పవన్ సంతోష్ (Pavan Santhosh) Profile Banner
పవన్ సంతోష్ (Pavan Santhosh) Profile
పవన్ సంతోష్ (Pavan Santhosh)

@santhoo9

5,462
Followers
480
Following
3,482
Media
21,666
Statuses

అన్నిటికన్నా ముందు తెలుగువాడిని! Writer, Bookworm, Movie buff and a lot of such qualifiers. Tweets are personal. #మనమాతృభాషతెలుగు #అలనాడు #పాతర #ఊసుపోని_పోల్

Joined July 2014
Don't wanna be here? Send us removal request.
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
3 months
@Locati0ns Why should Europeans name US state? Can Americans name all the countries and the states in Europe?
72
6
3K
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
3 months
దీన్ని కొట్టే Proposal scene ఉందా? ఆ రచన, ఆ నటన - 😍🥰 #పాతర #సినీసిత్రాలు
25
488
3K
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
1 year
Who is the greatest fictional restaurant employee of all time?
Tweet media one
@RamVenkatSrikar
Ram Venkat Srikar
1 year
Who is the greatest fictional restaurant employee of all time?
Tweet media one
14
35
469
21
148
1K
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
1 month
ఈరోజు కె.వి.రెడ్డి పుట్టినరోజు. కె.వి.రెడ్డి నాకు అత్యంత ఇష్టమైన దర్శకుడు. సినిమా దర్శకుడిగా కె.వి.రెడ్డి తనకంటూ ప్రత్యేకించిన కొన్ని పద్ధతులను తయారుచేసుకుని, ఆ ప్రకారం పనిచేశాడు. ఆ విశేషాలు కొన్ని: ఒక్కసారి స్క్రిప్ట్ ఫైనల్ అయిపోయాకా ఇక దానిలోని అక్షరాన్ని కూడా షూటింగ్ దశలో
Tweet media one
11
173
1K
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
2 months
శ్రీలంకలోనూ తెలుగువారు ఉన్నారు. పాములు, కోతులు పట్టుకునే వృత్తుల వాళ్ళు అక్కడ ఇప్పటికీ తెలుగు మాట్లాడతారు. వార్తల్లో ఈ విశేషాలు చూసి ఉంటారు కానీ, వాళ్ళ తెలుగు మాటలు ఎలా ఉంటాయో తెలుసా? నిండు పొద్దు = పౌర్ణమి ఉత్త పొద్దు = అమావాస్య ❤️😍 వాళ్ళతో ప్రత్యక్షంగా మాట్లాడిన స.వెం.రమేష్
42
229
1K
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
2 months
కర్ణాటక, తమిళనాడు, కేరళ లకు ప్రదేశ్ లేదు కదా, మరి ఆంధ్ర రాష్ట్రానికి ప్రదేశ్ అని ఎందుకు పెట్టారు? అని కోరాలో ఒక ప్రశ్న అడిగారు గతంలో. చాలా ఆసక్తికరమైన సంగతి ఇది. దానికి నా జవాబు ఇది: ప్రదేశ్ అన్న పదం మన భాషల్లో ప్రాంతాన్ని సూచించే పదం కాదు కాబట్టి. అసలైతే, మనమే పెట్టుకుని
Tweet media one
27
235
989
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
2 years
"కాంతారా" సామాన్యమైన సినిమా కాదు. ఇది కర్ణాటకలోని కరావళి ప్రాంతపు ప్రాచీన కళారూపాలకు, సంస్కృతికి, జీవన విధానానికి వెండితెరపై జరిగిన అభిషేకం. సినిమాను ఇష్టపడే వారికి ఇది థియేటర్లో చూడగలగడం ఒక అదృష్టం. ఆ అవకాశం వదులుకోవద్దు. #Kanthara #kantharatelugu
Tweet media one
30
208
915
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
2 months
1986 మద్రాసు, తమిళనాడు. 400 బస్సుల్లో 30 వేల మంది తెలుగువారు ఆంధ్రప్రదేశ్‌ - తమిళనాడు సరిహద్దులు దాటుతూ ఉండడం గురించిన సమాచారం తెలుసుకున్న తమిళనాడు పోలీసు ఉన్నతాధికారులు అదిరిపడ్డారు. ఏం జరుగుతుందో ఎవరికీ ముందస్తు సమాచారం లేదు. విషయం పైవరకూ వచ్చేసరికి తమిళనాడు సరిహద్దులు దాటేసి
Tweet media one
6
192
917
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
7 months
సెక్యూరిటీ వాళ్లకు కూడా పంచెలు కట్టించారు. 😃
@ANI
ANI
7 months
#WATCH | Prime Minister Narendra Modi performs pooja and darshan at Guruvayur Temple in Guruvayur, Kerala.
432
3K
22K
43
72
833
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
3 months
అన్నమయ్య కట్టిన కీర్తనల్లో నాకు చాలా ఇష్టమైనవాటిలో ఒకటి "పొడగంటిమయ్యా". దీనికి అర్థం చెప్పమని అడిగినందుకు @Bhaskar_Burra గారికి మరీ మరీ ధన్యవాదాలు. సంధులు విడదీసి వివరం చెప్తున్నాను: "పొడగంటిమి అయ్యా మిమ్ము పురుషోత్తమా" పొడ అంటే రూపం, ఆచూకీ, గుర్తు, నీడ వంటి అర్థాలున్నాయి.
39
164
680
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
1 year
ఎస్వీఆర్ మెథడ్ యాక్టర్ అని అంటూ ఉంటారు మనవాళ్ళు. అదే కాదు, ఎవరినైనా మెచ్చుకోవాలంటే "మెథడ్ యాక్టర్" అనడం అలవాటైంది కూడాను. మెథడ్ యాక్టింగ్ నటనలో ఆఖరి మెట్టా? దీన్ని మించిన ధోరణి లేదా? ఎస్వీఆర్ నిజంగానే మెథడ్ యాక్టర్‌ఆ? కాకుంటే ఇంకెవరైనా ఉన్నారా? వంటి ప్రశ్నలకు సమాధానం ఈ తీగ.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
23
82
534
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
3 months
హఠాత్తుగా ఈ ఫుడ్ స్వఫ్టీ కమిషనరేట్ ఇంత యాక్టివ్ అయిందేమిటి? (మంచిదే అనుకోండి, ఎందుకా అని)
@cfs_telangana
Commissioner of Food Safety, Telangana
3 months
Task force team has conducted inspections in Somajiguda area on 21.05.2024. Kritunga – The Palegar’s Cuisine * Expired Methi Malai Paste(6kg) worth Rs. 1,800 was discarded * Improperly labelled Paneer (6kg), Non-Veg paste and Citric acid of worth Rs. 3K were discarded (1/6)
Tweet media one
Tweet media two
Tweet media three
56
223
734
120
41
533
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
1 month
ఒరే బాబూ, గుర్తెట్టుకో. కామెడీ అంటే ఇలాగుండాలి. మచ్చుకు రెండు. ఇలాంటోళ్ళనంటారు క్రియేటర్లని. ఇవే సబ్జెక్టులని కాదు! డార్క్ అయినా, వైట్ అయినా కొంచెం బుర్ర, శ్రమ, మనసూ పెట్టాలి. ముఖ్యంగా - ఆ మనసనే దినుసు ఉందే. అది ముఖ్యం నాయనా. గుర్తెట్టుకోండి ఇహనైనా.
