Pamula Pushpa Sreevani Profile Banner
Pamula Pushpa Sreevani Profile
Pamula Pushpa Sreevani

@PushpaSreevani

80,694
Followers
3
Following
1,084
Media
2,013
Statuses

Ex Dy CM

Andhra Pradesh, India
Joined July 2018
Don't wanna be here? Send us removal request.
@PushpaSreevani
Pamula Pushpa Sreevani
22 days
మీ రక్తం పంచుకోకపోయినా... మీ పేగు బంధం కాకపోయినా.. మీ తోడ పుట్టకపోయినా... ఆ బంధాలన్నింటికంటే బలంగా నిలబడి... అమ్మలా అండగా నిలిచి.. నాన్న లా వెన్నుదన్నుగా నిలిచి.. అన్న గా భరోసాగా నిలిచి.. నా జీవితాన్నే మలిచిన.. జగనన్నా... రక్షాబంధన్ శుభాకాంక్షలు.. మీ రక్షణ లో.. మీ నాయకత్వంలో..
Tweet media one
Tweet media two
35
417
3K
@PushpaSreevani
Pamula Pushpa Sreevani
5 years
Hearty wishes to the ‘People’s Leader, the Chief Minister of Andhra Pradesh Y S Jagan Anna on his 47th birthday. @ysjagan #HBDBelovedCMYSJagan
60
426
2K
@PushpaSreevani
Pamula Pushpa Sreevani
7 months
జగనన్న తో జగతి పాప🥰 జగతి తల్లి పుట్టినరోజు సందర్భంగా జగన్ అన్న ఆశీస్సులు తీసుకోవడం జరిగింది🙏🙏 #happybirthday #Yaswitha_Sree_Jagathi
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
46
290
2K
@PushpaSreevani
Pamula Pushpa Sreevani
5 years
మా నాయ‌కుడు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిగారు న‌న్ను త‌న కేబినెట్‌లోకి తీసుకున్నంద‌కు కృత‌జ్ఞ‌త‌లు. నేను మా నాయ‌కుడి బాట‌లో న‌డుస్తూ ప్ర‌జ‌ల‌కు మంచి చేసేందుకు కృషి చేస్తా.
284
229
2K
@PushpaSreevani
Pamula Pushpa Sreevani
4 years
Many More Happy Returns of the day to My Better Half, the Reason for My Success and Pillar of My Strength. #HBDParikshitraju garu.
Tweet media one
75
103
2K
@PushpaSreevani
Pamula Pushpa Sreevani
4 years
ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట. నేడు సీఎం వైఎస్ జగన్ గారి చేతుల మీదగా ప్రారంభం కానున్న 1,068 కొత్త అంబులెన్స్‌లు. అత్యాధునిక సదుపాయాలతో, ప్ర‌తి మండ‌లానికి ఒక 104, 108 వాహనాలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. #108_104LegacyContinues #YSJaganCares
Tweet media one
Tweet media two
Tweet media three
25
293
2K
@PushpaSreevani
Pamula Pushpa Sreevani
2 years
**మా నమ్మకం నువ్వే జగన్ ** 🙏 #doorsticker #JaganMarkGovernance #mydoorsticker #YSRCongressParty
Tweet media one
192
166
2K
@PushpaSreevani
Pamula Pushpa Sreevani
4 years
YSR ఆశయాలే స్ఫూర్తిగా, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా జగనన్న చేస్తున్న పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి గా ప్రమాణం చేసి నేటికి సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు, సీఎం జగనన్నకి ఎప్పటికీ రుణపడి ఉంటాను. విధినిర్వహణలో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.
Tweet media one
41
145
2K
@PushpaSreevani
Pamula Pushpa Sreevani
4 years
విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గానికి గిరిజన ఇంజినీరింగ్ కళాశాలని మంజూరు చేసిన ముఖ్యమంత్రి శ్రీ YS జగన్మోహన్ రెడ్డి గారిని నేడు మా దంపతులం కలిసి వారికి మా తరుఫున, కురుపాం నియోజకవర్గం ప్రజల తరుఫున మరియు గిరిజనుల తరుఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపడం జరిగింది.
