Durgesh Profile
Durgesh

@kanduladurgesh

16,879
Followers
6
Following
363
Media
395
Statuses

Politics with Purity

Rajahmundry, India
Joined April 2010
Don't wanna be here? Send us removal request.
Pinned Tweet
@kanduladurgesh
Durgesh
2 years
రాజమండ్రి విమానాశ్రయం నుండి మండపేట వరకు దారి పొడుగునా శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నీరాజనాలు పలికిన మన జనాలు…. మండపేట సభను అద్భుతంగా విజయవంతం చేసిన జనసైనికులకు, వీరమహిళలకు , జిల్లా ప్రజానీకానికి తూర్పు గోదావరి జిల్లా జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు..
Tweet media one
Tweet media two
31
1K
5K
@kanduladurgesh
Durgesh
4 months
ఈరోజు మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం లో అధ్యక్షులు మరియు ఎమ్మెల్యే శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది @PawanKalyan @mnadendla @JanaSenaParty
Tweet media one
51
2K
8K
@kanduladurgesh
Durgesh
8 months
జనసేన టీడీపీ ప్రభుత్వం స్థాపిస్తున్నాం రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుండి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నాం @PawanKalyan @JanaSenaParty @mnadendla
Tweet media one
90
2K
7K
@kanduladurgesh
Durgesh
4 months
*ఈరోజు రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు శ్రీ దగ్గుబాటి పురంధేశ్వరి గారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది @PawanKalyan @JanaSenaParty @mnadendla
Tweet media one
Tweet media two
10
912
7K
@kanduladurgesh
Durgesh
3 months
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూరిజం, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించే తొలుత పద్మవిభూషణ్,మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారిని మర్యాదపూర్వకంగా కలవడం @PawanKalyan @JanaSenaParty @mnadendla
19
1K
6K
@kanduladurgesh
Durgesh
29 days
ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి , జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు @PawanKalyan @JanaSenaParty @mnadendla
Tweet media one
5
914
6K
@kanduladurgesh
Durgesh
2 months
ఢిల్లీ లో కేంద్ర టూరిజం మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ ని కలసి మన రాష్ట్రంలోని పర్యాటక ప్రాజెక్టు ల గురించి చర్చించడం జరిగింది @PawanKalyan @JanaSenaParty @mnadendla
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
18
1K
5K
@kanduladurgesh
Durgesh
8 months
మనం వేసే ఓటు భావితరాల భవిష్యత్తు కోసం జనసేన తెలుగు దేశం కూటమిని బలపరుద్దాం అసెంబ్లీ లో ప్రజా సమస్యలపై బలం గా పోరాడుదాం✊🏻 @PawanKalyan @JanaSenaParty @mnadendla
27
1K
4K
@kanduladurgesh
Durgesh
2 years
సెక్షన్ 30 అధికార పార్టీ కి వర్తించదా? @JanaSenaParty @PawanKalyan @mnadendla
7
1K
4K
@kanduladurgesh
Durgesh
4 years
Rajahmundry Rural Costituency... out of 10 Panchayaths Jaasena won 3 on its own and 2 with coalition. Total 5. One panchayath got defeated with just 88 votes. However Janasena emerged as the strongest party in the constituency. Thanks to all the Janasainiks.
38
1K
3K
@kanduladurgesh
Durgesh
2 years
సింగిల్ గా వస్తాం అంటూ గుంపులా, మందల్లా ఈ రోజు రాజమండ్రి లో దండుపాళ్యం బ్యాచ్ మీటింగ్ 😀 సింహాంలావచ్చే పవన్ కళ్యాణ్ గారిని ఎదురుకోవడానికి సింగిల్ గా శక్తి చాలాదా? @JanaSenaParty @PawanKalyan @mnadendla
35
753
3K
@kanduladurgesh
Durgesh
7 months
