IYRKRao , Retd IAS Profile Banner
IYRKRao , Retd IAS Profile
IYRKRao , Retd IAS

@IYRKRao

14,651
Followers
331
Following
2,135
Media
19,574
Statuses

Retired CS AP: Books:whose Capital Amaravathi: Navyandhra : my journey . . weekly reviews on current issues on you tube #IYRtalks .

Andhra Pradesh, India
Joined August 2017
Don't wanna be here? Send us removal request.
Pinned Tweet
@IYRKRao
IYRKRao , Retd IAS
3 years
గత ఫిబ్రవరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నేను రాసిన లేఖ సారాంశం ఈ వీడియోలో. హిందూమత రక్షణకు, దేవాదాయ శాఖ అమలు పరచవలసిన కార్యనిర్వాహక ప్రణాళిక మీద సూచనలు ఇవ్వడం జరిగింది. దురదృష్టం ఏ ఒక్క అంశం మీద కార్యాచరణ అమలు జరగటం లేదు. @ysjagan @BJP4Andhra
36
143
162
@IYRKRao
IYRKRao , Retd IAS
4 years
During congress regime I was EO TTD. We were supposed to hold a meeting of all Hindu religious mutt heads called dharmacharya Sadassu . Last minute the then chairman TTD called off since he felt it may annoy madam #soniagandhi .
@TarekFatah
Tarek Fatah
4 years
#ArnabGoswami blames the lynching of two Hindu sadhus at the feet of Italian-born Catholic leader of the opposition Congress, Ms. Sonia Gandhi. #ISupportArnavGoswami
290
3K
8K
182
4K
6K
@IYRKRao
IYRKRao , Retd IAS
4 years
మంచి పనికి తన అనుయాయులకు స్పూర్తి నిచ్చిన @PawanKalyan గారికి ధన్యవాదాలు. ఇటువంటి స్ఫూర్తి @ysjagan గారికి కూడా ఉన్నదని ఒక సమయంలో భ్రమ పడటం జరిగింది. అది కేవలం భ్రమేనని ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత విశిదమైంది.
@DrSandeepJSP
Dr. Sandeep Panchakarla
4 years
ఈరోజు ఒక వృద్ధ పురోహితుడు ఇంటి ఇంటికి బిక్షాటన చేసుకుంటూ మా ఇంటి తలుపు తట్టారు. వేదాలు పలికే నోటితో యాచించడం సమాజానికి మంచిది కాదు. @PawanKalyan గారి స్ఫూర్తితో ఆయనను పట్టు వస్త్రాలు,పండ్లు,నగదు తో సత్కరించి ఇంటికి క్షేమంగా పంపడం జరిగింది. ప్రభుత్వం వృద్ద పురోహితులను ఆదుకోవాలి.
Tweet media one
Tweet media two
373
2K
9K
129
1K
4K
@IYRKRao
IYRKRao , Retd IAS
4 years
Thanks @PawanKalyan Garu for raising your voice on an important issue . Good example can be set and best practices followed when devoted people with commitment are at helm of affairs .when #ttd becomes rehabilitation centre for politicians and businessmen nothing good expected.
@PawanKalyan
Pawan Kalyan
4 years
All Hindu Religious Institutions and Organizations look upto TTD. As the largest and one of the richest religious institutions of the world, TTD must set a good example and best practices for others to follow.
385
7K
20K
38
1K
3K
@IYRKRao
IYRKRao , Retd IAS
6 years
మా ఇంట్లో పనివాడు మా డ్రైవరు ఓటేయడానికి ఊరికి వెళ్తా మన్నారు. వాళ్లే స్వచ్చందంగా ఈసారి టిఆర్ఎస్ ను గెలిపించుకోవాలి ఊరికి వెళ్లి ఓటేయాలని చెప్పారు. సర్వే ల ను పక్కన పెడితే రానున్న ఎన్నికలలో ఫలితాలు ఎట్లా ఉంటాయనడానికి ఇంతకన్నా పెద్ద నిదర్శనం అవసరం లేదేమో.
207
452
3K
@IYRKRao
IYRKRao , Retd IAS
2 years
ఒక అద్భుత గ్రంథాన్ని చొరవ తీసుకుని సమీక్ష సమావేశాన్ని ఏర్పాటుచేసిన @PawanKalyan గారు అభినందనీయులు. ఎంతో పరిశోధన చేసి శాస్త్రి గారు ఈ పుస్తకాన్ని వ్రాశారు. గత ఆరు నెలలుగా ఎప్పుడు ఫోన్ చేసినా పుస్తకం తో బిజీగా ఉన్నానని చెబుతూ ఉండేవారు.
Tweet media one
6
728
3K
@IYRKRao
IYRKRao , Retd IAS
4 years
@Javedakhtarjadu How can he answer for his parents . If he were to make a choice I am sure it would be India and what a great Indian to have in our midst without a mask .
66
106
1K
@IYRKRao
IYRKRao , Retd IAS
2 years
"ఏది తనంత తానై నీ దరికి రాదు." శ్రీశ్రీ @PawanKalyan
Tweet media one
13
212
1K
@IYRKRao
IYRKRao , Retd IAS
6 years
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి నుంచి ఫోన్ కాల్ వస్తుంది. ప్రభుత్వ పాలన తో మీరు సంతృప్తి గా ఉన్నారా అసంతృప్తిగా ఉన్నారాఅని. అసంతృప్తిగా ఉన్నామని సమాధానం చెబితే ఎందుకైనా మంచిది కొన్నాళ్ల తర్వాత ఓటర్ జాబితాలో పేరు ఉన్నది లేనిది చూసుకోవడం ఉత్తమం.
82
518
1K
@IYRKRao
IYRKRao , Retd IAS
5 years
My good friend and classmate Ram from America sent this .he held a batukamma festival there and made local police dance .incidentally he is not from Telangana from dachepalli Guntur .
