Harish R.M Profile Banner
Harish R.M Profile
Harish R.M

@27stories_

15,575
Followers
0
Following
21,134
Media
64,347
Statuses

Out beyond ideas of wrongdoing and rightdoing, There is a field. I'll meet you there.

Hyderabad, India
Joined April 2021
Don't wanna be here? Send us removal request.
Pinned Tweet
@27stories_
Harish R.M
4 months
Boys 🤪
56
774
9K
@27stories_
Harish R.M
24 days
_ @Karthi_Offl మీ మీద అభిమానం, గౌరవం ఇంకా ఎక్కువయ్యాయి సర్ 🙏💚
Tweet media one
39
986
12K
@27stories_
Harish R.M
4 months
"తెలుగు భాష వాడకం పై మనం దృష్టి పెట్టాలి. సభలోనూ, సభా వ్యవహారాల్లోనూ తెలుగుకి ప్రాధాన్యత ఇవ్వాలి" - @mnadendla గారు
17
1K
10K
@27stories_
Harish R.M
11 days
"ఫహాద్ ఫాజిల్ లాంటి నేచురల్ ఆర్టిస్ట్‌ని నేనింత వరకూ చూడలేదు" - సూపర్ స్టార్ @rajinikanth
7
603
8K
@27stories_
Harish R.M
14 days
వెకేషన్‌కి తండ్రి తనతో రావడం లేదన్న బాధలో ఉన్న కూతురుని సర్‌ప్రైజ్ చేయటానికి ఆమె పక్క సీటు టిక్కెట్టు కొన్నాడు తండ్రి. కొన్ని క్షణాల తరువాత తండ్రిని చూసాక ఆ అమ్మాయి రియాక్షన్.. ❤️❤️
6
553
7K
@27stories_
Harish R.M
12 days
. @prakashraaj గారు, మీరు మంచి నటుడు, అందుకే మిమ్మల్ని గౌరవిస్తాను. పాతికేళ్ళ క్రితం మహేష్ బాబుగారి "వంశీ" సినిమా అండ్ మరో సినిమాకి అడ్వాన్స్ తీసుకొని షెడ్యూల్డ్ టైమ్‌కి మీరు రాలేనప్పుడు మిమ్మల్ని తెలుగు సినిమా పరిశ్రమ బ్యాన్ చేసింది. అప్పుడు మీరు ఫిలిం నగర్‌ రోడ్డు మీద
224
2K
7K
@27stories_
Harish R.M
4 months
కళ్యాణ్: సర్, అన్నయ్యను ఓ సారి పిలుస్తాను, ఇక్కడే పక్కనే ఉన్నారు మోడీ: భలే వాడివే! మనమే అన్నయ్య దగ్గరకు వెళదాం.. పద మెగాస్టార్: నమస్కారం సర్ మోడీ: ఇద్దరూ బాగున్నారయ్యా! తమ్ముడు రాజకీయాల్లో తుఫాను, అన్నయ్యేమో సినిమాల్లో సునామీ.. తగ్గేదే లే!
