Botcha Satyanarayana Profile Banner
Botcha Satyanarayana Profile
Botcha Satyanarayana

@BotchaBSN

62,845
Followers
4
Following
667
Media
988
Statuses

Ex-Minister, Andhra Pradesh

Vizianagaram, India
Joined January 2019
Don't wanna be here? Send us removal request.
@BotchaBSN
Botcha Satyanarayana
5 months
జననేతను మరోమారు ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు చీపురుపల్లి, విజయనగరం జిల్లా సిద్ధం. #TeamBotcha #MemanthaSiddham #APWithJagan #VoteForFan
102
697
3K
@BotchaBSN
Botcha Satyanarayana
1 year
Dear @PawanKalyan , from today onwards I'll take your tuitions but my only condition is that you promise to do your homework! Today's assignment is to go through these 7 lessons thoroughly! Lesson 1: Please know that AP Govt is the ONLY GOVT IN THE WORLD that has GIVEN UP its
@PawanKalyan
Pawan Kalyan
1 year
No Mega DSC Notification, No Teacher Recruitment, No Teacher Training. But, a loss making startup gets crores of contract. Has YCP Govt followed Standard Protocol? How many companies applied for the tender, who were shortlisted? Is it in Public Domain? YCP GOVT RESPOND!
Tweet media one
Tweet media two
Tweet media three
609
11K
24K
948
962
3K
@BotchaBSN
Botcha Satyanarayana
1 year
#Congratulations to my wife , #Jhasnsi ( Ex- MP , Ex ZP Chairperson #Vijayanagaram ) #DrBotchaJhansiLakshmi న్యాయం కోసం ఎదురు చూసే సామాన్యుని పక్షాన న్యాయ స్థానంలో నిలిచేందుకు ఈరోజు న్యాయవాదిగా ఆంధ్రప్రదేశ్ బార్ అసోసియేషియన్ సభ్యత్వం పొందారు.
Tweet media one
153
227
2K
@BotchaBSN
Botcha Satyanarayana
4 months
మూడు రోజుల్లోనే ఏపీ అరాచకాలకు, హింసాకాండకు కేరాఫ్ గా మారింది. వైయస్ఆర్ సీపీ శ్రేణులతో పాటు సామాన్యులను సైతం భయబ్రాంతులకు గురిచేసేలా నడి రోడ్డు మీదే కత్తులతో దాడులు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. తక్షణ చర్యలు తీసుకోకపోతే ఏపీలో పరిస్థితి మరింత దిగజారిపోతుంది.
@ysjagan
YS Jagan Mohan Reddy
4 months
రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. చంద్రబాబు రాజకీయ కక్షసాధింపులతో ప్రజాస్వామ్యానికే పెనుముప్పు వచ్చింది. టీడీపీ యథేచ్ఛదాడులతో ఆటవిక పరిస్థితులు తలెత్తాయి. యంత్రాంగం మొత్తం నిర్వీర్యం అయిపోయింది. వైయస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపైనా ఉన్మాదంతో దాడులు చేస్తున్నారు.
3K
3K
17K
359
622
2K
@BotchaBSN
Botcha Satyanarayana
6 months
ముఖ్యమంత్రి @ysjagan గారి పై జరిగిన దాడి అమానుషం, అనాగరికం. ప్రజాస్వామ్యంలో ఇటువంటి పిరికిపంద చర్యలకు ఏమాత్రం చోటు లేదు. తమకు ఎక్కడైతే బలం ఉందని ఇన్ని రోజులూ ప్రతిపక్షాలు భ్రమ పడ్డాయో.. అక్కేడి ప్రజలే ఈ రోజు జగన్ గారికి బ్రహ్మరథం పట్టారు. ఓర్వలేకే ఈ రోజు ఇలాంటి చర్యలకు
40
474
2K
@BotchaBSN
Botcha Satyanarayana
9 months
AP govt takes great pride in surpassing Kerala, securing the top spot in national education accessibility. With an impressive score of 38.50, AP outperforms Kerala (36.55) in the Foundational Literacy and Numeracy report released by EAC-PM. The visionary & dynamic leadership of
133
586
2K
@BotchaBSN
Botcha Satyanarayana
3 months
ప్రజల్లో నడుస్తున్న చర్చపై ప్రస్తావన చేశాను. నా సూచనను పరిగణలోకి తీసుకుంటారా? లేదా? అన్నది మీ ఇష్టం. ఏదిఏమైనా నా ట్వీట్‌కు రెస్పాండ్‌ అయినందుకు థాంక్స్‌.
58
180
2K
@BotchaBSN
Botcha Satyanarayana
6 months
Wishing you a very Happy Birthday @drbotchajhansi ! May you be blessed with abundant happiness and success always.
Tweet media one
36
151
1K
@BotchaBSN
Botcha Satyanarayana
3 months
మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు #YSRLivesOn #YSRJayanthi #LegacyLivesOn
Tweet media one
32
168
1K
@BotchaBSN
Botcha Satyanarayana
4 years
పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన స్నేహితులకు, శ్రేయోభిలాషులకు, నన్ను అభిమానించే ఆత్మీయులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు.
