Sri శ్రీ ஶ்ரீ Profile Banner
Sri శ్రీ ஶ்ரீ Profile
Sri శ్రీ ஶ்ரீ

@srinath_adv

4,881
Followers
1,635
Following
11,137
Media
42,865
Statuses

Pharma - Cinema - Judiciary. యద్భావం తద్భవతి, #தமிழன். #NBK #DadaBoy #TeamHayaan #LegalFighter #Gif_Lover #పూల_చొక్కాలు #JohnnyDepp 😍 #ఉప్రేసం

Amaravathi, People's Capital
Joined April 2018
Don't wanna be here? Send us removal request.
@srinath_adv
Sri శ్రీ ஶ்ரீ
1 year
బాగా నచ్చేశావ్ అబ్బాయ్. 😍 'మా' అనే పదంతో వంద మెట్లు పైకి ఎక్కేశావ్... మీ మాటల్లో పరిణితి కనిపించింది. Love😍 @AlwaysRamCharan #100YearsOfNTR #100YearsOfLegendaryNTR
Tweet media one
7
317
3K
@srinath_adv
Sri శ్రీ ஶ்ரீ
1 year
మీ ఇంట్లో సమస్య మాకు ఎందుకు.? మీ ఇంట్లోనే పెట్టుకో..
@KTRBRS
KTR
1 year
CM KCR Garu has been suffering from Viral Fever and Cough for the last one week. He is being treated at home by his medical team and is being monitored closely. As per Doctors he should be able to get back to normalcy in a few days
1K
752
8K
102
500
2K
@srinath_adv
Sri శ్రీ ஶ்ரீ
27 days
Need of the hour. Thank You Tiger @tarak9999 ♥️
@tarak9999
Jr NTR
27 days
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరుగుతున్న వరద భీభత్సం నన్ను ఎంతగానో కలచివేసింది. అతిత్వరగా ఈ విపత్తు నుండి తెలుగు ప్రజలు కోలుకోవాలని నేను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. వరద విపత్తు నుండి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకొనే చర్యలకి
2K
15K
60K
3
285
1K
@srinath_adv
Sri శ్రీ ஶ்ரீ
4 months
ఈ బుడ్డి పిల్లని నాకు దత్తత ఇవ్వండి. నా వారసురాలిగా ప్రకటిస్తా😍😍 #జైబాలయ్య
1
159
1K
@srinath_adv
Sri శ్రీ ஶ்ரீ
5 months
నాకు పూర్తి స్థాయి డ్యూటీ ఇవ్వండి @ncbn @naralokesh @PawanKalyan ఈ ఎన్నికల గొడవలు గురించి అన్నీ కేసుల్లో ఎదుటివారికి చుక్కలు చూపిస్తా. మాచర్ల కోసం ఎంతైనా కష్టపడతా... మన మీద పడిన ప్రతీ చేతికి సంకెళ్ళు పడాలి. సహకరించిన ప్రతీ ఉద్యోగి ఇంట్లో కూర్చోవాలి. ✌🏻
19
194
933
@srinath_adv
Sri శ్రీ ஶ்ரீ
8 months
ఎవ్వర్రా నువ్వు, ఇంత టాలెంటెడ్ లా ఉన్నావ్.. 🤣😂🤣😂🤣
30
137
898
@srinath_adv
Sri శ్రీ ஶ்ரீ
2 years
ఈ స్టెప్పులు చూస్తూ కూర్చోవడం నా వల్ల కాదు. నేనేదో పంచ కట్టుకొని ఒంగోలు థియేటర్లో హుందాగా వెళ్ళాలి అనుకున్నా. ఇలాంటి స్టెప్పులకు నా పంచ సెట్ అవదు. ట్రాక్ పాంట్ & రన్నింగ్ షూ ఉ��టే, ఇక నేనేంటో చూపిస్తా. ఊరికి వచ్చేయ్ @megopichand కలిసి చూద్దాం. @MythriOfficial @MusicThaman
21
138
884
@srinath_adv
Sri శ్రీ ஶ்ரீ
1 year
బాగా తెలిసిన వారు బాలయ్య మీద కామెంట్ చేస్తుంటే కూడా స్పందించలేని నాది చేతకాని తనమా లేక ఓర్పు అంటారా🤔🤔 బాలయ్య గురించి ఈక కూడా తెలియదు వారికి. నా తరపున YSRCP రెడ్లకు ఉచితంగా కాన్సర్ ట్రీట్మెంట్ చేయించా బసవతారకంలో. అన్నీ bills ఉన్నాయి, కానీ అలా బయటపెట్టి నేను దిగజారాలేను😥
34
226
879
@srinath_adv
Sri శ్రీ ஶ்ரீ
3 years
నాయకుడితో ఈరోజు... #Leader #NCBN #NewProfilePic #NewProfilePic2021
Tweet media one
34
65
725
@srinath_adv
Sri శ్రీ ஶ்ரீ
5 months
ఇంటికి చేరిన రాంబాబు అన్న🥳🥳
81
107
751
@srinath_adv
Sri శ్రీ ஶ்ரீ
7 months
ఈ స్పీచ్ ఏంట్రా ఇంత కిక్ ఇస్తుంది 🔥🔥🔥🔥🔥
@RajReddyTweets
Raj Reddy
7 months
బిడ్డా కేటీఆర్ నీకు దమ్ముంటే, నువ్వు మొగోడివైతే తెలంగాణలో ఒక్క ఎంపీ సీటు గెలిచి చూపించు - రేవంత్ రెడ్డి 🔥🔥 డ్రామా రావు మచ్చ ముఖచిత్రం ఏమిటో😂😂
43
274
1K
19
120
734
@srinath_adv
Sri శ్రీ ஶ்ரீ
1 year
పని మీద ధ్యాస లేదు, చాలా సంవత్సరాలు తర్వాత నల్లకోటు అంటే కంపరంగా ఉంది. పెద్దాయన గురించే నా ఆలోచన, ధైర్యంగా ఉండలేకపోతున్నా😥 కొన్ని శక్తులు అడ్డుపడుతున్నాయి, దొడ్డిదారిన వెళ్తున్నాయి అని తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితి😥 కక్కలేను, మింగలేను😭 క్షమించు పెద్దాయన @ncbn @naralokesh
30
142
683
@srinath_adv
Sri శ్రీ ஶ்ரீ
7 months
ఇప్పుడే రాంబాబు అన్నని తెనాలి 2వ పట్టణ స్టేషన్లో కలిశాను. ధైర్యం చెప్పి ఆయనకు న్యాయ ప్రక్రియలో తగిన సహాయ సహకారాలు అందిస్తా అని చెప్పి వచ్చాను. ఆయన బాగానే ఉన్నారు, అదే మాట అందరికీ చెప్పమని చెప్పారు.
