StarSportsTelugu Profile Banner
StarSportsTelugu Profile
StarSportsTelugu

@StarSportsTel

48,836
Followers
26
Following
13,077
Media
14,739
Statuses

The official account for Star Sports Telugu

Joined January 2020
Don't wanna be here? Send us removal request.
@StarSportsTel
StarSportsTelugu
3 years
పవర్‌ఫుల్ గేమ్‌కు ఇంతకంటే పదునైన ప్రారంభం ఏముంటుంది 🤩 𝐘𝐨𝐮𝐧𝐠𝐓𝐢𝐠𝐞𝐫 @tarak9999 🔥 𝐌𝐞𝐠𝐚𝐏𝐨𝐰𝐞𝐫𝐒𝐭𝐚𝐫 @AlwaysRamCharan 😍 𝐉𝐚𝐤𝐤𝐚𝐧𝐧𝐚 @ssrajamouli 🥳 చూడండి #vivoProKabaddi #LePanga మీ #StarSportsTelugu / StarMaaGold / Disney + Hotstar లో
67
3K
12K
@StarSportsTel
StarSportsTelugu
2 years
"చేజింగ్ లో ఓడిపోవడం నా బయోడేటా లోనే లేదు!" - విరాట్ సింహ కోహ్లీ! 😎👊🏻 #ViratKohli #KingKohli #NBK107 #VeeraSimhaReddy #JaiBalayya #TeamIndia #IndianCricketTeam #BelieveInBlue 💙
Tweet media one
72
2K
9K
@StarSportsTel
StarSportsTelugu
3 years
తొడగొట్టి పడగొట్టి నిలబడే హీరోలు @AlwaysRamCharan & @tarak9999 💪 అసలుసిసలు ఆటతో మైదానంలో వేటాడే కబడ్డీ వీరులు 🔥 తమ సత్తాచాటడానికి సిద్ధంగా ఉన్నారు 🤩 మరి అత్యుత్తమ యాక్షన్‌ను తప్పక చూడండి 😀 #vivoProKabaddi #RaaChuddam Dec 22 నుంచి మీ #StarSportsTelugu / Disney + Hotstar లో
95
3K
8K
@StarSportsTel
StarSportsTelugu
1 year
ఇంక్రెడిబుల్ విక్టరీ 😎 5వ సారి ఛాంపియన్స్ అయిన చెన్నై టీం 🥳🥳🥳🥳 మరి ఫ్యాన్స్ మీ ఫీలింగ్ 💛 ఏంటో కామెంట్ చెయ్యండి 👇🏻 #TATAIPL #CSKvGT #Dhoni #Jadeja #IPLOnStar #HusharuOn #GameOn #BroTheAvatar #Chennai #PawanKalyan #SaiTej
Tweet media one
42
2K
8K
@StarSportsTel
StarSportsTelugu
2 years
𝐌𝐀𝐇𝐈 𝐦𝐚𝐬𝐬 🔥 ఈ ఊరమాస్ గెటప్‌లో మన బాస్ @msdhoni లుక్ అదుర్స్ కద 🤩 Thala కు బర్త్‌డే విషెస్ సెండ్ చేయండి 😍 #HappyBirthdayMSDhoni #CelebratingMSD
Tweet media one
36
1K
7K
@StarSportsTel
StarSportsTelugu
6 months
Hitman ఫ్యాన్స్.. ఈ వీడియో మీకోసమే 😍 @ImRo45 తెలుగు వింటుంటే ఏమన్నా ఫీలుందా అసలు ❤ #HappyBirthdayRohitSharma #RohitSharma #Hitman
20
1K
7K
@StarSportsTel
StarSportsTelugu
4 years
తెలుగువారికి ఏమోషన్ ఏంటంటే క్రికెట్ ఆట మాత్రమే అంతులేని ఆరాటం దేనికోసం అంటే పవర్ స్టార్🌠 సినిమా కోసమే🥁 ఇక ఆ రెండు కలిస్తే.. చెప్పటానికి మాటలు చాలవు🤯 #VakeelSaab టీం వచ్చేస్తుంది ▶️రేపు సా 6:00 గ.లకు #ByjusCricketLive లో #VenuSriram @AnanyaNagalla @MusicThaman #VIVOIPL
35
3K
7K
@StarSportsTel
StarSportsTelugu
3 years
నాటు.. 🤩 వీళ్ళిద్దరూ కలిసి ఆడుతుంటే వీరనాటు 🥳🥳 ప్రత్యర్ధి బౌలర్లను దంచికొడుతుంటే అబ్బో.. ఊరనాటు 🔥🔥 మరి ఈ కెప్టెన్ @ImRo45 & వైస్‌కెప్టెన్ @klrahul11 బ్లాక్‌బస్టర్ హిట్ షో చూపిస్తారంటారా 🥁 #INDvNZ #BelieveInBlue 💙 #StarSportsTelugu #RRR #Ramcharan #NTR #Rajamouli
Tweet media one
78
2K
6K
@StarSportsTel
StarSportsTelugu
1 month
"పవర్ స్టార్ పవన్ కళ్యాణ్" గారి 🤩 పుట్టిన రోజు సందర్భంగా 🥳 మన స్టూడియో & ఈవెంట్స్‌లోకి వచ్చిన సెలెబ్స్ 😎 తన డైలాగ్స్ & తన గురించి ఏమన్నారో ఒక లుక్కేయండి 😉 #HappyBirthdayPawanKalyan #HBDPawanKalyan #HBDPSPK #StarSportsTelugu
13
2K
7K
@StarSportsTel
StarSportsTelugu
4 years
తగ్గేదే.. లే ❗😎 ఆరంభం అదిరింది ఓటమి సరిహద్దుల దాకా వెళ్ళి విజృంభించే ప్రదర్శన మాదే అన్నట్టు ఆడేసారు 😍 సరిలేరు మీకెవ్వరు అనే మాటకి నిదర్శనంగా నిలిచారు 🙌 #KohliMantra ఫలించింది మొదటి మ్యాచ్లో #RCB గెలిచేసింది #VIVOIPL #MIvsRCB
Tweet media one
109
2K
6K
@StarSportsTel
StarSportsTelugu
2 years
అప్పుడప్పుడు బ్యాడ్ ఫామ్ కి కూడా తెలియాలి ✨ అవసరానికి మించి ఉండకూడదని 🔥 అప్పుడు ఫామ్ కి తెలియాలి 😎 అది రావలసిన సమయం వచ్చిందని..! 🤩 విరాటుడి వీర ప్రయాణం మళ్ళీ మొదలు 🙇🏻❤️ #ViratKohli #StarSportsTelugu #NTR30
Tweet media one
59
2K
6K
@StarSportsTel
StarSportsTelugu
3 years
కేన్ మామ వారి క్లాస్ విధ్వంసం కు సిద్ధం కండి..!! 😉 ఈ రోజు జరగబోయే #SRHvLSG మ్యాచ్ లో 🤩కెప్టెన్ కూల్ ఎన్ని పరుగులు తీసి అదరగొడతాడు❓ చూడండి 👀 #TATAIPL | సా 6.30 ని||లకు మీ 📺 #StarSportsTelugu / Disney + Hotstar లో #IdiIppuduNormale | #MaheshBabu | #SarkaruVaariPaata