46
1K
7K
@27stories_
Harish R.M
3 months
కేవలం ఈ పార్ట్ ఓ వేయి సార్లు చూసుంటా! @arrahman 🔥💚
17
800
7K
@27stories_
Harish R.M
4 months
Lol 😂😂
Tweet media one
34
846
7K
@27stories_
Harish R.M
9 days
All departments & artists went into God mode 🥹🥹
26
674
6K
@27stories_
Harish R.M
4 months
"నీ కెపాసిటీ.. నా కన్నా నీ ఫ్యాన్స్‌కి బాగా తెలుసు. జోడు గుర్రాల మీద స్వారీ చేసే సత్తా నీకుంది, నువు సక్సెస్ అవుతావు కూడా" - @KChiruTweets 🔥🔥 @PawanKalyan
10
1K
6K
@27stories_
Harish R.M
4 months
త్వరలోనే @DrSandeepJSP గారిని మంచి పొజిషన్‌లో చూస్తాం 👍👍🔥🔥
Tweet media one
20
828
6K
@27stories_
Harish R.M
2 months
కొంత మంది అమ్మాయిలు రోజూ అదే బస్‌లో కాలేజ్‌కి వెళ్తుంటారు. చివరికి మొన్న జూలై 25వ తారీఖుతో వాళ్ళ పరీక్షలు అయిపోయాయి. సంవత్సం పొడుగునా తమను రోజూ జాగ్రత్తగా కాలేజ్‌కి తీసుకెళ్లిన డ్రైవర్ & కండక్టర్‌కి కృతజ్ఞతలు తెలియజేయాలని సంకల్పించారు ఆ అమ్మాయిలు... 💚💚 #Kerala
39
514
6K
@27stories_
Harish R.M
4 months
చాలా కాలం తరువాత అసెంబ్లీ లైవ్ సెషన్స్ చూస్తున్నా. మంచి మనుషులతోనూ, మంచి నాయకులతోనూ సభ కళకళలాడుతోంది. ప్యూర్ పాజిటివ్ వైబ్స్ 💚 @ncbn @PawanKalyan
22
608
5K
@27stories_
Harish R.M
4 months
"మొత్తం 22 మంది మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ సభలో. వారికి అవకాశం కల్పించిన చంద్రబాబుగారికి, పవన్ కళ్యాణ్ గారికి నా అభినందనలు" - సభాపతి అయ్యన్న పాత్రుడుగారు
3
706
5K
@27stories_
Harish R.M
5 months
కళ్ళు మూసుకుని వింటే ఎవరో ప్రొఫెషనల్ సింగర్ పాడారనిపిస్తది. రఘుబాబుగారు 👌👌🎵🎶
50
642
5K
@27stories_
Harish R.M
4 months
"తార" అనే ఈ కుక్కగారు పేలుడు పదార్థాలను పసిగట్టడంలో నిష్ణాతురాలు. ఆదిలాబాద్ డాగ్ స్క్వాడ్‌లో పదకొండేళ్ళు సేవలు అందించి ఈ రోజు రిటైర్ అవుతున్న తారను పోలీస్ అధికారుల�� సన్మానించారు. బ్యూటిఫుల్ జెస్చర్!! 💚
48
588
5K
@27stories_
Harish R.M
4 months
This couple reminds me of Prakash Raj and Sarita from Mahesh Babus' "Arjun" movie!
Tweet media one
104
717
5K
@27stories_
Harish R.M
4 months
"చాలా కష్టబడ్డాడు అతను" ❤️ మంజులగారు, సుప్రియగారు పవన్ కళ్యాణ్‌గారి గురించి మాట్లాడేటప్పుడు వారి కళ్లలో కనిపించే ఎక్సైట్‌మెంట్... వర్జించటానికి మాటలు సరిపోవు!!
2
739
5K
@27stories_
Harish R.M
2 years
.. and his Baap is HERE 🔥🔥 Name: Pawan Kalyan, Ex-Member Of Chennai Rifle Club, Egmore
@David_Billaaaaa
David Billa TVK 🐐
2 years
If handling a Gun Is an Art Our @actorvijay Is picaso In It.. Man With The Gun.. #Varisu #PongalWinnerVarisu
34
782
4K
32
1K
5K
@27stories_
Harish R.M
26 days
అదీ ఆయన రేంజ్! @KChiruTweets ♥️
8
887
5K
@27stories_
Harish R.M
5 months
"ఎన్నికల నేపథ్యంలో వివిధ ప్రదేశాలు ��ిరిగాను గానీ తూర్పుగోదావరి జిల్లాలో @PawanKalyan గారి ర్యాలీని మించిన భారీ ర్యాలీ ఎక్కడా చూడలేదు" - @sardesairajdeep
