Kotikalapudi Govinda Rao - KGR Profile Banner
Kotikalapudi Govinda Rao - KGR Profile
Kotikalapudi Govinda Rao - KGR

@GovindaRaoKGR

7,212
Followers
6
Following
151
Media
195
Statuses

West Godavari District President and Incharge Of @JanasenaParty , Bhimavaram Constituency | Led By @PawanKalyan | Jai Janasena ✊🏻 | Jai Hind 🇮🇳

Bhimavaram, India
Joined July 2021
Don't wanna be here? Send us removal request.
@GovindaRaoKGR
Kotikalapudi Govinda Rao - KGR
5 months
భీమవరం నియోజకవర్గం పర్యటనకు విచ్చేసిన @JanaSenaParty అధినేత @PawanKalyan గారికి స్వాగతం పలికిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు&భీమవరం నియోజకవర్గం ఇంఛార్జి #కొటికలపూడిగోవిందరావు గారు.....
Tweet media one
4
392
2K
@GovindaRaoKGR
Kotikalapudi Govinda Rao - KGR
4 months
#AdminPost నిన్న జరిగిన ప్రజాగళం సభ అనంతరం గన్నవరం విమానాశ్రయం నందు గౌరవ భారత ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు శ్రీ #కొటికలపూడిగోవిందరావు గారు..
Tweet media one
2
386
2K
@GovindaRaoKGR
Kotikalapudi Govinda Rao - KGR
1 month
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు గారు... @JanaSenaParty
Tweet media one
3
345
2K
@GovindaRaoKGR
Kotikalapudi Govinda Rao - KGR
2 months
పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ శ్రీ సుమిత్ కుమార్ గారిని కలిసిన @JanaSenaParty ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు #కొటికలపూడిగోవిందరావు గారు....
Tweet media one
Tweet media two
0
309
2K
@GovindaRaoKGR
Kotikalapudi Govinda Rao - KGR
2 months
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు #కొటికలపూడిగోవిందరావు గారిని వారి ఇంటి వద్ద మర్యాదపూర్వకంగా కలిసిన తాడేపల్లిగూడెం శాసనసభ్యులు @BolisettiSrinu గారు ....
Tweet media one
Tweet media two
1
313
2K
@GovindaRaoKGR
Kotikalapudi Govinda Rao - KGR
3 years
@PawanKalyan
Pawan Kalyan
3 years
AP state Condition in a SnapShot.
Tweet media one
2K
19K
48K
7
528
2K
@GovindaRaoKGR
Kotikalapudi Govinda Rao - KGR
9 months
జనసేన పార్టీ తరపున తెలంగాణ ఎన్నికలలో పోటీ చెయ్యబోతున్న మా అభ్యర్థులను తెలంగాణ ప్రజలు ఆశీర్వదించి ప్రజా క్షేత్రంలో వారి తరపున పోరాడే శక్తిని ఇస్తారని కోరుకుంటున్న! జై జనసేన ✊ #Telangana @JanaSenaParty
@JSPTelangana
𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮
9 months
తెలంగాణ గడ్డపై ఉదయించిన జెండా జనసేన జెండా దశాబ్ద కాలంగా తెలంగాణలో అనేక సమస్యపై గలమెత్తి ఈ ఎన్నికల్లో బరిలో దిగుతున్న @JanaSenaParty #VoteForGlass #JanaSenaTelangana #TelanganaElection2023
28
1K
3K
5
321
1K
@GovindaRaoKGR
Kotikalapudi Govinda Rao - KGR
2 years
భీమవరం నియోజకవర్గం పేదలకు ఇచ్చిన స్థలములో కనీస సౌకర్యాలు (రోడ్లు సౌకర్యం, వాటర్ ట్యాంక్, పైప్ లైన్)కూడా కలిపించకపోవడం దారుణం అని నిరసన తెలిపిన జిల్లా అధ్యక్షులు, భీమవరం నియోజకవర్గం ఇంఛార్జి చినబాబు గారు. #JaganannaMosam
Tweet media one
3
472
1K
@GovindaRaoKGR
Kotikalapudi Govinda Rao - KGR
3 years
భీమవరం ఎమ్మెల్యే Grandhi Srinivas గారు భీమవరం పట్టణాన్ని అభివృద్ధి వైపు తీసుకు వేళతారో లేదా... ఈ బ్యానర్ తీసేసి పబ్లిసిటీ మీద దృష్టి పెడతారో చూద్దాం మరి. #JSPforAP_Roads @JanaSenaParty
Tweet media one
Tweet media two
Tweet media three
11
618
1K
@GovindaRaoKGR
Kotikalapudi Govinda Rao - KGR
2 months
#NDA కూటమిని అత్యధిక మెజారిటీతో విజయం చేకూర్చిన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి @JanaSenaParty తరపున నా తరఫున హృదయ పూర్వక కృతజ్ఞతలు.. #MLA లుగా గెలిచిన ప్రతి ఒక్కరికీ నా హృదయ పూర్వక అభినందనలు......🙏 #teamkgr
Tweet media one
5
226
1K
@GovindaRaoKGR
Kotikalapudi Govinda Rao - KGR
2 months