16
53
520
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
1 month
శంకర్ సినిమాల నుంచి డ్రాయింగ్ రూముల వరకూ జర్మనీ, జపాన్‌ వంటి దేశాలతో పోల్చి భారతదేశాన్ని, మన జనాల క్రమశిక్షణా రాహిత్యాన్ని, మన నాయకుల అవినీతిని, మన వ్యాపారస్తుల దురాశని, ఇంకా బోలెడన్ని వాటిని తిడుతూ అందువల్లే మనం అభివృద్ధి చెందలేదని వాపోవడం కనిపిస్తుంది. భారతదేశంతో జపాన్,
Tweet media one
20
108
512
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
3 months
జనాన్ని కొట్టి, ఎదుటిపక్షం మీద దాడులుచేసి, భయభ్రాంతులకు గురిచేసి గెలిచేద్దాం అనుకునేవాళ్ళ కన్నా ఎప్పటికైనా గెలుస్తాననే భ్రమలో జీవిస్తూ , ఓడిపోతే మళ్��ీ నామినేషన్ వేస్తూ ప్రజాస్వామ్య ప్రక్రియలో పాలుపంచుకోవడం మానుకోని KA పాల్ చాలా బెటరు!
@DailyCultureYT
Daily Culture
3 months
"Out of 14Lakh votes polled in Vizag, 10 Lakh people voted For me రేపట్నుంచి విశాఖపట్నం MP గా నా పనులు స్టార్ట్ చేస్తాను" - #KAPaul #AndhraPradeshElections2024
124
643
5K
22
51
511
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
2 years
సినిమా రంగంలో అవసరం తీరగానే మరచిపోతారని, విలువలు ఉండవని ఎందరో చెప్తారు. అయితే, కృతజ్ఞత అన్న పదం తలుచుకున్నప్పుడు నాకు గుర్తుకువచ్చే సంఘటన సినిమా రంగంలోనే జరిగింది. ఎన్టీ రామారావుకు, కె.వి.రెడ్డికి మధ్య జరిగిన ఈ సంఘటన కృతజ్ఞత అన్న పదానికే నిర్వచనంగా నిలిచిపోతుంది. #NTR
Tweet media one
11
157
497
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
2 months
చెరుకూరి రామోజీరావు. గత అర్థశతాబ్ది కాలంగా తెలుగు రాజకీయాలపై లోతైన ప్రభావం చూపించే మార్పుల్ని, మలుపుల్ని తెచ్చిన గుప్పెడుమంది పేర్లు రాస్తే అందులో ఈ పేరు నిస్సందేహంగా వస్తుంది. ముఖ్యమంత్రులను నిలబెట్టారు, పడగొట్టారు, ముఖ్యమంత్రుల వల్ల పడ్డారు, లేచారు. ఆయన సృష్టించినదొక చరిత్ర. ఈ
Tweet media one
17
75
477
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
2 years
#నాటునాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ వచ్చింది. చాలమందిమి ఎంతో సంతోషించాం. ఐతే, కొందరు ఈ పాట అంత గొప్ప పాటా?ఈ అవార్డు వచ్చే అర్హత ఉందా అన్న ప్రశ్న వేశారు. సంతోషించిన కొందరి మనసుల్లో ఎక్కడో ఉండి ఉండొచ్చునని నా గమనిక. అందుకే ఈ థ్రెడ్. @ssrajamouli @mmkeeravaani @kanchi5497
Tweet media one
22
117
455
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
13 days
విజయ్ సార్ మన తమ్ముడు కూడా తమిళంలో తీశారు. పనిలో పని పవన్ కళ్యాణ్ చేతివేళ్ళ మీద బళ్ళు ఎక్కిస్తే మనం ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు అని చించి రోడ్డు రోలర్ టైపుది ఏదో పొట్ట మించి లాగించాడు. 🤷🏽‍♂️ #పగబట్టేశా 😄
24
59
462
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
8 months
A commercial flop that I loved.
Tweet media one
@soulfullysush
సుస్మిత - MySoulSpeaks!
8 months
A commercial flop that I loved.
6
1
32
16
36
451
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
3 months
ప్రపంచ ప్రఖ్యాతుడైన తెలుగు వీరుడికి తెలుగునాట ఆశ్రయం దొరకలేదు ఏనుగును గుండెల మీద నడిపించుకున్నవాడతను. లండన్‌లో జార్జి చక్రవర్తి ముందు జరిగిన కార్యక్రమంలో రెండు చేతులతో ఒక రైలును ఆపివేసినవాడతను. స్పెయిన్‌లో బుల్ ఫైట్‌లో అనుభవం లేకుండా పాల్గొని భయంకాకృతిలో బలంగా ఉన్న దున్నపోతును
Tweet media one
25
121
460
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
4 years
ఈ అమ్మాయి అత్యంత పేదరికం నుంచి వచ్చి, ఈమధ్యనే అమెరికాలో చదువుకునేందుకు 3.8 కోట్ల రూపాయల విలువైన స్కాలర్ షిప్ సాధించింది. ఇవన్నీ ఈవ్ టీజర్లకు ఏం పడతాయి. ఒక దిక్కుమాలిన బులెట్ బండి వేసుకుని వచ్చి ఈవ్ టీజ్ చేస్తూండగా ఈమె యాక్సిడెంట్లో చనిపోయింది. చాలా అన్యాయం! #JusticeForSudeeksha
Tweet media one
24
218
441
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
1 year
తెలుగుని భ్రష్టుపట్టించారు. తెలియక అడుగుతాను. పదివేలిస్తే పనిచెయ్యడానికి చాకుల్లాంటి అనువాదకులు బోలెడంతమంది ఉన్నారు. కోట్లు ఖర్చుపెట్టి ఈ కక్కుర్తి ఏంది నాయనా! ఆ పాట ఎవరో ఒక లిరిసిస్టుతోనే రాయించుకుని ఉంటారుగా, కనీసం వాళ్ళకి పొద్దున్నే వాట్సాప్ చేసినా దిద్దేసి పంపేవాడేమో!
