Pithani Satyanarayana Profile Banner
Pithani Satyanarayana Profile
Pithani Satyanarayana

@PithaniOffl

868
Followers
85
Following
909
Media
1,169
Statuses

Indian Politician | Polit Bureau Member of @JaiTDP | Ex-Minister of Government of Andhra Pradesh #TDPTwitter 🚲

Joined January 2022
Don't wanna be here? Send us removal request.
@PithaniOffl
Pithani Satyanarayana
5 months
Wishing our @tarak9999 happiest and healthy year ahead wishing all the best for your future projects #HappyBirthdayNTR
Tweet media one
9
807
3K
@PithaniOffl
Pithani Satyanarayana
4 months
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారిని కలిసి ఆచంట నియోజకవర్గ అభివృద్ధికి సంబందించిన పలు అంశాలపైన చర్చించటం జరిగింది #Alliance #narachandrababunaidu #andhrapradesh
Tweet media one
Tweet media two
1
89
1K
@PithaniOffl
Pithani Satyanarayana
1 year
తూర్పుగోదావరి జిల్లా చి���తలూరులో శ్యామ్ అకాల మరణం బాధాకరం. అధికార పార్టీ నేతల ప్రమేయం ఉందన్న ఆరోపణ బలంగా వినిపిస్తుంది. అనుమానాస్పదంగా ఉన్న శ్యామ్ మృతిపై సమగ్ర విచారణ జరిపి వారి కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలి. @APPOLICE100 @AndhraPradeshCM #WeWantJusticeForShyamNTR
Tweet media one
2
701
1K
@PithaniOffl
Pithani Satyanarayana
1 year
Wishing Young tiger @tarak9999 a very happy birthday. #HappyBirthdayNTR
Tweet media one
3
219
1K
@PithaniOffl
Pithani Satyanarayana
2 years
నా ID ఉంది నీదేది... ఊర్కో బ్రో నా ID చూసి గూగుల్ లో నా పేరు కొట్టారనుకో మొదటికే మోసం వచ్చిద్ది...🤣
Tweet media one
16
162
941
@PithaniOffl
Pithani Satyanarayana
3 years
రాజమహేంద్ర "వర్మ" జిల్లా వాసులకు మాత్రమే శుభరాత్రి 😜🤣🙏
4
54
397
@PithaniOffl
Pithani Satyanarayana
2 years
పసుపు జాతరకి జన ప్రభంజనమై రండి, కదలిరండి..✊💪 #Mahanadu2022
Tweet media one
2
37
362
@PithaniOffl
Pithani Satyanarayana
2 years
కర్నూల్ జిల్లా, ఆదోనిలో @ncbn గారి రోడ్ షోకి హాజరైన జన ప్రభంజనం.!! #CBNInKurnool #JaganPaniAyipoyindhi
2
59
308
@PithaniOffl
Pithani Satyanarayana
3 years
నాకూ ఒక డౌట్ ఇంతకీ ఆ గొడ్డలి అయిన కొన్నారా ?? లేక కొట్టేసారా??🤔🤔 #AbbaiKilledBabai
10
47
261
@PithaniOffl
Pithani Satyanarayana
2 years
శ్రీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా మొదటి సారి ప్రమాణ స్వీకారం చేసి నేటికీ 27 సంవత్సరాలు... ఈ సందర్భంగా @ncbn గారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు.
Tweet media one
0
25
245
@PithaniOffl
Pithani Satyanarayana
2 years
నీ పేపర్ కూడా రేపు నేనే పెర్మిషన్ ఇవ్వాలి.. నీ టీవీ ఎలా నడుపుతావ్ ? నీ భారతి సిమెంట్ ఎలా నడుపుతావ్ @ncbn గారు..🔥 #Mahanadu2022
0
44
227
@PithaniOffl
Pithani Satyanarayana
2 years
చంద్రబాబు
0
36
214
@PithaniOffl
Pithani Satyanarayana
2 years
Verified ✅
8
11
213
@PithaniOffl
Pithani Satyanarayana
2 years
మా నందమూరి తారక రాముడుకి జన్మదిన శుభాకాంక్షలు. #RRR తో దేశం మొత్తం కీర్తి ప్రతిష్టలు సాధించిన నువ్వు #NTR30 తో #వస్తున్న నువ్వు మరింత ఎత్తుకు చేరాలి అని కోరుకుంటున్నాం. @tarak9999
Tweet media one
0
13
212
@PithaniOffl
Pithani Satyanarayana
2 years
For decades now, @ncbn garu emerged as one of the most impactful statesmen of India. Glad to share CDP for his 72nd birthday tomorrow. #CBNBirthdayCDP
Tweet media one
3
50
205
@PithaniOffl
Pithani Satyanarayana
2 years
ఉండి నియోజకవర్గ @JaiTDP శాసనసభ్యులు ‌ Mantena Ramaraju గారికి జన్మదిన శుభాకాంక్షలు.
