@KranthiDHFM
@kkmohan73
వెన్నుపోటు పొడిచి , అడ్డంగా మామ ని మోసం చేశాడు.. అవసరానికి వాడుకుంటాడు, కుల పిచ్చోడు, ఏదో ఆధునికత ఆయనే సృష్టించినట్లు నేను తెచ్చాను, చేశాను అంటూ దొబ్బించుకోవడం తప్ప ఏం చేశాడు. ఆయన పాదం మోపితే వరుణ దేవుడు కూడా కరుణించడు. ఆయన మంచి, దానికి మీరు ఒత్తాసు, అందరినీ కలిపి నిందించడం.💦