Panditi Malhotra Profile Banner
Panditi Malhotra Profile
Panditi Malhotra

@PanditiMalhotra

33,461
Followers
34
Following
1,191
Media
2,157
Statuses

Jana sena

mydukur
Joined June 2016
Don't wanna be here? Send us removal request.
@PanditiMalhotra
Panditi Malhotra
3 months
పార్టీ ఆవిర్భావం నుండి అదే ప్రేమ డిప్యూటీ సీఎం అయ్యాక అదే ప్రేమ ను చూపించడం ఆయనకొక్కడికే సాధ్యం @PawanKalyan @JanaSenaParty @mnadendla @NagaBabuOffl
Tweet media one
8
439
3K
@PanditiMalhotra
Panditi Malhotra
4 years
పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు దేవాలయాలపైన జరుగుతున్న దాడులపైన నిరసన తెలియచేస్తూ ,సనాతన ధర్నాన్ని పరిరక్షించాలని కోరుతూ దీపారాధన . సర్వేజనాం సుఖినోభవంతు. #Bharathiya_culture_matters @JanaSenaParty
Tweet media one
4
1K
3K
@PanditiMalhotra
Panditi Malhotra
8 months
వదినా ... V….A….D…..I…….N……..A @mnadendla @NagaBabuOffl @PawanKalyan @JanaSenaParty
33
651
3K
@PanditiMalhotra
Panditi Malhotra
5 years
ఒక రూపాయి ..ఒక్క మందు చుక్క కూడా లేకుండా వచ్చిన జనం. ఓటుకు నోటు అనేది ఇక మీదట ఉండబోదు అనే దానికి ఇదే నిదర్శనం. @JanaSenaParty @PawanKalyan
Tweet media one
33
515
2K
@PanditiMalhotra
Panditi Malhotra
2 years
Personal discussion with Shree Pawan Kalyan gaaru- golden Moment for me @mnadendla @JanaSenaParty
Tweet media one
Tweet media two
18
348
2K
@PanditiMalhotra
Panditi Malhotra
3 years
గాడిద వాహనం నుండి దిగిపోతుంది అదేం పెద్ద సమస్య కాదు.! కానీ ఈలోగా..వాహనం నాశనం అయిపోతుంది. అదే అసలు సమస్య. అర్దమైనోళ్లకు అర్దమైనంత!
Tweet media one
54
659
2K
@PanditiMalhotra
Panditi Malhotra
7 months
ఈ క్షణం పిఠాపురం లో ఉంటే ఎంత బాగుండు అనిపిస్తోంది .. @PawanKalyan @JanaSenaParty
15
334
2K
@PanditiMalhotra
Panditi Malhotra
4 years
హలో పవన్ కళ్యాణ్ గారు మీ జన్మదిన సందర్భంగా కోవిడ్ ఆసుపత్రులకు మీరు చేసిన ఆక్సిజన్ సిలిండర్ల విరాళం గురుంచి విన్నాము - మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను డేవిడ్ బార్బర్ (డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ - లండన్) @JanaSenaParty @PawanKalyan
11
976
2K
@PanditiMalhotra
Panditi Malhotra
4 years
@JanaSenaParty ఇది చూశాక నాలో ఎక్కడో ఉన్న కొద్దిపాటి negetive energy పోయింది.