Tweet media one
Tweet media two
30
141
2K
@PushpaSreevani
Pamula Pushpa Sreevani
4 years
లాక్ డౌన్ కారణంగా ఆహారం లేక ఇబ్బంది పడుతున్న కురుపాం నియోజకవర్గంలోని 200 మంది పేదవారికి,మా దంపతులిద్దరం కలిసి స్వయంగా వారికి ఆహారం తయారుచేసి పంపడం జరిగింది. మీరు కూడా మీ ప్రాంతాలలో ఉన్నపేదవారికి మీ వంతు సహాయం చేయవలసిందిగా కోరుతున్నాను #HelpThePoorChallenge #HelpTheHungryChallenge
102
179
2K
@PushpaSreevani
Pamula Pushpa Sreevani
4 years
కరోనా బాధితుల సహాయార్ధం నా వంతు బాధ్యతగా నెల జీతం సియం రిలీఫ్ ఫండ్ కు విరాళంగా ఇవ్వడం జరిగింద���. #CoronavirusOutbreak #AndhraFightsCorona
77
100
1K
@PushpaSreevani
Pamula Pushpa Sreevani
4 years
There are few elections that reminds us that the people's verdict is more powerful than money, unfulfilled promises & fake propaganda. Thank you, Andhra Pradesh for the glorious victory you gave us last year. It is an honor to serve you all. #1YearForYSRCPMassVictory
43
827
1K
@PushpaSreevani
Pamula Pushpa Sreevani
4 years
రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ప్రతి ఒక్కరి పై ఉండాలని, అందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను. #HappyVinayakaChaturthi
33
94
1K
@PushpaSreevani
Pamula Pushpa Sreevani
1 year
ఈరోజు అసెంబ్లీ సమావేశంలో తోటి శాసనసభ్యులుతో పాటు పాల్గొనడం జరిగింది
Tweet media one
Tweet media two
Tweet media three
70
74
1K
@PushpaSreevani
Pamula Pushpa Sreevani
5 months
Take care Anna🙏🙏😭😭😰
Tweet media one
Tweet media two
17
236
1K
@PushpaSreevani
Pamula Pushpa Sreevani
4 years
ప్రజా సంకల్పయాత్రలో ప్రజల కష్టాలు దగ్గరగా చూసి, నేను విన్నాను, నేను ఉన్నాను అన్నారు వైయస్ జగన్ గారు. అధికారం చేపట్టిన ఏడాదిలోపే 90% మేనిఫెస్టో అమలు చేసి, మాకు జగన్ ఉన్నాడు అని ప్రజలు ధైర్యంగా అనుకునేలా పరిపాలన చేస్తున్నారు. హాట్స్ ఆఫ్ టు పీపుల్ లీడర్. #1YearForYSJaganAneNenu
33
748
1K
@PushpaSreevani
Pamula Pushpa Sreevani
5 years
ఇంగ్లీషు రాకపోతే కలిగే ఇబ్బందులు ఎలా ఉంటాయో నేనే ఒక ఉదాహరణ. ఇంగ్లీష్ మాట్లాడ‌లేక ఇబ్బంది ప‌డుతున్నా. నాలాంటి వారు ఎంద‌రో ఉన్నారు. అలాంటి ఇబ్బందులు నేటితరం పిల్లలకు రాకూడదనే ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ గారు ఇంగ్లీషు మీడియాన్నిఅమలు చేస్తున్నారు. ఆయ‌న‌కు నా కృత‌జ్ఞ‌త‌లు. #NaduNedu
77
117
1K
@PushpaSreevani
Pamula Pushpa Sreevani
4 years
ఆరోగ్యశ్రీ, 108, ఫీజురీయిబర్స్‌మెంట్‌ లాంటి ఎన్నో పథకాలతో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాజన్న చేసిన పాలన మా గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. మీ ఆశయాలే స్ఫూర్తిగా సంక్షేమ వారసత్వాన్ని కొనసాగిస్తున్న జగనన్నను ఆశీర్వదించమని కోరుతూ.. మహానేతకు హృదయపూర్వక నివాళి. #LegendYSRJayanthi
15
356
1K
@PushpaSreevani
Pamula Pushpa Sreevani
4 years
నేడు సీఎం వైయస్ జగన్ గారి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రిమండలి సమావేశంలో పాల్గొనడం జరిగింది. సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి, నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.
Tweet media one
Tweet media two
25
85
1K
@PushpaSreevani
Pamula Pushpa Sreevani
9 months
అన్నా! అంటే నేనున్నానంటూ నిరంతరం మా వెన్నంటే ఉండి మమ్మల్ని ప్రోత్సహిస్తున్న మా ఆశా జ్యోతి మా జగన్ అన్నకి జన్మదిన శుభాకాంక్షలు💐💐💐 ఆత్మస్థైర్యం.... వెన్నుచూపని పోరాట స్ఫూర్తి... కార్యదీక్ష....ఇవేఅతనిఆయుధాలు.. మెండుగా ప్రజాభిమానం... తండ్రి దీవెనలు... భగవంతుని ఆశీస్సులే అతని
9
262
1K
@PushpaSreevani
Pamula Pushpa Sreevani
4 years
నెల్లూరు టూరిజం ఆఫీస్ లో మాస్క్ పెట్టుకోవాలని చెప్పిన మహిళా ఉద్యోగి మీద తన ఉన్నతాధికారి దాడి చేయడం చాలా బాధాకరం. నిందితుడి పై వెంటనే చర్య తీసుకున్న పోలీసు అధికారులకు అభినందనలు. జగనన్న పాలనలో మహిళలకు సత్వర న్యాయం జరుగుతుంది అనడానికి ఈ ఘటన ఒక నిదర్శనం.
21
121
1K
@PushpaSreevani
Pamula Pushpa Sreevani
3 years
History will remember @ysjagan anna as the revolutionary leader who transformed Andhra Pradesh with his honest and sincere efforts! Wishing you a very advance happy birthday anna. #HBDManOfMassesYSJagan
Tweet media one
27
479
1K
@PushpaSreevani
Pamula Pushpa Sreevani
5 years
ప్రభుత్వ పాఠశాలలు అకస్మిక తనిఖీ #గోరుముద్ద కార్యక్రమం కొన్ని పాఠశాలల్లో నాణ్యత లోపించింది. పిల్లలకు పౌష్టికహారం అందకపోతే ఉపేక్షించేది లేదు, సంభంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగింది.
Tweet media one
Tweet media two
Tweet media three
43
102
1K
@PushpaSreevani
Pamula Pushpa Sreevani
3 years
చాలా రోజుల తరువాత @ysjagan అన్నతో సెల్ఫీ🥰🥰🙏
Tweet media one
Tweet media two
Tweet media three
24
71
1K
@PushpaSreevani
Pamula Pushpa Sreevani
5 years
మొక్కలే మానవాళికి జీవనాధారం. ప్రతి ఇంటికీ ఒక మొక్క నాటుదాం. రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్ గా మార్చుదాం. #GreenIndiaChallenge లో భాగంగా నగరి శాసనసభ్యులు రోజాగారు ఇచ్చిన ఛాలెంజ్ ని స్వీకరించి నేడు కురుపాం నియోజకవర్గం చినమేరంగిలో మొక్క నాటడం జరిగింది.