Tweet media one
128
2K
6K
@StarSportsTel
StarSportsTelugu
1 year
ఇన్క్రెడిబుల్ లీగ్ లో 🤩 ఏడు 💯s చేసిన వన్ అండ్ ఓన్లీ ప్లేయర్ 😎 కింగ్ విరాట్ కోహ్లి 💥 #TATAIPL #StarSportsTelugu /HD #IPLOnStar #TATAIPL2023 #HusharuOn #GameOn #Cricket
Tweet media one
38
1K
6K
@StarSportsTel
StarSportsTelugu
2 years
నో క్లాస్ - నో మాస్ 🥳 ఓన్లీ కూల్ 😎 వన్ అండ్ ఓన్లీ తలా 🤩 @msdhoni 😉 #StarSportsTelugu #MSDhoni #CelebratingMSD #Maahi #Chiranjeevi
Tweet media one
19
1K
6K
@StarSportsTel
StarSportsTelugu
3 years
థల @msdhoni గారి మాట కింగ్ @imVkohli ఆట హిట్మ్యాన్ @ImRo45 వేట మరి 'పాట' ఎవరిదో మీకు తెలిసిందే కద 😍 సో #DearFans 😎 ఈ సూపర్ స్టార్స్ సూపర్ లుక్స్ పై మీ కామెంట్ 🤔 #HappyBirthdaySuperStar 🎂
Tweet media one
Tweet media two
Tweet media three
82
2K
6K
@StarSportsTel
StarSportsTelugu
1 year
ఎందట్టా చూస్తున్నావ్, దెబ్బ 3D లో కనబడతాందా.? 😎🔥 మరి మన కింగ్ కోహ్లీ ఈ WTC ఫైనల్ లో ఇలానే రఫ్ఫాడిస్తాడా.? 😉 చూడండి 👀 #WTCFinalOnStar | #AUSvsIND 7 జూన్ | మ 2 నుంచి మీ #StarSportsTelugu /HD & Disney+ Hotstar లో #UltimateTest #GunturKaaram #MaheshBabu
Tweet media one
30
1K
6K
@StarSportsTel
StarSportsTelugu
4 years
పండగ నిన్న ఒక్కరోజు మాత్రమే కాదు.. నేడు కూడా ఎందుకంటే ఈరోజు రెండు మేటి జట్ల మధ్య పోటి అందుకే మన క్రికెట్ లోని భీమ్ మరియు రామరాజు ని మీ ముందుకు తెచ్చేసాం @imVkohli @davidwarner31 మరి పండగ చేసుకోండి 😍 #VIVOIPL #SRHvsRCB
Tweet media one
55
984
5K
@StarSportsTel
StarSportsTelugu
3 years
ఎంత పెద్ద ఆటగాడికైనా ఒక్కోసారి ఓటమి తప్పదు 😏 ఆ ఓటమిని ఆసరాగా తీసుకుని, ఇక పోటీలోనే లేడనుకుంటే పొరపాటే 😀 ఎందుకంటే వెన్నుచూపని వీరుడి @imVkohli లక్ష్యం పోరాటమే కానీ, గెలుపు కాదు 🔥 మరి #TeamIndia నాల్గవ టెస్ట్ లో విక్టరీ సాధిస్తుందంటారా 😎 #HappyBirthdayPSPK 🎂
Tweet media one
96
2K
5K
@StarSportsTel
StarSportsTelugu
3 years
దిగ్గజ బౌలర్లకు సైతం నిద్రను దూరం చేసిన వీరుడు 😍 క్రికెట్ ప్రపంచంలో భారత్ ను శిఖరాగ్రాన నిలిపిన ధీరుడు భారత్ లో క్రికెట్ ను మతంగా మార్చిన దేవుడు 🙏 భరతమాత ముద్దుబిడ్డ అతడు ❤️ ఒకేఒక్కడు 🔥 హ్యాపీ బర్త్ డే @sachin_rt 🎂 #HappyBirthdaySachin
Tweet media one
37
2K
5K
@StarSportsTel
StarSportsTelugu
6 months
#Kalki2898AD లో @SrBachchan #Ashwatthama లుక్ మన స్టార్‌స్పోర్ట్స్ తెలుగు వేదికగా రివీల్ చేశాం 🤩 మరి విన్నారుగా.. డార్లింగ్ #Prabhas కూడా త్వరలోనే రానున్నారు ⚡ సో.. గెట్ రెడీ ఫ్యాన్స్ 😄 @ikamalhaasan @deepikapadukone @DishPatani @VyjayanthiFilms @nagashwin7 #IPLonStar
32
2K
5K
@StarSportsTel
StarSportsTelugu
1 year
హైదరాబాద్ లో అదరగొట్టిన మన తెలుగు కుర్రాడు @TilakV9 😍💪🏻 మ్యాచ్ తర్వాత #StarSportsTelugu తో #Exclusive ఇంటర్వ్యూ ⚡😎 #IPLOnStar #Mumbai #Hyderabad #TilakVarma #TATAIPL2023 #HusharuOn #GameOn #BetterTogether #Cricket
20
979
5K
@StarSportsTel
StarSportsTelugu
6 months
తెలుగోడంటే.. Flower అనుకుంటివా Fireuuu 🔥 అస్సలు 'తగ్గేదే లే!' మన తెలుగు కుర్రాడు ఓ రేంజ్‌లో ఇరగదీసి ఉగాది రోజును మరింత స్పెషల్ చేసాడు 😎 #TATAIPL #StarSportsTelugu #NitishKumarReddy #IPLOnStar #IPL2024 #ProudToBeTelugu
Tweet media one
28
1K
5K
@StarSportsTel
StarSportsTelugu
3 years
Thala @msdhoni 😍 & King @imVkohli 🤩 ఈ దోస్తీ కుస్తీలో అల్టిమేట్ యాక్షన్‌తో అలరించడానికి సూపర్‌స్టార్స్ ఇద్దరూ సిద్ధం 🤗 మరి మీరు రెడీనా? 🏏 చూడండి #CSKvRCB | సా 6:30 కు #TATAIPL #IdiIppuduNormale మీ #StarSportsTelugu / Disney + Hotstar లో
Tweet media one
26
972
5K
@StarSportsTel
StarSportsTelugu
3 years
మొదటిసారిగా ఇండియన్ టీం కు కెప్టెన్సీ చేయబ��తున్నాడు 🤗 యంగ్ టీం తో శ్రీలంక జట్టును సొంతగడ్డపై ఢీ కొట్టనున్నాడు ✊ మరి మన గబ్బర్ 🔥 @SDhawan25 తన స్టైల్ లో అదరగొడతాడా 😍 భారత్ కు బ్లాక్ బస్టర్ 🤩 సిరీస్ విక్టరీ అందిస్తాడా 😎
Tweet media one
56
2K
5K
@StarSportsTel
StarSportsTelugu
2 years
