Anvikshiki Publishers Profile Banner
Anvikshiki Publishers Profile
Anvikshiki Publishers

@AnvikshikiPub

567
Followers
13
Following
435
Media
738
Statuses

Anvikshiki Publishers is a new wave Telugu Publishing House. We are redefining the Telugu Literature space with quality books and catering to the new generation

Joined April 2022
Don't wanna be here? Send us removal request.
@AnvikshikiPub
Anvikshiki Publishers
3 months
మా ప్రచురణ సంస్థనుంచి వచ్చిన "మేకబతుకు" పుస్తకాన్ని ఆవిష్కరించిన శ్రీ @KTRBRS గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. #TheGoatLife సినిమాకి ఆధారమైన బెన్యామిన్ నవల #Aadujeevitham తెలుగు అనువాదమే "మేకజీవితం". ఈ పుస్తకాన్ని క్రింది లింక్ ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
17
74
@AnvikshikiPub
Anvikshiki Publishers
2 years
Congratulations...Malli...We are so proud of you.... Team @AnvikshikiPub Team #Chaduvu
Tweet media one
4
5
51
@AnvikshikiPub
Anvikshiki Publishers
1 month
This September is going to be sensational Anvikshiki Publishers is bringing back crime fiction back to the bookstores ఉగాది నవలల పోటీలో గెలుపొందిన 3 థ్రిల్లర్‍నవలలు ఫైనల్ డయాగ్నోసిస్ సాలెగూడు అజ్ఞాతవాసి
1
5
18
@AnvikshikiPub
Anvikshiki Publishers
1 month
Order this great Book: ప్రజాకవి, హక్కులడిగిన ప్రజల మనిష, ఉద్యమం నడిపిన ప్రజావాది, పుట్టుక, చావులు కాకుండా బతుకంతా తెలంగాణ కిచ్చిన మహనీయుడు, తెలంగాణ ప్రజల ప్రతీ ఉద్యమం యొక్క ప్రతిధ్వనిగా కొనియాడబడన కాళోజీ నారాయణరావు గారు రచించిన కవితలు. "నా గొడవ" #kaloji
Tweet media one
0
3
18
@AnvikshikiPub
Anvikshiki Publishers
2 months
థాంక్యూ కాసర్ల శ్యామ్ గారూ... #teamanvikshikipublication #teamchaduvuapp @LyricsShyam
0
2
16
@AnvikshikiPub
Anvikshiki Publishers
1 month
Order this Great Book: గుంటూరు శేషేంద్ర శర్మ గారు గొప్ప కవి, విమర్శకులు, సాహితీవేత్త. ఆధునిక కవిత్వంలో వీరి విలక్షణత ప్రత్యేకం. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. "నా దేశం - నా ప్రజలు" నోబెల్ సాహిత్యపురస్కారానికి నామినేట్ అయ్యింది.
Tweet media one
0
2
14
@AnvikshikiPub
Anvikshiki Publishers
2 months
Order this Book: "చిట్టి చిలకమ్మా అమ్మ కొట్టిందా... తోటకెళ్లావా పండు తెచ్చావా" ఈ పిల్లల పాట తెలియని తెలుగు వారు ఈ భూమండలం మీదెవ్వరూ ఉండరేమో! కానీ ఈ పాట ఎవరు రాశారో ఎవరికైనా తెలుసా? ఈ పాట రాసింది బల్ల సరస్వతి.
Tweet media one
0
6
14
@AnvikshikiPub
Anvikshiki Publishers
2 years
35th Hyderabad National Book Fair welcomes you all. @AnvikshikiPub @vrsiddareddy NTR Stadium. 22-12-2022 to 01-01-2023. Don't miss it
Tweet media one
0
1
13
@AnvikshikiPub
Anvikshiki Publishers
1 month
Order this Great book: కాళీజి కాహళి (కాళోజి శతజయంతి సంచిక) పుట్టుక నీది చావు నీది బతుకంతా దేశానిది #KalojiNarayanaRao #kaloji
Tweet media one
0
2
12
@AnvikshikiPub
Anvikshiki Publishers
1 month
Order this book:
1
3
11
@AnvikshikiPub
Anvikshiki Publishers
2 months
అందరూ ఏదో ఒకరోజు పోయేవారే! కాశీభట్ల ఈ రోజు పోయారు. మనం ఇంకో రోజు పోతాం. కానీ ఈ మధ్య రోజూ గురుకొస్తున్నా, పలకరించలేదు అని, వెళ్లి కలవలేదు అని దిగులు. జీవితపు చివరి రోజుల్లో ఆయనకు కొంత ఆనందాన్ని పంచగలిగామనే ఆనందం.