4
1K
5K
@27stories_
Harish R.M
1 year
పవన్ కళ్యాణ్‌గారి గురించి చాలా చక్కగా చెప్పారు శివన్న #Shivanna @PawanKalyan
2
955
4K
@27stories_
Harish R.M
1 month
లిరిక్స్‌కి న్యాయం చేసిందీ వీడియో 💚👏👏
15
394
4K
@27stories_
Harish R.M
1 year
నేను రామ్ చరణ్ ఫ్యాన్ కాదు, బట్ ఆయన క్యారెక్టర్ గురించి నేను అబ్జర్వ్ చేసింది చెప్తాను. చరణ్‌కి ఈగో ఉండదు, ఇన్సెక్యూరిటి ఫీల్ అస్సలు ఉండదు, "మా వాళ్ళు ఏమనుకుంటారు?" అన్న ఆలోచన ఉండదు, ఎవ్వరు పిలిచినా చక్కగా వెళ్తాడు, వాళ్లను సంతోష పెడతాడు, అక్కడ చాలా సేపు స్పెండ్ చేస్తాడు. ఈగోలు,
Tweet media one
58
949
4K
@27stories_
Harish R.M
3 months
1955లో ఓ రిక్షా కార్మికుడు రాత్రి సెకండ్ షో సినిమా వదిలాక దొరికే బేరాలు చూసుకుని రిక్షా తొక్కుకుంటూ తిరిగి ఇంటికి వెళుతోంటే అతడిని ఓ ముత్తైదువ ఆపింది. "బాబూ, నన్ను ఇంద్రకీలాద్రి కొండ వద్దకు తీసుకు వెళతావా?" అని చిరునవ్వుతో అడిగింది. అప్పటికే అలసిపోయి ఉన్న అతను ఆవిడ ముఖంలో కళ,
Tweet media one
63
585
4K
@27stories_
Harish R.M
1 year
Excite అయిపోయి ఏవో ఎలివేన్స్ ఇస్తాం గానీ @KChiruTweets గారి పెర్ఫార్మెన్స్ గురించి చెప్పేటంత స్థాయి మనకి లేదు, జస్ట్ అలా ఎంజాయ్ చేయాలంతే! 🙏❤️
28
784
4K
@27stories_
Harish R.M
6 months
💥💥💥💥
Tweet media one
24
583
4K
@27stories_
Harish R.M
26 days
"రారా, లోపలికి వచ్చేయ్ రా" 🤣🤣
41
269
4K
@27stories_
Harish R.M
25 days
"It's a god's mission" - Shri Abdul Kalam jii about CCT 🙏🙏 #46YearsOfMEGASTARInTFI @KChiruTweets 🙏🥹♥️
1
667
4K
@27stories_
Harish R.M
4 months
తప్పొప్పులు పక్కన పెడితే ఆ బస్ డ్రైవర్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్!! బ్రిలియంట్ అసలా.. వేరే ఎవరైనా అయితే ఆ లెఫ్ట్ సైడ్ గేటుని క్రాష్ చేసే వాళ్ళు.
53
412
4K
@27stories_
Harish R.M
4 months
జస్ట్ 33 సెకన్లలో అంధ్ర ప్రదేశ్ రాజకీయాలను, పవన్ కళ్యాణ్ ప్రభావాన్ని చెప్పేశారు!
16
846
4K
@27stories_
Harish R.M
2 years
Dear Bollywood, This was in 1995. I Repeat.. 1995. #Telugu #తెలుగు
34
851
4K
@27stories_
Harish R.M
4 months
నాతో పాటు ఎంత మంది ఈ రోజు ఆనందంతో గుక్క పెట్టి ఏడ్చారు!? పర్లేదు, మనలో మనకు మొహమాటం వద్దు 🙂
271
484
4K
@27stories_
Harish R.M
1 year
One of the most powerful scenes in the history of the Telugu cinema. @devakatta అజ్ఞానంలో, అంధకారంలో కూరుకుపోయిన సమాజాన్ని తట్టి లేపి వెలుతురు వైపు నడిపించటానికి సినిమాల ద్వారా మీరు చేసే ప్రయత్నానికి చేతులెత్తి దండం పెట్టడం తప్ప ఏం చేయలేను 🙏🙏
45
931
4K
@27stories_
Harish R.M
26 days
వైజాగ్ కుర్రాడు ఇటలీ టూరిస్టులను ప్రాణాలకు తెగించి కాపాడాడు. ఆ తరువాత.. టూరిస్ట్: వాట్ ఈజ్ యువర్ నేమ్? కుర్రాడు: మై నేమ్ ఈజ్ వెంకటేష్, విక్టరీ వెంకటేష్ @VenkyMama 😃♥️
26
446
4K
@27stories_
