I do not know how far I will go in politics, I do not know if I will reach the expected destination, !! But my Congress gave me the opportunity to wear the tricolor flag around my neck. !!! That's enough for now .. !!😍Thank You So Much for this opportunity
@djohninc
Sir.!🙏
ఔను కమ్మోళ్లు కర్రీ పాయింట్లు పెట్టుకునే బ్రతుకుతున్నారు, కానీ లిక్కర్ స్కాంలు చేసి అయితే బ్రతకడం లేదు..!!!😡
వాడెవడో కమ్మ కుక్క అరికపుడి గాంధీ అంటున్నాడు..!!
మీ ఎమ్మెల్యే, మీరిచ్చిన బీఫామ్ మీద గెలిచిన ఎమ్మెల్యేని మీ ఇష్టమొచ్చినట్లు తిట్టుకోండి..!! కమ్మ అని కాస్ట్
ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, పైగా ఒకాయన మంత్రి వాళ్ళిద్దరికీ చుక్కలు చూపించి, అఖండ మెజారిటీతో గెలిచిన ఖమ్మం జిల్లా దిగ్గజాలు..!!
తుమ్మల, పొంగులేటి గార్లు వేరే పార్టీలో ఉన్నపుడు కూడా నేను వ్యతిరేకించని నాయకులు వీళ్ళిద్దరే, ఎందుకంటే ఏ పార్టీలో ఉన్నా కార్యకర్తలను కాపాడటంలో వీళ్ళకి
ఏమిరో
@KaushikReddyBRS
..??
తెలంగాణ నీ జాగిరారా..???
తెలంగాణ బిడ్డల మీద రాళ్ళేసినోడివి, నీకేం సంబంధం ఉందిరా తెలంగాణతోని..???
నువ్వు, నీ నాయకుడు వచ్చారు బీహారు నుండి మేము కాదు..!!
మేము తెలంగాణ గడ్డ మీద పుట్టినోళ్ళం, తెలంగాణ వాదులం..!!
ఇంకోసారి మా జోలికి వస్తే బాగోదు..!!😡😡
ఏందన్నా
@revanth_anumula
మీ ఆలోచనా..?? ఎవరికి ఏంచేయాలో... ముందే రాసిపెట్టుకుని ముఖ్యమంత్రివి అయినవా.??
నాకైతే లీడర్... భరత్ అనే నేను... ఒకే ఒక్కడు.. ఈ సినిమాలన్నీ లైవ్ లో చూస్తున్నట్లనిపిస్తుంది..!!!
రోజురోజుకి మీ మీద అభిమానం పెరిగిపోతుంది .??❤️🙏
@AapannaHastham
జీర్ణించుకోలేకపోతుంది తెలంగాణ ప్రజలు కాదన్నా, మీ కుటుంబం ఒక్కటే...!!
ఒక పనిచెయ్ ENO తాగన్నా..!!
ఇంకా జీర్ణం కాకపోతే, కొబ్బరి నూనె తీసుకున్న పొట్ట మీద మూడు సార్లు "జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం" అనుకుంటూ మర్దనా చేసుకో..!!
జీర్ణం ఔతుంది..!!😅😂
మీరు
@BRSparty
కూడా ట్రై
ఇంకెన్ని రోజులు ఈ ఆంధ్రా, తెలంగాణ.. భాష, యాస అనుకుంటూ తిరుగుతారు
@KCRBRSPresident
..???
ఔను... తెలంగాణ భాషలో ఉర్దూ కలుసుద్ది తెలంగాణ భాష ఇదొక రకంగా ఉంటుంది, ఆంధ్రలో కిలోమీటరు సాగదీసి మాట్లాడతారు అదొక రకంగా ఉంటుంది, అయితే ఏంటిప్పుడు..?? తెలుగే కదా .?? అర్ధమవుతుంది కదా...??
ఏ ఆడబిడ్డ నిన్ను సింహాసనం మీద కూర్చోబెట్టిందో, అదే ఆడబిడ్డ నీ బండారం బయటపెట్టి నిన్ను గద్దె దింపింది.!!✊✊
Next ఎలక్షన్స్ కి ఏపీలో TDP v/s Congress ఉంటుంది..!!
@realyssharmila
🔥
గతంలో జరిగిన ప్రమాదాలు, జరుగుతున్న ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ఆలోచించండి..!!
నిజమే కదా.. బాటిల్, బుక్స్ కూడా తీసుకోనివ్వలేదని చిన్న పాప చెప్పినప్పుడు అందరం బాధపడ్డాం, కొందమంది రాజకీయంగా వాడుకున్నరు..!!