61
157
664
@srinath_adv
Sri శ్రీ ஶ்ரீ
3 months
Women Card, ST SC card 😏😏 Is the Constitution came into force only for ST SC🤔🤔🤔 ఎవడ్రా ఈమెకు జాబ్ ఇచ్చింది.? నిజంగా పాస్ అయిందా🤔
26
153
658
@srinath_adv
Sri శ్రీ ஶ்ரீ
1 year
ఇలాంటి నిస్వార్ధపు కార్యకర్తలే తెలుగుదేశం బలం. 😍 మా పక్కఊరిలో కనిపించింది 🤩😍 #తెలుగుదేశంపార్టీ ✌🏻✌🏻✌🏻
Tweet media one
16
96
647
@srinath_adv
Sri శ్రీ ஶ்ரீ
3 years
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఒక స్కాం మీ ముందుకు రాబోతుంది... దీనివలన నాకు ఏదైనా ప్రమాదం జరగవచ్చు, కానీ బయటపెట్టి తీరుతా.. చిన్నదిలా కనిపిస్తుంది, కానీ దీని వలన అతిపెద్ద విస్ఫోటనం సంభవిస్తుంది. 🔥🔥 ఒకదానితో ఇంకొకటి ముడిపడి చాలా ఉన్నాయి. సిద్ధంగా ఉండండి. 6గంటల్లో వస్తుంది.
26
164
638
@srinath_adv
Sri శ్రీ ஶ்ரீ
1 year
ఈరోజు ఇంటి మీద కొత్త జెండా డిసైడ్ చేసినా. ఎట్లుంది.?
20
81
613
@srinath_adv
Sri శ్రీ ஶ்ரீ
3 years
కొందరు ఇంకా ఏడుస్తూనే ఉన్నారు, ఈయన పని ఈయన చేసుకుంటూ వెళ్తున్నాడు. 100 పడకల ఆసుపత్రిని 650 పడకలుగా పెంచాడు. మనసున్న బంగారం, మా హీరో. నేడు పెరుగుతున్న కాన్సర్ వ్యాధిని సమగ్రంగా ఎదుర్కోవడానికి తనకి చేతయినంత చేస్తున్నాడు. నీ సేవా దృక్పథంకి నా వందనాలు బాలయ్య🙏🏻🙏🏻 #జైబాలయ్యా
Tweet media one
7
158
590
@srinath_adv
Sri శ్రీ ஶ்ரீ
2 years
నిన్న తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి @naralokesh అన్నతో. తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ పనితీరు గురించి చర్చించాం, ఎంతో ఓపికగా సమాధానం చెప్పారు. ఎక్కడ అయినా, ఎవరితో అయినా... మన స్టిల్ ఇంతే😜 #జైబాలయ్యా #జైతెలుగుదేశం
Tweet media one
25
50
578
@srinath_adv
Sri శ్రీ ஶ்ரீ
1 year
అరాచకాలకు అడ్డా మన యాదగిరిగుట్ట. ఒక వాహనానికి 500అంట అది కూడా డిజిటల్ పే లేదు. ఎందుకు ఇంత దోపిడీ @KTRBRS ఇంత గుడి కట్టింది ఇలాంటి దోపిడీ కోసమా.? సిగ్గులేదా @TelanganaCMO దీనికంటే అడుకున్నా కూడా బాగా వస్తాయి చిల్లర.
Tweet media one
Tweet media two
78
203
578
@srinath_adv
Sri శ్రీ ஶ்ரீ
5 months
మా ప్రకాశం జిల్లాకు నీళ్లు ఇవ్వు @ncbn సార్. నీకు జీవితాంతం ఊడిగం చేస్తాం. ఒంగోలు గిత్తల జాతి అంతరించిపోకుండా ఒంగోలు కేంద్రంగా ఒక అభివృద్ధి కేంద్రం పెట్టండి. మా ఈ చిన్ని కోరికలు తీర్చి మమ్మల్ని ప్రోత్సహించండి. జన్మదిన శుభాకాంక్షలు బాబు గారు💐 @naralokesh #HappyBirthdayCBN
Tweet media one
7
123
568
@srinath_adv
Sri శ్రీ ஶ்ரீ
2 years
#ShowTime : Count #5 మరొక్కమారు మా బంగారుకొండ కొరకు 'D'సెంటర్ సింగల్ స్క్రీన్లో. ఊపు తగ్గడం లేదు సామీ @megopichand స్కోర్ అయితే వేరే లెవెల్ యా నీ.. @MusicThaman #ఒంటిచేత్తో_ఊచకోత #VeeraShimaReddy #VeeraSimhaReddyMassJathara
Tweet media one
3
100
549
@srinath_adv
Sri శ్రీ ஶ்ரீ
1 year
సుప్రీంకోర్టు న్యాయవాది సిద్దార్థ్ లూధ్ర & ధమ్మాలపాటి శ్రీనివాస్ తమ వాదనలు కోర్టు హాల్ 4 లో వినిపించడానికి సిద్ధం అయ్యారు.. 🔥🔥🔥🔥
15
87
543
@srinath_adv
Sri శ్రీ ஶ்ரீ
1 year
జన్మదిన శుభాకాంక్షలు @ncbn గారు. మీరు అది చేశారు, ఇది చేశారు అని మాట్లాడను. మీరు ఉంటే చాలు ధైర్యంగా ఉంటుంది. మీరు సంపూర్ణ ఆరోగ్యంగా నిండు నూరేళ్లు ఉంటే మాకు అదే చాలు. మా ధైర్యం, మా భరోసా, మా నమ్మకం మీరే బాబు గారు. #TeluguPrideCBN #HBDTeluguPrideCBN
Tweet media one
8
94
530
@srinath_adv
Sri శ్రీ ஶ்ரீ
2 years
ఏసీ పనిచేయడం లేదా అని అడిగితే సైన్సు గురించి బయట వాతావరణం గురించి చెప్తున్నారు డ్రైవర్ అన్న. ప్రశ్నించడం తప్పు అని కూడా అన్నారు. ఎంతటి గొప్పమాట సార్ @apsrtc @apsrtcinfo @APSRTCBuses అసలు మీ సమస్య ఏంటి బాసు.? ఏసీ రేట్లు దొబ్బి, ఏసీ లేకుండా తీసుకుని వెళ్తున్నారు.
