🐎🔱 సుజత్ 🕉️✝️☪️ Profile Banner
🐎🔱 సుజత్ 🕉️✝️☪️ Profile
🐎🔱 సుజత్ 🕉️✝️☪️

@Kadirodu

11,847
Followers
774
Following
25,641
Media
117,126
Statuses

తప్పు చేసినోడికి శిక్ష పడాలి , తప్పు చేసినోడిని శిక్షించలేకపోవటం తప్పుని సమర్ధించటమే అవుతుంది .. Founder Of RedBook అమలు సాధన పోరాట సమితి !! ✊

I Love My Pellam🤩
Joined May 2019
Don't wanna be here? Send us removal request.
Pinned Tweet
@Kadirodu
🐎🔱 సుజత్ 🕉️✝️☪️
3 months
పోరాడింది మీకోసమే , పోరాడేది మీకోసమే , ఈ ప్రాసెస్ లో నేను కోల్పోయింది ఏదైనా తిరిగొస్తుందో లేదో , ఈ పార్టి నాకు న్యాయం చేస్తుందో లేదో కానీ ఏది ఏమైనా మీకోసమే , మీరు బాగుంటే నా ఊరు నా రాష్ట్రం బాగుంటది అని బలంగా నమ్మే వ్యక్తి ని నేను , సదా మీ కుశలం కాంక్షించే ఈ అభిమాని.
Tweet media one
16
27
241
@Kadirodu
🐎🔱 సుజత్ 🕉️✝️☪️
3 months
ఎక్కడిది రా దండ 😂🤣 బాలా 💛❤️😂🤣
33
768
8K
@Kadirodu
🐎🔱 సుజత్ 🕉️✝️☪️
3 months
హిందూపురంలో జరిగిన బాలయ్య బాబు పుట్టినరోజు వేడుకల్లో కన్నడ శివరాజ్ కుమార్ గారు 🤗🥰 #NandamuriBalakrishna
4
748
8K
@Kadirodu
🐎🔱 సుజత్ 🕉️✝️☪️
3 months
స్థాయి అంతస్తులు చూడడు , స్వచ్ఛంగా ఉంటాడు !! తనని కలవటానికి వచ్చిన మైనారిటి కుటుంబం తో కలిసి భొజనం చేస్తూ వారి యోగక్షేమాలు తెలుసుకుంటున్న హిందుపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారు 💥 🔥
49
913
7K
@Kadirodu
🐎🔱 సుజత్ 🕉️✝️☪️
3 months
Believer తెలుగు వెర్షన్ అంట 🤷 ఇది విన్నాక ... ఒరిజినల్ లిరిక్స్ మర్చిపోయా 🤦 కానీ పదాల కూర్పు మాత్రం 💥🔥
70
1K
6K
@Kadirodu
🐎🔱 సుజత్ 🕉️✝️☪️
3 months
Once again posting 💥🔥 చరిత్రలో ఎవరికి లేనటువంటి ట్రిట్మెంట్ వాడికి ఉంటుంది !!!
52
908
6K
@Kadirodu
🐎🔱 సుజత్ 🕉️✝️☪️
3 months
Wow సంస్కారం ❤️💛 నూతన ముఖ్యమంత్రి ని ఆశిర్వదించటానికి వచ్చిన ఒరిస్సా మాజి ముఖ్యమంత్రి నవిన్ పట్నాయక్ గారు. మాకూ ఉన్నాడో పోరంబోకు గాడు 11 సార్లు ఫోన్ చేసినా దొరకలేదు గాలి ముండగాడు ఛీఛీ.
117
788
5K
@Kadirodu
🐎🔱 సుజత్ 🕉️✝️☪️
3 months
ఆ దేవుడు వరం ఇచ్చాడు ఈ దేవుడు వచ్చాడు !!
10
561
4K
@Kadirodu
🐎🔱 సుజత్ 🕉️✝️☪️
2 months
ఇదే ప్రశ్న పిచ్చోడిని అడిగి ఉంటే ... ఈవిడకు పిచ్చి పట్టింది అని పిచ్చాసుపత్రిలో చేర్చి , ఈవిడ భర్త ని ఏదోక గంజాయ్ కేసులో ఇరికించేవాడు 🤣😂
46
746
4K
@Kadirodu
🐎🔱 సుజత్ 🕉️✝️☪️
2 months
పించన్ ₹4000 గత మూడు నెలల బకాయి ₹3000 వెరసి ₹7000 అందుకున్న ఆనందం తో డాన్సు చేస్తున్న లబ్దిదారుడు 💥🔥🤣😂🥳🥰
34
496
4K
@Kadirodu
🐎🔱 సుజత్ 🕉️✝️☪️
2 months
ఆ బిడ్డల కళ్ళలో ఆనందానికి కారణం మాత్రం నువ్వే లోకేష్ అన్న 💛 ❤️ @naralokesh మరియు కువైట్ @JaiTDP చొరవతో ఈరోజు కువైట్ నుంచి క్షేమంగా స్వదేశానికి చేరుకున్న మదనపల్లికి చెందిన శివను చూసి తీవ్ర భావోద్వేగానికి గురైన కుమార్తె....
