BPK 0+ Profile Banner
BPK 0+ Profile
BPK 0+

@bharadwaj038

4,880
Followers
1,490
Following
12,324
Media
64,989
Statuses

||MBA, MA in RD|| ||Skill Development Specialist|| ||Cricket and Chess||CSK & MSD|| Perspectives and Views are my own.

India
Joined October 2009
Don't wanna be here? Send us removal request.
@bharadwaj038
BPK 0+
4 months
వీడు వదిలేలా లేడు ... ఒకప్పటి ఫ్రెంచ్ చక్రవర్తులు కూడా సిగ్గుపడేలా ఉంది జగన్ ప్యాలెస్ అంటున్నాడు !!! 😂😂😂
32
931
4K
@bharadwaj038
BPK 0+
1 month
ఓరి మీ క్రియేటివిటీ దొంగలెత్తుకెళ్ళ !!! 😂😂😂
13
396
2K
@bharadwaj038
BPK 0+
4 months
True !!! Well said madam ⁦ @jyothsna_tdp
2
245
2K
@bharadwaj038
BPK 0+
4 months
నేషనల్ మీడియా అంటే TV3*3 అనుకున్నారు ఎదవలు !!! ఇరికించి పారదొబ్బారు 😂😂😂😂
11
473
2K
@bharadwaj038
BPK 0+
4 months
అయ్యా ... సద్దాం హుస్సేన్ ప్యాలెస్ అంటయ్యా !!! పొట్టోడా నీకుంది !!! 😂😂😂
2
414
1K
@bharadwaj038
BPK 0+
4 months
బులుగు కుక్స్ : ఈవీఎం ట్యాపరింగ్ అని మమ్మల్ని అరవమని .... మీరెళ్ళి NDA కి మద్దతు ఇస్తున్నారా ???
Tweet media one
21
291
1K
@bharadwaj038
BPK 0+
2 months
బుడమేరు ఎక్కడుందో .... కృష్ణా నది ఎక్కడుందో కూడా తెలీదు బుడంకాయ్ గాడికి. మళ్ళి ఈడు మాజీ ముఖ్యమంత్రి !!!
30
284
1K
@bharadwaj038
BPK 0+
10 months
టీడీపీ మాజీ కార్యకర్తని హాస్పిటల్లో పరామర్శించిన టీడీపీ అధినేత చంద్రబాబు గారు !!!
@BRSparty
BRS Party
10 months
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారిని టీడీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో పరామర్శించారు. డాక్టర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ గారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
253
401
4K
27
293
1K
@bharadwaj038
BPK 0+
7 months
2:16 చీర అందిందా ??? అదేంటి జగనన్న చీరల పధకం ఏమీ పెట్టలేదే ??? @SpokespersonECI @ECISVEEP మీకేమన్నా తెలుసా ???
49
468
989
@bharadwaj038
BPK 0+
8 months
పాప పేరు ఆలస్యం ఏంట్రా సత్రకాయ మొహం వోడా 😂😂😂
13
277
924
@bharadwaj038
BPK 0+
1 month
పోలాండ్ లో వరదల వీడియో ఎత్తుకొచ్చేశాడు !!! 😂😂😂
@VikrantHustle
Justice Seeker | Truth Advocate
1 month
ఇంకా ఏమి చెప్పాలి ఈ EVM ప్రభుత్వం గురించి? సిగ్గులేదు..
120
69
309
23
247
912
@bharadwaj038
BPK 0+
1 year
రిపబ్లిక్ టీవీలో ఊశారంటే ...... మొత్తం దేశం ముందు @YSRCParty ఎదవ అయిపోయినట్లే .... నిజాలు #BJYCP కి తప్ప అందరికీ స్పష్టంగా కనిపిస్తున్నాయి
11
385
866
@bharadwaj038
BPK 0+
4 months
ఇలాంటి ప్రతీకారంలో ఉన్న మజా ఇంకెందులోనూ లేదు.ముఖ్యమంత్రి అయ్యాకే వస్తానన్నాడు .... సగర్వంగా వచ్చాడు !!! Att @ncbn !!!