21
659
2K
@PanditiMalhotra
Panditi Malhotra
5 months
అష్ట దరిద్రులు అని అందరు అంటుంటే నిజమే అనిపించింది
Tweet media one
40
432
2K
@PanditiMalhotra
Panditi Malhotra
3 years
YCP వ్యతిరేక ఓట్లను చీల్చను అంటే ఎవరితోనో కలుస్తా అని కాదు వేరే ఎవరికీ పడనివ్వకుండా చూసుకుంటా నాకు వదిలేయండి అని.. Don't fall into Paytm & Yello media Traps #jspformationdaycdp
23
539
2K
@PanditiMalhotra
Panditi Malhotra
4 years
పవన్ కళ్యాణ్ గారిని ఎవరో ఒకరు పొగడటం.మనము వాళ్ళను భుజాల మీద వేసుకొని అదే పనిగా వైరల్ చెయ్యడం.మళ్ళీ వాళ్ళు వాళ్ళ రంగు బయటపెట్టడం.మనము బాధపడటం. అదేదో మన పార్టీకు పని చేసే వాడిని మన చుట్టుపక్కల ఉన్న వారిని వెతికి పట్టి పాపులర్ చేద్దాము. ఏమంటారు మిత్రులారా ? @PawanKalyan
54
378
2K
@PanditiMalhotra
Panditi Malhotra
4 years
We wish speedy recovery ,shree pawan kalyan gaaru @JanaSenaParty
Tweet media one
2
438
2K
@PanditiMalhotra
Panditi Malhotra
3 years
గాంధీ జయంతి సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి పిలుపుమేరకు మైదుకూరు నియోజకవర్గం లోని ప్రొద్దుటూర్ రోడ్ బైపాస్ దగ్గర రోడ్డు మరమ్మతు కార్యక్రమం లో పాల్గొనడం జరిగింది @JanaSenaParty
9
415
1K
@PanditiMalhotra
Panditi Malhotra
4 years
ఈరోజు జరగబోయే మైదుకూరు మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నికలో జనసేన పార్టీ రెండు పార్టీలకు సమదూరం పాటిస్తూ ఎవరికి మద్దతు ఇవ్వడం లేదు. @JanaSenaParty
50
550
1K
@PanditiMalhotra
Panditi Malhotra
4 years
@JanaSenaParty మైదుకూరు లో జనసేన బలపరచిన అభ్యర్థి ధారిమిశెట్టి రాజేష్ విజయం
22
387
1K
@PanditiMalhotra
Panditi Malhotra
3 years
పరుగు పందెం లో ఒక్కరే పరిగెత్తి ...నేనే గెలిచా.. నేనే గెలిచానని చంకలు గుద్దుకొని సంబరాలు చేసుకున్నట్లుగా ఉంది వైసీపీ వైనం. @JanaSenaParty
14
438
1K
@PanditiMalhotra
Panditi Malhotra
1 year
మీ ముత్తాత రెండవ పెళ్లి చేసుకోకుండా ఉంటే మాకు ఈ దరిద్రం  ఉండేది  కాదేమో._ @mnadendla @JanaSenaParty @NagaBabuOffl @YSRCParty
8
538
1K
@PanditiMalhotra
Panditi Malhotra
4 years
నేను పవన్ కళ్యాణ్ గారిని మరియు జనసేన పార్టీ రెండు ట్విట్టర్ అకౌంట్లను మాత్రమే ఫాలో అవుతున్నాను.కానీ నన్ను 7000 మంది ఫాలో అవుతున్నారు .మీ అభిమానానికి కృతజ్ఞుడను. అందరికి పేరు పేరునా ధన్యవాదాలు.నాకు మరింత బాధ్యతను పెంచింది అని చెప్పొచ్చు. జై జనసేన @PawanKalyan
Tweet media one
34
200
1K
@PanditiMalhotra
Panditi Malhotra
3 years
అవినీతి మరక లేని నాయకుల నవ్వు ఇలా ఉంటుంది స్వచ్ఛంగా
Tweet media one
16
272
1K
@PanditiMalhotra
Panditi Malhotra
5 years