36
260
989
@IYRKRao
IYRKRao , Retd IAS
6 years
గురువింద తన నలుపెరుగదు. జనసేన పార్టీ కుల పార్టీ అని ఆరోపించే పెద్దలు ఒకసారి వెనుదిరిగి చూసుకుంటే ఎటువంటి కుల స్వామ్యం రాజ్యమేలుతున్నదో వారికి కనిపిస్తుంది. నాకు పరిచయమున్న జనసేన పెద్దలలో ఎవరిలోనూ సంకుచిత ధోరణి చూడలేదు. @PawanKalyan @JanaSenaParty @ncbn @JaiTDP
40
456
1K
@IYRKRao
IYRKRao , Retd IAS
3 years
It is not the blood that decides . But the attitude . Obama behaved conducted himself as a son of the soul of USA . For shajahans aurangazebs even after 5 th or 7 th generation the goal was to establish islamic empire, eliminate all hindus either through conversion or execution.
@Javedakhtarjadu
Javed Akhtar
3 years
Obama ‘s father was a Kenyan his paternal aunts still live in Kenya but since Obama was born in US he had the right to contest the presidential election Shah Jahan was the 5th Gen in India his grand mom n mom were Rajputni ( 75 %blood Rajput) but they call him a foreigner.
6K
2K
13K
13
237
995
@IYRKRao
IYRKRao , Retd IAS
5 years
I am from AP and my vote is for BJP .let the thread continue
107
357
905
@IYRKRao
IYRKRao , Retd IAS
3 years
At least academic rigour demands willingness to debate and correct if you are on the wrong side . The only reason to block is if someone is abusive not if he challenges . @sonaliranade to @priyamvadagopal to @irfhabib
19
212
914
@IYRKRao
IYRKRao , Retd IAS
2 years
విజయవంతంగా జరిగిన జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలు ఒక విషయాన్ని స్పష్టంగా తెలియజేశాయి. 2024 ఎన్నికల ప్రధాన పోటీదారులు @JanaSenaParty @BJP4Andhra కూటమి @YSRCParty మాత్రమేనని.
37
200
936
@IYRKRao
IYRKRao , Retd IAS
2 months
ఈ ప్రకటనను ఇచ్చినది @JaiTDP తరఫున లేక కూటమి తరఫున? కూటమిలో ‌ @bjp4andhra భాగస్వామి. ల్యాండ్ టైటిలింగ్ చట్టం కర్త కర్మ @BJP4India . క్రియ మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలు. మరి ఇటువంటి ప్రకటనలకు @BJP4Andhra భాగస్వామ్యం ఎలా తీసుకుంటుంది? @BJP4Andhra నిద్రావస్థలో ఉందా? మరింకేమైనా కారణమా?
Tweet media one
123
480
902
@IYRKRao
IYRKRao , Retd IAS
3 years
ఆంధ్రప్రదేశ్ ఓటర్లు పురపాలక ఎన్నికలలో ఆలోచించి మూడో ప్రత్యామ్నాయానికి అవకాశం ఇచ్చే విధంగా ఓటేయండి. కుల కుటుంబ పాలనకు అతీతంగా ప్రత్యామ్నాయం ఈరోజు బిజెపి జనసేన కూటమి మాత్రమే ఇవ్వగలరు. అజెండాతో నడిచే మీడియాల దుష్ప్రచారానికి ప్రభావితం కాకండి.
27
313
883
@IYRKRao
IYRKRao , Retd IAS
5 years
ఇప్పుడేదో రామ రాజ్యం నడుస్తున్నట్లు
Tweet media one
59
324
829
@IYRKRao
IYRKRao , Retd IAS
6 years
ఎవరికీ గుర్తుకురాని #ఆపరేషన్ #గరుడ సమయం సందర్భం బట్టి కేవలం ముఖ్యమంత్రి గారికి మంత్రులకే గుర్తుకొస్తుంది. చూస్తుంటే ఇది మనమే తయారు చేసి మనమే ప్రచారం చేసి మనమే వదిలిన గరుడ కాదు కదా!
47
388
821
@IYRKRao
IYRKRao , Retd IAS
6 years
Press note on #Tirumala priests removal: Kainkaryam is a lifelong duty which a person performs as long as he is physically and mentally active .There cannot be a retirement for such kainkaryams since it’s not a secular duty.
25
610
755
@IYRKRao
IYRKRao , Retd IAS
4 years
రాజుకు సమర్ధుడైన ప్రత్యర్థి కన్నా, అవివేకి అయిన నమ్మకస్తుడే ఎక్కువ ప్రమాదకరం.
38
184
822
@IYRKRao
IYRKRao , Retd IAS
2 years
ఆలోచించకుండా అలవిమాలిన అజెండాతో సాధ్యసాధ్యాలు, ఆర్థిక వెసులుబాటు చూచుకోకుండా పాలన ప్రారంభించి మధ్య మార్గంలో ఉక్కిరిబిక్కిరై, ఎటు తోచని పరిస్థితిలో పాలకులు తీసుకునే నిర్ణయాలు ఇలాగే ఉంటాయి.
@PawanKalyan
Pawan Kalyan
2 years
An open letter to Hon CM of AP:
Tweet media one
Tweet media two
583
11K
30K
5
317
821
@IYRKRao
IYRKRao , Retd IAS
6 years
ఉండవల్లి గారి ప్రెస్ కాన్ఫరెన్స్ నేను ట్విట్టర్లో షేర్ చేసిన వెంటనే వచ్చిన అనూహ్య స్పందన ఆంధ్ర రాష్ట్రంలో సామాజిక మాధ్యమాల ఆవశ్యకతను చెప్పకనే చెబుతున్నది. ఆయన కాన్ఫరెన్స్ ఒక సాక్షి తప్ప ఇంకెవరు ప్రసారం చేయలేదు. ప్రసార మాధ్యమాలు ఏకపక్షంగా ఉన్నాయనడానికి వేరే నిదర్శనం అవసరం లేదు.
