మంచు శిఖరం!!! Profile Banner
మంచు శిఖరం!!! Profile
మంచు శిఖరం!!!

@legend_celeb

16,007
Followers
33
Following
9,742
Media
103,813
Statuses

అనిపించింది చెప్తా!😁😁😁 సినీ-రాజకీయ విమర్శకుడిని, లోక విరోధిని 😊

శీతాకాలం
Joined February 2017
Don't wanna be here? Send us removal request.
@legend_celeb
మంచు శిఖరం!!!
3 years
Fans nunchi Families ki vellipoyindi cinema... long run set 👍 #VakeelSaab
6
693
3K
@legend_celeb
మంచు శిఖరం!!!
3 years
ఒక సినిమా ని బద్నామ్ చెయ్యడానికి రిలీజ్ రోజే మినిస్టర్లతో ప్రెస్ మీట్లు పెట్టించిన దరిద్రుడు బహుశా దేశంలో వీడేనేమో...
24
780
2K
@legend_celeb
మంచు శిఖరం!!!
2 years
Most of Chiru's fans donno Chiru's caste until they have grown up ఊహ తెలిసేటప్పటికే చిరంజీవి కి కనెక్ట్ అయిపోయారు... సేమ్ క్యాస్ట్ అయితే ఒక ఎక్స్ట్రా స్మైల్ అంతే Chiru is beyond caste n creed 💥
85
479
2K
@legend_celeb
మంచు శిఖరం!!!
3 years
Posani ki payment waste bro @ysjagan , performance baaledu.. baaga lag vundi dialogue delivery lo confusion vundi body language lo confidence ledu content lo clarity ledu Rating: 0.75/5
38
800
2K
@legend_celeb
మంచు శిఖరం!!!
2 years
రాసిపెట్టుకో... ఇండస్ట్రీ ని నెక్స్ట్ లెవెల్ లో దున్నేస్తావ్ @AlwaysRamCharan
11
543
2K
@legend_celeb
మంచు శిఖరం!!!
4 years
నాది #చిరంజీవి కులం కాదు... కనీసం అతని ప్రాంతం కూడా కాదు నాది రాయలసీమ నడిబొడ్డు... కలియుగదైవానికి తొలి గడప అయిన కడప ఊహ కూడా తెలియని వయసులో నన్ను అతనికి దగ్గర చేసింది... కేవలం అతని #ప్రతిభ 😎
57
509
2K
@legend_celeb
మంచు శిఖరం!!!
3 years
Prakash Panel : 11 Manchu Panel : 7 Prakash Raj : 270 votes Manchu Vishnu : 381 votes (Majority 111 votes) Prakash Raj : 0 Expenses Manchu Vishnu : 100+ మందికి అప్ & డౌన్ ఫ్��యిట్ టిక్కెట్లు+ స్టార్ హోటల్ అకామడేషన్+ రెంటెడ్ లక్సరీ కార్లు+ 500 మందికి స్టార్ హోటల్ డిన్నర్ #MAA 👍
31
643
2K
@legend_celeb
మంచు శిఖరం!!!
3 years
ప్రతి శుక్రవారం వచ్చి సంతకం చేసి వెళ్ళాలి నా కొడక🔥 పాపం ఎవడి మనోభావాలు దెబ్బ తిన్నాయో... యంత్రాంగం కదిలింది🤭😁
9
529
2K
@legend_celeb
మంచు శిఖరం!!!
3 years
ప్యాండమిక్ టైములో థియేటర్ సిబ్బంది కడుపు నింపుతోంది #VakeelSaab లాక్ డౌన్ వచ్చే వరకు ఇదే సోర్స్ వాళ్లకు🙏
7
470
2K
@legend_celeb
మంచు శిఖరం!!!
3 years
పవన్ కళ్యాణ్ ని ఎలక్షన్ అయ్యేదాకా తిట్టినందుకు... #కత్తి కి 12 ఎకరాల గ్రానైట్ మైన్స్ ఇచ్చాడంటే గ్గాజువాక, భీమవరం లలో ఇంకెంత ఖర్చు పెట్టాడో ఈ ఇగో అన్నియా జనాలు గొఱ్ఱెలు అని ఊరికే అనలా...