41
607
4K
@Kadirodu
🐎🔱 సుజత్ 🕉️✝️☪️
2 months
ఈవిడ తప్పిపోయి పులివెందుల లో పుట్టింది నిజానికి గోదావరి జిల్లాల్లో పుట్టాల్సింది అంత వెటకారం ఏంటి అత్త నీకు @realyssharmila
30
622
3K
@Kadirodu
🐎🔱 సుజత్ 🕉️✝️☪️
2 months
ఎంతోమంది 7th bord exam రాశారు ?? నేనూ రాశా... రాయటమే కాదు 3rd class లో పాస్ అయి మా ఊరి ప్రజలకు షాక్ ఇచ్చా 🎊🥳🤩
Tweet media one
259
267
3K
@Kadirodu
🐎🔱 సుజత్ 🕉️✝️☪️
2 months
ఒక హైస్కూలో ఫస్ట్ క్లాస్ కుర్రోడు సైకిల్ కి ఓట్లు వేశారు నీకే కదా అని భలే బోల్డ్ గా డైరెక్ట్ గా Rajahmundry MLA @Adireddy_Vasu గారినే అడిగాడు😍
15
423
3K
@Kadirodu
🐎🔱 సుజత్ 🕉️✝️☪️
3 months
Show Me A Video Better Then This 🔥💥🔥 అమరావతి ఊపిరి పూల్చుకో .. , నీ బిడ్డ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గా వచ్చాడు.
7
621
3K
@Kadirodu
🐎🔱 సుజత్ 🕉️✝️☪️
5 months
సూటి సుత్తి లేకుండా ... @PawanKalyan 👌🏽👌🏽 మనోడు సబ్జక్ట్ మీద ఫోకస్ చేస్తే సింపుల్గా బాగా చెప్పగలడు . #AndhraPradesh #JaganLosingIn2024
7
1K
3K
@Kadirodu
🐎🔱 సు��త్ 🕉️✝️☪️
4 months
He is Clear .. , They Must Pay .. ప్రతికార రాజకీయం మా సిద్దాంతం కాదు కానీ ఖచ్చితంగా శిక్ష తప్పదు !!
27
514
3K
@Kadirodu
🐎🔱 సుజత్ 🕉️✝️☪️
3 months
ట్రీట్మెంట్ తప్పదు !!
29
521
3K
@Kadirodu
🐎🔱 సుజత్ 🕉️✝️☪️
3 months
ప్రభుత్వ డబ్బు��తో furniture కొని, ఇప్పుడు personal work కోసం వాడుకుంటున్న Furniture దొంగ. cheap చిల్లర్ గాడు @ysjagan Repeat with me !!
Tweet media one
Tweet media two
104
1K
3K
@Kadirodu
🐎🔱 సుజత్ 🕉️✝️☪️
4 months
గంటన్నర్ర నవ్వా 😂🤣🤣😂
36
633
3K
@Kadirodu
🐎🔱 సుజత్ 🕉️✝️☪️
2 months
బాసు కూడా మన బ్యేచే 💥☺️
4
281
3K
@Kadirodu
🐎🔱 సుజత్ 🕉️✝️☪️
5 months
శివయ్య : 😂🤣 వాడు ఏసు బిడ్డ రా నా ��ిడ్డ కాదు 😂🤣
@KickButowski_7
Kick Buttowski
5 months
శివయ్య నీ బిడ్డ నువ్వే కాపాడుకోవాలి ఆ రాక్షసుల బారి నుండి🥺🙏🧎
101
391
2K
57
779
3K
@Kadirodu
🐎🔱 సుజత్ 🕉️✝️☪️
28 days
మోసం గురు 😬😬
66
418
3K
@Kadirodu
🐎🔱 సుజత్ 🕉️✝️☪️
4 months
పల్నాటి పోరాటానికి ఫిదా అయిపోయా 🔥🔥
7
459
3K
@Kadirodu
🐎🔱 సుజత్ 🕉️✝️☪️
3 months
మేము మనిషి జన్మ ఎత్తాం అనుకునే వాళ్ళంతా పోలిస్ అఫిషియల్స్ కి టాగ్ చేయండి. మా అమ్మాయిని వేధిస్తారా అని అడిగినందుకు చచ్చేలా కొడుతున్నారు.. దేవా అనే యువకుడ్ని ఒంగోలు శర్మ కాలేజి ఎదుట ఈ గంజాయి బ్యాచ్ చితకబాదారు. @APPOLICE100 @ECISVEEP ??