41
330
780
@IYRKRao
IYRKRao , Retd IAS
2 years
రోడ్ మ్యాపు సరైన సమయం లో వస్తుంది. @BJP4Andhra @JanaSenaParty కలిసి చిత్తశుద్ధితో సమన్వయంతో కృషి చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లో తప్పకుండా హంగ్ వస్తుంది. @PawanKalyan గారికి హంగ్ అసెంబ్లీ సువర్ణ అవకాశాలు కలుగ చేయవచ్చు.
54
140
820
@IYRKRao
IYRKRao , Retd IAS
4 years
ఏదో అయిదు పది శాతం అటూ ఇటూ అయితే సర్దవచ్చు కానీ ఏకంగా సమస్య వంద శాతం ఎక్కువ అప్పు చేయాల్సి నట్లయితే ఎవరు కాపాడలేరు. అప్పు చేసి పంచడమే పాలన అయినప్పుడు అప్పు పుట్టటమే గగనం అయ్యే రోజు దూరంలో లేదు.
Tweet media one
33
347
799
@IYRKRao
IYRKRao , Retd IAS
3 years
నాకు గుర్తులేదు. తెలుగు వాడు ప్రధానమంత్రి అయినప్పుడు ఈ తెలుగు మీడియా ఇంత హంగామా చేసిందా?
313
151
757
@IYRKRao
IYRKRao , Retd IAS
6 years
#పవన్కళ్యాణ్ గారు చక్కగా చెప్పారు. కావాల్సింది సింగపూర్ తరహా పాలన. ఆ ప్రాధాన్యాన్ని మరిచిపోయి మహానగర వ్యామోహంలో కొట్టుమిట్టాడుతున్నాం.
18
245
721
@IYRKRao
IYRKRao , Retd IAS
3 years
అయ్యో ఇంత తెలివి ఆలోచన తగ్గించిన 22 రాష్ట్ర ప్రభుత్వాలకు లేక పోయే. వారికి సమర్థులైన సలహాదారులు లేరేమో. రోడ్లు మరియు మౌలిక సదుపాయాల కోసం వేసే ఎడిషనల్ సర్చార్జీ అన్ని రాష్ట్రాల్లోనూ రోడ్ల అభివృద్ధికి ఖర్చు చేయడం జరుగుతుంది.
Tweet media one
22
363
743
@IYRKRao
IYRKRao , Retd IAS
6 years
నేను రాసిన "ఏవరి రాజధాని అమరావతి" పుస్తకాన్ని శ్రీ @PawanKalyan గారు ఆవిష్కరించారు. తెలుగు EBook కోసం ఇక్కడ click చెయ్యండి. @JanaSenaParty @BJPAndhra @JaiTDP @YSRCParty @INCIndia
Tweet media one
36
285
661
@IYRKRao
IYRKRao , Retd IAS
3 years
Good. Just saying .
4
58
660
@IYRKRao
IYRKRao , Retd IAS
5 years
@ncbn మీరు వచ్చాకే ప్రజల నెత్తి మీద అప్పు వచ్చింది. ఇసుకకు చిక్కు వచ్చింది. అవినీతికి రెక్కలు వచ్చాయి. అస్మదీయుల దోపిడీకి హద్దుల్లేకుండా పోయింది. ప్రజలకు భద్రత లేకుండా పోయింది. అధికార పక్షం లో అసహనం జాస్తి అయింది. ఇప్పుడు ఎలక్షన్ల వణుకు పట్టుకుంది.
116
216
659
@IYRKRao
IYRKRao , Retd IAS
7 years
@PawanKalyan Congrats to #Pawankalyan for iebf excellence award. I had the privilege of getting it in 2015.
9
314
625
@IYRKRao
IYRKRao , Retd IAS
2 years
ఈ రోజే తెలిసిన సత్యం. రాజధాని లేని యువతకు ఇతర రాష్ట్రాల్లో కూడా ఉద్యోగాలు రావు. జగన్ బలం ఇంకేమీ కాదు. ఈ ఎల్లో మీడియా చాలు.
0
116
682
@IYRKRao
IYRKRao , Retd IAS
6 years
ఆపరేషన్ గరుడ కు తమరే నిర్మాత దర్శకులు రచయిత.ఒక నటుడిని ఎంపిక చేసి తమ మాటలు ఆయనచే పలికించారు. ఈరోజు నవనిర్మాణ దీక్ష లో ఆ నటుడు చెప్పింది నిజమే కావచ్చనిసెలవిచ్చారు. ఏమి ఐడియా సాబ్జీ. @ncbn @YSRCParty @BJP4India @JanaSenaParty @Sakshi_News @tv9 @enadu @DeccanChronicle @hmtvlive
59
278
607
@IYRKRao
IYRKRao , Retd IAS
7 months
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయంగా @PawanKalyan గారి ప్రాధాన్యం తగ్గిందా? చూస్తే అలాగే అనిపిస్తూ ఉన్నది.
94
111
656
@IYRKRao
IYRKRao , Retd IAS
1 year
A mature tweet .goes beyond politics .signals for the good of the state all of us together.
@PawanKalyan
Pawan Kalyan
1 year
1 ) JSP on Investors Summit - City of Destiny Awaits JSP welcomes all the Investors to Visakhapatnam. I am sure the Investors will be impressed with our Talented Andhra Youth. May this Investors Summit bring Fortune to AP, Jobs to our youth & Value for Money to every Investor!