మన తెలుగు పాట ✨ 🕺🏻 నాటు నాటు 🕺🏻 కు 😎 ఆస్కార్ రావటం గర్వకారణం 😍 ఈ అరుదైన సంద‌ర్భం పై 👏🏻 లెజెండ్ సునీల్ గవాస్కర్ 🤩 & స్టార్ స్పోర్ట్స్ తెలుగు టీం సంతోషాన్ని 😉 మీరు చూసేయండి 🥳 Mastercard #INDvAUS #StarSportsTelugu #TestByFire 🔥 #RRR #RamCharan #SunilGavaskar #JrNTR
8
1K
5K
@StarSportsTel
StarSportsTelugu
6 months
ఓవైపు కెప్టెన్‌గా #OrangeORangeu అనిపిస్తున్నాడు 💪 అది సరిపోదు అన్నట్టు.. ఈ Mass డైలాగ్స్ 💥 @patcummins30 మామ.. నువ్వు సూపర్ అంతే! 🤩 చూడండి #TATAIPL Hyderabad v Bengaluru | రేపు 6 PM నుంచి మీ #StarSportsTelugu లో #IPLonStar #OrangeORangeu #ProudToBeTelugu
103
1K
5K
@StarSportsTel
StarSportsTelugu
4 years
బ్యాట్స్మెన్ గా పరుగుల వరద సృష్టించడం తెలుసు 💪 👑 కెప్టెన్ గా టీం ని అద్భుతంగా నడిపించి గెలిపించడం తెలుసు 😎 #RCB ఫ్యాన్స్ కి కావలిసిన ఎమోషన్ 😍 అత్యంత ఆసక్తిగా జరిగిన మ్యాచ్ లో 🤯 కోరుకున్న విజయం 6️⃣ పరుగులతో కెప్టెన్ సాబ్ కు దక్కింది #VIVOIPL #SRHvRCB
Tweet media one
72
2K
4K
@StarSportsTel
StarSportsTelugu
1 year
నెదర్లాండ్స్ తరపున వరల్డ్ కప్ డెబ్యూ చేస్తున్న మన తెలుగు కుర్రాడు #TejaNidamanuru 🤩💥 మరి హైదరాబాద్ లో సొంత క్రౌడ్ ముందు తెలుగు లో అదరగొట్టేశాడు కదూ!❤️ చూడండి 👀 | ICC Men's Cricket World Cup | #PAKvNED లైవ్ | మీ #StarSportsTelugu & Disney+ Hotstar లో #WorldCupOnStar #CWC23
26
816
4K
@StarSportsTel
StarSportsTelugu
6 months
ఇద్దరు లెజెండ్స్ కలిస్తే బొమ్మ బ్లాక్‌బస్టర్ అవ్వాల్సిందే 🤩 మరి ఈ సినిమా & క్రికెట్ లెజెండ్స్ క్రాస్ఓవర్ పై మీరేం అంటారు ఫ్యాన్స్.? చూడండి #TATAIPL Hyderabad v Chennai లైవ్ మీ #StarSportsTelugu లో #Brahmanandam #BrianLara #IPLOnStar #IPL2024
Tweet media one
5
335
4K
@StarSportsTel
StarSportsTelugu
2 years
క్లూ : స్వోర్డ్ తిప్పటం లో అతనో ఎక్స్పర్ట్ 🤺 మరి ఎవరో గెస్ చెయ్యండి 🤔 చూడండి 👀 TATA IPL 2023 | 31 MAR మీ 📺 #StarSportsTelugu & #StarSportsTeluguHD లో #TATAIPL2023 #IPLOnStar #HushaaruOn
Tweet media one
890
162
4K
@StarSportsTel
StarSportsTelugu
11 months
Blockbuster Final లో 🔥 #TeamIndia విజయం సాధించాలని 🤩 🇮🇳కు స్పెషల్ విషెస్ సెండ్ చేశారు @VenkyMama 😍 చూడండి | ICC Men’s Cricket World Cup #INDvAUS Final | రేపు 12 PM నుండి మీ #StarSportsTelugu & Disney+Hotstar లో #CWCFinalOnStarSports #CWC23
14
552
4K
@StarSportsTel
StarSportsTelugu
3 years
తెలుగు సినీ ఫ్యాన్స్‌కు భీమ్ & రామరాజ్ జోడీ ఫేవరెట్ 😍 అయితే #TeamIndia ఫ్యాన్స్‌కు King @imVkohli & Hitman @ImRo45 పెయిర్ ఫేవరెట్ 🤩 మరి ఈ జోడీ విండీస్‌పై Blockbuster షో చేస్తుందా? 🏏 చూడండి #INDvWI 1st ODI | 12:30 PM మీ #StarSportsTelugu / Disney + Hotstar లో #BelieveInBlue
Tweet media one
58
1K
4K
@StarSportsTel
StarSportsTelugu
2 years
M S DHONI😎 అతనో గొప్ప నాయకుడు ❤️ మరి @msdhoni తో ఆడిన ప్లేయర్స్ లో 🥳 మీ ఫేవరెట్ కాంబినేషన్ ఏదో కామెంట్ చెయ్యండి 👇🏻 చూడండి జెర్సీ నెం.7 కథ | రేపు ఉ 9 గ.కు మీ #StarSportsTelugu లో #CelebratingMSD
Tweet media one
24
915
4K
@StarSportsTel
StarSportsTelugu
1 year
🚨ᴋɪɴɢ‘ꜱ ꜰɪʀᴇꜱᴛᴏʀᴍ ᴀʟᴇʀᴛ🚨 మరో 2️⃣ గంటల్లో #GreatestRivalry లో 👑 @ImVKohli ఆగమనం! 💥 చూడండి📺 #AsiaCupOnStar #INDvPAK ఈరోజు 2 PM నుండి మీ #StarSportsTelugu & Disney+ Hotstar లో #HungryCheetah #OG #ViratKohli
Tweet media one
24
1K
4K
@StarSportsTel
StarSportsTelugu
8 months
జస్ట్ @PawanKalyan కాదు మామ ⚡ ఆయన 𝐏𝐨𝐰𝐞𝐫 𝐒𝐭𝐚𝐫 𝐏𝐚𝐰𝐚𝐧 𝐊𝐚𝐥𝐲𝐚𝐧 🤩 మరి గబ్బర్‌సింగ్ డైలాగ్ 💥 మన @IrfanPathan & #MSKPrasad చెప్తుంటే ఆ కిక్కే వేరప్పా! 😍 చూడండి #IPLOnStar | Hyderabad Special ఈరోజు 7 PM కు మీ #StarSportsTelugu లో #PawanKalyan #PowerStar
12
1K
4K
@StarSportsTel
StarSportsTelugu
3 years
Hit కొట్టాలంటే బాలయ్య 🤩 6️⃣ కొట్టాలంటే Hitman యే భయ్యా! 💥 మరి @ImRo45 లంకపై అదరగొట్టి 🥳 #TeamIndia కు మరో సిరిస్ విక్టరీ అందిస్తాడా? 🏏 చూడండి #INDvSL | 1st T20I సా 6 గ.కు మీ #StarSportsTelugu / Disney + Hotstar లో #BelieveInBlue 💙
Tweet media one
87
1K