Tweet media one
Tweet media two
2
0
11
@AnvikshikiPub
Anvikshiki Publishers
1 month
నేడు కాళోజీ నారాయణరావు గారి జయంతి. Order this Great books: కాళీజి కాహళి (కాళోజి శతజయంతి సంచిక) నా గొడవ: Book: #kaloji #telangana #prajakavi #nagodava #greatbooks #classics #teluguliteratire pic credits: on the picture
Tweet media one
0
2
11
@AnvikshikiPub
Anvikshiki Publishers
9 days
Order this Book: ఇంజనీరింగ్ కాలేజ్లో కలిసి చదువుకున్న నలుగురు అమ్మాయిల జీవితాలను కథనం చేసిన నవల ఇది. #pellipustakam #chaduvuapp #anvikshikipub #awardwinningnovel
Tweet media one
0
1
11
@AnvikshikiPub
Anvikshiki Publishers
6 months
Order this book: ఒక మనిషికి విలువలు తెలిసి, బరువులతో కూడిన బాధ్యతను చేపట్టిన తర్వాత ఆ మనిషి గొప్పగా రూపాంతరం చెందితే ఎలాఉంటుంది? ‘‘శూన్యంతో ప్రారంభమైన వారు శిఖరాగ్రానికి చేరితే…’’ - ఆ పుస్తకమే ‘‘శూన్యం నుండి శిఖరాగ్రాలకు’’.
Tweet media one
0
2
10
@AnvikshikiPub
Anvikshiki Publishers
2 years
‘Three years’ feels surreal...this would not have been possible without our Writers, Friends, and the unflinching support of our readers... Offer 1 - Buy Any 5 Books at 1100 Offer 2 - Buy Any 12 Books at 2200 Offer 3 - Buy Any 28 Books at 4400 Offer 4 - Buy any 60 books at 8800
Tweet media one
3
4
10
@AnvikshikiPub
Anvikshiki Publishers
2 years
I have always imagined Paradise will be a kind of library. - Jorge Luis Borges Happy World Book Day. #AnvikshikiPublishers #Anvikshiki #WorldBookDay #HappyWorldBookDay @vrsiddareddy
Tweet media one
0
1
9
@AnvikshikiPub
Anvikshiki Publishers
2 months
Order this Mekabathuku Book: సినిమాలో దొరకని చాలా ప్రశ్నలకు సమాధానాలు నాకు ఈ పుస్తకంలో దొరికాయి. దాంతోపాటే మనసును మెలిపెట్టేంత బాధ కూడా. సినిమాలో చూడబుల్ గా వుండటం కోసం కాస్త సినిమాటిక్ గ్లామర్ & డ్రామా add చేసినా పుస్తకం ఆ పని చేయలేదు. -Jhansi Papudesi
Tweet media one
0
0
9
@AnvikshikiPub
Anvikshiki Publishers
1 month
Order this Book: ఈ ఒక్క సంపుటితో వెంకట్ సిద్దారెడ్డి సముద్రమంత ప్రపంచాన్ని మనముందుకు తీసుకొచ్చాడు. ఇక ఇందులో మునిగి తేలవలసింది సాహిత్యవిద్యార్థులూ, చలనచిత్రకారులూ, సామాజిక విశ్లేషకులూనూ. -వాడ్రేవు చినవీరభద్రుడు
Tweet media one
0
1
8
@AnvikshikiPub
Anvikshiki Publishers
3 months
నా తెలంగాణ కోటి రతనాల వీణ అని గర్వంగా ప్రకటించి తెలంగాణ ఉద్యమానికి ప్రేరణనందించిన కవి కృష్ణమాచార్య దాశరథి గారి జయంతి నేడు. #chaduvuapp #AnvikshikiPublication
Tweet media one
0
2
7
@AnvikshikiPub
Anvikshiki Publishers
6 months
Order this Book: ప్రపంచం నలుమూలలకు చెందిన సినిమాలు, దర్శకులు, సినిమా నిర్మాణంలోని వివిధ విషయాలకు సంబంధించిన వ్యాసాలు ఇందులో ఉన్నాయి. ప్రతి సినీ ప్రేమికుడు తప్పక చదవాల్సిన పుస్తకం ఇది.
Tweet media one
0
2
8
@AnvikshikiPub
Anvikshiki Publishers
1 month
Order this Book: #1 ఇంకెవరిదో అని మొన్నో చిన్న వీడియోలో అన్నావ్ అది మీదే తెలిసినా కూడా. చూశారా ఈ రోజు ఉదయం #1 మీకు గుడ్‍మార్నింగ్ చెప్పింది. ఇలా కొన్ని రోజులు ఉండండి. Anyways hearty congratulations @sm_gouse #826km #lovestories #love #premakatha
Tweet media one
1
0
8
@AnvikshikiPub
Anvikshiki Publishers
2 months
Order this Book: కళాకారులకు, ముఖ్యంగా రచయితలకు ప్రేమ ఎప్పటికీ అక్షయపాత్ర లాంటిది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన పుస్తకాలలో చాలావరకు ప్రేమ కథలే. అటువంటి మంచి ఫీల్ ఉన్న ప్రేమ కథా నవల ఈ "దట్ లాస్ట్ మెలోడీ". తప్పక చదవండి.
Tweet media one
0
2
7
@AnvikshikiPub
Anvikshiki Publishers
2 months
Order this Book: ప్రేమ అనేది ఒక అనిర్వచనీయమైన అనుభూతి. ఎప్పుడు, ఎలా పుడ్తుందో ఎవరికీ తెలియదు. కొందరిని చూసినప్పుడు ఎందుకో తెలియకుండానే ప్రేమ పుట్టేస్తుంది. 826 కి.మీ మంచి ప్రేమ కథా నవల.