Harish R.M
4 months
పవన్ కళ్యాణ్‌గారు గెలిస్తే 1001 కొబ్బరికాయలు కొడతామన్న మొక్కుని ఇప్పటం గ్రామస్తులు కోదండ రామాలయంలో చెల్లించుకున్నారు. ఇదేం అభిమానం సర్!! 🙏🙏 @PawanKalyan
5
586
4K
@27stories_
Harish R.M
3 months
ఓ నటుడి ప్రతిభకు జాతీయ పురస్కారం, ఆస్కార్ గుర్తింపు ఎప్పుడూ కూడా కొలమానం కావు. ఎందుకంటే కొన్ని సార్లు పెర్ఫార్మర్ తాలూకు భావావేశం, పాత్రలోకి పరకాయ ప్రవేశం, ఆ పాత్ర తాలూకు తీవ్రత, గాఢత ఏసీ గదిలో కూర్చుని నిర్ణయాలు తీసుకునే ఆ పది మందికీ అర్థం కాకపోవచ్చు. @PrithviOfficial ఇంతకు
60
462
4K
@27stories_
Harish R.M
1 month
ఆ మధ్య ఓ స్కూల్ ఈవెంట్‌కి చీఫ్ గెస్ట్‌గా వెళ్ళారు మెగాస్టార్ చిరంజీవి. అప్పుల బాధ తాళలేక ఓ బ్రైట్ స్టూడెంట్ తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్న విషయం ఆయన దృష్టికి వెళ్ళింది. ఆ మరుసటి రోజు ఆ అమ్మాయి తాలూకు అప్పులన్నీ తీర్చేసి తన చదువుకి సంబంధించి పూర్తి బాధ్యతను తీసుకున్నారు
Tweet media one
16
771
4K
@27stories_
Harish R.M
4 months
వీళ్ళెవర్రా!!?? పంజాబ్ కాపులా!!? 😂
125
435
4K
@27stories_
Harish R.M
3 months
"దేశం" ఎప్పుడో ఒప్పుకుంది, ఇప్పుడు ప్రత్యర్థి కూడా ఒప్పేసుకున్నాడు! @PawanKalyan 💚💚
70
712
3K
@27stories_
Harish R.M
3 months
"Nearly all men can stand adversity, but if you want to test a man’s character, give him power." @PawanKalyan 😘😘
5
495
3K
@27stories_
Harish R.M
9 months
ఈ రోజు జాగింగ్ చేశాక కొబ్బరి నీళ్లు తాగాలనిపించింది. మల్కంచెరువు పార్క్ బయట ఉన్న బండి దగ్గరకు వెళ్ళి "ఒక బొండాం కొట్టండి" అన్నాను. "అలాగే సర్" అని అతను బొండాం కొట్టి నాకు అందించాడు. ఇంతలో ఒక కార్ వచ్చి బండికి కొద్ది దూరంలో ఆగింది. అందులోంచి ఒక మధ్య వయస్కుడు, అతని భార్య దిగి
Tweet media one
209
289
3K
@27stories_
Harish R.M
5 months
ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో వన్ ఆఫ్ ది బెస్ట్ క్లైమాక్సస్. @ilaiyaraaja 😘
45
445
3K
@27stories_
Harish R.M
5 months
ఓ మామూలు సీన్‌ని బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో నెక్స్‌ట్ లెవెల్‌కి ఎలా తీసుకెళ్ళచ్చు చెప్పటానికి మంచి ఉదాహరణ ఈ సన్నివేశం.
25
313
3K
@27stories_
Harish R.M
2 years
Telugu cinema peaked here 🔥🔥
63
691
3K
@27stories_
Harish R.M
2 months
దత్తుగారు ఎమోషనల్ అయ్యారు, నేను కూడా అయ్యాను. ఎందుకంటే "మా ఇంట్లో ఉన్న విజయాలన్నీ మెగాస్టార్ గారివే" అని చెప్పిన దిగ్గజ నిర్మాత ఆయన ♥️ @KChiruTweets Love you SIR ♥️ @VyjayanthiFilms ♥️ #Indra4K
12
506
3K
@27stories_
Harish R.M
4 months
రావు గోపాలరావు: "ఈ పందెం నాకు ఓకే" మెగాస్టార్: "మరి అగ్రిమెంట్?" రావు గోపాలరావు: "వా.. ట్!?" మెగాస్టార్: యెస్, ఎదుటి మనిషిని నమ్మకపోవటం ఈ క్షణం నుంచే ప్రారంభమైంది" ఏడు నిమిషాల సీనులో ఏడు జన్మలకు కావాల్సిన మోటివేషన్ & ఇన్స్‌పిరేషన్ ఈ సీన్‌లో దొరుకుతుంది.