భీమవరం నియోజకవర్గం #MLA పులపర్తి రామాంజనేయులు గారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన #కొటికలపూడిగోవిందరావు గారు @teamkgr
Tweet media one
Tweet media two
1
241
1K
@GovindaRaoKGR
Kotikalapudi Govinda Rao - KGR
2 years
పెంచిన విద్యుత్ ఛార్జీలు తక్షణమే తగ్గించాలంటూ జిల్లా అధ్యక్షుడు శ్రీ కొటికలపూడి గోవిందరావు గారి ఆధ్వర్యంలో @JanaSenaParty తరపున కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు అనంతరం కలెక్టర్ గారి కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు #JSP_Demands_CurrentChargeCut #CutDownAPCurrentCharges
Tweet media one
3
282
1K
@GovindaRaoKGR
Kotikalapudi Govinda Rao - KGR
2 years
ఏలూరు నియోజకవర్గంలో ఇంఛార్జి రెడ్డి అప్పలనాయుడు గారి అధ్వర్యంలో నిర్వహించిన ప్రజాసమస్యలపైజనసేనపోరుబాట కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు శ్రీ కొటికలపూడి గోవిందరావు గారు ... @JanaSenaParty @mnadendla @PawanKalyan @Drghantasalavl
Tweet media one
5
184
957
@GovindaRaoKGR
Kotikalapudi Govinda Rao - KGR
2 months
పశ్చిమగోదావరి జిల్లా @JanaSenaParty ప్రస్థానంలో సామాజిక మాధ్యమంలో కీలక పాత్ర పోషించిన మా సోషల్ మీడియా టీమ్ @JSPWestGodavari వారికి పేరు పేరునా నా హృదయపూర్వక అభినందనలు. 🎊
1
198
966
@GovindaRaoKGR
Kotikalapudi Govinda Rao - KGR
1 year
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన రెండవ దశ "వారాహి" విజయ యాత్రను ఇంతటి ఘన విజయం చేసిన నా సహచరులు ఇంఛార్జిలకు, నాయకులకు, మరి ముఖ్యంగా వీర మహిళలకు, జనసైనికులు కార్యకర్తలకు పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదములు. మీ చినబాబు.. #VarahiVijayaYatra #HelloAP_WelcomeJSP
Tweet media one
3
247
829
@GovindaRaoKGR
Kotikalapudi Govinda Rao - KGR
3 years
విశాఖ ఉక్కుఆంధ్రుల హక్కు 32మంది ప్రాణ త్యాగాల తో ఏర్పడిన విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ జరగకుండా పార్లమెంట్లో ప్లకార్డులు ప్రదర్శించి తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కాపాడండి. @RaghuRaju_MP #Raise_Placards_YSRCP_MP #SaveVizagSteelPlant
Tweet media one
4
385
810
@GovindaRaoKGR
Kotikalapudi Govinda Rao - KGR
3 years
Tweet media one
6
202
793
@GovindaRaoKGR
Kotikalapudi Govinda Rao - KGR
4 months
భీమవరం పట్టణ స్థానిక 29, 31,32 వార్డులోని వైఎస్సార్ సిపి నాయకులు @JanaSenaPart చేరికలు. సుమారు 200 మంది వైఎస్సార్ సిపి కార్యకర్తలు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు #గోవిందరావు గారు,ఉమ్మడి అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు గారు సమక్షంలో పార్టీలోకి చేరారు.
Tweet media one
1
130
774
@GovindaRaoKGR
Kotikalapudi Govinda Rao - KGR
7 months
ఓడిపోయాం అంతే! పారిపోలేదు!! వచ్చే రోజుల్లో మిమల్ని పరిగెత్తిస్తాం.. భీమవరం నుండే మార్పు మొదలవ్వుద్ది! 🔥 - పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు #కొటికలపూడిగోవిందరావు Source:- @JSPWestGodavari
5
219
769
@GovindaRaoKGR
Kotikalapudi Govinda Rao - KGR
2 years
"జగనన్న ఇళ్ళు పేదోళ్ళ కన్నీళ్ళు" కార్యక్రమంలో భాగంగా ఇళ్ళ పరిశీలనకు జనసేన*ప గో జిల్లా అధ్యక్షులు, భీమవరం నియోజకవర్గం ఇంఛార్జి గోవిందరావు గారు వెళ్ళగా అక్కడ "జగనన్న లేఅవుట్లలో నీళ్ళు,నీళ్ళలో చేపలు,చేపలు పట్టుకునే జాలరులు తప్ప జగనన్న ఇళ్ళు లేవు,ఊళ్ళు లేవు".🤦 #JaganannaMosam
Tweet media one
4
334
763
@GovindaRaoKGR
Kotikalapudi Govinda Rao - KGR
1 year
మాజీ మంత్రి వర్యులు,రాజకీయ నాయకులు శ్రీ చేగొండి వెంకట హరి రామజోగయ్య గారిని మర్యాదపూర్వకంగా కలిసి పలు అంశాలపై చర్చించిన గోవిందరావు గారు... #Teamkgr
Tweet media one
2
120
663
@GovindaRaoKGR
Kotikalapudi Govinda Rao - KGR
3 years
@PawanKalyan
Pawan Kalyan
3 years
#SaveAPfromYSRCP ప్రజలు మీద పనులు రుద్ది, మద్యం ఆదాయం ��ాకట్టుతొ అప్పులు చేస్తే అది సుపరిపాలన కాదు, సంక్షేమం అస్సలే కాదు. నేటి ‘నవ రత్నాలు’ భావితరాలుకు ‘నవ కష్టాలు.’