Tweet media one
35
184
509
@srinath_adv
Sri శ్రీ ஶ்ரீ
2 months
రేయ్ @ysjagan ఇందాక తాడేపల్లి నీ ఇంటి దగ్గర నీకు ఎవరూ దణ్ణం పెట్టలేదు, కానీ నువ్వు మాత్రం నాకు దణ్ణం పెట్టావ్. సరేలే, నాకు మంచితనం & సంస్కారం ఉంది కాబట్టి అది స్వీకరిస్తున్నా. ఇంకొక్కసారి నన్ను ఇబ్బంది పెట్టకు.
40
52
512
@srinath_adv
Sri శ్రీ ஶ்ரீ
1 year
నా దైవం, నా బలం, నా బలహీనత, నా గర్వం, నా పొగరు మా బాలయ్య. ఎన్నటికీ ఎప్పటికీ నీకు దాసోహమయ్యా బాలయ్య... మా బంగారుకొండకి జన్మదిన శుభాకాంక్షలు😘😘😘 #HappyBirthdayNBK #GlobalLionNBK
Tweet media one
3
79
505
@srinath_adv
Sri శ్రీ ஶ்ரீ
5 months
బెయిల్ ఇచ్చారు 🥳🥳🥳🥳 కానీ మంగళవారం వరకు ఎదురుచూడాలి🥺🥺 ఆర్డర్స్ కరెక్షన్ కోసం ఒక గంట సమయం పడుతుంది🥺 సార్ దగ్గర 20 పైగా ఉన్నాయి కరెక్షన్ కోసం🥺 CMO నుంచి గట్టిగా పగబట్టారు అందుకే ఆలస్యం... పులి వేట మంగళవారం నుంచి🥳🥳
@srinath_adv
Sri శ్రీ ஶ்ரீ
5 months
మరి కొద్ది నిమిషాల్లో రాంబాబు అన్న బెయిల్ తీర్పు వెలువరించనున్నారు. గుండె వేగంగా కొట్టుకుంటుంది🥺 ఎన్నో రోజుల శ్రమ ఈరోజు వచ్చే తీర్పు మీద ఆధారపడి ఉంది. బయట వాతావరణం ఎలా ఉన్నా, నాకు చమటలు పడుతున్నాయి🥺 దేవుడే దిక్కు🙏🏻🙏🏻🙏🏻
62
69
425
67
109
504
@srinath_adv
Sri శ్రీ ஶ்ரீ
20 days
మా ఇంటి నుంచి మంగళగిరి - ఉండవల్లి (Opp. ముగ్గు రోడ్డు) రోడ్డుకి కనెక్టింగ్ రోడ్డు పరిస్థితి. @naralokesh మీ కార్యాలయానికి కూడా ఒక అర్జీ పెట్టి 2 నెలలు అవుతుంది. ఇక్కడ 40 - 50 కుటుంబాలు 15 సంవత్సరాల నుంచి ఉంటున్నాయి. సైడు కాలువలు కూడా లేవు. ప్రతీరోజూ సాహసం చేయడంలా ఉంటుంది.
25
170
498
@srinath_adv
Sri శ్రీ ஶ்ரீ
3 months
1. స్కాం జరిగినప్పుడు ఆయన TDP లో లేరు. 2. స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు కూడా ఆయన TDP లో లేరు. 3. ఆవిడ TDP అని ఎక్కడా అనలేదు. పదే పదే TDP అని ప్రస్తావించకు. ఊరికే నువ్వు దొర్లే బురదని మాకు అంటించాలి అనుకోకు. తప్పుడు రకం వెధవ..
@TeluguScribe
Telugu Scribe
3 months
TDP MP తప్పుడు స్టేట్మెంట్ వల్ల నా భర్త జైల్లో ఉన్నారు : కేజ్రీవాల్ భార్య తన భర్త రాజకీయ కుట్రకు బలి అయ్యారని ఢిల్లీ సీఎం కేజీవాల్ భార్య సునీత ఆరోపించారు. TDP MP మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కేజ్రీవాల్ ను అరెస్ట్ చేశారు. తన కొడుకు రాఘవను కాపాడుకునేందుకు
71
435
1K
27
150
489
@srinath_adv
Sri శ్రీ ஶ்ரீ
5 months
@ImYanamala నీలాంటి ట్రాన్సజెండర్ గాళ్లను కూడా రానిస్తారు అదే భారతదేశం గొప్పతనం. వెళ్లి ఓటు వేయిరా. లబ్బే.
13
87
484
@srinath_adv
Sri శ్రీ ஶ்ரீ
11 months
వేరే లెవల్.... 😂🤣😂😂 రేయ్ చూసి నేర్చుకోండి @JaiTDP @iTDP_Official ఇవిరా ads అంటే, ఇదిరా ప్రచారం అంటే, ఇదిరా డెడికేషన్ అంటే, ఇదిరా SM management అంటే... ఇంకా ఎప్పుడు నేర్చుకుంటారు..??
@INCTelangana
Telangana Congress
11 months
ప్రజలారా నమస్తే... బీఆర్ఎస్ కు ఓటేస్తే.. 👉 మీకు ఇచ్చిన వాగ్దానాలన్నీ మల్లా మర్చిపోతాడు. 👉 ఇంటింటికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, పేపర్ లీకేజీలు చేస్తాడు. 👉 మీ భూములు, మీ పొలాలు కబ్జా చేసి కేసీఆర్ కుటుంబం పంచుకుంటుంది. 👉 కాళేశ్వరం ప్రాజెక్టు, ధరణి పోర్టల్ వంటి
101
849
2K
14
151
475
@srinath_adv
Sri శ్రీ ஶ்ரீ
11 months
ఏడ్చే వాళ్ళు ఏడుస్తారు.. కానీ నందమూరి అభిమానులు అలానే ఉండిపోతారు... #బాబాయ్_అబ్బాయ్ #నందమూరి #బాలయ్య
Tweet media one
14
114
555
@srinath_adv
Sri శ్రీ ஶ்ரீ
2 years
ఊహ తెలిసినప్పటి నుంచి నేను ఇష్టపడ్డ నటుడు, తనతో పని చేశాక ప్రాణం అయ్యాడు. కల్మషం లేని ప్రేమ, ముక్కుసూటి తనం తన నుంచి అలవరచుకున్నాను. ఎన్నో మాటలు పడతాడు కానీ, ఆయన ప్రేమ అలానే ఉంటుంది. నా దైవం,నా ప్రాణం,నా బాలయ్య ఒక్కడే. ఎవరు ఎన్ని అనుకున్నా, నా దారి నాదే #HappyBirthdayNBK
Tweet media one
8
88
458
@srinath_adv
Sri శ్రీ ஶ்ரீ
4 months
91K ఏంటి స్వామీ😱😱😱 55K అంటేనే అతి అనుకున్నా🥺🥺 కానీ ఓడిన చోట గెలిపించి చూపించావ్.. 🙏🏻🙏🏻 @naralokesh నువ్వు నాయకుడిగా ఎదిగావ్. కార్యకర్తలను జాగ్రత్తగా చూసుకో... చాలు... పదవులు వద్దు నీకు... నువ్వెంటో నిరూపించుకో..