6
671
2K
@legend_celeb
మంచు శిఖరం!!!
4 years
నేను అందర్నీ గుడ్డిగా నమ్మడం వలనే నష్టం జరిగిందనే విషయాన్ని పవన్ నమ్ముతాడు. PRP ప్రయాణంలో చాలా అంతర్గత విషయాలు తెలుసుకున్నాడు. ఏదో రోజు అనుకున్నది సాధిస్తాడు అనే నమ్మకం వుంది. నేను ప్రత్యక్ష రాజకీయాలలో లేకున్నా నా నైతిక మద్ధతు ఎప్పుడూ జనసేనకే - మెగాస్టార్ చిరంజీవి
32
438
1K
@legend_celeb
మంచు శిఖరం!!!
3 years
సీఎం సినిమాల మీద పిటీషన్స్ వేస్తుంటాడు మినిస్టర్స్ సినిమాల మీద రివ్యూస్ ఇస్తుంటారు స్టేట్ ని టూరింగ్ టాకీస్ చేసేశారు కదరా 🙏
8
582
1K
@legend_celeb
మంచు శిఖరం!!!
5 years
#GaddalakondaGanesh Guntur Day1 : 71L #Mahanayakudu Guntur Closing : 69L 😂 #మెగాస్టార్ దాకా ఎందుకు లేరా మీకు... 😁😁😁
23
473
1K
@legend_celeb
మంచు శిఖరం!!!
4 years
'ఉద్దానం' ప్రాంతం లో ఒక సర్పంచి స్థానాన్ని గెలిచిన #జనసేన అక్కడి ప్రజలు ఇప్పటికి మేలుకున్నారు... 😌
14
389
1K
@legend_celeb
మంచు శిఖరం!!!
3 years
Inkoka hit vaste... Enti Chiranjeevi visheshalu antademo
@alluarjun
Allu Arjun
3 years
@KChiruTweets My prayers for you to get well soon . Glad to know that the symptoms are very mild . Wishing you a speedy recovery 🖤
438
3K
15K
55
476
1K
@legend_celeb
మంచు శిఖరం!!!
3 years
సినిమా షోలు ఆపించడం, నీ సిట్టింగ్ స్థానానికి కూడా రిగ్గింగ్ చేసుకోవడం... ఎవడ్రా నిన్ను పులిబిడ్డ అని చెప్పింది🙏😹
17
562
1K
@legend_celeb
మంచు శిఖరం!!!
3 years
అఖండ నాకు ఇచ్చేయ్ అన్నా... నా YT ఛానల్ లో పెట్టుకుంటా
148
614
1K
@legend_celeb
మంచు శిఖరం!!!
3 years
PK surpassed MB's life time Nizam highest in 5 Days 💥 #BheemlaNayak - 31Cr #Maharshi - 28Cr
27
485
1K
@legend_celeb
మంచు శిఖరం!!!
2 years
ఫస్ట్ టైం జనం లేక ఈవెంట్ కాన్సల్ చేసిన క్రెడిట్ నీదే బ్రో @tarak9999 🤭🤣🤣🤣
52
485
1K
@legend_celeb
మంచు శిఖరం!!!
5 years
👉ఇసుక కొరత వల్ల కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు వైఛీప్: పవన్ కు 3 పెళ్లిళ్లు 👉పెట్టుబడులు పక్క రాష్ట్రాలకు పోతున్నాయి వైఛీప్: పవన్ కు 3 పెళ్లిళ్లు 👉తెలుగు బాషను మరుగునపరిచే పని చెయ్యొద్దు వైఛీప్: పవన్ కు మూడు పెళ్లిళ్లు దీనికన్నా మీకు మొగుడయ్యాడు అని చెప్పండ్రా 😁😁😁
32
612
1K
@legend_celeb
మంచు శిఖరం!!!
6 years
RC taking 1.5 rating movie VVR to 50C club in just 5 Days in style!👌
20
371
1K
@legend_celeb
మంచు శిఖరం!!!