Tweet media one
1K
16K
35K
3
402
642
@GovindaRaoKGR
Kotikalapudi Govinda Rao - KGR
2 years
భీమవరం మండలం తాడేరు వంతెన నిర్మాణం ఇంకెంతా కాలం చేస్తారని, అధికారుల నిర్లక్ష్యం వల్లే 15 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని జనసేన జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు అన్నారు. మంగళవారం భీమవరం మండలం కరుకువాడ బేతపూడి నుంచి భీమవరం వరకు పాదయాత్ర నిర్వహించారు.
Tweet media one
2
212
578
@GovindaRaoKGR
Kotikalapudi Govinda Rao - KGR
3 years
ఆంధ్ర ప్రదేశ్ రోడ్ల దుస్థితి పై @JanaSenaParty డిజిటల్ క్యాంపైన్. భీమవరం పట్టణంలో ప్రధానమైన కూడలిలో రోడ్ల పరిస్థితి #JSPforAP_Roads @JSPShatagniTeam
Tweet media one
1
235
544
@GovindaRaoKGR
Kotikalapudi Govinda Rao - KGR
2 years
పార్టీలో అత్యున్నతమైన రాజకీయాల వ్యవహరాల కమిటీ (PAC) మెంబర్ గా పశ్చిమగోదావరిజిల్లా నుండి నియమింపబడిన ఆచంట నియోజకవర్గ ఇంచార్జి శ్రీ చేగొండి సూర్యప్రకాష్ గారికి నా తరపున జిల్లా ప్రజల తరపున అభినందనలు తెలియజేస్తున్నాను. @JanaSenaParty
Tweet media one
3
113
547
@GovindaRaoKGR
Kotikalapudi Govinda Rao - KGR
1 month
@JanaSenaParty ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు గారిని వారి స్వగృహం నందు మర్యాదపూర్వకంగా  కలిసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నిమ్మల రామానాయుడు గారు
Tweet media one
0
106
552
@GovindaRaoKGR
Kotikalapudi Govinda Rao - KGR
4 months
భీమవరం వైఎస్ఆర్సిపి నాయకులు భీమవరం దాసాంజనేయ స్వామి గుడి చైర్మన్ శ్రీ పరిచూరు నాగేశ్వరరావు గారు(PNR) గారు ఈరోజు జిల్లా అధ్యక్షులు #కొటికలపూడిగోవిందరావు గారు మరియు ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి #పులపర్తిరామాంజనేయులు గారి సమక్షంలో @JanaSenaParty జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
Tweet media one
Tweet media two
Tweet media three
1
94
531
@GovindaRaoKGR
Kotikalapudi Govinda Rao - KGR
2 years
జనసేన పార్టీ అధ్యక్షులు గౌ. శ్రీ.కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు. JanaSena Party #HappyBirthdayJanasenani
Tweet media one
2
159
516
@GovindaRaoKGR
Kotikalapudi Govinda Rao - KGR
1 year
ఛలో భీమవరం..... రేపు ది 30-06-2023 వ తేదీన #భీమవరంనియోజకవర్గం అంబేడ్కర్ సెంటర్ లో జరగబోయే వారాహి విజయ యాత్రలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుచున్నాను... మీ చినబాబు..... #VarahiVijayaYatra
Tweet media one
2
135
489
@GovindaRaoKGR
Kotikalapudi Govinda Rao - KGR
2 years
గెలుపు కన్నీరు పెటిస్తుంటే ఒక ఓటమి ఒదారుస్తుంది వారి బిడ్డల భవిష్యత్ కి దారి చూపిస్తుంది @JanaSenaParty అధినేత పవన్ కళ్యాణ గారు
Tweet media one
0
105
464
@GovindaRaoKGR
Kotikalapudi Govinda Rao - KGR
1 month
@JanaSenaParty PAC ఛైర్మన్ తెనాలి MLA శ్రీ @mnadendla గారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు #కొటికలపూడిగోవిందరావు గారు....