280
9K
23K
6
100
647
@IYRKRao
IYRKRao , Retd IAS
6 years
"#డొక్కాసీతమ్మ గారి స్ఫూర్తితో పేదవారికి గౌరవప్రదమైన భోజనం పెట్టాలని ఉద్దేశంతో #అన్నాక్యాంటీన్లను ప్రారంభించాం."ఆంధ్ర ప్రదేశ ముఖ్యమంత్రి గారి ట్వీట్. మరి అంత గొప్ప వ్యక్తి స్పూర్తితో ప్రారంభించిన కార్యక్రమానికి ఆమె పేరు పెట్టడానికి అభ్యంతరం ఏమో నాకు అర్థం కావటం లేదు.
51
235
614
@IYRKRao
IYRKRao , Retd IAS
5 years
కేంద్రంతో విభేదించి నష్టపోయాం అనేదానికన్నా, కేంద్రాల్లో చక్రం తిప్పు దామని ప్రయత్నించి చతికల పడ్డాం అంటే సరిగా ఉంటుందేమో.
Tweet media one
72
159
613
@IYRKRao
IYRKRao , Retd IAS
7 years
@TheEconomist How true even after a century his comments perfectly describe your journal .
2
7
499
@IYRKRao
IYRKRao , Retd IAS
6 years
రేపు విజయవాడలో జరిగే 2013 భూసేకరణ పరిరక్షణ సదస్సు కు నేను హాజరవుతున్నాను. @PawanKalyan @JanaSenaParty @JaiTDP @BJPAndhra @TV9Telugu
Tweet media one
9
197
576
@IYRKRao
IYRKRao , Retd IAS
5 years
ఇంత దానికి అంత బిల్డప్ అవసరమా?
Tweet media one
67
227
583
@IYRKRao
IYRKRao , Retd IAS
6 years
#పవన్కల్యాణ్ గారు #రాజధాని ప్రాంత భూసేకరణ అంశాలపై దృష్టిపెట్టటం శుభ పరిణామం. భూసేకరణ కత్తిని చూపెట్టి భూ సమీకరణ చేయటం జరిగింది. సమీకరణ సేకరణ రెండిటిలోనూబలవంతం ఉంది. రాజధానికి కావాల్సిన కనీస భవన నిర్మాణానికి మాత్రమేభూమిని సేకరించాలి. మహా నగర నిర్మాణం ప్రజాప్రయోజనంగా పరిగణించలేము
20
232
582
@IYRKRao
IYRKRao , Retd IAS
3 years
A very detailed and good account of kutubh Shahi dynasty including the story of Bhagamathi
1
124
549
@IYRKRao
IYRKRao , Retd IAS
6 years
@PawanKalyan హౄదయపూర్వక ధన్యవాదాలు
Tweet media one
7
175
541
@IYRKRao
IYRKRao , Retd IAS
5 years
@sardesairajdeep Yes wrongly name and tarnish his image .He has to fight for twelve long years in courts to get this apology from you . If this is not irresponsible journalism what is ?That the case is closed after the apology is the significant point.
8
136
535
@IYRKRao
IYRKRao , Retd IAS
4 years
మతపరమైన గౌరవ వేతనానికి ప్రజా ధనాన్ని ఉపయోగించటం రాజ్యాంగ విరుద్ధం. ఈ రాజ్యాంగ విరుద్ధ చర్యను ప్రచారం చేసుకోవడానికి ప్రజా ధనాన్ని ఉపయోగించటం విడ్డూర���. లెక్కల్లో ఎక్కడో తేడా ఉంది. 34 వేల అర్చకులకు 30 వేల పాస్టర్లు.
Tweet media one
33
337
541
@IYRKRao
IYRKRao , Retd IAS
6 years
ఈరోజు విజయవాడలో #జనసేన ఆధ్వర్యంలో #భూసేకరణ చట్టం పై జరిగిన సభలో నా ప్రసంగం.
13
169
516
@IYRKRao
IYRKRao , Retd IAS
5 years
ఎంపీ కావటానికి 100 కోట్లు ఖర్చు చేసేవారు ఎమ్మెల్యే కావటానికి 20 కోట్లు ఖర్చు చేసే వాళ్ళు వ్యాపారం చేస్తారా ప్రజాసేవ చేస్తారా! ఆలోచించి ఓటేయండి.
17
175
509
@IYRKRao
IYRKRao , Retd IAS
5 years
@ImranKhanPTI Sir you are the prime minister of #Pakistan not cricket coach .leave it to them to strategise . Since you are #wazireAzam once you tweet a strategy they will be bound to follow. If they lose it reflects on you. #WorldCup2019 #IndiaVsPakistan
70
36
481
@IYRKRao
IYRKRao , Retd IAS
5 years
దూసుకొస్తున్న ఫణి తుఫాను తమిళనాడు కు పోతుందని ఆశిద్దాం. పొరపాటున ఆంధ్ర తీరాన్ని తాకింది అంటే ఇక ముఖ్య కార్యదర్శి లక్ష్యంగా విపత్తుల నిపుణుడు తన అనుకూల మీడియా సహాయంతో చేసే హంగామా అంతా ఇంతా ఉండదు.
231
118
517
@IYRKRao
IYRKRao , Retd IAS
6 years
కూకట్ పల్లి రెండుతెలుగురాష్ట్రాల్లో ఒక నియోజకవర్గం. కానీ ఆ ఒక నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గురించి మీడియాలో ఒక వర్గం చేస్తున్న హడావిడి చూస్తూ ఉంటే వారి దృష్టిలో ఈ రెండు రాష్ట్రాల రాజకీయాలు ఒకటి రెండు కుటుంబాల కే పరిమితం కావాలన్న ఆకాంక్ష ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది
24
201
514
@IYRKRao
IYRKRao , Retd IAS
4 years
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన బిజెపి కలిసి ఒక కూటమిగా తృతీయ ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయడానికి నిర్ణయించుకున్న ఈ తరుణంలో జనసేన నుంచి వీరి రాజీనామా సరైన నిర్ణయం కాదేమోనని నా అభిప్రాయం. ఉండి రాష్ట్ర విస్తృత ప్రయోజనాల దృష్ట్యా తృతీయ కూటమి బలపడటానికి ప్రయత్నించి ఉంటే బాగుండేది.