Tweet media one
0
0
7
@AnvikshikiPub
Anvikshiki Publishers
6 months
Order this Book : చెహోవ్ చెప్పినట్టు - "హీరోలు కాలేనందుకు సగటు మనిషిపై ద్వేషపూరిత భావాలను కలిగి ఉండటం.. చాలా సంకుచితమైన వ్యక్తికి మాత్రమే సాధ్యమవుతుంది." సినిమాలోలాగా నిజజీవితంలో మామూలు మనుషులు హీరోలవ్వలేరనీ తెలుసు కాబట్టి ఈ కథలన్నీ మనకి నచ్చుతాయి.
Tweet media one
0
2
7
@AnvikshikiPub
Anvikshiki Publishers
2 months
Order this Book: ఉద్యోగాలలో, వ్యాపారాలలో ప్రవేశించి తమ ప్రతిభతో రాణించిన స్త్రీల జీవితాలు, వాటిలో వారు రాటు తేలే విధం రుబీనా కొత్తగా రాసింది. - ఓల్గా
Tweet media one
0
2
6
@AnvikshikiPub
Anvikshiki Publishers
2 months
ఈ ఆదివారం కలిసి కాసేపు మాట్లాడుకుందాం. తప్పకుండా అందరూ రండి... Order 826KM Novel: @sm_gouse #826KM #Lovestory #Telugunovel
Tweet media one
0
2
7
@AnvikshikiPub
Anvikshiki Publishers
2 months
ఈ నవలలో మొదటి ప్రేమలో ఉండే ఆ హడావుడి, గుండె దడ, కలలు, ఆశలు, భయాలు, సందేహాలు ఇవన్నీ ఈ నవల చాలా సహజంగా చూపించింది. చదువుతుంటే మన స్వంత అనుభవాలు గుర్తొస్తాయి. @sm_gouse Order this Book:
0
2
7
@AnvikshikiPub
Anvikshiki Publishers
2 months
చదువు యాప్ - ఆన్వీక్షికి సంయుక్త నిర్వహణలో భాగంగా నివ్వహించిన నవలల పోటీ - 2023 లో "యంగ్ అడల్ట్(యంగ్ రైటర్స్ అవార్డ్)" విభాగంలో ప్రోత్సాహక బహుమతి పొందిన "ది బ్యాచిలర్ ఆఫ్ ఫైన్‍ఆర్ట్స్" నవలా రచయిత ప్రసాద్ సూరి గారికి అభినందనలు. #chaduvuapp #Anvikshikipublication
Tweet media one
0
3
7
@AnvikshikiPub
Anvikshiki Publishers
20 days
Order this 826KM Novel : 826కి.మీ నవలపై పాఠకుని స్పందన. @sm_gouse #826km #amazonbestseller #telugunovels #lovestory #telugubooks
Tweet media one
0
2
6
@AnvikshikiPub
Anvikshiki Publishers
2 months
ప్రేమ కేవలం రెండు అక్షరాలు కాదు. రెండు జీవితాలు ముడి పడటం. రెండు కుటుంబాలు దగ్గర అవ్వడం.రెండు ఆత్మలు కలిసి ఒక్కటిగా మారడం. ఒకరిని విడిచి ఒకరు ఉన్నా కూడా,ఆ సమయం కూడా ఇరువురి గురించి వారు ఆలోచించుకోవడం. -ఆరుద్ర ఈశ్వర్(రీడర్) Order copy: @Eswar117 @sm_gouse
0
2
7
@AnvikshikiPub
Anvikshiki Publishers
1 month
పుస్తక ప్రియులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు... @AnvikshikiPub @chaduvuapp
Tweet media one
0
0
7
@AnvikshikiPub
Anvikshiki Publishers
2 years
తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావు పేట మండలం భీముని మల్లారెడ్డి పేట గ్రామంలో పుట్టారు. ఎం.ఏ. తెలుగు, ఎంఎస్సీ గణితం, బి.ఎడ్. పూర్తి చేసి గణిత ఉపాధ్యాయులుగా స్థిరపడ్డారు. గ్రామంలో తమ పాఠశాల పనితీరు పై రెఫరెండం పెట్టుకుని సంచలనం సృష్టించారు.
1
1
6
@AnvikshikiPub
Anvikshiki Publishers
3 months
Order this book: 13 బ్రేకప్ కథల సంకలనం.
Tweet media one
0
2
6
@AnvikshikiPub
Anvikshiki Publishers
4 months
ఈ మధ్యనే వచ్చిన The Goat Life సినిమాకి ఆధారమైన "ఆడు జీవితం" మళయాలం నవల దాదాపు 100 ఎడిషన్స్ పబ్లిష్ అయ్యి, మూడు లక్షల కాపీలు అమ్ముడయ్యాయి. ఈ పుస్తకాన్ని ఇప్పుడు స్వర్ణ కిలారి తెలుగులోకి అనువదించారు. @Anvikshiki ద్వారా త్వరలో వస్తోంది. #TheGoatLife #AaduJeevitham #మేకజీవితం
Tweet media one
0
1
5
@AnvikshikiPub
Anvikshiki Publishers
2 months
Pre-Order this That Last Melody - A Telugu Novel: కళాకారులకు, ముఖ్యంగా రచయితలకు ప్రేమ ఎప్పటికీ అక్షయపాత్ర లాంటిది.ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన పుస్తకాలలో చాలావరకు ప్రేమ కథలే. భవ్య తెలుగు సాహిత్యంలో తన ప్రయాణాన్ని ఒక ప్రేమ కథతో ప్రారంభించింది
Tweet media one
0
1
6
@AnvikshikiPub
Anvikshiki Publishers
4 months
Order this Book: భారత స్వాతంత్య్రానంతరం తొలి పదేళ్ళలో సమాజంలోని ఆర్థిక సంక్షోభం, మధ్యతరగతి కుటుంబాలలో మానవ సంబంధాలపై ప్రభావం చూపించి ఆర్థిక సంబంధాలుగా మాత్రమే మార్చేసిన సామాజిక పరిస్థితులు కథలో ప్రతీదృశ్యంలోనూ ప్రతిబింబిస్తుంటాయి.