Tweet media one
Tweet media two
Tweet media three
30
72
1K
@PushpaSreevani
Pamula Pushpa Sreevani
4 years
వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వై యస్ విజయమ్మ గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. #HBDYSVijayammaGaru
Tweet media one
29
80
1K
@PushpaSreevani
Pamula Pushpa Sreevani
4 years
On this father's day I would like to wish my friend, philosopher, guide my father, who taught me life lessons, whose unconditional love is invaluable. Thank you for everything. #HappyFathersDay Nanna.
Tweet media one
20
57
1K
@PushpaSreevani
Pamula Pushpa Sreevani
4 years
రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది అని నమ్మిన నాయకుడు మహానేత దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి గారు. వారి పుట్టిన రోజును రైతు దినోత్సవంగా ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. #JoharYSR #YSRForever #RythuDinotsavam
Tweet media one
22
194
1K
@PushpaSreevani
Pamula Pushpa Sreevani
4 years
ఈరోజు కురుపాం నియోజకవర్గం గరుగుబిల్లి మండలం రావివలస లో కస్తూర్బా గాంధీ జూనియర్ కళాశాల భవన నిర్మాణం శంకుస్థాపన చేయడం జరిగింది.
Tweet media one
Tweet media two
Tweet media three
17
77
1K
@PushpaSreevani
Pamula Pushpa Sreevani
4 years
కరోనా బాధితుల సహాయార్ధం మా దంపతుల తరుఫున 5 లక్షల రూపాయలు (సియం రిలీఫ్ ఫండ్) విజయనగరం జిల్లా కలెక్టర్ గారికి అందజేయడం జరిగింది. కరోనా బాధితులు త్వరగా కోలుకోవాలని మనస్పూర్తిగా ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను.అందరూ ఇంట్లో ఉండి ప్రభుత్వానికి సహకరించమని కోరుతున్నాను. #AndhraFightsCorona
Tweet media one
53
73
1K
@PushpaSreevani
Pamula Pushpa Sreevani
4 years
ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 9 న పంపిణీ చేయనున్న ఆర్ ఓ ఎఫ్ ఆర్ పట్టాలపై ఈరోజు అమరావతిలో సీఎం YS జగన్ గారు నిర్వహించిన సమీక్ష లో పాల్గొనడం జరిగింది.గిరిజనులకు భూములపై హక్కులను కల్పించడమే కాదు వాటి అభివృద్ధి కి కూడా చర్యలు తీసుకోవాలని నిర్ణయించడం చాలా సంతోషంగా ఉంది.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
21
82
1K
@PushpaSreevani
Pamula Pushpa Sreevani
3 years
“A successful marriage requires falling in love many times, with the same person.” I am very grateful to have a wonderful husband who stood by my side all times. I am very happy to celebrate this marriage day with our daughter. Happy wedding anniversary to you my better half.
Tweet media one
64
62
1K
@PushpaSreevani
Pamula Pushpa Sreevani
4 years
ఈ రోజు కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో మా స్వగ్రామం అయిన చినమేరంగిలో, అరకు పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ శత్రుచర్ల పరిక్షిత్ రాజు గారితో కలిసి ప్రతి ఇంటికి, సుమారు 1000 కుటుంబాలకు, కూరగాయలను పంపిణీ చేయడం జరిగింది. #StayHomeStaySafe #APFightsCorona
Tweet media one
Tweet media two
53
63
1K
@PushpaSreevani
Pamula Pushpa Sreevani
4 years
One of the very few Chief Ministers who has been working assiduously for the welfare of the people, even during these dark times of #Covid19 . Happy birthday to you @ysjagan anna. May you be blessed with a long & healthy life. #HBDYSJagan anna
Tweet media one
28
543
1K
@PushpaSreevani
Pamula Pushpa Sreevani
4 years
ముఖ్యమంత్రి YS జగన్ గారి విజ్ఞప్తి మేరకు సానుకూలంగా స్పందించి సిమెంటు కంపెనీలు ప్రభుత్వానికి తక్కువ ధరను సిమెంట్ ఇవ్వడం అనేది మంచి విషయం. తన ప్రతి ఒక్క అడుగులో ప్రజా ధనాన్ని ఆదా చేస్తూ, ఆదర్శవంతంగా పాలన అందిస్తున్నారు జగన్ గారు.