@omraut
Om Raut
1 year
Hum hain Kesari, Kya barabari🚩 हम हैं केसरी, क्या बराबरी🚩 శకెత వంతుల్ం, భకెత మంతుల్ం🚩 எங்கள் கேசரி எம் பரம்பரை🚩 ನಾವು ಕೇಸರಿ, ಶೌರ್ಯ ಭರ್ಜರಿ🚩 ഞങ്ങൾ കേസരി ആര് തുല്ല്യരായ്🚩 Jai Shri Ram 🙏 #2WeeksToGo #Adipurush in cinemas worldwide on 16th June! ✨ #Prabhas #SaifAliKhan
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
330
2K
7K
14
84
439
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
2 years
బ్రహ్మానందం గారు ఈరోజు మీమ్ బ్రహ్మ, సినీ హాస్య బ్రహ్మ, గిన్నిస్ బుక్ రికార్డు నెలకొల్పిన నటుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత. కట్ చేస్తే నాలుగున్నర దశాబ్దాల క్రితం అత్తిలిలో తెలుగు లెక్చరర్‌గా, ఖాళీ సమయాల్లో మిమిక్రీ కళాకారునిగా ఉన్న రోజుల్లో ఎలా ఉండేవారో తెలుసా?
Tweet media one
5
58
427
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
1 year
ఇంగ్లీష్ టు తెలుగు అనువాదంలో ఏదైనా పదం కావాలంటే గూగుల్ తల్లిని అడక్కండి. ఆంధ్రభారతిని అడిగి చూడండి. లోటుపాట్లు ప్రతీదానిలో ఉంటాయి. కానీ, ఈ విషయంలో గూగుల్ తల్లి కన్నా ఆంధ్రభారతి వెయ్యిరెట్లు జ్ఞానవంతురాలు.
Tweet media one
18
97
424
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
2 months
మా నాన్నగారు విద్యార్థి దశ నుంచి టీచరుగా ఉద్యోగం వచ్చేదాకా ఈనాడులో పనిచేశారు. ఆరోజుల్లో బ్రాకెట్ అనే జూదం విపరీతంగా ఉండడంతో వాటిని పోలీసులు అరికట్టట్లేదని ఓ వార్త పరిశోధించి మరీ రాశారట. జూదాల నిర్వాహకులు ఆయనపైన దాడిచేశారు. దీన్ని పోలీసు అధికారి సమర్థించి, ప్రోత్సహించారట. ఈ
Tweet media one
19
36
424
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
3 months
ఎన్టీఆర్ ని ఎప్పుడైనా కలిశారా అని మా నాన్నగారు సూరంపూడి వెంకట రమణ గారిని తెలుగు కోరాలో అడిగినప్పుడు ఆయన రాసిన సమాధానం: కలిశాను. అదీ చారిత్రక సందర్భంలో. ఓ తమాషా సంగతి కూడా జరిగింది. నందమూరి తారకరామారావు (సీనియర్) గారు నాకు చిన్నతనం నుంచి అభిమాన కథానాయకుడు. మా స్వగ్రామం ప. గో.
Tweet media one
17
37
416
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
1 month
మహానటుడు ఎస్వీ రంగారావు ముద్ర తెలుగు సినిమా రంగం మీద ఎన్ని తరాలు గడచినా చెరగనిది. ధూపాటి వియ్యన్న నుంచి హిరణ్యకశిపుని దాకా, ఘటోత్కచుని నుంచి సున్నపు రంగడి వరకూ - పాత్ర ఏదైనా అద్భుతంగా, మరచిపోయే వీల్లేకుండా నటించారు. ఆయన చేసిన అనేకానేక పాత్రల్లో నాకు నచ్చే కొన్ని సంభాషణలు, పాత్రలు
14
82
404
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
3 months
గోదావరి డెల్టాకే కాదు, బెజవాడకు కూడా వరప్రదాత సర్ ఆర్థర్ కాటన్! ఈరోజు కాటన్ జయంతి. కాటన్ అనగానే గోదావరి డెల్టా వరప్రదాత అని మనకు గుర్తుకు వస్తుంది. కానీ, బెజవాడ చరిత్రను కూడా ఆయనే మలుపుతిప్పాడని అంతగా తెలియదు. దాదాపు 1500–1800 ఏళ్ళ చరిత్ర కలిగిన బెజవాడకు ఓ నూట యాభై ఏళ్ళ క్రితం
Tweet media one
17
95
396
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
3 months
ఈరోజు మన్య విప్లవ నాయకుడు అల్లూరి సీతారామరాజు వర్థంతి. ఈ సందర్భంగా ఆయన చేతిరాత, సంతకం, ఉత్తరాలు రాసేపద్ధతి గమనించేందుకు వీలుగా ఆయన రాసిన రెండు లేఖలు, ఒక నోట్ పంచుకుంటున్నాను. బైదవే, ఆయన పేరు చూడండి. ఎప్పుడు, ఎలా సీతారామరాజుగా పేరొందారో కానీ ఆయన అసలు పేరు అల్లూరి శ్రీరామరాజు.
Tweet media one
Tweet media two
Tweet media three
11
95
389
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
3 months
బెజవాడలో బెంగళూరు భవన్ పేరుతో ఇక్కడోళ్ళే హోటల్ పెట్టారు. బ్రహ్మాండంగా నడుస్తోంది. కౌంటర్ దగ్గర కూచునేవాళ్ళు, మేనేజర్ తప్ప అంతా ఉత్తరాది వాళ్లే. మొన్న సర్వింగ్ చేసే అతనితో పొరబాటున తెలుగులో మాట్లాడితే "మలయాళం నయ్ ఆతా సాబ్!" అన్నాడు. నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. #లోకంతీరు
28
26
390
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
5 years
#Evaru ఏం తీశారీ సినిమా! అదరగొట్టారు. ఆలస్యంగా గత వారాంతం చూశా. అయినా థియేటర్ నిండింది. @AdiviSesh ఇంక గూఢచారి 2 కోసమే వెయిటింగ్.
2
11
357
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
3 months
ఉదయానే చాయ్ పడకపోతే, సాయంత్రం టీ తాగకపోతే ఏదీ తోచని మనుషులెందరో మనలో. ఈనాడు ప్రపంచంలో అతి ఎక్కువ టీ తాగే దేశం భారతదేశమే. ఐతే, భారతీయులకు చాయ్ ఎలా అలవాటైంది, మొట్టమొదటి టీ తాగినప్పుడు మన తాతముత్తాతలకు ఏమనిపించింది? వంటి ప్రశ్నలకు మన సాహిత్యంలో సమాధానాలున్నాయి. దాశరథి రంగాచార్యులు
Tweet media one
21
79
372
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
2 months
బర్మాలో కూడా తెలుగువారు ఉన్నారని ఒక మిత్రుడు చెప్పారు ఇందాక. బర్మా తెలుగువాళ్ల గురించి కూడా సవెం రమేష్ గారు చెప్పారు. అక్కడ దాలయ్య అనే ఆయనను మీరు ఎప్పుడు, ఎందుకు ఇక్కడికి వచ్చారు అంటే ఇలా చెప్పారట: "మా తాతల తాతలు తెల్ల పరింగోడు రూపాయల చెట్టు ఉందంటే దులిపీసుకుందామని వచ్చీసినారండి.
