V Mallikarjun Profile Banner
V Mallikarjun Profile
V Mallikarjun

@insidemalli

7,249
Followers
598
Following
1,611
Media
13,273
Statuses

Author. #IraniCafe | #KagitamPadavalu | #NallagondaKathalu

Hyderabad, India.
Joined March 2015
Don't wanna be here? Send us removal request.
Pinned Tweet
@insidemalli
V Mallikarjun
1 year
మూడు దశాబ్దాల పాటు కథతో స్నేహం చేసి - 'ఇలా ఎలా రాసి ఉంటాడు' అని ప్రతీ వాక్యం దగ్గర ఆగిచూసేలా చేసే రచయిత డా. వి. చంద్రశేఖరరావు సాహిత్య పురస్కారాన్ని అందుకోవడం గర్వంగా ఉంది. 💙🙏🏼
Tweet media one
Tweet media two
Tweet media three
44
21
277
@insidemalli
V Mallikarjun
2 years
మెట్రో మీద నాకున్న ప్రేమ ఇవ్వాళ రెట్టింపైంది. ప్యారడైజ్ స్టేషన్లో దిగేటప్పుడు నా బ్యాగ్ మర్చిపోయా. అందులో ఒక కెమెరా, ఒక ఫోన్, ఎయిర్‌పాడ్స్ ఉన్నాయి. ఉప్పల్ స్టేషన్లో ఆ బ్యాగ్ వెతికి పట్టుకొని నాకందించిన సిబ్బందికి, అందర్నీ అలర్ట్ చేసిన కృపదర్శిని గారికి, మెట్రోకి నా ప్రేమ 💙🥺
Tweet media one
32
137
3K
@insidemalli
V Mallikarjun
2 months
కొన్ని నెలలుగ అనారోగ్యంతోటి గోసదీస్తున్న మా నాన్న మారయ్య ఈ తెల్లవారుజామున కాలం చేశిండు.
Tweet media one
610
87
2K
@insidemalli
V Mallikarjun
2 months
Tweet media one
22
198
1K
@insidemalli
V Mallikarjun
3 years
కొత్తిండ్లల్లకి.. 💙
Tweet media one
Tweet media two
104
20
1K
@insidemalli
V Mallikarjun
4 years
This happened. Thank you so much for your love and wishes @KTRTRS sir. మీకు నా ప్రేమ. 💙 Thank you for the support @KonathamDileep sir. 💙 #NallagondaKathalu
Tweet media one
Tweet media two
42
41
895
@insidemalli
V Mallikarjun
3 years
సుందరకాండము. ఈ పుస్తక రచయిత డా. బూర్గుల శ్రీనాథ శర్మ గారు అనారోగ్యంతో కొన్ని రోజులుగా ఇంటికే పరిమితమయ్యారు. ఇంట్లో ఈ పుస్తకం కాపీలు చాలా ఉన్నాయని, అవన్నీ మనందరం కొంటే తమకు కొంత సాయపడినట్టు అవుతుందని వాళ్లబ్బాయి అడిగారు. మనం కొనగలం కదా! సంప్రదించండి : 9703973094
Tweet media one
Tweet media two
Tweet media three
46
415
830
@insidemalli
V Mallikarjun
5 years
నేను రివ్యూలు చదవను. ఎందుకో ఒక వెబ్‌సైట్ రాసిన రెండు రివ్యూలు చదివా. మహేశ్ సినిమా రివ్యూలో.. మహేశ్‌ని అతను.. అతను.. అతను.. అంటాడు రివ్యూ రైటర్. ఇంకో సినిమా రివ్యూలో.. ఆయన.. ఆయన.. అనే మాటే కనిపిస్తుంది. మహేశ్ ఒక్కడి మీద మాత్రం భలే హేట్రెడ్ చూయిస్తుంటారు వీళ్లంతా. చెత్త.