5
128
854
@bharadwaj038
BPK 0+
3 months
గ్రేట్ ఆంధ్రా కూడా ఊసేశాడు 😂😂😂
Tweet media one
9
272
818
@bharadwaj038
BPK 0+
4 months
మన గురించి మనమే చెప్పుకుంటే కిక్కేముంది ???
Tweet media one
11
215
766
@bharadwaj038
BPK 0+
4 months
సాయంత్రం తక్కెళ్ల పాడు లో పెళ్ళి ఉదయం ఉంగుటూరులో పెన్షన్ పంపిణీ చేసిన వాలంటీర్ అని న్యూస్ ఇక రాదా రామకృష్ణా !!!
Tweet media one
12
124
767
@bharadwaj038
BPK 0+
3 months
వీడు ⁦ @greatandhranews ⁩ ఏంటి ... ఇలా మారిపోయాడు 🙄🙄
Tweet media one
37
174
733
@bharadwaj038
BPK 0+
2 years
ఈర్రాజు మాయ్య నేరుగా CBN కాళ్లమీదే పడేట్టు ఉన్నాడుగా !!! 🤣🤣🤣 MLC అయిందే చంద్రబాబు దయవల్ల. ఆ మాత్రం భయం ఉండాల్లే.
Tweet media one
18
109
722
@bharadwaj038
BPK 0+
2 years
నాకు తెలుగులో 98, ఇంగ్లీష్ లో 96, హిందీలో 98 వస్తే, నాకొచ్చిన పెర్సెంటేజ్ 292% అంతే కదరా @SVishnuReddy నిశానీ మై సన్ !!! ఈ కోడిబుర్ర కి మళ్ళీ ఎలివేషన్లు 💦💦💦
Tweet media one
44
206
696
@bharadwaj038
BPK 0+
3 months
నమ్మకపొతే అడుక్కుతిను
@Cinee_Worldd
cinee worldd
3 months
ప్రజల్లో ఇంత ప్రజాధారణ ఉన్న జగన్ కి 11 సీట్స్ యే వచ్చాయి అంతే నమ్మబుద్ది కావడంలేదు
259
506
3K
12
82
656
@bharadwaj038
BPK 0+
5 months
బీపీ వచ్చి అభిమానస్తులు రియాక్షన్స్ ఇస్తుంటే మధ్యలో శాంతి భద్రతలు ఎక్కడ నుండి వచ్చాయిరా 🤡🤡🤡
7
162
617
@bharadwaj038
BPK 0+
2 years
భారత మాజీ రాష్ట్రపతి కంటే ఫొటోలే ముఖ్యమై పోయినయ్ ......
33
174
595
@bharadwaj038
BPK 0+
4 months
పింకీలు : చంద్రబాబు ఆంధ్రోడు .... తెలంగాణా ద్రోహి జగన్ ఆంధ్రోడైనా కెసిఆర్ సంక నాకుతాడు కాబట్టి ఏం పర్లేదు !!! రాజశేఖర్ రెడ్డి తెలంగాణా పోవాలంటే పాస్పోర్ట్ కావాలి అన్నాడు .... అయినా మాకేం సిగ్గు లేదు !!! డబల్ స్టాండర్డ్ బతుకులు 💦💦💦
2
162
595
@bharadwaj038
BPK 0+
7 months
Ground Reality in Campaign: ఇవాళ ప్రచారంలో 50 ఇళ్లు తిరిగితే వాళ్లలో 12 మంది పింఛన్లు తీసుకునే ముసలోళ్ళు ఉన్నారు ఎండలకి భయపడి వెళ్లలేక ఇంట్లోనే ఉన్నారు పాపం వాళ్ళని చూస్తే జాలేసింద��� మా కారులోనే వాళ్లని సచివాలయం వరకు వదిలేసి వచ్చాం మీరెవరు అని అడిగితే పెన్షన్ డబ్బులు మింగేసి
49
120
589
@bharadwaj038
BPK 0+
3 years
ఇవేనా లేక బొంగు పట్టుకొని తాడు మీద నడవడం, కొరడాలతో కొట్టుకోవడం, సైకిల్ టైర్ల మధ్యలోంచి దూకడం లాంటి విద్యలు కూడా ఉన్నాయా ???