Tweet media one
72
74
1K
@BotchaBSN
Botcha Satyanarayana
1 year
Dear @PawanKalyan , it seems like yesterday’s class was not enough! Today, I will teach you ‘grassroots reality.’ For that, again request you to do your homework and read one among many such LATEST reports. Start from here:
288
531
1K
@BotchaBSN
Botcha Satyanarayana
1 year
ఈరోజు మనమంతా చూస్తున్నాం…. ప్రజలకు మేలు చేస్తున్న వాలంటీర్లపై, వాలంటీర్ వ్యవస్థపై కొంతమంది నరరూప రాక్షసులు ఎలా నీచాతినీచంగా దాడి చేస్తున్నారో! వీరి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలకి మంచి చేసే ఈ వ్యవస్థను రద్దు చేస్తారట! రాష్ట్ర ప్రజలంతా మళ్లీ ప్రభుత్వ పథకాలు పొందడానికి
Tweet media one
276
315
1K
@BotchaBSN
Botcha Satyanarayana
8 months
CM @ysjagan is the epitome of credibility, conviction, and capability, which are essential qualities that people admire in a leader. The overwhelming response from this large gathering reflects the immense admiration for his leadership in AP. Through his people-centric
35
265
1K
@BotchaBSN
Botcha Satyanarayana
3 years
సీఎం శ్రీ @ysjagan గారికి హార్థిక జన్మదిన శుభాకాంక్షలు. ప్రజల దీవెనలు, దేవుని ఆశీస్సులతో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, ఏపీని అన్నింటా అగ్రగామిగా నిలపాలన్న మీ సంకల్పం నెరవేరేలా భగవంతుడు మరింత శక్తిని ప్రసాదించాలని మనసారా ప్రార్ధిస్తున్నాను. #HBDManOfMassesYSJagan
29
358
1K
@BotchaBSN
Botcha Satyanarayana
9 months
డీఎస్సీ నోటిఫికేషన్ కోసం నిరీక్షిస్తున్న వారందరికీ సంక్రాంతి తరువాత శుభవార్త తెలియజేస్తాం. త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కసరత్తు జరుగుతోంది. ఏఏ జిల్లాలకు ఎన్ని పోస్టులు తదితర అంశాలను పండుగ అనంతరం వెల్లడిస్తాం.
203
239
1K
@BotchaBSN
Botcha Satyanarayana
6 months
ఈ ఎన్నికలు వంచన పై విశ్వసనీయత సాధించే విజయానికి ప్రతీక. రాష్ట్ర ప్రజలు వైయస్ జగన్ గారి సుపరిపాలనకు ఓటు వేసి బాబును శాశ్వతంగా రాజకీయాలనుండి ఇంటికి పంపే ఎన్నికలు.
20
252
1K
@BotchaBSN
Botcha Satyanarayana
3 months
1.విభజన సమస్యల పరిష్కారానికి ఇవాళ 2 రాష్ట్రాల CMల సమావేశం నేపథ్యంలో పోర్టుల్లో, టీటీడీ ఆస్తుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాటాలు కోరుతున్నట్టుగా వస్తున్న వార్తలు AP ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
82
219
1K
@BotchaBSN
Botcha Satyanarayana
8 months
మన దేశంలో ఒక సాధారణ IB (International baccalaureate) పాఠశాలలో చదవాలంటే ఏడాదికి 4 నుండి 5 లక్షలు ఖర్చవుతుంది. శ్రీమంతుల పిల్లలు మాత్రమే చదవగలిగే అంతర్జాతీయ స్థాయి IB విద్యను.. ప్రభుత్వ పాఠశాలల్లో క్రమపద్ధతిలో అందుబాటులోకి తెస్తున్నాం. మన విద్యార్థులను ప్రపంచ స్థాయిలో పోటీపడేలా,
86
308
1K
@BotchaBSN
Botcha Satyanarayana
4 years
తండ్రి గారి దీవెనలు, ప్రజాభిమానం, తిరుమల శ్రీవారి ఆశీస్సులతో మీ నాయకత్వంలో రాష్ట్రం ఆదర్శవంతమైన పాలనతో సుభిక్షంగా విరాజిల్లుతోంది. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు, అపూర్వ విజయాలు ప్రసాదించాలని భగవంతునికి ప్రార్థిస్తూ..ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. #HBDYSJagan
11
455
966
@BotchaBSN
Botcha Satyanarayana
9 months
మహోన్నత వ్యక్తికి మహానివాళి. ఎన్ని వందల సంవత్సరాలు గడిచినా కూడా అంబేద్కర్ గారి ఆలోచనలు, ఆయన చెప్పిన మాటలు ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. దేశం, సమాజం ప్రగతిపథంలో ముందుకు సాగేలా మార్గం చూపుతాయి. ప్రజాసంక్షేమం, విద్యావిప్లవం, మహిళా సాధికారత, సామాజిక సాధికారత వంటి అంశాల్లో జగన్ గారి
59
190
958
@BotchaBSN
Botcha Satyanarayana
1 year
14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశావు అప్పుడెందుకు పేదవాళ్ళను ధనికులుగా చేయాలనే ఆలోచన రాలేదు ? కనీసం కుప్పంలో ప్రభుత్వ పాఠశాలను బాగు చేయలేకపోయావు. రాష్ట్రంలో 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చి అక్క చెల్లెమ్మలను లక్షాధికారులను చేసిన నాయకుడు జగన్ గారు. ఈ నాలుగేళ్లలో కేవలం విద్యా రంగంపై రూ 60
101
271
928
@BotchaBSN
Botcha Satyanarayana
5 months
రుషికొండ పై కట్టినవి ప్రభుత్వ భవనాలు. చంద్రబాబుకు హైదరాబాద్ లో భవనం లేదా? బాబు ఏపీలో ఉంటున్న భవనం కూడా అక్రమంగా ఉంటున్నదే. #TeamBotcha #MemanthaSiddham #APWithJagan #VoteForFan
27
206
906
@BotchaBSN
Botcha Satyanarayana
6 months
ప్రజలకు నిండు మనసుతో మంచి చేస్తే ఆ ప్రతి స్పందన, వారు చూపించే అభిమానం ఎలా ఉంటుందో ఏపీ ప్రజలు చాటి చెబుతున్నారు. ముఖ్యమంత్రిగా మరోసారి శ్రీ @ysjagan గారిని దీవించేందుకు మేమంతా సిద్ధం అంటూ బస్సు యాత్రకు బ్రహ్మరథం పడుతున్నారు. #MemanthaSiddham
7
230
889
@BotchaBSN
Botcha Satyanarayana
5 months
చీపురుపల్లి ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటా..! #TeamBotcha #MemanthaSiddham #APWithJagan #VoteForFan
24
176
877
@BotchaBSN
Botcha Satyanarayana
4 years
జననేత చారిత్రక విజయానికి ఏడాది #1YearForYSRCPMassVictory
Tweet media one
15
308
836
@BotchaBSN
Botcha Satyanarayana
2 years
“ Truth Prevails “
Tweet media one
Tweet media two
Tweet media three
157
195
836
@BotchaBSN
Botcha Satyanarayana
2 months
ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు #IndependenceDayIndia #IndependenceDay
Tweet media one
23
90
857
@BotchaBSN
Botcha Satyanarayana
8 months
డీఎస్సీ అభ్యర్థులకు శుభవార్త. 6,100 పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహించేందుకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం..