20
377
720
@insidemalli
V Mallikarjun
2 years
ఒక్కో కారులో ఒక్కరే ప్రయాణించే మీరే రోడ్డుమీదికొచ్చి - “హైదరాబాద్ ట్రాఫిక్ పెరిగింది” అనంటే బాగుండదన్నా 😊
Tweet media one
33
66
721
@insidemalli
V Mallikarjun
2 years
అమెజాన్‌లో మాకు వారానికి ఐదారు ఆర్డర్లు రిటర్న్ వస్తుంటాయి. కొంతమంది చక్కగా పుస్తకమంతా చదివేసి రిటర్న్ పెడుతుంటారు. కొంతమంది తెలివిగా వేరే పుస్తకాలు ప్యాక్ చేసి పంపిస్తుంటారు. ఇవ్వాళ ఇది నెక్స్ట్ లెవెల్. ఎవడో సర్ఫ్ ప్యాకెట్ పెట్టి పంపించాడు 😂🙈
Tweet media one
77
62
634
@insidemalli
V Mallikarjun
3 years
ఇవ్వాళ భారత ఉప రాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారికి నా 'నల్లగొండ కథలు' పుస్తకాన్ని బహుకరించడం గొప్ప అనుభూతి. మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది. @MVenkaiahNaidu సర్ - మీకు, మీ సాహిత్యాభిమానానికి నా ప్రేమ. 💙🙏🏼 @VPSecretariat
Tweet media one
Tweet media two
65
53
588
@insidemalli
V Mallikarjun
3 years
హైదరాబాద్‌ బుక్‌ఫెయిర్‌లో మన ట్విట్టర్ గ్యాంగ్. 😄💙
Tweet media one
23
13
538
@insidemalli
V Mallikarjun
3 years
అవసరాల శ్రీనివాస్. ఈయన కథలు చూస్తుంటే, ఈయన రాసిన మాటలు వింటుంటే ఎంత హాయిగా ఉంటుందో. అవసరం లేనిదేదో వెతుక్కుంటూ పోతుంటే, పోగొట్టుకున్నదేదో దొరికినట్టు.. ఇంకా చాలా చాలా రాయండి శ్రీనివాస్ గారూ.. 🤗💙
Tweet media one
Tweet media two
Tweet media three
14
70
512
@insidemalli
V Mallikarjun
2 years
అమ్మా, ఇక్కడ నన్ను చానా మంది గుర్తుపడ్తరే అని తీస్కొచ్చిన. నాకంటే మా అమ్మకే ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నరని తెలిసొచ్చింది 🙈
Tweet media one
13
9
498
@insidemalli
V Mallikarjun
3 years
అన్నీ ఇడ్లీలే కద సార్? 🤨😄
Tweet media one
Tweet media two
65
45
476
@insidemalli
V Mallikarjun
2 years
మొన్న మాటలల్ల ఒక ముచ్చట చెప్పింది మా అమ్మ.. 😊
Tweet media one
Tweet media two
68
38
466
@insidemalli
V Mallikarjun
1 year
#NanpakalNerathuMayakkam ఇదెక్కడి సినిమారా బాబూ. మధ్యాహ్నం పూట అలా కూర్చొని పాత నవల ఏదో చదువుతున్న అనుభూతి. ఎంత మంచి నటన, ఎంత అందమైన పాత్రలు - must watch for its beautiful writing and extraordinary performances 🤗
Tweet media one
16
66
454
@insidemalli
V Mallikarjun
2 years
Surprise! 😌
23
31
427
@insidemalli
V Mallikarjun
1 year
నేను అందుకోబోతున్న మొదటి అవార్డు. డా. వి. చంద్రశేఖరరావు సాహితీ కుటుంబానికి నా ప్రేమ. 💙🤗
Tweet media one
110
21
422
@insidemalli
V Mallikarjun
3 years
Wow! 😍 వరంగల్ రీజినల్ లైబ్రరీ గోడ మీద - ఇరానీ కేఫ్, కాగితం పడవలు. 💙🙏🏼
Tweet media one
@TelanganaToday
Telangana Today
3 years
The Regional Library in Warangal has undergone a major makeover with repainting works being taken up. — Photo: Gotte Venkat
Tweet media one
2
76
354
26
43
411
@insidemalli
V Mallikarjun
3 years
ట్విటర్ దోస్తులంతా ఇవ్వాళ బుక్‌ఫెయిర్లోనే ఉన్నరు మరి !! 🙈 అందరికీ నా ప్రేమ. 💙🤗
Tweet media one
Tweet media two
Tweet media three
17
22
400
@insidemalli
V Mallikarjun
6 months
హైదరాబాద్ బుక్‌ఫెయిర్ ముగిసింది. అజు పబ్లికేషన్స్ కి మొదటిసారి సొంతంగా స్టాల్ తీసుకున్నాం. మొదట్లో టీమంతా భయపడుతూనే ఉన్నారు, అసలు మన ఉనికి చాటుకోగలమా అని. అయితే ఈ పదిరోజుల్లో మేము పెట్టుకున్న అంచనాలన్నీ దాటేశాం. మా రచయితలకు రాయల్టీలు కూడా ఇవ్వగలిగాం. Thread 👇🏼
Tweet media one
Tweet media two
17
26
331
@insidemalli
V Mallikarjun
3 years
నేనోదో బుక్ ఎడిట్ చేస్తున్నా. మా బాబీగాడు - "చదువు మావయ్యా" అన్నాడు. అందులో ఏదో ఒక కవిత ఉంటే చదివి ��ినిపించా. ఇంతేనా! నేనుగూడ రాస్త మావయ్యా అని కొన్ని అప్పటికప్పుడు వదిలాడు. ఈ అభినవ కవిని మీ ముందుకు వదులుతున్నా.. చూస్కోండి !!