4K
@StarSportsTel
StarSportsTelugu
2 years
"రికార్డ్స్ లో నా పేరు ఉండటం కాదు, నా పేరు మీదే రికార్డ్స్ ఉంటాయి!" 😎🔥 కింగ్ కోహ్లి బ్యాక్ ఇన్ యా��్షన్!! 🤩 చూడండి 👀 Mastercard #INDvSL 1st ODI జనవరి 10 | మ 12:30 PM నుండి మీ 📺 #StarSportsTelugu & Disney+Hotstar లో #BelieveInBlue 💙 #ViratKohli #WaltairVeerayya
Tweet media one
37
903
4K
@StarSportsTel
StarSportsTelugu
1 year
స్టీవ్ స్మిత్ నోట 🥳 మన తెలుగు సినిమా డైలాగ్స్ 😎 మరి తనదైన మనేరిజంతో 🔥 ఎలా అలరించాడో మీరే చూసేయండి 😉 చూడండి 👀 #WTCFinalOnStar | #AUSvsIND Day 3 Live మీ 📺 #StarSportsTelugu /HD & Disney+Hotstar లో #BelieveInBlue
66
846
4K
@StarSportsTel
StarSportsTelugu
3 years
మనందరం #CSK కి ఆడుతున్నాం 💪 భయం బాధ్యతతో పాటుగా టీం అంటే ప్రేమతో ఆడేస్తున్నాం అన్నట్టుగా ✊ అద్భుతమైన టీం పెర్ఫార్మెన్స్‌తో ఘనవిజయం సాధించేసారు #CSK 🥳 కెప్టెన్‌గా 2️⃣0️⃣0️⃣వ మ్యాచ్‌లో కూడా విజయం సాధించేసారు @msdhoni 🔥 #VIVOIPL #CSKvsRR
Tweet media one
65
1K
4K
@StarSportsTel
StarSportsTelugu
4 years
🔥 @PawanKalyan రీఎంట్రీ IPL క్రికెట్ పండుగ హాట్ సమ్మర్ లో ఇంతకంటే హీటెక్కించే విషయాలు ఏముంటాయ్ మరి #VakeelSaab టీం సినిమా మరియు క్రికెట్ గురించి ఏం చెప్పారో తెలియాలంటే చూడండి,ఈరోజు సా 6 గలకు #ByjusCricketLive లో @MusicThaman @SVC_official #SriramVenu @kaushiknc @AnanyaNagalla
15
1K
4K
@StarSportsTel
StarSportsTelugu
2 years
👑 Sarileru 'ᴋɪɴɢ'kevvaru 👑 సంక్రాంతి సీజన్ కి ఎప్పుడూ ఒకడే మొగుడు ఉండాలి🔥 అది విరాట్ కోహ్లినే అయ్యుండాలి! 😎 Jan 15, 2017 - 122(102) Jan 15, 2018 - 153(217) Jan 15, 2019 - 104(112) Jan 15, 2023 - 166*(110) #ViratKohli #SarileruNeekevvaru #StarSportsTelugu #MaheshBabu
Tweet media one
38
1K
3K
@StarSportsTel
StarSportsTelugu
4 years
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న #RCB ఇద్దరి గమ్యాలు ఒక్కటే 🏆 కానీ గమనాలే వేరు 🥁 క్రికెట్ ప్రపంచంలో భీమ్ మరియు రామరాజు లాంటి మన కింగ్👑 మరియు హిట్మాన్🔥 సిద్ధంగా ఉన్నారు విజయం ఎవరిదంటారు 😍 చూస్తూనే ఉండండి లైవ్ యాక్షన్ ▶️మీ #StarSports1Telugu 📺లో #MIvsRCB #VIVOIPL
Tweet media one
41
561
3K
@StarSportsTel
StarSportsTelugu
4 years
How it started How it’s going 🤝
Tweet media one
Tweet media two
10
500
3K
@StarSportsTel
StarSportsTelugu
2 years
ఇన్క్రెడిబుల్ ప్రీమియర్ లీగ్😎 ఓపెనింగ్ డే విత్ మన లెజెండ్🤩 నందమూరి బాలకృష్ణ గారు😍 తెలుగుజాతి గర్వపడేలా 🔥 సంబరాన్ని అంబరాన్ని అంటేలా🥳 ఎంటర్టైన్మెంట్ వేరే లెవెల్ లో ఉండబోతుంది🤩 మరి మిస్ అవ్వకుండా చూడండి StarSportsTelugu/HD #IPLOnStar #JaiBalayya #BalaKrishna #HushaaruOn
60
805
3K
@StarSportsTel
StarSportsTelugu
4 years
ఈ ఉగాది నూతన సంవత్సరాన్ని క్రికెట్ నామ సంవత్సరంగా జరుపుకుందాం మన బంధుమిత్రులతో పాటు #VivoIPL 2021 ని ఎంజాయ్ చేద్దాం ఉగాది మరియు #CricketNamaSamvatsara శుభాకాంక్షలు
Tweet media one
30
807
3K
@StarSportsTel
StarSportsTelugu
3 years
తెలివైన తలపతి , ఎదురులేని మనిషి 🔥 భారత్ క్రికెట్ కు చిరస్థాయిగా గుర్తుండే సేవలు అందించిన 🙏 కెప్టెన్ కూల్ థల @msdhoni కు జన్మదిన శుభాకాంక్షలు 🎇⚡ #CelebratingMSDhoni
Tweet media one
11
1K
3K
@StarSportsTel
StarSportsTelugu
2 years
మీరు కూడా మా లానే "మహేంద్ర సింగ్ ధోని" ని ఫీల్డ్ పైన 😍 చూడ్డానికి వెయిట్ చేస్తుంటే ఒక '💛' ని కామెంట్స్ లో డ్రాప్ చెయ్యండి! #TATAIPL #MSDhoni #Dhoni #Cricket #ChennaiSuperKings #StarSportsTelugu
Tweet media one
229
300
3K
@StarSportsTel
StarSportsTelugu
3 years
ఐదుసార్లు ఛాంపియన్స్🏆.. అయినా ఆశ తగ్గదు 💪 ఈసారి కప్ కొట్టి హ్యాట్రిక్ సాధించే వరకు.. తగ్గేదే లేదు ✊ అంటూ దృఢనిశ్చయంతో ఉన్నాడు @ImRo45 దూకుడు కొనసాగిస్తానంటున్నాడు 🔥 మరి @mipaltan హ్యాట్రిక్ సాధిస్తుందంటారా 😎 #VIVOIPL
Tweet media one
55
1K
3K
@StarSportsTel
StarSportsTelugu
2 years
#RRR ఆస్కార్ అవార్డ్ గెలవటం పై 💥 మన టాలెంట్స్ & క్రికెట్ లెజెండ్స్ కూడా 👏 నాటు నాటు స్టెప్ తో రఫ్ఫాడించేసారు 🤩 మరి ఫ్యాన్స్ మీరు ఓ లుక్కేయండి 😉 #NaatuNaatu #StarSportsTelugu #RaviShastri #SunilGavaskar