@Smahaboob17
Syed Mahaboob Basha
3 years
💪💪ఇలాంటి stunt @ncbn చేసిన , @naralokesh చేసిన. @PawanKalyan చేసిన మీరు మా ఆన్న కు పోటీ అని ఒప్పుకుంటాం.... 💪💪💪💪 లేకపోతే..............
213
117
733
46
105
545
@bharadwaj038
BPK 0+
4 months
TV9 వీడియో : బాబు బంగారం !!!
16
158
538
@bharadwaj038
BPK 0+
1 year
అది కార్యకర్తలకు టీడీపీ లో ఉండే గౌరవం !!! శభాష్ !!!
3
128
526
@bharadwaj038
BPK 0+
1 year
సీమెన్స్ టెక్నాలజీ కి టెండర్లు పిలవలేదని జైల్లో పెడితే, రేపు బైజూస్ టెక్నాలజీకి కూడా టెండర్లు పిలవలేదని మొత్తం గ్యాంగుని జైల్లో తోసేయచ్చన్నమాట !!!
26
160
528
@bharadwaj038
BPK 0+
7 months
వామ్మో @jyothsna_tdp గారూ ... వాడు తీసుకునే ఐదు రూపాయలకి అంత డైరెక్ట్ గా అడిగితే వాడేం చెప్తాడు పాపం.
5
208
520
@bharadwaj038
BPK 0+
2 years
నా టైం లైన్ లో మొరిగిన బులుగు కుక్కలన్నిటికీ అంకితం. ఎంజాయ్ రా !!! 🤣🤣🤣🤣
Tweet media one
17
102
514
@bharadwaj038
BPK 0+
4 years
జడ్జి పేరు కౌల్ కౌలుకి పొలం తీసుకునేది రైతులు రైతులు అంటే అమరావతి అమరావతి అంటే కమ్మ Paytm బ్యాచ్ కి లింక్ దొరికేసింది !!!
40
120
494
@bharadwaj038
BPK 0+
4 months
జగన్ బిల్డింగ్ పై విచారణ కోరిన షర్మిల !!! గాలికి పోయే కంపను దేనికో తగిలించుకున్నాడు పొట్టోడు !!!
2
128
513
@bharadwaj038
BPK 0+
1 year
సుమన్ బోస్ బెంగాలీ కమ్మ అని ఇంకా ఎవరూ అనలేదా రామకృష్ణా !!!
Tweet media one
18
132
513
@bharadwaj038
BPK 0+
3 months
తప్పేముంది భర్త విదేశాల్లో ఉంటే మహిళని ఆదుకుందామనుకున్నాడు తోడుగా, నీడగా ఉందామనుకున్నాడు బంగారు పళ్లానికైనా గోడ అండ కావాలని గోడ అవుదామనుకున్నాడు దానికే అన్ని మాటలు అంటారా !!!
33
105
514
@bharadwaj038
BPK 0+
5 years
కూర్చోవాలంటే @ncbn కట్టిన అసెంబ్లీ కావాలి చందాలంటే @ncbn తెచ్చిన కియా కావాలి రోగమొస్తే @ncbn పెట్టిన మెడ్ టెక్ జోన్ కావాలి ఆఖరికి కూల్చాలంటే కూడా @ncbn కట్టిన ప్రజా వేదికే కావాలి. ఇక మీరు పీకినది, పీకేది ఏమి లేదు గాని, మూట, ముల్లె సర్దుకొండి.
7
178
494
@bharadwaj038
BPK 0+
2 years
వైజాగ్ లో ఉన్న ఫ్రెండ్ కి ఫోన్ చేస్తే, గర్జన లేదు, బొంగు లేదు అట్టర్ ఫ్లాప్ అన్నాడు !!!