Tweet media one
Tweet media two
33
36
325
@insidemalli
V Mallikarjun
3 years
💙🙏🏼 సర్, మీకు నా ప్రేమ.
Tweet media one
14
24
309
@insidemalli
V Mallikarjun
2 years
మా అమ్మ ముత్యాలు 🤗
39
16
307
@insidemalli
V Mallikarjun
3 years
బుక్‌ఫెయిర్ చివరిరోజు - ఇలా ఒకమ్మాయి సెక్యూరిటీ వాళ్లకిచ్చి స్వీట్స్ పంపించింది. How sweet of her! కానీ... కానీ.. #దోబూచులాటేలరా 😄
Tweet media one
27
11
300
@insidemalli
V Mallikarjun
4 years
ట్విట్టర్‌రా.. మహేష్ బాబు ఉన్నడంట.. ట్విట్టరా? మహేష్ అన్న వాడుతున్నడా? దా.. ఓపెన్ చేద్దాం ఎకౌంట్.. !! అగో.. అట్ల వచ్చిన ఈ ట్విటర్‌కి.. ఎంత మంది దోస్తులను ఇచ్చిందో.. 💙 #10MillionMAHESHIANS - congratulations @urstrulyMahesh anna.
2
358
270
@insidemalli
V Mallikarjun
1 year
23rd TANA conference in Philadelphia, US. 🤗 తానా వారికి నా ప్రేమ.
Tweet media one
Tweet media two
Tweet media three
37
18
297
@insidemalli
V Mallikarjun
2 years
‘తిరు’ అని ఒక డబ్బింగ్ సినిమా చూస్తున్నా. అందులో డైలాగ్ - “ఒక ఫిగర్ దగ్గరికెళ్ళి నంబర్ తీస్కొని..” ఎవడ్రా ఇది రాసింది అని ఒరిజినల్ తమిళ్‌ వెతికి చూసొచ్చా. అక్కడ “ఒరు పొన్ను..” అని ఉంది. ఒకమ్మాయి అనో, ఒక పిల్ల అనో రాయొచ్చు కదరా? మీరెంత చీప్ ఫెల్లోస్ అయితే ఇలా రాస్తారు! 🤦🏻‍♂️😥
14
27
286
@insidemalli
V Mallikarjun
3 years
చిన్నప్పుడు మా అమ్మ ఈ డబ్బాలు బయటికి తీస్తే ఎగిరి గంతులేసేది నేను - బియ్యం, శనగపప్పు, గోధుమలు నింపుకొని పోయి పిండి పట్టిచ్చుకొచ్చి అప్పలు చేసిపెడ్తదని. 🥺💙
Tweet media one
6
7
285
@insidemalli
V Mallikarjun
3 years
🙈
Tweet media one
8
13
276
@insidemalli
V Mallikarjun
3 years
ఎక్కడెక్కడో ఊర్లనించి, కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణించి - "నిన్ను కలవడానికే వచ్చా" అని చెప్పిన కొందర్ని చూసి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఈ పదిరోజులు ఎంత మందిని కలిశానో, ఎన్ని ప్రేమలను పోగేసుకున్నానో! నిజంగా ఈ ప్రేమకు అర్హుడినేనా అనిపిస్తుంటుంది ఒక్కోసారి. 🥺
Tweet media one
Tweet media two
22
21
270
@insidemalli
V Mallikarjun
3 months
. @tgsrtcmdoffice మీ సంస్థ ఉద్యోగులకు కాస్త మర్యాదగా మాట్లాడటం నేర్పించండి సర్. హైదరాబాద్ నుంచి నల్లగొండకు ₹170 ఉండే టిక్కెట్టు ₹180 అయ్యింది. "ఓ, రేటు పెంచినరా?" అనడిగితే, "ఆ, మరి పెంచక?" అన్నారు కండక్టర్. "అవును, ఈమధ్యనే పెంచినం" అని కూడా చెప్పొచ్చు. ఎందుకంత వెటకారం?