Tweet media one
43
97
513
@IYRKRao
IYRKRao , Retd IAS
3 years
ఈ సమస్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నిరంతరం వెంటాడుతూనే ఉంటుంది. ఒక రోజుతో తీరిపోయే సమస్య కాదు. అప్పులు ఆదాయం కలిసి ₹1000 వస్తే ₹2000 ఖర్చు చేయడానికి ప్రణాళిక వేసుకున్న ఇంటి యజమాని పరిస్థితి ఏందో ఈరోజు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి అంతే. డబ్బులు చెట్లకు కాయవు కదా.
Tweet media one
23
226
509
@IYRKRao
IYRKRao , Retd IAS
6 years
#బాబు గారు అసభ్య పదజాలాన్ని ఎన్నడూ వాడరు. ఆ బాధ్యత దానిలో నిష్ణాతులైన వారికి అప్ప చెబుతారు వారిని ప్రోత్సహిస్తారు. ప్రత్యర్థి నోరు జారితే భూతద్దంలో చూపడ���నికి అను కుల మీడియా ఉండనే ఉంది. వారు ఎప్పుడైనా నోరు జారి నా రోడ్డుపై ఎట్లా నడుస్తారన్న కప్పిపుచ్చే పని అదే మీడియా చేస్తుంది
19
145
470
@IYRKRao
IYRKRao , Retd IAS
3 years
"సుబ్రహ్మణ్య స్వామి గారికి న్యాయవాది పట్టా లేదు." ఆంధ్రజ్యోతి. పట్టా లేకుండానే వందల కేసులు వాదించాడు. కోర్టులు విన్నాయి. తీర్పులు ఇచ్చాయి. కోర్టుల ముందు హాజరు కావడానికి వాదించడానికి న్యాయవాద పట్టా అవసరం లేదన్న మౌలిక సూత్రాన్ని పత్రిక వారు మర్చిపోయినట్లుంది.
17
88
486
@IYRKRao
IYRKRao , Retd IAS
2 years
@YashwantSinha For once you are telling the truth . What you meant as sarcasm is the reality . Who sold away the valley to one family of Abdullahs ? Chacha Nehru . If a no nonsence approach instead of appeasement was followed right from begining pandits would have been safe.
34
51
450
@IYRKRao
IYRKRao , Retd IAS
5 years
@ncbn @JaiTDP This definitely is not true . You welcomed package in place of #scs .Increasing number of constituencies to accommodate defectors important to you not agreed by centre. you made an assessment #modi is losing popularity and wanted to be on the winning side as per your assessment.
59
105
449
@IYRKRao
IYRKRao , Retd IAS
4 years
జయము జయము చంద్రన్న కు 84 కోట్లు. అలాగే జయహో జయహో జగనన్నకు ఎంత ఖర్చవుతుందో కూడా చెబితే బాగుంటుంది. రోజూ రాష్ట్రంలో భాగంగాని హైదరాబాద్ ఎడిషన్ల మొదటి పేజీలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హస్తాలు నేస్తాలు వెల్లువల అడ్వర్టైజ్ మెంట్ లతో నిండిపోతున్నాయి.
31
90
466
@IYRKRao
IYRKRao , Retd IAS
6 years
బాలకృష్ణ గారిని గురించి పెట్టిన ట్వీట్ కు కొంత వివరణ ఇవ్వాలి. ఈ ప్రాంతాల్లో వాళ్లకు మా బావగారు ఐటీ తెచ్చిన దాకా ఐటీ అంటే తెలియదు అన్న వీడియో చూసిన తర్వాత పెట్టిన ట్వీట్.
26
120
433
@IYRKRao
IYRKRao , Retd IAS
4 years
ఈ నెల పెన్షన్ ఒక వారం తర్వాత ఈ రోజు వచ్చింది. జీతాలు, పెన్షన్లు, వడ్డీ చెల్లింపులు, బడ్జెట్లో మొదటి కేటాయింపులు కాబట్టి ఒకరోజు అటు ఇటు గా చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఒక వారం పెన్షన్ చెల్లింపులు వాయిదా పడ్డాయి అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థిత�� ఎంత అర్ధాన్నం గా ఉన్నది అర్థమవుతున్నది.
27
176
449
@IYRKRao
IYRKRao , Retd IAS
4 years
ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి చక్కగా ఉండాలంటే బంగారు మార్గం. పన్నులతో వచ్చిన ఆదాయాన్ని పంచు. అప్పు చేసి తెచ్చిన డబ్బును పెట్టుబడిగా పెట్టు. అప్పు చేసి పంచటం మొదలెడితే దివాలా తీయటానికి ఎక్కువ కాలం పట్టదు. Golden principle for proper financial management to any government .
27
166
455
@IYRKRao
IYRKRao , Retd IAS
5 years
నెత్తిన రూపాయి పెడితే దమ్మిడీకి విలువ లేని నాయకుడు ఫరూక్ అబ్దుల్లా. కాశ్మీర్ సమస్య ఈ కుటుంబ నిర్వాకమే. ఆయన తెలుగుదేశానికి స్టార్ క్యాంపెయినర్. ఈనాడు వారి మొదటి పేజీ వార్త. ఆ కూటమిలో నిరాశానిస్పృహలు ఏ స్థాయిలో ఉన్నాయనేది దీనిని బట్టి అర్థం అవుతున్నది.