12
87
478
@bharadwaj038
BPK 0+
1 year
అరెస్టు చెయ్యమని సలహా ఇచ్చినోడు ఎవడో కానీ వైసీపీ కి గొయ్యి తవ్వేశాడు !!!
23
101
480
@bharadwaj038
BPK 0+
2 months
ఇండియా గేట్ బుడమేరు గేట్
Tweet media one
Tweet media two
13
133
471
@bharadwaj038
BPK 0+
8 months
CBN ని ఎన్నుకుంటే ముఖ్యమంత్రే వాళ్ళ నియోజక వర్గం వాడైతాడుగా బ్రో !!! 😂😂😂
96
85
464
@bharadwaj038
BPK 0+
1 month
No one !!! I repeat No one can match @ncbn in administration. That’s the tweet.
36
121
460
@bharadwaj038
BPK 0+
7 months
వైసీపీని అమ్మలక్కలు తిట్టిన RRR కి బీజేపీ సీటు ఇస్తుందని ఎలా అనుకున్నారు ??? సీట్లు ఇచ్చిన లిస్ట్ చూడండి. 1. కిరణ్ కుమార్ రెడ్డి - ఇప్పటివరకూ ఎక్కడున్నాడో తెలీదు. 2. సీఎం రమేష్ - ఆయన వ్యాపార���లు తప్ప పోరాడిందేం లేదు. 3. భూపతి రాజు - ఎవడో కూడా తెలీదు 4. పురందేశ్వరి - ఈ మధ్యే
45
83
451
@bharadwaj038
BPK 0+
4 years
నారా లోకేష్ కి మంగళగిరిలో 103,000 ఓట్లు వస్తే, బీజేపీకి వచ్చి చచ్చింది 1119. అంటే లోకేష్ కి వచ్చిన ఓట్లలో 100 వ వంతు. ఈ చవటలు లోకేష్ ని అనడం .. వైసీపీ వోట్ షేర్ 47.47% అయితే, లోకేష్ వోట్ షేర్ 45.14%. బీజేపీ వోట్ షేర్ 0.49%. లోకేష్ ఓడిపోయింది కేవలం 2.33% వోట్ డిఫరెన్సుతో మాత్రమే.
6
134
434
@bharadwaj038
BPK 0+
1 year
ఒరేయ్ కాషాయ మందా, కూలిపోబోతున్న బీజేపీ సర్కారును విశ్వాస పరీక్షలో గట్టెక్కించి, నిలబెట్టి .... బీజేపీ కే ఊపిరి పోసింది తెలుగుదేశం. తర్వాత కాలంలో సిగ్గు, కృతజ్ఞతా లేని బీజేపీ .... టీడీపీకి వెన్నుపోటు పొడవడం ఆంధ్రా అంతా తెలుసు. మీ కంటే విశ్వాస ఘాతకులు వెతికినా దొరకరు 💦💦💦
Tweet media one
31
153
434
@bharadwaj038
BPK 0+
2 years
గద్దె విజయని ట్విట్టర్ నుండి తొలగించారని చంకలు గుద్దుకుంటున్న బ్యాచ్ కి తెలీని విషయం ఏంటంటే తీసేసినా ఆమెకి 12.5మిలియన్ డాలర్లు అంటే సుమారుగా 102 కోట్లు + ట్విట్టర్ షేర్లు కాంపెన్సేషన్ గా వస్తుంది. అంటే ఆమె జీవితాంతం కూర్చొని తిన్నా తరగదు. ఆమె బానే ఉంది, మీ ఏడుపే బయటపడింది. 💦
25
68
428
@bharadwaj038
BPK 0+
5 months
గేటు బయట నిలబెట్టాం అనే ప్రగల్భాల నుండీ NDA కన్వీనర్ గా ఉండండి అంటే .... ఆలోచించి చెప్తా అనే వరకూ కం బ్యాక్ అంటే ఇదీ !!! @ncbn Man you are all together a different persona !!!