685
2K
3K
@Kadirodu
🐎🔱 సుజత్ 🕉️✝️☪️
5 months
పోకిరి లెవల్ ట్విస్ట్ మావా ఇది 😂🤣
Tweet media one
16
475
3K
@Kadirodu
🐎🔱 సుజత్ 🕉️✝️☪️
2 months
పాలన ఎలా చేయకూడదు అని వాడు చూపించాడు..., ఎలా చేయాలో కూటమి నేతలు చూపిస్తున్నారు.
25
310
3K
@Kadirodu
🐎🔱 సుజత్ 🕉️✝️☪️
3 months
ప్రజాధనం వృధా చేస్తే వారితోనే రికవరీ చేయిస్తా - మంత్రి అచ్చం నాయుడు అద్ది అద్ది సార్ మేము కోరుకునే ఫైరు 💥🔥
21
402
2K
@Kadirodu
🐎🔱 సుజత్ 🕉️✝️☪️
4 months
ఉదయం 11 గంటలకు ఒక ఫోన్ కాల్ వచ్చింది పల్నాడు జిల్లా టిడిపి నాయకులకు , తర్వాత మీకు తెలిసిందే ...🔥🔥🔥🔥 @naralokesh 💥💥💥 దెబ్బలు తినటమే కానీ కొట్టడం మర్చిపోయిన క్యాడర్ కి ధైర్యం నింపావ్ !! #PoliticalManOfMassesNaraLokesh
13
447
2K
@Kadirodu
🐎🔱 సుజత్ 🕉️✝️☪️
3 months
వీడ్ని వదిలితే మాత్రం మనకు 164 వచ్చినా 4 వచ్చినా ఒకటే @naralokesh అన్న
43
521
2K
@Kadirodu
🐎🔱 సుజత్ 🕉️✝️☪️
4 months
బిటెక్ రవి ... ఈ పేరు గుర్తుండి పోతుంది ఆంధ్రులకు. పులివెందుల లో సెలెబ్రేషన్ మొదలైంది 💥🔥
29
333
2K
@Kadirodu
🐎🔱 సుజత్ 🕉️✝️☪️
4 months
😅🤣😅🤣😅😅🤣 గంటన్నర్ర నవ్వా 😂🤣
6
391
2K
@Kadirodu
🐎🔱 సుజత్ 🕉️✝️☪️
8 days
తండ్రి అయ్యుండి ఆ మాట చెప్తున్నాడంటే ఆ కొడుకు ఎంత పనికిమాలినోడుగా తయారయ్యాడో అర్థమవుతుంది.. ఈ గొప్ప తండ్రికి హ్యట్సాఫ్ 🙏🙏🙏
62
672
3K
@Kadirodu
🐎🔱 సుజత్ 🕉️✝️☪️
3 months
ఎవరు బ్రో నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు 🙄🙏🏽..??
Tweet media one
26
294
2K
@Kadirodu
🐎🔱 సుజత్ 🕉️✝️☪️
2 years
దిజ్ ఈజ్ బిఫోర్ కట్టింగ్ దట్ గాయ్ పీక ..😬
Tweet media one
87
402
2K
@Kadirodu
🐎🔱 సుజత్ 🕉️✝️☪️
3 months
ఎవరు రా ఇది చేసింది ఒక్కో మాట ఒక్కో ఆణిముత్యం 🤣😂
44
423
2K
@Kadirodu
🐎🔱 సుజత్ 🕉️✝️☪️
3 months
Bro 😂😂🤣🤣 ... Destroy #YCP & , @ysjagan Don't miss Ending... #TDPTwitter
14
500
2K
@Kadirodu
🐎🔱 సుజత్ 🕉️✝️☪️
4 months
రా రా నా బట్టా రా నీకుంది 🤣😂
30
439
2K
@Kadirodu
🐎🔱 సుజత్ 🕉️✝️☪️
3 months
బాబు గారు అభివాదం చేసే స్టైలే వేరు 🔥💥
10
174
2K
@Kadirodu
🐎🔱 సుజత్ 🕉️✝️☪️
9 months
ఇచ్చావ్ తీసుకున్నాం .. తిరిగి ఇచ్చాం .. ఏడ్వకుండా తీసుకో.