ఈరోజు నిడదవోలు నియోజకవర్గం పెరవలి మండలం కానూరు గ్రామంలో వై నాట్ ఫంక్షన్ హాల్ నందు జనసేన టిడిపి బిజెపి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గా నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో భారీ సంఖ్యలో పాల్గొన్న నిడదవోలు నియోజకవర్గ ప్రజానీకం. @PawanKalyan @JanaSenaParty @mnadendla
Tweet media one
Tweet media two
Tweet media three
14
675
3K
@kanduladurgesh
Durgesh
2 years
టి డి పి నుండి జనసేన పార్టీలోకి ప్రముఖ న్యాయవాది దేవంగ సామాజిక వర్గానికి చెందిన ఇనుమర్తి ప్రభాత్ గారు, వారితో పాటు వందమంది @janasenaparty ఉమ్మడి తూ గో జిల్లా అధ్యక్షులు సమక్షంలో పార్టీ లోనికి చేరారు @PawanKalyan @mnadendla
10
685
3K
@kanduladurgesh
Durgesh
2 years
వినమ్రం గా ముఖిలిత హస్తాలతో ప్రార్థిస్తున్నాను మీరు అందరూ ఈసారి జనసేన ను గెలిపించి ఒక్క అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాను..ఈ దుర్మార్గపు పాలన అంతమొందించాలంటే ఇది తప్పనిసరి అని మీరందరూ తెలుసుకోవాలి. @PawanKalyan @JanaSenaParty @mnadendla
23
836
3K
@kanduladurgesh
Durgesh
2 years
తన చుట్టూ రౌడీమూకను పెట్టుకొని జనసేన ను రౌడీ సేన అనడం హాస్యాస్పదం @JanaSenaParty @PawanKalyan @mnadendla
10
630
2K
@kanduladurgesh
Durgesh
8 months
వైసిపి ప్రభుత్వం అవినీతి అక్రమాల కోటలు బద్దలు కొట్టడానికి, రాజమండ్రి రూరల్ నుండి ఎన్నికల శంఖారావానికి సిద్ధం @PawanKalyan @JanaSenaParty @mnadendla
12
547
2K
@kanduladurgesh
Durgesh
8 months
అధినేత శ్రీ @PawanKalyan గారి నుండి స్పష్టమైన హామీ మనకి ఉంది ఖచ్చితంగా రాజమండ్రి రూరల్ నుండి @JanaSenaParty పోటీ చేస్తుంది. @mnadendla
26
615
2K
@kanduladurgesh
Durgesh
5 months
భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకున్న నిడదవోలు నియోజకవర్గ జనసేన,టీడీపి & బీజేపీ పార్టీల ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి శ్రీ కందుల దుర్గేష్ గారు. #Election2024 #apelections2024
2
378
2K
@kanduladurgesh
Durgesh
7 months
తెలుగుదేశం పార్టీ నాయకులు నిడదవోలు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు బురుగుపల్లి శేషారావు గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది @PawanKalyan @JanaSenaParty @mnadendla
4
616
2K
@kanduladurgesh
Durgesh
6 months
*జనసేన పార్టీ తరపున ఉమ్మడి అభ్యర్థి గా పోటీ చేయనున్న నిడదవోలు నియోజకవర్గ అభ్యర్థి కందుల దుర్గేష్ గారికి బీ ఫారం అందించిన @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు* * #VoteForGlass *
9
491
2K
@kanduladurgesh
Durgesh
5 months
నిడదవోలు నియోజకవర్గం అభివృద్ధికి మేము తోడుగా అంటు NRI‘s
8
455
2K
@kanduladurgesh
Durgesh
2 months
*ఈరోజు ఢిల్లీ లో గౌరవ కేంద్ర టూరిజం మంత్రివర్యులు శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ గారిని కలసి మన రాష్ట్రంలోని పర్యాటక ప్రాజెక్టు ల గురించి చర్చించిన గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూరిజం, సంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు మరియు నిడదవోలు నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ కందుల దుర్గేష్
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
9
415
2K
@kanduladurgesh
Durgesh
21 days
*ఈరోజు కర్ణాటక రాష్ట్రం, బెంగళూరు, చిక్బల్లాపూర్ నందు ఆది యోగి ఈషా ఫౌండేషన్ను సందర్శించినడం జరిగింది. @PawanKalyan @JanaSenaParty @mnadendla @JSPShatagniTeam
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
264
2K
@kanduladurgesh
Durgesh
6 months
నిన్న వైజాగ్ ఐపీల్ స్టేడియం లో నిడదవోలు ఉమ్మడి అభ్యర్థి కందుల దుర్గేష్ గారి అభిమాని 😍😍