Tweet media one
36
202
433
@IYRKRao
IYRKRao , Retd IAS
6 years
#సిఎస్ ను గాని #డీజీపీ ని గాని ఫోన్ చేసి ఒక సంఘటన గురించి సమాచారం అడిగే హక్కు #గవర్నర్ గారి లేదా? మొదటిసారిగా అటువంటి హక్కు లేదు అనే వాదన వింటున్నాను. సాధారణంగా గవర్నర్ గారు అటువంటి సమాచారం అడిగితే ఆయనకు పంపించి ముఖ్యమంత్రి గారికి తెలియ చేయటం నాకు తెలిసిన విధానం.
41
165
425
@IYRKRao
IYRKRao , Retd IAS
5 years
"కనకపు సింహాసనమున శునకము కూర్చుండబెట్ట శుభలగ్నమునం దొనరగ బట్టము కట్టిన వెనకటి గుణ మేల మాను వినరా సుమతీ!
79
127
427
@IYRKRao
IYRKRao , Retd IAS
6 years
#ఈనాడు కబుర్ల పేరుతో నేను రాస్తున్న వ్యాఖ్యలు చూసి కొందరు మిత్రులు అన్ని పత్రికలు అలాగే ఉన్నాయి కదా మరి ప్రత్యేకంగా ఈనాడు మీద వ్యాఖ్యానించడానికి కారణం ఏంటి అని అడిగారు. తటస్థ ముసుగులో పక్షపాత వార్తలను ఈనాడు ప్రజల కు అందిస్తున్నది. ఈ విషయాన్ని విశదీకరించడానికే నా ఈ చిన్న యత్నం.
26
162
425
@IYRKRao
IYRKRao , Retd IAS
3 months
ఈ వార్త ఈనాడు, ఆంధ్రజ్యోతిలో వస్తుందేమోనని చూసాను. ఈనాడులో నాకు కనిపించలేదు. ఆంధ్రజ్యోతిలో ఎక్కడో ఒక మూల ఉన్నది. చాలా రోజుల తర్వాత సాక్షి పత్రిక చూశాను. అనుకున్నట్టే ఇది హెడ్లైన్ కింద ఉన్నది. ఈ కేసు విషయంలో ఉండవల్లి గాని అభినందించాలి .
Tweet media one
18
142
448
@IYRKRao
IYRKRao , Retd IAS
5 years
యత్నం భగీరథ యత్నం. సఫలమైతే రాష్ట్రానికి మంచిదే.
21
68
425
@IYRKRao
IYRKRao , Retd IAS
5 years
Looks @ysjagan moving forward with perfect plan #APCapitals . dangle the carrot of legislative capital to #Amaravati .move executive capital to #Vizag . Later easy to confine Amaravathi to one assembly session eventually wind up . So long run capital Vizag . High court Kurnool.
35
106
428
@IYRKRao
IYRKRao , Retd IAS
6 years
I wish Telangana #mahakootami jodi between #tdp # and #congress continues in AP. If it is a disaster in telangana it will be a calamity in AP . ( with due apologies to Disraeli)
16
103
414
@IYRKRao
IYRKRao , Retd IAS
5 years
@ncbn సొమ్మొకడిది సోకొకడిది అనేదానికి చక్కని నిదర్శనం పోలవరం. కేసులు లేని నాలుగేళ్లలో పొడిచింది ఏమీ లేదు. ఎన్నికల సంవత్సరం లోనే హడావుడిగా కొంచెం చేసి పెద్దగా చెప్పుకొని ప్రతి చిన్న పనికి ఒక పెద్ద ఉత్సవాన్ని ఏర్పాటు చేసి ఎల్లో మీడియా సహాయంతో ఇంకా పెద్ద ప్రచారాన్ని చేసుకున్నారు.
36
121
423
@IYRKRao
IYRKRao , Retd IAS
5 years
It was a pleasure meeting ⁦ @Swamy39 ⁩ a Rishi wedded to Hindu dharma. Remembered when we were able to protect #tirumalatemple from #goldplating and discussed about freeing at least small temples from clutches of government .Handed over to him my books on Amaravati,navyandhra
Tweet media one
21
101
404
@IYRKRao
IYRKRao , Retd IAS
5 years
@Swamy39 I agree there is a systematic disinformation campaign being run by Telugu desam . @ysjagan should realise what did not stick to @ncbn on this can stick to him easily .He has to prove he has no such agenda and do it publicly and repeatedly lest his tacit support is presumed.
34
115
405
@IYRKRao
IYRKRao , Retd IAS
6 years
దుర్గామల్లేశ్వర దేవస్థానానికి చెందిన విలువైన భూములు కారుచౌకగా సిద్ధార్థ విద్యాసంస్థలకు ఈ ప్రభుత్వం కట్టబెట్టడానికి కారణాలేంటి? వారికున్న ప్రత్యేక అర్హతలేంది? ప్రభుత్వం తెలుపగలదా?
25
239
400
@IYRKRao
IYRKRao , Retd IAS
6 years
#ఐటీదాడులపై టీవీలలో చర్చలు చూస్తున్నాను. #బిజెపి కి మారిన సమీకరణలో ముగ్గురు ప్రత్యర్థులు #తెలుగుదేశం #కాంగ్రెస్ ప్రతినిధులతో సహా యాంకర్ కూడా. అయినా గట్టిగా వాదనలు వినిపిస్తున్న బిజెపి ప్రతినిధులకు నా అభినందనలు. తటస్థ యాంకరింగ్ లేకపోవటం మన టీవీ చర్చల దురదృష్టం
25
134
404
@IYRKRao
IYRKRao , Retd IAS
5 years
@ncbn @ysjagan నరేంద్ర మోడీ గారిని దోషిగా చూపెట్టాలని ప్రయత్నం చేసి విఫలమయ్యారు. ఇప్పుడు లేని కుట్రలను సృష్టించి రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేస్తున్నారు.ఇది కూడా విఫలమవుతుంది. చేసిన పనిని చూపెట్టి ఓట్లు అడిగే పరిస్థితి లేనప్పుడు ఇటువంటి కుట్రలు కుతంత్రాలు ఎల్లో మీడియా సహకారంతో తమరే చేస్తున్నారు
37
83
405
@IYRKRao
IYRKRao , Retd IAS
1 year
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలలో హంగ అసెంబ్లీ వచ్చి @PawanKalyan గారికి ప్రాధాన్యం రావాలి అంటే ఉన్న మార్గం ఒకటే. ఇప్పటినుంచి @JanaSenaParty @BJP4Andhra కలిసి చిత్తశుద్ధితో పనిచేయటమే. తమరి ఉచిత సలహాలు తీసుకొని పార్టీ విధానాన్ని నిర్ణయించే పరిస్థితిలో జనసేన ఉండకపోవచ్చు.