11
515
2K
@Kadirodu
🐎🔱 సుజత్ 🕉️✝️☪️
5 months
మాజీ మంత్రి వివేకానంద రెడ్డి ని అత్యంత క్రూరంగా చంపిన అవినాష్ రెడ్డి. దానికి సంబంధించిన వీడియోని చూపిస్తూ .. ఇంత భయానకంగా చంపారు ఎవరైనా సెన్సిటివ్ ఉంటే బయటికి వెళ్ళండంటూ సునిత రెడ్డి. #AndhraPradesh #JaganLosingIn2024
16
901
2K
@Kadirodu
🐎🔱 సుజత్ 🕉️✝️☪️
2 months
గోదారోళ్ళంటార్రా బాబు 🤣😂 జగన్ ₹250 పెంచటానికి ₹250కోట్లు ఖర్చు చేసి సభ పెడతాడంట 🤣😂
14
446
2K
@Kadirodu
🐎🔱 సుజత్ 🕉️✝️☪️
3 months
Feeling soo sad 😭 😢
24
337
2K
@Kadirodu
🐎🔱 సుజత్ 🕉️✝️☪️
5 months
ఎంతమందిని పొట్టన పెట్టుకుంటావ్ జగన్ ... ?? కళ్ళలో నీళ్లు వస్తున్నాయి బ్రదర్ .. నీ గొంతుల్లో ఆవేశం గుండెలో బాధ చూసి. #AndhraPradesh #JaganLosingIn2024 #TDPWillBeBack
21
808
2K
@Kadirodu
🐎🔱 సుజత్ 🕉️✝️☪️
3 months
మాచర్లలో అన్నా క్యాంటీన్ పనులు ప్రారంభం 🔥🔥 పేదవాడి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం
10
276
2K
@Kadirodu
🐎🔱 సుజత్ 🕉️✝️☪️
7 months
One minute ramp.. KMPD 🔥💥
13
705
2K
@Kadirodu
🐎🔱 సుజత్ 🕉️✝️☪️
3 months
ఇంక ఎన్నాళ్ళు ఈ దౌర్జన్యం ?? వైసీపీకి ఓటు వెయ్యకుండ జనసేనా పార్టీకి ఓటు వేస్తావర అంటు అటవి ప్రాంతంలో తీసుకెళ్ళీ కిరాతంగ కొట్టి చేతులు విరగొట్టిన @YSRCParty రౌడీలు 😡😡
191
876
2K
@Kadirodu
🐎🔱 సుజత్ 🕉️✝️☪️
3 months
పోత్తుకోసం పులి ప్రయత్నం చేసింది కానీ పవన్ పోరా హూకా అనేశాడు 🤣😂
18
590
2K
@Kadirodu
🐎🔱 సుజత్ 🕉️✝️☪️
3 months
అందరికి క్లాస్ మెట్స్ , గ్లాస్ మెట్స్ , స్ట్రీట్ మెట్స్ , ఉంటారు , ఒక్క జగన్ గాడికే జైల్ మెట్స్ ఉంటారు 🤣😂
28
265
2K
@Kadirodu
🐎🔱 సుజత్ 🕉️✝️☪️
6 months
Still ఆ దొంగోడికి సపోర్ట్ చేస్తున్న పోరంబోకులకు నా సలహా. ... దయచేసి మీరు సచ్చిపోండి.
27
784
2K
@Kadirodu
🐎🔱 సుజత్ 🕉️✝️☪️
2 months
శవం కనిపించింది పిచ్చోడి మొహంలో నవ్వు వెల్లివిరిసింది
62
407
2K
@Kadirodu
🐎🔱 సుజత్ 🕉️✝️☪️
9 months
దినెక్కా కాన్ఫిడెన్స్ 🔥🔥🔥 CM @revanth_anumula
10
386
2K
@Kadirodu
🐎🔱 సుజత్ 🕉️✝️☪️
1 month
ప్రభుత్వ ఉద్యోగుల రాగింగ్ 😂 🤣 గడచిన 5 ఏళ్లలో ఏ ఒక్క ఉద్యోగి అయిన ఇలా ఒకటో తారీఖునే జీతాలు పడ్డాయని చెప్పాడా??..