Tweet media one
2
84
468
@srinath_adv
Sri శ్రీ ஶ்ரீ
10 months
Congratulations Dosth 🥳🥳💐💐 You deserve much high. @ferozkhaninc Minister Saab. 💐💐 Will meet you after oath ♥️ #TelanganaElections #TelanganaAssemblyElection2023 #CongressWinningElections2023
Tweet media one
16
51
459
@srinath_adv
Sri శ్రీ ஶ்ரீ
6 months
ఈరోజు రాంబాబు అన్నని కలిశాను. తాను బాగా ధైర్యంగా ఉన్నాడు. అందరికీ ఇదే మాట చెప్పమన్నారు. సోమవారం బాపట్ల కోర్టులో బెయిల్ పిటీషన్ విచారణ ఉంది. న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాము.
31
84
458
@srinath_adv
Sri శ్రీ ஶ்ரீ
2 years
కాసేపు హాయిగా నవ్వుకుందాం... 🤣😂🤣😂🤣😂
21
63
448
@srinath_adv
Sri శ్రీ ஶ்ரீ
2 years
అరుణాచలంలో ప్రభుత్వ వసతి గృహం చాలా బాగుంది.. ఫ్రీ అల్పాహారం కూడా ఉంది.. #TravelWithSri
Tweet media one
19
20
439
@srinath_adv
Sri శ్రీ ஶ்ரீ
3 years
వారణాసి వేదికగా ఒక కథ సిద్ధం అయింది... రేపు లేదా ఎల్లుండి ఒక ప్రముఖ హీరోకి ఈ కథ చెప్పబోతున్నాం... #RomCom
49
31
426
@srinath_adv
Sri శ్రీ ஶ்ரீ
4 years
ఈయనను ఇక్కడ ఎంత మంది దగ్గరగా చూశారో నాకు తెలియదు, కానీ ఒకప్పుడు తనతో పనిచేస్తున్నప్పుడు ఆయన గురించి అర్ధం చేసుకోని భక్తుడిగా మారిపోయాను. నాకు కష్టం అంటే 10ని'లాలో హాస్పిటల్లో అన్నీ ఏర్పాట్లు చేసిన మనసున్న మారాజు. భోళాశంకరుడు, తను తినేదే నాకు & అందరికీ పెడతాడు. #జైబాలయ్య ❤️❤️
Tweet media one
2
99
419
@srinath_adv
Sri శ్రీ ஶ்ரீ
1 year
ఇక్కడ కోర్టులో పరిస్థితి హై-టెన్షన్ నడుస్తోంది. నరాలు చిట్లుతున్నాయి😫 ఏ ఆదివారం నేను ఇలా చూడలేదు. 🙈🙈🙈 #CBNArrest #WeWillStandWithCBNSir
8
80
427
@srinath_adv
Sri శ్రీ ஶ்ரீ
5 months
మరి కొద్ది నిమిషాల్లో రాంబాబు అన్న బెయిల్ తీర్పు వెలువరించనున్నారు. గుండె వేగంగా కొట్టుకుంటుంది🥺 ఎన్నో రోజుల శ్రమ ఈరోజు వచ్చే తీర్పు మీద ఆధారపడి ఉంది. బయట వాతావరణం ఎలా ఉన్నా, నాకు చమటలు పడుతున్నాయి🥺 దేవుడే దిక్కు🙏🏻🙏🏻🙏🏻
62
69
425
@srinath_adv
Sri శ్రీ ஶ்ரீ
3 years
Just happened @ Jubilee Check post: నేను సిగ్నల్లో ఆగి ఉన్నాను, నా కార్ పక్కన ఒక Black BMW వచ్చి ఆగింది, అది తెలిసిన కారులా ఉంది అని చూస్తే అందులో బాలయ్య ఉన్నారు.. నేను నమస్కారం చేసి, నా tattoo చూపించాను. ప్రేమగా నవ్వుతూ ప్రతినమస్కారం చేశాడు. ఒక మునిలా కూర్చున్నాడు కార్ లో..
8
48
412
@srinath_adv
Sri శ్రీ ஶ்ரீ
1 year
No Comments 🙏🏻🙏🏻 ఇలాంటి ఆటలు ఎలా ఆడాలి అనేది ఇప్పటికైనా నేర్చుకుంటారు అని ఆశిస్తున్నాను @naralokesh . ఓపిక, సహనం, గడ్డి, గాధం మనకు వద్దు. ప్రతీ బాలు సిక్స్ కొట్టాలి. నల్లకోటు బుజాన వేసుకొని ప్రతీ ఊరు తిరుగుతా, తప్పు చేసిన ప్రతివాడికీ శిక్ష పడేలా చేయాలి. మాట తప్పకు.
8
114
409
@srinath_adv
Sri శ్రీ ஶ்ரீ
3 years
ఇది బాలయ్య దమ్ము... 🔥🔥🔥🔥 మాస్ ఉంది ఇక్కడ.... దమ్ముంటే రండి చూసుకుందాం.... సుదర్శన్ థియేటర్ల....
4
123
395
@srinath_adv
Sri శ్రీ ஶ்ரீ
4 months
#NewProfilePic ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి తాలూకా 😍
Tweet media one
10
27
409
@srinath_adv
Sri శ్రీ ஶ்ரீ
2 years
ఈ మహనీయుడు స్థాపించిన ఈ బసవతారకం కాన్సర్ హాస్పిటల్ ఎందరి ప్రాణాలను నిలబెదుడుతుందో ప్రత్యేకంగా చూస్తేనే కానీ తెలియదు. ఎన్ని జన్మలెత్తినా మీ ఋణం తీర్చుకోలేము స్వామీ🙏🏻🙏🏻🙏🏻
Tweet media one
4
66
393
@srinath_adv
Sri శ్రీ ஶ்ரீ
2 years
నెత్తురు మరిగితే ఎత్తర జెండా.. #మహానాడు2022 #తెలుగుదేశం
Tweet media one
Tweet media two
12
62
390
@srinath_adv
Sri శ్రీ ஶ்ரீ
3 months
చెన్నపట్నంలో మన సోగ్గాడి విగ్రహం😍😍😍
Tweet media one
8
23
393
@srinath_adv
Sri శ్రీ ஶ்ரீ
3 years
Got Placed... New Job, New Work... My private cabin... Took charge as Compliance Officer, Chief Retail & Marketing Officer. #WorkPlace #Job
Tweet media one
106
11
382
@srinath_adv
Sri శ్రీ ஶ்ரீ
3 years
ఎక్కడైనా ఎప్పుడైనా, తెలుగుదేశం మాత్రమే ప్రజలకు అండాదండా.. ప్రతిపక్షంలో కూడా అదే ఊపు.. గుంటూరు జిల్లా, యలమంద గ్రామ తిరునాళ్ళ సంబరాల్లో, మా బాలయ్య ఫొటోతో ఊరేగింపు... #జైతెలుగుదేశం #జైబాలయ్యా #జోహార్ఎన్టీఆర్ #జైచంద్రబాబు #జ��ఎన్టీఆర్
Tweet media one
11
59
377
@srinath_adv
Sri శ్రీ ஶ்ரீ
4 months
నాయుడుతో ఓడిపోయింది సరిపోలేదారా.. ఆయన శిష్యులతో కూడా తన్నులు తినాలారా..