162
166
832
@BotchaBSN
Botcha Satyanarayana
5 years
151 సీట్ల భారీ విజయాన్ని అందించడం ద్వార�� ప్రజలు.. జగన్ గారి పై తమకున్న నమ్మకాన్ని చూపారు. 6నెలల్లో ప్రజలు ఆశించినదానికంటే మరింత సుస్థిర, అవినీతిరహిత, ప్రజారంజకపాలనను జగన్ గారు అందించారు. ప్రతి వాగ్దానాన్ని నెరవేసుస్తూ.. ఆదర్శవంతంగా ఏపీని తీర్చిదిద్దుతున్నారు. #6MonthsOfCMYSJagan
26
95
776
@BotchaBSN
Botcha Satyanarayana
1 year
ఇది పెత్తందార్లకు, పేదవారికి మధ్య జరుగుతున్న యుద్ధం. ఈ యుద్ధంలో పేదవారికి అండగా జగనన్న ప్రభుత్వం ఉంది. అందరూ ఒక్కసారి ఆలోచన చేయండి, ఈ యుద్ధంలో మీ మద్దతు ఎవరి వైపు..?
Tweet media one
283
123
792
@BotchaBSN
Botcha Satyanarayana
5 months
మనందరి ఆరోగ్యరక్షణకై మళ్లీ జగనన్న ప్రభుత్వమే రావాలి. #TeamBotcha #MemanthaSiddham #APWithJagan #VoteForFan
29
165
786
@BotchaBSN
Botcha Satyanarayana
5 months
రాష్ట్ర ప్రజల దృఢ నిశ్చయాన్ని ప్రతిబింబించే అశేష ప్రజాస్పందన. #TeamBotcha #MemanthaSiddham #APWithJagan #VoteForFan
15
175
788
@BotchaBSN
Botcha Satyanarayana
10 months
Warm birthday wishes to Honorable Chief Minister Sri @ysjagan garu. Your leadership shines as a guiding light, emphasizing that politics is more than a profession—it's a devoted service grounded in humanitarian values. May God shower abundant blessings upon you as you continue to
Tweet media one
33
179
767
@BotchaBSN
Botcha Satyanarayana
1 year
ఈ పొత్తులు, జిత్తులు వైయస్ఆర్ సీపీని ఏమి చేయలేవు అర్జెంటుగా అధికారంలోకి వచ్చేయాలి, గిట్టని వారందరిపై కక్ష తీర్చుకోవాలి అన్న దురాలోచన తప్ప ప్రజలకు మేలు చేసే ఉద్దేశం వీరిలో @ncbn @PawanKalyan ఏ మాత్రమైనా కనబడుతుందా? ఇలాంటి పొత్తులు ఎన్ని పొడిచినా ప్రజాబలం మెండుగా ఉన్న జగన్ గారిని
212
195
761
@BotchaBSN
Botcha Satyanarayana
6 months
HCM Sri @ysjagan garu firmly believes that eradicating poverty begins with education. The AP govt has not only focused on improving infrastructure in Govt schools but also on creating an environment that fosters inspiration for learning among children. We are proud to see the
@EduMinOfIndia
Ministry of Education
6 months
Congratulations to Ms. G. Nirmala from Kasturba Gandhi Balika Vidyalaya (KGBV), Kurnool, a residential girls’ school run by the Ministry of Education for the disadvantaged sections in India, for securing the top spot in the 1st Year Intermediate exam of Andhra Pradesh
Tweet media one
201
2K
7K
29
214
763
@BotchaBSN
Botcha Satyanarayana
9 months
Had a wonderful time interacting with these young and enthusiastic students hailing from humble backgrounds. The education revolution in our state, under the leadership of CM @ysjagan garu, has IGNITED & EMPOWERED millions of underprivileged students to dream big and achieve.
17
450
750
@BotchaBSN
Botcha Satyanarayana
7 months
ఎవరు ఎవరితో పొత్తుపెట్టుకున్నా.. మాకు అనవసరం. మా టార్గెట్ 175/175 #Target175 #YSJaganAgain #VoteForFan
Tweet media one
87
123
761
@BotchaBSN
Botcha Satyanarayana
4 years
'ఏం పిల్లో ఎళ్దాం వస్తవా..' అని కార్మికులను విప్లవ తోవల్లో నడిపించిన వంగపండు గారి మరణం ఉత్తరాంధ్ర ప్రాంతానికి పూడ్చలేని లోటు. తన ఆటపాటతో ఉత్తరాంధ్ర యాసకి గుర్తింపు తెచ్చిన కళాకారుడికి జోహార్లు.