Tweet media one
0
1
6
@AnvikshikiPub
Anvikshiki Publishers
1 month
Order this Great Book: గుంటూరు శేషేంద్ర శర్మ గారు గొప్ప కవి, విమర్శకులు, సాహితీవేత్త. ఆధునిక కవిత్వంలో వీరి విలక్షణత ప్రత్యేకం. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. "నా దేశం - నా ప్రజలు" నోబెల్ సాహిత్యపురస్కారానికి నామినేట్ అయ్యింది.
Tweet media one
0
2
6
@AnvikshikiPub
Anvikshiki Publishers
2 months
నియాం పురం - రాజా నరసింహ ఈ నవలను అమృతసంతానానికి అనుకరణగా చెప్పలేను. అమృతసంతానం ఎక్కడ ఆగిపోయిందో ఈ నవల అక్కడ మొదలవుతున్నది. ఇంకా చెప్పాలంటే, ఈ నవలని 21వ శతాబ్దపు అమృత సంతానంగా అభివర్ణించవచ్చు. - వాడ్రేవు చినవీరభద్రుడు
0
3
5
@AnvikshikiPub
Anvikshiki Publishers
4 months
Order this book: నలభై ఐదుగురు స్త్రీలు చేసిన ప్రపంచవ్యాప్త పర్యటనానుభవాల కదంబమాలిక ఇంతియానం. ఒక మంచి ప్రయత్నం, యాంత్రిక దినచర్య నుంచి ఊపిరి పీల్చుకోడానికి చేసే మొక్కుబడి ప్రయాణాలు కావివి.- పద్మజ సూరపు రాజు
Tweet media one
0
2
6
@AnvikshikiPub
Anvikshiki Publishers
6 months
Order this Book: Soulful & soul searching 🌺🌺 ఒక్కొక్క కథ.. ఒక్కొక్క తియ్యటి చెరుకు గెడ. ఒక్కొక్క incident.. ఒక్కొక్క చేదు మాత్ర. వెరసి "సోల్ సర్కస్" -filmy_cafe_(Instagram) వెంకట్ శిద్దారెడ్డి గారు🙏🙏
Tweet media one
0
1
6
@AnvikshikiPub
Anvikshiki Publishers
2 months
నిన్నటి బహుమతి ప్రదానోత్సవం గురించి నేడు న్యూస్ పేపర్‍లో వచ్చిన వార్త. మంచి నవల సినిమాగా మారే అవకాశం ఎక్కువ: దర్శకుడు వంశీ
Tweet media one
0
1
5
@AnvikshikiPub
Anvikshiki Publishers
14 days
Order this Book : నలభై ఐదుగురు స్త్రీలు చేసిన ప్రపంచవ్యాప్త పర్యటనానుభవాల కదంబమాలిక ఇంతియానం. ఒక మంచి ప్రయత్నం, యాంత్రిక దినచర్య నుంచి ఊపిరి పీల్చుకోడానికి చేసే మొక్కుబడి ప్రయాణాలు కావివి. - పి. సత్యవతి
Tweet media one
0
1
6
@AnvikshikiPub
Anvikshiki Publishers
23 days
Order this Kadali Kathalu Book: Everyone gets connected while reading. Huge fan of all her writings! Kadali garu hoping to see more books from her . I have all two books of her this kadali Kadalu and letters to love. 💕💙-Kv Harish(Reader)
Tweet media one
0
2
6
@AnvikshikiPub
Anvikshiki Publishers
2 years
తెలంగాణా రోడ్లు భవనాల శాఖ మంత్రివర్యులు శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి, సినీ దర్శకులు శ్రీ బి. నర్సింగ రావు, శ్రీ శ్రీకాంత్ అడ్డాల, సినీ నటులు శ్రీ తనికెళ్ళ భరణి, రచయిత శ్రీ చిన వీరభద్రుడు తదితరుల సమక్షంలో 'లోపలి దారి' పుస్తకావిష్కరణ జరిగింది.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
1
6
@AnvikshikiPub
Anvikshiki Publishers
2 months
నిన్నటి బహుమతి ప్రదానోత్సవం గురించి నేడు న్యూస్ పేపర్‍లో వచ్చిన వార్త. మంచి నవల సినిమాగా మారే అవకాశం ఎక్కువ: దర్శకుడు వంశీ
Tweet media one
0
1
5
@AnvikshikiPub
Anvikshiki Publishers
4 months
Anvikshiki Publishers ప్రచురించిన ఢావ్లో - గోర్ బంజారా కథల సంకలనానికి, కేంద్ర సాహిత్య ఎకాడమీ యువ పురస్కార్ అవార్డ్ గెలుచుకున్న Ramesh Karthik Nayak కి మా అభినందనలు. ఢావ్లో పుస్తకం ఈ క్రింది లింక్ ద్వారా అందుబాటులో ఉంది.
