En route to our meeting with the ‘Iron man’ Hon.Minister for Home Shri
@AmitShah
ji ,we took a picture to draw inspiration from the great leadership of the ‘First Iron man of India’ Respected ‘Shri Vallabhai Patel’.
🙏🏻 Sarve Jana Sukhinobhavanthu🙏🏻 With Sincere prayers that Our World overcomes this Crisis. Million Thanks to Medical and Police Personnel and Sanitatation workers who have contributed selflessly for our Safety💐💐💐
పార్లమెంట్లో మౌనం... రాష్ట్రంలో భారత్ బంద్ కు జై.. మీ పార్టీ ద్వంద్వ వైఖరిని ఎలా అర్థం చేసుకోవాలి
@ysjagan
గారూ?
ఏపీలో రైతులకు ధాన్యం డబ్బులు ఇవ్వరు.. నకిలీ విత్తనాలు, నకిలీ పురుగు మందులు కూడా ఆపరు. ఇంకెప్పుడు తీర్చేది రైతుల కష్టాలు.
మన పార్టీ అధ్యక్షులు
@PawanKalyan
గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు !!
నిష్కల్మషంగా, గుండె లోతుల నుంచి స్పందిస్తూ కష్టాల్లో ఉన్నవారి కన్నీరు తుడిచే మానవత్వం మీ సొంతం. అనునిత్యం ప్రజాక్షేమం కోసం తపించే మీకు దేవదేవుడి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ప్రార్థిస్తున్నాను🙏🏻🌷🌷
Happy Birthday to our leader Pawan Kalyan garu. A simple human being on a quest to make a difference in politics. May God shower him with immense strength and courage to lead us all on this wonderful journey.
మన పార్టీ అధ్యక్షులు శ్రీ
@pawankalyan
గారు-
@ncbn
గారి సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వంలో మంత్రిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించారు. శ్రీ
@pawankalyan
గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను.
మన జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, జన సైనికులు అంకితభావంతో,
శ్రీకాళహస్తిలో ఈ రోజు ప్రశాంతంగా నిరసన తెలియచేస్తున్న జనసేన నాయకుడిపై అమానుషంగా వ్యవహరించిన పోలీసు అధికారిణి వ్యవహార శైలిని అందరూ ఖండించాలి. వైసీపీ ప్రాయోజిత నిరసనలకు బందోబస్తు చేస్తూ మానవ హక్కుల గురించి మరచిపోయారా? సదరు అధికారిణిపై చర్యలు తీసుకోవాలి
@dgpapofficial
@APPOLICE100
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తిరుమల లడ్డు కల్తీ ఘటనను నిరసిస్తూ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా ఈ రోజు ఉదయం 11:00 గంటల నుండి తెనాలిలోని వైకుంఠపురం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో మహా యాగం లో పాల్గొండం జరిగింది.
దేశాన్ని కాపాడే సైనికుడికి కూడా
@ysjagan
పాలనలో రక్షణ లేదు. జమ్ము కాశ్మీర్ లో సైనికుడిగా పని చేసే శ్రీ అలీముల్లా పట్ల పరవాడలో పోలీసులు అవమానకరంగా ప్రవర్తించిన తీరుని, దాడి చేయడాన్ని ప్రతి ఒక్కరం ఖండించాలి. దిశా యాప్ డౌన్లోడ్ పేరుతో వేధింపులకు గురి చేయడం భావ్యం కాదు. పోలీసులను ఐడీ
Thanks
@ysjagan
garu😊
@PawanKalyan
గారు శ్రమదానంతో రోడ్లకు రిపేర్ చేస్తామన్న ప్రాంతాల్లో రాత్రికి రాత్రే పనులు చేస్తున్నారు. మిగిలిన రోడ్ల సంగతి కూడా చూడండి.
#JSPForAP_Roads
రోడ్లు వేయలేరు,అమరావతి రైతుల్ని రోడ్డు మీదకు తెచ్చారు, ఉద్యోగాలు ఇవ్వరు,ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వరు, పరిశ్రమలు తీసుకురారు, మూయిస్తారు.సాధించినవి- భూదందాలు, బెదిరింపులు,అక్రమ కేసులు, రైతుల ఆత్మహత్యలు, పర్యావరణ విధ్వంసం.ఈ ట్రాక్ రికార్డుతోనే విశాఖకు షిఫ్ట్ అయిపోతారా
@ysjagan
!