13
57
747
@BotchaBSN
Botcha Satyanarayana
10 months
ఇంటికో ఉద్యోగం అని చెప్పి మేనిఫెస్టోను వెబ్సైట్ నుండి తొలగించి పారిపోయిన ప్రభుత్వం కాదు ఇది.. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో 1.4 లక్షల శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు (సచివాలయ) ఇచ్చిన ప్రభుత్వం మనది. ఐదేళ్ల కాలంలో కేవలం 34 వేల ప్రభుత్వ ఉద్యోగలిచ్చి యువతను మోసం చేసిన ప్రభుత్వం కాదు
223
189
742
@BotchaBSN
Botcha Satyanarayana
5 months
జూన్ 9న విశాఖపట్నంలో గౌరవ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు 2వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ శ్వీకారం చేస్తారు. #YSRCPWinningBig #YSJaganAgain
44
137
725
@BotchaBSN
Botcha Satyanarayana
8 months
పోటీప్రపంచంలో మన విద్యార్థులు విజేతలుగా నిలవాలంటే ఇంగ్లీష్ విద్య అత్యంత అవసరమని మన ప్రభుత్వం నమ్మింది. #MaataMantri #EducationRevolutionInAP #CMYSJagan
20
154
721
@BotchaBSN
Botcha Satyanarayana
8 months
"మా ప్రభుత్వం వల్ల మంచి జరిగితేనే ఓటు వేయండి" అని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి @ysjagan గారు. "నేను వేసిన రోడ్ల మీద నడుస్తున్నారు, నేనిచ్చిన పింఛన్ తింటున్నారు, నాకెందుకు ఓటు వేయరు?" అనే వ్యక్తి చంద్రబాబు గారు. ప్రజలను గౌరవించే వారే ఈ రాష్ట్రానికి మంచి చేయగలరు. #JaganeRavali
92
195
713
@BotchaBSN
Botcha Satyanarayana
1 year
Hi USA 🇺🇸 Thanks to CM @ysjagan , our meritorious students from #AndhraPradesh have stepped onto the land of endless opportunities ~ United States Of America! As this bunch of young, talented and enthusiastic go-getters prep to showcase their talent at the @UN SDG summit
27
178
706
@BotchaBSN
Botcha Satyanarayana
5 months
మీరు ఎవరి ఫ్యాన్ అన్నా కావచ్చు, కానీ ఓటు మాత్రం ఫ్యాన్ గుర్తుకే! మన రాష్ట్ర భవిష్యత్తు కొరకు, మీ అమూల్యమైన ఓటు ఫ్యాను గుర్తుపై వేయండి! #VoteForFan #YSJaganAgain
31
217
716
@BotchaBSN
Botcha Satyanarayana
11 months
In today's #SamajikaSadhikaraYatra , I had the privilege of meeting these talented young girls. Their enthusiasm and admiration for the vision of our Hon'ble CM @ysjagan was truly inspiring. I assured them of arranging a meeting with CM in the near future, providing them with a
107
431
700
@BotchaBSN
Botcha Satyanarayana
7 months
This is how people will demonstrate their profound love for a leader who genuinely stood up for them. Current Mood of Andhra Pradesh : Maa Nammakam Nuvve Jagan #Siddham #YSJaganAgain #APWithJagan
14
164
705
@BotchaBSN
Botcha Satyanarayana
4 years
74 మున్సిపాలిటీలు, 11 కార్పొరేషన్లలో వైయస్ఆర్ సీపీ జయకేతనం. ప్రజాపాలనకు ఏపీ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. నిజాయితీ, చిత్తశుద్ధితో ప్రజాశ్రేయస్సు కోసం పనిచేస్తున్న వైయస్ జగన్ గారికి తమ ఓటు ద్వారా మరింత శక్తినిచ్చారు. ఈ అపూర్వ విజయంలో భాగమైన ప్రతిఒక్కరికీ అభినందనలు. #UnstoppableYSRCP
22
132
698
@BotchaBSN
Botcha Satyanarayana
1 year
స్క్వేర్ ఫీట్ రూ. 11,000కు ఏపీ తాత్కాలిక సచివాలయం నిర్మించారు. అదే నిర్మాణం స్క్వేర్ ఫీట్ రూ. 2,500 నుండి రూ. 3000లకు నిర్మించవచ్చు. ఇలా తక్కువలో అయ్యే నిర్మాణాలకు ఇష్టమొచ్చినట్టుగా ఎస్టిమేట్లు పెంచి దోచుకున్నారు. చివరికి చిన్నపాటి వానపడితే నీళ్లు కారే సచివాలయాన్ని నిర్మించారు.