Tweet media one
3
27
202
@PithaniOffl
Pithani Satyanarayana
2 years
నాడు: CBN రాయలసీమని కోనసీమ చేస్తే. నేడు: YSRCP కోనసీమని రాయలసీమ చేసింది.. #BothAreNotSame
2
58
194
@PithaniOffl
Pithani Satyanarayana
2 years
అమరావతి సాధన కోసం అమరావతి నుండి అరసవల్లి మహా పాదయాత్ర భీమవరం నియోజకవర్గం లో ప్రవేశించిన ర్యాలీ కి అఖిలపక్ష నాయకులతో కలిసి స్వాగతం పలికారు. @JaiTDP
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
23
178
@PithaniOffl
Pithani Satyanarayana
2 years
జాతీయ పార్టీ @JaiTDP కార్యాలయంలో పార్టీ అధినేత @ncbn గారి సమక్షంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర నాయకులుగా సుదీర్ఘకాలం పనిచేసిన సిర్రా బాలాజీ గారు తన అనుచరులతో పార్టీ లో చేరారు.
Tweet media one
Tweet media two
Tweet media three
1
27
169
@PithaniOffl
Pithani Satyanarayana
2 years
నేటి జగన్ రెడ్డి "బూటకపు పధకాలకి", నాటి చంద్రన్న సంక్షేమానికి, తేడా వివరిస్తున్న సామాన్య గృహిణి.
4
38
162
@PithaniOffl
Pithani Satyanarayana
3 years
"ఇంత దరిద్రాన్ని ఎప్పుడూ చూడలేదు." ఇది తిరుమలకు వచ్చే భక్తుల మాట. నిన్నటికి నిన్న ప్రమాణస్వీకారాల సభలో పాదాభివందనాలు చూసాక... రాష్ట్రంలో చాలా మందికి ఇదే ఫీలింగ్ కలిగింది. భక్తులు అంటున్నట్టు ప్రక్షాళన చెయ్యాల్సిందే.
2
38
159
@PithaniOffl
Pithani Satyanarayana
3 years
ప్రభుత్వ ఉద్యోగులు నా కుటుంబ సభ్యులు- @ysjagan కుటుంబ సభ్యులు ని అరెస్ట్ చేయడం ఏంటో, బాబాయ్ లా చంపడం ఏంటో.?? కుటుంబ సభ్యులు మీద ఇంత కక్ష ఏంటో జగన్ రెడ్డి కి.!!
2
39
152
@PithaniOffl
Pithani Satyanarayana
2 years
1
20
145
@PithaniOffl
Pithani Satyanarayana
2 years
సినీ నటులు, హిందూపురం శాసనసభ్యులు శ్రీ #NandamuriBalakrishna గారికి జన్మదిన శుభాకాంక్షలు. #HappyBirthdayNBK
Tweet media one
2
24
146
@PithaniOffl
Pithani Satyanarayana
2 years
విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, ఆంధ్రుల అన్న, మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నందమూరి తారక రామారావు గారి ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఆయన స్మృతికి ఘన నివాళులు అర్పిస్తున్నాను. జోహార్ అన్న ఎన్టీఆర్ !! #JoharNTR #NTRJayanthi
Tweet media one
0
13
143
@PithaniOffl
Pithani Satyanarayana
2 years
అమరావతి సాధన కోసం అమరావతి నుండి అరసవల్లి మహా పాదయాత్ర ఉండి నియోజకవర్గం లో ప్రవేశించిన ర్యాలీ కి తెలుగుదేశంపార్టీ నాయకులతో కలిసి స్వాగతం పలికాను.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
16
145
@PithaniOffl
Pithani Satyanarayana
2 years
72 ఏళ్ల తన జీవిత ప్రయాణంలో, 44 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో, రాష్ట్ర అభివృద్ధికి భావితరాల, బంగారు భవిష్యత్తు కోసం శ్రమిస్తున్న నిరంతర శ్రామికుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు.. #HBDTrendSetterCBN
Tweet media one
0
17
127
@PithaniOffl
Pithani Satyanarayana
2 years
కృష్ణ గారి మరణ వార్తతో శోకంలో మునిగిపోయాను.. తెలుగు సినిమాకు ఆయన వెన్నెముక.. నిత్య అన్వేషణ��ో కొత్త అనుభూతుల పంచిన డేరింగ్, డాషింగ్ హీరో.. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తున్నాను..