@arjunspecials
ARJUN REDDY
4 months
Big Breaking🛑🛑🛑 @ysjagan YSRCP is Entering in to Telangana🔥🔥🔥
630
371
3K
8
91
392
@srinath_adv
Sri శ్రీ ஶ்ரீ
3 years
హస్తరేఖలు, జాతకాలు గురించి స్వామీ వేసిన పంచ్ 🤣🤣🤣🤣
9
90
364
@srinath_adv
Sri శ్రీ ஶ்ரீ
3 years
చిల్లర ముఖ్యం బిగిలు... 🤣🤣🤣🤣
Tweet media one
11
81
372
@srinath_adv
Sri శ్రీ ஶ்ரீ
7 months
ఇతను కూడా అరెస్టు అయ్యారు. జనసేన పార్టీ వ్యక్తి. ఇతను తరపున కూడా మనం పని చేస్తున్నాం. నన్ను సైనికులు ఎన్నేసి మాటలు అన్నారు, అయినా సరే. వారికి సహాయపడతాము. తెనాలి 2వ పట్టణ పోలీసు స్టేషన్లో ఉన్నాం. #నా_పని_నాది
Tweet media one
25
141
386
@srinath_adv
Sri శ్రీ ஶ்ரீ
1 year
New Chair, New Attraction on my table. With #CBN Sir.
Tweet media one
10
28
385
@srinath_adv
Sri శ్రీ ஶ்ரீ
1 year
రాష్ట్రంలో ఒకరిద్దరు అడుక్కొని తింటే, అది తెలుగుదేశం ప్రభుత్వం అంటారు, అదే రాష్ట్ర ముఖ్యమంత్రే అడుక్కోని తింటే అది జలగన్న ప్రభుత్వం అంటారు. @ImYanamala . #మా_దరిద్రం_నువ్వే_జగన్
@ImYanamala
Nagarjuna Yadav
1 year
ఊరిలో ఒకరు లేక ఇద్దరు బాగుపడితే TDP ప్రభుత్వం అంటారు. ఊరు మొత్తం బాగుపడితే జగనన్న ప్రభుత్వం అంటారు. #YSJagan #YSRCP #AndhraPradesh
127
171
792
13
138
380
@srinath_adv
Sri శ్రీ ஶ்ரீ
2 years
నిన్న గురజాల దగ్గర ఒక మనిషికి ఆక్సిడెంట్ అయింది. పిడుగురాళ్లలో ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చుకోలేదు. అటు నుంచి గుంటూరు GGH కి తీసుకొని వస్తే సీరియస్ గా ఉన్న మనిషికి చికిత్స చేయడానికి నిన్న రాత్రి 8 నుంచి ఈరోజు ఉదయం 11వరకు డాక్టర్ లేరు. @VidadalaRajini సిగ్గుండాలి నీకు. #ShameLess
4
142
368
@srinath_adv
Sri శ్రీ ஶ்ரீ
3 months
అన్నా😍😍 మన బంధం అటువంటిది♥️ దానికి తోడు మన X మిత్రులు ఇచ్చిన మనోధైర్యం🙏🏻🙏🏻
@pasumarthi66
Rambabu pasumarthi
3 months
ఇక్కడ ఉన్నది ఎవరో తెలుసా!!! ఆరోజుల్లో అంటే లెవన్ రెడ్ గాడి పాలనలో ధైర్యంగా పోరాడిన వీరులు ఒకడు :-బెజవాడ రాంబాబు గాడు. రెండో వాడు:- నన్ను జైలు నుంచి త్వ��గా బయటకు తీసుకొని రావడానికి కష్టపడిన వ్యక్తి. ఒరేయ్ తమ్ముడు నీ ఋణం తీర్చుకోలేనిదిరా.
Tweet media one
0
94
761
11
49
370
@srinath_adv
Sri శ్రీ ஶ்ரீ
7 months
పొత్తు నుంచి విడిపోవడం మీ ఇష్టమే. మళ్లీ పొత్తు పెట్టుకోవడము మీ ఇష్టమే. కార్యకర్తలకు ఫీలింగ్స్ ఉండవా సార్ @ncbn @naralokesh అసలు ఎందుకు ��యటకు వచ్చారు.? మళ్లీ ఎందుకు వెళ్తున్నారు.? పిచ్చి నా కొడుకులు లెక్క ఓట్లు వేస్తాము అని మీ ఫీలింగ్. అంతేనా. #సగటు_కార్యకర్త #ఆవేదన
50
83
368
@srinath_adv
Sri శ్రీ ஶ்ரீ
1 year
రామోజీరావు గారు వారి ఆస్తులను తెగనమ్మి, చందాదారులకు అంతా తిరిగి చెల్లించి, సంస్థలన్నిటినీ మూసేసి ఆయన హాయిగా ఇంట్లో కూర్చుంటే ఎవరికి నష్టం🤔 #JustAsking #TeluguPeopleWithRamojiRao నా ఉద్దేశం : కనీసం 30 వేల కుటుంబాలు రోడ్డున పడతాయి. ఆయన బట్ట నెత్తి మీద ఒక్క వెంట్రుకకి ఏం కాదు.