2
152
440
@bharadwaj038
BPK 0+
2 years
Even his Political rivals had to accept what he did …. One and only @ncbn #HBDTeluguPrideBabu
1
157
429
@bharadwaj038
BPK 0+
2 years
మూడు R లకే ఆస్కార్ ఇచ్చేస్తే .... మా వోడి సలహాదారుల లిస్ట్ మొత్తం RRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRR లే. అరుస్తున్నాడా ???
24
86
426
@bharadwaj038
BPK 0+
3 months
Is it enough to book a case and arrest this criminal. .. @Anitha_TDP Come on madam, you are the home minister now.
13
173
428
@bharadwaj038
BPK 0+
9 months
జగన్ క్రైస్తవుడు అని సొంత చెల్లే కన్ఫర్మ్ చేస్తోంది .... ఇప్పుడు ఘర్ వాపసీ పువ్వులెళ్ళి ఇంకెవరిదన్నా చంక నాకండి !!! 💦💦💦
6
122
417
@bharadwaj038
BPK 0+
9 months
అద్దిరింది 😂😂😂
5
107
418
@bharadwaj038
BPK 0+
10 days
ఈ చెత్త నా కొడుకులు కంపెనీలు తెచ్చారంట !!! నమ్మరేంట్రా బాబూ !!!
Tweet media one
8
152
509
@bharadwaj038
BPK 0+
7 months
ఈమెనడుగు !!!
Tweet media one
@YSRCParty
YSR Congress Party
7 months
2014 నుంచి 2024 వరకు మా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఏమైంది @narendramodi గారు?
641
677
3K
6
167
406
@bharadwaj038
BPK 0+
2 years
Listen to that intro..... That is @ncbn for you #HBDTeluguPrideBabu
1
176
395
@bharadwaj038
BPK 0+
5 months
Att…..boss @ncbn తడాఖా !!! ఇలాంటి కవరేజ్ రావాలంటే పిల్ల కాకులు 100 జన్మలెత్తాలి.
Tweet media one
1
192
387
@bharadwaj038
BPK 0+
1 year
కోడికత్తి కేసులో బాధితుడిగా కూడా కోర్టుకు హాజరు కాని జగన్ తనపై తప్పుడు కేసు పెడితే కోర్టులో నిలబడి స్టేట్మెంట్ రికార్డు చేయించిన చంద్రబాబు ఇద్దరూ ఒకటే ఎలా అవుతార్రా బులుగు డాగ్స్ !!!
2
192
390
@bharadwaj038
BPK 0+
5 months
ట్విట్టర్ లో నోటికొచ్చిన ట్వీట్లు రాయడం అనుకున్నాడు .... పుచ్చె పగిలింది కొడుక్కి ...
12
96
390
@bharadwaj038
BPK 0+
4 months
ప్రభుత్వ భవనాల్లో స్పా లు ఎందుకున్నాయి రా ???? @UttarandhraNow వెధవ
Tweet media one
8
167
390
@bharadwaj038
BPK 0+
8 months
హుందాతనానికి ... లేకి తనానికి తేడా స్పష్టంగా చూడండి !!!
6
167
387
@bharadwaj038
BPK 0+
9 months
Jr. NTRకి టీడీపీకి మధ్య పుల్లలు పెట్టే బులుగు బ్యాచ్ .... ఇప్పుడు వైఎస్ సొంత ఫ్యామిలీ లో ముసలం పుడితే మొత్తుకుంటున్నారు !!! Karma is a Kakinada Beach !!!
12
114
380
@bharadwaj038
BPK 0+
5 months
Guntur West - Huge voting for TDP. వాడిపోబోతున్న మొక్క.
9
93
376
@bharadwaj038
BPK 0+
2 years
మా సిబిఐ వేరే ఉంది. !!!
Tweet media one
19
79
355
@bharadwaj038
BPK 0+
1 year
బెయిల్ అంటే అరెస్టు అయ్యాక తెచ్చుకునేది రిమాండ్ అంటే అరెస్టు చెయ్యడం కోసం అడిగేది రిమాండు కొట్టేశారు అంటే ... కేసు చెల్లదని అర్ధం
3
118
354
@bharadwaj038
BPK 0+
5 months
వీడేమో ఇలా ... వాడేమో నాకు టీవీ లేదు, రిమోట్ లేదు అని విడో ఏడుప్స్ !!!
