARA PRASAD
9 months
రాజు - మహారాజు తెలుగుదేశం ఇది తాడిత,పీడిత హరిజన,గిరిజన బహుజన బడుగు బలహీన వర్గాల పార్టీ రా రోథాఖ్స్.. కుల పార్టీలు కొవ్వు కరగబోతున్నది..! #HOPEKolli
Tweet media one
6
70
624
@hopekolli_babu
KOLLI DURGA VARA PRASAD
1 year
హీరోయిన్ అంటే మూడు సాంగ్స్ రెండు రొమాంటిక్ సీన్లు ఒక లిప్ లాక్ అలాంటి సినిమా ఒరవడిని, మార్చేసింది "NBK " ఇక నుండి హీరోయిన్ల కి సముచిత పాత్రలు ఇస్తారు.. ఎప్పుడు హీరోయిన్లను వీక్ గా చూపించే తెలుగు సినిమా, ఇక నుండి కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టింది నెలకొండ భగవంత్ కేసరి.! 1/2
Tweet media one
4
90
617
@hopekolli_babu
KOLLI DURGA VARA PRASAD
1 year
ముందుగా నేను జగన్ కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను... కేవలం జగన్ అనే వ్యక్తి లేకపోతే ఇవన్నీ జరిగేవి కాదు.. మొదట రెండు రోజులు కాస్త దుఃఖం ఉండేది..! కానీ తదనంతర పరిణామాలు తర్వాత కాస్త నిబ్బరం వచ్చింది.. లోకేష్ అన్న అర్ణబ్ డిబేట్ లో అదరకొట్టిన తీరుకి దైర్యం వచ్చింది 1/2
Tweet media one
14
90
616
@hopekolli_babu
KOLLI DURGA VARA PRASAD
1 year
చంద్రబాబు గారి ముఖ్య ఉద్దేశం బైయల్ మాత్రమే కాదు. ఇంకా ఏదో ఉంది. కరప్షన్ చార్జెస్ లాంటి తీవ్�� తప్పుడు ఆరోపణలు సీఐడీ చేసింది. బెయిల్ మాత్రమే తీసుకుంటే, మోపిన నేరాన్ని అంగీకరించడమే అందుకే నాయుడు గారు ఆలోచన మరోలా ఉంది? ఆధారాలు లేకుండా కేస్ వేసే అధికారులకు తప్పదు మీకు పదవి గండం1/2
9
125
612
@hopekolli_babu
KOLLI DURGA VARA PRASAD
1 year
లాస్ట్ 1 year నుంచి స్టూడెంట్స్ అమెరికా కి ఇబ్బడిముబ్బడిగా వస్తున్నారు. ప్రాక్టికల్ గా ఇక్కడ కి వచ్చి మాస్టర్స్ చేసి వెంటనే H1B లో కి వెళ్తేనే ఒక మోస్తరు మిడిల్ క్లాస్ లైఫ్ దరిద్రం దూల తీరి 2,3 years H1B స్టేటస్ లోకి వెళ్ల లేకపోతే , 1/4 #HOPEKolli
11
107
610
@hopekolli_babu
KOLLI DURGA VARA PRASAD
9 months
Feeling disappointed ☹️, with @rbommar and 6093 others “నిన్న కాక మొన్న CM అయ్యాడు .. ముక్కోడిలా హాపీ గా ఫామ్ హౌస్ లో పొద్దస్తమానం తాగి తందవాలు ఆడొచ్చు … సైకో గాడి లా కొంప లో కూర్చుని రోజంతా పబ్జీ ఆడుకోవచ్చు .. కాని అవకాశం వచ్చిందే తడువు , 1/2
Tweet media one
83
58
606
@hopekolli_babu
KOLLI DURGA VARA PRASAD
7 months
బీజేపీతో మధ్యవర్తిత్వం చేసి.. ఘోరంగా నష్టమైనా పవన్ కళ్యాణ్, రఘురామకృష్ణం రాజు వృధా పోదు మీ త్యాగాలు.. తెలివైన రాజులు, కాపులు మీ వెంటే..! నాకు బీజేపీ ఎందుకు నచ్చదో ఇరు నాయకుల అభిమానులకి అర్ధం అయ్యే ఉంటుంది..! స్థిరమైన ఆలోచన స్థిరమైన అభిప్రాయంతో ఎప్పుడు ఒకేలా ఉన్న #HOPEKolli
Tweet media one
55
72
596
@hopekolli_babu
KOLLI DURGA VARA PRASAD
2 years
రంగా హత్య అంటావు కానీ రంగా కొడుకు చంద్రబాబుతో ఉంటాడు! ఎన్టీఆర్ వెన్నుపోటు అంటావు కానీ NTR కుటుంబం మొత్తం బాబు వెనకే ఉంటారు! మరి జగన్ : బాబాయి నా కన్ను అంటావు కానీ బాబయి కన్న కూతురు జగన్ ను నమ్మను అంటోంది 1/2
14
124
583
@hopekolli_babu
KOLLI DURGA VARA PRASAD
1 year