HAPPY INDEPENDENCE DAY !!
Let’s redidcate ourselves to serve our Great Nation. Let us also remember the selfless sacrifice of our great leaders who today make us feel proud as Indians today 🙏🏻🙏🏻
Our sincere thanks to all Leaders and Jana Sainiks
@JanaSenaParty
who participated in the One day fast protesting the decision of TTD and AP Govt. in the sale of Temple properties. Our thanks also to
@bjp4Andhra
for the coordination.🙏🏻🙏🏻
జనసేన ఎందుకు రౌడీ సేన?
@ysjagan
గారూ
మీరు రోడ్డునపడేసిన భవన నిర్మాణ కార్మికుల కోసం డొక్కా సీతమ్మ ఆహార శిబిరాలు ఏర్పాటు చేసినందుకా? మత్స్యకారులకు మీరు చేసిన మోసాన్ని గుర్తు చేసినందుకా? పేదల ఇళ్ల పేరిట చేసిన అవినీతిని వెలికి తీసినందుకా?
We are Grateful to the Hon’ble High Court for the relief granted to our 9 leaders Of Visakhapatnam. Justice Prevailed! Thanks to the relentless efforts put in by our legal team and Janasainiks. 🙏🏻🙏🏻
Took a break with our team and visited my favourite Nallamalla forest. Was happy to meet and interact our forest guide Nagendra who is a PROUD JANASAINIK !!
వీరే మన ఇప్పటం గ్రామ రైతులు
అధికారం చేతిలో ఉంది కదాని ఇంటింటికీ వెళ్ళి ఒత్తిళ్ళు చేసినా ధైర్యంగా నిలిచి... జనసేన ఆవిర్భావ సభకు సహకరిస్తున్న ఇప్పటం రైతులకు సర్వదా కృతజ్ఞతలు🙏
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పట్ల మీరు చూపే ప్రేమాభిమానాలు మరువలేనివి.
This is Jagan’s ‘Housing colony’ near Tenali. A staggering Rs.399 crores was spent in acquiring these lands! Most of the Beneficiaries are still searching for the land allotted to them! State exchequer was looted to benefit a few in the previous Govt.
@ncbn
@PawanKalyan
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిలువరించడానికి దక్షిణ ప్రాంతీయ కౌన్సిల్ సమావేశం తెలుగు ప్రజలకు ముఖ్య వేదికగా
@JanaSenaParty
భావిస్తోంది.
@ysjagan
గారు ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోవాలి. సేలం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేందుకు అక్కడి ప్రభుత్వం ఏం చేసిందో తెలుసుకోండి!!
సమాజహితాన్ని కోరుకొంటూ కోట్ల ఆస్తిని దానం చేసేవారు ఈ రూజుల్లో అరుదుగా ఉంటారు. తెనాలికి చెందిన డా.ముద్దన కస్తూరిబాయి గారు తమకు చెందిన మహిళా మండలి భవనాన్ని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ చేసి అధికారికంగా అందచేశారు. మహిళా సాధికారతను ఆకాంక్షిస్తూ రూ.6 కోట్లు విలువ
ప్రకాశం జిల్లా కొండపి నియోజక వర్గం పొన్నలూరు మండలంలో చెరుకూరు నుంచి నాగిరెడ్డిపాలెం వెళ్లే రోడ్డు పాడైనా ప్రభుత్వానికి పట్టలేదు. జనసేన నాయకులు, శ్రేణులు స్వచ్చందంగా రహదారి మరమ్మతులు చేశారు. వీరందరికీ అభినందనలు !! 🙏🏻🙏🏻🌷🌷
@PawanKalyan
@JanaSenaParty
After 34 years the Independence Day and Republic Day celebrations budget has been increased from Rs 100 and Rs 250 to Rs 10,000 and 25,000 respectively to minor and major panchayats. An important step to empower Panchayats in AP which had been neglected in years. First step
Pawan Kalyan garu & me had a meaningful conversation with US Congressman Mr.Raja Krishnamoorthi and M.P. Sri Tejasvi Surya. Bilateral trade, COVID-19 ,Issues of our Students were some of the points we discussed. Mr.Raja is a great supporter of India with his bipartisan effort
మన జన సైనికుడు శ్రీ వెంగయ్య నాయుడు ఆత్మహత్యకు దారి తీసిన రాజకీయ పరిస్థితులపై శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నేడు ఒంగోలులో నిరసన...