కానీ.. ఒక చిన్న పాప నాళాలో పడి చనిపోయిననాడు.. ఈ కడుపుకోత ఇంకొక తల్లికి
మీకు కడుపు నింపే క్యాంటీన్ లు పడగొట్టడం మాత్రమే తెలుసు..!! కానీ బ్రతుకు తెరువు కోసం బ్రతుకుతున్న వాళ్ళ కడుపు కొట్టడం మాకు తెలియదు.!!
సోషల్ మీడియాలో వచ్చిన పబ్లిసిటీ కారణంగా, ట్రాఫిక్ ఎక్కువ అవ్వడంతో పోలీస్ లు వేరే చోట పెట్టుకోమని సలహా ఇచ్చారు, రేవంత్ రెడ్డిగారి దృష్టికి పోవడంతో
సోషల్ మీడియా దెబ్బకు దిగివచ్చిన చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి
స్ట్రీట్ ఫుడ్ కుమారి షాపుపై స్పందించిన తెలంగాణ సీఎంవో- కుమారి షాపును మార్చాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం..*
- యధావిధిగా కొనసాగించాలని డీజీపీ, ఎంఏయూడీ అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం
-
రాష్ట్రమంతా కాలికి బలపం కట్టుకుని తిరిగిన మీ కష్టం వృథా పోదు..
@RahulGandhi
,
@priyankagandhi
🙏
అన్నా
@revanth_anumula
పార్టీని ప్రేమించే ప్రతి కార్యకర్త నీకు సలాం చెప్పకుండ ఉండలేడు..!!🙏🙏
పార్టీకి ప్రాణం పోశావన్నా..!!🙏🙏
కాంగ్రెస్ పార్టీ చరిత్రలో నీకోసం కొన్ని పేజీలు
నిన్న కేసీఆర్ :
నా రక్తం బొట్టు బొట్టు పారబోసి, నా మెదడు పెట్టి కాళేశ్వరం డిజైన్ చేశా..!!
నేడు కేసీఆర్ :
కాళేశ్వరం డిజైన్ చేయడానికి నేను ఇంజనీర్ నా..?? స్ట్రాటజీ మాత్రమే పొలిటీషియన్ ఇస్తడు.. డిజైన్ ఇంజనీర్లే చేస్తరు…🙄
నాకో డౌటానుమానం :
కూలిన పాపం నుండి కాకా
తాగడం, ఊగడం మా తెలంగాణ సాంప్రదాయంరా బై... అని రాష్ట్రాన్ని ఈకాడికి తెచ్చి యువతని నాశనం చేసిందే మీ దొర
@KCRBRSPresident
కదా .???
సీఎం
@revanth_anumula
గారు డ్రగ్స్ మీద ఉక్కు పాదం మోపిండు, దాంతో
వైట్ ఛాలెంజ్ కి రాకుండ, తప్పించుకున్న మాఫియా అంతా గిల గిల కొట్టుకుంటుండ్రు..!!
అన్నీ
గుండెలో గుడి కట్టుకున్న కార్యకర్తల అభిమానం మీ (
@revanth_anumula
)సొంతం..!!!🥰
కార్యకర్తని కంటికి రెప్పలా గుండెలో పెట్టుకుని చూసుకునే
@revanth_anumula
అన్న మా సొంతం..!!!❤️
మా ముత్తాత ఈ దేశ స్వాతంత్రం కోసం 15 సంవత్సరాలు జైళ్లో గడిపాడు
మా నాన్నమ్మను 32 తుపాకీ గుండ్లు గుండెల్లోకి దింపి కాల్చి చంపేశారు.🔥
మా నాన్న రక్తపు ముద్దగా మిగిలిపోయాడు.
మీరు నన్ను ఏం చేసినా పర్లేదు నా రక్తం సిద్ధంగా ఉంది, ఈ దేశ సేవలోనే ఉంటా, ఈ దేశాన్ని కాపాడుతా: రాహుల్ గాంధీ🙏
నేను ఖమ్మం పార్లమెంట్ డిజిటల్ మెంబర్షిప్ కోఆర్డినేటర్ గా ఖమ్మం పార్లమెంట్ లో 2,50,000 పైగా మెంబర్షిప్ లు చేయించాను, మొత్తం ఏడు నియోజకవర్గ బూత్ ఎన్రోలర్స్, మండల ప్రెసిడెంట్స్ తో ప్రతి రోజూ మాట్లాడి వారితో వర్క్ చేయించాను..!!