చంద్రబాబు అరెస్ట్ ప్రభావం దక్షిణ భారత దేశం అంతటా ఉంటుంది చెన్నై, బెంగళూరు, సేలం, కోయంబత్తూర్, గంగావతి, హైద్రాబాద్, ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్ బీజేపీ, దక్షిణాదిలో ఘోరమైన పరాజయం చూడబోతున్నారు..! #HOPEKolli
52
127
579
@hopekolli_babu
KOLLI DURGA VARA PRASAD
10 months
“రేవంత్ రెడ్డి గారు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని ఏకవచనం తో పిలిచినా సరే, నేను రేవంత్ రెడ్డి గారు అనే సంబోధిస్తా.”- @KTRBRS రెస్పెక్ట్ అడుక్కోవడం ఫస్ట్ టైం చూస్తున్న.. అభే ఓ చిన్న కచర నువ్వు 'చంద్రబాబు అయినా వాళ్ళ బాబు అయినా ' అన్నపుడు.. 1/2
46
98
577
@hopekolli_babu
KOLLI DURGA VARA PRASAD
9 months
తెలుగుదేశానికి తిరుగులేదు వచ్చే 40ఏళ్ల నాయక్తవానికి తిరుగులేని పునాది పడింది.. #HOPEKolli
Tweet media one
15
48
571
@hopekolli_babu
KOLLI DURGA VARA PRASAD
11 months
రేవంత్ రెడ్డి, సీతక్క ప్రమాణ స్వీకారం చూస్తుంటే Mean while పింకీలు, డాంకీలు, జఫ్ఫాలు Be like అరేయ్ చంద్రబాబు సీఎం అయ్ నట్లు ఉంది.. అని ఒకటే ఏడుపు #HOPEKolli
16
85
574
@hopekolli_babu
KOLLI DURGA VARA PRASAD
2 months
వరలక్ష్మి వ్రతం రోజు వరాల జల్లు విరజిల్లిన కూటమి ప్రభుత్వం.. టాటా సంస్థల అధినేత తో భేటీ అయిన రాష్ట్ర అధినేత చంద్రబాబు.. జగన్ నాశనం చేసిన రాష్ట్రాన్ని దేశభక్తి మెండు గా ఉన్న టాటా తో మేధోమథనం దేశీయ పారిశ్రామిక దిగ్గజాలతో ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటుకు సంసిద్ధం 1/4
Tweet media one
1
62
577
@hopekolli_babu
KOLLI DURGA VARA PRASAD
1 year
అబ్దుల్ కలాం బయోగ్రఫీలో ఈయన పేరు ఉంటుంది.. డెక్కన్ ఎయిర్లైన్స్ గోపినాథ్ బయోగ్రఫీలో ఈయనకో పేజీ ఉంటుంది.. రెడ్డి లాబ్స్ అంజి రెడ్డి గారి పుస్తకంలో నాంది ఫౌండేషన్ లో ఈయన పాత్ర తెలియజేసే పేజి ఒకటి ఉంటుంది… దేశం మొత్తంలో కేవలం అభివృద్ధి ద్వారా అభిమానులను 1/2 #HOPEKolli
Tweet media one
13
100
555
@hopekolli_babu
KOLLI DURGA VARA PRASAD
5 months
అసలు పెమ్మసాని వారు రాయలసీమ గండికోట సంస్థనమే.. ఒక్క 5ఏళ్లు, ఇవ్వమని అడుగుతున్నాడు... రేపు గెలిచాక సగర్వంగా 2029లో కడప లో పోటీ చెయ్యాలి.. దానికి బీజం జూన్ తర్వాత నుండే పడాలి.. 1/2
9
87
565
@hopekolli_babu
KOLLI DURGA VARA PRASAD
5 months
పంచ్ ప్రభాకర్ సంచలనం 🔥🔥🔥 ఒరేయ్ జగన్.. పిచ్చి తుగ్లక్ నా కొడకా, ఓవర్ యాక్షన్ చేస్తూ, ఎవడో ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతూ, తాడేపల్లి కొంపలో కులుకుతూ కూర్చుంటే ఓడిపోక ఏమవుతావు ? అంటూ రెచ్చిపోయిన పంచ్ ప్రభాకర్ మా ఓటమిని అంగీకరిస్తాము, మేం సిద్ధంగా ఉన్నాం.. 1/2
11
233
547
@hopekolli_babu
KOLLI DURGA VARA PRASAD
5 months
ఈరోజు ఫుల్ క్లారిటీ వచ్చేసింది.... రేయ్ రోత్యోస్ కూటమి కి ఎక్కడ చూసిన వేవ్ ఓటింగ్ కనపడుతుంది.... 160 వచ్చే ఛాన్స్ 60% కనపడుతుంది 140 పైన వచ్చే ఛాన్స్ 75% కనపడుతుంది 125 - 133 వచ్చే ఛాన్స్. 95% 1/2
17
64
550
@hopekolli_babu
KOLLI DURGA VARA PRASAD
6 months
ఈ వీడియో చూసాక నాకు ఒకటే అనిపించింది .. బ్రతకాలి అంటే కూటమి కి వెయ్యాలి పోవాలి అంటే వైసీపీ కి వెయ్యాలి
7
165
554
@hopekolli_babu
KOLLI DURGA VARA PRASAD
2 years