15
71
351
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
3 months
అసలు "నక్క తోక తొక్కాడు" అన్న జాతీయంలో అంటే మనం అనుకునే నక్క కాదు. అసలు సంగతి ఏమిటంటే! నక్కతోక తొక్కాడు అని అదృష్టవంతుణ్ణి అంటారు. అయితే, నక్కతోక తొక్కడం అన్నది ఏదో ఒక రకం మూఢనమ్మకమేమో అని కూడా అన్నారు. కానీ, ఈ జాతీయంలో నక్క అంటే మనలో చాలామంది ఊహిస్తున్న జంతువు (Jackal లేక
Tweet media one
14
52
349
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
20 days
సిగ్గు శరం లేదయ్యా మనకు! ఛీ! ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇంగ్లీష్ రాదు అని అవమానించుకుంటున్నాం! అదీ మన దురహంకారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రికి పరిపాలించడం రావాలి, తెలుగు రావాలి. తెల్లోళ్ళు మాట్లాడినట్లు, అమెరికా ఉద్యోగాలకు దాసానుదాసులు మాట్లాడినట్లు ఎందుకు రావాలి?
@TransparentTG
Telangana Transparency
20 days
🤣🤣🤣English Joke 🤣🤣🤣 World Bank Rep: Who is Chief Minister ? CBN: I is Chief Minister !! 😳🙄 World Bank Rep : Are you Chief Minister ? CBN: I are Chief Minister !!😳🙄 World Bank Rep: Am you Chief Minister ? CBN : Yes, I am Chief Minister !! 😂
153
537
2K
20
56
336
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
1 year
Same director. Both masterpieces.
Tweet media one
Tweet media two
2
32
328
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
3 months
ఇంటికి పిల్లల పేర్లో, తమ పేరో, దేవుళ్ళ పేర్లో, ఇంటి పేరో పెట్టుకునేవాళ్ళని చూస్తాం. 'పద్యం' అని పెట్టుకునేవాళ్ళను ఎక్కడైనా చూశారా? నేనిలా చూశా. ఎంత నచ్చిందో!
Tweet media one
19
23
333
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
16 days
మనుషులు అర్థం చేసుకోవడానికి ఇది మామూలు ప్రేమ కాదూ!!! అగ్నిలాగ స్వచ్ఛమైనది!
6
22
326
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
2 months
పార్లమెంటులో చక్కని తెలుగులో ప్రమాణస్వీకారం చేసినందుకు అభినందనలు కింజరాపు రామ్మోహన్ నాయుడు గారూ! ❤️🙏🏾 #మనభాషమనగౌరవం #మనమాతృభాషతెలుగు
5
47
325
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
18 days
పన్నులు దక్షిణ భారతం నుంచి ఎక్కువ వెళుతున్నాయి మనం తక్కువ తెచ్చుకుంటున్నాం అని గింజుకుంటున్నాం కదా. మంచిదే. అడగాలి. కానీ, అది హద్దు దాటిపోకూడదు. దేశ రక్షణ కోసం సైనికులు ఎక్కడ నుంచి ఎక్కువమంది వెళ్తున్నారో చూడండి. పదిలక్షల మందిలో ఎందరు సైన్యానికి ఎంపిక అవుతున్నారన్న ఈ లెక్కల్లో
Tweet media one
65
55
320
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
4 months
అతను పురోహితుడా, మరో పనిచేసేవాడా అన్నది పక్కనపెడదాం. సాటి మనిషి. వయసులో పెద్ద. తమకన్నా బలవంతుడూ కాదు, ధనవంతుడూ కాదు, అధికారం ఉన్నవాడూ కాదు. పొట్టకూటికి తన వృత్తి చేయడానికి వచ్చాడు. ...అలాంటి మనిషిని అవమానించడాన్ని బలుపు, కొవ్వు, మదం అంటారు. డబ్బుందనో, మంది ఉన్నారనో ఏమో.. మదం!
@DealsDhamaka
Vineeth K
4 months
పురోహితుడిని ఇంత దారుణంగా అవమానించడం మహా పాపం
35
43
204
14
76
316
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
3 months
రాజమౌళి తీసిన RRR రామ్ చరణ్ ఎంట్రీ ఫైట్ సీక్వెన్స్ ఇంకొకరికి అంతకు రెట్టింపు డబ్బు ఇచ్చి అలా తీసి చూపించమనండి. అది సాధ్యం కాదు. ఒక్కొక్కరికి ఒక్కో బలం ఉంటుంది. ఇలా తక్కువచేయదగ్గ వాడు కాదు @ssrajamouli ప్రపంచం అబ్బురపడే కృషి చేశాడు.
@HimaLovesNature
హిమజ 💚Family💙మనసు💜Nature❤️కవితలు
3 months
సినిమాలు తీయాలంటే 400 కోట్లు, 500 కోట్లు అవసరం లేదు గ్రాఫిక్స్,గన్నులు బుల్లెట్లు,రక్తపాతాలు,ముద్దులు, కౌగిలింతలు,కొట్టుకోవడాలు ఇవన్నీ అవసరం లేదు కథ చాలు @ssrajamouli @imvangasandeep #laapataaladies రెండు మూడు రోజులు వరుసగా ఈసినిమాని చూడండి మీ ఇద్దరూ సరిపోతుంది Note:My View
Tweet media one
203
93
702
9
35
316
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
3 months
శివుడిని ఆరాధించే సీతారామశాస్త్రి, కె.విశ్వనాథ్‌ గార్లు నిందించే "ఆదిభిక్షువు" పాట ఎందుకు చేశారని ఒకరు అడిగిన ఈ ప్రశ్నకు జవాబు చెప్తూ "ఆదిభిక్షువు వాడినేది కోరేది" పాట అర్థం అంతరార్థం చెప్తూ సమాధానం రాసి, దాన్నొక యూట్యూబ్ వీడియో చేశాను గతంలో. ఆ విశ్లేషణనే మీతో పంచుకుందామని ఈ
Tweet media one
5
64
310
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
2 months
గాడిద గుడ్డూ - కంకర పీసూ అన్నమాట మనం చిన్నప్పటి నుంచీ వింటూనే ఉన్నాం. ఆ అదేముంది, అదో పనికిమాలిన సంగతి అనడానికి ఈ పదాన్ని సాగదీసి వాడతాం కూడా. అయితే, కొన్నేళ్ళ క్రితం ఈ జాతీయం బ్రిటిష్‌ మతప్రచారకులు ఎప్పుడో "గాడ్ ద గుడ్ - కాంక్వర్ ద పీస్" (God the good - Conquer the peace) అంటే
Tweet media one
5
25
310
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
1 year
Glad to be born in a Telugu family
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
@KalyaniMuktevi
Kalyani Sharma
1 year
Glad to be born in a Telugu family
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
56
115
2K
17
15
299
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
9 days
ఈ అమ్మాయి ఒలింపిక్స్ లో పోటీ చేసింది 3 పోటీల్లో. మూడింటిలో మూడింటికి ఫైనల్స్ చేరుకుంది. 2 పతకాలు, 1 నాలుగో స్థానం. ఇలాంటి ప్రదర్శనకు మీరేం పేరు పెడతారు?
