Madhavi Goddeti Profile Banner
Madhavi Goddeti Profile
Madhavi Goddeti

@MadhaviGoddeti

13,113
Followers
16
Following
881
Media
1,258
Statuses

Ex - MP For Araku || Member of External Affairs Committee || Member of ST & SC Commission || Member of Food Processing Units || Government of India.

Vishakhapatnam, India
Joined December 2019
Don't wanna be here? Send us removal request.
@MadhaviGoddeti
Madhavi Goddeti
4 years
ఈరోజు మా పొలంలో వరి కోత కోయడం జరిగింది ❤️.
Tweet media one
Tweet media two
Tweet media three
40
90
2K
@MadhaviGoddeti
Madhavi Goddeti
1 year
Thank you ma !
@Iamumaa
Uma geddam
1 year
అరకు పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి గొడ్డేటి మాధవి అక్క గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. @MadhaviGoddeti
Tweet media one
Tweet media two
33
41
765
284
96
2K
@MadhaviGoddeti
Madhavi Goddeti
8 months
ఢిల్లీలో గౌరవ ముఖ్యమంత్రి గారి నివాసంలో మా పాపతో కలవడం జరిగింది. ఈ శుభ సందర్భంగా జగనన్న గారి చేతుల మీదగా మా పాపకు నామకరణం చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది . ♥️
Tweet media one
Tweet media two
31
196
2K
@MadhaviGoddeti
Madhavi Goddeti
8 months
Hon'ble prime minister shri @narendramodi ji has given his valuable blessings to our new born baby girl child ♥️ . I convey my special thanks to Hon'ble @AndhraPradeshCM shri @ysjagan garu & @PMOIndia
Tweet media one
Tweet media two
Tweet media three
15
265
1K
@MadhaviGoddeti
Madhavi Goddeti
1 year
నా ఆదివాసి ప్రజానీకానికి ప్రపంచ ఆదివాసి దినోత్సవ శుభాకాంక్షలు.
Tweet media one
28
131
1K
@MadhaviGoddeti
Madhavi Goddeti
2 years
సూపర్ స్టార్ కృష్ణ గారి సతీమణి, @urstrulyMahesh గారి అమ్మ గారు శ్రీమతి ఘట్టమనేని ఇందిరాదేవి గారు మృతి చాలా బాధాకరం. ఆమె పవిత్ర ఆత్మకి శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్ధిస్తూ,కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి,సంతాపం తెలియజేస్తున్నాను.
Tweet media one
3
360
1K
@MadhaviGoddeti
Madhavi Goddeti
3 years
Words cannot describe how happy the people of Andhra Pradesh are to be blessed with a leader like @ysjagan sir! Wishing you a happy birthday Jagananna 🎉🎉🎉 #HBDManOfMassesYSJagan
Tweet media one
32
634
1K
@MadhaviGoddeti
Madhavi Goddeti
4 years
పర్యావరణ పరిరక్షణ కోసం స్వయంగా నేను మట్టి వినాయక విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది❤️.కారోనాని దృష్టిలో మీరు కూడా మీ ఇళ్లల్లోనే మట్టి వినాయకుడితో పూజలు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి🙏.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
18
56
1K
@MadhaviGoddeti
Madhavi Goddeti
4 years
శ్రీ @ysjagan అన్న ఆశీస్సులతో రాజకీయ ఉద్దండుల పై #రెండు_లక్షల_24వేల పైచిలుకు ఓట్లతో విజయం సాధించి నేటికీ ఏడాది😍. #1YearForYSRCPMassVictory #1YearForArakuMPThumpingMajority
Tweet media one
18
331
873
@MadhaviGoddeti
Madhavi Goddeti
2 years
Happy Birthday to the leader who is taking proactive steps to involve and empower the people of Andhra Pradesh in the decision-making process and drive positive change in the state. True democracy thrives under such able leadership. #HBDYSJagan
Tweet media one
17
648
735
@MadhaviGoddeti
Madhavi Goddeti
3 years
Happy to share millet biscuits with smt @supriya_sule ji prepared with the grains from our tribal area in empowering young tribal youth with van dhan vikas kendras ♥️.
Tweet media one
12
34
656
@MadhaviGoddeti
Madhavi Goddeti
4 years
Today presented organic strawberries to Hon'ble cm @ysjagan garu produced in our andhra ooty (lambasingi).
Tweet media one
Tweet media two
Tweet media three
10
54
559
@MadhaviGoddeti
Madhavi Goddeti
4 years
There are very few young leaders left in the world who are truly working for the people's cause; who are holding the hands of the people, as they move forward. Proud to say that Jagananna is one such leader. Love you anna #HBDYSJagan @ysjagan
Tweet media one
5
377
529
@MadhaviGoddeti
Madhavi Goddeti
4 years
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ Biswabhusan Harichandan గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 🌱.