3 years
#హిందూపురం 11వ వార్డ్ లో #జనసేన అభ్యర్థి 137 ఓట్లతో గెలుపు
8
427
1K
@legend_celeb
మంచు శిఖరం!!!
3 years
సినీ ఇండస్ట్రీకి సహకారం అందిస్తా అన్నాడు, మాట తప్పకుండా అందిస్తున్నాడు KCR అది మగతనం👍
11
376
1K
@legend_celeb
మంచు శిఖరం!!!
3 years
'PK సినిమా' మంత్రిత్వ శాఖను ప్రారంభించిన సీఎం
6
431
1K
@legend_celeb
మంచు శిఖరం!!!
6 years
రాయలసీమవాసిగా చెబుతున్నా... 2014లో విలన్ లాగా కనిపించిన #కేసీఆర్ కి 2018లో నేను అనుకూలంగా మాట్లాడతానని అనుకోలేదు కారణం ఒక్కటే, కష్టపడి ఒక రాష్ట్రాన్ని సాధించుకున్నారు కాపాడుకోండి👍 ఈ కుల జాడ్యం ఆంధ్రా, సీమలకు తప్పవు, అవి మీకెందుకు... తరిమికొట్టండి!!! #TelanganaElections2018
50
450
1K
@legend_celeb
మంచు శిఖరం!!!
2 years
అవసరంగా పోటీలోకి వచ్చి ఎర్రిహూకు అయ్యాడు బాలయ్య 🫢🤣🤣🤣
30
266
1K
@legend_celeb
మంచు శిఖరం!!!
2 years
థాంక్స్ మోహన్ రాజా ! Your are Intelligent
6
301
1K
@legend_celeb
మంచు శిఖరం!!!
3 years
#VakeelSaab emerged as PK's BEST *78Cr Share (5 Days) 👏 **Surpassed HIS 2013's IH #AttarintikiDaredhi 74Cr
7
495
1K
@legend_celeb
మంచు శిఖరం!!!
5 years
స్టార్ హీరో బాబులాగా ఏదో సమాజాన్ని ఉద్ధరిస్తున్నట్టు రెండు ట్వీట్లు ఏసి మరీ సీరియస్ సబ్జెక్టులు కాకుండా ఇన్స్టంట్ మనీ తెచ్చే మినిమమ్ గ్యారెంటీ రొట్ట సినిమాలు తీసుకుంటూ ఎంచక్కా ఫారిన్ ట్రిప్పులు ఏసుకోక... సీరియస్నెస్ లేని రూ.2000 జనాల కోసం నీకెందుకన్నా ఈ తల నొప్పి @PawanKalyan !?
59
233
1K
@legend_celeb
మంచు శిఖరం!!!
2 years
Vintage Shankar viswaroopam anta RC blood pettestunnadanta #RC15 💥🔥
11
360
1K
@legend_celeb
మంచు శిఖరం!!!
6 years
#MrMajnu Review 1st Half 👍👍👍 2nd Half 👌👌👌 Over all 3.5/5 🤘 Kottesadu!!!
23
155
1K
@legend_celeb
మంచు శిఖరం!!!
2 years
నీ భీమ్లా నాయక్ అప్డేట్లకు వచ్చే పావువంతు రెస్పాన్స్ కూడా నువ్వు చేసే రైతు సాయాలకు నీ ఫ్యాన్స్ నుంచి రాదు... అర్థం చేసుకో @PawanKalyan
54
313
1K
@legend_celeb
మంచు శిఖరం!!!
2 years
RC puli ni kotte shot oora mass andi babu @ssrajamouli 🙏😁
8
306
1K
@legend_celeb
మంచు శిఖరం!!!
3 years
ఎవడు ఎంత జబ్బలు చరుచుకున్నా, #పవన్ ఎంటర్ అయ్యాకే ప్రొడ్యూసర్లను ఆఘమేఘాల మీద చర్చలకు పిలిచారు... లేకుంటే సంక్రాంతి వరకు కూడా వెయిటింగ్ చెయ్యల్సిందే 🤣
16
421
1K
@legend_celeb
మంచు శిఖరం!!!