1
17
129
@PithaniOffl
Pithani Satyanarayana
2 years
We welcome our leader @ncbn to Godavari districts to meet the people in distress who lost everything in the floods to give hope and confidence. #APHopeCBN
Tweet media one
0
22
120
@PithaniOffl
Pithani Satyanarayana
2 years
Yesterday Politburo meeting at Ongole #Mahanadu2022
Tweet media one
0
16
119
@PithaniOffl
Pithani Satyanarayana
2 years
మాజీ మంత్రివర్యులు, తెలుగుదేశంపార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీ @KolluROfficial గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు..!!
Tweet media one
0
12
112
@PithaniOffl
Pithani Satyanarayana
4 months
ఉండవల్లిలో టీడీపీ జాతీయ అధ్యక్షులు Nara Chandrababu Naidu గారిని జిల్లా నాయకులతో కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది !! @ncbn
Tweet media one
0
13
108
@PithaniOffl
Pithani Satyanarayana
2 years
మన ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం కి చెందిన కోన శ్రీకర్ భరత్ కు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023 టోర్నీలో నాగ్‌పూర్ టెస్టు ద్వారా అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసే అవకాశం దక్కిడం చాలా సంతోషంగా ఉంది, తెలుగు జాతి గర్వపడేలా మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరుకుంటున్నాను.
Tweet media one
1
16
104
@PithaniOffl
Pithani Satyanarayana
2 years
అమరావతి సాధన కోసం అమరావతి నుండి అరసవల్లి మహా పాదయాత్ర ఆచంట నియోజకవర్గం లో ప్రవేశించిన రైతుల మహా పాదయాత్ర కి అఖిలపక్ష నాయకులతో కలిసి స్వాగతం పలికారు. #OnestateOneCapital @JaiTDP
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
22
98
@PithaniOffl
Pithani Satyanarayana
2 years
జంగారెడ్డి గూడెం, దండమూడి వశిష్ట కళ్యాణమండపంలో జరిగిన "బీసీ లకు ఇదేం ఖర్మ మన రాష్ట్రంలో" అనే కార్యక్రమనికి ముఖ్య అతిథిగా హాజరైన @JaiTDP అధినేత @ncbn గారితో కలిసి పాల్గొనడం జరిగింది. #TeluguDesamParty
Tweet media one
Tweet media two
Tweet media three
1
21
96
@PithaniOffl
Pithani Satyanarayana
2 years
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మిత్రులు శ్రీ నిమ్మకాయల చినరాజప్ప గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆశిస్తున్నాను. @ChinarajappaN
Tweet media one
2
10
95
@PithaniOffl
Pithani Satyanarayana
2 years
గుమ్మలూరు బూత్ లెవల్ కన్వీనర్ మరియు కో కన్వీనర్ లకు వాటర్ లిస్ట్ వెరిఫికేషన్ గురించి పలు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది..