Tweet media one
45
20
306
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
1 month
సంక్లిష్టమైన రహస్యాలను, సంభ్రమానికి గురిచేసే సంగతులను, పరమ కఠోరమైన నిజాలను తనలో పొదవుకొన్న అడవి లాటి మహాద్భుతమైన రచనలోకి వెళ్లి వచ్చాను! #పుస్తకలోకం
Tweet media one
25
18
301
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
22 days
అసలేం గుర్తుకురాదు పాటలో సౌందర్య చీర రంగులు మారడం థియేటర్లో లేదంట. జెమిని టీవీ ఎడిటర్ ఎవరో మహానుభావుడు. బుర్ర పేలిపోయే వివరం (మైండ్ బ్లోయింగ్) ఇది. #సినీసిత్రాలు
Tweet media one
11
22
297
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
2 years
టుడే ఇండియాలో తెలుగే నడుస్తుంది!
@Akshita_N
Akshita Nandagopal
2 years
A Telugu film, a Telugu song creating history for India! So here’s a bit of Telugu on @IndiaToday with the man behind the lyrics of Naatu Naatu for RRR :)
408
4K
17K
4
30
288
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
2 months
మా బామ్మ, సావిత్రమ్మ గారి శతజయంతి ఈరోజు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేవరకూ మాట్లాడే మాటల్లో కనీసం ఇరవై ముప్పై సామెతలు, జాతీయాలు ఆవిడ నోటి నుంచి దొర్లేవి. తినే కూరలో ఉప్పు తగ్గితే "చదువది యెంత గల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా చదువు నిరర్థకంబు గుణసంయుతులు మెచ్చ రెచ్చటన్
Tweet media one
38
15
293
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
28 days
విశ్వనాథ - జాషువాల మధ్య చెప్పే గుర్రం గాడిద జోక్ ఏమిటంటే - విశ్వనాథ సత్యనారాయణ, జాషువాలు ఇద్దరికీ ఒకే వేదిక మీద సన్మానం జరిగిందనీ, దాని గురించి ప్రస్తావిస్తూ "గుర్రాన్నీ గాడిదనీ ఒకే గాటన కట్టేశారు" అన్నారనీ, దానికి రిపార్టీగా జాషువా "కావచ్చు. ఐతే, నేను గుర్రం జాషువాని - మరి గాడిద
Tweet media one
6
31
292
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
20 days
@gemsofbabus_ There were budgets where we could only hear Gujarat, Gujarat, Gujarat and Gujarat. Let Andhra and Bihar get something this time!
6
13
286
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
5 years
"తల్లిదండ్రులకే అందనంత ఎత్తుకు ఎదిగిపోయాడా మీ నాన్న" "అవును తాతయ్యా" "అయితే, వాళ్ళ ఎత్తుల్లో వాళ్ళను ఉండమను. నేను మాత్రం వాళ్ళ కోసం ఒక్క మెట్టు కూడా దిగబోవట్లేదు.. నేను సీతారామయ్యను" "నేను సీతని" "ఏవిటీ" "నా పేరు సీత. మీ పేరే తాతయ్యా" .. సీతారామయ్య గారి మనవరాలు 😍
@CineLoversTFI
TeluguCinemaHistory
5 years
మీలో ఎంతమందికి మాటల రచయిత #GaneshPatro గారు అంటే ఇష్టం ? ఆయన వ్రాసిన సినిమాల్లో మీకు ఇష్టమైన సినిమా ?
18
8
67
7
26
275
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
1 year
Tweet media one
10
2
266
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
2 months
కొంతమంది "జయజయహే తెలంగాణ జననీ" కొత్త వెర్షన్ నచ్చనివాళ్లు 'మా తెలుగు తల్లికి'లా ఉంది అంటున్నారు. మా తెలుగు తల్లికి పాటకు లోటు ఏమిటి? కొద్దిగా కొత్త ఇన్స్ట్రుమెంటేషన్ చేరిస్తే ఇలా ఉంటుంది.
14
21
277
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
3 months
పొలిమేరను పొలిమేర అని ఎందుకు అంటారంటే పొలిమేర కాబట్టి అని చెప్పను లెండి. దీని వెనుక ఒళ్ళు గగుర్పొడిచే ఒక ఆచారం ఉందంటారు పరిశోధకులు. గ్రామదేవతలకు పెట్టే బలిని పొలి అనేవారు. పూర్వం గ్రామదేవత అయిన పెద్దదేవర పూజలో దున్నపోతును బలిఇచ్చేవారు. ఆ పొలి అన్నాన్ని రక్తంతో కలిపి దేవరముందు
Tweet media one
29
40
273
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
1 year
అమృతం సీరియల్ ఎంత అద్భుతం అంటే 2001లోనే 2023లో రాబోయే ఆడిపురుష్ మీద ముందస్తు సెటైర్ వేసేసింది. @kanchi5497 అద్భుతం సార్!!! 😂😀
@madhavmadyRRR
The Flying Fleet The Flashing Eyes 👀 AKHTAR
1 year
@vilas852111592 @Divya_Mudunuri Adi actually pedda issue em kadu Ala use cheyavachu ani annaru
3
19
68
10
41
274
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
21 days
2023 అక్టోబరులో నారాయణమూర్తి గారు "దేశం అభివృద్ధి చెందాలంటే యువత వారానికి 70 గంటలు పనిచెయ్యాలని" తన దీర్ఘకాలిక వ్యాపార సహచరుడు, తోటి వెంచర్ క్యాపిటలిస్టు అయిన మోహన్‌దాస్ పాయ్‌తో ఇస్తున్న ఇంటర్వ్యూలో చెప్పారు. దీనిమీద దేశవ్యాప్తంగా చర్చ రేగింది, ఇది మంచా చెడా అని. అప్పట్లో ఒకరు
Tweet media one
12
60
266
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
11 days
నేను అమృతం తాగలేదు. ఇళయరాజా సంగీతానికి, వేటూరి సాహిత్యం రాసిన ఈ అమృతాన్ని చెవులే నోళ్ళుగా రోజూ తాగుతూ ఉంటాను. #సంగీతం #సినీసిత్రాలు
8
38
267
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
1 month
సినిమా విజువల్‌గా కూడా చూడక్కరలేదు. ఆ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ వింటున్నా వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి. అది దా ఏఆర్‌ఆర్, అది దా భారతీయుడు, అది దా ఓజీ శంకర్. అంతే. అదే ట్వీట్.