24
584
3K
@27stories_
Harish R.M
1 year
Thank you @JanaSenaParty 🤘
Tweet media one
27
452
3K
@27stories_
Harish R.M
7 months
The most beautiful face on the Indian screen - Satyajit Ray
Tweet media one
37
247
3K
@27stories_
Harish R.M
5 months
ఈ ట్వీట్‌కి క్యాప్షన్ అవసరం లేదు. థ్యాంక్యూ సర్ 🥹🥹
Tweet media one
74
246
3K
@27stories_
Harish R.M
5 months
యాంకర్ స్వప్న "మొహం .." నోటీస్ చేసారా? వాడిపోయింది పాపం! 😂😂 "లయ"గారు మాత్రమే కాదు సెన్స్సిటివ్ & సెన్సిబుల్ మనుషులు పవన్ కళ్యాణ్‌గారిని అభిమానిస్తారు, ఆయన కోసం ఎంత దూరమైనా వెళతారు. అతని ఆస్తి, అంతస్తు ఆ మనుషులే, వారి అభిమానమే 👍
59
586
3K
@27stories_
Harish R.M
9 months
ఇదీ సినిమా! ఇదీ తెలుగు సినిమా. ఇది మన సినిమా.
45
580
3K
@27stories_
Harish R.M
1 year
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయం, కోరుకొండ
Tweet media one
14
252
3K
@27stories_
Harish R.M
2 months
మొదటి ఇరవై ఎనిమిది సెకన్లు అన్‌ఎడిటెడ్ / సింగిల్ షాట్. @KChiruTweets నట శిఖరం 🙏💚 #HBDMegastarChiranjeevi
26
479
3K
@27stories_
Harish R.M
18 days
ఏ ఆర్ రెహ్మాన్‌ని భలే ఇమిటేట్ చేశారు. ఇదేం టాలెంట్ సర్!! @actornasser 😃😃
3
191
3K
@27stories_
Harish R.M
1 year
"మీకు దమ్ముంటే నాలో నటుడ్ని ఛాలెంజ్ చేయండి, ఇంకా ఇంకా ఛాలెంజ్ చేయండి" అని మన దర్శకులను #Ramcharan సవాలు చేసినట్టుంది ఈ సీన్ 💥💥 And @KChiruTweets పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా పుత్రుని గనుకొని పొగడగ పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ! తాత్పర్యం:
40
656
3K
@27stories_
Harish R.M
4 months
చాలు దీనెమ్మ జీవితం!! ❤️❤️❤️❤️❤️ #Anjanamma #Surekhamma @KChiruTweets @PawanKalyan ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏
26
464
3K
@27stories_
Harish R.M
7 months
కళ్యాణ్‌గారు అచ్చం చిరంజీవిగారిలా ఉన్నారని నాకు మాత్రమే అనిపించిందా!?
Tweet media one
126
248
3K
@27stories_
Harish R.M
4 months
Darling 😘😘 @sachin_rt
25
329
3K
@27stories_
Harish R.M
2 years
తెలుగు సినీ పరిశ్రమ ఎవడబ్బా సొత్తు కాదని "ఖైదీ"తో తండ్రి నిరూపిస్తే, "రామరాజు"గా కొడుకు అంతర్జాతీయ యవనిక పై తన సంతకం పెట్టేశాడు @AlwaysRamCharan ❤️❤️ @KChiruTweets It's Time To Celebrate Sirjii 🥳🥳
11
664
3K
@27stories_
Harish R.M
5 months
హాయ్ @DrSandeepJSP బ్రో, మిమ్మల్ని చూసినప్పుడు నాకు #యువ సినిమాలో మైకెల్ పాత్ర గుర్తొచ్చింది. పోరాట పటిమ ఉన్న మంచి ఒరేటర్ మీరు. మీ లాంటి నిస్వార్థపరుడ్ని, తన నాయకుడి పట్ల విధేయత, రాష్ట్రం పట్ల కన్సర్న్ ఉన్న వ్యక్తిని నేను చూడలేదు. ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ ఎఫైర్స్ మీద ఆల్రెడీ మీ
6
447
3K
@27stories_
Harish R.M
2 months
Screen kanipiste ottu 🔥🔥
11
464
3K
@27stories_
Harish R.M
6 months
Yeah! That one time.. When Konidela Chiranjeevi outperformed Kamal Haasan. Period.