శ్రీ వెంగయ్య నాయుడు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ...🙏
#GoodMorningCMSir
ఒక్క బటన్ నొక్కాలంటే..
3 వరసల బ్యారికేడ్లు
3 వేలమంది పోలీసులు
3 వేల బస్సులు ఉండాలా
@ysjagan
గారూ? మీకు రోడ్లు వేయడం రాదుగానీ, రోడ్డు తవ్వేసి బ్యారికేడ్లు వేస్తున్నారు.
#GoodMorningCMSir
డిజిటల్ ప్రచారాన్ని విజయవంతం చేసిన జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులతోపాటు ఇందులో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ అభినందనలు.
@ysjagan
గారు ఇప్పటికైనా మేల్కొని రోడ్ల దుస్థితిని చూస్తే మంచిది
సంపూర్ణ మద్యపాన నిషేధం అనగా మద్యం ఆదాయం రూ.9 వేల కోట్ల నుంచి రూ.22 వేల కోట్లకు పెంచుట !! ఆ రాబడి చూపించి రూ.8 వేల కోట్ల బాండ్లు బజార్లో అమ్ముట ! ఇదీ ‘స్పిరిటెడ్ విజనరీ’
@ysjagan
గారి మేనిఫెస్టో అమలు.JACKPOT ! 😊
#SpiritedVisionary_Jagan
మన ఎంపీలను ప్లకార్డులు ప్రదర్శించాలని కోరుతూ సాగిన డిజిటల్ క్యాంపెయిన్ ను విజయవంతంగా నిర్వహించిన పార్టీ కార్యాలయ, ఐటీ, సోషల్ మీడియా బృందాలకు అభినందనలు.
జై జనసేన!!
ప్రజలు తిరగడానికి రోడ్లు వేయలేరుగానీ ఎయిర్ బస్సు దిగడానికి రన్ వే నిర్మిస్తామని చెబుతుంటే – ‘అమ్మకు అన్నం పెట్టడుగానీ పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాను’అనే మాట గుర్తుకొస్తోంది! జిల్లా కేంద్రానికి వెళ్లడానికి రోడ్డు వేయలేనివాళ్లు జిల్లాకో విమానాశ్రయం కడతామంటే ఎవరైనా నమ్ముతారా?
#JSPForAP_Roads
దెబ్బ తిన్న రోడ్ల దుష్ఫలితం...
కొద్దిసేపటి క్రితమే తూర్పు గోదావరి జిల్లాలో గోకవరం నుంచి గుర్తేడు పాతకోట వెళ్లే బస్సు వెనక చక్రాలు ఊడిపోయాయి. ఆ రోడ్డు ఎలా ఉందో చూడండి.
The Inspiring leadership of ISRO has fuelled the imagination for generations to come! We proudly join the millions in saluting the skills and courage of our great Nation by landing Chandrayaan-3 on the Moon!!
#GoodMorningCMSir
సొంత జిల్లాలో రోడ్డు కూడా వేయలేరు. ఇక రాష్ట్రమంతా రోడ్లు ఏం వేస్తారు?
పొర్లుదండాలు పెట్టినా, వరి నాట్లు వేసినా
@ysjagan
గారికి జనం బాధపట్టదు !!
HAPPY BIRTHDAY CM SIR!సామూహిక గృహ ప్రవేశాలకు ముహూర్తం ఈ రోజే.. గుర్తుందా
@ysjagan
గారూ. పునాదుల్లోంచి లేవని ఇళ్ళు, అసలు పునాదులే తీయనివి చాలా ఉన్నాయి. బటన్ నొక్కితే టపీమని ఇళ్ళు పూర్తయ్యే టెక్నాలజీ ఉంటే తప్ప రాష్ట్రంలో గృహ నిర్మాణ పథకం ముందు��ెళ్ళదు.
Met US Consul General Ms.Jennifer Larson
@USCGHyderabad
. We shared our views on the bilateral relationship and the opportunities for the business community to engage in a resurgent Andhra Pradesh under the leadership of
@ncbn
garu and
@PawanKalyan
garu.
