𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮 Profile Banner
𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮 Profile
𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮

@JSPTelangana

73,758
Followers
10
Following
1,051
Media
2,401
Statuses

JanaSena Party, Telangana

Telangana
Joined November 2016
Don't wanna be here? Send us removal request.
@JSPTelangana
𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮
11 months
జనసేన పార్టీ పోటీ చేయనున్న 32 నియోజకవర్గాల వివరాలు. @JanaSenaParty @PawanKalyan #JanaSenaTelangana
Tweet media one
442
3K
11K
@JSPTelangana
𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮
2 years
భారీ జనసందోహం నడుమ కొండగట్టు అంజన్న సన్నిధికి చేరుకున్న @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు. #ChaloKondagattu #Varahi
15
2K
6K
@JSPTelangana
𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮
9 months
తాండూరు నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రాల వద్ద గూండాయిజం చేస్తూ, ఓటర్లను భయబ్రాంతులకు గురిచేస్తున్న కాంగ్రెస్ గూండాలను తరిమికొట్టిన జనసేన అభ్యర్థి శ్రీ నేమూరి శంకర్ గౌడ్ గారు. #CastYourVote #PollingDay #TelanganaElections2023
43
2K
5K
@JSPTelangana
𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮
10 months
ఖమ్మం నియోజకవర్గంలో బీజేపీ - జనసేన బలపరచిన @JanaSenaParty అభ్యర్థి శ్రీ మిరియాల రామకృష్ణ గారు ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ కేంద్ర కార్యాలయ పర్యవేక్షకులు శ్రీ BVSN ప్రసాద్ గారు, బారీ స్థాయిలో జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. #VoteForGlass
34
1K
5K
@JSPTelangana
𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮
4 years
రేపు అనగా 13-07-2020 నాడు పెండింగ్ లో ఉన్న అర్హులకు రేషన్ కార్డులు అందచేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలక్టర్లకు వినతి పత్రం అందించనున్న జనసేన పార్టీ. #Telangana #RationCards
Tweet media one
43
1K
4K
@JSPTelangana
𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮
1 year
తెలంగాణ ఉద్యమం కోసం తన గళంతో ప్రజా గళాన్ని వినిపించిన ప్రజా గాయకుడు "గద్దర్" అన్న హఠాన్మరణం బాధాకరం. "ప్రజా యుద్ద నౌక గద్దర్" గారి మృతి పట్ల కు @JanaSenaParty తరపున, శ్రీ @PawanKalyan గారి తరపున శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము. #RIPGaddar #Gaddar
21
1K
4K
@JSPTelangana
𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮
4 years
రేపు అనగా 02-09-2020న ఉదయం 10గం.లకు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా హైదరాబాద్ ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్ లో 100 ఆక్సిజన్ సిలిండర్ ల పంపిణి కార్యక్రమం జరుగును. #HBDPawanKalyan
56
8K
4K
@JSPTelangana
𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮
10 months
తెలంగాణ గడ్డపై జనసేన పార్టీ పుట్టింది, ప్రతీ గ్రామంలో @JanaSenaParty మద్దతుదారులు ఉన్నారు. తెలంగాణ నాకు పునర్జన్మను ఇచ్చిన నేల, పోరాట స్ఫూర్తిని నేర్పిన నేల - @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు. #TelanganaElection2023 #VoteForGlass #JanaSenaTelangana
32
1K
4K
@JSPTelangana
𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮
10 months
సేనా సిద్దమా... తెలంగాణ శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయనున్న @JanaSenaParty అభ్యర్థుల జాబితా రానుంది. జనసైనికులు, నాయకులు, వీర మహిళలు ప్రజల్లోకి బలంగా వెళ్ళండి, తెలంగాణ గడ్డపై పుట్టిన జనసేన పార్టీని, @PawanKalyan గారి భావజాలాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళండి.
49
1K
4K
@JSPTelangana
𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮
10 months
జనసేన - బీజేపీ కూటమి నుండి @JanaSenaParty తరపున వైరా నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తేజావత్ సంపత్ నాయక్ గారు విజయం సాధించాలని, వైరా ప్రజలు "గాజుగ్లాస్" గుర్తుపై ఓటు వేసి ఆయనను గెలిపించాలని కోరుతున్నాను - @JanaSenaParty అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు.