1999 ఎలెక్షన్స్ ఓడిపొతే రాజకీయ సన్యాసo చేస్తానని రాజశేఖర్ రెడ్డి ప్రగల్బాలు పలికితే ఆ ఎలక్షన్స్ లొ నెగ్గిన చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రభవిష్యత్తుకు పాటుపడ్డాడే కాని ఒక్కసారి కూడా YSR అన్నమాటని గుర్తుచేసి హేళన చెయ్యడo లాంటి లేకి రాజకీయo చెయ్యలేదు అది నాయకుడి సంస్కారo 1/3
Tweet media one
11
100
542
@hopekolli_babu
KOLLI DURGA VARA PRASAD
11 months
Babu "The future PM" #HOPEKolli
Tweet media one
106
33
536
@hopekolli_babu
KOLLI DURGA VARA PRASAD
2 years
సూర్య సినిమా “ఆకాశమే హద్దుగా” చూశారుగా? అది ఎయిర్ డెక్కన్ ఫౌండర్ కెప్టెన్ గోపీనాథ్ లైఫ్ స్టోరి..😊 అందులో రాజకీయనాయకులు , ఇతర వ్యాపారులు ఆయనని ఎంత ఇబ్బందులు పెట్టారో చూశారుగా? అప్పుడు ఒకే ఒక్క నాయకుడు అతనికి అండగా నిలబడ్డాడు ఆయనే ప్రధానులను సైతం శాసించిన యోధుడు #CBN 1/3
Tweet media one
12
102
531
@hopekolli_babu
KOLLI DURGA VARA PRASAD
2 years
కోట్ల సుజాతమ్మ.. ఈవిడ నీ గత నాలుగు రోజులు గా గమనిస్తున్న!! ఈమె వయసు 60 గత నాలుగు రోజులుగా మండుటెండ లో విరామం లేకుండా నిర్విరామంగా విశ్రాంతి లేకుండా నిరంతరాయంగా నడుస్తూ, నడిపిస్తూ, సమస్యలు వినిపిస్తూ సాగుతున్న తీరు యువతలో స్ఫూర్తి నింపుతుంది.. ఘనమైన చరిత్ర కలిగిన #HOPEKolli 1/2
Tweet media one
6
86
528
@hopekolli_babu
KOLLI DURGA VARA PRASAD
11 months
ఈరోజు కచర విన్యాసాలు చూస్తుంటే నాకు బాబుగారి విషయం గుర్తుకు వచ్చింది 1999 భారీ మెజారిటీ తో గెలిచిన 2014 లో దమ్ముగ నిలిచిన 2004లో ఘోరంగా ఓటమి పాలు అయన 2019 లో మట్టి కరిపించాము అని అనుకున్న.. ఏనాడు "గెలుపుకు పొంగిపోలేదు" "ఓటమి కి కుంగిపోలేదు" 1/3 #HOPEKolli
Tweet media one
12
96
527
@hopekolli_babu
KOLLI DURGA VARA PRASAD
9 months
బాణ పొట్ట వేసుకుని ముక్కు మూతి వంకర వేసుకుని నాలుగు ఇంగ్లిష్ పదాలు అది కూడా అయ్యా ఇచ్చిన డబ్బుతో అమెరికా పోయి వచ్చిన బలుపుతో ఉద్యమం ఇచ్చిన అధికారంతో నోటికి వచ్చింది వాగే ఎగిరిన కొందరి కన్నా రంగేదో తెలియని లూజు ప్యాంట్లు వేసుకుని కోటేస్తే కాటరింగ్ బ్యాచ్ 1/2
Tweet media one
42
32
523
@hopekolli_babu
KOLLI DURGA VARA PRASAD
4 months
రాష్ట్రానికి 70,000వేల కోట్ల అతి భారీ పెట్టుబడి...! భారత్ పెట్రోలియం కార్పొరేషన్ చైర్మన్ M. కృష్ణ కుమార్ గారికి ప్రతిపాదనలు సిద్దం చేసి.. బాబు గారి ఆమోదం కోసం నేడు మర్యాద పూర్వకంగా కలిశారు.. ఆయిల్ రిఫైనరీ పెట్టడానికి 5000 ఎకరాల భూమి అవసరం పడుతుంది.. 1/2 #HOPEKolli
Tweet media one
Tweet media two
4
73
525
@hopekolli_babu
KOLLI DURGA VARA PRASAD
1 year
కందుల నారాయణరెడ్డి గారు... వీల్ చైర్ మీద యాత్ర లో నడిచారు ఈరోజు... కొన్నిటికి మాటలు వేలి దగ్గర...భావం గొంతు దగ్గర ఆగిపోతుంది... 🙏🙏... తెలుగుదేశం 💛 #HOPEKolli #YuvaGalamPadayatra
Tweet media one
3
72
514
@hopekolli_babu
KOLLI DURGA VARA PRASAD
11 months
కాంగ్రెస్ సునామీ...49% దృవికరించిన axis My ఇండియా దేశం లోనే అత్యంత ప్రామాణికమైన exit polls.. చంద్రబాబు అరెస్ట్ తెలంగాణలో బారస నీ బొంద పెట్టింది.. రేయ్ వింటున్నారా.. బీజేపీ హేమ హేమిలు కూడా ఓటమి చవి చూడబోతున్నారు.. కూకట్పల్లి శేరిలింగంపల్లి కుత్బుల్లాపూర్ పఠాన్ చేర్వు 1/2
31
76
