Cine Medhavi (సినీ మేధావి) Profile Banner
Cine Medhavi (సినీ మేధావి) Profile
Cine Medhavi (సినీ మేధావి)

@NenuNaaCinema

66
Followers
655
Following
201
Media
2,785
Statuses

సినిమా సినిమా సినిమా....

Hyderabad, India
Joined February 2022
Don't wanna be here? Send us removal request.
Pinned Tweet
@NenuNaaCinema
Cine Medhavi (సినీ మేధావి)
2 years
@RGVzoomin
Ram Gopal Varma
2 years
For those dumbos who are asking why the parents left Pradeep on the road, it’s not a road but a compound of a car service centre ..His father was working inside and when the sister was doing her homework in a security box ,the child went out to get water for her #JustifyPradeep
68
336
2K
1
1
6
@NenuNaaCinema
Cine Medhavi (సినీ మేధావి)
6 months
@keystonehabitee ఓరిడెబ్బా.‌.కులం పిచ్చితో, పైసాకి పనికిరాని కులసంఘంలో గౌరవం కోసం,తల్లికాబోతున్న కూతురి ముందే తనమొగుడ్ని అడ్డంగా నరికించి, చివరికి కూతురు జీవితం నాశనం అయిందని కాకుండా,సంఘంలో పరువు పోయిందని ఆత్మహత్య చేసుకున్న దగుల్బాజీ గాడికి అభిమాన సంఘాలు ఏంట్రా? ఏం దేశం రా నాయన..!
6
11
142
@NenuNaaCinema
Cine Medhavi (సినీ మేధావి)
4 months
@HariReddyJSP @ysjagan @YSRCParty ఒరేయ్ నాయన ఇద్దరికే ఇలా అంటే,అవతల ఎనిమిది మంది అదే పేరుతో నిలబడిన ఐదులక్షల పైన మెజారిటీ కొట్టినోడిని ఏమనాలిరా..! ఇలాంటివి మన తాతలు పుట్టక ముందు నుంచే అప్లై చేస్తున్న స్ట్రాటజీలు, నువ్వు నేను కనిపెట్టింది కాదురా పిల్లల సైనిక్..🤬
Tweet media one
Tweet media two
2
35
137
@NenuNaaCinema
Cine Medhavi (సినీ మేధావి)
3 months
@ChotaNewsTelugu @vizagcitypolice @Justice_4Vizag స్త్రీ జనోద్ధారకులారా అవతల సాటి మగాడు చెప్పేది వినండిరా! మూడున్నర సంవత్సరాలు వదిలేసి పోయినావిడకి మొగుడు ఏం చేసుకుంటే ఎందుకురా? ఆడపిల్ల ఏడిస్తే చాలు పొలోమంటూ వస్తారు సపోర్ట్కి. అవి అసలు కన్నీళ్లో మొసలి కన్నీళ్లో మీకు అవసరంలేదు. మీకు కంటెంట్ ముఖ్యం🤣
2
7
130
@NenuNaaCinema
Cine Medhavi (సినీ మేధావి)
1 month
@APPOLICE100 ఖాఖి చొక్కాలకు కూడా పచ్చ రంగు అంటించిన మహానుభావులకి సెల్యూట్ 🙏
2
1
108
@NenuNaaCinema
Cine Medhavi (సినీ మేధావి)
2 years
@anusuyakhasba అక్కకి రీచ్ కావాలి.. అందుకే ఇన్ని తిప్పలు పడుతుంది.. శవాల మీద 'చిల్లర' లాగా, మునిగిపోయిన సినిమాని తన పబ్లిసిటీకి వాడుకుంటున్నా అక్కని చూస్తే ..😇 అసలు ఎందుకు అక్క నీకు ఆయన అంటే అంత ఇది..? నీ రెమ్యూనరేషన్ ఏమన్నా ఎగ్గొట్టాడా? 🤔
4
1
87
@NenuNaaCinema
Cine Medhavi (సినీ మేధావి)
3 months
@_sainagarjuna_ అబ్బా సాయిరాం..మద్రాస్ నుంచి తెలుగురాష్ట్రం సాధించింది పొట్టిశ్రీరాములుగారు.సినిమా ఇండస్ట్రీని హైదరాబాద్ లాక్కొచ్చింది నాగేశ్వరరావుగారు.మధ్యలో పెద్దాయన చేసింది ఏందంటా..? ఓహో మన మహానాయకుడు సినిమాలో బాలయ్యబాబు చెప్పింది నమ్మవా..? సర్సర్లే మన కులపు దేవుడిని ఆమాత్రం పొగడకపోతే బాగోదు!
1
15
82
@NenuNaaCinema
Cine Medhavi (సినీ మేధావి)
1 year
@anusuyakhasba ఖాళీగా ఉన్న కాల్షీట్ డబ్బుల్ని ట్విట్టర్లో సంపాదించడానికి అక్క పడుతున్న ఆరాటం ఇదంతా..! ఒక్కపూట ఆకలి కోసం బిచ్చమెత్తుకునే వారికి,పక్కవాడిని కెలికి మరీ డబ్బు సంపాదించలనుకునే ఇలాంటి వారికి పెద్దగా తేడాలేదని అభిమానులు అర్థం చేసుకుని,అక్కని అలా 'గాలికి వదిలేయవలసిందిగా' మనవి..🙏