12
1K
3K
@JSPTelangana
𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮
4 years
జనసేనాని శ్రీ @PawanKalyan గారి జన్మదినాన్ని పురస్కరించుకుని, వేడుకలకు దూరంగా, కరోనా బాధితులకు అండగా ఉండేందుకు GHMC పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రులకు ఆక్సిజన్ సిలిండర్లు పంపిణీ చేయనున్న జనసేన పార్టీ తెలంగాణ నాయకులు, జనసైనికులు. #JanaSenaParty #PawanKalyan #Telangana
30
2K
3K
@JSPTelangana
𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮
4 years
తెలంగాణ రాష్ట్ర జనసేన విద్యార్థి విభాగ కమిటీల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం. #JaiTelangana
30
1K
3K
@JSPTelangana
𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮
4 years
జనసేన పార్టీ గ్రేటర్ హైదరాబాద్ కమిటీ అధ్యక్షులు శ్రీ @RajalingamJSP గారి ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని చెస్ట్ హాస్పిటల్ లో 35, ఫీవర్ హాస్పిటల్ లో మరో 35 ఆక్సిజన్ సిలిండర్ లు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసైనికులకు, వీరమహిళలకు అభినందనలు. @JanaSenaParty @PawanKalyan
Tweet media one
8
1K
3K
@JSPTelangana
𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮
3 years
పోసాని కృష్ణమురళి, నువ్వు తెలంగాణలో ఎలా తిరుగుతావో చూస్తాం - @JanaSenaParty GHMC ప్రెసిడెంట్ శ్రీ @RajalingamJSP
25
1K
3K
@JSPTelangana
𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮
3 years
#JanaSenaParty Chief Sri @PawanKalyan garu Hoisted National Flag on the Occasion of #RepublicDay #HappyRepublicDay
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
11
665
3K
@JSPTelangana
𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮
3 months
ఏపీలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి కృషితో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న శుభ సందర్భంగా ఈ రోజు గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు శ్రీ రాధారం రాజలింగం గ్రేటర్ నాయకుల ఆధ్వర్యంలో జూబ్లీ హిల్స్ ఫిలిం ఛాంబర్ లోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించడం
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
11
477
3K
@JSPTelangana
𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮
10 months
తెలంగాణ లో రాళ్లతో తరిమి కొడితే పారిపోయినోడు మీ పులివెందుల పిల్లి, ఎన్నికల్లో పోటీ చేయలేక తప్పుకుని వెళ్ళిపోయింది మీ అన్న వదిలిన బాణం. పోయి ఫేక్ ఎడిట్లు, తప్పుడు వార్తలు చేసుకోక మీకెందుకు బుడ్డ సజ్జల మా పార్టీ విషయాలు. త్వరలో మీ @YSRCParty గుండెల్లో దిగుతుంది మా గాజు గ్లాస్,
@SajjalaBhargava
Sajjala Bhargava Reddy
10 months
తెలంగాణా ఎన్నికల్లో గ్లాసు గుర్తు పోయిందంటగా @PawanKalyan 🤭 #PackageStarPK
349
333
1K
247
1K
3K
@JSPTelangana
𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮
4 years
దీపావళి పండుగను పురస్కరించుకుని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం, ప్రశాసన్ నగర్, జూబ్లీహిల్స్, హైదరాబాద్. #HappyDiwali #HappyDeepavali @JanaSenaParty
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
10
565
3K
@JSPTelangana
𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮
2 months
నేడు కొండగట్టు అంజన్నను దర్శించుకోనున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు! #JSPTelangana #Kondagattu
Tweet media one
Tweet media two
5
635
3K
@JSPTelangana
𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮
11 months
తెలంగాణ ప్రజలు @PawanKalyan గారిని ఉద్యమకారునిగా భావిస్తున్నారు - డా. సంపత్ నాయక్ గారు. #JanaSenaTelangana
101
886
3K
@JSPTelangana
𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮
10 months
జనసేన పార్టీ తరపున తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 8 మంది అభ్యర్థులకు బి ఫారాలు అందజేసిన @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు. #TelanganaElections2023 #VoteForGlass #JSPBJPAlliance
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
37
1K
3K
@JSPTelangana
𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮
10 months
తెలంగాణ గడ్డపై ఉదయించిన జెండా జనసేన జెండా దశాబ్ద కాలంగా తెలంగాణలో అనేక సమస్యపై గలమెత్తి ఈ ఎన్నికల్లో బరిలో దిగుతున్న @JanaSenaParty #VoteForGlass #JanaSenaTelangana #TelanganaElection2023
28
1K
3K
@JSPTelangana
𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮
9 months
జనసేన పోలింగ్ ఏజంట్లను బెదిరించి, ప్రలోభ పెడుతున్న BRS - కాంగ్రెస్ పార్టీ నాయకులు. వైరా నియోజకవర్గ పరిధిలో ఉన్న పోలింగ్ బూత్ లాలో జనసేన పోలింగ్ ఏజంట్లను తప్పించేందుకు, ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నిస్తున్న అధికార ప్రతిపక్ష పార్టీల నాయకులు. ప్రజలు గమనించి 30న జరగనున్న ఎన్నికల్లో
15
1K
3K
@JSPTelangana
𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮
3 years
తెలంగాణ ఆడబిడ్డలందరికీ ఎంగిలి పూల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు💐 #Telangana #Bathukamma #JanaSenaParty
Tweet media one
5
740
3K
@JSPTelangana
𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮
3 years
జనసేన పార్టీ ఆవిర్భావం నుండి శ్రీ @PawanKalyan గారి వెంట ఉంటూ, @JanaSenaParty పొలిట్ బ్యూరో సభ్యునిగా, మైనారిటీ విభాగం నాయకునిగా సేవలు అందిస్తున్న తెలంగాణ జనసేన నాయకులు శ్రీ అర్హమ్ యూసఫ్ ఖాన్ గారికి, జనసేన పార్టీ తరపున జనసైనికుల తరపున 65వ జన్మదిన శుభాకాంక్షలు.