509
@hopekolli_babu
KOLLI DURGA VARA PRASAD
11 months
కొండ సురేఖ గారు బై బై జగన్ అంట🤣🤣 ఆ తర్వాత స్వరం సరి చేసుకుని కేసీయార్ అంటున్నారు జై కొల్లి ఆగదు నాలొల్లి #HOPEKolli
12
97
503
@hopekolli_babu
KOLLI DURGA VARA PRASAD
11 months
రేవెంత్ రెడ్డిని కాంగ్రెస్ నమ్మచ్చు, అయన రాజకీయ ప్రయాణంలో టాలెంట్ తో పాటు లాయల్టీ తో బ్రతికాడు, తనకు భవిషత్ నీ ఇచ్చినా టీడీపీ పార్టీ అన్న, సీబీన్ అన్న ఎనలేని కృతజ్ఞత భావంతో ఉంటాడు. 1/2 #HOPEKolli #CongressParty
7
54
486
@hopekolli_babu
KOLLI DURGA VARA PRASAD
3 months
YCP కీ వచ్చిన ఓట్లు = 1,32,84,134 --------------------; ఇద్దరి మధ్య వచ్చిన తేడా= 53,72,166 సగటున 175 నియోజకవర్గాల్లో కూటమి కి వచ్చిన ఆధిక్యత 30,700 ఇంత భారీ తేడా తో ఓడిపోయిన ఇంకా అబద్దాల మీద బ్రతకడం మాత్రం మానలేదు.. 2/3
5
56
488
@hopekolli_babu
KOLLI DURGA VARA PRASAD
2 years
పంచుమర్తి అనురాధ గారు ఈవిడ పడినంత మానసిక వేదన, trolling. ఎవరు ఎదురుకుని ఉండరు ఈవిడ ఎంతో ప్రతిభ వంతమైన మేటి మహిళ.. అలాంటి ఆవిడ గురించి మీతో కొన్ని విషయాలు పంచుకుంటా తెలుగుదేశం పార్టీ అనో... బీసీ వర్గానికి చెందిన ఆవిడ అనో ... మహిళ అనో... #HOPEKolli 1/4
Tweet media one
4
90
482
@hopekolli_babu
KOLLI DURGA VARA PRASAD
11 months
విలేకరి: మీరు రాజకీయాల్లోకి ఎలా వచ్చారు సీతక్క: నేను నక్సల్స్ లో ఉన్నప్పుడు చంద్రబాబు గారు నీవు ప్రజలకి సేవ చెయ్యాలి అంటే రాజకీయల్లోకి కూడా వచ్చి చేసుకోవచ్చు.. అని నన్ను ఆహ్వానించారు అప్పటి నుండి నాకు చక్కటి అవకాశం వేదిక చంద్రబాబు ఇచ్చారు.. 1/2 #HOPEKolli #Congress75inTelangana
Tweet media one
12
86
479
@hopekolli_babu
KOLLI DURGA VARA PRASAD
1 year
మన నాయకుడు చంద్రబాబు నీ అరెస్ట్ చేశారు... మన యువ నాయకుడు యువగళం నెలరోజులు పైన ఆపేశారు... శ్రేణులను చల్ల చెదురు చెయ్యచ్చు అని అనుకున్నారు.. కానీ నన్ను అమితంగా ఆకర్షించిన విషయం .. శ్రేణులు నాయకుడు మీద ప్రేమతో పార్టీ కోసం కసిగా పనిచెయ్యడం ప్రారంభించారు. 1/4 #HOPEKolli
Tweet media one
5
66
481
@hopekolli_babu
KOLLI DURGA VARA PRASAD
11 months
కమ్మ వారి గడ్డ పట్టుకుని వేలాడే వేదవల్లార మీకోసమే.. కోమటిరెడ్డి బ్రదర్స్ లో ఒకాయన నెల క్రిందటే కాంగ్రెస్ లో చేరాడు.. ఉత్తమ్ ఎప్పుడో చేతులెత్తాడు.. ఆ తర్వాత కాంగ్రెస్ ని నిలబెట్టింది , కష్టపడింది గెలిపించుకోవడానికి తిరిగింది సాయశక్తులా కష్టపడి పనిచేస్తుంది రేవంత్ రెడ్డి 1/2
13
70
478
@hopekolli_babu
KOLLI DURGA VARA PRASAD
1 year
ఇది రా మా నాయుడు గారు స్వయంగా శ్రీనివాస్ రెడ్డి గారు స్వయంగా చంద్రబాబు తరుపున న్యాయవాదులు నీ అడిగారు మీకు అభ్యంతరం ఉంటే నేను ఈ బెంచ్ నుండి తప్పుకుంటాను. కారణం గతంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ హోదా చంద్రబాబు కి వ్యతిరేకంగా వాడించడమే. కానీ బాబు గారు ఆయన స్టైల్ లో No issue Go ahead 1/2
Tweet media one
11
117
477
@hopekolli_babu
KOLLI DURGA VARA PRASAD
11 months
అప్పట్లో రామారావు గారికి ఇప్పట్లో CBN గారికి ... ప్రజా అభిమానం... పుట్టి బుద్ది ఏరిగాక ఇంత కాలం మౌనంగా ఎప్పుడు లేరు #HOPEKolli
Tweet media one
8
41