Tweet media one
6
29
528
@MadhaviGoddeti
Madhavi Goddeti
4 years
చిలకలూరిపేట శాసన సభ్యురాలు సోదరి శ్రీమతి @VidadalaRajini గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు🌱. రానున్న రోజుల్లో మీరు మరిన్ని ఉన్నత స్థానాలకి వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. #HBDRajiniAkka 🎂
Tweet media one
17
33
529
@MadhaviGoddeti
Madhavi Goddeti
3 years
Many many best wishes on your birthday @ysjagan garu! May you have a healthy and happy birthday ahead 🎉🎉🎉 #HBDManOfMassesYSJagan
Tweet media one
3
229
486
@MadhaviGoddeti
Madhavi Goddeti
3 years
Many many best wishes on your birthday @ysjagan garu! May you have a healthy and happy birthday ahead 🎉🎉🎉 #HBDManOfMassesYSJagan #JaganannaSampoornaGruhaHakku
1
113
480
@MadhaviGoddeti
Madhavi Goddeti
3 years
Thank you for all that you do for us CM @ysjagan garu! Wishing you a blessed and happy birthday 🎉🎉🎉 #HBDManOfMassesYSJagan
Tweet media one
10
267
464
@MadhaviGoddeti
Madhavi Goddeti
9 months
నేను సిద్ధం..! మీరు సిద్ధమా!? #Siddham ✊🏻
Tweet media one
8
100
429
@MadhaviGoddeti
Madhavi Goddeti
4 years
ఎంపీ అయిన తరువాత మళ్ళీ వ్యవసాయ పనుల్లో నిమగ్నం అవ్వడానికి నాకు కొంత సమయం దొరకడం సంతోషం ఉంది💚.సేంద్రియ కూరగాయలు పెంచడం కోసం మా పొలంలో నాగలి పట్టి దున్నడం జరిగింది💚.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
9
47
437
@MadhaviGoddeti
Madhavi Goddeti
4 years
బాపట్ల పార్లమెంట్ సభ్యులు అన్నయ్య @NandigamSuresh7 గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 🌱.మీరు నిండు నూరేళ్లు చెరగని చిరునవ్వుతో సుఖ సంతోషాలతో ఉండాలని స్ఫూర్తిగా కోరుకుంటున్నాను. #HBDNandigamaSureshaAnnayya
Tweet media one
9
28
444
@MadhaviGoddeti
Madhavi Goddeti
4 years
Andhra Pradesh Municipal Election Results - Guntur, Vijayawada & Visakhapatnam welcome @YSRCParty with open arms. A magnificent display of the power of exemplary governance. #UnstoppableYSRCP
8
121
436
@MadhaviGoddeti
Madhavi Goddeti
2 years
తాము సీనియ‌ర్ల‌ని చెప్పుకునే రామనారాయ‌ణరెడ్డి, కోటంరెడ్డి, చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీడీపీకి అమ్ముడుపోయారు. కానీ తొలిసారి ఎమ్మెల్యే అయిన రాపాక వ‌ర‌ప్ర‌సాద్ త‌న‌కొచ్చే రూ.10 కోట్ల‌ను వ‌ద్ద‌నుకుని @YSRCParty కి ఓటేశారు. సీనియ‌ర్ల‌ని చెప్పడం కాదు చూసి నేర్చుకోండి.
21
59
418
@MadhaviGoddeti
Madhavi Goddeti
4 years
ఈ రోజు అరకు నియోజకవర్గంలోని గిరిజన ప్రాంతంలో, విశాఖపట్నం AMG సంస్ధ వారి సహకారంతో 500 ల మంది పాస్టర్లకు నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఇలాంటి కష్టకాలంలో అడిగిన వెంటనే సహాయం చేయటానికి ముందుకు వచ్చిన AMG సంస్థ వారికి ధన్యవాదములు 🙏🏻 #APFightsCorona
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
16
36
426
@MadhaviGoddeti
Madhavi Goddeti
3 years
Your smile brightens our world Jagananna! Keep smiling and brightening our world forever! Happy birthday @ysjagan garu 💐💐💐 #HBDManOfMassesYSJagan
Tweet media one
3
301
426
@MadhaviGoddeti
Madhavi Goddeti
5 years
మన కోసం-మన కుటుంబం కోసం-మన రాష్ట్రం కోసం-మన దేశం కోసం ఈ వారం రోజులు మనమందరం మన ఇంటిలోనే ఉండి మనల్ని మన దేశాన్ని కాపాడుకుందాం. #stayhomechallenge #APFightsCorona
10
46
419
@MadhaviGoddeti
Madhavi Goddeti
4 years
రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన మోపిదేవి వెంకటరమణ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు 🌱
Tweet media one
5
29
404
@MadhaviGoddeti
Madhavi Goddeti
4 years
Due to #Lockdown I got sometime to do my works by myself .Me and my husband together we are cleaning our car😍.