అణువణువునా నిజాయితీ,జనసేన అధికారంలోకి రావలనితాపత్రాయంఉన్న మంచి కార్యకర్తను జనసేన కోల్పోయింది గత కొంత కాలంగా కిడ్నీ సమస్యతో భాదపడుతూ వారంనుండి తీవ్రరూపం దాల్చడం గోపాలపురం నియోజకవర్గం దొండపూడి గ్రామానికి చెందిన అంబటి సత్తిబాబు గారు ఈరోజు కొద్ది నిమిషాల క్రితం తుది శ్వాస విడిచారు
Tweet media one
83
285
1K
@PanditiMalhotra
Panditi Malhotra
5 years
Thanks alot pawan kalyan gaaru for giving chance again .I will work for janasena till my last breath . Jai janasena . @JanaSenaParty @PawanKalyan
@JanaSenaParty
JanaSena Party
5 years
రాయలసీమ జిల్లాల్లో జనసేన ఇంఛార్జుల నియామకం
Tweet media one
34
653
3K
64
297
1K
@PanditiMalhotra
Panditi Malhotra
5 years
మా నాన్న శ్రీ పందిటి కృష్ణమూర్తి గారు ఉత్తమ రైతు అవార్డులు 19 వచ్చినప్పటికీ కళ్యాణ్ గారిని కలిసాక చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎల్లప్పటికి గుర్తు ఉండి పోయే సన్నివేశం .పవన్ కళ్యణ్ గారికి కృతజ్ఞతలు. రైతు సంక్షేమము- జనసేన పార్టీ ధ్యేయం. జై జనసేన @PawanKalyan @JanaSenaParty
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
9
329
1K
@PanditiMalhotra
Panditi Malhotra
3 years
ఇలా వార్డ్ వారీగా ఫ్లెక్సీ లు పడే రోజు రావాలి తొందరలో😊
@jssoldiers
Janasena Soldiers✊🏼🔥
3 years
Tweet media one
1
161
691
6
251
1K
@PanditiMalhotra
Panditi Malhotra
5 years
ఏదైనా రాజకీయ పార్టీ నుండి ఒక నాయకుడు బయటకు వెళితే ఆయన కూడా ఎంతో కొంత మంది కార్యకర్తలు వెళ్లిపోవడం సహజం. కానీ జనసేన పార్టీ నుండి బయటకు వెళ్లే ఏ నాయకుడు కూడా తనతో ఒక్క కార్యకర్తను తీసుకెళ్లే పరిస్థితి లేదు. జై జనసేన జీవితాంతం జనసేన ✡️✡️✡️✡️✡️✡️✡️
18
333
1K
@PanditiMalhotra
Panditi Malhotra
6 years
సాధారణంగా గుడికెళ్తే పూజారి ప్రసాదం ఇస్తారు.కానీ మాకు దేవుడే ఎదురయి ప్రసాదం చేతికి ఇచ్చారు...
Tweet media one
99
358
1K
@PanditiMalhotra
Panditi Malhotra
4 years
జనసేన పార్టీ గెలుపులో కీలక పాత్ర వహించిన వారికి వెంకటాపురం sc కాలనీ లో చిరు సత్కారం. @JanaSenaParty @mnadendla
18
352
1K
@PanditiMalhotra
Panditi Malhotra
5 years
వచ్చే తరం మాదే ...అని బాబు చూడండి @PawanKalyan @JanaSenaParty
12
293
1K
@PanditiMalhotra
Panditi Malhotra
4 years
ఎక్కువ శాతం మంది ఎవరికి వారు జనసేన ను తమ భుజస్కంధాలపై మోస్తున్న వారే.మీకు అందరికి స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. @JanaSenaParty
10
275
1K
@PanditiMalhotra
Panditi Malhotra
4 years
రెండు మనసులను దరిచేర్చి ముడి వేసినది మనబంధం. ,ఏళ్లేన్ని గడచినా చెదరని బంధం ,మన బంధం. పది వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నా శ్రీమతి కవిత కు పెళ్లి రోజు శుభాకాంక్షలు .
Tweet media one
89
93
1K
@PanditiMalhotra
Panditi Malhotra
3 years
ఈ సన్నాసి గంటలు గంటలు ప్రిపేర్ అయ్యి వచ్చాడు లైవ్ కు.