40
417
2K
@Kadirodu
🐎🔱 సుజత్ 🕉️✝️☪️
4 months
బరితెగించిన ఓటర్ ... , వినండి షేర్ చేయండి 😂🤣😂🤣
30
659
2K
@Kadirodu
🐎🔱 సుజత్ 🕉️✝️☪️
3 months
మొత్తం ఇప్పటివరకు 17 DSC లు జరిగితే అందులో చంద్రబాబు గారి పాలనలో 9 ఎన్టీఆర్ గారి పాలనలో 3 వైఎస్ఆర్ గాడు 2 కిరణ్ కుమార్ రెడ్డి 1 కోట్ల విజయ భాస్కర్ రెడ్డి 1. మన 11 రెడ్డి గాడి పాలనలో 0 ( పెద్ద గుండు సున్న) #MegaDSCinAndrapradesh
Tweet media one
89
521
2K
@Kadirodu
🐎🔱 సుజత్ 🕉️✝️☪️
3 months
ప్రపంచంలోనే ఈడ్ని మించిన అతి పెద్ద కామెడీ పీస్ గాడు రాజకీయాలలో ఇంకెవ్వడు ఉండడు రేయ్ జగన్మోహన్ రెడ్డి కామెడీ పీస్ నా కొడకా 😂🤣
43
405
2K
@Kadirodu
🐎🔱 సుజత్ 🕉️✝️☪️
3 months
పాయింటే 🤣😂
63
274
2K
@Kadirodu
🐎🔱 సుజత్ 🕉️✝️☪️
5 months
హత్య చేసానని ఓటు అడిగే హక్కు నాకుందా అని మీరు నన్ను అడిగే ముందు ఏ‌ హక్కు ఉందని మా చేత హత్య చేయించిన జగన్ రెడ్డి ఓట్లు అడుగుతున్నాడో చెప్పగలరా అని అడుగుతున్నాడు దస్తగిరి నిజమే కదా ఓటు అడిగే హక్కు దస్తగిరికి లేనప్పుడు జగన్ రెడ్డికి మాత్రం ఎందుకుంటుంది ?🤨 #AndhraPradesh
17
694
2K
@Kadirodu
🐎🔱 సుజత్ 🕉️✝️☪️
2 months
అదృష్టవంతుడు ఫూరి జగన్నాథ్ స్వామి ఒడిస్సాలో వెలిసాడు , అదే ఆంధ్రప్రదేశ్లో వెలిసి ఉంటే జగన్ &బ్యాచ్ మొత్తం ఊడ్చేసేవాళ్ళు 🤷
46
187
2K
@Kadirodu
🐎🔱 సుజత్ 🕉️✝️☪️
2 months
నిన్న హైదరాబాద్ లో కళ్ళారా చూసా తెలంగాణ ప్రజలకు పెద్దాయన @ncbn మీదున్న అభిమానం ప్రేమని ముఖ్యంగా బిసిలు అందునా "గౌడ్" సోదరులు ❣️ 2004 నుంచి అధికారం లో లేకపోయినా ఇప్పటికీ పార్టిని వదలలేదు !! బిసిల్లో టిడిపికి ఉన్న స్థానం ఆకాశం అంత.
19
201
2K
@Kadirodu
🐎🔱 సుజత్ 🕉️✝️☪️
28 days
వీడిలో కూడా మర్పు కనిపించింది రా @ysjagan .. నీలో మాత్రం ఆవగింజంత మార్పు రాకపోగా మరింత సైకో లా ప్రవర్తిస్తున్నావ్
29
338
2K
@Kadirodu
🐎🔱 సుజత్ 🕉️✝️☪️
4 months
చంపలేదని ఎవరు చెప్పారు ??? ఎవడో చెబితే నేనెందుకు నమ్ముతా ... వాడే చెప్పాడు 😂🤣
31
551
2K
@Kadirodu
🐎🔱 సుజత్ 🕉️✝️☪️
4 months
ఈ జనరేషన్ పిల్లలు మరీ తెలివైనోళ్ళు అయిపోయారు 😂🤣
10
349
2K
@Kadirodu
🐎🔱 సుజత్ 🕉️✝️☪️
19 days
₹100 తో ఒక నెల బతికేయగలడు సౌల్జర్ , ఉత్తరాది ప్రజల్లో అందుకే ఆర్మి పైన విపరీతమైన క్రేజ్ , IT కన్నా ఆర్మీ జాబ్స్ నయ్యం నెలకి లక్ష సంపాదించొచ్చు.! #oberoi #Major #ITJobs #army
45
362
2K
@Kadirodu
🐎🔱 సుజత్ 🕉️✝️☪️
24 days
అసెంబ్లీ లో ప్రాతినిధ్యం లేదు , చేతిలో ఎమ్మెల్యేలు పక్కనపెడితే కనీసం సర్పంచ్ లు కూడా లేని మహిళా నాయకురాలు రాజ్ భవన్ లో విందుకు వెళ్ళింది .. ఇది మర్యాద !! ప్రతిపక్ష హోదా కావాలని , 1000 మంది సెక్యూరిటీ కావాలని కోర్టుకు వెళ్ళటం తెలిసిన కుక్కకి గవర్నర్ ఇచ్చే విందు కి హాజరవ్వాలని