113
154
694
@BotchaBSN
Botcha Satyanarayana
8 months
దేశ ప్రజలందరూ ఎదురుచూస్తున్న శుభ తరుణం అయోధ్యరాముని దివ్య ఆగమనం. దుష్టశిక్షణ, శిష్టరక్షణ కొరకు అవతరించిన అవతారపురుషుడు శ్రీరామచంద్ర మూర్తి. ధర్మాచరణ ద్వారా మానవాళికి ఎలా బ్రతకాలో తెలియజెప్పిన ఆదర్శప్రాయుడు. నేడు మళ్ళీ ఈ పుణ్య భూమి పై వెలసి తన అనుగ్రహాన్ని మనందరికీ
Tweet media one
19
72
683
@BotchaBSN
Botcha Satyanarayana
11 months
Deeply anguished by the shocking train mishap in Kantakapalli, Vizianagaram. CM @ysjagan has instructed officials to swiftly carry out relief operations. AP Government specifically the departments of Health and Police assure to provide all necessary assistance. #TrainMishap
Tweet media one
Tweet media two
Tweet media three
27
184
650
@BotchaBSN
Botcha Satyanarayana
3 years
86% పైగా అసెంబ్లీ స్థానాలు, 50% పైగా ఓట్లు.. చరిత్ర ఇంతకుముందెన్నడూ చూడని ఓ అసాధారణ విజయం. జగన్ గారి చిత్తశుద్ధి, నిజాయితీ, సమర్థతకు అశేష ఆంధ్రావని ఒక్కటై జైకొట్టింది. ఇలాంటి ఒక ప్రజావిజయం, అనంతరం ఏర్పడ్డ ప్రజాప్రభుత్వంలో భాగమైనందుకు ఎంతో గర్వంగా ఉంది. #2YearsForYSRCPMassVictory
24
129
661
@BotchaBSN
Botcha Satyanarayana
5 months
విశాఖలోనే వైయస్ జగన్ గారు ప్రమాణ స్వీకారం చేస్తారు. #VizagCapital #YSRCPWinningBig
23
102
668
@BotchaBSN
Botcha Satyanarayana
4 years
దివంగత ముఖ్యమంత్రి శ్రీ వైయస్ రాజశేఖరరెడ్డి గారు స్వర్గస్తులై 11ఏళ్ళు అయినప్పటికీ ఆయన లేనిలోటు ఎప్పటికీ తీరనిది. వైయస్ఆర్ నింపిన స్ఫూర్తి మన గుండెల్లో ఎప్పటికి నిలుస్తుంది, ముందుకు సాగేలా తోడ్పడుతుంది.. #YSRVardhanthi
Tweet media one
16
136
648
@BotchaBSN
Botcha Satyanarayana
7 months
Vizag! The city that can generate countless opportunities for our youth and future generations to come. #VisionVisakha #APWithJagan
@YSRCParty
YSR Congress Party
7 months
83
632
2K
26
178
649
@BotchaBSN
Botcha Satyanarayana
1 year
రోజువారీ కూలీ చేసుకునే పేద తల్లిదండ్రుల పిల్లలు ఐక్యరాజ్య సమితిలో ప్రసంగం చేయడం.. మనమంతా గర్వించే విషయం. పేదలు పెద్ద చదువులు చదవాలి.. చదువులకు పేదరికం అడ్డుకాకూడదన్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారి సంకల్పం నేడు ఇలాంటి ఎన్నో అద్భుతాలను ఆవిష్కరించింది. ఏపీలో విద్యా వెలుగుల గురించి
16
174
645
@BotchaBSN
Botcha Satyanarayana
7 months
గీతాంజలికి జరిగిన అన్యాయం మరే ఆడబిడ్డకు జరగకూడదు. మనం ఏ సమాజంలో బతుకుతున్నాం అని ప్రశ్నించుకునేలా.. టీడీపీ సోషల్ మీడియా వికృత పోకడలు ఉన్నాయి. గీతాంజలి కేవలం తనకు మంచి జరిగిందని మాత్రమే చెప్పింది. అయినా కూడా ఓర్వలేక ట్రోల్ చేసి ఆమె చనిపోయేలా చేశారు. ఇలాంటివారు పొరపాటున అధికారంలోకి
43
159
646
@BotchaBSN
Botcha Satyanarayana
10 months
తెలంగాణా రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఉప మఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారికి నా శుభాకాంక్షలు, మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన మిత్రులకు అభినందనలు. ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చక్కటి సంబంధ బాంధవ్యాలు
21
74
651
@BotchaBSN
Botcha Satyanarayana
3 years
పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన నా శ్రేయోభిలాషులు, స్నేహితులు, సోషల్ మీడియా ద్వారా విష్ చేసిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీ ప్రేమాభిమానాలకు సదా కృతజ్ఞుడిని. భగవంతుని ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్ధిస్తున్నాను.
40
41
639
@BotchaBSN
Botcha Satyanarayana
9 months
రాష్ట్రంలో దళిత, బహుజన వర్గాల ఆత్మగౌరవాన్ని శిఖరాగ్రాన నిలబెట్టేలా.. సమసమాజ స్థాపనే లక్ష్యంగా సాగుతున్న జగన్ గారి పాలనను ప్రతిబింబించేలా.. అంబేద్కర్ గారి జీవితం, ఆయన పోరాటపటిమ భావితరాలకు స్ఫూర్తినిచ్చేలా.. విజయవాడ నడిబొడ్డున వెలిసిన Statue of Social Justice. సామాజిక న్యాయం
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
38
122
641
@BotchaBSN
Botcha Satyanarayana
4 months
ప్రతి గ్రామానికి రూ. 10 నుండి 20 కోట్ల వరకు లబ్ది జరిగింది. ��ాబు హయాంలో ఈ డబ్బు అంతా ఏమైంది? #TeamBotcha #YSRCPWinningBig
41
123
643
@BotchaBSN
Botcha Satyanarayana
4 years
In a proud moment, AP CM @ysjagan launched #MadeInAPtestKits to make rapid testing against #COVID19 contagion quicker and faster. (1/2)
14
75
621
@BotchaBSN
Botcha Satyanarayana
4 years
అంతర్వేది ఘటనపై ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. అందరి అనుమానాలు నివృత్తి చేయడం కోసమే సీఎం @ysjagan గారు సీబీఐ విచారణకు ఆదేశించారు. అది ప్రమాదమో లేక కుట్రో విచారణలో తెలుస్తుంది. ఇప్పటికే బాధ్యుల్ని సస్పెండ్ చేయడం జరిగింది. మాది కుంటి సాకులు చెప్పి తప్పించుకునే ప్రభుత్వం కాదు.