Tweet media one
12
703
3K
@JSPTelangana
𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮
10 months
కాంగ్రెస్ హఠావో - దేశ్ బచావో కాంగ్రెస్ హఠావో - తెలంగాణ బచావో @JanaSenaParty @BJP4Telangana #VoteForGlass #JSPBJPAlliance #TelanganaElections2023
26
949
3K
@JSPTelangana
𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮
1 year
గత కొన్ని రోజులుగా @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారిపై, ఆయన కుటుంబంపై అసభ్యకరమైన వార్తలు ప్రచారం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న @YSRCParty కి చెందిన నాయకులు కార్యకర్తలు, ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న వారిపై రేపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని
Tweet media one
12
925
3K
@JSPTelangana
𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮
4 years
బీజేపీ కి మద్దతు ప్రకటించిన జనసేన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేసిన MP @Arvindharmapuri గారు.
23
500
3K
@JSPTelangana
𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮
4 years
Tweet media one
1
700
2K
@JSPTelangana
𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮
4 years
అర్హులైన పేదలకు రేషన్ కార్డులు మంజూరు చేయాలంటూ, @Collector_HYD గారికి వినతి పత్రం అందజేసిన జనసేన పార్టీ GHMC కమిటీ అధ్యక్షులు శ్రీ @RajalingamJSP గారు మరియు ఇతర కమిటీ సభ్యులు.
Tweet media one
12
3K
2K
@JSPTelangana
𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮
3 years
ఖమ్మం మున్సిపల్ ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేస్తుంది... బలంగా పోరాడుదాం... శక్తి మేరకు కృషి చేద్దాం : జనసేన పార్టీ అధినేత శ్రీ @PawanKalyan గారు #Khammam #Telangana #JanaSenaFormationDay
21
1K
3K
@JSPTelangana
𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮
2 years
ఇళ్ల మధ్యలో పబ్స్ నిషేదించాలని, @PawanKalyan గారి లాంటి VIP లకు కూడా సెక్యూరిటీ సమస్యలు తలెత్తుతున్నాయని జనసేన నాయకులు శాంతియుతంగా నిరసన తెలియజేస్తే వారిని అక్రమంగా అరెస్ట్ చేసి లాఠీ ఛార్జ్ చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు.
Tweet media one
Tweet media two
17
729
3K
@JSPTelangana
𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮
3 years
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు 💐 #Telangana #TelanganaFormationDay
Tweet media one
24
691
2K
@JSPTelangana
𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮
4 years
ఆచార్య శ్రీ కొత్తపల్లి జయశంకర్ గారి వర్ధంతి సందర్భంగా యావత్ తెలంగాణ సమాజం ఆ మహానీయుడిని స్మరించుకుంటుంది. #ProfJayaShankarSir #Telangana
Tweet media one
8
681
2K
@JSPTelangana
𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮
6 months
జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జూబ్లీహిల్స్ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర నాయకత్వం ఆధ్వర్యంలో మార్చి 14వ తేదీ, గురువారం ఉదయం 10:00 గంటలకు జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుంది. తెలంగాణలోని పార్టీ
Tweet media one
Tweet media two
12
722
2K
@JSPTelangana
𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮
2 years
తెలంగాణ సాధారణ ఎన్నికల్లో పోటీకి @JanaSenaParty కసరత్తు. • 32 నియోజకవర్గాల్లో నూతన కార్య నిర్వాహకుల నియామకం • నూతన కమిటీల ఏర్పాటులో కొత్త వారికి అవకాశం #JanaSenaTelangana
Tweet media one
27
736
2K
@JSPTelangana
𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮
4 years
అప్పుడు హైదరాబాద్ ను భారతదేశంలో కలిపేందుకు రజాకారులు అడ్డుపడ్డరు... ఇప్పుడు ఈ పర్వదినాన్ని అధికారికంగా జరుపుకోడానికి సర్కారు అడ్డుపడుతున్నది. #HyderabadMuktiSangram #TelanganaVimochan #TelanganaLiberationDay
Tweet media one
12
766
2K
@JSPTelangana
𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮
9 months
కూకట్ పల్లి @JanaSenaParty అభ్యర్థి శ్రీ @PMummaredd78797 గారికి మద్దతుగా, KPHB 9th ఫేజ్ లో స్వచ్ఛందంగా ప్రచారం చేస్తున్న జనసైనికులు. #VoteForGlass #VoteForJanaSena #TelanganaElections2023 #JSPBJPAlliance
18
686
2K
@JSPTelangana
𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮
3 years
రేపు 23-10-2021 ఉదయం 11 గం.లకు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజ్, మెయిన్ లైబ్రరీలో జరగనున్న @JanaSenaParty తెలంగాణ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యవర్గ సమావేశం. #JanaSenaTelangana