Tweet media one
1
2
5
@AnvikshikiPub
Anvikshiki Publishers
2 months
Order this Great Book:
Tweet media one
0
1
5
@AnvikshikiPub
Anvikshiki Publishers
1 month
Order this 826KM Novel: Mohammad Gouse నవల 826 కి.మీ గురించి సొలోమోన్ విజయ్ కుమార్ గారి స్పందన @sm_gouse #826KM #Newtelugubooks #lovestory
Tweet media one
Tweet media two
0
0
5
@AnvikshikiPub
Anvikshiki Publishers
2 months
Order 826 కి.మీ Book: Order That last melody Book: Order Naalo Unna Prema Book:
Tweet media one
Tweet media two
Tweet media three
0
3
5
@AnvikshikiPub
Anvikshiki Publishers
2 months
తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు... బొమ్మ: బాపూ #టీమ్‍ఆన్వీక్షికిప్రచురణలు #టీమ్‍చదువుయాప్
Tweet media one
0
0
5
@AnvikshikiPub
Anvikshiki Publishers
4 months
Order this Book: సంకలనంలోని కథలు ప్రఖ్యాత తమిళ రచయితలవే అయినప్పటికీ, శైలి పరంగా ఇవి ఎంతో విభిన్నమైన కథలు. ఇందులో స్త్రీవాద కథలు ఉన్నాయి. ప్రేమ కథలు ఉన్నాయి. దళిత కథలు ఉన్నాయి. ఇంకా ఎన్నో రకాల కథలున్నాయి.
Tweet media one
0
3
4
@AnvikshikiPub
Anvikshiki Publishers
4 months
🎶🎶"ఎన్నెన్నో ఆశలు ఉన్నవి ఏవేవో ఊహలు ఉన్నవి..." 🎶🎶 మనిషి మౌనానికి భాషంటూ ఉంటే అది మీ పాట @Bhaskarabhatla గారూ. Wish u Happy Birthday Sir. @bbthoughts #team_anvikshiki #team_chaduvu
Tweet media one
0
2
5
@AnvikshikiPub
Anvikshiki Publishers
7 months
Back to Store you can Order Now : జ్ఞాపకం గతం కాదు అంటూ రూతు మాటతో మొదలై అదో ముగింపు లేని అంటరాని వసంతంగా ఎప్పటికీ కొనసాగుతుంది. ఈ నవల తెలుగు సాహిత్యంలో ఒక సంచలనం. ప్రతీ పేజీలో అణచివేత, దుఃఖం, తిరుగుబాటు, ఆత్మగౌరవం, పోరాటం ఇవే ఇవే కనిపిస్తాయి. -కవనమాలి
Tweet media one
0
1
5
@AnvikshikiPub
Anvikshiki Publishers
2 months
ఆన్వీక్షికి-చదువు యాప్ సంయుక్తంగా నిర్వహించిన ఉగాది నవలల పోటీలో బహుమతి పొందిన నవల మహమ్మద్ గౌస్ గారి "826 కి.మీ" ఈ నవల గడిచిన కొద్ది రోజులలోనే పాఠకుల నుంచి ఎంత మంచి స్పందన పొందినదో మనందరికీ తెలిసిన విషయం. Order this Novel on Amazon: #teamanvikshikipub
Tweet media one
0
1
5
@AnvikshikiPub
Anvikshiki Publishers
6 months
2019 మేలో ఆన్వీక్షికి మొదలైంది. అంటే ఇది మాకు బర్త్‌డే మంథ్. ఈ నెల మాకు ఎంతో ప్రత్యేకం. ముఖ్యంగా ఈ సంవత్సరం ఇంకా ఎంతో ప్రత్యేకం. ఇంకో కొన్ని రోజుల్లో ఆన్వీక్షికి ఐదు సంవత్సరాల మైలు రాయిని చేరుకుంటుంది.
Tweet media one
Tweet media two
Tweet media three
0
1
5
@AnvikshikiPub
Anvikshiki Publishers
3 months
వచ్చే ఆదివారం. అన్వీక్షికి చదువు సంయుక్త నిర్వహణ - ఉగాది నవలల పోటీ బహుమతి ప్రదానోత్సవం కార్యక్రమానికి ఆహ్వానం. ఇంత పెద్ద పని ఎలా చేస్తామా అనే అనుమానంతో మొదలుపెట్టినా చివరకి ఎంతో సంతోషాన్ని సంతృప్తిని మిగిలించింది ఈ పోటీ. ఇందులో భాగమైన ప్రతి ఒక్కరికీ మా ధన్యవాదాలు #chaduvuapp
Tweet media one
0
0
5
@AnvikshikiPub
Anvikshiki Publishers
3 months
రేపు ఉదయం 10:30 గంటలకు ప్రసాద్ ల్యాబ్స్‌లో కలుద్దాం. అందరూ ఆహ్వానితులే... #teamchaduvu #teamanvikshiki
Tweet media one
0
2
5
@AnvikshikiPub
Anvikshiki Publishers
2 months
డా. ఎండ్లూరి సుధాకర్ గారి అనువాదం ఉర్దూ గజల్ షేర్ల "నజరానా" Order this book:
Tweet media one
0
0
5
@AnvikshikiPub
Anvikshiki Publishers
27 days
ఉగాది నవలల పోటీలో గెలుపొందిన ఈ మూడు నవలలని చదవండి. ఈ కింది అమేజాన్ లింక్ ఓపెన్ చేసి. Order Black and White Novel: Order Pellipustakam Novel: Order Srungara Yatra Novel: #chaduvuapp #anvikshikipub
Tweet media one
1
2
5
@AnvikshikiPub
Anvikshiki Publishers
6 months
Order this Book: ఈ పుస్తకం గుడిపాటి వెంకటచలంగారి మీద చేసిన పరిశోధన. ఆయన వ్యక్తిత్వాన్ని, సాహిత్యాన్ని కలుపుకుంటూ ఒకఅన్వేషిగా 85ఏళ్లు ఆయన చేసిన ప్రయాణసారాన్ని సహేతుకంగా వివరించిన పుస్తకం.