Tweet media one
Tweet media two
Tweet media three
0
12
95
@PithaniOffl
Pithani Satyanarayana
1 year
సామాన్య రైతు బిడ్డ స్థాయి నుండి భారతదేశ అత్యున్నత ముఖ్యమంత్రిగా దేశ విదేశాల్లో పేరు ప్రఖ్యాతులు గడించి, అఖండ శిఖరాగ్రాలను అధిరోహించిన “శ్రీ @ncbn " గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు.!! #HBDTeluguPrideBabu
Tweet media one
0
24
93
@PithaniOffl
Pithani Satyanarayana
3 years
తణుకు పట్టణంలో స్థానిక వైసిపి ఎమ్యెల్యే కారుమూరి నాగేశ్వరరావు టి.డి.ఆర్ బాండ్ల పేరుతో రూ.800 కోట్ల రూపాయల స్కామ్ చేసి అవినీతికి పాల్పడ్డారంటూ దీనిపై వెంటనే జ్యుడీషియల్ ఎంక్వేరి వేసి దోషులను శిక్షించాలని కోరుతూ నిజానిర్ధారణ కమిటీ సభ్యులయిన తణుకు మాజీ శాసన సభ్యులు (1/3)
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
17
90
@PithaniOffl
Pithani Satyanarayana
3 years
ఒకప్పుడు తెలుగు ఎంపీలు అంటే గౌరవం ఉండేది. వాళ్ళు మాట్లాడితే హుందాగా ఉండేది. తెలుగు ప్రజల పరువు తీయటానికి పుట్టిన పార్టీ వైసీపీ. రాజ్యసభలో ఏ2 మాట్లాడితే ఎలా నవ్వుకుంటున్నారో చూడండి. #ZeroCMJaganReddy
1
11
92
@PithaniOffl
Pithani Satyanarayana
3 years
మోడీ పెగాసస్ సాప్ట్ వేర్ కొన్నాడు చర్చిద్దాం అంటే నో చంద్రబాబు పెగాసస్ సాప్ట్ వేర్ కొన్నాడు అంటే చర్చించాలి. Both are not same విసా రెడ్డి. @VSReddy_MP
Tweet media one
Tweet media two
2
19
89
@PithaniOffl
Pithani Satyanarayana
3 years
మనకి తెలుగు రాబట్టే కదా సారు మాటల్లో తప్పుల్ని పట్టుకోగలిగాం. అందుకే సారు పగబట్టి తెలుగులో ఎవరూ చదువుకోకూడదని ఇం���్లిష్ మీడియం అన్నాడు. ఏది ఏమైనా సారు తెలుగులో ప్రసంగిస్తుంటే ఆ కామెడీ మామూలుగా ఉండదు.
2
30
85
@PithaniOffl
Pithani Satyanarayana
2 years
బ‌తుకు తెరువు కోసం ఎమ్మెల్సీ అనంత‌బాబు ద‌గ్గ‌ర ద‌ళిత‌ యువ‌కుడు సుబ్ర‌హ్మ‌ణ్యం డ్రైవ‌ర్‌గా ప‌నిచేస్తే..ఆయ‌న మాఫియా గుట్టుమ‌ట్ల‌న్నీ ఎక్క‌డ బ‌య‌ట‌పెట్టేస్తాడో అనే అనుమానంతో ఎమ్మెల్సీయే చంపేశాడు. ఆదుకోవాల్సిన ప్ర‌భుత్వం నిందితుడికి కొమ్ముకాస్తోంది.(1/2) #JusticeForSubramanyamFamily
Tweet media one
1
15
88
@PithaniOffl
Pithani Satyanarayana
3 years
కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జిల్లాల విభజన చాలా అనైతికంగా అసహజంగా జరుగుతుందని ఇది మానుకోవాలని ఈ జిల్లాల విభజన లో ఏమాత్రం హేతుబద్ధత లేదని ఇది సరైన దారిలో వెళ్లడం లేదని ఈరోజు పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగినది..(1/2)
3
17
84
@PithaniOffl
Pithani Satyanarayana
2 years
కక్షపూరిత పాలనతో రాష్ట్రానికి తీరని నష్టం చేస్తున్నాడు జగన్ రెడ్డి.!! #FailedCMJagan
Tweet media one
0
13
81
@PithaniOffl
Pithani Satyanarayana
2 years
అమరావతి నుండి అరసవల్లి మహా పాదయాత్ర.!! #OneStateOneCapital #Amaravathi
Tweet media one
0
9
81
@PithaniOffl
Pithani Satyanarayana
2 years
వర్గీయ ఎన్టీఆర్ గారి మనవడు, సినీ నటుడు నందమూరి తారకరత్న గారి పార్థివ దేహానికి నివాళులర్పించడం జరిగింది. ఆయన ఆత్మకు శాంతిని చేకూర్చాలని, కుటుంబసభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాను. #RIPTarakaRatna
Tweet media one
Tweet media two
2
15
80
@PithaniOffl
Pithani Satyanarayana
2 years
అమరావతి నుంచి అరసవల్లి మహాపాదయాత్ర అమరావతి రైతుల పాదయాత్రకు అపూర్వ స్పందన. మహాపాదయాత్రకు బ్రహ్మరదం పడుతున్న పల్లెలు. ట్రాక్టర్లతో జల్లికొమ్మర నుంచి కర్షకుల భారీ ర్యాలీ.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
8
78
@PithaniOffl
Pithani Satyanarayana
2 years
2014-2019 చంద్రబాబు మార్క్ : ముఖ్యమంత్రి బాల సురక్ష‌: ఈ పథకం ద్వారా అప్పుడే పుట్టిన బిడ్డ మొద‌లుకుని 18 ఏళ్లు వ‌య‌స్సున్న బాల బాలిక‌ల‌కు ఉచిత ఆరోగ్య ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తారు. #HBDTrendSetterCBN
1
21
79
@PithaniOffl
Pithani Satyanarayana
3 years
ఇది జగన్ రెడ్డి క్యారెక్టర్.. #AbbaiKilledBabai
Tweet media one
0
7
78
@PithaniOffl
Pithani Satyanarayana
3 years
తెలుగుదేశం నేత, మాజీ మంత్రి @DevineniUma గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మిమ్మల్ని నమ్ముకున్న ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ... మీరు నిండు నూరేళ్ళూ ఆరోగ్య ఆనందాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను.