7
25
261
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
2 months
@UttarandhraNow ఇందుకు
Tweet media one
4
34
256
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
3 months
నాకు ఒక సంగతి ఆశ్చర్యంగా ఉంది. ఒక 3-4 నెలల క్రితం వరకూ తెదేపా-జనసేన అభిమానులు ఒకరినొకరు అమ్మా ఆలీ బూతులు తిట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ కి వీళ్ళూ, చంద్రబాబు-లోకేష్ కి వాళ్ళూ కలర్ ఫుల్ మారుపేర్లు పెట్టి తిట్టారు. హఠాత్తుగా వాతావరణంలో పూర్తి మార్పు వచ్చేసింది. తెదేపాను ఏమైనా అంటే
40
41
258
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
3 months
కీరవాణి కీరవాణి అని సోషల్ మీడియాలో అనుకూలంగానూ ప్రతికూలంగానూ ఒకటే ట్వీట్లు. నాకు కీరవాణి అనగానే మొదట గుర్తొచ్చేవాటిలో ఈ సినిమా, అందులోనూ గోదారమ్మ నీళ్ల లాంటి నేపథ్య సంగీతం ఒకటి. కెరీర్ మొదలుపెట్టిన తొలి ఏడాది చేసిన సినిమా. మరి మీకూ గుర్తు చేహేసేస్తే అదో తుత్తి. #keeravani
20
24
254
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
3 months
కమల్ హాసన్ చాలా గొప్ప రచయిత. చాలామేరకు మంచి దర్శకుడు కూడాను. ఈ రచన-దర్శకత్వ ప్రతిభ అన్నది అతని నటనకు వన్నెలద్దింది. నటులు స్క్రిప్టులను ఎన్నుకుని, నచ్చిన విధంగా సినిమాలు తీయించుకునే, తీసుకునే దశలో అతనికి స్క్రిప్టు మీద ఉన్న బ్రహ్మాండమైన కమాండ్ అతని నటజీవితానికి చాలా బలం
Tweet media one
69
39
248
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
1 year
ధర్మం జీవితంలో సంక్లిష్టమైన విషయాలకే వర్తించేదని అనుకుంటారు చాలామంది. ఇలాంటి చిన్న విషయాల్లో ధర్మం ఎలా ఉంటుందో శివానందమూర్తి గారి గురించిన అనక్‌డోట్ చెప్తుంది. ఆయన చెప్పినది మనకు తెలిసిన పెద్దవారు పాటించేదే కావచ్చు. కానీ, దానిలోని లోతు తెలిస్తే మాత్రం ఆశ్చర్యం కలుగుతుంది. #ధర్మం
4
63
236
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
3 months
చాలామందికి అల్లూరి తిరుగుబాటు చేశాడనీ, గిరిజనులతో కలిసి అది సాగించాడని తెలుసు కానీ అదేమిటో ఎలా, ఎందుకు జరిగిందో తెలియదు. కాబట్టి, ఆ వివరాలను అందిస్తున్నానిలా: 1922-1924 మధ్యకాలంలో రంప లేదా మన్యం అటవీ ప్రాంతంలో అల్లూరి సీతారామరాజు నేతృత్వంలో బ్రిటీష్ ప్రభుత్వంపై స్థానిక గిరిజనులు
Tweet media one
11
63
236
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
7 months
ఆ గొంతులో, ఆ తీరులో, ఆ మాటలో పొంగివచ్చే పుత్రోత్సాహం!!! వారెవ్వా!
@YoursSatya
Satya
7 months
Teesinodu naa koduku. #Hanuman
51
3K
15K
4
27
235
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
14 days
కాటన్ దొర గోదావరి నది మీద తమ కంపెనీ డైరెక్టర్లతో పోరాడి మరీ బ్యారేజి కట్టాక కరువు కాటకాలతో బాధలు పడుతున్న గోదావరి జిల్లాలు సుభిక్షం అయ్యాయి. కృష్ణా నది మీద బ్యారేజి కడితే పెద్ద పల్లెటూరుగా ఉన్న బెజవాడ నగరంగా ఎదగడం మొదలుపెట్టింది. గోదావరి బిడ్డలం మేము, కాటన్ దొరను మార్చిపోము.
@YphanindraReddy
ఫణీంద్ర
14 days
@adipudi365 @PawanKalyan డొక్కా సీతమ్మ గారికి గౌరవం ఇవ్వడం మంచిదే కానీ కాటన్ దొర ఎవడు వాడు . బ్రిటిష్ వాళ్ళు మన దగ్గర మొత్తం దోచుకున్నకా ఇంక ఎలా దోచుకోవాలి అని ఆలోచించి ఆ ప్రాజెక్ట్ కట్టి శిస్తూ వసూలు చేశాడు . వాడిని దొర అనడం అంటే ఇంక మన వాళ్ళ దగ్గర బ్రిటిష్ వాళ్ల బానిసల మనస్త్యం ఇంకా పోలేదు అనుకుంటా
14
1
5
14
19
236
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
2 years
పెళ్లిపాట. "అలనాటి రామచంద్రునికి అన్నింట సాటి" అన్నారు. శుభం, బావుంది. వెంటనే "ఆ పలనాటి బాలచంద్రుని కన్నా అన్నిట మేటి". శుభమా అని పెళ్ళిపాటలో వయసు వచ్చీరాకనే ప్రాణాలు కోల్పోయిన బాలచంద్రునితో పోల్చవచ్చా? వచ్చు. ఆ మురారి గండాలు ఉన్నవాడు, రక్తం చిందనున్నవాడు కాబట్టి! #సిరావెన్నెల
Tweet media one
4
19
227
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
10 months
మినిమం కామన్ సెన్స్ లేని వాళ్ళని తీసుకొచ్చి హీరోయిన్లను ఇంటర్వ్యూలు చేయిస్తున్నారు. @ahavideoIN ఇలాంటివి మళ్లీ మళ్లీ జరిగితే సబ్స్క్రిప్షన్ రెన్యూ చెయ్యం. ఏమంటారు #Telugutwitter
29
29
224
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
2 months
ఫ్లిప్ కార్ట్ ఇండియన్ కంపెనీ అని గింజుకుంటాం. పెట్టినవాళ్ళు భారతీయులే కానీ ఆఫీస్ సింగపూర్లో ఉంటుంది. అది ఎందుకో అర్థమైతే ఏపీలో ఎందుకు సినిమా స్టూడియోలు లేవో తెలుస్తుంది. అందుకే కవులను కవిత్వం గురించి అడగాలి, రెవెన్యూ గురించి, ఇన్వెస్ట్ మెంటు పాలసీల గురించి కాదు.