18
36
273
@insidemalli
V Mallikarjun
2 years
అమ్మ.
Tweet media one
9
5
268
@insidemalli
V Mallikarjun
2 years
ఎందుకో తెలీదు, నిన్న రాత్రి దిల్ పసంద్ తినాలనిపించింది. పొద్దున్నే లేచి మోరిన్ బేకరీకి నడుచుకుంటూ వెళ్ళి తెచ్చుకున్నా 🙈 Drop best places to have delicious Dil Pasand in Hyderabad.. 😊
Tweet media one
46
5
268
@insidemalli
V Mallikarjun
3 years
"ఇరవై తొమ్మిదేండ్లొచ్చినయ్.. పెండ్లి చేస్కో.." 🥺🤨
Tweet media one
20
2
255
@insidemalli
V Mallikarjun
3 years
కాగితం పడవలు.. 😌 అలా కటంగ్ అవ్వగానే ఒక కాపీ చేతిలోకి తీసుకొని చూస్కుంటే ఎంత సంబరంగా ఉంటదో !! మూడు పుస్తకాలు, ఏడు ఎడిషన్లు ప్రింట్ చేసిన తర్వాత కూడా అదే కొత్త ఉబ్బు 💙🥺 #KagitamPadavalu
13
15
257
@insidemalli
V Mallikarjun
3 years
నవోదయ బుక్ హౌస్ వాళ్ల దగ్గర్నుంచి చెక్ వచ్చింది. పార్టీ చేస్కుందాం వచ్చెయ్యండి!! 🤗 నా పుస్తకాలతో పాటు కొన్ని వందల తెలుగు పుస్తకాలు కాచీగూడలోని నవోదయ బుక్ హౌస్‌లో దొరుకుతాయి. నుంచి కూడా తెప్పించుకోవచ్చు. బయటిదేశాల వాళ్లు కూడా ఆర్డర్ చెయ్యొచ్చు. 💙
Tweet media one
20
35
252
@insidemalli
V Mallikarjun
3 years
ఏ పని చేసినా ఇలా బుద్ధిగా హోంవర్క్ చేసినట్టు చెయ్యడం నా అలవాటు. 😄🙈 Happy lefthanders day.
Tweet media one
12
9
251
@insidemalli
V Mallikarjun
4 years
Got this message from the man you all know. యండమూరి వీరేంద్రనాథ్ గారూ.. మీకు నా ప్రేమ.
Tweet media one
11
15
245
@insidemalli
V Mallikarjun
5 years
Dear super fans, Beware of this Mafia. I know how this mafia works and how cheap the entire network runs. Just celebrate our Superstar’s #SarileruNeekkevvaru
@AndhraBoxOffice
AndhraBoxOffice.Com
5 years
Post-Release Poster from #AVPL Team. Certainly a winner in terms of Reviews. Boxoffice wise it will take a while for a clear picture to emerge!.