80
441
2K
@27stories_
Harish R.M
3 years
కళ్ళు మాట్లాడతాయా..!
56
666
2K
@27stories_
Harish R.M
5 months
"పవన్ కళ్యాణ్‌గారికి ఎందుకు ఓట్ వేయాలో.." పిఠాపురం వాసి మాటల్లో. #VoteForGlass #HelloAP_ByeByeYCP #YCPLosingBig
6
443
2K
@27stories_
Harish R.M
8 months
"చాలా పెళ్ళిళ్ళు విఫలం కావటానికి కారణం భార్యాభర్తల మధ్య ప్రేమ, అవగాహన లోపించడం వల్ల కాదు, వారి మధ్య ఫ్రెండ్షిప్ & గౌరవం లేకపోవడం వల్ల" అని ఒక అంగ్రేజీ రచయిత అన్నాడు. బెస్ట్ సెలబ్రిటీ కపుల్స్ లిస్ట్‌లో నంబర్ వన్ స్థానం వీరిదే! #Upasana #RamCharan
20
379
2K
@27stories_
Harish R.M
6 months
పవన్ కళ్యాణ్‌గారి స్పీచులు రాస్తుంది ఎవరంటే....
7
689
2K
@27stories_
Harish R.M
8 months
బీహార్‌లో ఓ మద్యం తయారీ ప్లాంట్‌లోకి ప్రవేశించిన చిరుత అక్కడున్న మద్యం తాగేసి తాను చిరుత పులినన్న సంగతి మర్చిపోయింది!! 😂😂
73
452
2K
@27stories_
Harish R.M
9 months
మగధీర, భజరంగి భాయిజాన్, బాహుబలి, #RRR లాంటి విలక్షణమైన కథలు, కథాంశాల ద్వారా భారతీయ చలన చిత్ర ప్రమాణాలను ఉన్నత స్ధాయిలో నిలబెట్టిన రచయిత, కథకులు శ్రీ విజయేంద్ర ప్రసాద్‌గారు. అలాంటి దిగ్గజాన్ని అవమానిస్తూ ఆర్టికల్స్ రాస్తున్నారు కొందరు సూడో ఇంటెలెక్చువల్ వెబ్‌సైట్ నిర్వాహకులు. ఆయన
Tweet media one
46
459
2K
@27stories_
Harish R.M
4 months
తొమ్మిది నెలల్లో జరగని న్యాయం, పది రోజుల్లో జరిగింది. హ్యాట్సాఫ్ @PawanKalyan 💚
20
429
2K
@27stories_
Harish R.M
1 year
నాగ్ సర్ చెప్పింది 100% నిజం. మగధీర, బాహుబలి సక్సెస్ చూశాక మోహన్ లాల్ (మరక్కర్), మమ్ముట్టి (మమాంగం) లాంటి సినిమాలతో హ్యూజ్ అటెంప్ ట్రై చేశారు అండ్ #Baahubali లేకపోతే #PonniyinSelvan లేదు అని #maniratnam గారు కూడా ఒప్పుకున్నారు 👍👍
7
315
2K
@27stories_
Harish R.M
4 months
"ఆయన జైల్లో చాలా కష్టాలు అనుభవించారు, నలిగిపోయారు. మంచి రోజులొస్తాయని నేను భువనేశ్వరిగారికి మాటిచ్చాను. అది ఈ రోజు జరిగింది, మనం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం" - @PawanKalyan
Tweet media one
2
230
2K
@27stories_
Harish R.M
3 years
పేదవాడి మీద అంత ప్రేముంటే ప్రభుత్వమే సినిమాలు తీయొచ్చు కదా! 😂😂
38
682
2K
@27stories_
Harish R.M
1 year
"మా ఇంట్లో ఉన్న విజయాలన్నీ చిరంజీవి గారివే" - దత్తు గారు
9
616
2K
@27stories_
Harish R.M
5 months
రామ్ చరణ్ గ్రేస్ & ఈజ్ 🔥🔥 @AlwaysRamCharan సాధారణంగా తండ్రీ కొడుకుల మధ్య డిఎన్ఏ ఎక్స్‌టెన్షన్ 50% జరుగుతుందని మెడికల్ సైన్స్ చెబుతోంది. మీకు మాత్రం 100% జరిగినట్టుంది!! ❤️
14
347
2K
@27stories_
Harish R.M
1 year
#Indra completes 21 years. @KChiruTweets ee sequence mottam meere direct chesarani nenu ఎవరికీ cheppaledu sir 🙏
@27stories_
Harish R.M
1 year
Stanislavsky Method Acting'ని చించి అవతల పడేశారు!! @KChiruTweets 🙏🔥🔥
9
177
951
15
331
2K
@27stories_
Harish R.M
1 year