9
673
3K
@StarSportsTel
StarSportsTelugu
6 months
ఒక్కడే నిలిచాడు... ఒంటరిగా పోరాడాడు... హిట్‌మ్యాన్ స్పెషల్ షో చూపించాడు 😎 #TATAIPL #RohitSharma #IPLOnStar #IPL2024 #StarSportsTelugu
Tweet media one
15
716
3K
@StarSportsTel
StarSportsTelugu
5 months
జరగండి.. జరగండి.. జరగండి Hyderabad ప్లేఆఫ్స్‌కు వచ్చెనండీ 🤩 #OrangeArmy ఇక సెలబ్రేషన్స్ స్టార్ట్ చేయండి 🕺 #TATAIPL #IPLonStar #Race2PlayoffsOnStar #OrangeORangeu
Tweet media one
18
299
3K
@StarSportsTel
StarSportsTelugu
3 years
మన మట్టిలో పుట్టిన ఆట కబడ్డి ✊ మరి ఈ దమ్మున్న ఆట గురించి YoungTiger @tarak9999 ఏం చెప్పారో చూసేయండి 😍 #vivoProKabaddi #LePanga #NTR #RamaRao #YoungTiger #RRR
10
959
2K
@StarSportsTel
StarSportsTelugu
3 years
గ్రౌండ్ లో ఉన్నప్పుడు అదిరిపోయే ఆటతో అలరిస్తాడు 🏏 ఆఫ్ ది ఫీల్డ్.. డ్యాన్సులతో 🕺 మనల్ని ఎంటర్టైన్ చేస్తాడు 🥳 తన సూపర్ ఎనర్జీతో 🤩 కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్న మన 'డేవిడ్ భాయ్' కు మీ విషెస్ చెప్పేయండి 😍 Happy Birthday @davidwarner31 🎂
Tweet media one
21
394
2K
@StarSportsTel
StarSportsTelugu
3 years
సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది ⚡ మన క్రికెట్ ప్రపంచంలో మన భారత్ క్రికెట్ కు ఎంతో కీర్తి తెచ్చిపెట్టిన మన థలా @msdhoni ది 🦁 మరి ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయనకి మన తెలుగు స్టైల్ శుభాకాంక్షలు చెప్పేద్దామా 😁 #DearFans #CelebratingMSDhoni
Tweet media one
20
848
2K
@StarSportsTel
StarSportsTelugu
3 years
ఆహా!🔥 కింగ్ కోహ్లీ మన భీమ్ గెటప్ లో సూపర్ ఉన్నాడు కదా?😍 ఇది @ssrajamouli చూస్తే నెక్స్ట్ మూవీ @imVkohli తో తీస్తా అంటారేమో 🎬 మరి రియాక్షన్ కామెంట్ చెయ్యండి! 💁‍♂️ #SAvIND #TholiVijayam #BelieveInBlue 💙 #RRR #SSRajamouli #NTR
Tweet media one
28
625
2K
@StarSportsTel
StarSportsTelugu
2 years
మ్యాన్ ఆఫ్ ది మాసస్ మన లెజెండ్ బాలయ్య 🦁 గారు స్టుడియో లో సందడి మొదలుపెట్టేశారు 🥳💥 మరింత #AataUnstoppable ఎంటర్టైన్మెంట్ కోసం, ఇంక లేట్ చెయ్యకుండా వెంటనే #StarSportsTelugu /HD & #MaaMovies పెట్టేయండి!! #IPLonStar #HusharuOn #GameOn 🔥
14
666
2K
@StarSportsTel
StarSportsTelugu
3 years
ఒక్కసారి హిట్మ్యాన్ సెట్ అయితే 🔥 ఎంత పెద్ద గ్రౌండ ఐనా చిన్నబోవాల్సిందే 💪 ఎటువంటి బౌలర్ ఐనా పరుగులు సమర్పించుకోవాల్సిందే ✊ మరి ఈరోజు మ్యాచ్ లో @ImRo45 అదరగొడతాడా 🥳 ఈసారి కూడా @mipaltan కు టైటిల్ అందిస్తాడా😎 ▶️ఈరోజు⏲️సా 6:00 గ.లకు మీ #StarSports1Telugu లో #VIVOIPL #MIvCSK
Tweet media one
33
607
2K
@StarSportsTel
StarSportsTelugu
2 years
తల ఫ్యాన్స్‌కు రూల్స్‌తో పనిలే.. @msdhoni చెప్పిందే ఫైనల్! 🔥 ఏమంటారు ఫ్యాన్స్? 🤩 #CelebratingMSD #MSDhoni
Tweet media one
6
435
2K
@StarSportsTel
StarSportsTelugu
3 years
MegaPowerStar @AlwaysRamCharan 🤩 దమ్మున్న కబడ్డీ గేమ్ గురించి ఏం చెప్పారో చూసేయండి 😍 #vivoProKabaddi #LePanga #RamCharan #MegaPowerStar #RRR
21
875
2K
@StarSportsTel
StarSportsTelugu
2 years
లెజెండ్ బాలయ్య గారి 😎 డైలాగ్స్ మన హైదరాబాద్ ప్లేయర్స్ నోట..! 😉 మరి మీరు 😉 ఓ డైలాగ్ కామెంట్ చెయ్యండి 👇🏻 చూడండి 👀 #TATAIPL2023 | #RRvPBKS ఈరోజు సా 6:30 నుంచి మీ 📺 #StarSportsTelugu /HD లో #IPLOnStar #HusharuOn #GameOn #Balayya #NBK #BalaKrishna
14
674
2K
@StarSportsTel
StarSportsTelugu
2 years
ఏయ్ బిడ్డ… ఇది నా అడ్డా.. 💥 బెంగళూరు పై 9️⃣ వికెట్ల తేడాతో హైదరాబాద్ గెలుపు 😎 #Epic #TATAIPL #RCBvSRH #StarSportsTelugu #IdiIppuduNormale #OrangeArmy
Tweet media one
15
505
2K
@StarSportsTel
StarSportsTelugu
3 years
యంగ్‌టైగర్ @tarak9999 మైక్ పట్టుకుని మాట్లాడుతుంటే 🎤 ఫ్యాన్స్ విజిల్స్ వేయకుండా సైలెంట్‌గా ఎట్టుంటారన్నా 🥳🥳🥳 మరి అటువంటి మ్యాజికల్ మూమెంట్ చూసేయండి 😍 #vivoProKabaddi #LePanga #RRR #NTR
18
1K
2K
@StarSportsTel
StarSportsTelugu
2 years