Tweet media one
64
253
2K
@Kadirodu
🐎🔱 సుజత్ 🕉️✝️☪️
5 months
వచ్చినోడివి మూసుకోని నామినేషన్ వేసి .. ఆ పీకేసిన పథకాలు గురించి చెప్పుకొని చంద్రబాబు ని నాలుగు తిట్లు పవన్ కళ్యాణ్ మీద నాలుగు లేకి కూతలు కూసేసి పోకుండా దీన్ని కెలికావ్ చూడు 🤣😂 నీకు స్క్రిప్ట్ ఇచ్చినోడు నీ మీద పగబట్టాడు రా జలగా
17
474
2K
@Kadirodu
🐎🔱 సుజత్ 🕉️✝️☪️
2 months
Tiktok స్టార్ @bharatysrcp దొరికిపోయాడు పిల్ల పు వేషాలు 😂😂 వాడి ప్రచారారాదని వాడేయ్ కలిపినించుకొని sympathy టీడీపీ మీద తోసేదాము అని ఏసిన స్కెచ్ utterflop అయింది 😅😆
9
553
2K
@Kadirodu
🐎🔱 సుజత్ 🕉️✝️☪️
27 days
ఇది పక్కన @AlwaysRamCharan ని పెట్టుకోని చెప్పాడు చూసారా 🤣 😂 @ssrajamouli మోవా 🤣
10
224
2K
@Kadirodu
🐎🔱 సుజత్ 🕉️✝️☪️
5 months
చెవుల్లో తుప్పు వదిలిపోయింది 💛❤️ ఆహా ఎంత శ్రవణానందకరంగా ఉందో 💛❤️
20
292
2K
@Kadirodu
🐎🔱 సుజత్ 🕉️✝️☪️
25 days
దొబ్బి తాగి సభకు వచ్చిందే కాక అతిగా వాగి స్పీకర్ గారి తో దొబ్బులు తిన్నాడు !! రాజశేఖరరెడ్డి కి తాగుడు అలవాటు లేదని ఎవడైనా వాగితే బొత్స సత్యనారాయణ వీడియోతో తెంగుతా !!
11
394
2K
@Kadirodu
🐎🔱 సుజత్ 🕉️✝️☪️
6 months
This is the Real situation of school Children in @YSRCParty ruling ...👇🏻👇🏻 చేసుకున్న ప్రచారం దాచేసిన నిజం
24
943
2K
@Kadirodu
🐎🔱 సుజత్ 🕉️✝️☪️
3 months
YCP action. TDP reaction
13
545
2K
@Kadirodu
🐎🔱 సుజత్ 🕉️✝️☪️
3 months
అలవాటులో పొరపాటుగా పరదాలు కట్టారు చెప్పలేక సస్తున్నా వీళ్ళకి 🤣😂 ఛోటా బాస్ రాగింగ్ 😂🤣
10
230
2K
@Kadirodu
🐎🔱 సుజత్ 🕉️✝️☪️
3 months
తింగరి సచ్చినోడా సంపేశావ్ కద రా అమరావతి ని 😬😡🤬
6
377
2K
@Kadirodu
🐎🔱 సుజత్ 🕉️✝️☪️
3 months
ఇది ముండా @ysjagan పని చేసే వాడి లక్షణం .., ఐదేళ్ళు రాష్ట్రంలో లేకుండా ఢిల్లీకి కాపురం పెట్టించావ్ బుగ్గన గాడితో ఏనాడైనా ఇలా ప్రస్ కాన్ఫిరెన్స్ పెట్టి చెప్పాడా ?? థుపుక్ మీ బతుకులు తగలెయ్య 🤦
17
321
2K
@Kadirodu
🐎🔱 సుజత్ 🕉️✝️☪️
4 months
చిల్ అవుదాం పెండ్స్ 😂🤣😂🤣
12
392
2K
@Kadirodu
🐎🔱 సుజత్ 🕉️✝️☪️
2 months
పెద్దాయన ని చూడ్డం కోసం ఏమైనా , ఏదైనా మనస్పూర్తిగా సమ్మతమే 🥰❣️ #జనహృదయరారాజుచంద్రన్న 🙏❣️
Tweet media one
19
163
2K
@Kadirodu
🐎🔱 సుజత్ 🕉️✝️☪️
2 months
ఎమ్మెల్యే , ఎంపి రాజీనా��ా వార్తలు గనక నిజం అయితే ... వాడెక్క వైరస్ కుక్కలు లేని కడప పులివెందుల ని ఆంధ్రప్రదేశ్ కి పరిచయం చేస్తం !! కావాలంటే మా బాయ్స్ లీవ్ లు పెడతారు @BTechRaviOff కోసం.