30
70
1K
@PushpaSreevani
Pamula Pushpa Sreevani
4 years
రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఐటీడీఏ పీవో లతో ఈరోజు టెలికాన్ఫెరెన్సు నిర్వహించడం జరిగింది.లాక్ డౌన్ నేపథ్యంలో గిరిజన ప్రాంతంలో ఉన్న గిరిజనులకు నిత్యవసర సరుకులు అందుబాటులో ఉంచాలని అలాగే రేషన్, 1000 రూపాయల ఆర్థిక సహాయం త్వరితగతిన అందజేయాలని పివోలను ఆదేశించడమైనది. #StayHomeStaySafe
Tweet media one
19
79
1K
@PushpaSreevani
Pamula Pushpa Sreevani
5 years
Amma Vodi, Fees Reimbursement, No bag Saturday and One Junior College per Mandal are all vision of revolutionizing education in AP by CM Garu. #YSJaganEducationRevolution
Tweet media one
23
170
1K
@PushpaSreevani
Pamula Pushpa Sreevani
5 years
ఆంధ్రరాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2020 సంవత్సరం ప్రతి కుటుంబంలో సంతోషాలు నింపాలని.... సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా పాలన చేస్తున్న ముఖ్యమంత్రి శ్రీ వై యస్ జగన్ గారి పాలనలో రాష్ట్రం మరింత ప్రగతి పథంలో నడవాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా. #happynewyear2020
55
73
1K
@PushpaSreevani
Pamula Pushpa Sreevani
3 years
@ysjagan anna, you are the hope for the people of AP and their future! Thank you for everything you do for the betterment of this glorious state 🎊🎊🎊. Advance #HBDManOfMassesYSJagan
20
503
1K
@PushpaSreevani
Pamula Pushpa Sreevani
4 years
కరోనా పై జరుగుతున్న పోరాటంలో భాగంగా యావత్ భారతావని ఒక్కటై ఐకమత్యాన్ని చాటుతున్న వేళ.. సంఘీభావం తెలుపుతూ దీపాలను వెలిగించిడం జరిగింది. #IndiaFightsCoronavirus
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
14
46
1K
@PushpaSreevani
Pamula Pushpa Sreevani
2 years
జగతి తల్లి పుట్టినరోజు సందర్భం గా జగనన్నని కలిసి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది🥰🥰🙏 #happybirthday_jagathithalli #jaganannablessings
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
27
79
1K
@PushpaSreevani
Pamula Pushpa Sreevani
4 years
కోవిడ్‌ నేపథ్యంలో ప్రజలకు సరైన చికిత్స అందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.1000 కోట్లు కేటాయించడం జరిగింది. టెస్టులు,క్వారంటైన్‌ సదుపాయాల కోసం రోజుకు రూ.6.5 కోట్లు ఖర్చు చేస్తుంది. ప్రజల ప్రాణాలు రక్షించడంలో తన అడుగులు ఎప్పుడూ ముందుకే అని సీఎం YS జగన్ గారు మరోసారి నిరూపించారు.
23
77
1K
@PushpaSreevani
Pamula Pushpa Sreevani
3 years
మీ అందరి అభిమానం, ఆశీస్సులు మరియు ఆ దేవుని దయ వల్ల మేము ముగ్గురం క్షేమంగా హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అవ్వడం జరిగింది. అందరూ కరోనా నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాను. #StaySafe
20
62
1K
@PushpaSreevani
Pamula Pushpa Sreevani
4 years
త్యాగానికి ప్రతీక అయిన ‘ఈద్ ఉల్ అద్హా‘ పండుగ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులందరికీ శుభాకాంక్షలు. #EidAlAdha
26
58
1K
@PushpaSreevani
Pamula Pushpa Sreevani
4 years
108 చేసే కుయ్ కుయ్ మనే సైరన్ ఆగలేదు.. ఆరోగ్యశ్రీ లోని గుండె చప్పుడు ఆగలేదు.. జలయజ్ఞంతో నిండిన ప్రాజెక్టుల పరవళ్లు ఆగలేదు.. మా గుండెల్లో నీ రూపు చెరగలేదు.. నీ నవ్వును మా కన్నులు మరువలేదు. భౌతికంగా దూరమైనా సంక్షేమ సారధివై చిరంజీవిగా ఉంటావు రాజన్న. #JoharYSR #YSRVardhanthi
23
250
995
@PushpaSreevani
Pamula Pushpa Sreevani
4 years
నేడు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులందరికీ శుభాకాంక్షలు. #MayDay
15
57
967
@PushpaSreevani
Pamula Pushpa Sreevani
1 year
ఒక్క ఎమ్మెల్సీ స్థానం గెల‌వ‌డం కోసం ఒక్కో ఎమ్మెల్యేను రూ.20 కోట్ల‌కు కొన్నాడు @ncbn . కానీ రేపు సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో టీడీపీ గెల‌వాలంటే ప్ర‌జ‌లు ఓటేయాలి. వారు ఈ ఇద్ద‌రు ఎమ్మెల్యేలాగా డ‌బ్బుకు అమ్ముడుపోయే వారు కాదు. #CBNDirtyPolitics
130
131
980
@PushpaSreevani
Pamula Pushpa Sreevani
5 years
నేడు పుట్టిన రోజు జ‌రుపుకుంటున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ హోంశాఖ మంత్రి సుచ‌రిత అక్క‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు. మీరు ఇలాంటి పుట్టిన రోజులు మ‌రెన్నో జ‌రుపుకోవాల‌ని, మీకు ఆయురారోగ్యాలను ప్ర‌సాదించాల‌ని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను.
