Yep, too much of a development.... To start with
మూసేసిన స్కూళ్లు,కొట్టుకుపోయిన డ్యాంలు/గేట్లు,పారిపోయిన కంపెనీలు,కనిపించని రోడ్లు,అనాథ అయిన అమరావతి,ఆడపిల్లల మీద అకృత్యాలు,అడిగిన వారి మీద అట్రాసిటీ కేసులు,నిరుద్యోగుల ఆకలి కేకలు,రైతుల రుణ భారాలు.ఇవి చాలా ఇంకా చెప్పనా అక్కాయి!?