18
29
390
@MadhaviGoddeti
Madhavi Goddeti
10 months
నా పై నమ్మకం ఉంచి నన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరకు నియోజకవర్గ సమన్వయకర్తగా నియామకం చేసిన గౌరవ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ @ysjagan గారికి , పెద్దలు శ్రీ @yvsubbareddymp గారికి , @BotchaBSN గారికి, @VSReddy_MP గారికి నా హృదయపూర్వక ప్రత్యేక ధన్యవాదాలు🙏.
13
55
364
@MadhaviGoddeti
Madhavi Goddeti
5 years
I sincerely appreciate @GummallaSrijana garu for your valuable services at this pandemic situation as @GVMC_OFFICIAL commissioner holding months baby and keeping the baby at home your on duty really inspiring . Great job 👏.
Tweet media one
5
28
380
@MadhaviGoddeti
Madhavi Goddeti
3 years
జగనన్న గారితో ❤️
Tweet media one
5
15
372
@MadhaviGoddeti
Madhavi Goddeti
4 years
The one thing that I have truly respected about @ysjagan anna is the way he interacts with people. He doesn't discriminate, he treats everyone equally. This is what great leadership is made of. Sending you my best wishes anna. #HBDYSJagan
Tweet media one
5
440
376
@MadhaviGoddeti
Madhavi Goddeti
4 years
పాదయాత్రతో కొన్ని వందల మైళ్ళు నా చెయ్యి పట్టుకుని ఈ అమ్మాయి మన అమ్మాయి మాధవమ్మ ❤️ అని నన్ను ప్రతిఒక్కరికీ పరిచయం చేస్తూ నాకు మరో ప్రపంచం చూపించిన🙏 నా రాజకీయ గురువు మన ప్రియతమ ముఖ్యమంత్రివర్యులు @ysjagan అన్నకి గురు పౌర్ణమి శుభాకాంక్షలు 🧡.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
6
35
355
@MadhaviGoddeti
Madhavi Goddeti
2 years
ఓవైపు జ‌న‌సేన‌కి, టీడీపీకి ముడి వేయాల‌ని ప‌వ‌న్‌ తాప‌త్ర‌యప‌డుతున్నాడు. ఈలోపు ABN ఏమో ఆయ‌న‌ ప్యాకేజీ తీసుకోబోతున్నాడ‌ని వార్త వేసేసింది. ఇంత‌కీ త‌న‌ని ప్యాకేజీ స్టార్ అని క‌న్ఫార్మ్ చేసిన ఏబీఎన్ రాధాకృష్ణ‌ని మ‌న ప‌వ‌ర్‌స్టార్ ఏ వీర మ‌హిళ చెప్పుతో కొడ‌తాడు? @pawankalyan
6
76
335
@MadhaviGoddeti
Madhavi Goddeti
4 years
I'm so happy to exhibit one of the unique product strawberries to my colleagues @SriKrishnaLavu , @MithunReddyYSRC , @supriya_sule which are grown in parliamentary constituency ❤️.
Tweet media one
Tweet media two
5
21
348
@MadhaviGoddeti
Madhavi Goddeti
4 years
ఈరోజు జరుగుతున్న మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో నా ఓటు హక్కును వినియోగించడం జరిగింది.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
5
12
342
@MadhaviGoddeti
Madhavi Goddeti
4 years
రాజకీయాలు చూసాం. అందులో అరాచకీయాలనూ చూసాం. కానీ మొట్టమొదటిసారిగా రాజకీయాల్లో జవాబుదారీతనం చూస్తున్నాం. పారదర్శకమైన పాలన చూస్తున్నాం. నిబద్ధతకు నువ్వే నిదర్శనమని నమ్ముతున్నాం. Long Live Legendary Leader. #HBDYSJagan
Tweet media one
5
184
328
@MadhaviGoddeti
Madhavi Goddeti
5 years
Today's paper cuttings. Our @AndhraPradeshCM govt, our leader shri @ysjagan ji & we as public representatives doing our best in this crucial time.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
8
34
315
@MadhaviGoddeti
Madhavi Goddeti
3 years
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమలు,వాణిజ్య శాఖ మంత్రి వర్యులు శ్రీ @MekapatiGoutham గారి అకాల మరణం నన్ను ఎంతగానో తీవ్ర మనోవేదనకు గురి చేసింది. వారి అకాల మరణానికి చింతిస్తూ,వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూన్న.🙏
Tweet media one
6
35
318
@MadhaviGoddeti
Madhavi Goddeti
3 years
Thank you for working hard with sincerity for the future of our beloved state AP. May you have a wonderful year ahead! Happy birthday @ysjagan anna 🙏😍 #HBDManOfMassesYSJagan
Tweet media one
12
207
302
@MadhaviGoddeti
Madhavi Goddeti
4 years
By tomorrow it's #1YearForGoddetiMadhaviAneNenu ❤️
Tweet media one
9
20
297
@MadhaviGoddeti
Madhavi Goddeti
4 years
ట్రికార్ ద్వారా సబ్సిడీ పై రైతులకు అందజేస్తున్న అగ్రికల్ ఇంటర్కల్తివేటర్ పరిశీలించడం జరిగింది.
