@GohanTarak9999
@AlwaysRamCharan
Good ..atleast you have realised that NTR character is like a brahmi character in the movie and RC Is hero for the movie
@themohanbabu
Vakeel saab సినిమా రిలీజ్ అప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు. మీరెందుకు మనకెందుకు అనుకున్నారు???
రిపబ్లిక్ మూవీ ఫంక్షన్ లో ఓపెన్ గా పవన్ కళ్యాణ్ అందరూ మాట్లాడాలంటే ఎందుకు మాట్లాడలేదు.... అప్పుడు ఎక్కడికి వెళ్లారు?? మనకెందుకు అని మీరు అనుకుంటున్నారు?
@Telugu360
జనసేనకి గౌరవప్రదంగా 22 నుంచి 25 దాకా ఎమ్మెల్యే సీట్లు కేటాయించాల్సి వచ్చేట్టు ఉంది, అందుకు అనుగుణంగా త్యాగాలకు సిద్ధం కండి అని పార్టీ వర్గాలకి తెలియజేసిన తెలుగుదేశం అధిష్టానం
రోజూ కాల్స్ చేస్తూనే వున్నారు వైసీపీ లో నా ఫ్యాన్స్ భూతులు తిడుతూనే వున్నారు . కానీ ఈ అన్నయ్య ఎవ్వరో మార్నింగ్ నుండి కంటిన్యూ కాల్స్ చేస్తూనే వున్నాడు. డబ్బులు బాగా అవసరం అనుకుంట పాపం. పేమెంట్ వేయటం లేదు ఏమో.పూర్తిగా వినండి 7207081644
Ravi kumar Kolati,
S/o. Raju Vijaya Sekhar,
@PanditiMalhotra
@PawanKalyan
ఇది వరకు అలానే బుజాన వేసుకొనే వాళ్ళం .. ఇప్పుడు అలాంటి పొగడ్తలకు పొంగి పోవట్ల ..pitcha lyt
అయినా మీరు చెప్పింది రైట్ మన పార్టీ వాళ్ళని పైకి తీసుకు రావాలి ..చాప కింద నీరు లా మన పార్టీ పటిష్టం చేయాలి ground level lo
@Telugu360
@NagaBabuOffl
@prakashraaj
ఎందుకు నీకు ఇంత ఏడుపు ...ప్రతి దాంట్లో నాగబాబు నీ ఇరికిస్తున్నవ్ ...మెగా ఫ్యామిలీ నీ ఇంట్లో సొమ్ము ఏమన్నా లాగేసుకుంది ఆ? ఎప్పుడు చూడు అదే ఏడుపు
Journalism ki మాయని matcha meeru
@DirKrish
@TheDeverakonda
Sir...good see your reply and standing with the support of Vijay devarakonda..
As a PK fan ..I was hurt today because the film industry has not supported Pawan Kalyan garu when the same kind of articles were written and continuous debates in TV sessions.where r you ppl den sir😢
@manojkumark1994
@alluarjun
Edhagataniki pawan kavali, audio function laki pre release event laki ,views ki pawan kavali but pawan ki matramu support ki undaru
@sWARoop_2311
Na property documents meedha verey vaadi photo naaku enduku... Jagan next 100-200 years CM kaadu ga..adi government itchina document... government dhi matrame undali