28
70
358
@bharadwaj038
BPK 0+
2 years
గరికపాటి గారిని తిట్టడమేంట్రా వెధవల్లారా ??? ఆయన పాండిత్యంలో సగం మీరందరూ కలిసి సంపాదించినా గొప్పే ఉల్ఫా కొడకల్లారా !!! ప్రతి ఒక్కడూ మీ బోగ్గాడికీ, ఆడి బాబుకి మద్దతు గా మాట్లాడాలా ఏంటి ???
8
74
349
@bharadwaj038
BPK 0+
3 years
సిగ్గు ఎగ్గూ లేని కొత్త తరం పువ్వులు చూసి తీరాల్సిన ఫోటో. #HappyBirthdayNCBN
Tweet media one
2
102
334
@bharadwaj038
BPK 0+
11 months
దారం కట్టుకోరా ఐతే !!!!
@Telangana_Sher
Telangana Sher 🎯
11 months
ఎంత ఆపుకోవాలన్నా, ఆగట్లే అన్న 😭 @KTRBRS
162
81
962
38
32
333
@bharadwaj038
BPK 0+
3 months
YCP best represented 😂😂😂😂
Tweet media one
8
58
337
@bharadwaj038
BPK 0+
3 years
ఐదు రూపాయల ముష్టి కోసం అలుపెరగని పోరాటం చేసే paytm కూలీలకు మే డే శుభాకాంక్షలు.
8
66
320
@bharadwaj038
BPK 0+
1 year
సీమెన్స్ టెక్నాలజీకి టెండర్ పిలవరు. ఎందుకంటే అది మార్కెట్లో అందరి దగ్గిరా దొరికే టెక్నాలజీ కాదు. అది సీమెన్స్ సొంత సాఫ్ట్వేర్. సీమెన్స్ తన వాటాగా డబ్బులు పెట్టదు .... టెక్నాలజీ, పరికరాలు, అసెస్మెంట్, సర్టిఫికేషన్ .... ఇవి సీమెన్స్ వాటా !!! అన్ని రాష్ట్రాల్లో సీమెన్స్ మోడల్ ఇదే.
4
120
328
@bharadwaj038
BPK 0+
1 year
రిపబ్లిక్ ఛానెల్ ఎవరిది అధ్యక్షా బీజేపీ చెంచా !!! పిలిచింది ఎవర్ని అధ్యక్షా చంద్రబాబు !!! ఎవరు, ఎవరి కాళ్ళు పట్టుకున్నట్టు అధ్యక్షా
7
67
323
@bharadwaj038
BPK 0+
3 months
Andhra Pradesh Capital gets 15000 Crore support. Huge. Mention of Polavaram in the central budget. ⁦ @ncbn ⁩ కేకో కేక !!!
5
73
326
@bharadwaj038
BPK 0+
1 year
లోకేష్ అడ్డదారిలో మంత్రి అయ్యాడా ...... భలే రా పుష్పాలూ ..... నిర్మలా సీతారామన్ ఏ దారిలో మరి దేశానికే ఆర్ధిక మంత్రి అయ్యిందమ్మా ????
7
95
322
@bharadwaj038
BPK 0+
3 years
టీడీపీ ఇక నష్టపోయేది ఏమీలేదు అనే దశకు చేరుకుంది. దీనిని అత్యంత ప్రమాదకరమైన దశగా మరల్చుకోవాలి. ఇక్కడనుండి ఇక ప్రతిరోజూ పోరాటమే. తిరగపడి కొడితే కుంభస్థలాలు పగిలి పోవాలి !!! @JaiTDP
1
58
310
@bharadwaj038
BPK 0+
4 months
నిజమే చెప్పాడుగా ..... చంటి బిడ్డని ట్రోల్ చేస్తారెందుకు ??? @YSRCParty స్వీప్ అంటే తుడిచిపెట్టుకు పోతుందని చెప్పాడు. కరెక్టేగా !!!