17
80
366
@srinath_adv
Sri శ్రీ ஶ்ரீ
2 years
నా జీవితంలో ఆనందాలు తీసుకొచ్చిన ఈ @Hayaan225 నా కొడుకు, నాకు కాకుండా ఇంటిళ్లపాదికి చుక్కలు చూపిస్తునందుకు చాలా సంతోషం. వీడు ఇలానే ఇంకా ఎక్కువ అల్లరి చేసి, వీడి బాబాయే నయం చాలా మంచోడు అని నాకు పేరు తీసుకొని రావాలి. జన్మదిన శుభాకాంక్షలురా దొంగ నా కొడకా #HappyBirthdayHayaan
Tweet media one
82
21
362
@srinath_adv
Sri శ్రీ ஶ்ரீ
2 months
Kubera Filling Station (HP): పొలకంపాడు(మంగళగిరి-ఉండవల్లి), దీని యజమాని కరుడుగట్టిన వైసిపి నాయకుడు. వీడు టీడీపీ కార్యకర్తల వాహనాలు వస్తే చేసే అతి ఇంకెవరూ చేయరు. అలాంటివాడి దగ్గర పోలీసు వాహనాలు అన్నీ ఎందుకు Oil Refill చేయిస్తున్నారు.? వాడిని మనమే పెంచి పోషించాలా.? @Anitha_TDP
Tweet media one
6
153
364
@srinath_adv
Sri శ్రీ ஶ்ரீ
2 years
@AmbatiRambabu Lafoot నా కొడకా... ఇదేమైనా సంజనా, సుకన్యతో ఆడే ఆట అనుకున్నావా లేదా మీ చేతిలో ఉన్న CID & పోలీసులు అనుకున్నావా.. జీన్స్ పాంట్ తో రమ్మనే నీకు, దమున్న మగాడిలా రమ్మనే మాకు చాలా తేడా ఉందిరా లంబిడి కొడకా. లంజల కొడకా! ఎక్కడ, యూధంబు దోమ కుత్తుక జొచ్చెన్ !!
8
56
353
@srinath_adv
Sri శ్రీ ஶ்ரீ
4 years
నాకు కూడా బెదిరింపులు మొదలుపెట్టారు. చూద్దాం ఏం జరుగుతుందో అని. స్టేషన్ బెయిల్ ఇవ్వడం లేదు, శుక్రవారం మాత్రమే అరెస్ట్ చేస్తున్నారు. 24గంటల్లో జడ్జ్ ముందు ప్రవేశపెట్టడం లేదు. స్టేషన్లో చిత్రహింసలకు గురిచేస్తున్నారు. రావణ రాజ్యం మొదలుఅయింది. న్యాయంలేదు, ధర్మం లేదు.
10
112
349
@srinath_adv
Sri శ్రీ ஶ்ரீ
5 months
ఈ చిల్లర నా కొడుకుకి మళ్లీ నేను 600 ఖర్చు పెట్టా. నా డబ్బులు నాకు ఇచ్చి block చేసుకోవాల్సింది. ఉల్ఫా గాడు. @konavenkat99 నా పోస్ట్ ని వాడికి షేర్ చేయండి ఎవరైనా.?
Tweet media one
Tweet media two
22
79
359
@srinath_adv
Sri శ్రీ ஶ்ரீ
5 months
మరికాసేపట్లో రాంబాబు అన్న బెయిల్ పిటీషన్ విచారణ. Hope For The Best... గమనిక : నేను అన్న కుటుంబం విన్నపం మేరకు కోర్టుకి వచ్చాను. మళ్ళీ కుక్కలు వచ్చి ఇక్కడ ఏడుస్తుంటాయి అని చెప్తున్నా. ఈ కేసు వేరే వకీల్ గారు చూస్తున్నారు.
27
80
359
@srinath_adv
Sri శ్రీ ஶ்ரீ
1 year
2:30 కి ఇంకేం ఆశిస్తాం.. సరే, కానివ్వండి.... వీళ్ళ దెబ్బకు సామాన్య జనాలకు కూడా చట్టం తెలిసేలా చేశారు. గొప్పోళ్ళు ఉన్నారురా... 🙏🏻🙏🏻
6
74
355
@srinath_adv
Sri శ్రీ ஶ்ரீ
3 years
మన బాలయ్యకు ఉన్న కోట్లమంది అభిమానుల్లో అగ్రజులు, గౌరవ శాసనసభా సభ్యులు "వెలగపూడి రామకృష్ణ బాబు" గారిని కలిసిన శుభవేళ.... ఎమెల్యే లలో మాస్ మూలావిరాట్ 💥💥💥
Tweet media one
7
28
334
@srinath_adv
Sri శ్రీ ஶ்ரீ
1 year
బహుశా కోర్టులో ఉండటం కంటే, బయట ఉంటేనే *నిజమైన* వార్తలు తెలుస్తాయి ఏమో. 🥴🥴 ఒక్కొక్కడు వాట్సాప్ లో స్టేటస్ లు, ట్వీట్స్ వేస్తున్నారు.. మాకు ఇక్కడ తెలియని లేదా వినని వార్తలు బయట వింటున్నా & చూస్తున్నా... కొంచం ఆగండి, ఆపుకోండి. 🙏🏻
11
82
353
@srinath_adv
Sri శ్రీ ஶ்ரீ
2 years
నా పాత్రకు నేనే గాత్రం అరువిచ్చిన రోజు... వేరే పాత్రకు కూడా ఒకేరోజు చెప్పడం. మర్చిపోలేని రోజు, ఈరోజు. #చిన్న_నటుడిగా ఎదిగే రోజుల్లో 🙈🙈 #Dubbing #Memories
Tweet media one
36
23
343
@srinath_adv
Sri శ్రీ ஶ்ரீ
7 months
మనదే ఇదంతా😜 తెలుగుదేశం పార్టీ న్యాయవాదుల ఎన్నికల సన్నాహక సభ. #Elections2024 #LegalCell #TDPJanasena
Tweet media one
12
77
356
@srinath_adv
Sri శ్రీ ஶ்ரீ
7 months
He's In Tenali 2 Town Police Station. The case will be filed against him. No worries, the best team is on duty. ఎవరొకరిని బలి చేసి దాని ద్వారా లబ్ది పొందాలని శవాల పార్టీ చూస్తుంది.