465
@hopekolli_babu
KOLLI DURGA VARA PRASAD
11 months
రేవంత్ రెడ్డి నీ ఎందుకు మొస్తున్నవు అంటే .. గెలుపుకోసం ✋కులాలని చీల్చలేదు ✋కోడి కత్తి లాంటిదొంగ డ్రామాలు వేయలేదు ✋తిరుమల లో పింకు డైమండ్ అనలేదు ✋29 డీఎస్పీ లు #వెలమలు అని దొంగ అబద్ధాలఆడలేదు ✋ప్రధాని ఆఫీసుకు బ్రోకర్ని పెట్టుకోలేదు 1/2
13
85
459
@hopekolli_babu
KOLLI DURGA VARA PRASAD
11 months
నికార్సు ఆయినా రెడ్డి అభివృద్ధి వైపు . నిజాయితీ గల రెడ్డి న్యాయం వైపు నిజమైన తెలంగాణ రెడ్డి కాంగ్రెస్ వైపు..! #HOPEKolli
Tweet media one
41
75
457
@hopekolli_babu
KOLLI DURGA VARA PRASAD
1 year
ఐటీ ఉద్యోగులార కదలి రండి కథం తొక్కండి మన అభిమాన నాయకుడు కోసం #HOPEKolli
Tweet media one
10
116
446
@hopekolli_babu
KOLLI DURGA VARA PRASAD
5 months
కాంబాబు కామెడీ అదిరిపోయింది😂😂 ముఖ్యంగా ఆ మోనింగ్ వీడియో లో ఇద్దరు ఎక్రెషన్స్ కుమ్మేశారు ఆరోగ్య చీ అంట అది కూడా కుమ్మేసారు హారతి హారతి నువ్వు చెప్పిన పని చేసి పట్టింది నాకో అధోగతి నా మనసు కోతి ఆంట😂 జై కొల్లి ఆగదు నాలొల్లి
4
91
453
@hopekolli_babu
KOLLI DURGA VARA PRASAD
9 months
పుట్టుక పెంపకం తల్లిదండ్రులు నడవడిక బట్టే పిల్లల్లో సంస్కారం బయటపడుద్ది. ఇవన్నీ కాకుండా తన సొంత వ్యక్తిత్వాన్ని కూడా ఇలా తీర్చిదిద్దుకున్నాడు @naralokesh సీఎం ల గా పని చేసిన వాళ్ళ కొడుకులు ని బాగా గమనించండి దోపిడీలు. కబ్జా లు ఒకవైపేతే. విపరీతంగా arrogance. 1/3
Tweet media one
11
61
448
@hopekolli_babu
KOLLI DURGA VARA PRASAD
1 year
✍️ హుద్ హుద్ పెనుతుఫాను Vs చంద్రబాబు. ✍️ చంద్రబాబు ఇంట్లో బ్రాహ్మణీ శ్రీమంతం వేడుక. ✍️ సాయంత్రం 3 గంటలకు చంద్రబాబు ఉన్న పలంగా అందుబాటులో ఉన్న వారందరితో వీడియో కాన్ఫరెన్స్ మొదలుపెట్టారు. ✍️ మంత్రి నారాయణను వైజాగ్ బయలుదేరతీశాడు. 1/6 #CBNWillBeBackWithABang #HOPEKolli
6
102
442
@hopekolli_babu
KOLLI DURGA VARA PRASAD
1 year
ఈ చిత్రంలో ఒక్కరి మొహంలోనైనా నవ్వు కానీ, కనీసం రిలాక్స్ మూడ్ కానీ కనపడుతుందా??? చంపబడిన అమరనాధ్ గౌడ్ మా ఇంట్లో బిడ్డ అనే బాధ కనపడుతోంది.. అన్నట్టు చెబటం మరిచా సజీవదహనం చేయబడ్డ అమరనాధ్ గౌడ్ సోదరిని దత్తత తీసుకున్న నారా.చంద్రబాబు గౌడ్!!! 1/2 #HOPEKolli
Tweet media one
15
57
443
@hopekolli_babu
KOLLI DURGA VARA PRASAD
11 months
కేసీయార్ కట్టించి రేవంత్ కి ఇస్తున్నాడు..! రేవంత్ గారు కేంద్రీకృతమైన అభివృద్ధిని తెలంగాణ అంతటా వికేంద్రీకరణ చేస్తే.. తెలంగాణ ప్రజలందరికీ అభివృద్ధి ఫలాలు అందుతాయి..! #HOPEKolli
Tweet media one
11
70
446
@hopekolli_babu
KOLLI DURGA VARA PRASAD
5 months
చంద్రబాబు కూడా ఓడిపోతాడు అని బెట్టింగులు కాస్తున్నారు... వైసీపీ వాళ్ళకి పోయేకాలం వచ్చింది.. ఆయన మెజారిటీ 70వేలు దాటుతుంది.. డబ్బులు మింగించుకునే వైసీపీ వాళ్ళకి చివరిసారి గీత బోధ.. #HOPEKolli
43
52
440
@hopekolli_babu
KOLLI DURGA VARA PRASAD
2 years
అందరూ టీడీపీ నుండి వీడిన వారే... అందరూ తెలంగాణ వారే... పార్టీ వదిలిన అధినాయకుడు మీద అచంచల గౌరవం, భక్తి , విధేయత వదలలేదు ఇటువంటి నాయకులని టీడీపీ కోల్పోవడం...బాధాకరం ఆంధ్ర కన్నా బలమైన తెలుగుదేశం సానుభూతి పరులు తెలంగాణ లో ఉన్నారు అనడానికి ఇదే నిదర్సనం. #HOPEKolli