13
66
321
@bharadwaj038
BPK 0+
7 months
కామెడీ షో కి టికెట్లు బుక్ చెయ్యమంటారా ??? @KTRBRS
13
78
319
@bharadwaj038
BPK 0+
6 months
ఫక్తు టీడీపీ వాళ్ళని బీజేపీ లో చేర్చుకొని అయినా టిక్కెట్లు ఇస్తున్నారు కానీ సోము, విష్ణు, వంకరమూతి గాళ్ళకి మాత్రం టిక్కెట్లు ఇవ్వట్లేదంటే 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
13
59
315
@bharadwaj038
BPK 0+
5 years
సబ్జెక్ట్ ఉన్నవాడు మాట్లాడితే ఇలాగే ఉంటుంది... ఇరగదీసిన @ncbn . పేపర్స్ సపోర్ట్ కూడా లేకుండా అలవోకగా మాట్లాడుతుంటే నోర్లు వెళ్లబెట్టిన సభ్యులు. అన్నీయ్య as usual.
14
139
295
@bharadwaj038
BPK 0+
1 month
"వి" అనే అక్షరం జగ్గడికి కలిసి రావట్లా !!! విశాఖ పట్నం ..... పర్మినెంట్ గా ఊసేశారు. విజయవాడ ...... ఎగేసి తన్నేశారు.... దరిద్రపు వరద రాజకీయం దెబ్బకి ఇక మళ్ళీ ముఖం చూడరు. వివేకా .... బాబ��య్ .... భేతాళుడిలా పట్టాడు. విజయ .... కన్నతల్లి .... ఛీ కొట్టి పోయింది. విజయ సాయి రెడ్డి
24
67
317
@bharadwaj038
BPK 0+
4 months
అద్ది .... ఇక్కడరా నీకసలు దరిద్రం పట్టుకుంది. ఆమె ఏది చెప్తే దానికి రివర్స్ జరుగుతుందిరా అయ్యా !!!
13
66
312
@bharadwaj038
BPK 0+
1 year
రజనీకాంత్ ని తిట్టి @ncbn ని తమిళనాడులో కూడా ��ాప్యులర్ చేశారు కదరా బులుగ్స్ 😀😀😀
13
48
308
@bharadwaj038
BPK 0+
3 years
హైకోర్టు తీర్పు తో మృతి చెందిన మరొక టీవీ !!!
9
45
297
@bharadwaj038
BPK 0+
1 year
చంద్రబాబు మీద మరక జల్లుతార్రా .... ఆయనేంటో ఆయనతో పని చేసినోళ్లకు తెలుసు !!!
0
143
306
@bharadwaj038
BPK 0+
3 years
స్వర్గం లో YSR NTR మాటలు YSR : NTR గారూ ఎలా ఉన్నారు ? NTR : బాగున్నాను బ్రదర్, చెప్పండి YSR: మీరు పెద్దమనసు చేసుకొని క్షమించాలి NTR: ఎందుకు బ్రదర్? YSR: నాకొడుకు మీఅమ్మాయిని అనరాని మాటలు అనిపించాడు. మీ పేరున ఉన్న యూనివర్సిటీలో డబ్బులు దొబ్బేసాడు, మీ పేరున ఉన్న క్యాంటీన్
11
75
299
@bharadwaj038
BPK 0+
3 months
లేడుగా ..... బెంగళూరు పారిపోయాడుగా !!!
@MBYSJTrends
MBYSJTrends ™
3 months
జగనే ఉండి ఉంటె 🔥🔥🔥
74
77
590
9
51
306
@bharadwaj038
BPK 0+
1 year
మీకు అదేదో సినిమాలో బ్రహ్మానందం గుర్తొస్తే నా తప్పు కాదు !!! 🤣🤣🤣
23
82
299
@bharadwaj038
BPK 0+
1 month
ఇదేంట్రా ఆ బ్యారేజీ బోట్లు వైసీపీ వాళ్ళవే అని ఒప్పేసుకున్నావు ??? 🤡🤡🤡
2
94
308
@bharadwaj038
BPK 0+
5 months
ఉష్హో ..... ఈ నేషనల్ మీడియా తో సచ్చిపోతున్నాం
3
83
301
@bharadwaj038
BPK 0+
1 year
ఇదెక్కడి వెటకారం అయ్యా !!! 😀😀😀
5
115
295
@bharadwaj038
BPK 0+
2 years
ఇంకా నయం .... జననాంగం అనలేదు .... సంతోషం అయ్యా !!!