11
94
624
@BotchaBSN
Botcha Satyanarayana
5 months
అవ్వాతాతలు పింఛన్ల కోసం కిలో మీటర్ల దూరం నడిచి.. బ్యాంకులకు చేరుకుని, అక్కడ కూడా గంటల తరబడి నుంచునే ఈ పరిస్థితి కల్పించింది.. టీడీపీ, జనసేన పార్టీలు కాదా? పెన్షనర్ల ప్రాణాలు పోతున్నా.. ఎన్నికలు, రాజకీయాలే ఈ పార్టీలకు ముఖ్యమా? NGO ముసుగులో పిటిషన్లు వేసి పేదలకు పింఛన్లు రాకుండా
36
229
625
@BotchaBSN
Botcha Satyanarayana
1 year
చట్టానికి ఎవరూ అతీతులు కాదు. వ్యవస్థలను కంట్రోల్ చేయగలను, దేన్నైనా మేనేజ్ చేయగలను అని చంద్రబాబు పొగరుతో వ్యవహరించాడు. అధికారం ఉందని, అడిగేవారు లేరని అడ్డుఅదుపు లేకుండా దోచుకుతిన్నాడు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని కోలుకోలేని విధంగా నాశనం చేసాడు. నేడు బాబు అరెస్ట్, రిమాండ్ ఆ
61
142
624
@BotchaBSN
Botcha Satyanarayana
1 year
ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు పొందిన తొలితెలుగు నటుడు @alluarjun గారికి అభినందనలు, హృదయపూర్వక శుభాకాంక్షలు. వివిధ కేటగిరీలలో జాతీయ అవార్డులు సాధించిన సంగీత దర్శకులు @ThisIsDSP గారికి, దర్శకులు @ssrajamouli గారికి, రచయిత @boselyricist గార��కి, @RRRMovie బృందానికి, అలాగే పుష్ప
10
227
611
@BotchaBSN
Botcha Satyanarayana
10 months
Advance Happy Birthday to Honourable Chief Minister Sri @ysjagan Celebrating The Leader who redefined and revolutionised Welfare & inclusive development!
Tweet media one
50
65
622
@BotchaBSN
Botcha Satyanarayana
5 months
పార్టీ శ్రేణుల ఆనందోత్సాహాల నడుమ ఘనంగా నామినేషన్ కార్యక్రమం. #TeamBotcha #MemanthaSiddham #APWithJagan #VoteForFan
9
118
624
@BotchaBSN
Botcha Satyanarayana
8 months
ఎంత మంది కలిసినా, ఎన్ని కుట్రలతో వస్తున్నా.. అదరలేదు, బెదరలేదు ! ఐదేళ్లపాటు ప్రజల కోసం నిజాయితీగా పనిచేసిన వారికి మాత్రమే ఉండే ధైర్యం ఇది. #YSJaganAgain #Vote4Fan #PeopleCMYSJagan
32
182
620
@BotchaBSN
Botcha Satyanarayana
3 years
మంత్రి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మరణ వార్త తీవ్రంగా కలచివేసింది. గౌతమ్ లాంటి విద్యాధికుడు, సౌమ్యుడు, స్నేహశీలి, శక్తి సామర్ధ్యాలను కలిగిన మంత్రిని కోల్పోవడం రాష్ట్రానికే తీరనిలోటు. ఇంతటి విషాదం నుండి కోలుకునేలా.. వారి కుటుంబసభ్యులకు మనోధైర్యాన్నివ్వాలని ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నాను.
Tweet media one
26
57
612
@BotchaBSN
Botcha Satyanarayana
3 years
అభివృద్ధికి, ప్రజాసంక్షేమానికి కేరాఫ్ దివంగత సీఎం డా. వైయస్ఆర్ గారు. జనంమనిషిగా ఆయన స్థానం ప్రజల గుండెల్లో ఎప్పటికీ పదిలం. భౌతికంగా మన మధ్య లేకపోయినా పథకాల రూపంలో ఎప్పటికీ బతికే ఉంటారు. మహానేత చిరునవ్వుల జ్ఞాపకాలు, వారి నాయకత్వంలో పనిచేసిన అనుభవాలు గుర్తుకొస్తున్నాయి #YSRJayanthi
25
167
607
@BotchaBSN
Botcha Satyanarayana
4 years
Andhra Pradesh has emerged as one of the successful states in India to implement the Lockdown. We are grateful to the people of AP who have been real warriors in the fight against Corona at the behest of our PM @narendramodi ji and CM @ysjagan #APFightsCorona #APInSafeHands
30
98
593
@BotchaBSN
Botcha Satyanarayana
4 years
ACTIONS SPEAK Louder than words! With more Testing capacity,Increased Quarantine facilities & decision for free distribution of face masks in each and every household, AP govt is geared up to fight against #Covid_19 . #APRampsUpTesting #YSJaganCares #APFightsCorona
25
64
595
@BotchaBSN
Botcha Satyanarayana
1 year
A #History …. 20 years back on this day #DrYSR was addressing the gathering in #Rajahmundry during #Padayatra .. Next day he fell sick..