Tweet media one
16
80
421
@IYRKRao
IYRKRao , Retd IAS
6 years
తుఫాను సహాయ కార్యక్రమాలకు ఇబ్బంది కలుగుతుందని పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రాంతాల్లో పర్యటన వాయిదా వేసుకోవటం మంచి నిర్ణయం. ప్రముఖుల పర్యటనలు సహాయ కార్యక్రమాలకు ఇబ్బందులే కానీ సహాయ పడవు.
21
124
386
@IYRKRao
IYRKRao , Retd IAS
5 years
@pbhushan1 There will always be some reason for some one to take to arms . @pbhushan1 is not inventing some great science by saying this . That he chose to highlight this when the nation is mourning the death of the forces shows his perversion .
11
73
368
@IYRKRao
IYRKRao , Retd IAS
5 years
@SreenivasanJain I never thought qualification for being a journalist is to believe minorities are in danger . Thanks Srinivas Jain for giving new definition
16
66
359
@IYRKRao
IYRKRao , Retd IAS
6 years
The issue raised by mr. Pawan Kalyan about partial media is important and needs attention. Fans can dilute the issue by indulging in violent acts. @BharatToday @ndtv @EnaduNews @YouTube @republic @PIB_India @IndiaToday @Jai_TeluguDesam @JanaSenaParty @bjp_ @INCIndia @YSRCParty
9
233
374
@IYRKRao
IYRKRao , Retd IAS
5 months
ఒకే జట్టు అయినప్పుడు ఒకే పార్టీ కావడానికి అభ్యంతరం ఉండకపోవచ్చు. జనసేన టిడిపి లను బిజెపిలో విలీనం చేస్తే రాష్ట్ర ప్రయోజనాలు దేశ ప్రయోజనాల కు చాలా మేలు జరుగుతుంది.
Tweet media one
78
93
409
@IYRKRao
IYRKRao , Retd IAS
6 years
ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచులు జాడ వేరు ఐటీ కంపెనీల యందు సూట్కేస్ కంపెనీలు వేరయ్య విశ్వదాభిరామ, వినుర వేమా
14
108
394
@IYRKRao
IYRKRao , Retd IAS
4 years
ఈ స్థాయిలో రాష్ట్రమంతటా ఇన్ని రోజుల నుంచి హిందూ దేవాలయాలు లక్ష్యంగా విధ్వంసకాండ సాగుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యులను తెలుసుకోలేని అసమర్థ ప్రభుత్వం అయినా అయి ఉండాలి, లేదా బాధ్యులు తెలిసి కొన్ని కారణాల వలన ప్రజలకు తెలియజేయని ప్రభుత్వం అయినా అయి ఉండాలి.
Tweet media one
18
178
402
@IYRKRao
IYRKRao , Retd IAS
6 years
జంధ్యాలగారి సినిమాలో వేలు గారు పోలీస్. తను నిర్వహించే స్కిల్ గేమ్స్ లోగెలుపు ఆయనదే. ఆంధ్ర రాష్ట్రంలో అధికార పార్టీ టీవీ మేనేజ్మెంట్ లు యాంకర్లు కలిసి నిర్వహించే డిబేట్ ల కు ఆ స్కిల్ గేమ్స్కు పెద్ద తేడా లేదు. విజేతలు ముందే నిర్ణయింప బడతారు. ఇతరు లు పోయేది తిట్టించుకొని రావటానికే
37
140
390
@IYRKRao
IYRKRao , Retd IAS
5 years
@ncbn ఏమైనా మిగిలితే కదా లూటి చేయటానికి.
39
112
391
@IYRKRao
IYRKRao , Retd IAS
5 years
@ncbn @narendramodi @ysjagan వాళ్లకు లేకపోయినా వాళ్లు కలవాలన్న ఆత్రం మీకు ఎక్కువ ఉన్నట్టుంది. తెలుగువారి దెబ్బ మీ మీద చూపెట్టడానికి సిద్ధమై ఉన్నారు. తొందరపడకండి.
37
60
401
@IYRKRao
IYRKRao , Retd IAS
4 years
తిరుపతి ఉప ఎన్నిక లోపల బిజెపి జనసేన మధ్య మిత్రభేదం సృష్టించటానికి ఎల్లో మీడియా తన శాయశక్తులా కృషి చేస్తూ ఉన్నది. విజ్ఞత కలిగిన నాయకుడు @PawanKalyan గారు ఈ విషయాన్ని గ్రహించి అప్రమత్తతో ముందుకు నడుస్తారని ఆశిద్దాం. @bolisetti_satya
15
119
386
@IYRKRao
IYRKRao , Retd IAS
5 years
@ncbn రైల్వే శాఖ పరిపాలన వ్యవస్థల పునర్విభజన వారి పరిపాలనా సౌలభ్యానికి అనుకూలంగా చేయాల్నా లేక రాష్ట్ర ప్రభుత్వ సలహా తీసుకొని చేయాలా? రైల్వే జోను లాభనష్టాలు రైల్వే శాఖ చూసుకుంటుంది. నష్టం వస్తే మనం ఇచ్చేది లేదు. మోసపూరిత సమాచారంతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇది మీ స్థాయికి తగదు.