Tweet media one
28
336
1K
@PanditiMalhotra
Panditi Malhotra
5 years
ఈరోజు మా నాన్న శ్రీ పందిటి క్రిష్ణమూర్తి ఢిల్లీలో ఉత్తమ రైతు అవార్డు అందుకుంటూ .. ఇప్పటికి ఇరవై ఉత్తమ రైతు అవార్డులు.. రైతే రాజు . పందిటి మల్హోత్ర @PawanKalyan
Tweet media one
Tweet media two
Tweet media three
49
268
1K
@PanditiMalhotra
Panditi Malhotra
5 years
పవన్ కల్యాణ్ గారితో నేను కలిసిన ప్రతి సారి ఆయన నేరుగా నా కళ్ళలోకి చూసారు.(బహిరంగ సభల దగ్గర కూడా.) మరియు పలుకరింపుగా భరోసాతో కూడా ఒక చిన్న చిరునవ్వు. మీలో ఎవరయనా ఇలా అనుభూతిని పొందారా ? ఆ చిరునవ్వు కోసం మీలో ఎంత మంది వేచిఉన్నారు.? @PawanKalyan
28
161
1K
@PanditiMalhotra
Panditi Malhotra
4 years
మా అన్న కొడుకు ఎత్తు చూస్తుంటే ముచ్చటేస్తుంది.💐
Tweet media one
6
102
1K
@PanditiMalhotra
Panditi Malhotra
3 years
యానాంలో ఇరవై ఐదు ఏళ్ల నిరంకుశ పాలనకు తూట్లు పొడిచి విజయ కేతనం ఎగురవేసిన యువకేరటం MLA శ్రీ గొల్లపల్లి అశోక్ గారికి శుభాభినందనలు. @JanaSenaParty
Tweet media one
Tweet media two
6
225
1K
@PanditiMalhotra
Panditi Malhotra
4 years
రెండు చోట్లా ఓటమి పొందిన రోజు నాటి ఆత్మస్థైర్యం. @PawanKalyan @JanaSenaParty
14
227
989
@PanditiMalhotra
Panditi Malhotra
10 months
6
422
1K
@PanditiMalhotra
Panditi Malhotra
4 years
పది వేల మంది జనసేన సైనికులకు శతకోటి నమస్కారాలు. @JanaSenaParty
Tweet media one
29
147
1K
@PanditiMalhotra
Panditi Malhotra
5 years
Time to circulate our manifesto . @PawanKalyan @JanaSenaParty
Tweet media one
22
349
988
@PanditiMalhotra
Panditi Malhotra
2 years
Tweet media one
8
112
1K
@PanditiMalhotra
Panditi Malhotra
4 years
12 వేల మంది జనసేన సేన సోదరీ సోదరీమణులకు నా శతకోటి నమస్కారాలు 💐 @JanaSenaParty
Tweet media one
15
163
999
@PanditiMalhotra
Panditi Malhotra
4 years
మా మైదుకూరు నుండి మొదటి అడుగు @JanaSenaParty
Tweet media one
Tweet media two
14
269
1K
@PanditiMalhotra
Panditi Malhotra
3 years
మా నాన్న శ్రీ పందిటి కృష్ణ మూర్తి సాగు చేసిన కొత్త వంగడం .ఎంసీఎం-125 వరి రకం అధిక వర్షాలకు తట్టుకొని చీడ పీడలను ఎదుర్కొని అధిక దిగుబడి ఇస్తుంది.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
19
205
996
@PanditiMalhotra
Panditi Malhotra
4 years
మూడు రోజుల క్రితం ఎమ్మెల్యే ను ప్రశ్నించి ధైర్య సాహసాలు ప్రదర్శించిన జన సైనికుడు మరణం బాధాకరం గిద్దలూరు ఎమ్మెల్యే అన్నారాంబాబు దూషించడమే కాకుండాఅనుచరులు బెదిరింపులకు పాల్పడడంతో మనస్థాపంతో పురుగుల మందు తాగి జనసైనికుడు వెంగయ్యనాయుడు ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారు @JanaSenaParty
17
475
996
@PanditiMalhotra
Panditi Malhotra
7 months
పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చినప్పుడు ఆశయాలు నమ్మి వచ్చామంటారు వెళ్ళేటప్పుడు పదవులు లేవని సాకు చెప్తారు .😳 పూర్తి క్లారిటీ తో దీర్ఘకాలం జనసేన తో నడవబోయే వాళ్ళు లక్షల్లో వున్నారు .💪💪✊✊✊ పోయేదేం లేదు .. బేర సారాలు ఎందుకు ?? ఆలస్యం దేనికి ..
