4 వేల మెగావాట్ల కరెంటు ఉత్పత్తి చేయాల్సి ఉండగా, పదేండ్లలో కేవలం 1600 మెగావాట్లే చేశారు అని డైరెక్ట్ గా ప్రధాని మొహం మీద చెప్పే నాయకుడిని చూశారా ? ఇదీ తెలంగాణ కోరుకున్న నాయకత్వం
#RevanthReddy
కర్మ ఫలం..మనం చేసింది తిరిగి మనకే జరుగుతుంది అనే దానికి ఇదే ఉదాహరణ..
అధికారంలో ఉన్నప్పుడు నేతలను అంగట్లో గొర్రెల్లా కొన్నావ్..వాళ్ళే ఇప్పుడు ఎక్కువ రేటు వస్తే తిరిగిపోతున్నరు
#BRSFailedParty