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
7
584
2K
@JSPTelangana
𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮
2 years
నరసింహ స్వామి "అనుష్టుప్" యాత్రను ప్రారంభించేందుకు ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రానికి చేరుకున్న @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు. #JanaSenaChaloDharmapuri
3
572
2K
@JSPTelangana
𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮
4 years
*శ్రీ పవన్ కళ్యాణ్ గారు కోటి రూపాయలు విరాళం* వరదలు, భారీ వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన హైదరాబాద్ ప్రజలకు అండగా ఉండేందుకు జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కోటి రూపాయలు విరాళం ప్రకటించారు. #JanaSenaParty @PawanKalyan #HyderabadFloods
16
957
2K
@JSPTelangana
𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮
2 years
తెలంగాణలో పోటీకి జనసేన సిద్దం, 7 నుండి 14 అసెంబ్లీ స్థానాలు, కనీసం 2 పార్లమెంట్ స్థానాల్లో పోటీ - @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు. #JanaSenaTelangana
17
723
2K
@JSPTelangana
𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮
3 years
ఉమ్మడి ఖమ్మం జిల్లా @JanaSenaParty ఇంచార్జ్ గా ప్రముఖ వ్యాపారవేత్త, సేవాదృక్పథం కలిగిన శ్రీ @itsRamTalluri గారిని నియమించిన జనసేన ���ధినేత శ్రీ @PawanKalyan గారు. రామ్ తాళ్ళూరి గారు, గత కొద్దికాలంగా తెలంగాణ రాష్ట్ర నాయకులుగా, జనసేన సోషల్ మీడియా ఇంచార్జ్ గా సేవలు అందిస్తున్నారు.
Tweet media one
Tweet media two
5
656
2K
@JSPTelangana
𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮
4 years
జనసేన పార్టీ ఉప్పల్ నియోజకవర్గంలో మీర్ పేట్ డివిజన్ అధ్యక్షులు MS రెడ్డి గారి ఆధ్వర్యంలో #GHMC అధ్యక్షులు శ్రీ @RajalingamJSP గారు డివిజన్ లో పలు చోట్ల జెండాల ఆవిష్కరణ చేశారు ఈ కార్యక్రమంలో గ్రేటర్ కమిటీ మరియు ఉప్పల్ డివిజన్ కమిటీల అధ్యక్షులు, వీర మహిళలు జనసైనికులు పాల్గొన్నారు
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
11
417
2K
@JSPTelangana
𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮
4 years
నేడు చాకలి ఐలమ్మ జయంతి 🙏
Tweet media one
6
805
2K
@JSPTelangana
𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮
3 years
తెలంగాణ రాష్ట్ర @JanaSenaParty క్రియాశీలక కార్యకర్తల సమావేశానికి హాజరైన చిన్నారి చైత్ర తల్లిదండ్రులు. #JanaSenaTelangana
Tweet media one
4
694
2K
@JSPTelangana
𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮
4 years
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి నిర్ణయం మేరకు #GHMC ఎన్నికల్లో @BJP4Telangana గెలుపు కోసం భాగస్వాములైన జన శ్రేణులతో సమావేశమై అభినందనలు తెలిపిన గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు శ్రీ @RajalingamJSP గారు. #JanaSenaParty #GHMCElections2020
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
7
370
2K
@JSPTelangana
𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮
2 years
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
624
2K
@JSPTelangana
𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮
3 years
తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా, @JanaSenaParty ని బలోపేతం చేసే దిశగా ఉమ్మడి వరంగల్ జిల్లా జనసేన పార్టీ కార్యాలయాన్ని జనసైనికులతో కలిసి ప్రారంభించిన జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ శ్రీ @JSPshankargoud గారు, రాష్ట్ర నాయకులు, GWMC కార్యవర్గం.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
7
603
2K
@JSPTelangana
𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮
3 years
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజల్ని మభ్యపెట్టే పొలిటికల్ డ్రామా నడిపిస్తున్నారు. #Telangana #AndhraPradesh #JanaSenaParty @PawanKalyan
Tweet media one
8
905
2K
@JSPTelangana
𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮
4 years
దీపావళి శుభాకాంక్షలు #HappyDiwali #HappyDeepavali
Tweet media one
10
409
2K
@JSPTelangana
𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮
2 years
నివాస ప్రాంతాల్లో పబ్స్ నిషేదించాలని తెలంగాణ జనసేన వీరమహిళల నిరసనను బగ్నం చేసి, @JSPVeeraMahila విభాగం నాయకులను అరెస్ట్ చేసి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు. #BanPubsAtResidentialAreas