Tweet media one
Tweet media two
Tweet media three
5
28
305
@MadhaviGoddeti
Madhavi Goddeti
4 years
#GetWellSoonCBN garu, because Andhra Pradesh is heading towards progress & your constant vilification is only hindering this. You need to look beyond yourself & your kith & kin. The verdict of people is loud & clear - #APWelcomes3Capitals
5
181
291
@MadhaviGoddeti
Madhavi Goddeti
3 years
ఈరోజు విశాఖపట్నంలోని చిన్న వాల్తేరు వద్ద ఉన్న ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రంలో రెండోవ డోస్ వాక్సిన్ తీసుకోవడం జరిగింది .
Tweet media one
5
14
303
@MadhaviGoddeti
Madhavi Goddeti
2 years
చంద్రబాబూ... నువ్వు అధికారంలో ఉండగా పేదలు గుర్తురారు.... ఎన్నికలు వస్తున్నాయంటే వారిపై దొంగ ప్రేమ చూపిస్తావ్... ఇలా డ్రోన్ షాట్ ల కోసం ఇరుకు ప్రదేశాల్లో సభలు పెట్టి ప్రజల ప్రాణాలు తీస్తున్నావ్... నువ్వు ఇంక మారవా @ncbn …? #NaraHanthakuduCBN
9
105
287
@MadhaviGoddeti
Madhavi Goddeti
2 years
నర్సీపట్నం విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారితో స్వీయ చిత్రం ❤️
Tweet media one
2
21
292
@MadhaviGoddeti
Madhavi Goddeti
3 years
Today in lok sabha spoke on internet connectivity which is lagging in my parliamentary constituency.
Tweet media one
3
22
286
@MadhaviGoddeti
Madhavi Goddeti
4 years
నా అరకు పార్లమెంట్ ప్రజల ఆశీస్సులతో మరియు గౌరవ ముఖ్యమంత్రి గారి దీవెనలతో #గొడ్డేటి_మాధవి_అనే_నేను ప్రమాణ స్వీకారం చేసి నేటికి ఏడాది❤️ #1YearForGoddetiMadhaviAneNenu #GoddetiMadhavi #ArakuMP
8
22
283
@MadhaviGoddeti
Madhavi Goddeti
4 years
ఎస్సీ, ఎస్టీ సంక్షేమ కమిటీ సభ్యురాలుగా ఎన్నుక అయినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నాను... నా బాధ్యత మరింత పెరుగునందుకు,మరియు ప్రజలకు మరింత అందుబాటులో ఉంటాను అను అంటున్నాను.....
Tweet media one
29
29
270
@MadhaviGoddeti
Madhavi Goddeti
2 years
రోడ్ల గురించి ఇప్పటిదాకా దుష్ప్రచారాన్ని చేసిన ఎల్లో మీడియా, టీడీపీ, డ్రామాలు వేసిన దత్త పుత్రుడు నేడు కొత్త రహదారుల గురించి నోరు విప్పడం లేదు. రాష్ట్రం అంతా కొత్త రహదారులతో కళకళలాడుతుంటే పచ్చ గ్యాంగ్ ముఖాలు మలమలా మాడుతున్నాయి. #APRoadsTransformation
2
64
267
@MadhaviGoddeti
Madhavi Goddeti
4 years
ప్రసవించిన మహిళలకు ఆరోగ్య ఆసరా క్రింద 5 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేస్తున్న మన జగనన్న ప్రభుత్వము..... #YSJaganCares ❤️
Tweet media one
4
25
274
@MadhaviGoddeti
Madhavi Goddeti
3 years
ఈరోజు తాడేపల్లిలో గౌరవ ముఖ్య మంత్రి వర్యులు శ్రీ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారితో ❤️
Tweet media one
0
20
271
@MadhaviGoddeti
Madhavi Goddeti
4 years
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తలపెట్టిన విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాట యాత్రలో పాల్గొన్న అరకు పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి గొడ్డేటి మాధవి గారు ,అనకాపల్లి ఎంపీ సత్యవతి గారు,పాడేరు ఎమ్మెల్యే భాగ్య లక్ష్మి గారు
1
25
273
@MadhaviGoddeti
Madhavi Goddeti
9 months
ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాల‌ని ఆరాట ప‌డుతున్న టీడీపీ, జ‌న‌సేన పార్టీలు ఇంకా సీట్ల పంపకాల ద‌గ్గ‌రే ఆగిపోయాయి. కానీ సీఎం @ysjagan గారు మాత్రం తాను ఎన్నిక‌ల‌కు "సిద్ధం" అంటూ నేడు దెందులూరులో రెండో శంఖారావ స‌భ‌ను నిర్వ‌హిస్తున్నారు. #Siddham
4
147
237
@MadhaviGoddeti
Madhavi Goddeti
3 years
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌ" శ్రీ @ysjagan మరియు శ్రీమతి వైఎస్ భారతి గార్లకు హృదయపూర్వక పెళ్లి రోజు శుభాకాంక్షలు 💐.