Tweet media one
Tweet media two
2
102
467
@GovindaRaoKGR
Kotikalapudi Govinda Rao - KGR
2 years
Tweet media one
1
74
461
@GovindaRaoKGR
Kotikalapudi Govinda Rao - KGR
2 years
జనసేన నాయకులను అక్రమంగా అరెస్టు చేసినందుకు గాను జిల్లా అధ్యక్షులు,భీమవరం నియోజకవర్గం ఇంఛార్జి కొటికలపూడి గోవిందరావుగారి అధ్వర్యంలో ఉదయం 10 గంటలకు భీమవరం నియోజవర్గం జనసేన పార్టీ కార్యాలయం నుండి నిరసన తెలియజేస్తూ ప్రకాశంచౌక్ లో గల అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేయడం జరిగింది.
Tweet media one
0
151
457
@GovindaRaoKGR
Kotikalapudi Govinda Rao - KGR
1 year
పాలకొల్లు నియోజకవర్గం, పాలకొల్లు పట్టణ కమిటీ నియమాకం. #JanaSenaParty @PawanKalyan
Tweet media one
4
157
450
@GovindaRaoKGR
Kotikalapudi Govinda Rao - KGR
2 years
ఉమ్మడి ప.గో.జిల్లా,పోలవరం నియోజకవర్గం,టి. నర్సాపురం మండల జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో జిల్లా అధ్యక్షులు గోవిందరావు గారు... @JanaSenaParty @GovindaRaoKGR
Tweet media one
3
84
419
@GovindaRaoKGR
Kotikalapudi Govinda Rao - KGR
2 years
Tweet media one
10
69
416
@GovindaRaoKGR
Kotikalapudi Govinda Rao - KGR
3 years
సొంతిల్లు చిమ్ముకోడానికి చీపురు లేదు కానీ పక్కింటోళ్ల ఇల్లు చిమ్మేస్తాం, కల్లాపి చల్లేస్తాం, ముత్యాల ముగ్గులేస్తాం అని యెనకటికి ఎవరో అన్నారట, అలా ఉంది వైసీపీ ప్రభుత్వ పరిస్థితి - JanaSena Chief Sri @PawanKalyan Full Video :
@JanaSenaParty
JanaSena Party
3 years
సొంతిల్లు చిమ్ముకోడానికి చీపురు లేదు కానీ పక్కింటోళ్ల ఇల్లు చిమ్మేస్తాం, కల్లాపి చల్లేస్తాం, ముత్యాల ముగ్గులేస్తాం అని యెనకటికి ఎవరో అన్నారట, అలా ఉంది వైసీపీ ప్రభుత్వ పరిస్థితి - JanaSena Chief Sri @PawanKalyan Full Video :
Tweet media one
36
1K
2K
3
195
413
@GovindaRaoKGR
Kotikalapudi Govinda Rao - KGR
3 years
తొలి కార్యవర్గ సమావేశం:- @JanaSenaParty పశ్చిమగోదావరి జిల్లా కమిటి సమావేశం జిల్లా అధ్యక్షులు శ్రీ @GovindaRaoKGR గారి అధ్యక్షతన తాడేపల్లిగూడెంలో నిర్వహించడం జరిగింది .కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులకు జిల్లా అధ్యక్షులు మరియు ఇంచార్జ్ లు చేతుల మీదుగా నియామకపత్రాలు అందచేయడం జరిగింది.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
155
386
@GovindaRaoKGR
Kotikalapudi Govinda Rao - KGR
2 years
4
57
385
@GovindaRaoKGR
Kotikalapudi Govinda Rao - KGR
1 month
NDA కూటమి MLA అభ్యర్థులు @PithaniOffl @RKarimilli @PanthamNanaji గారిని మరియు రాష్ట్ర మంత్రివర్యులు @kanduladurgesh గార్లను కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన @JanaSenaParty ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు #కొటికలపూడిగోవిందరావు గారు ... @JSPWestGodavari
Tweet media one
1
58
390
@GovindaRaoKGR
Kotikalapudi Govinda Rao - KGR
1 year
భీమవరం నియోజకవర్గం చినమిరం కి చెందిన సల్లపు తేజ జన సైనికుడు ఇటీవల అనారోగ్యనికి గురవడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న రాయలం, చినమిరం జనసైనికులు అతనికి అండగా ఉండాలని నిర్ణయించుకుని 25000 వేల రూపాయిలు భీమవరం నియోజకవర్గ ఇంఛార్జి కొటికలపూడి గోవిందరావు గారి చేతుల మీదుగా అందజేశారు.