16
275
982
@PanditiMalhotra
Panditi Malhotra
5 years
చాలా మంది ఉద్యోగాలు వదులుకొని జనసేనకు పని చేస్తున్నారు అంటే ఇందుకే..ఈయన వ్యక్తిత్వం ,ఉదార స్వభావం నచ్చే . @PawanKalyan
Tweet media one
8
276
911
@PanditiMalhotra
Panditi Malhotra
2 months
ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం , సుస్వాగతం @PawanKalyan @mnadendla @NagaBabuOffl @NThathamsetty @mega_nagendra
2
196
984
@PanditiMalhotra
Panditi Malhotra
4 years
GHMC ఎన్నికలలో.. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయము మన భవిష్యత్తు కోసమే.. జై జనసేన..జై పవన్ కళ్యాణ్ గారు.. జై హింద్.✊✊ @JanaSenaParty
13
124
957
@PanditiMalhotra
Panditi Malhotra
1 year
8
309
947
@PanditiMalhotra
Panditi Malhotra
4 years
@JanaSenaParty దూసుకెళ్లడం అంటే ఇది.👌👌👌
9
313
929
@PanditiMalhotra
Panditi Malhotra
4 years
రాయలసీమ లో మేము పడుతున్న శ్రమకు ఇలాంటి ఫలితాలు వస్తాయి..తెప్పిస్తాము.💐 @JanaSenaParty
Tweet media one
7
218
936
@PanditiMalhotra
Panditi Malhotra
4 years
అన్నం తినడం మానేశారు .. @JanaSenaParty
18
344
884
@PanditiMalhotra
Panditi Malhotra
5 years
జనసేన లోకి వచ్చేట్టపుడే మనమంతా గట్టి నిర్ణయం తీసుకొని వచ్చాము. మనకు ఇంకో ఇరవై సంవత్సరాల పని ఉంది.అనునిత్యం కళ్యాణ్ గారి ఆశయాలను తీసుకెల్తూ ఉండడమే... జై జనసేన జీవితాంతం జనసేన పందిటి మల్హోత్ర మైదుకూరు @PawanKalyan @JanaSenaParty @JSPShatagniTeam @ThotaOfficial
8
195
895
@PanditiMalhotra
Panditi Malhotra
4 years
రాష్ట్రం అంతా కోడి అయి కూస్తుంటే..ఈ చెత్త ఛానల్ చూడండి. @JanaSenaParty
Tweet media one
41
321
924
@PanditiMalhotra
Panditi Malhotra
2 years
Goosebumps
7
197
908
@PanditiMalhotra
Panditi Malhotra
3 years
Paytm పనోళ్లు సరిగా ఇవ్వలేదు అనుకుంటా ట్రైనింగ్ ☺️
21
397
918
@PanditiMalhotra
Panditi Malhotra
5 years
మైదుకూరు నియోజకవర్గం అంతా ఇలా పోస్టర్లు వేయించి నలుమూలలా తెలియచేసాము . పందిటి మల్హోత్ర జై జనసేన జీవితాంతం జనసేన @PawanKalyan @JanaSenaParty @ThotaOfficial @VVL_Official @mnadendla @JspVaraPrasad
9
247
889
@PanditiMalhotra
Panditi Malhotra
5 years
అన్నం అమరావతిలో కూర వైజాగ్ లో పెరుగు కర్నూలులో మరి నీరు ? @PawanKalyan @JanaSenaParty
51
212
876
@PanditiMalhotra
Panditi Malhotra
2 years
మైదుకూరు నియోజకవర్గం లోని ఉత్సలవరం నుండి 25 కుటుంబాలు జనసేన పార్టీ లో చేరిక @JanaSenaParty @mnadendla @NagaBabuOffl
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
5
236
917
@PanditiMalhotra
Panditi Malhotra
3 years
స్వయం ప్రకటిత సన్నాసులు ఎవరికి వారు ర్యాంకింగులతో దాదాపు పది మంది వచ్చారు. తర్వాతి ర్యాంకింగులు రేపు.😛 @JanaSenaParty
8
241
907
@PanditiMalhotra
Panditi Malhotra
4 years
మొదటి మూడు స్థానాల్లో దూసుకుపోతున్న వైసీపీ ప్రభుత్వం. @JanaSenaParty
Tweet media one
8
415
895
@PanditiMalhotra
Panditi Malhotra
5 years
అబ్బాబ్బా... ఏమి జనం...ఏమి జనము. రంగు రాళ్లు నీటి మీద తెలుతువున్నట్లుంది.. ఒక్కడు చాలు నిశ్చలబలోన్నతుడు ఎంతటి కార్యమయినా తాచక్కనొనర్ప అని భాస్కర శతకం లో చెప్పినట్లు.జనసేనాని దెబ్బకు దిగివస్తారు తొందరలో.. @PawanKalyan @JanaSenaParty @ThotaOfficial @VVL_Official
6
267
876
@PanditiMalhotra
Panditi Malhotra
3 years
గెలుపోటములు సహజం. కాని ప్రతికూల పరిస్తితి లో కూడా ఇలా బరిలో నిలబడటమే సగం విజయo.