Tweet media one
12
17
277
@MadhaviGoddeti
Madhavi Goddeti
3 years
అనారోగ్యంతో ఈరోజు మా అమ్మమ్మ సుర్లా పంతులమ్మ గారు శరభన్నపాలెంలో తుది శ్వాస విడిచారు. 😌 అమ్మమ్మ మీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.🙏
Tweet media one
25
12
271
@MadhaviGoddeti
Madhavi Goddeti
10 months
కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ విద్యావ్య‌వ‌స్థ ప‌నితీరుపై ఇచ్చే గ్రేడింగ్ ఇండెక్స్‌లో ఏపీ 2018లో 24వ ర్యాంక్‌లో ఉంటే 2021కి 7వ ర్యాంక్‌కు చేరింది. ఇక నేడు విద్య అందుబాటులో కేర‌ళ‌ను కూడా దాటేసి మొద‌టిస్థానానికి చేరింది. బాబూ ఆపు నీ నాట‌కం.. జ‌గ‌నే మా న‌మ్మ‌కం. #APTopsInEducation
4
127
252
@MadhaviGoddeti
Madhavi Goddeti
4 years
25వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు అన్నయ్య వదినమ్మ 😍
Tweet media one
5
18
261
@MadhaviGoddeti
Madhavi Goddeti
4 years
మన్యంలో స్ట్రాబెరీ రైతులకు మంచి గుర్తింపు తెచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు #GoddetiMadhavi
Tweet media one
5
26
265
@MadhaviGoddeti
Madhavi Goddeti
3 years
సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ, స్వచ్ఛ సంకల్పం ద్వారా గాంధీజీ ఆశయాలను ముందుకు తీసుకు వెళుతూ మహాత్ముడికి అసలైన నివాళి అందిస్తున్నారు వైయస్ జగన్. #CleanAndhraPradesh #CMYSJagan #GandhiJayanthi #2YearsForGSWS
2
71
254
@MadhaviGoddeti
Madhavi Goddeti
4 years
సహచర పార్లమెంట్ సభ్యులు శ్రీమతి @chintaanuradha గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 🌱.
Tweet media one
8
18
253
@MadhaviGoddeti
Madhavi Goddeti
3 years
Extending the most heartfelt birthday wishes to @ysjagan garu on the occasion of his birthday 🎊🎊🎊 #HBDManOfMassesYSJagan
Tweet media one
3
211
246
@MadhaviGoddeti
Madhavi Goddeti
2 years
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీమతి @VidadalaRajini గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు సంపూర్ణ ఆరోగ్యంతో,సుఖసంతోషాలతో ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను
Tweet media one
7
7
255
@MadhaviGoddeti
Madhavi Goddeti
3 years
Today in parliament with hon'ble Prime Minister Shri @narendramodi ji ❤️
Tweet media one
3
23
258
@MadhaviGoddeti
Madhavi Goddeti
2 years
కేంద్ర కాఫీ బోర్డ్ మెంబర్ గా అరకు పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి గొడ్డేటి మాధవి గారికి మరో మారు అవకాశం.