Tweet media one
66
379
2K
7
181
204
@insidemalli
V Mallikarjun
3 years
నా బాల్యమిత్రుడు చందు హైదరాబాద్‌ వచ్చాడు. పైగా ఇవ్వాళ కళ్యాణి గారి పుట్టినరోజు కూడా. అందుకే ఇదిగో.. ఇలా సేక్రెడ్ స్పేస్‌లో ట్విట్టర్ స్నేహితులం కలిశాం. ఎన్నాళ్లకి! 🥺💙 @Chandu1302 @KalyaniMuktevi
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
29
11
240
@insidemalli
V Mallikarjun
2 years
"తెల్లెంటికలు వస్తున్నట్టున్నయిరా" "ముప్పై దగ్గరవడుతున్నయి. రాకుంట ఎట్లుంటయే.." "మరి ఇంగెప్పుడు?" "ఏది?" "అదే.." "ఏందది?" "పెండ్లి" "వాన పడ్తట్టుంది, కిందికి పోదాం పా"
Tweet media one
Tweet media two
12
6
237
@insidemalli
V Mallikarjun
3 years
. @DirKrish at our book stall. సర్, మీకు మా ప్రేమ. 💙🤗 #HyderabadBookFair @vrsiddareddy @MahyPallav
Tweet media one
Tweet media two
Tweet media three
5
17
239
@insidemalli
V Mallikarjun
10 months
Thank you for the heartfelt birthday wishes 💙 ముప్ఫై ఏళ్ళలో ఇంటికి, అమ్మకు దూరంగా వేల మైళ్ళకు ఇవతల జరుపుకున్న మొదటి పుట్టినరోజు. ఇంకా చిన్నపిల్లాడినేనని చెప్పుకు తిరగడానికి ఇలాంటి బెంగలు పనికొస్తాయి కూడా కావొచ్చు! మీకు నా ప్రేమ 🤗
Tweet media one
33
3
241
@insidemalli
V Mallikarjun
1 year
కలెక్టర్ గారింట్లో ఉండేది శునకమంట. వీధిలో ఉండేది కుక్కంట. 🙏🏼
Tweet media one
18
39
239
@insidemalli
V Mallikarjun
2 years
పూనే నుంచి మా చందూ వచ్చిండంటే ఇట్ల అందరం పోగై అమ్మపల్లి రామాలయానికి పోయినం. ఇక్కడ్నే ఐదారువందల సినిమా షూటింగ్‌లు అయినయంట. మా కండ్లముందల్నే పది ప్రీ వెడ్డింగ్ షూట్‌లు నడుస్తున్నయి. బాగుందబ్బా, ఎప్పుడన్న పోయిరాండ్రి!!
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
19
10
236
@insidemalli
V Mallikarjun
3 years
చిన్నప్పుడు ఇక్కడ నేను వెతుక్కున్న వందల పుస్తకాల్లో - అప్పుడు లేనిదొకటి, ఇప్పుడున్నది. 💙 #Blessed 🥺
12
21
231
@insidemalli
V Mallikarjun
2 years
యజమానులు గుడికి వెళ్లొచ్చేసరికి ఇంట్లో దొంగ...😂🙈 #FBMemory
Tweet media one
33
3
232
@insidemalli
V Mallikarjun
3 years
అయి వేరే బుక్సురా.. 🙈😂
Tweet media one
16
15
224
@insidemalli
V Mallikarjun
1 year
కస్టడీ నాకైతే బాగా నచ్చింది. Crazy writing and top class action sequences 🔥 #Custody
7
73
230
@insidemalli
V Mallikarjun
11 months
ఆహా! ఎట్లాంటి సుఖాలకు అలవాటు పడ్డార్రా!! 😂
Tweet media one
22
23
224
@insidemalli
V Mallikarjun
4 years
ఎందుకనిపిచ్చిందో - "ఎప్పుడన్న కుర్తా తొడిగితే మంచిగుంటదయ్యా" అన్నడు మా నాన్న ఒకసారి. మా నాన్న సంగతి తెల్సుగదా, అన్నడంటే పాడిన పాటే పాడుతుంటడు. ఇగో ఇయ్యాల ఈ కుర్తా పట్టిచ్చిస్తే తొడిగి మురిసిపోయిండు. #మానాన్నమారయ్య Designed by : @ekordesign
Tweet media one
Tweet media two
14
10
229
@insidemalli
V Mallikarjun
4 years
ఇప్పుడింక ఈ పుస్తకం మీది. 💙 అమేజాన్‌లో ఫస్టు వంద ఆర్డర్లకు డెలివరీ ఫ్రీ, అలాగే ఫస్టు రెండొందల పుస్తకాల మీద సంతకం చేసి పంపిస్తున్నా. #NallagondaKathalu
Tweet media one
15
19
224
@insidemalli
V Mallikarjun
5 months
నేను అమెరికాలో ఉన్నప్పుడు, ఒకరోజు పార్కులో ఒక తెల్లమ్మాయి నా పక్కనే వచ్చి కూర్చొని, ఏం వింటున్నావని అడిగింది. నేనేదో తెలుగు పుస్తకం చదువుతున్నాని చెప్పా. నాకూ నేర్పించొచ్చు కదా అనడిగింది. నవ్వి సరేనన్నా. ఇప్పుడెక్కడుందో! 😊
31
4
227
@insidemalli
V Mallikarjun
4 years
ఊరికి దూరంగా ఉంటూ.. ఇల్లో, అమ్మో గుర్తొస్తే తెలీకుండానే ఏడ్చేసేటంత చిన్న పిల్లలం మనం, ఎప్పటికీ.