Tweet media one
31
80
578
@BotchaBSN
Botcha Satyanarayana
5 years
నాటి వైయస్ఆర్ గారి పాదయాత్ర స్మృతులు.
Tweet media one
12
36
576
@BotchaBSN
Botcha Satyanarayana
4 years
It was YSR's dream to provide quality healthcare to the people of the state. Our beloved #APCMYSJagan is turning it into a reality by flagging off 1000+ ambulances & MMU's today. Emergency medical services to be available within 15 mins to the needy . #108_104LegacyContinues
18
102
582
@BotchaBSN
Botcha Satyanarayana
5 months
రానున్న ఎన్నికల్లో గెలిచిన తర్వాత విశాఖపట్నం నుంచే పరిపాలన సాగిస్తా.. రెండోసారి అధికారంలోకి వచ్చాక వైజాగ్‌లోనే ప్రమాణ స్వీకారం చేస్తా.. రాష్ట్రానికి గ్రోత్‌ ఇంజిన్‌ లాంటి విశాఖ ప‌ట్ల వైయ‌స్ జ‌గ‌న్‌కి ఉన్న క‌మిట్‌మెంట్ ఇది.. #TeamBotcha #MemanthaSiddham #APWithJagan #VoteForFan
28
149
598
@BotchaBSN
Botcha Satyanarayana
1 year
AndhraPradesh scripts history as the first-ever state in the country to achieve this unique feat at the #UnitedNations @UN A contingent of government school students from AP participated in the UN SDG Summit, addressing various topics related to education and a range of reforms
@TimesNow
TIMES NOW
1 year
ANDHRA PRADESH AT UNITED NATIONS! It is for the first time that a 10 member student delegation from Andhra Pradesh, India is touring the United States of America for a period of 2 weeks (Sept 15 - 28) where they are attending seminars and holding discussions at esteemed
162
1K
3K
28
193
580
@BotchaBSN
Botcha Satyanarayana
6 months
మీకు మంచి జరిగిందని అనిపిస్తేనే.. మాకు మరొక అవకాశం ఇవ్వండని ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారు సవినయంగా ప్రజలను ఓటు అడుగుతున్నారు. #APwithJagan #VoteForFan #Cheepurupalli
56
124
573
@BotchaBSN
Botcha Satyanarayana
6 months
39 లక్షలుగా ఉన్న పింఛన్ల సంఖ్యను 66 లక్షలకు తీసుకెళ్లిన ప్రభుత్వం మనది.
15
158
575
@BotchaBSN
Botcha Satyanarayana
1 year
త్వరలో 15,000 టీచర్ పోస్టులు భర్తీ ...
Tweet media one
128
105
556
@BotchaBSN
Botcha Satyanarayana
1 year
వోక్స్ వాగన్ విషయంలో అభియోగాలు వస్తే.. ప్రభుత్వాన్ని చీట్ చేసిన వ్యక్తుల నుండి ఆ డబ్బులను రాబట్టాం. మాపై మేమే సిబిఐ ఎంక్వైరీ వేసుకున్నాం. తప్పు చేయకపోతే బాబు ఎందుకు ఎంక్వైరీకి భయపడుతున్నాడు. ఆ రోజు మాపై ఇష్టమొచ్చినట్టు రాసిన రామోజీ ఇవాళ ఎందుకు బాబు అవినీతి పై రాయడం లేదు?
41
141
558
@BotchaBSN
Botcha Satyanarayana
9 months
విశాఖలో ఇప్పుడున్న ప్రాజెక్టులన్నీ దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి గారి హయాం, ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారి హయాంలోనే వచ్చాయి. ఈ ప్రాంతం పట్ల ప్రేమ, చిత్తశుద్ధి ఉంది మాకు మాత్రమే.
22
108
560
@BotchaBSN
Botcha Satyanarayana
4 years
భార‌త్‌-చైనా స‌రిహ‌ద్దులో జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో అమ‌రులైన మ‌న జ‌వాన్ల‌కు జోహార్లు. వారి త్యాగం వెల‌క‌ట్ట‌లేనిది. జ‌వాన్ల మ‌ర‌ణ వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. జ‌వాన్ల కుటుంబాల‌కు నా ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తూ అమ‌రుల ఆత్మకు ‌శాంతి చేకూరాల‌ని ప్రార్థిస్తున్నాను.