Tweet media one
7
311
2K
@kanduladurgesh
Durgesh
2 years
జనసేన పార్టీ అధినేత, నీతి నిజాయితీలకు నిలువుటద్దంగా భాసిల్లే నాయకుడు, రాజకీయాలు అంటే వ్యక్తుల ప్రయోజనాలకోసం కాదు ప్రజలకు అధికారం అందించేందుకు అని నమ్మి స్వచ్ఛమైన రాజకీయాలకోసం అహరహం కృషి చేస్తోన్న మా లీడర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు
Tweet media one
4
431
2K
@kanduladurgesh
Durgesh
6 months
అడుగడుగునా దుర్గేష్ గారికి నీరాజనం పలుకుతున్న #కాకరపర్రు ప్రజలు
0
401
2K
@kanduladurgesh
Durgesh
2 years
ఒక్క అవకాశం పవన్ కళ్యాణ్ గారికి ఇస్తే ఖచ్చితంగా జనసేన పార్టీ అధికారం లోనికి రాగానే అన్ని వర్గాలవారికి సమాన హక్కులు కలిపిస్తుంది @JanaSenaParty @PawanKalyan @mnadendla
16
320
2K
@kanduladurgesh
Durgesh
2 years
జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈరోజు రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కడియపు సావరం గ్రామంలో సర్పంచ్ చెక్కపల్లి మురళి గారు, ఉప సర్పంచ్ చెన్నా రాముడు గారు ఆధ్వర్యంలో జరిగిన శ్రమదానం కార్యక్రమం ప్రారంభించి, శ్రమదానం లో పాల్గొనడం జరిగింది
Tweet media one
Tweet media two
Tweet media three
1
393
2K
@kanduladurgesh
Durgesh
2 years
మూడున్నరేళ్ళుగా వై సి పి ప్రభుత్వం ఏం అభివృద్ధి చేసిందో వాళ్ళకైనా తెలుసా? @JanaSenaParty @mnadendla @PawanKalyan
15
506
2K
@kanduladurgesh
Durgesh
26 days
*ఈరోజు విజయవాడలో కొన్ని రోజులుగా కురుస్తున్న అకాల వర్షాల కారణంగా ముంపుకి గురైన అజిత్ సింగ్ నగర్ ఏరియాలో లోతట్టు ప్రాంతాలను సందర్శించి ప్రజల ఇబ్బందులు తెలుసుకుని ఆ ప్రాంత వరద బాధితులకు బియ్యం, కూరగాయలు, పాలు, పప్పు, వాటర్ బాటిల్స్, బెడ్ ప్యాకెట్స్, బెడ్ షీట్స్ మరియు ఇతర నిత్యవసర
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
5
386
2K
@kanduladurgesh
Durgesh
2 years
ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వ విధానాల పైన పోరాడటానికి ఖచ్చితంగా జనసేన పార్టీ ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక నుండి పోరాటం చేస్తుంది @JanaSenaParty @PawanKalyan @mnadendla
4
421
2K
@kanduladurgesh
Durgesh
5 months
నిడదవోలు నియోజకవర్గంలో ఎక్కడ విన్నా ఈసారి ఒకటే మాట...గాజుగ్లాసుకే మా ఓటు.
3
319
2K
@kanduladurgesh
Durgesh
2 years
ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా రాజమండ్రి పుష్కరాలు రేవు వద్ద జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మత��స్య సంపద వృద్ధి కొరకు సీడ్ ని గోదావరిలో వదిలిన ఈ కార్యక్రమం లో నిర్వాహకులు మత్స్యకార నాయకుడు వెలమ లక్ష్మణరావు @JanaSenaParty @PawanKalyan @mnadendla
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
369
2K
@kanduladurgesh
Durgesh
6 months
రాజమండ్రి రూరల్ తెలుగుదేశం జనసేన పార్టీల విస్తృతస్థాయి సమావేశంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారితో @PawanKalyan @JanaSenaParty @mnadendla
Tweet media one
Tweet media two
Tweet media three
8
300
2K
@kanduladurgesh
Durgesh
8 months
ప్రజాధనం కొల్లగొట్టి ప్రజాగ్రహం పొందిన వాడు @ysjagan ప్రజాదరణ పొందిన అవినీతి మచ్చలేని నాయకుడు @PawanKalyan నా నాయకుడుకి అండగా అసెంబ్లీ లో ప్రజాసమస్యలపై గళం వినిపించడానికి సిద్ధం @JanaSenaParty @mnadendla
9
353
2K
@kanduladurgesh
Durgesh
2 years
జనసేన పార్టీ అధినేత శ్రీ @PawanKalyan గారి సమక్షంలో జనసేన పార్టీలో చేరిన శ్రీ బొంతు రాజేశ్వర రావు గారి దంపతులు ఈరోజు రాజమండ్రిలో @JanaSenaParty ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు ని మర్యాద పూర్వకంగా కలిశారు..🔥🔥🔥💥💥 @mnadendla