4
627
2K
@JSPTelangana
𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮
4 years
గ్రేటర్ ఎన్నికలే లక్ష్యంగా జనసేన : @JanaSenaParty తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జ్ శ్రీ @JSPshankargoud గారు #JanaSenaForGHMC || @PawanKalyan || #GHMCElections2020
Tweet media one
Tweet media two
13
606
2K
@JSPTelangana
𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮
9 months
ఈ నెల 30వ తారీఖున జరగనున్న ఎన్నికల్లో వైరా నియోజకవర్గం నుండి బీజేపీ - జనసేన పార్టీలు బలపరచిన జనసేన పార్టీ అభ్యర్థి శ్రీ డా. తేజావత్ సంపత్ నాయక్ గారిని బ్యాలెట్ నెంబర్ 10, "గాజు గ్లాస్" గుర్తుపై ఓటేసి గెలిపించండి, శ్రీ @PawanKalyan గారి నాయకత్వాన్ని బలపరచాలని, మార్పును
8
768
2K
@JSPTelangana
𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮
5 years
05-01-2020 నాడు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ లో మధ్యాహ్నం 03.00గంటలకు జనసేన విద్యార్థి గర్జన కార్యక్రమం జరుగును. కావున యావత్ తెలంగాణ విద్యార్థులు, జనసైనికులు, వీరమహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చెయ్యగలరు. #JanaSenaChaloOU
Tweet media one
Tweet media two
12
407
2K
@JSPTelangana
𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮
4 years
గ్రేటర్ ఎన్నికలకు జనసేన సంసిద్ధం : @JanaSenaParty తెలంగాణ ఇంఛార్జ్ శ్రీ @JSPshankargoud గారు Video Link :: #JanaSenaForGHMC #Telangana #JanaSenaParty
Tweet media one
Tweet media two
20
539
2K
@JSPTelangana
𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮
3 years
తెలంగాణ ప్రజలందరికీ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు... చరిత్రలో మైలురాయి అయిన ఈ రోజును ప్రభుత్వం అధికారికంగా నిర్వహించకపోవటం అత్యంత బాధాకరం... #HyderabadLiberationDay #TelanganaVimochanDiwas
Tweet media one
70
585
2K
@JSPTelangana
𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮
3 years
భారత రాజ్యాంగ నిర్మాత డా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 130వ జయంతి సందర్భంగా హైదరాబాద్, ట్యాంకుబండ్ వద్ద అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించిన @JanaSenaParty తెలంగాణ రాష్ట్ర నాయకులు, వీరమహిళలు, జనసైనికులు. #AmbedkarJayanti #JaiBhim
Tweet media one
Tweet media two
Tweet media three
3
492
2K
@JSPTelangana
𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮
1 year
గ్రేటర్ హైదరాబాద్ ఎల్ బి నగర్ నియోజకవర్గంలోఒక గిరిజన మహిళ పై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించినా విషయాన్ని తెలుసుకొని జనసేన పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు @RajalingamJSP గారు మరియు నియోజకవర్గం ఇన్చార్జ్ శ్రీమతి పొన్నూరి శిరీష గారు, గ్రేటర్ GS దామోదర్ రెడ్డి గారు మరియు సురేష్
Tweet media one
Tweet media two
11
555
2K
@JSPTelangana
𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮
10 months
వైరా నియోజకవర్గంలో బీజేపీ - జనసేన బలపరచిన @JanaSenaParty అభ్యర్థి శ్రీ డా. సంపత్ నాయక్ గారు నిన్న నామినేషన్ వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారీగా జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. #VoteForGlass #TelanganaElections2023 #JSPBJPAlliance
Tweet media one
Tweet media two
Tweet media three
10
584
2K
@JSPTelangana
𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮
4 years
కోట్లు ఖర్చు పెట్టకుండా గెలవగలిగే దమ్ముందా @balkasumantrs - @JanaSenaParty తెలంగాణ ఇంచార్జ్ శ్రీ @JSPshankargoud గారు. #GHMCElections2020 #TRSHataoTelanganaBachao
Tweet media one
Tweet media two
32
610
2K
@JSPTelangana
𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮
4 years
జనసేన అధినేత శ్రీ @PawanKalyan గారు జరగబోయే #GHMCElections సందర్భంగా #BJP కి సంపూర్ణ మద్దతు తెలిపారు కావున రేపు కేంద్ర హోం శాఖ మంత్రి శ్రీ @AmitShah గారు ప్రచారంలో భాగంగా రోడ్ షో చేయనున్నారు. ఈ కార్యక్రమానికి జనసైనికులు భారీ ఎత్తున తరలివచ్చి మన నాయకుడిపై ఉన్న గౌరవం చూపిద్దాం రండి
Tweet media one
24
418
2K
@JSPTelangana
𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮
9 months
"తెలంగాణలో రాళ్లతో కొట్టించుకుని పారిపోయిన జగన్ కి..తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసిన జనసేన గురించి మాట్లాడే అర్హత లేదు!" - ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కు జనసేన తెలంగాణ ఇంఛార్జి శ్రీ నేమూరి శంకర్ గౌడ్ గారి కౌంటర్ #HelloAP_ByeByeYCP