Tweet media one
Tweet media two
Tweet media three
1
113
380
@GovindaRaoKGR
Kotikalapudi Govinda Rao - KGR
1 year
పేరు పేరున నా హృదయ పూర్వక కృతజ్ఞతలు.🙏 #VarahiVijayaYatra @JSPWestGodavari
Tweet media one
0
89
387
@GovindaRaoKGR
Kotikalapudi Govinda Rao - KGR
1 year
గ్రామ కమిటీ అధ్యక్షుల నియామక ప్రక్రియలో భాగంగా "యనమదుర్రు" గ్రామ కమిటీని నియమించడం జరిగింది. @JanaSenaParty @PawanKalyan
Tweet media one
0
131
355
@GovindaRaoKGR
Kotikalapudi Govinda Rao - KGR
2 years
Thank you everyone🙏
Tweet media one
4
102
340
@GovindaRaoKGR
Kotikalapudi Govinda Rao - KGR
1 year
మంగళగిరి పార్టీ కార్యాలయంలో పి.ఏ.సి ఛైర్మన్ శ్రీ. నాదెండ్ల మనోహర్ గారితో పాటు ఉభయ గోదావరి జిల్లాల పి.ఏ.సి మెంబెర్స్ తో కలసి ఒక ముఖ్య మీటింగ్ లో పాల్గొనడం జరిగింది. #JanasenaParty @PawanKalyan
Tweet media one
Tweet media two
0
96
349
@GovindaRaoKGR
Kotikalapudi Govinda Rao - KGR
2 years
Tweet media one
3
89
335
@GovindaRaoKGR
Kotikalapudi Govinda Rao - KGR
2 years
*జనసేన పార్టీ కోసం పని చేసే ప్రతి జనసైనికుడు క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసుకోండి, పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేయండి. #JSPActiveMembership
Tweet media one
1
91
322
@GovindaRaoKGR
Kotikalapudi Govinda Rao - KGR
2 years
ప్రజల పక్షం నిలబడే తత్వం, మడమ తిప్పని నైజం, వన్నేతరగని చిరునవ్వుతో ప్రజా నేతగా మనల్ని ముందుకు నడిపిస్తున్న మన అభిమాన నాయకుడు కొటికలపూడి గోవిందరావు గారికి హృదయ పూర్వక జన్మదిన శుభకాంక్షలు. #Teampost #happybirthdaykgr #HappyBirthdayLeader
Tweet media one
11
74
326
@GovindaRaoKGR
Kotikalapudi Govinda Rao - KGR
2 years
స్థానిక 18 వ వార్డులో గునుపూడి నాచు వారి సెంటర్ లో శ్రీరామనవమి మహోత్సవంలో భాగంగా నిర్వహించిన అఖండ అన్న సమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించిన భీమవరం నియోజకవర్గం ఇంఛార్జి కొటికలపూడి గోవిందరావు గారు... #teamkgr
Tweet media one
2
38
317
@GovindaRaoKGR
Kotikalapudi Govinda Rao - KGR
4 months
మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.... #Ugadi2024
Tweet media one
2
48
318
@GovindaRaoKGR
Kotikalapudi Govinda Rao - KGR
3 years
ఆంధ్ర ప్రదేశ్ రోడ్ల దుస్థితి పై JanaSena Party డిజిటల్ క్యాంపైన్. పశ్చిమ గోదావరి జిల్లాకి ప్రధాన పరిపాలన ప్రాంతం అయినా ఏలూరు నియోజకవర్గం లో రోడ్ల పరిస్థితి #JSPForAP_Roads @JanaSenaParty @JSPShatagniTeam
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
193
309
@GovindaRaoKGR
Kotikalapudi Govinda Rao - KGR
1 year
ఈ నెల 30 వ తేదీన జరిగే వారాహి విజయ యాత్రలో బాగంగా జరిగే బహిరంగ సభకు సంబందించిన వివరాలను జనసేన రాష్ట్ర ప్రోగ్రామ్ కమిటీ చైర్మన్ కళ్యాణం శ్రీనివాస్ (KK) గారు, PAC సభ్యులు కనకరాజు సూరి గారు (1/2)
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
88
307
@GovindaRaoKGR
Kotikalapudi Govinda Rao - KGR
1 year
Tweet media one
4
94
297
@GovindaRaoKGR
Kotikalapudi Govinda Rao - KGR
1 year
విప్లవ వీరుడు, స్వాతంత్య్ర సమరయోధుడు, అగ్గిపిడుగు శ్రీ అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు. 💐 జోహార్ అల్లూరి! 🙏🏻 #KGR #AlluriSitaRamaraju
Tweet media one
0
63
299
@GovindaRaoKGR
Kotikalapudi Govinda Rao - KGR
1 year
ప్రజానాయకుడు, ప్రజాసేవకుడు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు,భీమవరం నియోజకవర్గం ఇంఛార్జి మనందరి ప్రియతమ నాయకుడు #కొటికలపూడిగోవిందరావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు...... #AdminPost
Tweet media one
4
35
283
@GovindaRaoKGR
Kotikalapudi Govinda Rao - KGR
7 months
*వైసిపి కి భారీ షాక్* *భీమవరంలో @YSRCParty నుండి @JanaSenaParty లోకి భారీ చేరికలు* భీమవరం మండలం కొత్తపూసలమర్రు గ్రామంలో వైసిపి నాయకులు కొల్లాటి నరసింహస్వామి, గ్రామ ఉపాధ్యక్షుడు బర్రెనాగరాజు,తిరుమాని రాజులు తమఅనుచరులు సుమారు 200 మంది వైసిపి కార్యకర్తలు ఈరోజు జనసేన పార్టీలో చేరారు
Tweet media one
1
59
281
@GovindaRaoKGR
Kotikalapudi Govinda Rao - KGR
3 years
జనసేన అధినేత గౌ|| శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు @PawanKalyan #HBDJanaSenaniPawanKalyan 💐
Tweet media one
0
137
272
@GovindaRaoKGR
Kotikalapudi Govinda Rao - KGR
1 year
మాజీ మంత్రి వర్యులు, సీనియర్ రాజకీయ నాయకులు వట్టి వసంతకుమార్ గారి పార్థివ దేహానికి నివాళులు అర్పించి వారి కుటుంసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన జిల్లా అధ్యక్షులు గోవిందరావు గారు ...