AP situation is getting bad to worse !!. A simple road journey is filled with potholes thanks to
@ysjagan
garu. Congratulations to Mr. and Mrs. Harsha Kumar 🌷🌷. May your journey in life be smooth and filled with happiness !.
#JSPFORAP_Roads
పేద ప్రజలపై ప్రేమ ఉండటం అంటే ఆర్టీసీ సంక్రాంతి బస్సుల్లో ఛార్జీలు 50 % పెంచడమా
@ysjagan
గారూ? సంతోషంగా పండగకి ఊరు వచ్చే మన జనం జేబులు గుల్ల చేయడమేమిటి? తమ రాష్ట్ర సంక్రాంతి బస్సుల్లో బాదుడు లేదు అని తెలంగాణ ఆర్టీసీ ప్రచారం చేస్తోంది అంటే మీ దోపిడీ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. 🙏🏻
యథా రాజా.. తథా అధికారి అని చదువుకోవాలేమో? తాతల కాలం నుంచి రైతుల చేతిలో ఉన్న భూమిని స్వాధీనం చేసుకొనేందుకు ప్రభుత్వం వ్యవహరించిన తీరు రాక్షసంగా ఉంది.పేదల నుంచి భూములు లాక్కొనేందుకు ఇదే ధోరణి అనుసరిస్తారా
@ysjagan
గారూ.భూమి కోసం బలైపోయిన శ్రీమతి ఎల్లమ్మ గారి ఆత్మకు శాంతి చేకూరాలి.
🏆వైసీపీ సర్కార్ నయా రికార్డు🏆
ఘనత వహించిన వైసీపీ సర్కార్ రోజుకి రూ.205.759 కోట్లు చొప్పున అప్పు చేసింది !!. ఈ ప్రభుత్వం 2022-23 ఆర్థిక సం.లో మొదటి మూడు త్రైమాసికాల్లో నెలకు సగటున చేసిన అప్పు రూ.6,172.777 కోట్లు. ఈ తొమ్మిది నెలల్లో స్థూల రుణం రూ.55,555 కోట్లు!!
🙏🏻🙏🏻We are indebted To the Brave Soldiers who stood tall in protecting us with their supreme sacrifice . Our deepest condolences to their family 🙏🏻🙏🏻 Jai Hind
కడప జిల్లా రాజంపేట నియోజకవర్గంలో అరవపల్లి నుంచి తోటపాలెం వెళ్లే రోడ్డు దుస్థితి గురించి ఎన్నిసార్లు చెప్పినా స్పందన లేదు. నందలూరు జనసైనికులు శ్రమదానంతో రోడ్డును బాగు చేశారు. జనసైనికులకు అభినందనలు🙏🏻
@ysjagan
గారూ.. మా యువత రోడ్డు బాగు చేసింది మీ జిల్లాలోనే!
With Pawan Kalyan garu Participated in a Telecon with AP Bhavana Nirmana Karmikulu. Alarming situation at Ground level. No Sand No Work. The distress is real. What happened to the advertisements AP Govt. released after the JSP long March in Vizag in Nov 2019.
WHERE IS THE SAND ??
బటన్ నొక్కితే డ్రైవింగ్ లైసెన్స్ కార్డు రాదా
@ysjagan
గారూ! ఏడాది దాటిపోయినా డ్రైవింగ్ లైసెన్స్ కార్డు అందించలేకపోతున్నారంటే మీ పాలన ఎంత గొప్పగా ఉందో అర్థమవుతోంది !!లైసెన్సులు, ఆర్సీ కార్డులకి రూ.76 కోట్లు ఇవ్వలేరా? వస్తున్న ఆదాయాన్ని ఎటు మళ్లించేస్తున్నారు సీఎం గారూ.
95 వేల మంది పేద మహిళలు మీరిచ్చే ఇళ్ల స్థలాలు ఎందుకు వద్దు ఆన్నారు
@ysjagan
గారూ? శ్మశానాలు, ముంపు భూములు, గుట్టల్లో స్థలం ఇచ్చి మోసం చేశారు కాబట్టే మీ పట్టాలు వద్దన్న మాట వాస్తవం కాదా?
#JaganannaMosam
Would you accept free govt land near graveyard?