Tweet media one
Tweet media two
Tweet media three
14
52
431
@hopekolli_babu
KOLLI DURGA VARA PRASAD
1 year
బాలకృష్ణ ఎవరినైనా ఇష్టపడితే ఇలా ఉంటుంది.... అసలు ఎవరండి విష్వక్ సేన్ .ఒక కొత్తగా వస్తున్న హీరో. బాలకృష్ణ వంటి మన తరపు అగ్ర హీరోల ముందు మనమెలాంటి వారిమో అలా...... ! (వయసు అనుభవం గురించి చెప్పింది)..అయినా అంత పెద్ద మీటింగ్ లో బాలయ్యే అతడిని #HOPEKolli 1/4
Tweet media one
8
48
432
@hopekolli_babu
KOLLI DURGA VARA PRASAD
1 year
నిజాయితీ కున్న పవర్ అది నీతి కున్న పొగరు అది నిర్బీతి కున్న దమ్ము అది కేర్ ఆఫ్ "నాయుడు" చంద్రబాబు నాయుడు #HOPEKolli
Tweet media one
14
93
411
@hopekolli_babu
KOLLI DURGA VARA PRASAD
11 months
2024 తెలంగాణ లో భారాసా నిర్యాణం.. టీడీపీ పునర్వైభవం బుక్ మార్క్ చేసుకోండి.. #HOPEKolli
63
59
416
@hopekolli_babu
KOLLI DURGA VARA PRASAD
1 year
Crisis ని చక్కగా హేండిల్ చేసిన భువనేశ్వరిగారు Crisis introduced an efficient person, భువనేశ్వరిగారిని మనకు సరికొత్తగా...సంక్షోభం పరిచయం చేసింది . అన్నా చెల్లెల ఆత్మీయత ... స్త్రీ శక్తి అంటే దుర్గా శక్తి,అని చెప్పడమేకాదు నిరూపించారు కూడా,భువనేశ్వరిగారు 1/2 #Hopekolli
Tweet media one
Tweet media two
5
64
412
@hopekolli_babu
KOLLI DURGA VARA PRASAD
20 days
నా మీద ఉన్న అక్రమ కేసుల్లో ఒకటి కొట్టేసిన ధర్మాసనం.. దసరా గిఫ్ట్ ఇచ్చిన @naralokesh ధన్యవాదాలు అన్న...! సహకరించిన Revati Sakhamuri అక్క కి ధన్యవాదాలు...! పసుపు సైనికుల అపూర్వ మద్దతు కి కృతజ్ఞతలు.. అభినందనలు శుభాభినందనలు.. జై కొల్లి ఆగదు నాలొల్లి
4
40
420
@hopekolli_babu
KOLLI DURGA VARA PRASAD
1 year
తెలివైన కాపు తెలుగుదేశం వైపు #HOPEKolli
Tweet media one
16
64
407
@hopekolli_babu
KOLLI DURGA VARA PRASAD
3 years
నా హిందూపురం ప్రజలకోసం ఎవరినైనా కలుస్తాను , కానీ నా సినిమా కోసం ఎవ్వరి కాళ్ళ దగ్గర నిలబడను - నందమూరి బాలకృష్ణ మగాడి మాట బాలయ్యా... నిన్ను బుల్ బుల్ అనే వెధవలకి నీ రాయల్టీ తెల్వదు.... బ్లడ్, బ్రీడ్ వేరూ.. అంటే... కులం వెతుకుతారు.. 1/2
7
95
395
@hopekolli_babu
KOLLI DURGA VARA PRASAD
1 year
ప్రాణాలుపోతుంటే కులం అంటావేరా దివాన్..!! 2021 హిందూపురం మున్సిపల్ ఎలక్షన్స్ సమయం. ఎన్నికల ప్రచారానికి బాలయ్య హైదరాబాద్ నుంచి బెంగుళూరు మీదుగా హిందూపురం వెళ్ళడానికి ఎయిర్ పోర్టులో ఎదురుచూస్తున్నారు. ఇక్కడ బాలయ్య బయల్దేరాడనగానే అక్కడ. 1/6 #HOPEKolli #HBDNandamuriBalakrishna
Tweet media one
9
71
404
@hopekolli_babu
KOLLI DURGA VARA PRASAD
10 months
ఒకరికి ఒకరు అని నమ్మి నడిచిన స్నేహమే ఇది లే!! నిండు నూరేళ్ళు వర్ధిల్లాలి #HOPEKolli
5
61
402
@hopekolli_babu
KOLLI DURGA VARA PRASAD
2 years
టీడీపీ అధినేత తో 44 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నట్లు తెలుస్తుంది..! ఒక్కసారి తెలుగుదేశం అధినేత పచ్చ జండా ఊపితే.. తిరుగుబాటుకు సిద్దం!!! లిటిల్ సోల్జర్స్ మీకు సంబంధం లేదు.. మీరు పక్క కెళ్ళి ట్విట్టర్ లో సీఎం పోల్స్ పెట్టుకోండి #HOPEKolli
31
64
396
@hopekolli_babu