Tweet media one
1
48
268
@GovindaRaoKGR
Kotikalapudi Govinda Rao - KGR
2 years
"జగనన్న లేఅవుట్లలో నీళ్ళు నీళ్ళలో చేపలు చేపలు పట్టుకునే జాలరులు తప్ప జగనన్న ఇళ్ళు లేవు జగనన్న ఊళ్ళు లేవు".🤦‍♂️ #JaganannaMosam @JanaSenaParty
3
107
260
@GovindaRaoKGR
Kotikalapudi Govinda Rao - KGR
1 year
భీమవరం నియోజకవర్గంలో విద్వేషాలను రేకెత్తించేలా, శాంతిభద్రతలకు భంగంవాటిల్లేలా @JanaSenaParty అధినేత @PawanKalyan గారినికించపరుస్తూ వైసిపి ప్రోద్బలంతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలని ప.గో జిల్లాఅధ్యక్షులు&భీమవరం నియోజకవర్గం ఇంఛార్జి కొటికలపూడి గోవిందరావు డిమాండ్ చేశారు.
Tweet media one
2
79
259
@GovindaRaoKGR
Kotikalapudi Govinda Rao - KGR
7 months
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కీ॥శే శ్రీ.వంగవీటి మోహన రంగా గారి వర్ధంతి సందర్భముగా ఇవే మా జోహార్లు... #Vangaveeti
Tweet media one
0
41
260
@GovindaRaoKGR
Kotikalapudi Govinda Rao - KGR
19 days
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గౌరవ శ్రీ వంగవీటి మోహన రంగా గారి జయంతి సందర్భంగా ఇవే మా ఘన నివాళి… #VangaveetiMohanaRanga
Tweet media one
0
42
259
@GovindaRaoKGR
Kotikalapudi Govinda Rao - KGR
3 years
చెడు పై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి. ఆ దుర్గమ్మ తల్లి దీవెనలతో ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లి విరియాలని ప్రార్థిస్తూ... ప్రజలందరికీ విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు. #Dussehra
Tweet media one
1
58
247
@GovindaRaoKGR
Kotikalapudi Govinda Rao - KGR
1 year
Tweet media one
1
70
248
@GovindaRaoKGR
Kotikalapudi Govinda Rao - KGR
3 years
మనందరం దుర్గామాత ఆశీస్సులతో ఎల్లప్పుడూ.. సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ.. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ నవరాత్రి శుభాకాంక్షలు #navaratri2021 🙏
Tweet media one
0
59
232
@GovindaRaoKGR
Kotikalapudi Govinda Rao - KGR
11 months
0
54
236
@GovindaRaoKGR
Kotikalapudi Govinda Rao - KGR
2 years
మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు #Kgr
Tweet media one
0
37
229
@GovindaRaoKGR
Kotikalapudi Govinda Rao - KGR
2 years
కార్మిక సోదరులందరికీ మే డే శుభాకాంక్షలు #MayDay
Tweet media one
2
32
228
@GovindaRaoKGR
Kotikalapudi Govinda Rao - KGR
1 year
నిన్నటి రోజున జనసేనపార్టీ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గోని వైకాపా దుశ్చర్యాలను ఖండిస్తూ ప్రజాస్వామ్య పద్ధతిలో వీరోచితంగా పోరాడిన జనసేనపార్టీ ముఖ్య నాయకులకు, వీర మహిళలకు, జనసైనికులకు, కార్యకర్తలకు నా హృదయపూర్వక ధన్యవాదములు. @JanaSenaParty @JSPShatagniTeam @JSPWestGodavari
Tweet media one
0
68
233
@GovindaRaoKGR
Kotikalapudi Govinda Rao - KGR
1 year
మాస్టర్ ప్లాన్ పై అభ్యంతరాలు తెలియజేసిన జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు #కొటికలపూడిగోవిందరావు గారు... ఈ మాస్టర్ ప్లాన్ లో ఉన్న లోపాలను @JanaSenaParty తరఫున మున్సిపల్ కమీషనర్ గారికి తెలియజేసి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు.