Tweet media one
0
7
75
@PithaniOffl
Pithani Satyanarayana
2 years
"ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి" కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు @JaiTDP జాతీయ అధ్యక్షులు @ncbn గారు నేటి నుంచి మూడు రోజుల పాటు గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఏలూరు జిల్లా కలపర్రులో అడుగుపెట్టిన తమ ప్రియతమ నేతకు ప్రజలు ఘన స్వాగతం పలికారు.! #IdhemKarmaManaRashtraniki
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
22
74
@PithaniOffl
Pithani Satyanarayana
6 months
ఈరోజు పశ్చిమ గోదావరి కొవ్వూరు లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు @ncbn గారికి స్వాగతం పలకటం జరిగింది
Tweet media one
Tweet media two
0
11
75
@PithaniOffl
Pithani Satyanarayana
3 years
కేంద్ర ఆర్థిక సర్వేలో జగన్ రెడ్డి ఘనకార్యాలు.!! #JaganFailedCM
Tweet media one
1
16
72
@PithaniOffl
Pithani Satyanarayana
3 years
అమరావతి వద్దు... కానీ అమరావతి భూములంటే ముద్దు.. #JaganFailedCM
Tweet media one
0
22
72
@PithaniOffl
Pithani Satyanarayana
3 years
ఆంధ్రప్రదేశ్ అంటే జగన్ రెడ్డికి ఎంత కక్షో మీరే వినండి. ఒడిశా, బీహార్ లతో ఏపీని పోల్చాడు. ప్రపంచవ్యాప్తంగా పేరొందిన తిరుమల తిరుపతి ఒక్కసారైనా రావాలని కలలు కంటుంటే...తిరుపతిలో ఎవరైనా వుంటారా? అని శ్రీవారు కొలువైన తిరుపతిని అవమానిస్తున్న జగన్ రెడ్డి అహంకారం చూడండి.
1
18
72
@PithaniOffl
Pithani Satyanarayana
2 years
ఆచంట నియోజకవర్గంలోని వరద ప్రభావిత ప్రాంతాలైన గ్రామాలలో పర్యటించాను.వరదలో చిక్కుకున్న బాధితులను కలుసుకుని వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నాను.బాధితులకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి,సరైన భోజన వసతి,ఆరోగ్యానికి సంబందించి తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను.
2
16
66
@PithaniOffl
Pithani Satyanarayana
2 years
🙄🤭ఇంటర్నేషనల్ లెవెల్ లో, పరువు పోగుట్టుకున్న జగన్ రెడ్డి.. కేటీఆర్ వేల కోట్లు, పెట్టుబడులు తెస్తుంటే, దావోస్ లో జగన్ రెడ్డి ఈగలు తోలుకుంటున్నాడు అంటున్న తెలంగాణా మంత్రి పువ్వాడ..🤦🏻‍♀️🤦🏻‍♂️
1
12
68
@PithaniOffl
Pithani Satyanarayana
2 years
జపాన్‌ కంపెనీ ‘అలియన్స్‌ టైర్‌ గ్రూప్‌’ (ఏటీజీ)ని 2018 మేలో నాటి ముఖ్యమంత్రి @ncbn గారు ఏపీకి తెచ్చారు. స్థలం గుర్తింపు కూడా టీడీపీ హయాంలోనే జరిగింది. కానీ జగన్ రెడ్డి బిల్డప్ చూసారా! ఇతరుల కష్టాన్ని తన క్రెడిట్ లో వేసుకుంటే జగన్ రెడ్డికి వచ్చే ఆనందమే వేరు. #JaganPaniAyipoyindhi
2
17
61
@PithaniOffl
Pithani Satyanarayana
1 year
జగన్ పనైపోయింది.. పసుపు జెండా రెపరెప లాడపోతుంది.!! #JaganPaniAyipoyindhi #ByeByeJaganIn2024
0
18
60
@PithaniOffl
Pithani Satyanarayana
2 years
రేపు హైదరాబాదులో జరగబోయే తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల గురించి @JaiTDP పార్టీ జాతీయ అధ్యక్షులు @ncbn గారి అధ్యక్షతన నిర్వహించిన పోలిట్ బ్యూరో సభ్యుల సమావేశంలో పాల్గొనడం జరిగింది.