Tweet media one
Tweet media two
2
266
2K
@kanduladurgesh
Durgesh
28 days
*ఈరోజు విజయవాడలో కొన్ని రోజులుగా కురుస్తున్న అకాల వర్షాల కారణంగా ముంపుకి గురైన 5వ, వార్డ్ అజిత్ సింగ్ నగర్ ఏరియాలో లోతట్టు ప్రాంతాలను సందర్శించి ప్రజల ఇబ్బందులు తెలుసుకుని ఆ ప్రాంత వరద బాధితులకు ఆహార పదార్థాలు మరియు వాటర్ బాటిల్స్ అందజేయడం జరిగింది @JanaSenaParty @PawanKalyan
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
7
433
2K
@kanduladurgesh
Durgesh
2 years
పండిత పుత్రః పరమశుంఠః.. పేర్ని నాని మీ భానిసత్వం వదిలి ప్రజాసేవకు మీ పదవిని వినియోగిస్తే మంచిది @JanaSenaParty @PawanKalyan @mnadendla
6
470
1K
@kanduladurgesh
Durgesh
6 months
ఏప్రిల్ 19 సమయం ఉ||8:30ని||లకు మన నిడదవోలు నియోజకవర్గం జనసేన పార్టీ కార్యలయం నుండి నిడదవోలు MRO ఆఫిస్ కార్యలయంకు బారి పాదయాత్ర గా ఉమ్మడి అభ్యర్థి కందుల దుర్గేష్ గారు నామినేషన్ వేయచున్నారు!! #VoteForGlass #Nidadhavole
7
359
1K
@kanduladurgesh
Durgesh
2 years
జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈరోజు రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కడియపు సావరం గ్రామంలో సర్పంచ్ చెక్కపల్లి మురళి గారు, ఉప సర్పంచ్ చెన్నా రాముడు గారు ఆధ్వర్యంలో జరిగిన శ్రమదానం కార్యక్రమం ప్రారంభించి శ్రమదానం లో పాల్గొనడం జరిగింది
1
343
1K
@kanduladurgesh
Durgesh
5 months
నిడదవోలు శ్రీ కందుల దుర్గేష్ గారి బ్యాలెట్ నమూనా సంఖ్య -7✊🏻
Tweet media one
2
392
1K
@kanduladurgesh
Durgesh
6 months
5
228
1K
@kanduladurgesh
Durgesh
2 years
అంబటి రాంబాబు నువ్వు ఆ సామాజిక వర్గానికి చెందిన వాడివే కదా కాపు రిజర్వేషన్ కోసం మాట్లాడటం మానేసి ఆయన దీక్ష కోసం మాట్లాడటం హాస్యాస్పదం. గుడివాడ అమర్నాద్ నువ్వు ప్రోడక్షన్ బాయ్ గా కూడా కళ్యాణ్ గారి సినిమా కి పనికిరావు. @JanaSenaParty @PawanKalyan @mnadendla
10
392
1K
@kanduladurgesh
Durgesh
2 years
రికార్డింగ్ డాన్స్ లు చేసుకొనే అమర్ నిన్ను ఎలా చూడాలి?
5
483
1K
@kanduladurgesh
Durgesh
2 years
పి గన్నవరం నియోజవర్గంలో జనసేన పార్టీ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు,మరియు జిల్లా కార్యవర్గ సభ్యులు జనసేన నాయకులు వీర మహిళలు జనసైనికులు అదే విధంగా ఇతర పార్టీలకు చెందిన కొంతమంది నాయకులు జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
306
1K
@kanduladurgesh
Durgesh
5 months
నిడదవోలు నియోజకవర్గంలో కందుల దుర్గేష్ గారి గెలుపుకు ప్రచారం చేస్తున్న దివ్య గారు(ట్రాన్స్ జెండర్).... సైకో పాలన నుండి విముక్తికై ఏకం అవుతున్న అన్నీ వర్గాలు......
5
263
1K
@kanduladurgesh
Durgesh
5 months
మే 13 తారీఖున జరుగుతున్న ఎన్నికల్లో ఊరు వాడ ప్రతి పౌరుడు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అలాగే సుదూర ప్రాంతాలకు వెళ్లి ఉద్యోగ వ్యాపారాలు చేస్తున్నవారు తమ సొంత ఊరు చేరుకుని గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి మీ అమూల్యమైన మద్దతుని శ్రీ కందుల దుర్గేష్ గారికి అందించాలని శ్రీ కొణిదల పవన్
13
373
1K
@kanduladurgesh
Durgesh
5 months
నిడదవోలు నియోజకవర్గం నిడదవోలు పట్టణం 12వ,15వ వార్డులు ఇంటింటి ప్రచార కార్యక్రమంలో...
4
251
1K
@kanduladurgesh
Durgesh
2 years
కెనరా బ్యాంకు మేనేజర్ గా పనిచేస్తూ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న శ్రీ గొల్లమందల పూర్ణ భాస్కరరావు గారు ఇతర పార్టీలకు చెందిన ఇరవై మంది స్థానికులు జనసేన సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై జిల్లా అధ్యక్షుల కార్యాలయం లోఅధ్యక్షులు మరియు @yasasviofficial గారి సమక్షంలో పార్టీలో చేరారు.