King @imVkohli & Thala @msdhoni 😍 ఈ లెజెండ్స్ ఇద్దరూ స్క్రీన్‌పై కనిపిస్తే.. ఫ్యాన్స్‌కు ఫుల్ పండగే 🤩 మరి ఈ సూపర్‌స్టార్స్‌ను యాక్షన్‌లో చూసేందుకు మీరు రెడీనా? 😎 చూడండి #RCBvCSK | సా 6:30 కు #Epic #TATAIPL #IdiIppuduNormale మీ #StarSportsTelugu / Disney + Hotstar లో
Tweet media one
47
485
2K
@StarSportsTel
StarSportsTelugu
3 years
భీమ్ @tarak9999 రెయిడర్ 💪 రామరాజు @AlwaysRamCharan డిఫెండర్ ✊ మరి జక్కన్న @ssrajamouli చెప్పింది కరెక్టే అంటారా ఫ్యాన్స్ 🤩 #vivoProKabaddi #LePanga #RRR #SSRajamouli #Kabaddi
41
843
2K
@StarSportsTel
StarSportsTelugu
2 years
నటసింహం బాలకృష్ణ గారు బ్యాటింగ్ చేస్తే 🔥 యెట్టా ఉంటుందో చూడాలా? 😎 మరి ఆలస్యం ఎందుకు..? 😉 చూసేయండ‌మ్మా! 🥳 చూడండి 👀 TATA IPL 2023 | 31 MAR మీ #StarSportsTelugu /HD లో #IPLOnStar #HushaaruOn #IPLonStarwithNBK #NBKwithStarSportsTelugu #NBK #JaiBalayya #AtaUnstoppable
16
540
2K
@StarSportsTel
StarSportsTelugu
8 months
ఇద్దరు క్రికెటర్లు గ్రౌండ్ లో తెలుగులో మాట్లాడుతుంటే వినడానికి హాయిగా ఉంటుంది కదూ.!! 🤩 మరి ఈరోజు U19 ఫైనల్స్ లో అదే జరిగింది 😃 మరి మీరు కూడా చూసేయండి.!! చూడండి ICC U19 World Cup Final #INDU19vAUSU19 లైవ్ మీ #StarSportsTelugu & Disney + Hotstar లో #U19WorldCupOnStar
12
560
2K
@StarSportsTel
StarSportsTelugu
2 years
ᴛʜᴀʟᴀ - ᴛʜᴇ ɴᴀᴍᴇ ɪꜱ ᴇɴᴏᴜɢʜ! 😍 పెను తుఫాను తలొంచి చూసే, తొలి నిప్పు కణం అతడే! 🔥 అతనే మన కెప్టెన్ కూల్ ఎం.ఎస్.ధోని. 💪🏻😎 #Forever7 💛 👀 CSKvLSG | ఈరోజు 6.30 PM మీ 📺 #StarSportsTelugu /HD & #StarMaaMovies లో 🔥 #IPLOnStar #TATAIPL2023 #HusharuOn #GameOn
33
765
2K
@StarSportsTel
StarSportsTelugu
5 months
రికార్డులు బ��రేక్ అయ్యాయ్ స్టేడియాలు హోరెత్తిపోయాయ్ 💥 మరి సునామీ సృష్టించిన @SunRisers కు సెలబ్రిటీస్ సెండ్ చేసిన స్పెషల్ విషెస్ చూసేయండి 🤩 చూడండి #TATAIPL ఫైనల్ Kolkata v Hyderabad | 5:30 PM నుంచి మీ #StarSportsTelugu లో #IPLonStar #OrangeORangeu
16
390
2K
@StarSportsTel
StarSportsTelugu
6 months
Super ⭐ @urstrulyMahesh ని కలిసిన @SunRisers ప్లేయర్స్ 😍 మరి ఈ జోష్‌లో మనోళ్ళు మరింతగా మడతెట్టేస్తారా? 🤩 #IPLonStar #OrangeArmy #OrangeORangeu #SSMB #ProudToBeTelugu #ManaSunRisers
11
770
2K
@StarSportsTel
StarSportsTelugu
3 years
ఎన్ని సెంచురీలు.. ఎన్ని వేల పరుగులు... ఏమేమి రికార్డులు 🙏 ఏ ఫార్మాట్ లో చూసినా, ఎటువంటి కండీషన్స్ లో అయినా తిరుగులేని పర్ఫార్మెన్సులు ఇస్తూ🥳 రికార్డులు తిరగరాస్తూ 💪 భారత క్రికెట్ ను ఉన్నత శిఖరాలపై నిలిపిన KING @imVkohli కు జన్మదిన శుభాకాంక్షలు 🎂 #HappyBirthdayViratKohli
Tweet media one
11
714
2K
@StarSportsTel
StarSportsTelugu
2 years
ఫ్లూట్ జింక ముందు ఊదు 😉 సింహం ముందు కాదు 😎 ఎందుకంటే మన లెజెండ్ 🤩 నందమూరి బాలకృష్ణ గారు 😍 సంబరాలు అంబరాన్ని అంటేలా 🥳 ఇన్క్రెడిబుల్ ప్రీమియర్ లీగ్ 🔥 ఓపెనింగ్ డే రోజు జాయిన్ అవుతున్నారు 💥 మరి చూడండి StarSportsTelugu/HD #IPLOnStar #JaiBalayya #BalaKrishna #HushaaruOn
Tweet media one
19
553
2K
@StarSportsTel
StarSportsTelugu
3 years
🇮🇳కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన Champion 🤩 King @imVkohli 👑 “తగ్గేదే లే” అంటూ అదరగొట్టాడు 🥳 ఇప్పుడు 1️⃣0️⃣0️⃣th మైల్‌స్టోన్ టెస్ట్ మ్యాచ్‌లో సూపర్‌హిట్ షో చేస్తాడా? 😎 చూడండి #INDvSL | 1st Test రేపు ఉ 8:30 కు మీ #StarSportsTelugu / Disney + Hotstar లో #BelieveInBlue
Tweet media one
15
682
2K
@StarSportsTel
StarSportsTelugu
5 months
దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయిపోయే ఆటతో అదరగొడుతూ ⚡ తెలుగోడి సత్తా చాటుతున్న యంగ్‌స్టర్ NitishKumarReddy కు 🤩 బర్త్‌డే విషెస్ చెప్పేయండి 🎂 #HappyBirthdayNitishKumarReddy #HappyBirthdayNKR #TATAIPL #IPLonStar
Tweet media one
16
609
2K
@StarSportsTel
StarSportsTelugu
11 months
🇮🇳 🆚 🇦🇺 ఫైనల్ రోజు 🤩 స్పెషల్ విషెస్ టు #TeamIndia ఫ్రమ్ సూపర్ స్టార్స్ 😍 🏆 మనం కొడుతున్నాం అంతే! 🥳 చూడండి | ICC Men’s Cricket World Cup #INDvAUS Final | 12 PM నుండి మీ #StarSportsTelugu & Disney+Hotstar లో #CWCFinalOnStarSports #CWC23