@pasumarthi66
Rambabu pasumarthi
7 months
On the way for investigation to mangalagiri police station, no notice has been given to me either
177
184
537
29
117
348
@srinath_adv
Sri శ్రీ ஶ்ரீ
5 months
కురుక్షేత్రంలో అర్జునుడివై ఒక ప్రచ్ఛన్న యుద్ధమే చేసావు సేనాని @PawanKalyan 🙏🏻 శత్రుమూకలు సంధించే బాణాలను అవి చేసే గాయాలను పంటి కింద నొక్కిపట్టి నువ్వు పోరాడిన తీరు అమోఘం. నిన్నటివరకు సాగిన ఈ యుద్ధంలో సేనానిగా నువ్వు నిలిచిన తీరుకు నీకు పాదాభివందనం🙏🏻 #Pawanakalyan #Janasena
Tweet media one
12
73
352
@srinath_adv
Sri శ్రీ ஶ்ரீ
2 months
జ్వరం వచ్చినప్పుడు లేదా ఆరోగ్యం బాగలేనప్పుడు మాత్రమే మనకు కూడా ఓ తోడు ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది😏🥺😏🥺 ఒంటరి పోరాటం ఎవరితో అయినా, ఎక్కడ అయినా చేయొచ్చు. అది ఆరోగ్యం బాగుంటేనే.. కొంత విశ్రాంత అవసరం అనుకుంటున్నా🤒🤒🤒🤒
Tweet media one
110
24
344
@srinath_adv
Sri శ్రీ ஶ்ரீ
1 year
ఈరోజు మన యార్లగడ్డ వారితో... 😍😍
Tweet media one
3
26
342
@srinath_adv
Sri శ్రీ ஶ்ரீ
10 months
ఒక పెళ్లికోసం బెజవాడ నుంచి కోదాడ తెలంగాణ బస్ లో వస్తున్నా. డ్రైవర్ వేరే ఆంధ్ర డ్రైవరుతో ఈసారి మీరు జగన్ కి ఓటు వేస్తారా అని అడిగారు. AP డ్రైవర్: ఈసారి కష్టం. TS డ్రైవర్: మంచి వాడిని వదిలి పిచ్చోడికి వేశారు అనుభవించండి. పక్కన నేను :చి చి. ప్రతీవాడు మొహం మీద ఊస్తున్నారు ఫీల్స్
28
59
342
@srinath_adv
Sri శ్రీ ஶ்ரீ
1 year
దీని గురించి అడిగి ఉంటాడు గురూజీ 😂🤣😂🤣😂 #HappyBirthdayNBK #GlobalLionNBK
@VenkatKuchipud4
🚲🇻​​🇪​​🇳​​🇰​​🇦​​🇹 𝒦𝓊𝒸𝒽𝒾𝓅𝓊𝒹𝒾 🚲
1 year
ఈరోజు రామానాయుడు స్టూడియోలో జరిగిన #NBK109 ప్రారంభోత్సవం👌 ఈసందర్భంగా జరిగిన పూజా కార్యక్రమాలు మరియు బాలయ్య జన్మదిన వేడుకలలో పాల్గొన్న త్రివిక్రమ్ #HappyBirthdayNBK
Tweet media one
Tweet media two
1
30
147
4
51
336
@srinath_adv
Sri శ్రీ ஶ்ரீ
2 years
ASI: కార్ ఆపి, దిశ యాప్ install చేయండి. Me: నేను చేయను, ఎందుకు చేయాలి? ASI:అంత కోపంగా ఎందుకు చెప్తున్నారు? Me: నవ్వుతూ, నేను చేయను. ASI: కోపంగా, ఎందుకు చేయరు? Me: నా ఫోన్, నా personal.నాకు తెలియని APP ని ఎలా install చేయాలి? ASI: సీఎం చెప్పారు. Me: అయితే,అసలు చేయను. #ASIShock
18
58
333
@srinath_adv
Sri శ్రీ ஶ்ரீ
9 months
ఇప్పటికి క్షేమంగా చేరుకున్నా🥺🥺🥺 నా జీవితంలో అనుకోలేదు హైదరాబాద్ నుంచి ఊరికి 11 గంటలు పడుతుంది అని🥺🥺🥺🥺 పనిలో పనిగా కొత్త జెండా పెట్టాం.. #సంక్రాంతి_పండుగ_వాతావరణం
@srinath_adv
Sri శ్రీ ஶ்ரீ
9 months
ORR నుంచి చిట్యాల కి మూడున్నర గంట పట్టింది. ఈ లెక్కన ఒంగోలు ఎప్పుడు వెళ్తానో😏
17
5
72
6
38
338
@srinath_adv
Sri శ్రీ ஶ்ரீ
3 years
ఎన్టీఆర్ అన్నకి తమ సంఘీభావం తెలుపుతూ స్పేసులు పెట్టిన పిల్ల సైనికులు పరిస్థితి ఏంటో🤭🤭🤭 రేయ్.. మేము మేము ఒక కుటుంబం... మధ్యలో ఎవరు వచ్చినా, తొక్కిపార దొబ్బుతాం...
@tarak9999
Jr NTR
3 years
Just finished watching #Akhanda . Congrats Bala Babai and the whole team on scoring this resounding success. So many hardcore fan moments to enjoy !!
2K
19K
76K
1
81
319
@srinath_adv
Sri శ్రీ ஶ்ரீ
2 years
చింతపండు పులిహోరా తినాలని ఉంది, హేవిటో😏😏 ఇదే మాట మా అమ్మకి ఫోన్ చేసి చెప్తే, కడుపుతో ఉన్న అమ్మాయి కూడా ఇన్ని కోరికలు కోరుకోదు అని తిడుతుంది 🥺🥺 #FoodieFeels
23
16
327
@srinath_adv
Sri శ్రీ ஶ்ரீ
8 months
Blessing your TL... శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం, అంతర్వేది..
4
32
328
@srinath_adv
Sri శ్రీ ஶ்ரீ
3 months
ఇక్కడ ఉన్న 90% మంది నాకు గ్రౌండ్ లెవెల్లో కనిపించలేదు.😏 గ్రౌండ్ లెవెల్లో కనిపించిన 90% మంది ఇక్కడ లేరు😏😏 పార్టీ మళ్లీ భజన బృందాలను ఆదరిస్తుంది. సెబాష్.✌🏻 కనీసం మాటవరుసకు కూడా చెప్పలేదు😏 ఇలానే ఉంటాం అని చెప్పి ఉంటే సొంత డబ్బులు ఖర్చు పెట్టి అప్పులపాలు అవకుండా ఉండేవాడిని🙏🏻
Tweet media one
@JaiTDP
Telugu Desam Party
3 months
ఉండవల్లి నివాసంలో టీడీపీ లీగల్ సెల్ సభ్యులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సమావేశమయ్యారు. టిడిపి కార్యకర్తలకు న్యాయ సహాయం అందించడంలో, టిడిపి ఐదేళ్ల పోరాటంలో లీగల్ సెల్ కృషిని చంద్రబాబు గారు కొనియాడారు. #NaraChandrababuNaidu #AndhraPradesh
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
15
394
2K
28
81
328
@srinath_adv
Sri శ్రీ ஶ்ரீ
2 years
అమ్మతో మాట్లాడాలి అని ఫోన్ చేశా. నేను : ఏం చేస్తున్నావ్ మా.? అమ్మ : పొలంలో ఉన్నాను, మొన్న తుఫానుకి పోయిన మొక్కలు వేయిస్తున్నా. నే: ఇంకేంటి సంగతులు.? అమ్మ : నువ్వు ఫోన్ పెడితే నేను పని చేయించుకుంటా, ఇంకో 15 ఎకరాలు పని ఉంది. నేను : షాక్. #ఇంటి_కథలు #మధ్యతరగతి_ఆప్యాయతలు
38
15
326
@srinath_adv
Sri శ్రీ ஶ்ரீ
7 months
ఎవరు నా గురించి ఎన్ని వాగినా, నాకు నచ్చనిది మొహం మీద చెప్తా. అది నా నైజం. నా నాయకుడు, కాబట్టి నేను ప్రశ్నిస్తా. అంతే కానీ ఎవరికీ భానిసను కాదు. తప్పు అనిపిస్తే అడగడంలో తప్పు లేదు. ఎన్ని అనుకున్నా చివరికి ఓటు మాత్రం సైకిల్ గుర్తుకే. నా ఇంటి మీద ఎగిరేది పసుపు జెండానే. ✌🏻🚲
Tweet media one
14
41
322
@srinath_adv
Sri శ్రీ ஶ்ரீ
1 year
ప్రతీది గుర్తుంచుకుంటాం. పగతో కాదు, బాధతో. ఇంకా బాగా రాష్ట్రం కోసం కష్టపడి పని చేస్తాడు ఆ వెఱ్ఱిబాగులోడు @ncbn వెర్రి నవ్వులు, వెక్కిరింపులు, సూటిపోటి మాటలు, హేళనలు ఇంకా ఇంకా కావాలి మాకు. మాకు సిగ్గులేదు, ఇంకా కులం కోసం పొట్లాడుకుంటాం. మమ్మల్ని క్షమించు @ncbn నాయకుడా😥😥
@Telugu360
Telugu360
1 year
Roja @RojaSelvamaniRK celebrating!!