27
75
938
@PushpaSreevani
Pamula Pushpa Sreevani
3 years
నేడు 25వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న అన్నావదినలు.. శ్రీ @ysjagan గారికి, వైయస్ భారతి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ దాంపత్య జీవితం ఇలాగే సంతోషంగా కొనసాగాలని మనసారా కోరుకుంటున్నాను. #HappyMarriageDay
Tweet media one
19
72
962
@PushpaSreevani
Pamula Pushpa Sreevani
2 months
మాతృదేవో భ‌వ‌.... పితృదేవో భ‌వ‌... ఆచార్య దేవోభ‌వ‌.... తో పాటు....వైఎస్సార్ దేవో భ‌వ‌....అన్న రీతిలో పాల‌న అందించారు వైఎస్సార్... ఖచ్చితంగా పేద‌ల పాలిట దేవుడు వైఎస్సార్.... రాజ‌న్న‌....అయినా... వైఎస్సార్ ...అయినా... ఎవ‌రెలా పిలిచుకున్నా....తెలుగువారి గుండెల్లో చిర‌స్థాయిగా
Tweet media one
18
132
971
@PushpaSreevani
Pamula Pushpa Sreevani
4 years
శారీరిక, మానసిక పరిపూర్ణ ఆరోగ్య వికాసానికి యోగ ఓ అత్యద్భుత జీవన మార్గం. ఇది భారతీయ విజ్ఞాన శాస్త్రం. అందరికీ ప్రపంచ యోగా దినోత్సవ శుభాకాంక్షలు
30
60
951
@PushpaSreevani
Pamula Pushpa Sreevani
4 years
జన హృదయనేత, మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ గారి పుట్టినరోజు సందర్భంగా మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అభిమానులూ, కార్యకర్తలు కరోనా నిబంధనలు పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయగలరు. “రక్తదానం చేద్దాం ప్రాణదాతలుగా నిలుద్దాం”. #HBDYSJagan
Tweet media one
28
529
948
@PushpaSreevani
Pamula Pushpa Sreevani
4 years
మన్యం వాసుల కష్టాలను కడతేర్చటానికి వారిలో పోరాట స్ఫూర్తిని రగిల్చి తెల్లదొరల అదిలించిన తెలుగు బిడ్డ మన అల్లూరి సీతారామరాజు గారు. మన్యం వీరుడు అల్లూరి గారి జయంతి సందర్భంగా నివాళులు.
7
56
924
@PushpaSreevani
Pamula Pushpa Sreevani
4 years
ముస్లిం సోదర సోదరీమణులందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఈ రంజాన్ పండుగను ప్రతి ఒక్కరు ఇంటి వద్దనే కుటుంబసభ్యులతో సంతోషంగా జరుపుకోవాలని కోరుతున్నాను. #HappyRamzan
16
67
909
@PushpaSreevani
Pamula Pushpa Sreevani
5 years
ఆరోగ్యశ్రీ ద్వారా పేదవాడి ఆరోగ్యానికి సంపూర్ణ రక్షణ. చికిత్స ఖర్చు రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ పరిధిలోకి. నేడు ఏలూరు వేదికగా రాష్ట్రంలోని 1,42,54,134 కుటుంబాలకు YSR ఆరోగ్యశ్రీ వర్తింపచేసే కొత్త కార్డుల పంపిణీ కార్యక్రమానికి సీఎం వైయస్ జగన్ గారు శ్రీకారం చుడుతున్నారు #YSRAarogyaSri
24
94
911
@PushpaSreevani
Pamula Pushpa Sreevani
4 years
Wishing all the new Sarpanchas & ward members elected in the Andhra Pradesh Panchayat elections a successful tenure ahead. May you continue to be inspired by Hon'ble Chief Minister @ysjagan garu & work for the welfare of our citizens. #YSRCPCleanSweep
10
201
922
@PushpaSreevani
Pamula Pushpa Sreevani
2 months
మీరు అధికారం చేపట్టిన నాటినుండి ఈ రోజు వరకు కూడా ప్రతిరోజు మహిళలపై అత్యాచారఘటనలు, హత్యలు జరుగుతున్నా మీకు కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదా @ncbn గారు? తప్పు చేయాలంటేనే భయపడాలి అని ప్రమాణ స్వీకారం చేయగానే చెప్పిన హోం మంత్రి @Anitha_TDP ఇప్పటివరకు జరిగిన ఘటనలపై అసలు మీరు తీసుకున్న
Tweet media one
64
267
930
@PushpaSreevani
Pamula Pushpa Sreevani
4 years
సర్ధార్ గౌతు లచ్చన్న తోటపల్లి కుడి ప్రధాన కాలువ ద్వారా ఈరోజు ఆయకట్టు రైతులకు నీటిని విడుదల చేయడం జరిగింది. దీని ద్వారా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల పరిధిలోని లక్ష 35 వేల ఎకరాలకు సాగు నీరు అందుతుంది.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
13
88
886
@PushpaSreevani
Pamula Pushpa Sreevani
7 months
నాడు ఓదార్పుయాత్ర‌ను ఆపేయ‌మ‌ని కేంద్రంలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఎంత ఒత్తిడి చేసినా ప్ర‌జ‌లే ముఖ్యంగా ముందుకు వెళ్ళారు సీఎం @ysjagan గారు. ఇలాంటి ఎన్నో వాస్త‌వ ఘ‌ట‌న‌ల‌తో రూపొందింది యాత్ర‌-2. ఈ చిత్రం ఘ‌న‌విజ‌యం సాధించాలి. ఆల్ ద బెస్ట్ మ‌హి వి.రాఘ‌వ గారు. #JaitraYatra
18
237
913
@PushpaSreevani
Pamula Pushpa Sreevani
4 years
లాక్‌డౌన్‌ నేపథ్యంలో పేదప్రజలకు చేయూతనందిస్తోంది మా ప్రభుత్వం. బియ్యం కార్డులు ఉన్న 1.30కోట్ల కుటుంబాలకు రూ.1000 ఆర్థికసాయంగా అందించేందుకు సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ గారు రూ.1300 కోట్లు విడుదల చేశారు. వలంటీర్ల ద్వారా ఇంటింటికీ రూ.1000 అందిస్తున్న సీఎం గారికి ధన్యవాదాలు #YSJaganCares
49
72
874
@PushpaSreevani
Pamula Pushpa Sreevani
10 months
ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు 💐💥🙏 #HappyDiwali
20
88
896
@PushpaSreevani
Pamula Pushpa Sreevani
3 years
అమ్మా… భౌతికంగా నువ్వు మా నుంచి దూరమైనా.. నా బిడ్డ రూపంలో నువ్వు మళ్ళీ పుట్టావు అని అనుకుంటున్నాను. ఈ మాతృదినోత్సవం సందర్భంగా అమ్మకు అమ్మనై చెబుతున్న ఇవే నా మాతృదినోత్సవ శుభాకాంక్షలు అమ్మ. 💐ప్రపంచంలో ఉన్న తల్లులందరికీ #happymothersday 💐 #staysafestayhome
Tweet media one
17
41
882
@PushpaSreevani
Pamula Pushpa Sreevani
2 years
నేడు ప్రమాణ స్వీకారం చేయబోతున్న నూతన మంత్రి వర్గ సభ్యులకు హార్థిక శుభాకాంక్షలు.