Tweet media one
0
1
5
@AnvikshikiPub
Anvikshiki Publishers
2 years
నాకు సంభంధించినంతవరకూ ప్రయాణం ఒక చక్కని పెట్టుబడి, దాని వల్ల వచ్చే ప్రతిఫలాలు, సంతోషం, జ్ఞానం, స్నేహితులు మరియు బోలెడన్ని మధుర జ్ఞాపకాలు. ఏ మనిషికైనా జీవితంలో అంతకన్నా కావాల్సినవి ఏముంటాయి అనే ఓ చరిత్ర యాత్రా కథకుడి కలం నుండి వచ్చిన మరో యాత్రా గాధ "మా కాకసస్ యాత్ర".
@AnvikshikiPub
Anvikshiki Publishers
2 years
#MaaCaucasasYatra written by #RajeshVemuri #TeluguTravelBook for copies visit the below link ...
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
1
2
0
2
5
@AnvikshikiPub
Anvikshiki Publishers
2 months
Order this Book: రచయిత్రి స్వప్న ప్రియ గంజి మొదటి నవల "నాలో ఉన్న ప్రేమ" ఉగాది నవలా పోటీలలో "చదువు ఒరిజినల్స్" విభాగంలో బహుమతిపొందిన నవల.
Tweet media one
0
1
5
@AnvikshikiPub
Anvikshiki Publishers
1 month
Order this Great Book: తమకేమీ కాని ఆ పిల్లలను ప్రకృతి చిదిమేయకుండా ప్రాణాలు ఫణంగా పెట్టి కఠోర యుద్ధం చేసి భూమ్యాకాశాలను, పాతాళాన్ని ఒక్కటి చేసిన మహా మనుషులు సాహస గాథ ఇది. #13padhamudu #swarnakilari @KonathamDileep
Tweet media one
0
2
5
@AnvikshikiPub
Anvikshiki Publishers
3 months
నేడు రాచకొండ విశ్వనాధశాస్త్రి గారి జయంతి. "రచయిత ప్రతివాడు తాను వ్రాస్తున్నది ఏమంచికి హాని కలిగిస్తుందో, ఏ చెడ్డకు ఉపకారం చేస్తుందో అని ఆలోచించవలసిన అవసరం వుందని నేను తలుస్తాను, మంచికి హాని , చెడ్డకు సహాయమూ చెయ్యకూడదని నేను భావిస్తాను" - రావి శాస్త్రి #chaduvuap #ravisastry
Tweet media one
0
1
5
@AnvikshikiPub
Anvikshiki Publishers
3 months
Order this Book: వైజ్ఞానిక కల్పనా సాహిత్యం అంటే సైన్స్ ఫిక్షన్ కథలు రచనలు తెలుగులో ఒక ఉద్యమంలా చేస్తున్న రచయ��త డాక్టర్ చిత్తర్వు మధు.
Tweet media one
1
0
5
@AnvikshikiPub
Anvikshiki Publishers
13 days
తర్క కుతర్కాలకు, నినాదపూరిత సిద్ధాంతాలకు అతీతంగా మానవతనే మహామంత్రంగా రచనా జపయజ్ఞం చేస్తాడో– అతగాడి సృజనను కాలం కుదిపి వేయలేదు, చెరిపి వేయలేదు. మధురాంతకం రాజారాం ఆ కోవలోనివాడు. -మునిపల్లె రాజు
0
1
4
@AnvikshikiPub
Anvikshiki Publishers
2 months
ఈ రోజు అమేజాన్ బెస్ట్ సెల్లింగ్ పుస్తకాలలో వారం రోజుల క్రితం రిలీజైన మన పుస్తకాలు, అందులోనూ మన ప్రేమ కథలు. Order 826 కి.మీ Book: Order That last melody Book: Order Naalo Unna Prema Book:
Tweet media one
0
1
4
@AnvikshikiPub
Anvikshiki Publishers
6 months
మనం ఏదైనా చూసేటప్పుడు, వినేటప్పుడు పక్కవాళ్లతో మట్లాడతాము. అదే, పుస్తకం చదివేటప్పుడు మాత్రం పక్కవాళ్ళతో మాట్లాడడానికి కుదరదు. అప్పుడు మనతో మనమే మాట్లాడూకోవాలి. Visit Our Book Sellar on Amazon: and Flipkart also.