32
222
2K
@Kadirodu
🐎🔱 సుజత్ 🕉️✝️☪️
2 months
తండ్రిని రెండు సార్లు , కొడుకు ని రెండు సార్లు ఒంగోపెట్టిన చరిత్ర @ncbn ది !!
Tweet media one
177
207
2K
@Kadirodu
🐎🔱 సుజత్ 🕉️✝️☪️
3 months
ఐదేళ్ళు తాడేపల్లి కొంపలో కూర్చోని పాలన చేసాడీ వెధవ 😬😬 ఛీఛీ ఈడి బతుకు తగలెయ్య 🤦
Tweet media one
39
323
2K
@Kadirodu
🐎🔱 సుజత్ 🕉️✝️☪️
4 months
Ask Me How పెత్తందారీ Looks Like ?? My answer ఇక్కడ చూడు రా గుడ్డోడా 👇
32
482
2K
@Kadirodu
🐎🔱 సుజత్ 🕉️✝️☪️
3 months
2019 లో NTR విగ్రహాలు నాశనం చేసిన అప్పుడు ఎక్కడికి పోయారు రా...ఈ పత్తి గింజలు అన్నీ....🤔🤔
Tweet media one
14
335
2K
@Kadirodu
🐎🔱 సుజత్ 🕉️✝️☪️
1 month
రెండు ఓటములు .. ఇద్దరు రాజకీయ కొజ్జాల పతనం , రెండు బ్రోతల్ పార్టిలు విలీనం , ఆ శాసనం రాసింది ఒక్కడు ... రెండు తెలుగు రాష్ట్రాలకు అధిపతి..!! పేరు తెలుసుగా 💥🔥
51
187
2K
@Kadirodu
🐎🔱 సుజత్ 🕉️✝️☪️
4 months
ఎంత దీక్ష పూని నావమ్మ .. అన్న ని సాగనంపినావమ్మ .. @realyssharmila 🤦
Tweet media one
33
204
2K
@Kadirodu
🐎🔱 సుజత్ 🕉️✝️☪️
2 months
కేంద్రం నుంచి నిధులు తేవడం అంటే ఇలా రా గాలి ముండా @ysjagan
45
323
2K
@Kadirodu
🐎🔱 సుజత్ 🕉️✝️☪️
3 months
Hyderabad కి ఫలక్నుమా ప్యాలెస్ లాగ .. వైజాగ్ కి రుషికొండ ప్యాలెస్ ఉపయోగపడతది లెండి , పర్యాటక శాఖ కు అప్పజెప్పండి , దేశం మొత్తం ప్రచారం చేయండి సెలెబ్రేటిల కొంపల్లో ఫంక్షన్ లకు వాటికి అద్దెకు ఇవ్వకండి డబ్బులు వస్తాయి.
22
364
2K
@Kadirodu
🐎🔱 సుజత్ 🕉️✝️☪️
3 months
మొత్తానికి అన్నంత పని చేసాడ్రా @PawanKalyan 🔥💥😂🤣
9
257
2K
@Kadirodu
🐎🔱 సుజత్ 🕉️✝️☪️
5 months
😂🤣😂🤣
21
182
2K
@Kadirodu
🐎🔱 సుజత్ 🕉️✝️☪️
4 months
ఇది కూడా పాయింటే ... , వాలంటీర్ లకు మూడు నెలల జీతాలు అడ్వాన్స్ గా ఇవ్వాలని తెలిసిన సియం కి ..పించన్ లబ్ది దారులకు మూడు నెలల పించిన్ ముందే వేస్తే వాళ్ళకు ఇబ్బందులు ఉండవని తోచలేదు ఎందుకు ??
27
595
2K
@Kadirodu
🐎🔱 సుజత్ 🕉️✝️☪️
4 months
విశాఖపట్నం పార్లమెంటు పుర ప్రజలకు తేదేపా కూటమి అభ్యర్థి శ్రీ భరత్ మెసేజ్ ..!! Share This !!
3
464
2K
@Kadirodu
🐎🔱 సుజత్ 🕉️✝️☪️
2 months
కడప రెడ్డమ్మ 💥🔥😆🤣 సరిగా కడప మీద ఫోకస్ చేస్తే @naralokesh వీళ్ళు సరిపోతారు ఆ కల్తి జాతిని జిల్లా నుంచి తరిమేయటానికి.