ఖమ్మం ఎంపీ గా పోటీ చేయొచ్చా😉😅..!!
మా అధిష్టానం
సినిమా వాళ్ళకి స్వేచ్ఛ వచ్చిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు..!!💐
మీలో ఈ యూనిటీ ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా.. మీవారి కోసం ఇలానే నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న..!!!💐
ఎగబడి ఓట్లేసిన ఆంధ్ర సెటిలర్స్ కి బాగా గడ్డి పెడుతున్నారు ఈ
@BRSparty
వాళ్ళు..!!
ఏ brs వాళ్ళ టైంలైన్ చూసినా ఆంధ్రవాళ్ళు, కుక్కలు అని చిల్లర భాష వాడుతున్నారు..!!
పాపం మీ మీద జాలిపడుడు తప్ప మేము చేసేదేమి లేదు..!!!🥹🥹
Yes, It's true..!! యాదవ్, గౌడ్, రెడ్డీ, రావు, గుప్తా, శర్మ, శాస్త్రి, మాదిగ అని ఇలా పేరు చివర కులం పెట్టుకున్న వారికి ఎవరికీ ఏమి ఇబ్బంది ఉండదు, మాకు కూడా ఇబ్బంది ఉండదు,
చౌదరి అనగానే బయలుదేరతారు కామెంట్ చేయడానికి,
నేను పర్సనల్ గా కూడా experience చేశాను, నా పేరులో తోక లేకపోయినా,
అధికారం పోయింది, తిన్నది అరిగింది,
మళ్ళా ఆకలేస్తుంది..!! ఇపుడేం చేయాలి.??
మళ్ళా మొదటి రాగం ఎత్తుకోవాలి..!!
అంతేగా
@KCRBRSPresident
@KTRBRS
@BRSHarish
.!!
తెలంగాణ వాళ్ళు కూడా బ్రతకడానికి ఇతర రాష్ట్రాలకు పోయారు, వాళ్ళని కూడా ఇలానే తరిమేస్తే..??
చదువుకున్న యువతకి ఉపాధి అంటే
ఎవరికైనా చూపించండి వదిలేయకండలా
@BRSparty
..!!
ఒక మనిషిలో ఈ రకమైన ఉద్వేగం ఉండకూడదు..
అయితే అతివృష్టి, లేకపోతే అన్నావృష్టి..!!
కౌషిట్ ఆగమాగం ఐతుండు..!!
డాక్టరమ్మా
@drmahishmak
..
Can you suggest good psychiatrist..!!
తొలి రోజు మొదటి 5 గంటలలో ప్రజా దర్బార్ లో దాదాపు 7,450 దరఖాస్తులన్నీ భూ కబ్జాలకు సంబంధించినవే...!!
నివ్వెరపోయిన అధికారులు..!🙄
మీ
@BRSparty
పుణ్యమే.!🙏
#జ్యోతిరావుపులే_ప్రజాభవన్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని వాడూ, వీడు అని ఒక న్యూస్ ఛానెల్ లో కూర్చుని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నవాడిని, వాడి మీద వాడిని ఎంకరేజ్ చేస్తున్న ఆ జర్నలిస్ట్ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాం
@TelanganaDGP
🙏
ఏమి సామీ.. నువ్వు ఎవురిని వదలవా
@KaushikReddyBRS
..??
నువ్వేమైనా హీరో అనుకుంటుండావా ఏమి ..??
ఏమప్పా
@BRSHarish
..?? మీవోడు ఆంబోతు మాదిరి ఊరిమీద పడి అందరిని కొడతాండాడు.. చూసుకోప్పా.. ఇంకో తూరి బయటకొస్తే తుక్కు మాదిరి కొడతారు..!!
మన కులాన్ని ప్రేమించడం అంటే ఎదుటి కులాన్ని తక్కువ చేయడమని కాదు..!!: శ్రీ పుల్లెల గోపి చంద్
కమ్మ కులంలో ఆర్ధికంగా వెనకబడిన వారిని ఈ
@KammaGlobalKGF
ద్వారా వృద్ధిలోకి తీసుకురావడం కోసం, యూనిటీగా ఉండాల్సిన భాద్యత మనందరి మీద ఉంది..!! : పద్మభూషణ అవార్డు గ్రహీత పుల్లెల గోపీచంద్
మల్కాజ్గిరిలో ఇంత మంది మార్వాడిలు ఉన్నారా..?? 😳
ఒక్క మల్కాజ్గిరిలోనే ఇంత మంది ఉంటే మొత్తం హైదరాబాద్ లో 🤔, టోటల్ తెలంగాణలో 🙄🙄..!!