@Anveshana09
అన్వేషణ
2 months
ఈసారి కొందరు సినిమా వాళ్ల బలుపు తగ్గించాలి అన్న @ysjagan
67
555
2K
19
29
226
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
2 years
1929 అక్టోబరు 24. గురువారం. న్యూయార్క్. వాల్ స్ట్రీట్. అక్కడ పుట్టి మునిగింది. కోటీ అరవై లక్షల షేర్లను స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేవాళ్ళు అమ్మిపారేశారు. హఠాత్తుగా స్టాక్ మార్కెట్ పతనం అయిపోయింది. ఎక్కడో ఏదో అయితే ఏమైంది? మహాప్రస్థానానికి ఒక విధంగా అక్కడే పునాది పడింది.
19
47
224
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
4 months
This happened to me in 2016. I was attending a Wiki Leadership Workshop & during introductions a Punjabi young girl told me that she loves Allu Arjun. That's not just before Pushpa but Bahubali:The Conclusion.
@icon_trolls
Insane_Icon
4 months
My Man is Popular even before Pushpa in the North of Kashmir🔥🔥🔥 This shows the Impact he created before making a Pan India Film🥵 He owns the Streets Of India💯 @alluarjun 👑
2
127
303
11
135
226
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
1 year
ఈరోజు ఒక ఆసక్తికరమైన సంగతి తెలిసింది FBలో శివమురళీ అన్న మిత్రుని ద్వారా. @PawanKalyan లో పవన్ అన్నది బిరుదు. కొణిదెల కళ్యాణ్ బాబు అన్నది ఆయన పేరు. సరిగ్గా 26 ఏళ్ళ క్రితం 1997లో జరిగిన కరాటే డెమో కార్యక్రమంలో ప్రదర్శన తర్వాత కరాటె అసోసియేషన్ వాళ్ళు పవన్ అన్న బిరుదు ఇచ్చారట.
Tweet media one
15
36
224
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
2 months
సాధించారోచ్!
Tweet media one
Tweet media two
10
28
221
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
1 year
సిరివెన్నెల సీతారామశాస్త్రి జయంతి సందర్భంగా "ఆదిభిక్షువు వాడినేది కోరేది" పాట అర్థం - అంతరార్థం వివరిస్తూ వీడియో చేశాను. చాలాకాలం తర్వాత మళ్లీ సినీ గేయ సాహిత్యాన్ని వివరిస్తూ చేసిన వీడియో. చూసి మీ అభిప్రాయం చెప్పగలరు. #సిరివెన్నెల #సిరావెన్నెల
Tweet media one
14
45
218
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
2 months
జ్యోతిష్యం మూఢ నమ్మకం అన్నది వీళ్లేనా?
Tweet media one
22
31
223
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
3 months
అతనిది దాష్టీకమో, తిరుగుబాటో తర్వాత చూద్దాం కానీ యువకుడు ఎలా అయ్యాడండీ? 😂🤣
Tweet media one
39
26
219
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
23 days
హైదరాబాదులో తెలుగు మాత్రమే ఉండాలి, ఉర్దూ, హిందీ ఉండకూడదు అని ఇందాకా ఒక ఇంగ్లీష్ ట్వీట్ చూశాను. తెలుగు మీద ప్రేమ లేదు పాడు లేదు. అవతల కన్నడ, హిందీ సోదరులు వేసే ట్వీట్లు లక్షల, కోట్ల వ్యూస్ వస్తూంటే మన కొంపలో ఈ కుంపటి లేదేంటిరా అని బాధపడి. వ్యూస్ కోసం చేసిన ఓ మొండి ప్రయత్నం. #అంతే
27
21
217
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
2 months
ఆశాపాశం పాట 2010 దశకంలో వచ్చిన తెలుగు పాటల్లో అత్యుత్తమమైనదని నా అభిప్రాయం. ముఖ్యంగా "ఏ జాడలో ఏమున్నదో క్రీనీడల విధి వేచున్నదో ఏ మలుపులో ఎం దాగున్నదో నీవుగా తేల్చుకో నీ శైలిలో" అనే దగ్గరకు వచ్చేసరికి పాట ఎక్కడికో వెళ్ళిపోతుంది. గుండెల్లో గుట్టుగా దాగివున్న బాధలూ, భయాలూ,
12
28
215
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
7 months
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్‌లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆంగ్లంలో తడబడడాన్ని వెక్కిరిస్తూ వచ్చిన కథనాల నేపథ్యంలో నేన గతంలో లింక్డ్‌ఇన్‌లో రాసిన వ్యాసాన్ని తెలుగు చేసి పంచుకుంటున్నాను. "నా మాతృభాష తర్వాత నేను ఎక్కువగా ఇష్టపడే అందమైన, శక్తివంతమైన భాష - బ్రోకెన్ ఇంగ్లీష్"
Tweet media one
13
27
211
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
3 months
పూరీ గారు రాసిన ఈ డైలాగులు బానే ఉన్నాయ్. బానే ఉండడం ఏమిటి బావున్నాయి. మరి, ఇదే మనిషి ఇడియట్ అనే సినిమాలో ఉత్తినే తిరిగే ఒక స్టూడెంటుని హీరోని చేసి ఐలవ్యూ అని వందరకాలుగా చెప్పించి దాన్నెందుకు గ్లోరిఫై చేశారు? 🤷🏾‍♂️🧐 #సినీసిత్రాలు
35
26
208
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
2 months
తెలుగువాళ్ళలో చాలామంది తమకు తెలుగు సరిగ్గా రాదని, ఇంగ్లిష్‌ బాగా వచ్చని అనుకుంటారు. అంటూంటారు. నిజానికి, వాళ్ళకు తెలుగే బాగా వచ్చు, ఇంగ్లిష్ అంతగా రాదు. #మనమాతృభాషతెలుగు
22
11
206
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
1 year
గుడి కాదు, చీరల కొట్టు! 😃
Tweet media one
13
9
201
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
2 months
@greatandhranews 23-5 = ప్రతిపక్ష హోదా హుళక్కి కదా. అప్పుడే లెక్కలు చెప్పారుగా.
@sureshhreddy
Suresh Reddy
2 months
Konchem kuda siggu padava.. etta raasthav letter.. nuv em cheppinavaoo vinu @ysjagan
18
619
1K
3
28
205
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
2 months
గెలుపొందాకా అన్న కాళ్ళకు, వదిన కాళ్ళకు, తల్లి కాళ్ళకు నమస్కరించి వేడుక చేసుకోవడం నా మనస్సు నింపింది. ఆ వీడియోని కాస్త ఎడిట్ చేసి పోస్ట్ చేసి ఆ భావోద్వేగంలో చిన్న ముక్క నా స్వంతం చేసుకోవాలనిపించింది. ఓ ఫ్రెండ్ ఐడియా ప్రకారం బీజీఎం చేర్చాను. బావుంటే పంచుకోండి, మరీ నచ్చితే డౌన్
10
42
202
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
2 years
ఎనిమిదేళ్ళ క్రితం నా గురించి ఈటీవీ2 వారి యువలో వచ్చింది. ఈరోజు ఓ మిత్రుడు అది గుర్తుచేసి లింక్ ఇచ్చారు:
11
13
198
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
1 year
ఆదిపురుష్ లో పురాణ పాత్రల్ని చూపిన విధానంపై విమర్శలను "కొత్తదనం", "కొత్తతరానికి రామాయణాన్ని పరిచయం" వంటివాటితో కొట్టాలని కొందరు చూస్తున్నారు. ఈ సందర్భంలో ఏనాడో తిలక్ రాసిన ఒక కవిత గుర్తొచ్చింది. ఆ కవిత ఈ సందర్భానికి చక్కగా సరిపోతుంది.