3 years
#BheemlaNayak final output adhirindi ani news 🔥🔥🔥
5
320
1K
@legend_celeb
మంచు శిఖరం!!!
3 months
పవన్ కళ్యాణ్ కి ఎప్పటికైనా వెన్నుదాన్నుగా నిలబడేది @AlwaysRamCharan ఒక్కడే... ఏ నక్క నాయాలు ఉండడు గుర్తుపెట్టుకోండి PK ఫ్యాన్స్ 👍
16
420
1K
@legend_celeb
మంచు శిఖరం!!!
6 years
ట్విట్టర్ లో చూపించిన ఉత్సాహం పోలింగ్ బూత్ వెళ్ళే వరకు చూపించండి అయ్యా! చిన్న సైజు తుఫాన్ లేపారు అందరూ కలిసి😁 #HBDJanasenaniPawanKalyan
24
1K
1K
@legend_celeb
మంచు శిఖరం!!!
2 years
Remake #GodFather all set to cross Buddodi jeevithakalapu highest 63Cr(ASVR) by Monday 🔥🔥🔥
22
388
1K
@legend_celeb
మంచు శిఖరం!!!
3 years
Oka cinema kosam 4 petitions 😁 Nuvvu oka state ki CM vaa leka bantrothuvaa!?🤔
7
411
1K
@legend_celeb
మంచు శిఖరం!!!
3 years
Porapatuna kuda Nandamuri brothers analeka poyav kadara 🤣
51
530
1K
@legend_celeb
మంచు శిఖరం!!!
4 years
14 సంవత్సరాలు సీయంగా ప్రజలను ఉద్దరించి నాశనం చేసిన బాబోరు @ncbn కరోనా నిర్మూలణ కోసం చేసిన సాయం 10 లక్షలు అసలు ఏ పదవీలేని @PawanKalyan కరోనా నిర్మూలణ కోసం చేసిన సాయం 2 కోట్లు Telugu people are blessed😊
29
374
1K
@legend_celeb
మంచు శిఖరం!!!
2 years
నాకు తెలిసి ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి గారే - SS రాజమౌళి
11
230
1K
@legend_celeb
మంచు శిఖరం!!!
3 years
ఇలాంటి నీచ్ కమీనే వ్యవస్థలో ఏం చేద్దాం అని వచ్చావ్ సామీ @PawanKalyan #TirupatiByElection
10
432
1K
@legend_celeb
మంచు శిఖరం!!!
5 years
నోటు చేతిలో పెడితే జైలుకు వెళ్ళివచ్చిన విషయం,జైలుకు వెళ్లకుండా స్టేలు తెచ్చుకున్న విషయం కూడా పట్టించుకోరు ఈ జనాలు... పైగా సినిమా చెయ్యడం నేరం కూడా కాదు @PawanKalyan 😊 పార్టీ నడవాలంటే డబ్బు కూడా అవసరం👍 వాళ్ళ హీరోల BO బతుకులు తెలిసిందే కదా, అందుకే యాంటీ ఫ్యాన్స్ కుక్క ఏడుపులు😁
32
411
1K
@legend_celeb
మంచు శిఖరం!!!
2 years
రాజ్యాంగ సృష్టికర్త అయిన అంబేద్కర్ లాంటి మహనీయుడి పేరును కడప జిల్లాకు పెట్టొచ్చు కదా YSR పేరు తీసేసి... అంబేద్కర్ కన్నా గొప్పోడు కాదు కదా YSR🤔
15
366
1K
@legend_celeb
మంచు శిఖరం!!!
5 years
One line review! కొదమసింహం జూలు విదిల్చి వీరవిహారం చేసినట్టు వుంది!😎 #SyeRaaNarsimhaReddy
8
311
1K
@legend_celeb
మంచు శిఖరం!!!
3 years
Veelaithe next month inko cinema dinchanna @PawanKalyan BP perigi 6 nelallo madhyathara elections vachela vunnay 😁😹
8
382
1K
@legend_celeb
మంచు శిఖరం!!!