166
204
1K
14
107
317
@srinath_adv
Sri శ్రీ ஶ்ரீ
2 years
వెయ్యి కోట్లు ఆస్తి ఉన్న ఒక క్లయింటు నాకు 15వేలు ఫీజ్ ఇవ్వడానికి ఏడుస్తున్నాడు. ఆయన గారి కోసం నేను రెండు రోజులు వృధా కూడా చేసుకున్నా. హేవిటో ఈ సమాజం. #క్లయింట్_కథలు #లాయర్_కష్టాలు
30
26
319
@srinath_adv
Sri శ్రీ ஶ்ரீ
6 months
అనవసరంగా సున్నితమైన జయదేవ్ ని ఇబ్బంది పెట్టాం అని ఖచ్చితంగా అనుకుంటారు. ఇక్కడ ఉంది డైనోసర్. భయపడే రకం కాదురా ఈయన, భయపెట్టే రకం. #PemmasaniForGuntur #Pemmasani
Tweet media one
@PemmasaniOnX
Dr. Chandra Sekhar Pemmasani
6 months
37
367
1K
6
76
313
@srinath_adv
Sri శ్రీ ஶ்ரீ
2 years
మీ క్రియేటివిటీకి దణ్ణంరా అయ్యా.. 🤣😂🤣😂🤣😂🤣
Tweet media one
11
84
304
@srinath_adv
Sri శ్రీ ஶ்ரீ
3 years
ఈరోజు #NationalLegalServicesDay సందర్భంగా ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుతున్న ప్రత్యక్ష దేవాలయం, రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం వద్ద సగర్వంగా నేను🙏🏻🙏🏻
Tweet media one
7
15
297
@srinath_adv
Sri శ్రీ ஶ்ரீ
1 year
చాలా సంవత్సరాలు తరువాత అమ్మ, అక్క, అన్న,మరదలు, మేనకోడళ్లు, మావయ్యలు, అల్లుడు ఇలా అందరినీ కలిపి 12మందిని సినిమాకి పంపించా🥳🥳🥳🥳 ప్రతీ ఆడపిల్లలు & వారి తండ్రి, అన్న, తమ్ముడు చూడవలసిన సినిమా. #BlockbusterBhagavanthKesari #BhagavanthKesariMania #BhagavanthKesari
Tweet media one
3
73
306
@srinath_adv
Sri శ్రీ ஶ்ரீ
7 months
నాయకుడు వచ్చాడు. ✌🏻✌🏻 ఊపు తెచ్చాడు. బాబు గారిని చూసిన ప్రతీసారి వచ్చే అదే ఉత్సాహం. 🥳🥳🥳
Tweet media one
@srinath_adv
Sri శ్రీ ஶ்ரீ
7 months
మనదే ఇదంతా😜 తెలుగుదేశం పార్టీ న్యాయవాదుల ఎన్నికల సన్నాహక సభ. #Elections2024 #LegalCell #TDPJanasena
Tweet media one
12
77
356
7
99
309
@srinath_adv
Sri శ్రీ ஶ்ரீ
3 years
నమో వెంకటేశాయా🙏🏻🙏🏻 నీ సన్నిధికి వస్తున్నాము వెంకన్న...
Tweet media one
12
8
298
@srinath_adv
Sri శ్రీ ஶ்ரீ
2 years
#వీరసింహారెడ్డి దెబ్బకు జడుసుకున్నారు కదరా... సాకులు చెప్పి, ప్లాన్ చేసి ఆపించారు.. కొంచం ఆగురా @ysjagan చిన్న ఫంక్షన్ హాల్లో పెట్టుకొని థియేటర్లో చుపిస్తాం మా తడాఖా. పావురాలగుట్ట కూడా దద్దరిల్లుతుంది చూడు... #VeeraSimhaReddy #JaiBalayya
6
70
303
@srinath_adv
Sri శ్రీ ஶ்ரீ
3 years
నిన్న పయ్యావుల కేశవ్ బయటపెట్టిన స్కాం గురించి కౌంటర్ ఇవ్వడానికి ప్రభుత్వం తరపున ఒక్కరు కూడా ముందుకి రాలేదు.. మరి ఇలాంటి విషయాన్ని, ఇటీవల పదవులు పొందిన ఎంత మంది iTDP సభ్యులు ఇక్కడ ప్రచారం చేశారు🤔 #డౌటానుమానం
7
98
296
@srinath_adv
Sri శ్రీ ஶ்ரீ
2 years
థియేటర్ బద్దలైంది అంటే ఏమిటో అనుకున్నా, నిన్న చెన్నకేశవరెడ్డి సినిమా చూస్తే అర్ధమైంది. రెడ్డిగారు అడుగుపెట్టి 20 సంవత్సరాలు అయినా ఇంకా ఆ వేడి తగ్గలేదు. #రెడ్డిగారి_రాజసం #ChennaKesavaReddy #CKRSpecialShows #20YearsOfCKREuphoria #Balayya #మాస్_జాతర
2
89
306
@srinath_adv
Sri శ్రీ ஶ்ரீ
6 months
నాయకుడా నాయకుడా ఈసారి నువ్వే రావాలి @ncbn
4
40
304