8
395
2K
@StarSportsTel
StarSportsTelugu
5 months
కొత్త అప్రోచ్‌తో ఆడారు.. 😍 రికార్డులు బ్రేక్ చేశారు.. 🔥 మస్త్ ఎంటర్టైన్‌మెంట్ అందించారు 👌 థాంక్యూ #OrangeArmy 🧡 #TATAIPL #IPLonStar
Tweet media one
4
167
2K
@StarSportsTel
StarSportsTelugu
6 months
Tollywood పోకిరి @urstrulyMahesh 🤝 కెప్టెన్ సాబ్ @patcummins30 😍 #IPLonStar #ProudToBeTelugu #ORangeORangeu #ManaSunRisers #SSMB
@patcummins30
Pat Cummins
6 months
Lovely to meet the Prince of Tollywood! @urstrulyMahesh 🎥
Tweet media one
1K
11K
72K
6
678
2K
@StarSportsTel
StarSportsTelugu
2 years
Hitman @ImRo45 మాస్ 💥 Thala @msdhoni గ్రేస్ 😍 ఈ మెగా బ్యాటిల్ భళే భళే మజాగా ఉంటుంది 🥳 మరి ఈ అద్దిరిపోయే ఆటకు మీరు తయారా? 😎 చూడండి #MIvsCSK | సా 6:30 కు #TATAIPL #Epic #IdiIppuduNormale మీ #StarSportsTelugu / Disney + Hotstar లో
Tweet media one
56
487
2K
@StarSportsTel
StarSportsTelugu
3 years
మహీ అంటేనే మాస్ 🥳 మరి మన థల మాస్ కి మెగా మాస్ 🔥 తోడైతే వేరే లెవల్ కద 🤩 సో #DearFans మేస్త్రి గారి గెటప్ లో మన కెప్టెన్ @msdhoni లుక్ ఎలా ఉందో కామెంట్ చేసెయ్యండి 😎 #CelebratingMSDhoni
Tweet media one
47
501
2K
@StarSportsTel
StarSportsTelugu
2 years
ఎప్పుడొచ్చాము అని కాదు అన్నయ్య 😎 వికెట్లు పడ్డాయా లేదా! 🤩 #Shami #Pokiri #StarSportsTelugu
Tweet media one
15
588
2K
@StarSportsTel
StarSportsTelugu
2 years
ఫామ్ లోకి వస్తే 😎 ఒప్పొనెంట్ టీం ఏదో లెక్క చెయ్యడు 💥 ఎన్ని ఓవర్లు అని లెక్క చెయ్యడు 💪🏻 బౌండరీల ఊచకోతే..! 🔥 చూడండి Mastercard #INDvSL 2nd ODI ఈరోజు | 12:30 PM నుండి మీ 📺 #StarSportsTelugu & Disney+Hotstarలో #BelieveInBlue 💙 #RohitSharma #VeeraSimhaReddy #BalaKrishna
Tweet media one
21
469
2K
@StarSportsTel
StarSportsTelugu
1 year
ℙ𝕣𝕠𝕛𝕖𝕔𝕥 𝕂ohli 😎👑 మన 🐐 ప్లేయర్ @imVkohli ఈరోజు తన 5️⃣0️⃣0️⃣వ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడనున్నాడు..🔥 #ViratKohli #KingKohli #Kohli #ProjectK #Prabhas #TeamIndia #BelieveInBlue #StarSportsTelugu
Tweet media one
5
458
2K
@StarSportsTel
StarSportsTelugu
6 months
అతను షాట్స్ కొడుతుంటే బ్యాటింగ్ ఇంత ఈజీనా అనిపిస్తుంది 🏏 ఆ క్లాసు.. ఆ గ్రేసు.. అబ్బో అదిరిపోతుంది 😍 మనందరి ఫేవరెట్ Hitman కు బర్త్‌డే విషెస్ చెప్పేద్దాం మరి 😀 హ్యాపీ బర్త్‌డే @ImRo45 🎂 #HappyBirthdayRohitSharma #RohitSharma #Hitman
Tweet media one
7
368
2K
@StarSportsTel
StarSportsTelugu
2 years
లెజెండ్ బాల‌య్య‌తో స్టార్ట్‌స్పోర్ట్స్ తెలుగు ఇన్‌క్రెడిబుల్ ప్రీమియ‌ర్ లీగ్ ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో ఇక ఆట #UnStoppable 🔥 బిగ్గెస్ట్ బ్లాక్‌బ్ల‌స్ట‌ర్ ఓపెనింగ్‌కి బీ రెడీ మార్చ్ 31 | సా 5 నుంచి దబిడి దిబిడే #IPLonStar #IPLonStarwithNBK #NBKwithStarSportsTelugu #NBK #JaiBalayya
20
592
2K
@StarSportsTel
StarSportsTelugu
3 years
దుమ్మురేపే ఆటతో దమ్ముచూపుతూ 💪 #OrangeArmy ని విజయబాటలో నడిపిస్తున్నారు #AidenMarkram & #RahulTripathi 💥 మరి ఇవాళ్టి మ్యాచ్‌లో పంజాబ్‌పై సూపర్‌హిట్ షో చేస్తారా? 🤩 చూడండి #PBKSvSRH | మ 2 గ.కు #Epic #TATAIPL #IdiIppuduNormale మీ #StarSportsTelugu / StarMaaGold /Disney+Hotstarలో
Tweet media one
6
377
2K
@StarSportsTel
StarSportsTelugu
2 years
తెలుగు కుర్రాడు @TilakV9 తో ఇంటర్వ్యూ 😉 మరి తన గేమ్ గురించి 😎 ఏమంటున్నడో చూసేయండి 🤘 #IPLOnStar #MI #Mumbai #StarSportsTelugu #TilakVarma #HusharuOn #Cricket #BetterTogether
11
549
2K
@StarSportsTel
StarSportsTelugu
3 years
2016 #IndiaU19 టీమ్ నుంచి వచ్చిన సెన్సేషన్ డొమెస్టిక్ లో ఢిల్లీ కు #VIVOIPL లో #DC కు అదరగొట్టి టీమ్ ఇండియా లో ప్లేస్ సాధించాడు అద్భుత పర్ఫార్మెన్సెస్ తో మనల్ని అలరిస్తున్నాడు 🥳 మరి ఈ 'యంగ్ టైగర్' లాంటి ప్లేయర్ కు బర్త్ డే విషెస్ చెప్పేయండి హ్యాపీ బర్త్ డే @RishabhPant17 🎂
Tweet media one
26
446
2K
@StarSportsTel
StarSportsTelugu
3 years
మెగా మాస్ 🔥 + మహి క్లాస్ 😎 ఈ కాంబో వేరే లెవల్ ✊ సో #DearFans 😍 థల @msdhoni ఈ మెగా స్పెషల్ లుక్ 🥳 పై మీ కామెంట్ 🤔 #HappyBirthdayMegaStar