తన చుట్టూ ఎన్ని కుట్రలు జరుగుతున్నా తన కుటుంబాన్ని ఎన్ని మాటలంటున్నా ఇంచ్ కూడా చలించకుండా నిలబడటం.. @PawanKalyan 🙏🙏 నీ పరిణితికి , స్థితప్రజ్ఞతకి, నీ సహనానికి, క్షమాగుణానికి లాల్ సలామ్ ✊ Rock Solid Personality 🔥
Tweet media one
7
406
2K
@27stories_
Harish R.M
5 months
అన్నీ మూసుకుని మణిరత్నంగారికి జై కొట్టండి. సర్లేరా.. ఇగోలు ఉంటాయి.. 😉 హ్యాపీ బర్త్ డే మణి సర్ ♥️
10
257
2K
@27stories_
Harish R.M
7 months
"గంజాయి ఎక్కడ దొరుకుతుందో, ఎక్కడ తయారు చేస్తారో మామూలు యూనివర్సిటీ స్టూడెంట్స్‌కి తెలుసు, మరి పోలీసులకు తెలియదా? ఇది మీ వైఫల్యం కాదా?" అని పోలీస్ చీఫ్‌ని నిలదీశాడు!! 👏👏
23
633
2K
@27stories_
Harish R.M
3 years
What a tight slap on the faces of stupid north indian journos !! 🔥🔥 #Jersey #ShahidKapoor
13
666
2K
@27stories_
Harish R.M
1 year
గోడ మీద పిల్లి మనస్తత్వాలు అధికంగా ఉండే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇలా సూటిగా మాట్లాడటం గొప్ప విషయమే! 👍
3
459
2K
@27stories_
Harish R.M
1 year
"ఎవరో ఒకరికి భుజం కాయటం, ఇంకెవరికో శత్రువుగా మారటం నా అభిమతం కాదు. నా ఆలోచన ఎప్పుడూ మన రాష్ట్రం బాగుండాలి, మన యువత బాగుండాలి. ఇదంతా జరగాలంటే కులం, ప్రాంతం పక్కన పెట్టి మనందరం కలిసి పని చేయాలి. నా ఆలోచనలను అర్ధం చేసుకున్న వాళ్ళు నన్ను నమ్మండి, నాతో కలసి నడవండి". - @PawanKalyan
Tweet media one
36
283
2K
@27stories_
Harish R.M
11 months
డ్యాన్స్ చేయగలను యాక్టింగ్ చేయగలను ఫైటింగ్ చేయగలను కామెడీ టైమింగ్‌తో మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేయగలను ... ఇంక నాకెందుకురా #BGM లు.. రీ-రికార్డింగ్‌లు!! 🔥🔥 ఆ గ్రేస్ చూడు తమ్ముడు! @KChiruTweets ♥️
18
322
2K
@27stories_
Harish R.M
2 years
This Lady!! 🙌🔥🙏🙏
25
604
2K
@27stories_
Harish R.M
1 month
మరో మైండ్ బ్లోయింగ్ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ ఫ్రమ్ మలయాళం. What a writing! 🔥🔥 #Thalavan @SonyLIV
Tweet media one
95
239
2K
@27stories_
Harish R.M
3 years
కళ్యాణ్ వల్లే మా రోడ్లు బాగు పడ్డాయని స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు ౼ #ఈటీవీ #అనంతపురం @PawanKalyan
4
1K
2K
@27stories_
Harish R.M
5 months
కొంచెం కూడా అరవ వాసన లేకుండా లిరిక్స్ రాయటం నిజంగా గొప్పే.. 💕
32
191
2K
@27stories_
Harish R.M
11 months
"మా సంగతి సరేసరి! #Goa ఫిల్మ్ ఫెస్టివల్‌కి వెళితే అక్కడ రామారావు, #ANR గారి పిక్స్ కూడా లేవు" అని అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి ఆవేదనతో మాట్లాడిన మాటలు @AlwaysRamCharan చాలా సీరియస్‌గా తీసుకున్నాడు అనుకుంటా! #IFFI #Goa
Tweet media one
7
388
2K
@27stories_
Harish R.M
1 year
దారుణం 🙏🙏
222
592
2K
@27stories_
Harish R.M
6 months
మీడియాని కాన్ఫిడెంట్‌గా ఎదుర్కోవడం అంటే పెళ్ళాల గురించి మాట్లాడినంత వీజీ కాదురా @ysjagan ఒకసారి ఈ క్లిప్ చూసి సిగ్గు తెచ్చుకో.. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. "పవన్ కళ్యాణ్‌కి రాజకీయంగా నిలకడ లేదు" అని కామెంట్ చేసే వాళ్ళు తప్పకుండా చూడండి.