4
318
1K
@kanduladurgesh
Durgesh
25 days
*ఈరోజు విజయవాడలో ముంపుకి గురైన లోతట్టు ప్రాంతాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ వారి ఆధ్వర్యంలో వరద బాధితులకు నిత్యవసర సరుకులు 25kg బియ్యం, 1kg వంటనూనె,1kg కందిపప్పు, 1kg పంచదార,2kg ఉల్లిపాయలు మరియు 2kg ఆలు గడ్డలు పంపిణీ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని గారు,
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
299
1K
@kanduladurgesh
Durgesh
8 months
ముఖ్యమంత్రి @ysjagan నువ్వు ఒక లాజిక్ మిస్ అయ్యావ్!! కురుక్షేత్ర యుద్ధం జరిగేటప్పటికీ కౌరవసేన రాజ్యాధికారంలో ఉంది పాండవసేన లేదు!! రాబోయే ఎన్నికల కురుక్షేత్రంలో గెలుపు పాండవసేన జనసేన టీడీపీ కూటమిది @JanaSenaParty @PawanKalyan @mnadendla
16
274
1K
@kanduladurgesh
Durgesh
6 months
నిడదవోలు నియోజకవర్గ ప్రజానికానికీ మరియు జనసేన,తెలుగుదేశం,బీజేపీ ఉమ్మడి పార్టీల నాయకులకు, వీర మహిళలకు కార్యకర్తలందరికీ శ్రీ #క్రోధి_నామ_సంవత్సర_ఉగాది_శుభాకాంక్షలు
12
240
1K
@kanduladurgesh
Durgesh
2 years
రాబోయే ఎన్నికల కురుక్షేత్రంలో పవన్ కళ్యాణ్ గారి పాండవ సేన చేతిలో వైసిపి కౌరవసేన ఓడిపోవడం తథ్యం @PawanKalyan @JanaSenaParty @mnadendla
4
316
1K
@kanduladurgesh
Durgesh
2 years
జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈరోజు రాజమండ్రి రూరల్ నియోజకవర్గం హుకుంపేట పంచాయితీ డి- బ్లాక్ జనసేన యువత ఆధ్వర్యంలో జనసేన జెండా ఆవిష్కరణ చేసి,,పలువురు స్థానికులకు జనసేన కండువా వేసి పార్టీ లోకి ఆహ్వానించడం....
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
252
1K
@kanduladurgesh
Durgesh
2 years
అంబటి రాంబాబు మళ్ళా కాలగర్భం లో కనపడకుండా పోతారు జాగ్రత్త @JanaSenaParty @mnadendla @PawanKalyan
16
297
1K
@kanduladurgesh
Durgesh
21 days
*ఈరోజు కర్ణాటక రాష్ట్రం, బెంగళూరు, నంది హిల్స్ నందు పర్యాటక ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి గా సందర్శించి టూరిజం శాఖకు సంబంధించిన విషయాలు తెలుసుకోవడం జరిగింది. @PawanKalyan @mnadendla @JanaSenaParty @JSPShatagniTeam
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
175
1K
@kanduladurgesh
Durgesh
6 months
ఈరోజు నిడదవోలు నియోజవర్గం,నిడదవోలు మండలం #పందలపర్రు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో
0
212
1K
@kanduladurgesh
Durgesh
6 months
#తండ్రి_గెలుపు_కోసం_తనయుడు డా“కందుల కృష్ణ తేజ”
Tweet media one
1
152
984
@kanduladurgesh
Durgesh
5 months
2
221
981
@kanduladurgesh
Durgesh
28 days
*ఈరోజు విజయవాడలో కొన్ని రోజులుగా కురుస్తున్న అకాల వర్షాల కారణంగా ముంపుకి గురైన 5వ, వార్డులో గల మైత్రి నగర్, జయప్రకాష్ నగర్, సున్నంబట్టీలు క్రీస్తురాజపురం, క్రీస్తు రాజపురం, అరుణ్ నగర్ మరియు గంగిరెద్దుల దెబ్బ ప్రదేశాలలో లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించిన రిహాబిలిటేషన్ సెంటర్ ను
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
280
986
@kanduladurgesh
Durgesh
2 years
ఈ రోజు మంగళగిరి @JanaSenaParty క్ఱేంద్ర కార్యాలయం లో @PawanKalyan గారి సమక్షంలో జరిగిన లీగల్ సెల్ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో ప్రసంగించడం జరిగింది..
7
251
968
@kanduladurgesh
Durgesh
4 years
బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఇంటిపై పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. శ్రీనుగారికి ఆంద్రప్రదేశ్ రాష్ట్ర జనసేన యావత్తూ సమైక్యంగా మద్దతుగా నిలబడుతుంది.
7
292
954
@kanduladurgesh
Durgesh
1 year
వైసీపీ ప్రభుత్వం ఎన్ని సెక్షన్ లు పెట్టినా @PawanKalyan గారి వారాహీ యాత్రను, జానప్రభంజాన్ని అడ్డుకొనలేరు. ప్రజలే మీకు తగిన బుద్ది చెప్తారు. @JanaSenaParty @mnadendla
11
376
933
@kanduladurgesh
Durgesh
7 months
అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు @PawanKalyan @mnadendla @JanaSenaParty
Tweet media one
1
103
934
@kanduladurgesh
Durgesh
2 years
జనసేన పార్టీ అద్యక్షులు శ్రీ @PawanKalyan గారి ఆదేశాలమేరకు పిఠాపురం నియోజకవర్గంలో చనిపోయిన జనసైనికుడి కుటుంబానికి 5 లక్షల భీమా చెక్కుని అందచేసి వారికి ఎప్పుడు అండగా ఉంటామని హామీ ఇచ్చిన @JanaSenaParty ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు
3
235
916
@kanduladurgesh
Durgesh
2 years
రాజమండ్రిలో జాబిల్లి హాస్పిటల్ ప్రారంభోత్సవంలో….