42
118
383
@IYRKRao
IYRKRao , Retd IAS
4 years
పద్మవ్యూహం నుంచి విజయవంతంగా బయటికి రావటానికి ఇంద్రుని ఆశీస్సులు అవసరం. సైంధవులు అడ్డు పడకుండా.
29
53
383
@IYRKRao
IYRKRao , Retd IAS
5 years
ఇంకొకరి అజెండా మన అజెండాగా భుజాలపై మోయటం మొదలెడితే రాజకీయాల్లో కను మరుగై పోవటానికి ఎక్కువ కాలం పట్టదు.
28
126
369
@IYRKRao
IYRKRao , Retd IAS
4 years
Time for a wider discussion and steps towards reviving the #nationaljudicialappointmentscommission . జాతీయస్థాయిలో ఒక చర్చ ప్రారంభమై జాతీయ న్యాయాధికారుల నియామక కమిషన్ ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
21
86
383
@IYRKRao
IYRKRao , Retd IAS
5 years
సీఎస్ ను తొలగించే అధికారం సీయమ్ గారికి ఉన్న ఈ తొలగించిన విధానం సరిగా లేదు. బాధ్యత లేని అధికారం చలాయించే ముఖ్యమంత్రి కార్యాలయం ముఖ్యమంత్రుల మెడలకు ఉచ్చులా చుట్టుకుంటూ ఉన్నది. హిందూ దేవాలయాల్లో అన్య మతస్తులను తొలగించే విషయంలో గట్టిగా నిలబడి నందుకు ఇది బహుమానం అయితే ఇంకా మరీ దారుణం.
Tweet media one
50
249
374
@IYRKRao
IYRKRao , Retd IAS
6 years
న్యూయార్క్ నగరంలో గొడుగు పట్టుకుని కాలినడక తిరగడానికి విశ్వ నగర నిర్మాణానికి గల సంబంధం నాకు బోధ పడుట లేదు
@ncbn
N Chandrababu Naidu
6 years
న్యూయార్క్ న‌గ‌రంలో గొడుగు ప‌ట్టుకుని కాలిన‌డ‌క‌న‌ తిరిగాను. ప్ర‌జ‌ల కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం అనునిత్యం క‌ష్ట‌ప‌డుతున్నాను. ఎవరెన్ని ఆటంకాలు సృష్టించినా ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. విశ్వ‌న‌గ‌రాన్ని నిర్మించి తీరతాను. #APDharmaporatam
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
657
703
2K
45
152
366
@IYRKRao
IYRKRao , Retd IAS
3 years
ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల టెన్షన్ గెలుపు ఎవరిది అని కాదు. ఎక్కడ బిజెపి జనసేన కూటమి గణనీయంగా పుంజుకుని ప్రత్యామ్నాయ స్థానాన్ని భర్తీ చేస్తుందేమోనని. ఈరోజు వీకెండ్ కామెంట్ లో కూడా ఆ భయమే కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది.
18
100
383
@IYRKRao
IYRKRao , Retd IAS
5 years
ఒకరు అప్పులు చేసి పప్పు బెల్లాలు పంచితే ఇంకొకరు ఇంటి బంగారం అమ్మి పప్పు బెల్లాలు పంచుతామంటారు. రెండింటికీ పరిమితులు ఉన్నాయి. ఒక స్థాయికి మించి అప్పులు చేయలేరు. భూములు అమ్మటం అయిపోతే పంచడానికి నిధులు ఉండవు. పప్పుబెల్లాల పంపకం దీర్ఘకాలంలో ఎలా కొనసాగిస్తారో తెలియజేస్తే బాగుంటుంది.
21
146
372
@IYRKRao
IYRKRao , Retd IAS
5 years
I thank @ysjagan for fulfilling the long standing demand of archakas in small temples of rural areas . What should have been a routine order issued long back has to wait till now due to the attitude of @ncbn .
Tweet media one
12
107
371
@IYRKRao
IYRKRao , Retd IAS
5 years
2019 ఎన్నికల్లో తెలుగుదేశం ఓటమికి ప్రధాన కారణాలు ఈ క్రింది విధంగా ఉంటాయి. 1. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 2019 ఎన్నికలు ధనబలంతో ఎట్లా గెలవాలని ఆలోచించడం. ఇందువల్ల అవినీతి విచ్చలవిడి అయిపోయింది. 2. ఒక సామాజిక వర్గం ప్రయోజనాలకు కొమ్ముకాయడం. మిగిలిన వర్గాల ను విస్మరించడం.
26
120
360
@IYRKRao
IYRKRao , Retd IAS
3 years
అవును. కేంద్రం లా తేలికగా నిర్ణయం తీసుకోలేరు. ఎందుకంటే ఆర్థిక అవగాహన లేకుండా పాలన సాగిస్తున్నారు. కేంద్రం పద్ధతిగా అభివృద్ధిని సంక్షేమాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు పోతున్నది కాబట్టి ఇటువంటి నిర్ణయాలను వెంటనే తీసుకో గలిగింది.
Tweet media one
15
136
374
@IYRKRao
IYRKRao , Retd IAS
7 months
Has the political initiative in Andhra Pradesh slipped away from the hands of @PawanKalyan ? Looks so .
45
110
374
@IYRKRao
IYRKRao , Retd IAS
5 years
మోడీ గారు తన ఉపన్యాసంలో ప్రస్తావించింది వారసత్వ రాజకీయాలు గురించి రాజకీయాలలో ఉన్నా రు కాబట్టి తండ్రి కొడుకు ల ప్రస్తావన తెచ్చారు. ముఖ్యమంత్రి గారు రాజకీయాలలో లేని వారి కుటుంబ సభ్యుల ప్రస్తావన తెచ్చి మాట్లాడటం అంత సబబని పించడం లేదు
30
89
351