Tweet media one
1
68
230
@GovindaRaoKGR
Kotikalapudi Govinda Rao - KGR
3 years
Remembering the Legends of India on their Birth Anniversary.🇮🇳 #ProudToBeAnIndian @JanaSenaParty
Tweet media one
3
74
222
@GovindaRaoKGR
Kotikalapudi Govinda Rao - KGR
2 years
ఆ పార్వతీ పరమేశ్వరుల దీవెనలతో.. ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని ప్రార్థిస్తూ...! ప్రజలందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు. #Mahashivratri
Tweet media one
1
42
222
@GovindaRaoKGR
Kotikalapudi Govinda Rao - KGR
11 months
భీమవరం నియోజకవర్గం 39వ వార్డు నందు క్రియా శీలక సభుత్వ కిట్లు పంపిణి మరియు పార్టీ లో చేరికలు. #HelloAp_WelcomeJSP @JanaSenaParty @PawanKalyan #VoteForGlass
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
55
230
@GovindaRaoKGR
Kotikalapudi Govinda Rao - KGR
2 years
ఈ ప్రజాస్వామ్యంలో సామాన్యుడి అత్యంత బలమైన ఆయుధం ఓటు... నా..నీ..మీ...మన దేశ వ్యవస్థలో, జీవినశైలిలో మార్పు తీసుకొచ్చే గొప్ప ఆయుధం ఓటు. అందరికి జాతీయ ఓట్లర దినోత్��వ శుభాకాంక్షలు #NationalVoterDay #VotersDay
Tweet media one
2
66
218
@GovindaRaoKGR
Kotikalapudi Govinda Rao - KGR
2 years
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ప్రతి ఇంటా కొత్త వెలుగులు నింపాలని మనసారా కోరుకుంటూ... మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది శుభాకాంక్షలు. #HappyUgadhi
Tweet media one
2
33
221
@GovindaRaoKGR
Kotikalapudi Govinda Rao - KGR
7 months
ఈ YSRCP ప్రభుత్వం ప్రజల స్థిరాస్తులకు నష్టం కలిగించే విధంగా తీసుకువచ్చిన ACT 27 OF 2023 చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని భీమవరం లాయర్స్ (BAR) అసోసియేషన్ తరఫున చేస్తున్న రిలే నిరాహారదీక్షకు మద్దతుగా జనసేన పార్టీ తరుపున సంఘీభావం తెలిపిన #కొటికలపూడిగోవిందరావు #HelloAP_ByeByeYCP
Tweet media one
1
54
224
@GovindaRaoKGR
Kotikalapudi Govinda Rao - KGR
3 years
ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు. #HappyDiwali
Tweet media one
3
54
220
@GovindaRaoKGR
Kotikalapudi Govinda Rao - KGR
2 years
Tweet media one
2
69
215
@GovindaRaoKGR
Kotikalapudi Govinda Rao - KGR
2 years
విప్లవ వీరుడు, భారతమాత ముద్దుబిడ్డ, స్వాతంత్య్ర సమరయోధుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారి వర్దంత�� సందర్భంగా ఆ మహనీయునికి ఇవే మా ఘన నివాళులు🙏🙏 #AlluriSitaramaRaju
Tweet media one
2
43
205
@GovindaRaoKGR
Kotikalapudi Govinda Rao - KGR
1 year
*ప్రజా సమస్యలపై పోరాటమే లక్ష్యంగా పీఏసీ మెంబెర్,నర్సాపురం నియోజకవర్గ ఇంచార్జి బొమ్మిడి నాయకర్ గారు ఈ రోజు నర్సాపురం నియోజకవర్గంలో "జనంలోకి జనసేన" పేరిట చేపట్టినపాదయాత్రలోపాల్గొన్నఉమ్మడిప.గో.జిల్లా అధ్యక్షులు,భీమవరం నియోజకవర్గంఇంఛార్జి కొటికలపూడి గోవిందరావు గారు. @JanaSenaParty
Tweet media one
1
62
207
@GovindaRaoKGR
Kotikalapudi Govinda Rao - KGR
3 years
ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు #HAPPYNEWYEAR
Tweet media one
3
39
204
@GovindaRaoKGR
Kotikalapudi Govinda Rao - KGR
2 years
పేద బడుగు, బలహీన, మైనార్టీ వర్గాల ఆశాజ్యోతి #వంగవీటి_మోహన_రంగా గారి 34వ #వర్ధంతి సందర్భంగా వారికి ���వే మా #ఘననివాళులు. జోహార్ #VangaveetiMohanaRanga 🙏 #వంగవీటిమోహనరంగా
Tweet media one
0
46
207
@GovindaRaoKGR
Kotikalapudi Govinda Rao - KGR
2 years
నవ భారత నిర్మాత, భారతరత్న డా.బీ.ఆర్.అంబేద్కర్ గారి 66వ వర్థంతి సందర్భంగా స్థానిక @JanaSenaParty కార్యాలయంలో నియోజవర్గం ఇంఛార్జి కొటికలపూడి గోవిందరావు గారు, నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. @PawanKalyan @mnadendla #AmbedkarVardanthi #teamkgr
Tweet media one
Tweet media two
1
40
202
@GovindaRaoKGR
Kotikalapudi Govinda Rao - KGR
1 year