KOLLI DURGA VARA PRASAD
2 years
మార్చ్ నెలలో ఉమేష్ చంద్ర గారి పుట్టిన రోజు సందర్భంగా .. పులివెందులలో గెలిచిన గెలుపు ఒక కాకతాళీయం.. అలాంటి మహోన్నత పోలీసు గురించి తెలుసుకుందాం కడపలో కొన్ని రహదారులు ఉండేటివి, ఆడవారు, కాలేజ్ అమ్మాయిలు ఆ దారుల వెంట వెళ్ళడానికి ఒకటికి నాలుగు సార్లు ఆలోచిoచే వాళ్ళు. 1/9
Tweet media one
10
81
391
@hopekolli_babu
KOLLI DURGA VARA PRASAD
2 years
అద్బుతం జరిగెప్పుడు ఎవ్వరు ఊహించరు! గుర్తించరు జరిగాక గుర్తించాల్సిన అవసరం లేదు...! అవును 2016ఎండింగ్ లో చంద్రబాబు గారు అద్బుతం జరిగే ముందు Elon మస్క్ ఆలోచన నీ గుర్తించారు... వెంటనే అతని దగ్గరకి వాలిపోయారు. ఆనాడు కొందరు... విమర్శించారు .. కానీ బాబు గారు మస్క్ ఆలోచన మీద 1/3
Tweet media one
26
44
388
@hopekolli_babu
KOLLI DURGA VARA PRASAD
1 year
ఇన్నాళ్లు డైవర్షన్ గేమ్స్ ఆడిన జగన్ కి తిరుగులేని తెరుకొలేని దెబ్బ కొట్టారు చంద్రబాబు , లోకేష్.. ఒక ఇన్సిడెంట్ తప్పించుకోడానికి మరో తప్పు ఆ తప్పుకి ఇంకో తప్పు అలా తప్పు మీద తప్పు చేస్తూ వచ్చిన ఆ రొతక్. అన్ని తప్పులకు సమాధానం చెప్పే స్థితి తీసుకోవచ్చారు ఆ బాబు - కొడుకులు 1/3
Tweet media one
Tweet media two
3
44
396
@hopekolli_babu
KOLLI DURGA VARA PRASAD
11 months
పువ్వు ప్రభుత్వం లో వరల్డ్ కప్ కొట్టడం చరిత్ర లో లేదు..! అందుకే మార్పు రావాలి కాంగ్రెస్ కావాలి😎
22
62
399
@hopekolli_babu
KOLLI DURGA VARA PRASAD
7 months
తెలుగుదేశం సంస్థాగతంగా అత్యంత బలమైన పార్టీ.. ఈ పార్టీ కి కేడర్ ఓటర్లు... ఓటర్లు కేడర్... ఘోరమైన ఫ్యాన్ తుఫాన్ లో 40% ఓట్లు వచ్చిన... ఢిల్లీ నుండి గల్లి దాకా తొక్కలి అని చూసిన, అణిచివేత నీ ఎదుర్కుని.. 1/2
8
72
399
@hopekolli_babu
KOLLI DURGA VARA PRASAD
11 months
తెలుగుదేశం తమ్ముళ్ళూ అందరూ పార్ట్ టైం కాంగ్రెస్ కార్యకర్తలు అయ్యారు...😹 జై కొల్లి ఆగదు నాలొల్లి #HOPEKolli
28
41
395
@hopekolli_babu
KOLLI DURGA VARA PRASAD
5 months
గుండెలు బాదుకుని ఏడ్చే రోజు ఒకటి వస్తుంది అని పరిటాల శ్రీ రాం అన్నాడు.. అంతే తప్ప చేతులు, కాళ్ళ్ళు నరకడు, అసలు చంపడు ఎక్కడైతే మీసం మెలేసాడో అక్కడే మీసం గొరిగి మొండి మొల మీద అనంత రోడ్లు అన్ని తిప్పచ్చేమో కానీ తెలుగుదేశం డీఎన్ఏ లో హింస లేదు.. జై కొల్లి ఆగదు నాలొల్లి
6
57
395
@hopekolli_babu
KOLLI DURGA VARA PRASAD
1 year
"తెలంగాణ కాంగ్రెస్" అవకాశం లేని చోట గెలవాలి అంటే సీతక్క ఓ ఆశాకిరణం.. కాంగ్రెస్ గెలవాలి అంటే.. తనని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలి, ఎందుకు అంటే అన్ని విధాలా అర్హురాలు బడుగు బలహీనర్గాలకు చెందిన బలమైన అభ్యర్థి సీతక్క.. 1/4 #HOPEKolli
Tweet media one
18
33
394
@hopekolli_babu
KOLLI DURGA VARA PRASAD
2 years
ఆనాడు నాతో పనిచేసిన principal secretary జవహర్ రెడ్డి నా కమిషనర్ దళితుడు రామంజనేయులు గారు. ఆనాడు నేను పంచాయతీ గ్రామీణాభిృద్ధి మంత్రి గా ముందు దళిత వాడల్లో సిమెంట్ రోడ్లు వేయించ led లైట్లు మీకు వేయ్యించ ఇవాళ మీ వాడల్లో కనపడే ప్రతి రోడ్ ఈ పప్పే వేయించాడు తల్లి #HOPEKolli
11
67
387
@hopekolli_babu
KOLLI DURGA VARA PRASAD
2 years