Tweet media one
Tweet media two
0
8
61
@PithaniOffl
Pithani Satyanarayana
2 years
ఒంగోలులో ప్రారంభమైన @JaiTDP మహానాడు. #Mahanadu2022
0
20
61
@PithaniOffl
Pithani Satyanarayana
6 months
ఆచంట నియోజకవర్గం పసుపు దళం దిగ్బంధనంలో ఆచంట వైసీపీ అభ్యర్థి చెరుకువాడ శ్రీరంగనాథరాజు రాజా గెలుపు ఎవరిది.... అర్థమైందా రాజా...!
Tweet media one
1
19
60
@PithaniOffl
Pithani Satyanarayana
2 years
బీసీలకు అండగా నిలిచింది టిడిపి.. కేంద్రంలో ఏకైక క్యాబినెట్ మంత్రి పదవి వస్తే దాన్ని ఎర్రం నాయుడుకు ఇచ్చిన చరిత్ర టిడిపిది... కేంద్రంలో పదవులు అన్ని తన సామాజిక వర్గానికి ఇచ్చిన చరిత్ర జగన్ రెడ్డిది.. #TDPJayahoBC
Tweet media one
1
10
53
@PithaniOffl
Pithani Satyanarayana
2 years
తెలుగుతేజం బహుభాషాకోవిదుడు సాహితీవేత్త రాజనీతిఘ్నుడు భారతదేశ సరళీకృత ఆర్ధిక విధానాల రూపకర్త బహుముఖ ప్రజ్ఞాశాలి భారతదేశ మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ శ్రీ పీవీ నరసింహారావుగారి జయంతి సందర్భంగా పూలమాలతో నివారిస్తున్న శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు.
Tweet media one
2
8
55
@PithaniOffl
Pithani Satyanarayana
2 years
నియోజకవర్గం ఏదైనా అభ్యర్ధి ఎవరైనా బ్యాలెట్ లో "సైకిల్" మాత్రమే కనపడాలి మనకి.✌️✌️ #TDPWillBeBack
Tweet media one
0
16
57
@PithaniOffl
Pithani Satyanarayana
3 years
నువ్వు అంత పెద్ద దీర్ఘం తీసినప్పుడే మాకు అర్ధమై ఉండాలి.. We Did a Mistake #BaadudeBaaduduByJagan
0
9
54
@PithaniOffl
Pithani Satyanarayana
1 year
It's time to hold the Jagan government accountable for its neglect of agriculture. It’s time for a change. #FarmersSufferingInAP #Bringbabuback @JaiTDP
1
29
52
@PithaniOffl
Pithani Satyanarayana
2 years
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారకరామారావు గారి వర్ధంతి సందర్భంగా వారికి ఇవే మా నివాళులు.. #NTRLivesOn #JoharNTR
Tweet media one
0
12
53
@PithaniOffl
Pithani Satyanarayana
2 years
దుర్మార్గ పాలనలో రాష్ర్టానికి "ఇదేం ఖర్మ".. ఏపీని కాపాడుకునేందుకు 92612 92612 నెంబర్ కు వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. #IdhemKharma
Tweet media one
0
24
50
@PithaniOffl
Pithani Satyanarayana
2 years
"మాదిగోళ్లకు ఎందుకు నీళ్లు" - సీఎం సొంత నియోజకవర్గం పులివెందులలో దారుణమైన పరిస్థితి.. #QuitJaganSaveAndhrapradesh
1
19
51
@PithaniOffl
Pithani Satyanarayana
2 years
గోదావరి ముంపులో చిక్కి బిక్కుబిక్కుమంటున్న బాధిత ప్రజానీకానికి అండగా పర్యటనకు వస్తున్న చంద్రన్నకి అండగా నిలుద్దాం #APHopeCBN
Tweet media one
1
18
50
@PithaniOffl
Pithani Satyanarayana
2 years
తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ @ncbn గారి సతీమణి, హెరిటేజ్ సంస్థ ద్వారా వేల కుటుంబాల్లో వెలుగులు నింపుతూ, మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తున్న శ్రీ నారా భువనేశ్వరి గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు..
