అమ్మతో కలిసి ‘అమ్మడైరీ’ వేడుక చేసుకోవటం ఒక మరచిపోలేని జ్ఞాపకం.
ఇంత మంచి జ్ఞాపకాన్ని ఇచ్చిన మల్లి, శ్వేత లకి, అతిథులు వెంకట్ అన్న, ఛాయ మోహన్ గారికి, అరుణాంక్ అన్న, స్పెషల్ ఎడిషన్ కవర్ చేసి ఇచ్చిన మహి అన్న, నా మీద, నా పుస్తకం మీద ప్రేమతో విచ్చేసిన ప్రతీ ఒక్కరికీ నా ధన్యవాదములు❤️🙏