Tweet media one
19
15
255
@MadhaviGoddeti
Madhavi Goddeti
9 months
. @JaiTDP గ్రాప్ రోజురోజుకూ పడిపోతోంది. అధికార @YSRCParty దూసుకుపోతోంది. దాదాపుగా అన్ని సర్వే సంస్థలు ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నాయి. @ysjagan తిరిగి ముఖ్యమంత్రి కావడం ఖాయం. #YSJaganAgainIn2024
Tweet media one
8
91
237
@MadhaviGoddeti
Madhavi Goddeti
4 years
జగనన్న ముఖ్యమంత్రిగా చూడాలని తొమ్మిది సంవత్సరాలు పార్టీని భుజస్కంధాలపై నడిపించిన ప్రతి కార్యకర్తకు, వైయస్ఆర్సీపీ అభిమానులకు ఆనందభాష్పాలు తెచ్చిన రోజు 😍 #TheHistoricTrend 🚩
Tweet media one
0
42
242
@MadhaviGoddeti
Madhavi Goddeti
4 years
పరిశ్రమలకు భరోసా ఇచ్చేందుకు తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చేందుకు రూ.200 కోట్లతో కార్పస్ ఫండ్ ను ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం!! #YSJaganWithMSMEs
0
33
242
@MadhaviGoddeti
Madhavi Goddeti
4 years
చోడవరం శాసనసభ్యులు కరణం ధర్మశ్రీ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు🌱. మీరు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
Tweet media one
1
12
241
@MadhaviGoddeti
Madhavi Goddeti
4 years
ఈరోజు #DyCM @PushpaSreevani గారిని కలిసి జీవో నెంబర్ -3 మీద వినతి పత్రం ఇవ్వడం జరిగింది.నూటికి నూరు శాతం ఐటీడీఏ పరిధిలో ఉద్యోగాలన్నీ గిరిజనులకే అంటూ ఉన్న జీవో నెంబర్-3ను ఇటీవలే సుప్రీం కోర్ట్ 50 శాతానికి కుదిస్తూ ఇచ్చిన తీర్పు వలన గిరిజన యువతకు జరిగే నష్టాన్ని మంత్రి గారికి(1/2)
Tweet media one
4
14
237
@MadhaviGoddeti
Madhavi Goddeti
4 years
Conversation with these aged people gave me lot of pleasure❤️😍❤️
Tweet media one
Tweet media two
Tweet media three
1
20
241
@MadhaviGoddeti
Madhavi Goddeti
11 months
. @JaiTDP కాలంలో మాదిరిగా ఆఫీసుల్లో కూర్చుని కబుర్లు చెప్పేరోజులు కావివి. సీఎం వైయస్ జగన్ గారు ప్రభుత్వ అధికారులను వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించాల్సిందిగా ఆదేశించారు. తక్షణ సహాయ చర్యలు కూడా తీసుకుంటున్నారు. #CycloneReliefMeasuresInAP
16
85
233
@MadhaviGoddeti
Madhavi Goddeti
9 months
అంట‌రానిత‌నమ‌నే పెనుభూతాన్ని ఛేదించి, స‌మాజంలోని రుగ్మ‌త‌ల‌ను ఎదిరించి, దేశం గ‌ర్వించ‌ద‌గ్గ మేధావిగా ఎదిగారు డాక్ట‌ర్ బీఆర్ అంబేడ్క‌ర్‌. నేడు విజ‌య‌వాడ‌లో సీఎం @ysjagan గారు ప్రారంభిస్తున్న అంబేడ్క‌ర్ విగ్ర‌హం నిమ్న‌వ‌ర్గాల‌కు స్ఫూర్తి కావాలి. #StatueOfSocialJustice
7
106
228
@MadhaviGoddeti
Madhavi Goddeti
4 years
మూడు రాజధానుల గా ఆంధ్రప్రదేశ్..... జ్యుడిషియల్ రాజధానిగా కర్నూల్... ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖ.. శాసన రాజధానిగా అమరావతి.. #APWelcomes3Capitals #APWelcomes3Capitals
Tweet media one
2
79
239
@MadhaviGoddeti
Madhavi Goddeti
4 years
టీటీడీ బోర్డు చైర్మన్ శ్రీ @yvsubbareddymp గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు💐💐💐. మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను🙏.
Tweet media one
3
12
231
@MadhaviGoddeti
Madhavi Goddeti
5 years
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక విమానంలో దక్షిణ కొరియా నుంచి లక్ష కోవిడ్-19 రాపిడ్ టెస్ట్ కిట్లు దిగుమతి అయ్యాయి. సి.యం @ysjagan అన్న వీటిని ప్రారంభించారు, ఈ టెస్టింగ్ కిట్లు కేవలం 10 నిమిషాల్లోనే ఫలితాల్ని ఇస్తాయి. #APRampsUpTesting #YSJaganCares
Tweet media one
5
43
226
@MadhaviGoddeti
Madhavi Goddeti
4 years
శరభన్నపాలెం గ్రామంలో మదాల వారి వివాహమహోత్సవానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది.