7
34
217
@insidemalli
V Mallikarjun
6 months
ఆడవాళ్ళను అది, ఇది, దాన్ని, దీన్ని, దానికి లాంటి మాటలతో పిలిచే రోజులు పోవాలని కోరుకుంటూ. మహిళా దినోత���సవ శుభాకాంక్షలు 🤗
4
28
215
@insidemalli
V Mallikarjun
2 years
“తెలుగు ఎవరు చదువుతారు? తెలుగులో ఎందుకు రాస్తావు?” అని అడుగుతుంటారు కొందరు. “ఎందుకంటే, తెలుగు అమ్మ భాష కాబట్టి. అమ్మ భాషలో చెప్పిన కథలో ‘ఇది తక్కువైంది’ అని నేను అనుకునే అవసరం రాదు కాబట్టి”. అందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. 🤗
4
30
215
@insidemalli
V Mallikarjun
3 years
అందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. 🤗💙 తెలుగులో మాట్లాడదాం. తెలుగులో రాద్దాం. #తెలుగుభాషాదినోత్సవం
Tweet media one
1
60
210
@insidemalli
V Mallikarjun
3 years
Celebration time !!💙 నా పుస్తకాల్ని నేనే పబ్లిష్ చేస్కోవాలన్న మొండి ధైర్యంతో మొదలుపెట్టిన అజు పబ్లికేషన్స్. ఇప్పటివరకు మూడు పుస్తకాలు తీసుకొస్తే మూడూ హిట్ అయినయి. ఇవ్వాళ ఇవి 'ఔట్ ఆఫ్ స్టాక్' త్వరలో కొత్త ఎడిషన్స్‌తో కలుద్దాం. #IraniCafe #KagitamPadavalu #NallagondaKathalu
Tweet media one
Tweet media two
24
15
209
@insidemalli
V Mallikarjun
3 years
😊
Tweet media one
8
15
209
@insidemalli
V Mallikarjun
4 years
నువ్వు నా తోడబుట్టిన వాడివైనా పీడీఎఫ్ ఇవ్వనురా 😂🙊
Tweet media one
32
3
206
@insidemalli
V Mallikarjun
10 months
ఆర్నెల్లకి. 💙 (స్వదేశానికొచ్చి మరీ మనోళ్ళని ఫైనల్‌కి పంపిచ్చిన 🙈)
Tweet media one
14
1
205
@insidemalli
V Mallikarjun
3 years
ఈ విషయాన్ని మీతో పంచుకోవడం ఎంత గర్వంగా, ఆనందంగా ఉందో మాటల్లో చెప్పలేను. గౌస్ కథల పుస్తకం 'గాజుల సంచి' ఇంక మీదే. 'అజు పబ్లికేషన్స్' నుంచి ఇది నాలుగో పుస్తకం. ఈ పుస్తకాన్ని అక్కున చేర్చుకొని ఆదరిస్తారని కోరుక��ంటున్నా. మీకు నా ప్రేమ. @sm_gouse @ajupublications 💙
Tweet media one
Tweet media two
Tweet media three
16
26
201
@insidemalli
V Mallikarjun
2 years
ఊరికి దూరంగా ఉంటూ.. ఇల్లో, అమ్మో గుర్తొస్తే తెలీకుండానే ఏడ్చేసేటంత చిన్న పిల్లలం మనం, ఎప్పటికీ. #FBMemory
4
10
202
@insidemalli
V Mallikarjun
5 years
"తెలుగు ఎవరు చదువుతారు? తెలుగులో ఎందుకు రాస్తావు?" అని అడుగుతుంటారు కొందరు. "ఎందుకంటే, తెలుగు అమ్మ భాష కాబట్టి. అమ్మ భాషలో చెప్పిన కథలో 'ఇది తక్కువైంది' అని నేను అనుకునే అవసరం రాదు కాబట్టి". #తెలుగుభాషాదినోత్సవం
5
36
191
@insidemalli
V Mallikarjun
2 years
ఊబర్ బైక్ అన్న నా చేతిలో ఉన్న పుస్తకాలు చూసి - "మీరు పాస్టరా సార్?" అని అడిగాడు. వోమైగాడ్ !!