18
82
294
@bharadwaj038
BPK 0+
2 years
ఒరే @iTDP_Official @JaiTDP ఇవీ మీరు వేయాల్సిన కంపారిజన్స్. ఇవ్వి వదిలేసి చెత్త ట్రోల్స్ వేసుకుంటూ కాలం గడుపుతున్నారు, సన్నాసుల్లారా !!!
Tweet media one
7
109
292
@bharadwaj038
BPK 0+
3 years
మోహన్ బాబు మంచి నటుడు అన్నది నిర్వివాదాంశం. సైడ్ విలన్, విలన్, కామెడీ విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టు, హీరో గా వందల చిత్రాలలో నటించి మెప్పించిన మాటా వాస్తవం. మరి ట్రోల్ ఎందుకు అవుతున్నాడు ? అవకాశవాదం, స్వార్ధం, అహంకారం అనే లక్షణాలతో పాటు, అక్కర్లేని అంశాలపై రోడ్లెక్కి
12
61
290
@bharadwaj038
BPK 0+
3 years
ఒరిజినల్ బులుగుకుక్క ఫేక్
Tweet media one
Tweet media two
17
137
288
@bharadwaj038
BPK 0+
7 months
This is epic… don’t leave this platform 😂😂😂
Tweet media one
5
116
296
@bharadwaj038
BPK 0+
2 years
ఇన్ఫోసిస్ పూణే .... కిటికీల్లేవు. పర్యావరణ ఫ్రెండ్లీ గా నిర్మితమైన బిల్డింగ్స్ కి రాంకింగ్స్ ఇచ్చే లీడ్ ప్లాటినం అవార్డుకి ఎంపికైన ప్రపంచంలోనే పెద్ద భవనం.
Tweet media one
7
72
290
@bharadwaj038
BPK 0+
2 years
2024 తర్వాత …సజ్జల మా రాష్ట్రం వేరే ఉంది !!!
Tweet media one
15
69
288
@bharadwaj038
BPK 0+
2 years
ఆర్తనాదాలు 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣👇
Tweet media one
13
98
289
@bharadwaj038
BPK 0+
2 years
ఆంధ్ర జనాభా 6 కోట్లు 17 కోట్ల మెడికల్ కాలేజీలు అంటే ... మనిషికి సుమారుగా మూడు పెద్ద నెంబరే ఇది
Tweet media one
6
70
289
@bharadwaj038
BPK 0+
3 years
2024 ఎలక్షన్స్ లో గ్రౌండ్ లెవెల్ ప్రచారానికి సమయం కేటాయించగలరా ?
24
37
285
@bharadwaj038
BPK 0+
2 years
తెలుగుదేశానికి 23, ఈ సారి అవి కూడా రావు అని మొరిగే బులుగు కుక్కలకి చెప్తున్నా, ఒక్క సీట్ మాత్రమే వచ్చినా, అది కూడా రాకపోయినా సరే మా పక్షం @ncbn తోనే !!! అభివృద్ధి చేయగలిగే వాడు, సంపద సృష్టించే సత్తా ఉన్నవాడు @ncbn . ఇంకా డిస్కోస్ అనవసరం !!!
4
73
284
@bharadwaj038
BPK 0+
2 years
SM క్యాడర్ తో మాట్లాడ్డం, మంచి చెడ్డ కనుక్కోవడం, కష్టంలో అండగా నిలబడడం లో టీడీపీ ని కొట్టే పార్టీ నే లేదు.
Tweet media one
2
54
284