21
749
2K
@JSPTelangana
𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮
10 months
6
637
2K
@JSPTelangana
𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮
4 years
హైదరాబాద్ లోని వరద ప్రభావిత ప్రాంతాలను పర్యటించిన @JanaSenaParty తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జ్ శ్రీ @JSPshankargoud గారు మరియు గ్రేటర్ హైదరాబాద్ జనసేన నాయకులు, జనసైనికులు. #HyderabadFloods
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
8
596
2K
@JSPTelangana
𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮
2 years
నివాస స్థలాల్లో పబ్ లను నిషేదించాలని @JanaSenaParty గ్రేటర్ విభాగం చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని అడ్డుకుని, లాఠీ ఛార్జ్ చేసిన పోలీసులు. #BanPubsAtResidentialAreas
4
820
2K
@JSPTelangana
𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮
2 years
నల్గొండ జిల్లా, కోదాడ పట్టణంలో ప్రమాదవశాత్తు మరణించిన జనసైనికుడు కడియం శ్రీనివాసరావు గారి కుటుంబాన్ని పరామర్శించి, 5 లక్షల రూపాయల ప్రమాద భీమా చెక్కు అందజేసి, భరోసా కల్పించిన @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు. #JanaSenaniNalgondaTour #JanaSenaTelangana
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
12
648
2K
@JSPTelangana
𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮
4 years
రానున్న #GHMCElections2020 లో "45 నుండి 60" స్థానాల్లో పోటీ చేసేందుకు జనసేన పార్టీ సంసిద్ధంగా ఉన్నాము. ఆ మేరకు కార్యచరణ పూర్తి చేసాము : @JanaSenaParty తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జ్ శ్రీ @JSPshankargoud గారు #JanaSenaForGHMC #JanaSenaParty
17
601
2K
@JSPTelangana
𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮
1 year
ఖమ్మం జిల్లా, కారేపల్లి మండలం, చీమలపాడు గ్రామంలో నిన్న జరిగిన అగ్నప్రమాదంలో మృతిచెందిన, గాయపడిన వారి కుటుంబ సభ్యులను వీడియో కాల్ ద్వారా పరామర్శించిన @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు.
@JSPTelangana
𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮
1 year
ఖమ్మం జిల్లా, వైరా నియోజకవర్గం, చీమలపాడు లో నిన్న జరిగిన అగ్నిప్రమాద బాధితుల కుటుంబాన్ని పరిశీలించిన @JanaSenaParty తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి @JSPshankargoud , రాష్ట్ర నాయకులు, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంఛార్జి @itsRamTalluri , GHMC నాయకులు @RajalingamJSP గారు మరియు JanaSena నాయకులు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
326
957
7
599
2K
@JSPTelangana
𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮
3 years
తెలంగాణ @JanaSenaParty నాయకులతో కీలక సమావేశం నిర్వహించిన జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జ్ శ్రీ @JSPshankargoud , ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్చార్జ్ శ్రీ @itsRamTalluri , ఉమ్మడి వరంగల్ ఇన్చార్జ్ శ్రీ @JSPSumanAkula , GHMC ఇన్చార్జ్ శ్రీ @RajalingamJSP గార్లు. #JanaSenaTelangana
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
6
511
2K
@JSPTelangana
𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮
3 years
మరికొద్ది సేపట్లో జూబ్లీహిల్స్ కేంద్ర కార్యాలయం నుండి బయలుదేరనున్న జనసేనాని శ్రీ @PawanKalyan గారు... #JusticeForChaithra
7
583
2K
@JSPTelangana
𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮
4 years
తెలంగాణ సిరుల మాగాణి సింగరేణి! సింగరేణి దినోత్సవ శుభాకాంక్షలు. #Singareni #SingareniDay
Tweet media one
1
416
2K
@JSPTelangana
𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮
2 years
నివాస ప్రాంతాల్లో పబ్స్ నిషేదించాలని తెలంగాణ జనసేన నాయకుల నిరసనను బగ్నం చేసి, GHMC అధ్యక్షులు @RajalingamJSP , యూత్ వింగ్ అధ్యక్షుడు @LakshmanGoudJSP , విద్యార్థి విభాగం ఉపాధ్యక్షులు రవీందర్ రెడ్డి, జనసేన నాయకులను అరెస్ట్ చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు. #BanPubsAtResidentialAreas
9
669
2K
@JSPTelangana
𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮
4 years
నల్గొండలో జనసేన భారీ బైక్ ర్యాలీ. 👉 కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం కార్యక్రమంలో పాల్గొననున్న జనసేన పార్టీ తెలంగాణ ఇంఛార్జ్ శ్రీ @JSPshankargoud గారు #JanaSenaParty #Telangana #Nalgonda