పదో తరగతి పరీక్షల్లో2019లో 3 పాఠశాలల్లోనే ఒక్కరూ పాస్ కాలేదు.2022లో40 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో సున్నా ఫలితాలు.నాడు 94% విద్యార్థులు ఉత్తీర్ణులైతే, నేడు 67%.నాడు నేడు అని ఏం సాధించారు
@ysjagan
గారూ! బోధనకు ఉపాధ్యాయులను దూరం చేసి యాప్స్, ఫోటోలు అంటూ చేసిన మీ ఆర్భాటం ఫలితం ఇది !
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ
@ncbn
, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ
@PawanKalyan
చొరవతో- పింఛన్లు పెంపుదల అమలు మొదలైంది. ఈ రోజు తెనాలి మండలం కట్టెవరం గ్రామంలో అంధుడైన శ్రీ కంచర్ల సుధాకర్ కి Rs.6000 పింఛను అందించడం జరిగింది. ఎన్డీయే కూటమి హామీల అమలు దిగ్విజయంగా మొదలైంది.
భూమిని నమ్ముకున్న రైతులకు భరోసా ఇవ్వలేని పాలన వల్లే ఊళ్ళకు ఊళ్ళు వలసపోతున్నాయి. ఒక్క రోజే 10వేల మంది ఊళ్ళు వదిలేయడం కూడా అభివృద్ధి అనే చెబుతారా
@ysjagan
గారూ ? లక్షల ఎకరాల్లో మిరప, పత్తి పంటలు నష్టపోతే మీ ప్రభుత్వం చోద్యం చూస్తోందా?
జల ప్రళయంతో చేతికొచ్చిన పంటలు, ఇళ్ళు, పశు సంపద.. సర్వం కోల్పోయి ప్రజలు బాధల్లో ఉంటే అందరికీ అందుబాటులో ఇసుక అని మీ వ్యాపార ప్రకటనలు ఏమిటి ? వరదలతో జనం సాయం కోసం ఎదురుచూస్తుంటే ప్రచారం కావాల్సి వచ్చిందా! నీరో తత్వం ఒంటబట్టిందా?
ఈ అడ్వర్టైజ్మెంట్స్ అవసరమా? Wake up
@ysjagan
గారూ!!
ఆకాశ మార్గాన కాదు రోడ్డు మార్గంలో తిరిగితే మీ పాలన ఎంత గొప్పగా ఉందో తెలుస్తుంది
@yajagan
గారు !! . మీ వైఫల్యాలు మీరే చూడటానికి ఇష్టపడటం లేదు. అలాంటప్పుడు అర్థంపర్థం లేని సవాళ్లు ఎందుకు?
#GoodMorningCMSir
తమ ఇంటి పెద్ద దుర్మరణానికి కారణమైన గుంతను పూడ్చి మరెవరికీ ప్రమాదం జరగకుండా చేశారు శ్రీ రవ్వా సుబ్బారావు కుటుంబ సభ్యులు.
@ysjagan
గారూ- మీకు మాత్రం ఏ బాధ్యతా ఉన్నట్లు లేదు !
గాంధీజీ గొప్పదనం తెలిసినవాళ్లు శ్రమదానం ద్వారా సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తారు. గాంధీజీ గురించి తెలియనివాళ్లు... విలువలు కోల్పోయినవాళ్ళు బ్రాందీ షాపుల గురించి పాలసీలు ప్రకటిస్తారు.
కిలోమీటరుకి పాతిక గోతులు. ఒక్కో గొయ్యి లోతు 9 అంగుళాలు. రోడ్లు ఎంత నరకంగా మారాయో.. గోతుల లోతుల లెక్కలు ప్రజల దగ్గర, పత్రికల దగ్గర ఉన్నాయి. సీఎం గారూ ఇదీ మీ మెరుగైన పాలన. మీకు మాత్రం కనిపించడం లేదు
@ysjagan
garu. 😊
#JSPFORAP_Roads
#GoodMorningCMSir
రోడ్డు... ఏ గుంతలోపడతారో తెలియదు !
బస్సు... ఏ చక్రం ఎప్పుడు ఊడుతుందో తెలియదు !
పరిపాలన…అంటే తెలియదు !
@ysjagan
రాష్ట్రంలో రోడ్లు ఉంటాయనీ, బస్సులు, బైకులు, కార్లు లాంటి వాహనాలు తిరుగుతాయని తెలియదు.