6 years
మా ఒక్క రోజు కలెక్షన్ చాలురా అన్నగారి వంశానికి అని అన్నా అర్థం!😁
@HanuNews
H A N U
6 years
ఒక్క రోజు కూడా ఆడవు నా సినిమా అన్నట్లుంది 😁 #Agnyaathavaasi #VinayaVidheyaRama
Tweet media one
Tweet media two
40
49
154
11
340
1K
@legend_celeb
మంచు శిఖరం!!!
2 years
#BheemlaNayak joined 100Cr Share club (without GST figures) Congrats Power Fans 🔥🔥🔥
3
317
1K
@legend_celeb
మంచు శిఖరం!!!
3 years
#VakeelSaab crossed 50Cr Share (WW) mark with today's Noon shows
10
432
1K
@legend_celeb
మంచు శిఖరం!!!
2 years
Baligadini malli Jai Simha, Ruler, Lion... league lo kurchobettadu BOSS 🤣🤣
24
282
1K
@legend_celeb
మంచు శిఖరం!!!
5 years
1st half Blockbuster report with goosebumps pre-interval 💥💥💥 #SyeRaaNarasimhaReddy
15
333
1K
@legend_celeb
మంచు శిఖరం!!!
6 years
రాబోయే రోజుల్లో... #జనసేన పార్టీని జనసైనికుల కంటే తెలుగు తమ్ముళ్లు ఎక్కువగా కలవరిస్తారు,తలచుకుంటారు... Mark It!!!👍😉
21
250
1K
@legend_celeb
మంచు శిఖరం!!!
4 years
ప్రజలకు కష్టం వస్తే PK వైపు, పసి పిల్లలకు కష్టం వస్తే MB వైపు చూస్తున్నారు... రియల్లీ గ్రేట్!👌 They are more than heroes👏
22
363
1K
@legend_celeb
మంచు శిఖరం!!!
6 years
#పవన్ మీద నమ్మకం లేకపొతే NOTA కి ఓటు వేసుకోండి👍 #బాబు నట్టేట్లో ముంచేశాడని చెప్పి దిక్కులేనట్టు #జగన్ కి ఓటు వేస్తే ఈసారి మునగడానికి ఆ చెరువు కూడా ఉండదు😁 నేను అనిపించింది చెప్తా... అబద్దాలు కాదు 😉
17
316
1K
@legend_celeb
మంచు శిఖరం!!!
3 years
AP/TS 1st Week TOP 5 Shares #Baahubali2 - 115Cr #SyeRaa - 82.5Cr #VakeelSaab - 81Cr (With Jagananna Scheme) #AVPL - 80Cr #Saaho - 72Cr
21
401
1K
@legend_celeb
మంచు శిఖరం!!!
5 years
ఒకప్పుడు అబ్బాస్ అనే హీరో సడన్ గా #ప్రేమదేశం అనే ఒకేఒక సినిమాతో సౌత్ ఇండియా మొత్తం "ఫేమస్" అయ్యాడు... చీమిడి ముక్కుల చిన్నోడిని అడిగినా 'నేను అబ్బాస్ ఫ్యాన్...నాకు అబ్బాస్ హెయిర్ కట్ కావాలి' అనేవాడు... ఇప్పుడు ఆ అబ్బాస్ హార్పిక్ యాడ్స్ లో తప్ప ఎక్కడా లేడు😊 #ఫేమస్_పిట్టకథ 😁
47
303
1K
@legend_celeb
మంచు శిఖరం!!!
5 years
బాక్స్-ఆఫీస్ వార్స్ కన్నా మన బతుకులు మార్చే వార్స్ మిన్న అని భేషజాలు పక్కనపెట్టి భుజం తడుతున్న #మహేష్ & #ప్రభాస్ ఫ్యాన్స్ కి మనస్పూర్తిగా ధన్యవాదాలు🙏 **వీళ్ళ DPలతో వచ్చే ఇంకో బ్యాచ్ ని పట్టించుకుని టైం వేస్ట్ చేసుకోవద్దు!
7
394
971