Tweet media one
23
79
877
@PushpaSreevani
Pamula Pushpa Sreevani
4 years
స్వస్థలాలకు కాలినడకన బయలుదేరి ఇబ్బంది పడుతున్న మన రాష్ట్ర వలస కార్మికులతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన వారికి కూడా మానవతా దృక్పథంతో అండగా నిలుస్తున్నారు సీఎం వైయస్ జగన్. వారికి ఆహారం, వసతి అందించి, సొంత ఊర్లకు వెళ్ళేలా ఏర్పాట్లు చేసిన మనసున్న ముఖ్యమంత్రి జగన్ గారికి ధన్యవాదాలు.🙏
30
80
867
@PushpaSreevani
Pamula Pushpa Sreevani
4 years
కరోనా లాక్ డౌన్ వల్ల పనులు లేక ఇబ్బంది పడుతున్న పేదలకు వారి కుటుంబ సభ్యుడిగా అలోచించి,ప్రతి నెలా ఇచ్చే రేషన్ తో పాటు ఒక్కో రేషన్ కార్డు దారుడికి కేజీ పప్పు కూడా ఇవ్వాలని నిర్ణయించారు సీఎంYS జగన్ గారు.ఆ కార్యక్రమంలో భాగంగా నేడు విజయనగరంజిల్లా కేంద్రంలో రేషన్ పంపిణీ చేయడం జరిగింది
Tweet media one
Tweet media two
Tweet media three
26
48
852
@PushpaSreevani
Pamula Pushpa Sreevani
5 years
చరిత్రలో ఇప్పటివరకు ఏ రాష్ట్రంలో జరగని విధంగా గడప వద్దకే పింఛన్‌ అనే మహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారు. దానిని విజయవంతంగా అమలు చేస్తున్న ప్రతి ఒక్క వాలంటీర్ ను మనఃస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. #PensionsDoorDelivery
32
62
874
@PushpaSreevani
Pamula Pushpa Sreevani
4 years
కోవిడ్‌ –19 నివారణ, సహాయక చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి గిరిజన సంక్షేమశాఖ నుంచి సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారా 1 కోటి 46 లక్షల 25 వేల 439 రూపాయలు విరాళం ముఖ్యమంత్రి గారికి అందచేయడం జరిగింది. #APFightsCorona
Tweet media one
66
59
861
@PushpaSreevani
Pamula Pushpa Sreevani
4 years
తమ ప్రాణాలను సైతం లెక్క చేయక మన సంరక్షణ కోసం అహర్నిశలు కష్టపడుతున్న పోలీసు వారికి తోడుగా నిలబడాల్సిన బాధ్యత మన పై ఉంది. నా వంతు బాధ్యతగా కురుపాం నియోజకవర్గంలోని పోలీసు వారందరికీ వాటర్ బాటిల్స్,శానిటైజర్స్,ఓఆర్ఎస్ ప్యాకెట్స్,గొడుగులు,బిస్కెట్ ప్యాకెట్స్,మాస్క్ లు అందించడం జరిగింది
61
70
843
@PushpaSreevani
Pamula Pushpa Sreevani
3 years
Happy birthday @RojaSelvamaniRK garu. On this special day I wish you all success and happiness in the coming endeavours in life. Stay blessed.
Tweet media one
Tweet media two
Tweet media three
12
46
845
@PushpaSreevani
Pamula Pushpa Sreevani
4 years
కరోనా నేపథ్యంలో తమప్రాణాలను సైతం పణంగా పెట్టి ప్రజలకు సేవ చేస్తున్న డాక్టర్లకు సెల్యూట్. నేడు ప్రపంచ వైద్యుల దినోత్సవం సందర్భంగా వైద్యులందరికీ శుభాకాంక్షలు. #happydoctorsday
4
67
832
@PushpaSreevani
Pamula Pushpa Sreevani
4 years
విశాఖ ఎల్‌జీ పాలిమర్స్‌లో గ్యాస్‌ లీకేజీ ఘటన దురదృష్టకరం. విష‌వాయువు‌ పీల్చుకొని చాలా మంది అస్వస్థత‌కు గురయ్యారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందిస్తున్నాం. ఎవ‌రూ ఆందోళ‌న చెంద‌వ‌ద్దు. ముఖ్యమంత్రి @ysjagan గారు ప‌రిస్థితిని ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్షిస్తున్నారు.