Tweet media one
0
1
4
@AnvikshikiPub
Anvikshiki Publishers
1 month
దట్ లాస్ట్ మెలోడీ నవలా రచయిత్రి భవ్య శర్మ గారికి జన్మదిన శుభాకాంక్షలు.. @bhavyasays #Teamanvikshikipublication #Teamchaduvuapp #ThatLastMelodyNovel
Tweet media one
0
2
4
@AnvikshikiPub
Anvikshiki Publishers
4 months
Order this Book: ఈ పుస్తకంలోని ��్యాసాలను రెండు భాగాలుగా విభజించారు. మొదటి భాగంలో రే అప్పటి భారత దేశ సినిమా పరిస్థితిని, సినిమా తీయడంలో దర్శకునిగా తన అనుభవాలని, కష్టాలని వెల్లడి చేస్తాడు.
Tweet media one
1
0
4
@AnvikshikiPub
Anvikshiki Publishers
3 months
Order this great Book: బెన్యామిన్ రాసిన 'ఆడు జీవితం'! కేరళ సాహిత్య అకాడమీ అవార్డు, జేసీబీ ప్రైజ్, అబూదాబి శక్తి అవార్డులు అందుకున్న పుస్తకం. జోసెఫ్ కోయిపల్లి ఇంగ్లీషులో 'గోట్ డేస్'గా అనువదించిన ఈ పుస్తకానికి తెలుగు అనువాదమే ఈ 'మేక బతుకు'. #Mekabathuku
Tweet media one
0
2
4
@AnvikshikiPub
Anvikshiki Publishers
2 years
కేరాఫ్ కంచరపాళెం’, ’మల్లేశం’, ’ఈ నగరానికి ఏమైంది’, ’దొరసాని’ లాంటి ఎన్నో కొత్తతరం తెలుగు సినిమాలకు సహ నిర్మాతగా పని చేసిన వెంకట్ శిద్దారెడ్డి సినిమాల్లోనే కాకుండా సాహిత్యంలో కూడా కొత్త దారులు వెతుకుతున్నారు. ఆన్వీక్షికి పబ్లిషర్స్ ద్వారా రెండేళ్లలో యాభై పుస్తకాలు ప్రచురించారు.
0
1
4
@AnvikshikiPub
Anvikshiki Publishers
1 month
Order this Book: దీన్ని ఒక్కసారి తిరగెయ్యగానే సినిమా ప్రేమికుడిగా కళ్ళకద్దుకున్నా... కొన్ని భాగాలు చదివాకా... గుండెలకద్దుకున్నా... నిజంగా ఇది పది PhDల పెట్టు... చలనచిత్ర సాహిత్యంలో చాలామంది సాధించలేని మరో మెట్టు... -తనికెళ్ళ భరణి
Tweet media one
0
1
4
@AnvikshikiPub
Anvikshiki Publishers
1 month
Order this Great Book: గుంటూరు శేషేంద్ర శర్మ గారు గొప్ప కవి, విమర్శకులు, సాహితీవేత్త. ఆధునిక కవిత్వంలో వీరి విలక్షణత ప్రత్యేకం. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. "నా దేశం - నా ప్రజలు" నోబెల్ సాహిత్యపురస్కారానికి నామినేట్ అయ్యింది.
Tweet media one
0
1
4
@AnvikshikiPub
Anvikshiki Publishers
2 months
Order this Book: ఇది రాజు కేంద్రితమైన నవల కాదు. రాజ్యాన్ని కేంద్రంగా చేసుకున్న నవల. ఇది రాయలసీమ చారిత్రక నవల దళిత బహుజన చారిత్రక నవల --డా||కుం.వీరభదప్పు ప్రఖ్యాత కన్నడ రచయిత SapthaBhumi
Tweet media one
0
1
4
@AnvikshikiPub
Anvikshiki Publishers
5 months
Order this Book: ఈ కథల పుస్తకంలో ఎ��్నో ఆకర్షణలు ఉన్నాయి. తెలుగు కథల స్థాయిని పెంచే కథలు ఇవి. - వెంకట్ శిద్దారెడ్డి
Tweet media one
0
0
4
@AnvikshikiPub
Anvikshiki Publishers
7 months
ఉగాది నవలల పోటీ మీద వ్యాసం చదువు-ఆన్వీక్షికి సంయుక్తంగా నిర్వహించిన ఉగాది నవలల పోటీ – ఒక పరిశీలన
Tweet media one
0
1
4
@AnvikshikiPub
Anvikshiki Publishers
2 months
Order this Book:
Tweet media one
0
0
4
@AnvikshikiPub
Anvikshiki Publishers
3 months
Order this Book: ఇంతాలోచించే 'నా' అర్థం నాకు తెలీటం లేదు... 'నా' అస్తిత్వపు లక్ష్యాలు నాకు అసలు తెలీదు... ఈ అర్థరహిత 'నేను' ఏమిటి?... ఈ నా / నేను అస్తిత్వపు అస్తిత్వమెందుకు అన్నది అసలు అర్థరహితంగా కనబడ్తోంది....