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
11
567
2K
@JSPTelangana
𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮
4 years
#GHMC ఎన్నికల్లో పోటీకి సిద్ధం : జనసేనాని @PawanKalyan గారు #JanaSenaForGHMC
Tweet media one
10
583
2K
@JSPTelangana
𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮
3 years
ప్రజలందరికీ శ్రీ సమ్మక్క సారలమ్మ మేడారం జాతర శుభాకాంక్షలు #MedaramJathara #Telangana
Tweet media one
8
499
2K
@JSPTelangana
𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮
3 years
2009 లో నేను ప్రయత్నం చేసాను, కానీ అప్పుడు నా చేతుల్లో లేదు. కానీ ఇప్పుడు మన చేతుల్లో ఉంది. మహా అయితే ఓడిపోతాం, కానీ నిలబడతాం, పోరాడుతాం, మార్పు సాధిస్తాం - @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు. #JanaSenaTelangana
3
613
2K
@JSPTelangana
𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮
10 months
ఈరోజు ఉదయం తాండూరు నియోజకవర్గ @JanaSenaParty అభ్యర్థిగా నామినేషన్ వేసిన తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి శ్రీ @JSPshankargoud గారు. #TelanganaElections2023 #VoteForGlass
7
569
2K
@JSPTelangana
𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮
9 months
తెలంగాణలో @JanaSenaParty కి వచ్చిన ఎన్నికల ఫలితాలపై శ్రీ @PawanKalyan గారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మాట్లాడిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి @ysjagan కు, @YSRCParty నాయకుల మాటలకు @JSPTelangana నాయకులు రాదారం రాజలింగం గారు సమాధానం ఇచ్చి YSRCP పార్టీ 2014 తెలంగాణ ఎన్నికలలో YS జగన్
29
655
2K
@JSPTelangana
𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮
3 years
హైదరాబాద్ లోని సైదాబాద్ దారుణ హత్యకి గురైన ఆరేళ్ళ చిన్నారి చైత్రకి న్యాయం చెయ్యాలని, పలు సంఘాల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష ఏర్పాటు చెయ్యడంచేశారు.ఈ రిలే నిరాహార దీక్షకి జనసేన పార్టీ తరపున తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ శ్రీ @JSPshankargoud గారు హాజరై సంపూర్ణ మద్దతు తెల్పడం జరిగింది.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
7
496
2K
@JSPTelangana
𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮
2 years
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఇంటి దగ్గర కొంతమంది రెక్కీ నిర్వహించడం పై కేంద్ర కార్యాలయంలో గ్రేటర్ ముఖ్యులతో గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు శ్రీ @RajalingamJSP గారు సమావేశం నిర్వహించి గ్రేటర్ జన శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
7
539
2K
@JSPTelangana
𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮
3 years
ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు. #Diwali | #HappyDeepavali #HappyDiwali #Diwali2021 #JanaSenaParty #Telangana
Tweet media one
9
416
2K
@JSPTelangana
𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮
11 months
GHMC ఎన్నికల్లో త్యాగం చేశాం, ఈసారి పోటీ చేద్దాం - నీహారిక నాయుడు #JSPForTelangana #JanaSenaTelangana
4
533
2K
@JSPTelangana
𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮
4 years
తెలంగాణ సంస్కృతికి, సాంప్రదాయానికి నిలువుటద్దం, తెలంగాణ ఆడపడుచుల పూల పండుగ, ప్రకృతిని ఆరాధిస్తూ... పూలను పూజిస్తూ ఆనందోస్తాహాలతో జరుపుకునే పండుగ సద్దుల బతుకమ్మ. బతుకమ్మ - సల్లంగ సూడమ్మ అని వేడుకుంటూ ప్రజలందరికీ జనసేన పార్టీ తరుపున సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. #Bathukamma
Tweet media one
7
499
2K
@JSPTelangana
𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮
4 years
జనసేన పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు శ్రీ @RajalingamJSP గారు శేరిలింగంపల్లి నియోజకవర్గం లో పర్యటించి వరదల వలన ప్రభుత్వం ఇచ్చే నష్ట పరిహారం అందని వారిని కలిసి పరామర్శించడం జరిగినది ఈ కార్యక్రమంలో జనసైనికులు వీర మహిళలు పాల్గొన్నారు
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
13
363
2K
@JSPTelangana
𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮
4 years
హైదరాబాద్, మౌలాలి డివిజన్ జనసేన పార్టీ వైస్ ప్రెసిడెంట్ శ్రీ సునీల్ గారు కరోనా కారణంగా మరణించడం బాధాకరం. @JanaSenaParty తరపున వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం.