33
711
2K
@27stories_
Harish R.M
5 months
దేవుడు @KChiruTweets 🙏🙏
Tweet media one
16
479
2K
@27stories_
Harish R.M
1 year
ఏపీలో మహిళలు కనిపించకుండా పోతున్నారన్న వ్యాఖ్యల పై పవన్ కళ్యాణ్‌కి మహిళా కమీషన్ నోటీసులు #PawanKalyan @padma_vasireddy @ysjagan మీరు మమ్మల్ని ఆపలేరు. మిమ్మల్ని ఎదిరించి ప్రశ్నలు వేస్తూనే ఉంటాం, వ్యవస్థలో లోపాలను వేలెత్తి చూపిస్తూనే ఉంటాం.. ఇది ఎవడబ్బ జాగీరు కాదు, ఇది మా దేశం.
16
931
2K
@27stories_
Harish R.M
2 years
ఎలా రా ఇలా!!! 😂😂
47
431
2K
@27stories_
Harish R.M
5 months
చాలా మంచి వాడు, సౌమ్యుడు, ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే..
@OutOfContextYSJ
Out Of Context YSRCP
5 months
In English : Corruption In your language?
77
5
50
48
311
2K
@27stories_
Harish R.M
5 months
ఈ వీడియో ఇచ్చే "హై" ముందు సందీప్ రెడ్డి వంగా చెప్పిన డ్రగ్ కూడా పిచ్చ లైట్ 🔥🔥 👉 లంచగొండితనం మానవ నైజం 👉 కళ్యాణ్ ఓ రాడికల్, లంచం తీసుకోడు 👉 కళ్యాణ్ తప్పు చేస్తే అద్దంలో కూడా తనను తాను ఫేస్ చేయలేడు
@27stories_
Harish R.M
5 months
యాంకర్ స్వప్న "మొహం .." నోటీస్ చేసారా? వాడిపోయింది పాపం! 😂😂 "లయ"గారు మాత్రమే కాదు సెన్స్సిటివ్ & సెన్సిబుల్ మనుషులు పవన్ కళ్యాణ్‌గారిని అభిమానిస్తారు, ఆయన కోసం ఎంత దూరమైనా వెళతారు. అతని ఆస్తి, అంతస్తు ఆ మనుషులే, వారి అభిమానమే 👍
59
586
3K
30
656
2K
@27stories_
Harish R.M
8 months
This scene.. In fact this film was a tight slap on the face of the system. @devakatta 🙇
15
425
2K
@27stories_
Harish R.M
1 year
Wowww!! ♥️♥️ #HBDAmitabhBachchan
9
325
2K
@27stories_
Harish R.M
4 months
మా గ్రూపులో క్లోజప్ షాట్స్ గురించి, హీరో ఎక్స్‌ప్రెషన్ గురించి డిస్కషన్ వస్తే.. ఎవరైనా వేరే హీరో గురించి మాట్లాడితే నేను ఆర్గ్యూ చేయను, టేబుల్ మీదున్న కాఫీ కప్పులు ఓ పక్కకు జరిపి సైలెంట్‌గా ఈ క్లిప్ ప్లే చేస్తాను.
36
315
2K
@27stories_
Harish R.M
4 months
సూపర్ సర్ @mnadendla 🙏🙏
4
362
2K