Tweet media one
19
568
2K
@StarSportsTel
StarSportsTelugu
2 years
నిన్న లంచ్ తరువాత 😉 మన కుర్రోడు కేఎస్ భరత్ బ్యాటింగ్ 🔥 ఇరగదీసేసాడు అనే చెప్పాలి 🤩 మరి ఇంతకు అది ఎలా సాధ్యపడిందో 😎 & అలాగే ఆస్కార్ గెలిచిన 🥳 #RRR టీం పై తన ఫీలింగ్ ఏంటో 💥 తన మాటల్లోనే చూసేయండి 😊 Mastercard #INDvAUS 4th Test #StarSportsTelugu #KSBharath #Oscars
6
410
2K
@StarSportsTel
StarSportsTelugu
1 year
హిట్ మ్యాన్ 😎 పుల్ షాట్ స్పెషలిస్ట్ 🤩 తన పవర్ హిట్టింగ్ కు ఫ్యాన్ కానీ వారే లేరు 🔥 విషింగ్ టీం ఇండియా కెప్టెన్ 🤘 ఏజెంట్ 45 @ImRo45 ఏ వెరీ హ్యాపీ బర్త్ డే 🥳 #StarSportsTelugu /HD #HBDRohitSharma #Agent45 #HappyBirthdayRohitSharma #Hitman #TeamIndia
Tweet media one
5
382
2K
@StarSportsTel
StarSportsTelugu
6 months
లాస్ట్ టైం ఉప్పల్‌లో రికార్డ్‌లు బద్దలయ్యాయి 🔥 మరి ఈసారి కూడా లెక్క తక్కువ కాకూడదు అంటూ మన @SunRisers టీంను విష్ చేసారు హాస్య బ్రహ్మ బ్రహ్మానందం గారు 🥳 మ్యాచ్ కోసం రెడీనా మరి.? చూడండి #TATAIPL Hyderabad v Chennai లైవ్ మీ #StarSportsTelugu లో #IPLOnStar #IPL2024
4
242
2K
@StarSportsTel
StarSportsTelugu
2 years
ఇక్కడ ఇచ్చిన 🗝️🧩 ని డీకోడ్ చేసి 🤩 ఆ స్టార్ ప్లేయర్ ఎవరో కరెక్ట్ గా గెస్ చేసి కింద కామెంట్స్ లో మెన్షన్ చెయ్యండి!🔥 #IPLOnStar #HusharuOn #GameOn #BetterTogether #Cricket
Tweet media one
356
107
2K
@StarSportsTel
StarSportsTelugu
2 years
"ఆడు ఏ ఫార్మాట్ ఆడిన రాజే రా!"🔥😎 మీరేమంటారు ఫ్యాన్స్.? వరల్డ్స్ బెస్ట్ ఆల్ ఫార్మాట్ గ్రేటెస్ట్ ప్లేయర్ ఎవరు.? 😉 #ViratKohli
Tweet media one
21
193
2K
@StarSportsTel
StarSportsTelugu
3 months
మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన 🏆 ఏకైక భారత్ కెప్టెన్‌గా మాత్రమే కాకుండా మరెన్నో ఘనతలు.. 😊 వీటన్నిటికీ మించి అభిమానుల నుంచి ఎనలేని అభిమానం అతని సొంతం 🫶🏻 పుట్టిన రోజులు శుభాకాంక్షలు కెప్టెన్ కూల్ తలా @msdhoni 🙏🏻✨ #HappyBirthdayDhoni #StarSportsTelugu #Thala #MahendraSinghDhoni
Tweet media one
1
368
2K
@StarSportsTel
StarSportsTelugu
3 years
రికార్డులు తిరగరాయడంలో అతనికి లేరెవ్వరూ సాటి 🤩 ఫీల్డ్ లో దిగాక అతనికి అతనే పోటీ 💪 King ఆఫ్ క్రికెట్ 👑 @imVkohli 🏏 ఈ ICC #T20WorldCup లో అదరగొట్టేస్తాడా 🥳 ఇండియన్ టీమ్ కు ట్రోఫీ అందిస్తాడా 😍 #HappyBirthdayPrabhas 🎂 #RadheShyam #ViratKohli
Tweet media one
57
629
2K
@StarSportsTel
StarSportsTelugu
1 year
Agent about King 👑 ఏజెంట్ @AkhilAkkineni8 కింగ్ కోహ్లీ మీద తన అభిప్రాయాన్ని మనతో పంచుకున్నారు మీరు కూడా చూసేయండి చూడండి 👀 #TATAIPL | #PBKSvRCB లైవ్ మీ 📺 #StarSportsTelugu /HD లో 🔥 #IPLOnStar #HusharuOn #GameOn #BetterTogether #Cricket
13
391
2K
@StarSportsTel
StarSportsTelugu
1 year
ఖుషీ ఖుషీగా..! 😍 ఇన్క్రెడిబుల్ లీగ్ విశేషాలు పంచుకున్న @TheDeverakonda & @Samanthaprabhu2 🤩 మరి అవేంటో మీరు లైవ్ లో చూసేయండి 😉 చూడండి 👀 #TATAIPL | #MIvRCB ఈరోజు సా 6 నుంచి మీ 📺 #StarSportsTelugu /HD లో 🔥 #IPLOnStar #RivalryWeek #TATAIPL2023 #HusharuOn #GameOn #Cricket
24
356
2K
@StarSportsTel
StarSportsTelugu
2 years
మీ ఫేవరెట్ సూపర్ స్టార్స్ కలిసి సందడి చేస్తే ఎట్టా ఉంటుందో తెలుసా? 😎 మరి బాలయ్య గారు 🦁 & ఆర్య వేసిన స్టెప్పులను చూసేయండి 🤩 చూడండి 👀 GTvCSK లైవ్ మీ 📺 #StarSportsTelugu /HD & #MaaMovies లో 🔥 #NBK #arya #IPLOnStar #HusharuOn #GameOn #BetterTogether #WhistlePodu #Cricket
5
303
2K
@StarSportsTel
StarSportsTelugu
4 years
మీరు ఎంతో అభిమానించే "V" సినిమా స్టార్స్ @nameisnani @I_nivethathomas @isudheerbabu @aditiraohydari మా Instagram పేజ్ ను లాంచ్ చేసేసారు! Instagram లో మమ్మల్ని ఫాలో అవ్వటానికి కింద లింక్ ను క్లిక్ చెయ్యండి ఇప్పుడు డబల్ మస్తీ డబల్ ఆనందం ! 🔗
6
214
2K
@StarSportsTel
StarSportsTelugu
6 months
స్టార్‌స్పోర్ట్స్ తెలుగు ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు 🥭🌿 #HappyUgadi #Ugadi #TATAIPL #IPLonStar #IPL2024
Tweet media one
13
139
2K