Tweet media one
Tweet media two
Tweet media three
1
128
908
@kanduladurgesh
Durgesh
23 days
*ఈరోజు రాజమహేంద్రవరం యోనెక్స్ సన్రైస్ 78th సౌత్ జోన్ ఇంటర్ స్టేట్ బ్యాట్మెంటన్ ఛాంపియన్షిప్ 2024 వారి ఆధ్వర్యంలో GLA ప్రిన్సిపల్ కార్పొరేషన్ బ్యాట్మెంటన్ స్టేడియం నందు షటిల్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర విమానయాన శాఖ మంత్రివర్యులు శ్రీ కింజరపు రామ్మోహన్ నాయుడు
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
185
904
@kanduladurgesh
Durgesh
2 years
వరద బాధితులకు రూ.10వేలు చొప్పున ఆర్థిక సాయం ఇవ్వాలని కోరుతూ ముఖ్యమంత్రికి జనసేన పక్షాన విజ్ఞాపన పత్రం ఇస్తామని తెలిపిన కొద్దిసేపటికే జిల్లా నాయకులను హౌస్ అరెస్టు చేయడం ప్రజాస్వామ్యాన���ని అపహాస్యం చేయడమే..అరెస్టులతో ప్రజా ఉద్యమాలను ఆపలేరు.. అణిచివేతతో ప్రజాగ్రహాన్ని చవిచూడక తప్పదు
3
453
865
@kanduladurgesh
Durgesh
7 months
ఈరోజు రాజమండ్రి రూరల్ కడియం మండలం నందు కడియపులంక గ్రామం లో మహా శివరాత్రి మరియు 74వ ఆంజనేయ స్వామి వారి వార్షికోత్సవ సందర్భంగా వివిధ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది @PawanKalyan @JanaSenaParty @mnadendla
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
159
876
@kanduladurgesh
Durgesh
5 months
#ఆరోగ్య_బీమా దేశంలోనే మొట్టమొదటి సారిగా రాష్ట్రంలో ప్రతీ కుటుంబానికి రూ.25 లక్షలు
Tweet media one
2
207
876
@kanduladurgesh
Durgesh
5 months
7 వ నెంబర్ మీద గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేసి కందుల దుర్గేష్ గారిని గెలిపించండి 🙏🙏🙏
3
283
869
@kanduladurgesh
Durgesh
2 years
అమరావతి రాజధానిగా కొనసాగించాలని రైతులకు పాదయాత్ర మద్దతుగా రౌండ్ టేబుల్ (అఖిలపక్షం)సమావేశంలో పాల్గొనడం జరిగింది, ఈ సమావేశం లో రాజమండ్రి సిటీ ఇంచార్జ్ అను శ్రీ సత్యనారాయణ గారు రాజమండ్రి సిటీ అధ్యక్షులు వై శ్రీనివాస్ గారు మరియు జిల్లా కార్యవర్గ సభ్యులు సిటీ సభ్యులు పాల్గొన్నారు
Tweet media one
Tweet media two
Tweet media three
2
252
848
@kanduladurgesh
Durgesh
1 year
2024 ఎన్నికల్లో జనసేన జెండా రాజమండ్రి రూరల్ లో ఎగురుతుంది , నాకు ఒక్క అవకాశం ఇవ్వండి @PawanKalyan @JanaSenaParty @mnadendla #HelloAP_ByeByeYCP #HelloAP_WelcomeJS
6
218
851
@kanduladurgesh
Durgesh
6 months
*నిడదవోలు రూరల్ మండలం తాడిమల్ల గ్రామం నందు ఇంటింటా ప్రచారంలో..*
2
165
847
@kanduladurgesh
Durgesh
2 years
రాజమండ్రి రూరల్ నియోజకవర్గం లో ధవలేశ్వరం గ్రామపంచాయతీని ముట్టడించిన జనసేన పార్టీ నాయకులు, జేఏసీ సభ్యులు మరియు జన సైనికులు, వీర మహిళలు
0
296
822
@kanduladurgesh
Durgesh
5 months
పోస్టల్ బ్యాలెట్ ఓటర్లకు నా విజ్ఞప్తి.. మీ అమూల్యమైన పోస్టల్ బ్యాలెట్ ఓట్లను నిడదవోలు నియోజకవర్గం సంక్షేమం కోసం #కందుల_దుర్గేష్ గారికి వేసి నిడదవోలు నియోజకవర్గం అభివృద్ధికి కోసం కృషి చేయవలసిందిగా కోరుచున్నాము.
Tweet media one
3
220
831
@kanduladurgesh
Durgesh
6 months
నిడదవోలు నియోజకవర్గ ప్రజలారా ఆలోచించండి,అనునిత్యం ప్రజలతో ఉండే సేవకుడికి మీ అమూల్యమైన ఓటు #గాజు_గ్లాస్ పై వేసి గెలిపించి రాబోవు ఐదు సంవత్సరాలలో నిస్వార్ధమైన సేవలు పొందండి. .