Tweet media one
Tweet media two
Tweet media three
2
13
232
@MadhaviGoddeti
Madhavi Goddeti
2 years
ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు 23 మంది వెళ్తేనే ప‌ట్టించుకోలేదు సీఎం @ysjagan గారు. ఇప్పుడు పార్టీకి వ్య‌తిరేకంగా ఓటు వేసిన ఇద్ద‌రి వ‌ల్ల ప్ర‌భుత్వానికి వచ్చే న‌ష్టం ఏమీ ఉండ‌దు. కానీ ఈ ఎన్నిక‌ల ద్వారా @ncbn నోటుతో ఓటును కొనే వ్య‌క్తి అని మ‌రోసారి రుజువైంది. #CBNDirtyPolitics
5
70
221
@MadhaviGoddeti
Madhavi Goddeti
4 years
ఇటలీ ఇగో గొప్పదా.?పులివెందుల పట్టుదల గొప్పదా...? అంటే నలిగిపోయిన 40 ఏండ్ల కాంగ్రెస్ నే అడగాలి కాంగ్రెస్ ఎన్నో ఎదురు దెబ్బలు చూసి ఉంటుంది కానీ వాళ్లకు జీవితాంతము గుర్తు ఉండిపోయేది మాత్రం ఓ అకాల మరణం ఓ ఓదార్పు యాత్ర ఓ యువకుడి రాజీనామా #1YearForByeByeBabu #1YearForYSRCPMassVictory
2
124
217
@MadhaviGoddeti
Madhavi Goddeti
4 years
విశాఖ బీచ్ రోడ్లోని దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి పూలమాలవేసి మహానేతకు నివాళులర్పించడం జరిగింది.
Tweet media one
Tweet media two
Tweet media three
1
28
218
@MadhaviGoddeti
Madhavi Goddeti
9 months
ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకోవ‌డం, వాటి ప‌రిష్కారానికి హామీలు ఇవ్వ‌డం, అధికారంలోకి వ‌చ్చాక వాటిని నెర‌వేర్చ‌డం ఇదే సీఎం @ysjagan గారికి తెలిసిన రాజ‌కీయం. భ‌విష్య‌త్‌లో కూడా ఇలాగే ప్ర‌జ‌ల‌కు మంచి చేసే అవ‌కాశం క‌లగాల‌ని నేడు "సిద్ధం" పేరుతో ఎన్నిక‌లకు శంఖం పూరిస్తున్నారు. #Siddham
3
147
190
@MadhaviGoddeti
Madhavi Goddeti
3 years
జాతీయ క్రీడా దినోత్సవం శుభాకాంక్షలు. #sportsday #sportsday2021 #sportsindia #APCMYSJagan
Tweet media one
3
19
215
@MadhaviGoddeti
Madhavi Goddeti
5 years
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో @YSRCParty ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి శ్రీ @ysjagan గారి ఆధ్వర్యంలో గ్రామ వాలంటీర్ వ్యవస్థ కానివ్వండి! గ్రామ సచివాలయం వ్యవస్థ కానివ్వండి! స్థానిక ఉద్యోగాలు స్థానికులకు కానివ్వండి! మిగతా రాష్ట్రాల్లో మార్గదర్శకాలుగా నిలుస్తున్నాయి. #APFightsCoronaVirus
Tweet media one
8
20
219
@MadhaviGoddeti
Madhavi Goddeti
2 years
దుష్టచతుష్టయం అంతా కలిసి ఎన్ని డ్రామాలు వేసినా ప్రజల మనసుల్లో జగన్ పై ఉన్న అభిమానాన్ని కాస్త కూడా తగ్గించలేకపోయారు. మళ్లీ అధికారం సంక్షేమ నాయకుడు వైఎస్ జగన్ దే అని తేల్చి చెప్పిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే. #YSJaganWaveContinues #RudeShockToTDP
Tweet media one
5
69
214
@MadhaviGoddeti
Madhavi Goddeti
3 years
Happy Birthday to Hon'ble union finance minister smt @nsitharaman ji 🌱
Tweet media one
6
18
219
@MadhaviGoddeti
Madhavi Goddeti
4 years
ఈరోజు విశాఖపట్నం విచ్చేసిన జగనన్నతో సెల్ఫీ 🤳
Tweet media one
Tweet media two
8
11
218
@MadhaviGoddeti
Madhavi Goddeti
4 years
విశాఖపట్నంలోని ఈ ఎన్ టి హాస్పిటల్ లో సంజీవని కోవిడ్ మొబైల్ బస్సులను సందర్శించిన అనంతరం కోవిడ్ పరీక్షలు చేయించుకోవడం జరిగింది.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
30
211
@MadhaviGoddeti
Madhavi Goddeti
8 months
ఈరోజు వైయస్సార్ చేయూత నాలుగో విడత పంపిణీ కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి జిల్లా కసింకోట మండలానికి విచ్చేసిన గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ @ysjagan గారికి అందజేసి పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలకడం జరిగింది.
Tweet media one
2
19
211
@MadhaviGoddeti
Madhavi Goddeti
3 years
విజయనగరం జిల్లా కోవిడ్ పరిస్థితులపై మరియు తీసుకోవాల్సిన తగు జాగ్రత్తల పై జరిగిన రివ్యూ మీటింగ్ లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొనడం జరిగింది .