Tweet media one
39
313
2K
@JSPTelangana
𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮
9 months
ఖమ్మంలో @JanaSenaParty సిద్ధాంతాలను, శ్రీ @PawanKalyan గారి భావజాలంను ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్ళడంలో సఫలీకృతం అయిన ప్రతీ కార్యకర్తకు అభినందనలు -శ్రీ @itsRamTalluri గారు, జనసేన పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంచార్జ్ #JanaSenaTelangana
Tweet media one
13
442
2K
@JSPTelangana
𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮
5 years
తెలంగాణలో బలోపేతం దిశగా జనసేన పార్టీ ✊ #JanaSenaParty #Telangana
Tweet media one
31
378
2K
@JSPTelangana
𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮
9 months
జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అంబెడ్కర్ గారి వర్ధంతి సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన యోధుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారికి ఘన నివాళులు అర్పించిన రాష్ట్ర ఇంచార్జ్ శ్రీ నేమూరి శంకర్ గౌడ్ గారు, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు శ్రీ రాధారం రాజలింగం
Tweet media one
Tweet media two
Tweet media three
2
419
2K
@JSPTelangana
𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮
4 years
సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినాన్ని తెరాస ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని జన సేన పార్టీ తెలంగాణ శాఖ డిమాండ్ చేస్తూ హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో జనసేన పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు శ్రీ @RajalingamJSP గారు, జన సైనికులు, వీర మహిళలు కాగడాల ప్రదర్శన నిర్వహించారు.
Tweet media one
Tweet media two
Tweet media three
7
622
2K
@JSPTelangana
𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮
4 years
ఉమ్మడి వరంగల్ జిల్లా జనసైనికులు, జనసేన నాయకులతో భేటీ అయిన @JanaSenaParty తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి @JSPshankargoud గారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
7
484
2K
@JSPTelangana
𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮
10 months
మానుకోట లో కుక్కని కొట్టినట్టు కొడితే పారిపోయిన పిరికిపంద తుగ్లక్ జగన్, నేను తెలంగాణ ఏలుతాను, పొడిచేస్తాను అన్న బాణం అక్క అడ్రస్ లేకుండా పోయింది. అన్నా చెల్లెళ్ల పిరికిదనంతో పోల్చితే ధైర్యంగా పోరాడుతున్న బరెలక్క శిరీష చాలా ధైర్యంగా ముందుకు వచ్చి పోరాడుతుంది. @JanaSenaParty 8
@YSJaganTrends
YS Jagan Trends
10 months
Telangana Public Talk 👍🏻 #BarreLakka vs #PawanKalyan
Tweet media one
149
110
516
74
720
2K
@JSPTelangana
𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮
2 years
నిజాం నిరంకుశ పాలన నుండి విముక్తి పొంది, స్వాతంత్ర్య భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం విలీనమైన రోజు సందర్భంగా, నాడు నిజాం కు వ్యతిరేకంగా పోరాటం చేసి అసువులు బాసిన అమరులను గుర్తుచేసుకుంటూ, రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు. #TelanganaLiberationDay
Tweet media one
9
507
2K
@JSPTelangana
𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮
2 years
హైదరాబాద్ లోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి శ్రీ నేమూరి శంకర్ గౌడ్, పోలిట్ బ్యూరో సభ్యులు అర్హం ఖాన్, తెలంగాణ నాయకులు, వీర మహిళలు. #WomensDay
Tweet media one
Tweet media two
Tweet media three
4
393
2K
@JSPTelangana
𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮
4 years
మరికొద్దిసేపట్లో @JanaSenaParty గ్రేటర్ అభ్యర్థుల తొలి జాబితా. #VoteForGlass #JanaSenaForGHMC #GHMCElections2020
8
402
2K
@JSPTelangana
𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮
8 months
తెలంగాణలోని కోదాడ మరియు అశ్వరావుపేట నియోజకవర్గాల్లో ప్రమాదవశాత్తు మరణించిన క్రియాశీల సభ్యుల కుటుంబాలకు అండగా జనసేన అధినేత శ్రీ @PawanKalyan గారు.
Tweet media one
Tweet media two
5
527
2K
@JSPTelangana
𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮
4 years
అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఫోటోలను వీడియోలను మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో కొంతమంది దుష్ప్రచారం చేశారు. వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ రోజు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. @RajalingamJSP
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
16
798
2K
@JSPTelangana
𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮
2 years
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా, హైదరాబాద్, ప్రశాసన్ నగర్ లోని @JanaSenaParty కార్యాలయంలో జాతీయ పతాకం ఆవిష్కరించిన జనసేన పార్టీ PAC సభ్యులు శ్రీ @NagaBabuOffl గారు. #IndiaAt75 #स्वतंत्रतादिवस
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
417
2K
@JSPTelangana
𝗝𝗮𝗻𝗮𝗦𝗲𝗻𝗮 𝗧𝗲𝗹𝗮𝗻𝗴𝗮𝗻𝗮
3 years
అతి త్వరలో కొండగట్టు క్షేత్రం నుండి మొదలుపెట్టి ధర్మపురి, నాంపల్లి నృసింహ క్షేత్రాలను దర్శించుకుంటు తెలంగాణ రాష్ట్రంలోని జనసేన కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించనున్న జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు
9
515
2K