13
62
818
@PushpaSreevani
Pamula Pushpa Sreevani
2 years
Advance Happy Birthday JAGANANNA💐💐 #BloodCamp #HBDYSJagan
Tweet media one
14
586
831
@PushpaSreevani
Pamula Pushpa Sreevani
4 years
రాష్ట్ర ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఆ శ్రీరాముని ఆశీస్సులు ప్రతి ఒక్కరి పై ఉండాలని, ఈ కష్టకాలంలో కరోనాని ఎదుర్కొనే శక్తిని ప్రతి ఒక్కరికీ అందించమని దేవుడిని కోరుకుంటున్నాను. #SriRamaNavami #StayHomeStaySafe
49
41
816
@PushpaSreevani
Pamula Pushpa Sreevani
8 months
#Siddham ✊🏻
Tweet media one
15
171
833
@PushpaSreevani
Pamula Pushpa Sreevani
4 years
నాడు వైయస్సార్ గారు తెలుగుకు ప్రాచీన హోదా కల్పిస్తే,నేడు YS జగన్ గారు అధికార భాషా సంఘాన్ని పునరుద్ధరించి తెలుగుపై తమ ప్రేమను చాటుకున్నారు. వ్యవహారిక భాషోద్యమకారుడు గిడుగు వెంకట రామమూర్తి గారికి అంజలి ఘటిస్తూ భాషాభిమానులందరికీ తెలుగు భాషాదినోత్సవ శు���ాకాంక్షలు. #TeluguLanguageDay
28
69
800
@PushpaSreevani
Pamula Pushpa Sreevani
4 years
సృష్టికి మూలం అమ్మ సృష్టికి జీవం పోసేది అమ్మ నేడు అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా మాతృమూర్తులందరికీ శుభాకాంక్షలు #HappyMothersDay
21
42
793
@PushpaSreevani
Pamula Pushpa Sreevani
7 months
Congratulations sir💐💐💐 రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా పెద్దలు గౌరవనీయులు వై వి సుబ్బారెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది💐🙏 #YVSubbareddyGaru #RajyaSabhaElection2024
Tweet media one
5
68
810
@PushpaSreevani
Pamula Pushpa Sreevani
4 years
మన తెలుగు జాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి వీరేశలింగం పంతులు గారు. సామాజిక దురాచారాల నిర్మూలనకు నిరుపమానమైన కృషి చేసిన మహానుభావుడు. వీరేశలింగం పంతులు గారి జయంతి సందర్భంగా ఘన నివాళులర్పిస్తున్నాను.
12
38
792
@PushpaSreevani
Pamula Pushpa Sreevani
5 years
రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి ప్రతి ఇంటా సుఖసంతోషాలు నింపాలని ఆ భగవంతుడిని మనసారా కోరుకుంటున్నాను. #HappySankranthi
41
51
780
@PushpaSreevani
Pamula Pushpa Sreevani
4 years
నేడు ఉదయం 10.00 గం లకు అరకు పార్లమెంట్ అధ్యక్షులు గౌరవ శ్రీ శత్రుచర్ల పరీక్షిత్ రాజు గారితో కలిసి, కురుపాం నియోజకవర్గంలో గల ప్రతి వాలంటీర్ కి నిత్యావసర సరుకులతో పాటు 10కేజీల బియ్యం పంపిణీ చేయడం జరిగింది. #StaySafe #APFightsCorona
Tweet media one
27
36
776
@PushpaSreevani
Pamula Pushpa Sreevani
4 years
Formation of 3 separate capitals in AP will be a harbinger of a plethora of new opportunities. Migrant workers will be able to stay closer to their homes. And moving ahead, the state will be able to grow in a much more balanced way. #APWelcomes3Capital
11
108
792
@PushpaSreevani
Pamula Pushpa Sreevani
3 years
ఈరోజు తాడేపల్లి లోని క్యాంప్ కార్యాలయంలో జగనన్న ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
Tweet media one
12
38
789
@PushpaSreevani
Pamula Pushpa Sreevani
4 years
బడుగు, బలహీనవర్గాల ఆశా జ్యోతి, కుల వ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణ, సాధికారతకు కృషి చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతి రావు ఫూలే. నేడు వారి జయంతి సందర్భంగా నివాళులు. #JyotibaPhuleJayanti
11
53
779
@PushpaSreevani
Pamula Pushpa Sreevani
4 years
Keeping his promise to the 49.43 Lakh Farmers of Andhra Pradesh, Hon'ble CM @ysjagan has launched the 1st phase of #YSRRythuBharosa . Each farmer, irrespective of whether they are owners, tenants, or tribals will receive ₹5500 each as financial assistance. #YSJaganCares
Tweet media one
20
156
771
@PushpaSreevani
Pamula Pushpa Sreevani
2 years
అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు. #HappyKanuma
Tweet media one
4
27
791
@PushpaSreevani
Pamula Pushpa Sreevani
4 years
తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి శ్రీశ్రీ గారు. వారి రచనలు తరతరాలకు స్ఫూర్తిదాయకం. నేడు వారి జయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ ఘననివాళి.
8
47
775
@PushpaSreevani
Pamula Pushpa Sreevani
4 years
నవయుగ వైతాళికుడు, స్త్రీవిద్య మరియు వితంతు పునర్వివాహాలకై ఉద్యమించిన గొప్ప సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం గారు. నేడు వారి వర్థంతి సందర్భంగా వారికి ఘన నివాళులు.