Tweet media one
0
0
4
@AnvikshikiPub
Anvikshiki Publishers
5 months
Order this Book: సురేంద్ర ఈ కథలను హృదయంతో రాసాడు. ఇంపైన మాండలికంలో సరళంగా కథలను నడిపిన నేర్పు, చిక్కనైన కథనం, ఎంచుకున్న కథా వస్తువులు ఈ పుస్తకాన్ని తెలుగు సాహిత్యంలో నిలబెడతాయని నేను నమ్ముతున్నాను. -కరుణకుమార్ రచయిత, దర్శకులు
Tweet media one
0
0
4
@AnvikshikiPub
Anvikshiki Publishers
2 months
ఉగాది నవలలపోటీ 2023 బహుమతి ప్రదానోత్సవానికి విచ్చేసిన ముఖ్య అతిథి డైరెక్టర్, రచయిత వంశీగారిని ఆహ్వానిస్తున్న ఆన్వీక్షికి పబ్లికేషన్ ఫౌండర్స్‌లో ఒకరైన బాలారెడ్డిగారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వంశీగారి మరొకసారి చదువు‍యాప్ మరియి ఆన్వీక్షికి పబ్లిషర్స్ తరఫున ప్రత్యేకధన్యవాదాలు
Tweet media one
0
0
3
@AnvikshikiPub
Anvikshiki Publishers
2 months
ఉగాది నవలల పోటీ 2023 బహుమతి ప్రదానోత్సవం కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథి కేంద్రసాహిత్య అకాడెమీ అవార్డుగ్రహీత మధురాంతకం నరేంద్ర గారిని ఆహ్వానిస్తున్న ఆన్వీక్షికి పబ్లికేషన్ ఫౌండర్స్‌లో ఒకరైన బాలారెడ్డి గారు ఇంకా చదువు యాప్ ఫౌండర్స్‌లో ఒకరైన సంజయ్ గారు.
Tweet media one
0
0
3
@AnvikshikiPub
Anvikshiki Publishers
6 months
చదువు/ఆన్వీక్షికి సంయుక్తంగా నిర్వహించిన ఉగాది నవలల పోటీ ఫలితాలు
Tweet media one
1
0
4
@AnvikshikiPub
Anvikshiki Publishers
1 month
Tweet media one
0
2
4
@AnvikshikiPub
Anvikshiki Publishers
1 month
Order this Great Book: కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన రచయిత సలీం గారి లేటెస్ట్ నవల లోహముద్ర చదవండి. #saleem #awardwinningnovel #lohamudra #kendrasahityaacademi
Tweet media one
0
1
4
@AnvikshikiPub
Anvikshiki Publishers
3 months
Order this Book on Amazon: Order this Book on Flipkart:
Tweet media one
1
1
4
@AnvikshikiPub
Anvikshiki Publishers
2 years
అందమైన జీవితాన్ని అస్సలు ఆనందించటం రాని 'అశు'మర్ధున్ని... ముందూ వెనకా ఎవరూ లేని పరుగుపందెంలో మూడవ బహుమతి కూడా తెచ్చుకోలేని శిశువృద్ధుణ్ని...
0
0
4
@AnvikshikiPub
Anvikshiki Publishers
1 month
Order this Great Book: గుంటూరు శేషేంద్ర శర్మ గారు గొప్ప కవి, విమర్శకులు, సాహితీవేత్త. వీరి రచనలు అంతర్జాతీయ పేరు ప్రఖ్యాతలు గాంచాయి. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. "నా దేశం - నా ప్రజలు" నోబెల్ సాహిత్యపురస్కారానికి నామినేట్ అయ్యింది.
Tweet media one
0
0
4
@AnvikshikiPub
Anvikshiki Publishers
3 years
With his debut book, ‘Intelligent idiot’, Dr. Praveen Yajjala delivers a momentous collection of research articles on RGV. The book was launched on 6th April at Hotel Daspalla by the maverick filmmaker himself on the occasion of his birthday. For copies:
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
3
4
@AnvikshikiPub
Anvikshiki Publishers
27 days
నేడు అభ్యుదయ కవితా పితామహుడు కవి శేఖర గురజాడ అప్పారావు గారి జయంతి. మన చదువు యాప్‍లో తెలుగు క్లాసిక్ నవల "కన్యాశుల్కం" పూర్తి నవలని చదవండి ఇంకా ఆడియో రూపంలో వినండి. #gurajadaapparaobirthanniversary #GurajadaVenkataApparao #chaduvuapp #anvikshikipub #birthdaywishes
Tweet media one
0
0
4
@AnvikshikiPub
Anvikshiki Publishers
6 months
Order this Book: యువ 40 ఇట్లా పేర్చబడ్డ ఎన్నో రకాల ఆలోచనల, దృష్టికోణాల గుఛ్చం. గతపదేళ్లలో రచయితలుగా నిలదొక్కుకున్న రచయితలనుంచీ ఇప్పుడిప్పుడే కథాప్రక్రియలోకి అడుగుపెట్టిన రాతగాళ్లవరకూ అందరూ ఉన్నారు. అంటే ఈ నలభై కథలు నలబై రకాల ఆలోచనలు, నలభై దిక్కుల చూపులు.
Tweet media one
0
3
4
@AnvikshikiPub
Anvikshiki Publishers
3 months
అమెజాన్ బయోగ్రఫీస్ విభాగంలో మూడో స్థానానికి చేరుకున్న 'మేక బతుకు' 📷 'మేక బతుకు' ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ ఇంకా ఇతర పుస్తకాల షాపుల్లో అందుబాటులో ఉంటుంది. Order your copy now. Amazon:
Tweet media one
0
1
4