19
2
196
@insidemalli
V Mallikarjun
2 years
#Aftersun ఇలా ఏడిపించిందేంట్రా ఈ సినిమా. ‘కాల్ మీ బై యువర్ నేమ్’ తర్వాత నేనొక సినిమా చూసి ఇంతలా ఏడ్వడం మళ్ళీ ఇదే.
Tweet media one
9
24
193
@insidemalli
V Mallikarjun
2 years
పిల్లలు ఇట్లాంటివి భలే కనిపెడతారు. మా బాబీగాడు - "చూడు మావయ్యా, బెంజి కారులో వచ్చాడు. వెళ్ళేటప్పుడు ఆడీ కారులో వెళ్తున్నాడు" అన్నాడు. 😂😂 #18Pages
Tweet media one
Tweet media two
14
8
191
@insidemalli
V Mallikarjun
1 year
వాళ్ళ భాషలో వాళ్ళు సినిమా ప్రచారం చెయ్యడం కూడా తప్పేనా అన్నా? మన తెలుగు సినిమా పోస్టర్లు, హీరో డైరెక్టర్ల ట్వీట్లలో అసలెక్కడా తెలుగు లేనందుకు బాధపడాలి గానీ..
@idlebrainjeevi
idlebrain jeevi
1 year
Anduke telugulo aada ledhu first part. Pls try to be inclusive for 2nd part at least! #PonniyinSelvan2
33
76
560
10
32
188
@insidemalli
V Mallikarjun
1 year
నీ పెళ్ళికి నేనెందుకు జాగారం చెయ్యాలిరా! 🥲
21
7
189
@insidemalli
V Mallikarjun
3 years
Visit our stall in #HyderabadBookFair 🤗 Stall numbers : 122 & 123. కలుద్దాం రండి !!
Tweet media one
Tweet media two
9
14
178
@insidemalli
V Mallikarjun
3 months
దీన్ని కంపోజ్ చెయ్యడానికా అన్నన్ని మీటింగులు? ఈ హంగామా ఏం లేకుంటనే చిన్నప్పటి సంది మంచిగనే పాడుకుంటున్నంగదన్నా! 🤦‍♂️
@TeluguScribe
Telugu Scribe
3 months
తెలంగాణ రాష్ట్ర గీతం విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి 2.30 నిమిషాల నిడివి గల రాష్ట్ర అధికారిక ‘జయజయహే తెలంగాణ' గీతాన్ని పరేడ్ గ్రౌండ్స్ లోని దశాబ్ది ఉత్సవాల కార్యక్రమంలో ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి.
133
80
687
3
46
183
@insidemalli
V Mallikarjun
2 years
మా అమ్మకి స్మార్ట్ టీవీ కొనిచ్చి, ఏడాదిపాటు ఫుల్ స్పీడ్ ఇంటర్నెట్ పెట్టించా. కొత్త సినిమాలు ఏవొచ్చినా వచ్చిన రోజే చూసేస్తోంది. నిన్న ఒకేరోజులో #Suzhal అనే సిరీస్ అన్ని ఎపిసోడ్లు చూసేసిందంట. బాగుందని చెప్పింది. అమ్మా, ఇదేం బింజ్ వాచింగే! 🥺😄
15
3
178
@insidemalli
V Mallikarjun
3 years
మీకు ఏ పుస్తకం కావాలన్నా ఆయనకు ఒక్క మెసేజ్ చెయ్యండి, దాదాపు మీరు వెతికే ప్రతీ పుస్తకం ఉంటుంది 🤗 Pallavi Books : +91 98661 15655
2
42
176
@insidemalli
V Mallikarjun
3 years
🥺🙈
Tweet media one
Tweet media two
22
13
176
@insidemalli
V Mallikarjun
3 years
Happy birthday @KTRTRS anna. Wish you all love and happiness. 💙 #HappyBirthdayKTR
Tweet media one
1
17
171
@insidemalli
V Mallikarjun
3 years
మా నల్లగొండ. 😌
18
16
176
@insidemalli
V Mallikarjun
3 years
🥺
Tweet media one
15
6
176
@insidemalli
V Mallikarjun
2 years
Blue is colour of love.