@JanaSenaParty అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి వారాహి యాత్రలో భాగంగా రేపు నర్సాపురంలో జ���ిగే భారీ బహిరంగ సభను విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. #VarahiVijayaYatra
Tweet media one
1
70
202
@GovindaRaoKGR
Kotikalapudi Govinda Rao - KGR
1 year
ఈ నెలలో జరిగే వారాహి యాత్రకు సంబందించి ఏర్పాట్లు మరియు తదితర ముఖ్య విషయాలపై పశ్చిమ గోదావరి జిల్లా నియోజకవర్గాల ఇంఛార్జిలతో చర్చించడం జరిగింది. #VarahiYatra #JanaSenaParty
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
51
204
@GovindaRaoKGR
Kotikalapudi Govinda Rao - KGR
3 years
My humble tributes the great freedom fighter #ShaheedBhagatSingh ji on his birth anniversary 💐
Tweet media one
0
46
190
@GovindaRaoKGR
Kotikalapudi Govinda Rao - KGR
1 year
భీమవరం నియోజకవర్గం ఇంఛార్జి శ్రీ కొటికలపూడి గోవిందరావు గారి ఆధ్వర్యంలో @JanaSenaParty తరఫున ముస్లిం సోదరులకు స్థానిక వీరమ్మ పార్క్ వద్ద ఉన్న పెద్ద మసీదు వద్ద ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు. #iftar #teamkgr
Tweet media one
0
36
190
@GovindaRaoKGR
Kotikalapudi Govinda Rao - KGR
9 months
మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా పండుగ శుభాకాంక్షలు #HappyDussehra
Tweet media one
2
28
190
@GovindaRaoKGR
Kotikalapudi Govinda Rao - KGR
2 years
One Nation, many cultures 🇮🇳 Proud to be Indian. #RepublicDay
Tweet media one
2
27
181
@GovindaRaoKGR
Kotikalapudi Govinda Rao - KGR
3 years
నేడు "పోలీస్ అమరుల సంస్మరణ దినోత్సవం" సందర్భంగా.. విధి నిర్వహణలో అమరులైన పోలీస్ వీరులకు ఇవే నా నివాళులు. #PoliceCommemorationDay
Tweet media one
0
53
178
@GovindaRaoKGR
Kotikalapudi Govinda Rao - KGR
2 years
అందరికి విజయదశమి శుభాకాంక్షలు. #HappyDusshera
Tweet media one
1
19
179
@GovindaRaoKGR
Kotikalapudi Govinda Rao - KGR
2 years
స్వాతంత్ర సమరయోధుడు, సంఘసంస్కర్త భారతావనికి విశేష సేవలందించిన మాజీ ఉప ప్రధాని Dr. బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మరించుకుంటూ.....🙏🙏 @JanaSenaParty #BabuJagjivanRam
Tweet media one
0
43
177
@GovindaRaoKGR
Kotikalapudi Govinda Rao - KGR
1 year
పశ్చిమ గోదావరి జిల్లా నాయకులకు, కార్యకర్తలకు, వీర మహిళలకు ముఖ్య గమనిక.. #VarahiVijayaYatra @JanaSenaParty
Tweet media one
0
65
180
@GovindaRaoKGR
Kotikalapudi Govinda Rao - KGR
3 months
జనసేన ,తెలుగుదేశం, బిజెపి పార్టీల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరుచున్నాను. #VarahiVijayaYatra #HelloAP_ByeByeYCP
Tweet media one
0
29
181
@GovindaRaoKGR
Kotikalapudi Govinda Rao - KGR
2 years
Wish you a Happy Holi to you all 🦋🌈 #HOLI #festivalofcolours
Tweet media one
2
33
173
@GovindaRaoKGR
Kotikalapudi Govinda Rao - KGR
2 years
Humble tributes to the father of the nation. #mahatmagandhi #MartyrsDay .
Tweet media one
2
34
171
@GovindaRaoKGR
Kotikalapudi Govinda Rao - KGR
1 year
జనసేన పార్టీ ఎన్నికల గుర్తు "గాజు గ్లాసు" రానున్న ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేద్దాం - జనసేన ప్రభుత్వాన్ని తీసుకువద్దాం. #VoteForGlass #HelloAP_ByeByeYCP
Tweet media one
0
43
176
@GovindaRaoKGR
Kotikalapudi Govinda Rao - KGR
2 years
ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు Greetings to everyone on the auspicious occasion of Eid-ul-Fitr. #EidMubarak2022 @JanaSenaParty
Tweet media one
1
25
168
@GovindaRaoKGR
Kotikalapudi Govinda Rao - KGR
2 years
ప్రజలందరికి శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు #Happyjanmashtami #Janamashtami2022
Tweet media one
1
25
165
@GovindaRaoKGR
Kotikalapudi Govinda Rao - KGR
1 year
భీమవరం నియోజకవర్గం వీరవాసరం మండలం మత్స్యపూరి గ్రామంలో వేంచేసి ఉన్నా గ్రామ దేవతల జాతర మహోత్సవాలలో పాల్గొన్న భీమవరం నియోజకవర్గం @JanaSenaParty ఇంఛార్జి కొటికలపూడి గోవిందరావు గారు.
Tweet media one
0
38
168