Tweet media one
1
215
888
@PanditiMalhotra
Panditi Malhotra
5 years
డబ్బు మద్యం పంచకూడదు అనేది మా పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ప్రజల్లోకి గట్టిగా తీసుకెళ్లారు.
5
258
858
@PanditiMalhotra
Panditi Malhotra
4 years
ఒక ఒంటరి వీర మహిళ జనసేన జెండా పట్టుకుని నడుచుకుంటూ వెళ్తున్నారు..మార్పు కు మంది మార్బలం అవసరం లేదు. సింహం సింగల్ గా వెళ్తోంది. @JanaSenaParty #JanaSenaBJPJaitraYatra
Tweet media one
5
235
885
@PanditiMalhotra
Panditi Malhotra
5 years
మొదటి మృతి తోనే జనతా కర్ఫ్యూ, 10వ మృతి తోనే దేశం మొత్తం Lock Down ప్రకటించిన భారత్‌ను అభినందిస్తున్నాం - WHO @PawanKalyan
1
172
827
@PanditiMalhotra
Panditi Malhotra
4 years
ఎక్కడ బలహీనంగా ఉంటుందో అక్కడే బలంగా పని చేస్తాడు. ఇది మన సైనికులకు అందరికి వర్ధిస్తుంది #వకీల్‌సాబ్
0
236
872
@PanditiMalhotra
Panditi Malhotra
2 years
అక్రమంగా అరెస్ట్ అయి "Right Royal" గా బయటకు వచ్చిన తిరుపతి జనసేన పార్టీ ఇంచార్జి కిరణ్ రాయల్ గారికి సంఘీభావంగా కలవడం జరిగింది . @mnadendla @NagaBabuOffl @JanaSenaParty @PawanKalyan
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
190
881
@PanditiMalhotra
Panditi Malhotra
4 years
జనసేన సైనికులు ఏమి చేసినా అంతా ఏకమై చేస్తారు అనేదానికి ఇదొక మచ్చుతునక . @JanaSenaParty
3
282
853
@PanditiMalhotra
Panditi Malhotra
4 years
ఆయన పిడికిలి బిగించింది చూశాక ఒక క్రొంగొత్త అనుభూతి వచ్చింది నాకు అయితే 👌👌 @JanaSenaParty
5
150
867
@PanditiMalhotra
Panditi Malhotra
5 years
రైతులపైన ఆరోజు ఈరోజు చెక్కు చెదరని అభిమానం చూపే ఒకే ఒక్క నాయకుడు. ఈ ఫోటో ఎప్పటిదో ఊహించగలరా? @PawanKalyan @JanaSenaParty
Tweet media one
15
175
840
@PanditiMalhotra
Panditi Malhotra
3 years
పోలవరం ప్రాజెక్ట్ గురించి. @ysjagan
24
395
860
@PanditiMalhotra
Panditi Malhotra
2 years
"ఈ ధైర్యం వారిది కాదు రా ..వారు పట్టుకున్న జనసేన పార్టీ జెండాది " సూపర్ సుభాషిణి గారు @JanaSenaParty @mnadendla @NagaBabuOffl @SUBHASHINIjsp
4
269
858
@PanditiMalhotra
Panditi Malhotra
3 years
ఇంత కన్నా ఘోరమైన రోడ్లు ఆంధ్ర ప్రజలకు మరిన్ని చూపిద్దాము. మీ దగ్గర ఉంటే పంపండి. పక్క రాష్ట్రాలవి మనకొద్దు. మీ ఊరు చుట్టే కుప్పలు తెప్పలుగా దొరుకుతాయి కాబట్టి😊
Tweet media one
12
292
841
@PanditiMalhotra
Panditi Malhotra
3 years
ఛలో అమరావతి. @JanaSenaParty
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
6
150
831
@PanditiMalhotra
Panditi Malhotra
5 years
రాయలసీమ మళ్ళీ రతనాల సీమ కావాలి అంటే కొత్త రక్తం రావాలి.యువ నాయకులు పెరగాలి.ఒక వ్యవస్థకోసము పోరాడే జనసేన పోరాట యోధులు కావాలి. @PawanKalyan @JanaSenaParty
Tweet media one
1
167
809
@PanditiMalhotra
Panditi Malhotra
4 years
అందుకే, పార్టీ లో అంత సులభంగా పవన్ కళ్యాణ్ గారిని కలిసే అవకాశం ఇవ్వనిది అందరికి....