3
184
821
@kanduladurgesh
Durgesh
12 days
27న విజయవాడలో ప్రపంచ పర్యాటక దినోత్సవం ఈ సంధర్భంగా వివిధ విభాగాల్లో అవార్డులు ప్రదానం చేస్తాం ఇప్పటికే ఎంట్రీ లను ఆహ్వానిస్తున్నాం ఏపీలో టూరిజనికి పెద్దపీట వేస్తున్నాం గత వైసిపి ప్రభుత్వం టూరిజన్ని పూర్తిగా నాశనం చేసింది కేంద్రం కూడా ఏపీ టూరాజనికి పెద్ద ప్రాధాన్యత
Tweet media one
Tweet media two
Tweet media three
4
220
865
@kanduladurgesh
Durgesh
23 days
*ఈరోజు రాజమహేంద్రవరం మోరంపూడి జంక్షన్ నందు మారంపూడి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి గారు, రాజమహేంద్రవరం సిటీ శాసనసభ సభ్యులు శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు, రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ సభ్యులు గోరంట్ల బుచ్చయ్య
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
137
809
@kanduladurgesh
Durgesh
2 years
మంగళగిరి @JanaSenaParty కేంద్రకార్యాలయం లో @PawanKalyan గారి లీగల్ సెల్ సమావేశం లో మాట్లాడిన మాటలను వక్రీకరించిన రోజా వ్యాఖ్యలను ఈరోజు రాజమండ్రి కేంద్రకార్యాలయం లో పత్రికాసమావేశం లో ఖండించడమైనది..
8
234
767
@kanduladurgesh
Durgesh
1 year
మా పధకాలు ఏవి తీసివేసినా ఈసారి మా ఓటు జనసేన కే వేస్తాం అని ముక్తకంఠం తో చెప్తున్న మహిళలు @JanaSenaParty @PawanKalyan @mnadendla
7
216
777
@kanduladurgesh
Durgesh
5 months
నిడదవోలు నియోజకవర్గం నిడదవోలు పట్టణం 4వ,6వ వార్డులు ఇంటింటి ప్రచార కార్యక్రమంలో...
1
187
782
@kanduladurgesh
Durgesh
6 months
*ఈ రోజు నిడదవోలు నియోజకవర్గం, నిడదవోలు రూరల్ మండలం,కోరుమామిడి గ్రామంలో మన జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ కందుల దుర్గేష్ గారి తనయుడు Dr. కృష్ణ తేజ గారు ఇంటింట ప్రచారంలో పాల్గొని ఆడపడుచులను,అన్నదమ్ములను,అవ్వ,తాతలను ఆప్యాయంగా పలకరిస్తూ ఉమ్మడి
Tweet media one
1
158
771
@kanduladurgesh
Durgesh
2 years
ఈరోజు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారి మీద చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించడమైనది
4
281
762
@kanduladurgesh
Durgesh
16 days
*ఈరోజు రాజమహేంద్రవరంలో రివర్ బే నందు క్షత్రియ ఫుడ్స్ హోటల్ నూతన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర ఉక్కు మరియు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రివర్యులు మరియు నరసాపురం పార్లమెంట్ సభ్యులు శ్రీ భూపతి రాజు శ్రీనివాస్ వర్మ గారు, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే శ్రీ గోరంట్ల బుచ్చయ్య
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
135
772
@kanduladurgesh
Durgesh
22 days
గౌరవనీయులైన కేంద్ర కేబినెట్ మంత్రి శ్రీ గజేంద్ర షెకావత్ జీ, దక్షిణ భారత రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల టూరిజం మంత్రుల సదస్సును ఈ రోజు గౌరవనీయులైన పెట్రోలియం మరియు సహజవాయువు శాఖ సహాయ మంత్రి శ్రీ సురేష్ గోపీ జీ గారి సమక్షంలో ప్రారంభించారు. పర్యాటక మంత్రిత్వ శాఖ, దక్షిణ
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
174
770
@kanduladurgesh
Durgesh
6 months
*ఈ రోజు నిడదవోలు నియోజకవర్గం, నిడదవోలు రూరల్ మండలం, తాడిమల్ల గ్రామం లో మన జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ కందుల దుర్గేష్ గారి తనయుడు Dr. కృష్ణ తేజ గారు ఇంటింట ప్రచారం లో పాల్గొని ఆడపడుచులను, అన్నదమ్ములను, అవ్వతాత లను ఆప్యాయంగా పలకరిస్తూ
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
148
759
@kanduladurgesh
Durgesh
4 years
2
168
730
@kanduladurgesh
Durgesh
5 months
కాపవరం అజ్జరం వెంకటరాయపురం ఎన్నికల ప్రచారంలో ప్రజలు బ్రమ్మరధం పట్టారు .... రేపటి విజయానికి ఇవ్వన్ని సాక్ష్యాలు ... నిడదవోలు లో ఈసారి గాజు గ్లాస్ జోరు దుర్గేష్ ని ఎవ్వరు ఆపలేరు