🔴 *Sensational Statement* ⚪️ న్యూఢిల్లీ 🔥🔥🔥🔥🔥 ◻️MP ని అనే గౌరవంతోనే BJP & RSS ని ఇన్నిరోజులు ఏమి అనలేకపోయాను , ఇప్పుడు నేను చాలా ఫ్రీ అయ్యాను. - రాహుల్ గాంధీ అది ,అద్గది పప్పు అన్న వాళ్ళకి గుత్తులు అదిరే statement.. #RahulGandhi #HOPEKolli
14
67
381
@hopekolli_babu
KOLLI DURGA VARA PRASAD
5 months
ఈ 14రోజులు టీడీపీ సానుభూతిపరులు, టీడీపీ కి ఓట్ వేసిన వాళ్ళు.. రిజల్ట్ వచ్చే వరకు బయటపడకండి... ఇంత వరకు లాక్కొచ్చం.. జూన్ 4వరకు వాళ్ళని ఎగరనివ్వండి.. జూన్ 4తర్వాత మనం వాళ్ళని ఎగరెద్దం.. జై కొల్లి ఆగదు నాలొల్లి
2
53
393
@hopekolli_babu
KOLLI DURGA VARA PRASAD
1 year
టీడీపీ జనసేన మధ్య పొత్తుని బీజేపీ ద్వారా కంట్రోల్ చేద్దామని చూస్తే పవన్ కళ్యాణ్ ఇచ్చిన షాక్ నుంచి తేరుకోలేని ఐ పాక్ అంబటి తో బాలకృష్ణ ని రెచ్చగొట్టి కాపు కమ్మ సెంటిమెంటు రాజేద్దామని బిర్యానీ వండుతోంది. పాపం అంబటి అసెంబ్లీలో ఉన్నాడు. ఐ పాక్ నడుపుతున్న అంబటి ఎకౌంట్ నుండీ 1/2
1
83
385
@hopekolli_babu
KOLLI DURGA VARA PRASAD
2 years
#TarakaRatna ఒకే రోజు తొమ్మిది సినిమాలు లాంచ్ చేసారు.. అవి అంతగా ఆడలేదు కానీ నటుడుగా యావరేజ్ కెరీర్ ఉంది. తర్వాత అతను ఎదో పెళ్లి చేసుకున్నాడు. అందుకే కుటుంబం దూరం పెట్టింది.. బాలయ్య కూడా డిజప్పాయింట్ అయ్యాడు. 1/4 #HOPEKolli
Tweet media one
8
71
381
@hopekolli_babu
KOLLI DURGA VARA PRASAD
2 years
తారక రత్న కుటుంబానికి తెలుసు బాలయ్య ఏమి చేశాడో.. తారక రత్న కుటుంబానికి తెలుసు 23రోజులు ఎన్ని ప్రయత్నాలు చేశారో తారక రత్న కుటుంబానికి తెలుసు వాళ్ళని కాచుకున్న తీరు.. అమ్ముడు పోయిన కుక్కలు కొన్ని మోరుగుతాయ్.. #TarakaRatnaNoMore
4
75
381
@hopekolli_babu
KOLLI DURGA VARA PRASAD
1 year
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ కి 71 నుండి 75 రావచ్చు.. #HOPEKolli
52
47
378
@hopekolli_babu
KOLLI DURGA VARA PRASAD
1 year
విలేకరి: మీరు ఒంటరి అయ్యాను అని బాధ లో ఉన్నార? లోకేష్ : నేను అన్న గా భావించే పవన్ కళ్యాణ్ నాకు అండగా ఉన్నారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నాకు అండగా ఉన్నారు.. జోహో సీఈఓ అండగా ఉన్నారు.. లక్షలాది కార్యకర్తలు నాకు అండగా ఉన్నారు.. 1/2
5
73
383
@hopekolli_babu
KOLLI DURGA VARA PRASAD
11 months
ఆ ఒక్క ట్వీట్ వెయ్యకుండా ఉండాల్సింది 🤣 జై కొల్లి ఆగదు నాలొల్లి #HOPEKolli #CongressWinningTelangana
Tweet media one
8
44
379
@hopekolli_babu
KOLLI DURGA VARA PRASAD
1 year
నేను లోకేష్ 2% ఫ్యాక్టర్ అనుకున్నా చిత్తూర్ లో, అనంతపూర్ అయ్యే సరికి 3% ఫ్యాక్టర్ అనుకున్నా ఇప్పుడు చెబుతున్నా He is 5-7 %factor టిడిపి కి లోకేష్ 5 -7 % extra ఓట్లు తీసుకొస్తాడు.. 1/2 #YuvaGalamPadayatra #YuvaGalam #HOPEKolli
Tweet media one
23
55
380
@hopekolli_babu
KOLLI DURGA VARA PRASAD
1 year
బాలయ్య ఇంటిలో కాల్పులు వాస్తవాలు: అది 2004 సంవత్సరం సందింటి వారు రాజ్యాధికారాన్ని సాధించి ప్రత్యర్థులను నిర్వీర్యం చేయాలని కంకణం కట్టుకున్న సమయం.. సాధారణంగా వారు ప్రత్యర్థులను నిర్వీర్యం చేయాలనుకుంటే అవలంబించే పద్ధతులు సందింటి రాజ్యాంగం ప్రకారం 1/4 #HOPEKolli
29
65
374