Tweet media one
Tweet media two
3
14
212
@MadhaviGoddeti
Madhavi Goddeti
3 years
Best birthday wishes to the most energetic women in @LokSabhaSectt ❤️. A very happy birthday @supriya_sule ji 🌱.
Tweet media one
3
10
214
@MadhaviGoddeti
Madhavi Goddeti
4 years
గిరిజనుల ఆరాధ్య దైవమైన శ్రీ శ్రీ శ్రీ మోదకొండ అమ్మ వారి జాతరకు @VSReddy_MP గారిని ఆహ్వానించడం జరిగింది.
Tweet media one
2
17
205
@MadhaviGoddeti
Madhavi Goddeti
5 years
ఎలక్షన్ కోడ్ రద్దు చేసిన సుప్రీం కోర్ట్ యధావిధిగా ఉగాది రోజున ఇళ్ల పట్టాలు పంపిణీ జరుగుతుంది . ఈ సంవత్సరం ఉగాది ప్రతి ఒక్కరూ రెట్టింపు ఉత్సాహంతో జరుపుకుంటారు . @VSReddy_MP @NandigamSuresh7 @ysjagan @YSRCParty @JaganForce
Tweet media one
1
25
192
@MadhaviGoddeti
Madhavi Goddeti
3 years
చెన్నై సౌత్ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి @ThamizhachiTh చంద్రశేఖర్ గార్ల దంపతుల చిన్న కుమార్తె వివాహంలో సహచర పార్లమెంట్ సభ్యులతో కలిసి నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
15
208
@MadhaviGoddeti
Madhavi Goddeti
4 years
Yesterday inaugurated new 104,108 vehicles in koyyuru.I sincerely convey my gratitude to @ysjagan anna for bringing back rajannna's governance 🙏
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
24
200
@MadhaviGoddeti
Madhavi Goddeti
3 years
500 కోట్ల రూపాయల వ్యయంతో సుమారు 70 ఎకరాల్లో నిర్మిస్తున్న విజయనగరం నూతన మెడికల్ కళాశాల శంకుస్థాపన మహోత్సవంలో పాల్గొనడం జరిగింది. #YSJaganMarkGovernance #YSJagan
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
50
196
@MadhaviGoddeti
Madhavi Goddeti
2 years
వైయ‌స్సార్సీపీ రెండు కులాల మ‌ధ్య చిచ్చుపెడుతోంద‌ని త‌ప్పుడు కూత‌లు కూస్తున్న ప‌చ్చ త‌మ్ముళ్ళూ మేము అలా చేస్తే మా పార్టీలో ఉన్న ఆ రెండు కులాల నాయ‌కుల‌ను అవ‌మానించిన‌ట్టు కాదా? తెలిసి కూడా మేమెందుకు అలా చేస్తాం రా? మాకు అన్ని కులాల‌ను గౌర‌వించ‌డ‌మే తెలుసు. చిచ్చుపెట్ట‌డం తెలీదు.
5
35
189
@MadhaviGoddeti
Madhavi Goddeti
3 years
జగనన్న గారికి సతీమణి శ్రీమతి వైఎస్ భారతి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 🌱. మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
Tweet media one
4
13
196
@MadhaviGoddeti
Madhavi Goddeti
9 months
గ‌త‌ ప్ర‌భుత్వం పాల డెయిరీల‌ను నిర్వీర్యం చేసి, గ్రామాల్లో పాడి రైతుల పొట్ట కొట్టింది. కానీ సీఎం @ysjagan గారు అధికారంలోకి వ‌చ్చాక అమూల్ సంస్థ‌తో ఒప్పందం చేసుకుని, పాడి రైతులు లాభాలు పొందేలా చేశారు. జ‌గ‌న‌న్న వ‌ల్లే నేడు గ్రామాలు పాడిపంట‌ల‌తో క‌ళ‌క‌ళ‌లాడుతున్నాయి. #VooruMarindi
Tweet media one
10
85
183
@MadhaviGoddeti
Madhavi Goddeti
4 years
Today participated on SC & ST committe meeting held at Parliament house.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
12
198
@MadhaviGoddeti
Madhavi Goddeti
4 years
టీటీడీ చైర్మన్ మాజీ పార్లమెంట్ సభ్యులు అయిన వై వి సుబ్బారెడ్డి గారితో ఈరోజు ఢిల్లీలోని పార్లమెంట్ సెంట్రల్ హాల్లో భేటీ అయి పర్యాటక రంగంలో దూసుకు వెళ్తున్న మన్య ప్రాంతానికి మరింత ప్రాముఖ్యత చేకూరే విధంగా టీటీడీ వారుముందుకు వచ్చి పర్యాటకులను మరింత ఆకట్టుకునే విధంగా శ్రీవారి (1/2)
Tweet media one
1
13
198