2
183
740
@kanduladurgesh
Durgesh
9 months
దాదాపు 17 సంవత్సరాలు గా రాజమండ్రి రూరల్ ప్రాంతం తో నాకు అనుబంధం ఉంది, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆ ప్రాంతం నుండే పోటీ చేస్తా @PawanKalyan @JanaSenaParty @mnadendla
11
216
735
@kanduladurgesh
Durgesh
2 years
పి గన్నవరం నియోజవర్గంలో పి గన్నవరం గ్రామంలో వాటర్ నమోదు వాలంటార్స్ అవగాహన సదస్సు లో పాల్గొన్న జనసేన పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు మరియు కార్యవర్గ సభ్యులు
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
191
719
@kanduladurgesh
Durgesh
2 years
ఈరోజు తొర్రేడు గ్రామంలో సచివాలయం సిబ్బందితో మాట్లాడడానికి వెళ్లిన @JanaSenaParty అధ్యక్షులు మరియు జనసేన నాయకులు కార్యకర్తలు సచివాలయం సభ్యులతో మాట్లాడుతుండగా @YSRCParty నాయకులు అక్కడికి వచ్చి జనసేన కార్యకర్తలపై దాడి చేశారు. @PawanKalyan @mnadendla
3
292
711
@kanduladurgesh
Durgesh
6 months
ఈ నెల 19న కందుల దుర్గేష్ గారి నామినేషన్ 🔥 సమయం : ఉదయం 8:30గంటలకు నిడదవోలు పట్టణం కోటసత్తమ్మతల్లి ఆలయం దగ్గర ఉన్న జనసేన పార్టీ కార్యాలయం నుండి పాదయాత్రగా తరలి MRO ఆఫీసు నందు నామినేషన్ పత్రాలు అందజేయడం జరుగును.. 🚩 Pawan Kalyan JanaSena Party Kandula Durgesh #VoteForGlass
2
191
711
@kanduladurgesh
Durgesh
6 months
కందుల దుర్గేష్ గారికి #శుభం జరగాలి అని మంగళహారతులు పట్టిన #మహిళలు*
2
122
695
@kanduladurgesh
Durgesh
1 year
గుమ్మడి కాయ రోజా నిన్ను దిష్టి తీసి అవతల పారేసే రోజులు దగ్గర లోనే వున్నాయి @PawanKalyan @JanaSenaParty @mnadendla
1
256
686
@kanduladurgesh
Durgesh
14 days
విజయవాడ : ఇటీవల రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో విజయవాడ లో దెబ్బతిన్న భవానీ ఐల్యాండ్, బెరంపార్క్ తదితర పర్యాటక ప్రాంతాల్లో త్వరతగతిన పునరుద్దరణ చర్యలు చేపడతాము . మంగళవారం విజయవాడ లోని బెరం పార్క్, భవానీ ఐల్యాండ్ కి బోటులో వెళ్లిన మంత్రి దుర్గేష్ అధికారులను అడిగి
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
165
690
@kanduladurgesh
Durgesh
20 days
*నిన్న రాత్రి దేవరపల్లి మండలం చిన్నాయిగూడెం శివారులో చిలకావారి పాకల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో జీడి పిక్కల వాహనం బోల్తాపడి నిడదవోలు నియోజకవర్గం, నిడదవోలు రూరల్ మండలం, తాడిమళ్ల మరియు ఉనకరమిల్లి గ్రామాలకు చెందిన 7 గురు రోజువారి కూలీలు మరణించిన వారిలో తాడిమల్ల గ్రామానికి చెందిన
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
197
680
@kanduladurgesh
Durgesh
2 years
వ్యక్తిగత ఆస్తుల మీద దాడులు ప్రభుత్వం విరామించాలని, నోటీసులు ఇవ్వకుండా సామాన్యుల స్థలాలు ��ాబ్జా చేయడాన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది @JanaSenaParty @PawanKalyan @mnadendla
1
176
634
@kanduladurgesh
Durgesh
2 years
ముంపు మండలాల పర్యటనలో భాగంగా చింతూరు వెళ్తున్న జనసేన జిల్లా అధ్యక్షులు శ్రీ కందుల దుర్గేష్ గారికి రంపచోడవరం లో స్వాగతం పలికిన కాకి స్వామి గారు prp శ్రీను గారు మరియు రంపచోడవరం జనసైనికులు @JanaSen24825557 @JanaSenaParty @mnadendla @PawanKalyan
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
172
644
@kanduladurgesh
Durgesh
2 years
✡️ ధవళేశ్వరం గ్రామా సమస్యల మీద (జె ఎస్ సి)గ్రూప్ ఏర్పడి గ్రామం లో రిలే నిరాహార దీక్ష కార్యక్రమము ఏర్పాటు చేయడం జరిగింది.ఈ దీక్షకు సంఘిభావం తెలిపి ,రోడ్డును స్తంభింపచేసి సంఘిభావం తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసైనికులు, వీరమహిళలు....
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
255
637