39
187
816
@PanditiMalhotra
Panditi Malhotra
3 years
Tweet media one
6
94
815
@PanditiMalhotra
Panditi Malhotra
5 years
మహనీయుల మార్గంలో జనసేన .శ్రీమతి సత్య చైతన్య రాయలు స్వయంగా తయారు చేయించి పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా విడుదల చేయుంచిన క్యాలెండర్లు.ప్రతి ఒక్క నెలలో ఒక్కో మహనీయుడిగురించి వారి చరిత్ర మరియు ఒక మంచి వచనం. క్యాలెండర్ ..మీకు కావాలంటే నాకు message చేయండి .కాంటాక్ట్ నెంబర్ ఇస్తా
Tweet media one
Tweet media two
47
178
782
@PanditiMalhotra
Panditi Malhotra
8 months
స్వచ్చమయిన మనసుతో ..కల్మషం లేని నవ్వుతో ఓట్లు అడుగుతున్నాం
Tweet media one
6
110
814
@PanditiMalhotra
Panditi Malhotra
4 years
ఇలాంటి బామ్మను గెలిపించుకోవాలి. @JanaSenaParty
Tweet media one
3
245
811
@PanditiMalhotra
Panditi Malhotra
4 years
తిరుపతి లో పక్క జిల్లాలనుండి బస్సులతో తరలించి దొంగ ఓట్లు వేసేదానికి ఇంత హడావుడి ఎందుకు.ఇంత ప్రజాధనం వృధా ఎందుకు? ఎలక్షన్ కమిషన్ ఎందుకు.? విద్యావంతులయిన తిరుపతి యువతి యువకులారా వీళ్ళ ఆగడాలు మీ తరవాతి తరాల వారికి కూడా ఉండాలా ? @JanaSenaParty
1
328
796
@PanditiMalhotra
Panditi Malhotra
4 years
Tweet media one
2
204
786
@PanditiMalhotra
Panditi Malhotra
3 years
రెండు చోట్లా ఓడించ బడిన వ్యక్తి ఈరోజు రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు లక్ష రూపాయలు సాయం ప్రకటించి ఆర్థికంగా అండగా నిలబడ్డాడు....👏👏 151 ఒక్క స్థానాలు గెలిచిన వాడు వాళ్ళ గోడు వినలేదు... 40 ఏళ్ళ అనుభవం అన్నవాడు కనీసం నలుగురినైన ఆదుకోలేదు...
Tweet media one
6
206
794
@PanditiMalhotra
Panditi Malhotra
4 years
ఏమి రా ..బాల రాజా..నీ వల్ల పంచాయితీకి ఉపయోగం.