Tweet media one
0
6
50
@PithaniOffl
Pithani Satyanarayana
3 years
రాజధానిని మార్చేందుకు వీల్లేదు.!! #TheCapitalOfAmaravathi
Tweet media one
1
8
48
@PithaniOffl
Pithani Satyanarayana
4 months
విలువలతో కూడిన జర్నలిజానికి పర్యాయ పదంగా, అంచెలంచెలుగా ఎదిగిన మీ ప్రస్థానం మరువలేనిది! ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను 🙏🏻 #RamojiRao
Tweet media one
0
16
49
@PithaniOffl
Pithani Satyanarayana
3 years
గుడివాడ‌లో ఎన్టీఆర్ విగ్ర‌హాన్ని ఉద్దేశ‌పూర్వ‌కంగా లారీని తెచ్చి ఎలా ఢీకొట్టి ధ్వంసం చేశారో చూడండి. మ‌హానాయకుడి విగ్ర‌హాన్ని కూల్చేసిన వైసీపీకి పుట్ట‌గ‌తులుండ‌వు.
0
20
47
@PithaniOffl
Pithani Satyanarayana
3 years
ఒక ముఖ్యమంత్రికి ఈ లెవెల్లో జనరల్ నాలెడ్జి ఉండటం ఆ రాష్ట్ర ప్రజల అదృష్టం అనుకోవాలి. కరోనా వైరస్ కొరియాలో ఒక్కడికి వచ్చి అక్కడ నుంచి ఏపీ వరకు వచ్చిందంట. జగన్ రెడ్డి అప్పట్లో ప్రెస్ మీట్ పెట్టి మరీ ఈ విషయం చెప్పి జనాలని నవ్వించారు. నాటి ముచ్చటకు సరిగ్గా రెండేళ్లు.
1
9
49
@PithaniOffl
Pithani Satyanarayana
10 months
Congratulations to Shri @revanth_anumula Garu on taking oath as the Chief Minister of Telangana. I wish you success in your future.
Tweet media one
0
9
48
@PithaniOffl
Pithani Satyanarayana
3 years
జగన్ రెడ్డి రాజ్యంలో దళితులకు రక్షణ లేదు. ప్రతి 3 గంటలకు దళితులపై ఒక దాడి జరుగుతుంది. #APUnsafeForWomen
Tweet media one
0
5
48
@PithaniOffl
Pithani Satyanarayana
1 year
ఎత్తిన ప్రతి వేలు ముడుచుకోవాలి - జారిన ప్రతి నోరు మూసుకోవాలి.!! #YuvaGalamPadayatra #YuvaGalam
0
13
47
@PithaniOffl
Pithani Satyanarayana
2 years
ఈరోజు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జాతీయ అధ్యక్షులు శ్రీ @ncbn గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టేట్ జనరల్ బాడీ రాష్ట్ర కమిటీ సమావేశంలో పాల్గొన్నాను.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
4
45
@PithaniOffl
Pithani Satyanarayana
2 years
ఈరోజు ఆచంట మండలం వల్లూరు, కరుగోరుమిల్లి, కందరవల్లి గ్రామాల్లో ఇదేమి-ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఏ విధంగా నాశనం చేసిందో వివరించడం జరిగింది. #IdhemKarmaManaRashtraniki
Tweet media one
0
10
44
@PithaniOffl
Pithani Satyanarayana
2 years
రోజు చినమల్లం గ్రామంలో బాదుడే బాదుడు కార్యక్రమం లో గ్రామ టిడిపి నాయకులు మండల నాయకులు నియోజకవర్గ నాయకులు ,తెలుగు యువత & టిఎన్ఎస్ఎఫ్ నాయకులతో కలసి పాల్గొనడం జరిగినది.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
10
46
@PithaniOffl
Pithani Satyanarayana
3 years
అన్నొస్తున్నాడు... ఇక “తోలు వలుస్తాడని చెప్పండి" #APUnsafeForWomen
Tweet media one
1
9
44
@PithaniOffl
Pithani Satyanarayana
1 year
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కి ఎక్స్పైరీ డేట్ దగ్గర పడింది.. తప్పు చేసిన ప్రతి ఒక్కడిని వణికిస్తా.!! 💥 #MahaShaktiChaitanyaYatra #TDPforDevelopment #BhavishyathukuGuarantee
2
19
44
@PithaniOffl
Pithani Satyanarayana
3 years
'హిందూ' ని 'సింధూ' చేశారు. మిగిలిన రొండు ఏళ్ళు ఇంకేన్ని చూడాలో.. @ysjagan
1
6
45
@PithaniOffl
Pithani Satyanarayana
2 years
తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీ ఇన్‍ఛార్జ్ వరుపుల రాజా ఆకస్మిక మృతి పార్టీకి తీరని లోటు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ,వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
Tweet media one
1
10
44
@PithaniOffl
Pithani Satyanarayana
2 years
ఈ రోజు నీడదవోలు నియోజకవర్గంలో కొనసాగుతున్న అమరావతి రైతుల "మహా పాదయాత్రలో" పాల్గొనడం జరిగింది. @JaiTDP #JaiAmaravati #amaravatimahapadayatra
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
7
42
@PithaniOffl
Pithani Satyanarayana
3 years
రాష్ట్ర ప్రజలందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు. #Mahashivratri2022
Tweet media one
1
5
43
@PithaniOffl
Pithani Satyanarayana
2 years
టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రివర్యులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ.. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
Tweet media one
0
6
43
@PithaniOffl
Pithani Satyanarayana
1 year
మాజీ మంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, నర్సీపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ @AyyannaPatruduC గారికి జన్మదిన శుభాకాంక్షలు.
Tweet media one
3
6
42
@PithaniOffl
Pithani Satyanarayana
2 years
నాడు విశాఖ పెట్టుబడుల సదస్సుని అడ్డుకోవడానికి ప్రత్యేక హోదా ముసుగులో విశాఖ ఎయిర్ పోర్టులో డ్రామా చేసిన కోడి కత్తి కమల్ హాసన్..నేడు నీ 31 మంది ఎంపీలతో ఢిల్లీలో చేసిందేంటి ?
Tweet media one
2
10
40
@PithaniOffl
Pithani Satyanarayana
2 years
వివేకా రక్తంతో తడిచిన కుర్చీ పై కూర్చున్న జగన్ రెడ్డి రాజకీయ లబ్ధికోసం సొంత బాబాయ్ ని పొట్టనబెట్టుకున్న అబ్బాయ్. #JusticeForYSViveka
Tweet media one
0
3
42
@PithaniOffl
Pithani Satyanarayana
3 years
జగన్ రెడ్డి సర్కారు కల్తీసారా తాగించి 27 మందిని బలి తీసుకున��� అబద్దాలతో తప్పుకు తిరుగుతుంటే.. ఆ మృతుల కుటుంబాలకు అండగా నిలిచింది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుగారి ఆదేశాల మేరకు పార్టీ(1/2)
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
12
43
@PithaniOffl
Pithani Satyanarayana
2 years
జోన్ 2 తాడేపల్లిగూడెం నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొనడమైనది.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
3
43
@PithaniOffl
Pithani Satyanarayana
3 years
పోలవరంని గోదావరి జిల్లాలకి దూరం చేయనున్న జగన్ సర్కారు.!
1
6
41
@PithaniOffl
Pithani Satyanarayana
3 years
మాజీమంత్రి, టీడీపీ నాయకుడు గారపాటి సాంబశివరావు మృతి బాధాకరం. సాంబశివరావు లాంటి నేతను కోల్పోవటం టీడీపీకి తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలియజేస్తున్నాను..
Tweet media one
1
4
42
@PithaniOffl
Pithani Satyanarayana
3 years
తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడి అమరుడైన "అమరజీవి పొట్టి శ్రీరాములు" గారి జయంతి సందర్భంగా, వారు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ నివాళులు అర్పిస్తున్నాను..
Tweet media one
1
7
41
@PithaniOffl
Pithani Satyanarayana
2 years
మత్స్యకార సోదరులందరికీ ప్రపంచ మత్స్యకార దినోత్సవ శుభాకాంక్షలు.!!
Tweet media one
1
9
42