27
270
2K
@Kadirodu
🐎🔱 సుజత్ 🕉️✝️☪️
4 months
😁😁😁😁😁
29
407
2K
@Kadirodu
🐎🔱 సుజత్ 🕉️✝️☪️
4 months
పిఠాపురం వైసిపి అభ్యర్థి వంగ గీత ముక్య అనుచరుడి ఇంట్లో మిథున్ రెడ్డి దాచిన నోట్ల కట్టల పాములు . పవన్ కళ్యాణ్ ని ఓడించటమే లక్ష్యంగా వందల కోట్ల రూపాయల ఖర్చు కూడా వెనకాడని జగన్ రెడ్డి. #AndhraPradeshElections2024
96
504
2K
@Kadirodu
🐎🔱 సుజత్ 🕉️✝️☪️
26 days
లోకల్ బాయ్ అష్మిత్ రెడ్డి 💥🔥 చక్కగా కలుపుగోలుగా చెబుతున్నాడు చెత్త బెయ్యాకండ్రా క్లీన్ గా ఉంచుకోండి అని.
9
218
2K
@Kadirodu
🐎🔱 సుజత్ 🕉️✝️☪️
1 month
వైసీపీ మాజీ MLA పిన్నేల రామకృష్ణరెడ్డి అన్న కొడుకు పిన్నేల గౌతంరెడ్డి అరాచకాలకు తిరగబడ్డ మహిళలు.. సహాయం కోసం వైసీపీ పార్టీ ఆఫీసుకు వచ్చిన మహిళపై అసభ్య కరంగా ప్రవర్తిస్తున్నాడు అని చితక బాదిన గ్రామస్తూలు.. @YSRCParty @iam_Julakanti @naralokesh
46
387
2K
@Kadirodu
🐎🔱 సుజత్ 🕉️✝️☪️
3 months
సైకిల్ జోరు, గ్లాసు గలగల, కమలం కళ కళ, ఫ్యాను విలవిల. #TDPJSPBJPWinning #EndOfYCP #AndhraPradesh
13
246
2K
@Kadirodu
🐎🔱 సుజత్ 🕉️✝️☪️
3 months
ఎవరో ఒకర్ని టాగ్ చేసుకోండి 🤣😂 నేనైతే @MLavnyaA గారిని టాగ్ చేస్తా 🤷🤣😂
10
215
1K
@Kadirodu
🐎🔱 సుజత్ 🕉️✝️☪️
5 months
JC Ashmith Reddy: మన ఊరిలో IT కంపెని పెట్టమని నువ్వు ఎందుకు ట్రై ట్రై చేయకూడదు మన పిల్లలు బాగుంటారు కదా కావాల్సిన సౌకర్యాలు నేను ఇప్పిస్తా. Imagine : అష్మిత్ ప్లేస్ లో జగన్.. ఏంటికిలేబ్బా వాలింటర్ ఉద్యోగం ఇచ్చా నాకు ఊడిగం చేసుకోని బతుకు అనేవాడు 🤣
17
339
1K
@Kadirodu
🐎🔱 సుజత్ 🕉️✝️☪️
4 months
అక్రమంగా అన్యాయంగా జైల్లో పెట్టారు ... పార్టిలు వేరు అయినా చంద్రబాబు తప్పు చేస్తాడని ఏ పార్టి వాడు కూడా నమ్మడు. జగన్ చేసిన అతి పెద్ద తప్పు చంద్రబాబు మీద కక్ష కట్టి జైలుకు పంపడం.
7
270
1K
@Kadirodu
🐎🔱 సుజత్ 🕉️✝️☪️
3 months
వచ్చే మంగళవారం టిడీపి క్యాడర్ 💥🔥
17
209
1K
@Kadirodu
🐎🔱 సుజత్ 🕉️✝️☪️
5 months
ప్రతిభా భారతి గారు..అసెంబ్లీ స్పీకర్.. కాంగ్రెస్ ఫ్యాక్షనిస్టు నాయకుడు వైయస్ ని సైతం సభలో నోరు మూయించేది. అది TDP దళితులకు కల్పించిన స్దానం. ఎదుటోడు ఎంతటోడైనా దళితుడు గర్వంగా తిరగాలనేది టిడిపి ఆశయం. YSR కూడా సభలో తగ్గి ఉండేవాడు .. ఏమైనా ఆనాటి సభలు చూడ్డానికి చక్కగా ఉండేవి.
9
433
1K