Tweet media one
Tweet media two
4
26
193
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
8 months
ఈరోజు మంత్రిగా సీతక్క ప్రమాణ స్వీకారం చూస్తే బాహుబలి 2 ఇంటర్వెల్ సీన్‌లో సేనాధ్యక్షునిగా అమరేంద్ర బాహుబలి ప్రమాణస్వీకారం చేసిన సీన్ గుర్తొచ్చింది. జనం హర్షధ్వానాలు దాదాపు రెండు మూడు నిమిషాల పాటు ఆగకుండా సాగాయి. ఇంత అభిమానాన్ని సంపాదించుకున్న ఆవిడకు శుభాకాంక్షలు. #Seethakka
Tweet media one
4
13
194
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
2 months
తెలుగు సాహిత్యంలో ఎందరో రచయితలు రాసిన అనేక ఆసక్తికరమైన మాటలు ఉన్నాయి. కోటబుల్ కోట్స్ అంటారు కావచ్చు ఇంగ్లిషులో. అలాంటివాటి సంకలనాలు ఎదురు పెట్టుకుని, మంచి వ్యాఖ్యలకు తగ్గ ఫోటోలు తయారుచేసి ఇలా #మాటలమూటలు మీకందిద్దామని ఆలోచన. ఏమంటారు?
Tweet media one
19
15
193
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
3 months
రెండున్నర గంటలపాటు ప్రయాణం చేసి, మూడు గంటల పాటు ఎండలో నిలబడి ఓటేశాను. చిరాకు, చెమట, విసుగు, నీరసం - ఇవన్నీ ఆ ఓటు వేసి, వీవీప్యాట్ చూసుకున్న క్షణంలో ఉఫ్ఫుమని ఊదేసినట్టు గాల్లో కలిసిపోయాయి. ఓటు వేసి బయటకు వచ్చినప్పుడు నా కర్తవ్యం నెరవేర్చానన్న సంతృప్తి వెలకట్టలేనిది. #ఓటు #బాధ్యత
Tweet media one
13
10
192
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
1 year
ఒరేయ్ ఆంజనేలూ!
Tweet media one
@UberFacts
UberFacts
1 year
What's an old TV show that you wish they'd bring back:
767
41
510
6
14
183
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
2 years
అలా లెక్కేసుకుంటే కె.వి.రెడ్డికి 2, ఎల్వీప్రసాద్‌కి ఒకటి, సీనియర్ ఎన్టీఆర్‌కి మూడు (ఒకటి దర్శకత్వంలో), SVRకి 3, సావిత్రికి, అక్కినేనికి చెరో 2 - ఇలా వచ్చేవి ఆస్కార్ అవార్డులు. రాజమౌళికి ఈగకి వచ్చుండాలి. అవార్డులు అలా రావు. సమయం, సందర్భం, కాలం, ఖర్మం - ఇలా చాలా కలిసి రావాలి.
@Hahamax_
Zack
2 years
Actually Baahubali deserves what RRR deserving.
127
537
3K
10
21
184
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
2 months
రామోజీరావు గారు తన మనవలని ఎలా పెంచేవారు అన్నది వాళ్ళు రాసిన వ్యాసాలలో ఉంది. అందులో ఒకటి అరా మినహాయిస్తే చాలా అంశాలు నన్ను ఆకట్టుకున్నాయ్. అందులో ముఖ్యమైనవి. #మనమాతృభాషతెలుగు పట్ల ఆయన వ్యక్తిగత నిబద్ధత ❤️❤️❤️
Tweet media one
3
18
182
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
3 months
బైడెన్, ట్రంప్ కూడా మన తెలుగు సినిమా డైలాగులు కొడుతున్నారు. యాజిటీజ్ దిగింది కదా? అఫ్కోర్స్, ఎవరు హీరో, ఎవరు విలన్ అన్నది అమెరికా వాళ్ళు తేల్చుకోవాలి లెండి. #సినీసిత్రాలు
3
22
179
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
5 years
కలకత్తా విమానాశ్రయం బెంగాల్ ముద్దుబిడ్డ పేరు మీదుగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ విమానాశ్రయం. గౌహతిలో గోపీనాథ్ బార్డోలాయ్ పేరు. అహ్మదాబాద్ పటేల్ పేరు. నాగ్ పూర్ అంబేద్కర్ పేరు, ముంబై శివాజీ పేరు, బెంగళూరు కేంపెగౌడ. అయితే, ఎందరో మహనీయులున్న తెలుగునాట ఆ రాజీవ్ గాంధీ పేరు. దౌర్భాగ్యం.
Tweet media one
18
73
169
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
1 year
సినిమా ప్రమోషన్లలో భక్తి ఈరోజు కొత్తగా పుట్టుకువచ్చిన సంగతి కాదు. పోయే సంగతీ కాదు. 1943లో బాలనాగమ్మ, భక్త పోతన సినిమాలు పోటీపడుతూ ఉండగా జనాన్ని ఆకర్షించేందుకు ఏం చేయాలా అని ఆలోచించి భక్తపోతన వారు భారీ ఎత్తున హనుమంతుని కటౌట్ పెట్టి, పాద పీఠం వద్ద భక్త పోతన అని సినిమా పేరు రాశాడు.
Tweet media one
7
21
170
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
2 months
విమానంలో విసురుకోవాల్సిన పరిస్థితి గురించి బ్రహ్మం గారు ఏమైనా చెప్పారా!!!
17
9
174
@santhoo9
పవన్ సంతోష్ (Pavan Santhosh)
4 years
బాల్కనీలోకి వచ్చి చప్పట్లు కొట్టండ్రా డాక్టర్ల కోసం అంటే- వాట్సాఅప్ ఫార్వార్డులు చదివి రోడ్డున పడ్డారు. వీళ్ళ మొహాలు తగలెయ్య. ఎవడో పోయినట్టు వీళ్ళూ వీళ్ళ పాదయాత్రాని. దిక్కుమాలిన మేళం తయారు అయ్యారు. చివర్లో కొందరు "ముస్తఫా ముస్తఫా" పాడుతున్నరో ఏమో భుజాల మీద చేతులు. పోతార్రోరేయ్!
17
35
155