ముందు ముందు కాలంలో పెనుముప్పే ఉంటుంది వాళ్ళతో..!!😨
ఖమ్మం జిల్లా నుండి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న
@Tummala_INC
గారికి,
@mpponguleti
గార్లకి &
మంత్రిగా, డిప్యూటీ సిఎం గా ప్రమాణస్వీకారం
@BhattiCLP
గారికి హార్దిక శుభాకాంక్షలు..!!💐💐💐
#Khammam
💪✊✋
భద్రాద్రి రామయ్యకి పట్టువస్త్రాలు సమర్పించడానికి..
ఎమ్మెల్యే కాదు
ఎమ్మెల్సీ కాదు
మంత్రి కూడా కాదు
సీఎం కాదు...
సీఎం మనవడు అయితే
పట్టు వస్త్రాలు ఇవ్వాలా..???
ఎటు పోతుంది తెలంగాణ...?
ఆ రోజు దొరల రాజ్యాన్ని ఈ మేధావి వర్గం కళ్ళుమూసుకుని చూశారా..?? ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి నా
ఎస్కార్ట్ ఇవ్వడానికి
ఎమ్మెల్యే కాదు
ఎమ్మెల్సీ కాదు
మంత్రి కూడా కాదు
సీఎం కాదు
సీఎం తమ్ముడు అయితే
ఎస్కార్ట్ ఇవ్వాలా???
ఎటు పోతుంది తెలంగాణ... దొరల రాజ్యం అన్న మేధావి వర్గం కళ్ళుమూసుకొన్నట్టున్నారు.ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి నా తెలంగాణ రజాకార్,బ్రిటిష్ రాజ్యం వైపు పయనిస్తుంది.
Basically నాకు బూతులు మాట్లాడటం ఇష్టం ఉండదు...!!
ఇంకోసారి ఏ చెత్త సన్ అయినా వచ్చి, మీది ఆంధ్రా అంటగా అంటే చెప్పుకు అశుద్ధం పూసి కొడతా..??😡 ఏం.. రా..!! అంటే BRS ని వ్యతిరేఖిస్తే ఆంధ్రావాళ్ళారా.. Cow Dung Eaters 😡 మీ కేటీఆర్ సాయంత్రం అయితే కలసి తిరిగేది ఆంధ్రోళ్లతోనే..!! మీ
#BigBreaking
..
*బిఆర్ఎస్ పార్టీకి హైకోర్టు షాక్...!!
నల్లగొండ
@BRSparty
కార్యాలయాన్ని 15 రోజుల్లో కూలగొట్టాలని హైకోర్టు ఆదేశం...!!
నిర్మాణానికి ముందు పర్మిషన్ తీసుకోలేదు.. మందే ఇదంతా అనుకున్నారు..!!🤗
అయినా నిర్మాణం పూర్తి అయ్యాక పర్మిషన్ ఎలా ఇస్తారు..??
మోడీ: కాంగ్రెస్ అధికారంలో ఉంటే వాక్సిన్ అమ్ముకునేది
ప్రజలు : వాటర్ బాటిల్ కన్నా తక్కువ రేటుకే అని చెప్పి, 1400 కి అమ్మిన దద్దమ్మవి నువ్వే..!!😡
@INCTelangana
మనిషిని, మనిషిగా చూడలేనంటువంటి మిమ్మల్నీ(
@BRSparty
) వదిలిపెట్టి, ఆదరించే కాంగ్రెస్ పార్టీలో చేరినా, నన్ను గెలకొద్దు,
వినే ఓపిక ఉందా..?? మీ పాపాల చిట్టా నా దగ్గర ఉంది..! : వేముల వీరేశం, నకిరేకల్ ఎమ్మెల్యే
నేను పచ్చ కాంగ్రెస్ అయితే, నువ్వు పచ్చ బీఆర్ఎస్సా
@NewsLineTelugu
..??
నేను పుట్టింది, పెరిగింది కాంగ్రెస్ పార్టీనే.. మరి మీరు
@KCRBRSPresident
@KTRBRS
..??
👇🏻ఈయన జర్నలిస్ట్ అంట నమ్మండి ప్లీజ్ ..!!🙏🏻