35
239
779
@PanditiMalhotra
Panditi Malhotra
5 years
జనసేనాని స్పూర్తితో ముందుకు వెళ్తున్న మమ్మల్ని గుర్తించినందుకు ధన్యవాదాలు. @PawanKalyan @mnadendla
@JanaSenaParty
JanaSena Party
5 years
జనసేనాని స్పూర్తితో జనసేవ! #JanaSeva
Tweet media one
14
730
2K
6
155
743
@PanditiMalhotra
Panditi Malhotra
4 years
టీడీపీ వైసీపీ లు చేసుకునే పైకి కనిపించే యుద్ధం @JanaSenaParty
15
183
735
@PanditiMalhotra
Panditi Malhotra
5 years
Ys విజయమ్మ చారిటబుల్ ట్రస్ట్ రద్దు అదే కోవలో విదేశాలనుండి విరాళాలు సేకరించి వాటిని ఏ కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు అనే వివరాలు చెప్పనందుకు 168 సంస్థలను రద్దు.ఈ చారిటీలలో ఎక్కువ మత ప్రచారానికి సంబందించినవే. మత మార్పిడులు చేయించేవి @PawanKalyan @JanaSenaParty @ThotaOfficial
9
305
756
@PanditiMalhotra
Panditi Malhotra
2 years
6
180
771
@PanditiMalhotra
Panditi Malhotra
4 years
వకీల్ సాబ్
Tweet media one
0
116
767
@PanditiMalhotra
Panditi Malhotra
5 years
కరోనా మహమ్మరిని తరిమికొట్టడానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు పవన్ కల్యాణ్ గారి ఆదేశాల మేరకు భారత దేశ పౌరులుగా 9గంటల 9 నిమిషాలకు దీపాలు వెలిగించడం జరిగింది.. భారత్ మాత కి జై 🇮🇳 🙏 జై హింద్ ✊ @PawanKalyan @narendramodi
Tweet media one
4
111
720
@PanditiMalhotra
Panditi Malhotra
4 years
నాలుగు గంటల ఇంటింటి ప్రచారం తర్వాత. . అలసట ఉండదు అంతే.. @JanaSenaParty
Tweet media one
6
138
763
@PanditiMalhotra
Panditi Malhotra
4 years
ప్రదేశం : లండన్ St.జేమ్స్ పార్క్... ఉదయం నడక కోసం బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ వెళుతున్న వేళ ఒక బ్రిటన్ పౌరుడు సూటిగా వేలు చూపిస్తూ సమస్యని ప్రస్తావిస్తూ ప్రశ్నలు సంధిస్తున్నాడు. ఏ మాత్రం కోపం తెచ్చుకోకుండా నింపాదిగా వింటున్న బ్రిటన్ ప్రధాని.అదే మన దగ్గర అయితే? @JanaSenaParty
Tweet media one
21
171
728
@PanditiMalhotra
Panditi Malhotra
3 years
భలే దొరికేస్తారబ్బా 😊
Tweet media one
Tweet media two
9
303
761
@PanditiMalhotra
Panditi Malhotra
5 years
జగనన్న కన్నా పవనన్న బెటర్ అని అందరూ అనుకుంటుంటే చాలా సంతోషం గా ఉంది .
9
134
711
@PanditiMalhotra
Panditi Malhotra
4 years
ఒక చేత్తో బిడ్డ , మరోచేతిలో సామాను, ఆ బిడ్డ చేతిలో భర్త జ్నాపకం... భార్యకు జీవితాంతం అండగా ఉండాల్సిన భర్త లేడు కొడుకు జీవితాన్ని తీర్చిదిద్దాల్సిన తండ్రి లేడు ఇలాంటి కంటికి కనపడని చాలా జీవితాలు నలిగిపోయాయి ఇలాంటి వారికి ఒక permanent solution కావాలి. @JanaSenaParty @PawanKalyan
Tweet media one
13
271
715
@PanditiMalhotra
Panditi Malhotra
4 years
పవన్ కళ్యాణ్ గారి పుట్టిన రోజు మాకుఒక మంచి శుభదినం.మైదుకూరులో మా టీం అందరం చేసినవి 1. పవన్ కళ్యణ్ గారి పేరున అర్చన 2.కేకు కోయడం 3.అంకాలమ్మ గుడి ప్రాంగణంలో మొక్కలు నాటడం 4.మా ఊరి రహదారి మరమ్మత్తులు చేయడం 5.మూడు పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు ఇవ్వడం @JanaSenaParty
6
230
748
@PanditiMalhotra
Panditi Malhotra
3 years
సింగరేణి బస్తీ చేరుకోనున్న జనసేన అధినేత శ్రీ @PawanKalyan గారు..! #JusticeForChaithra
Tweet media one
4
145
749
@PanditiMalhotra
Panditi Malhotra
2 years
కడప జిల్లా కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా ... @mnadendla @JanaSenaParty
1
157
749
@PanditiMalhotra
Panditi Malhotra
2 years
పొత్తుల గురించి చర్చే లేదు .. @mnadendla @NagaBabuOffl @JanaSenaParty
5
241
744