Tweet media one
10
2
174
@insidemalli
V Mallikarjun
3 years
ఇంతకీ ఉన్నాయంటారా? 😌
Tweet media one
20
11
173
@insidemalli
V Mallikarjun
2 years
#ఇంటికాడ. 🤗
Tweet media one
8
3
177
@insidemalli
V Mallikarjun
3 years
ఇవ్వాళ డా. బూర్గుల శ్రీనాథ శర్మ గారితో మాట్లాడా. ఆయన తరపున, నా తరపున మీ అందరికీ నా ప్రేమ. 💙🙏🏼
Tweet media one
Tweet media two
Tweet media three
15
29
173
@insidemalli
V Mallikarjun
2 years
Tweet media one
11
7
168
@insidemalli
V Mallikarjun
2 years
ఆ మల్లయ్య చోటుకి ఈ మల్లయ్య. 🙈
Tweet media one
Tweet media two
7
3
172
@insidemalli
V Mallikarjun
2 years
Happy to see my two books in the finalists. 💙 Congratulations Pallipattu Nagaraju anna 🤗
Tweet media one
26
9
169
@insidemalli
V Mallikarjun
3 years
'కాగితం పడవలు' పుస్తకానికి ఇవ్వాళ్టికి సరిగ్గా రెండేళ్లు 💙🤗 #KagitamPadavalu
Tweet media one
Tweet media two
11
11
168
@insidemalli
V Mallikarjun
1 year
"నా పుస్తకం బయటికొచ్చింది!" అని ఇలా ఎవడైనా చెప్తాడా! మావోడు చెప్తాడు చూడండి. 😂💙 రవి మొదటి నవల 'అమ్మ డైరీలో కొన్ని పేజీలు' విడుదలై అమ్మకాల్లో అమెజాన్ ఇండియా టాప్ 3కి కూడా వెళ్ళింది. All love to you @RaviMantrii . 🤗
12
20
168
@insidemalli
V Mallikarjun
4 years
ముందుగా డాక్టర్ ఏవీఎస్ రెడ్డి ( @dravsreddy )అన్నకు నా ప్రేమ. ఆయనే లేకపోయి ఉంటే ఇవ్వాళ నేను ఈ పని చెయ్యగలిగేవాడ్ని కాదు. అన్నా, లవ్యూ. 💙 #NallagondaKathalu
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
18
16
165
@insidemalli
V Mallikarjun
3 years
పూణే నుంచి హైదరాబాద్ వచ్చేశాడు మా చందూ - పుస్తక ప్రదర్శన చూద్దామని. ఒక్కడే రాడుగా, ఇదిగో గ్యాంగు. మీకు నా ప్రేమ. 💙🤗 హైదరాబాద్ బుక్‌ఫెయిర్ మొదలైందండి. వచ్చెయ్యండి!! మా స్టాల్ నెంబర్ : 122 & 123. ఎన్‌టీఆర్ స్టేడియం, హైదరాబాద్.
Tweet media one
Tweet media two
@insidemalli
V Mallikarjun
3 years
ఇంకో నెల ఇక్కడే ఉండిపోకూడదా చందూ? 🥺 @Chandu1302 . అమ్మాయిలూ అబ్బాయిలూ.. మీరు ప్రేమించినవాళ్లను బుక్ ఫెయిర్ డేట్‌కి పట్టుకొచ్చెయ్యండి! 😌
Tweet media one
12
17
106
11
15
166
@insidemalli
V Mallikarjun
4 years
💙🙏🏼
Tweet media one
5
7
163
@insidemalli
V Mallikarjun
4 years
జీవితంలో మర్చిపోలేని రోజుల్లో ఒక రోజిది. ఇవ్వాళ నేనొక రచయితను అయినందుకు నిజంగా సంతోషంగా ఉంది. ఈ రోజుని ఎప్పటికీ మర్చిపోలేను. #NallagondaKathalu
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
12
21
162