10
48
784
@PushpaSreevani
Pamula Pushpa Sreevani
4 years
విజయనగరం జిల్లా హెడ్ క్వార్టర్స్ పిడబ్ల్యూ మార్కెట్ నందు ఏర్పాటు చేయబడిన కరోనా నిరోధక ద్వారంను ప్రారంభించడం జరిగింది. #APInSafeHands #StaySafe
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
21
51
776
@PushpaSreevani
Pamula Pushpa Sreevani
4 years
స్వాతంత్ర్య సమర యోధుడు, ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారు. నేడు వారి 148వ జయంతి సందర్భంగా ఘన నివాళి. #TanguturiPrakasamPantulu
3
47
788
@PushpaSreevani
Pamula Pushpa Sreevani
4 years
మన పాలన - మీ సూచన లో భాగంగా నేడు వైద్య రంగం పై నిర్వహించిన సదస్సులో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వైద్య, ఆరోగ్య రంగంలో ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు, పథకాలపై ఏర్పాటు చేసిన స్టాళ్ల ను ఎంపీ, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్, అధికారులతో కలిసి పరిశీలించడం జరిగింది.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
15
247
783
@PushpaSreevani
Pamula Pushpa Sreevani
4 years
నాటి స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ఫలితమే.. నేటి మన స్వేచ్ఛా జీవితం. దేశం కోసం.. దేశ భవిష్యత్తు కోసం తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టిన పోరాడిన యోధుల చరిత చిరస్మరణీయం. మహనీయులను మనసారా స్మరించుకుంటూ ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. #HappyIndependenceDay
9
50
779
@PushpaSreevani
Pamula Pushpa Sreevani
4 years
ఎన్నాళ్లయినా, ఎన్నేళ్లయినా వసివాడని బంధం అన్నాచెల్లెళ్ల అనుబంధం. ఆ అనుబంధానికి చిహ్నంగా జరుపుకునే వేడుకే రాఖీ పండగ. రాష్ట్ర ప్రజలందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. #happyrakhshabandhan
18
48
780
@PushpaSreevani
Pamula Pushpa Sreevani
4 years
'Empowering Women is the Most Effective Tool for Development.' Hon'ble CM @ysjagan has launched YSR Sunna Vaddi to provide interest-free loans to approximately 91 Lakh women of Andhra Pradesh. #YSRSunnaVaddi #YSJaganCares
Tweet media one
11
101
777
@PushpaSreevani
Pamula Pushpa Sreevani
4 years
గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేయబడి ఏడాది పూర్తయిన సందర్భంగా.. అంకితభావంతో ప్రజలకు సేవలు అందిస్తున్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లకు చప్పట్ల ద్వారా అభినందనలు తెలియజేయడం జరిగింది. #GramaSwarajyamInAP
Tweet media one
12
46
782
@PushpaSreevani
Pamula Pushpa Sreevani
5 years
దిశా చట్టం యావత్ మహిళా లోకానికి ఒక నమ్మకం గలిగించింది. ఈ చట్టం వలన న్యాయస్థానంలో న్యాయదేవతకు కట్టిన గంతలు తెరుచుకొని ఆడవారిపై అఘాయిత్యాలకు పాల్పడినవారిని ఆదిపరాశక్తిగా మారి శిక్షిస్తుందన్న నమ్మకం కలిగింది. #APDishaAct #DishaActByYsjagan
22
96
751
@PushpaSreevani
Pamula Pushpa Sreevani
5 years
గాంధీజీ గారి ఆశయసాధన దిశగా గ్రామ సచివాలయాలకు శ్రీకారం చుట్టి, గ్రామ సెక్రటేరియట్ ద్వారా 1,30,000 శాశ్వత ఉద్యోగాలు కల్పించిన ఘనత ముఖ్యమంత్రి వై యస్ జగన్ గారికే దక్కింది. #6MonthsOfCMYSJagan
17
104
753
@PushpaSreevani
Pamula Pushpa Sreevani
3 years
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. అమ్మా, మీరు ఇలాగే మరెన్నో పుట్టినోరోజులు జరుపుకోవాలని, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. #HBDYSVijayammaGaru
Tweet media one
15
72
769
@PushpaSreevani
Pamula Pushpa Sreevani
5 years
మ‌హిళ‌ల‌పై దాడులు జ‌ర‌గ‌డానికి ప్ర‌ధాన కార‌ణం మ‌ద్య‌పానం. అందుకే వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారు ఏపీలో ద‌శ‌ల‌వారీగా మ‌ద్య‌పాన నిషేధం చేస్తున్నారు. మ‌హిళ‌ల‌పై ఎలాంటి అఘాయిత్యాలు జ‌ర‌గ‌కుండా ప్ర‌తి గ్రామంలో కూడా ఒక మ‌హిళా పోలీస్‌ను పెడుతున్నారు.
13
68
753
@PushpaSreevani
Pamula Pushpa Sreevani
4 years
AP Govt's multifarious efforts to combat #COVID19 are showing results. At a juncture where other states have given up, AP has just begun. Today we mark 1M tests; soon we will test every single household & equip the state with more facilities. #1MillionCovidTestsinAP
Tweet media one
11
306
749
@PushpaSreevani
Pamula Pushpa Sreevani
5 years
రాజన్న మరణంతో కన్నీరుమున్నీరైన ప్రజలకు,నేనున్నానని భరోసా ఇస్తూ,తండ్రి ఆశయాలకు అనుగుణంగా,తల్లి విజయమ్మతో కలిసి 9ఏళ్లక్రితం YSRCPని స్థాపించారు జగన్ గారు.ఇన్నేళ్లూ పార్టీ వెన్నంటి నిలిచిన కార్యకర్తలు,నాయకులు,అభిమానించి ఆదరించిన ప్రజలందరికీ ధన్యవాదాలు. #YSRCPForBetterAP
12
66
749