7
51
555
@BotchaBSN
Botcha Satyanarayana
7 months
Here's a list of major companies that have invested in Andhra Pradesh in the past 5 years. The false narratives propagated by TDP and its allied media regarding development may have created a bubble of complacency for them. However, none of these narratives have been able to
@YSRCParty
YSR Congress Party
7 months
సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా.. సీఎం @ysjagan పాలన సాగింది.. గత 5 ఏళ్లలో ఏపీలో ఎన్ని పరిశ్రమలు నెలకొల్పారో మీరే చూడండి. #YSJaganDevelopsAP #YSJaganAgain #AndhraPradesh
38
567
1K
15
264
554
@BotchaBSN
Botcha Satyanarayana
4 years
అధికారంలో ఉన్నప్పుడు ఆలయాలు కూల్చడం, ప్రతిపక్షంలోకి వచ్చాక హిందూ ధర్మం గురించి మాట్లాడటం @ncbn గారికి అలవాటు. గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాటపై సీబీఐ దర్యాప్తు ఆదేశించలేని వ్యక్తి అంతర్వేది ఘటన గురించి మాట్లాడ్డం విడ్డూరం. దళితులంటే గిట్టని బాబు, అధికారంపోయాక దళిత జపం చేస్తున్నాడు
19
90
548
@BotchaBSN
Botcha Satyanarayana
8 months
6,100 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తున్నాం. ఈనెల 12వ తేదీ నుండి ప్రక్రియ మొదలవుతుంది. ఏప్రిల్ 7న ఫలితాలు ప్రకటిస్తాం. మొత్తం 6,100 పోస్టుల్లో 2,280 SGT పోస్టులు, 2,299 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 1264 TGT పోస్టులు, 215 PGT పోస్టులకు నియామకాలు జరుగుతాయి. #APDSC2024
36
142
546
@BotchaBSN
Botcha Satyanarayana
9 months
A memorable day connecting with the future leaders of Andhra Pradesh. 🌟 Had a wonderful time interacting with our bright students at the #MaataMantri Townhall. 📚 Inspired and amazed by their perspectives and grateful for the chance to discuss the positive strides we've made in
Tweet media one
Tweet media two
Tweet media three
11
114
546
@BotchaBSN
Botcha Satyanarayana
8 months
చీపురుపల్లి నియోజకవర్గం, గరివిడిలో 4వ విడత వైయస్ఆర్ ఆసరా. డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు చెక్కుల పంపిణీ కార్యక్రమం. #YSRAasara
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
18
106
545
@BotchaBSN
Botcha Satyanarayana
5 months
చీపురుపల్లి నియోజకవర్గ ప్రజల ఆదరాభిమానాల నడుమ ఉత్సాహంగా ఎన్నికల ప్రచారం. #TeamBotcha #MemanthaSiddham #APWithJagan #VoteForFan #Cheepurupalli
10
92
545
@BotchaBSN
Botcha Satyanarayana
12 days
వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో విజయనగరం జిల్లా వైయస్ఆర్‌సీపీ నేతలతో పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్‌ గారు సమావేశం.
Tweet media one
Tweet media two
2
57
564
@BotchaBSN
Botcha Satyanarayana
4 years
చదువుని మించిన ఆస్తి లేదు. #WelfareAndhra
Tweet media one
20
88
533
@BotchaBSN
Botcha Satyanarayana
9 months
మున్సిపల్ కార్మికులు అడిగిన అంశాలకు ప్రభుత్వం సానుకూలంగా ఉంది. త్వరలోనే వాటికి సంబంధించిన ఆదేశాలు జారీ చేస్తాం. మున్సిపల్ కార్మికులు ఈ నేపథ్యంలో సమ్మెను విరమించడం జరిగింది. రేపటి నుండి వారు యథావిధిగా విధులకు హాజరవుతారు.
13
85
532
@BotchaBSN
Botcha Satyanarayana
24 days
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ । నిర్విఘ్నం కురుమేదేవ సర్వేకార్యేషు సర్వదా ॥ మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు!!💐✨ 🙏 ఓం గం గణపతయే నమః 🙏 #ganapatibappamorya #HappyVinayakaChavithi #HappyGaneshChaturthi #GaneshChaturthi #VinayakaChavithi
Tweet media one
12
49
542
@BotchaBSN
Botcha Satyanarayana
4 years
మిత్రులు శ్రీ ద్రోణంరాజు శ్రీనివాస్ గారి మరణం విశాఖ ప్రజలకి తీరని లోటు. దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉంటూ జిల్లా అభివృద్ధికి వారి కుటుంబం చేసిన కృషి మరువలేనిది. ద్రోణంరాజు కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.
17
62
525
@BotchaBSN
Botcha Satyanarayana
4 years
#1MillionCovidTestsinAP performed . Kudos to our frontline warriors during the pandemic ! As a unit we are thriving to provide the best care possible to our beloved people of the state . My humble request to follow the #SocialDistanacing norms. #APFightsCorona #YSJaganCares
6
140
520
@BotchaBSN
Botcha Satyanarayana
6 months
మా నమ్మకం నువ్వే జగన్.. ఏపీ జనం మాట ఇదే! #MemanthaSiddham
4
122
522
@BotchaBSN
Botcha Satyanarayana
9 months
నాటి ఆ అడుగులే నేడు పేదల జీవితాల్లోకి వెలుగులను తీసుకొచ్చాయి.. ప్రపంచ స్థాయి చదువులను పేదల దరికి చేర్చాయి. @ysjagan గారి ప్రభుత్వం ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం వేస్తోన్న ప్రతి అడుగులోనూ ప్రజాసంకల్ప యాత్ర స్ఫూర్తి దాగిఉంది.
Tweet media one
51
88
524
@BotchaBSN
Botcha Satyanarayana
4 years
విజయవాడ నగరంలో అభివృద్ధి పనులు చేపట్టాలని సీఎం వైయ‌స్‌ జగన్‌ ఆదేశం మేరకు. సింగ్‌నగర్‌లో రూ.10 కోట్ల వ్యయంతో మోడల్‌ పార్క్‌ అభివృద్ధికి శంకుస్థాపన చేయడం జరిగింది.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
6
58
512
@BotchaBSN
Botcha Satyanarayana
5 months
స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణకు వ్యతిరేఖంగా పోరాడుతున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిన బాధ్యత మనందరిది. కూటమికి ఓటు వేస్తే ప్రైవేటీకరణకు ఒప్పుకున్నట్టే అన్న సంగతి మరవద్దు. #VizagCapital
Tweet media one
45
167
530
@BotchaBSN
Botcha Satyanarayana
4 years
తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో వైయస్ఆర్ రైతుభరోసా కేంద్రాలు ప్రారంభోత్సవ కార్యక్రమం. #1YearForYSJaganAneNenu #RythuBharosaKendras
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
11
69
506