2
3
79
@NenuNaaCinema
Cine Medhavi (సినీ మేధావి)
29 days
@Telugu360 నదిలో పిల్లర్లు వేసి ఏం మాట్లాడుతున్నావ్ రా 🤦
1
5
80
@NenuNaaCinema
Cine Medhavi (సినీ మేధావి)
2 years
@theVcreations
Kalaippuli S Thanu
2 years
Neynay Vasthunnaa #NaaneVaruvean படத்தின் 'entire' ஆந்திராவின் தெலுங்கு உரிமையை பெற்று @GeethaArts நிறுவனம் 'presents' செய்வதில் மகிழ்ச்சி அடைகிறோம். @dhanushkraja @selvaraghavan @thisisysr @omdop @theedittable @Rvijaimurugan @saregamasouth #NeynayVasthunnaa
Tweet media one
Tweet media two
65
1K
5K
0
38
68
@NenuNaaCinema
Cine Medhavi (సినీ మేధావి)
3 months
ఈనెల మా అమ్మకి 7000 పింఛన్, ప్రతినెల 4000 పింఛన్, మా ఆవిడకి మా అమ్మకి ఆర్టీసీ ఫ్రీ, మా పిల్లలిద్దరికీ తలో 15000/- అమ్మ ఒడి, సంవత్సరానికి మూడు సిలిండర్లు ఫ్రీ, ఇక నా జీతం 10000/- 👍 బాబుగారిని నమ్మాం-మూకుమ్మడిగా గుద్ధాం!ఇక భగవంతుడే దిక్కు! - జగనన్న వాలంటీర్ #YCP #ElectionResults
4
12
64
@NenuNaaCinema
Cine Medhavi (సినీ మేధావి)
7 months
@third_iye అరేనాయనా అది పెద్దాయన చేసిన పనిరా! పెద్దాయన తనభార్య మీదప్రేమతో కట్టించిన ట్రస్ట్ హాస్పటల్ రా అది.దానిమీద కుటుంబ సభ్యులు ఎవరికీ హక్కులేదు,అధికారం లేదు.బాలయ్యబాబు ఒక ట్రస్ట్ నెంబర్ గా ఉండి,అందులోని మెజారిటీ సభ్యుల ఓట్లతొ చైర్మన్ అయ్యాడు అంతే!పెద్దాయన క్రెడిట్ని ఎందుకురా లాక్కుంటారు
4
0
63
@NenuNaaCinema
Cine Medhavi (సినీ మేధావి)
2 months
@DailyCultureYT బెజవాడలో నువ్వు ఎదురొస్తే ఎవడన్నా పక్కకు తప్పుకుంటాడా అన్న..! పోనీ చుట్టు పదిమంది లేకుండా ఇప్పుడు గుడివాడలో అడుగు పెట్టగలవా అన్న.! నీలాంటోళ్లేంతమందినో చూసిన నాని ,వంశీ లాంటోళ్ళతో మనకెందుకన్నా! సక్కగా పలావు తిని పడుకోక.!
1
3
60
@NenuNaaCinema
Cine Medhavi (సినీ మేధావి)
1 month
@Telugu360 అంటే వాళ్ళ ఆయన ఇప్పుడు తాగడం మానేశాడా లేకపోతే కూటమేమైన ఫ్రీగా మందు పథకం పెట్టిందా.? తాగుబోతోడు ఇప్పుడు కూడా ఐదు లక్షలు కడతాడు కానీ మీ ప్రభుత్వం లక్ష 5000 వెనక్కిస్తుందా..? నీ చావు నువ్వు చావరా అని వదిలేస్తుందా.?
0
5
60
@NenuNaaCinema
Cine Medhavi (సినీ మేధావి)
2 years
Tweet media one
0
17
54
@NenuNaaCinema
Cine Medhavi (సినీ మేధావి)
2 months
@Narendra4News @PawanKalyan ఏపీ డిప్యూటీ సీఎం గారికి హైదరాబాదులో ఏం పని..? స్పెషల్ ఫ్లైట్ డబ్బులు ఎవరు కడుతున్నారు..?
1
4
56
@NenuNaaCinema
Cine Medhavi (సినీ మేధావి)
2 years
@urstrulyMahesh
Mahesh Babu
2 years
Glad to launch the intense & gripping trailer of #TheGhost ! Wishing @iamnagarjuna and the entire team all the very best! @PraveenSattaru @sonalchauhan7 @nseplofficial @SVCLLP @AsianSuniel
436
8K
29K
0
13
53
@NenuNaaCinema
Cine Medhavi (సినీ మేధావి)
1 year
@VishwakSenActor సాయిరాజేష్ కి NO చెప్పి మంచి పనే చేసావు లే బ్రో..! అది పిల్ల బచ్చా హీరోలు చేసే క్యారెక్టర్.నీకు సెట్ అవ్వదు.ఏదో టైటానిక్ తీసినట్టు ఫీల్ అయిపోయి ఎమోషన్ లో ఏదో అన్నాడు,పోనీలే బ్రో..! ఎందుకు అంత ఫీల్ అవుతావ్..!
3
0
50
@NenuNaaCinema
Cine Medhavi (సినీ మేధావి)
2 months
@JaiTDP అంతే అంతే.‌.మన బాబు గారు బాత్రూం కట్టిన ఆయన జేబులో డబ్బులుతో కట్టారు, పక్కనోడు ప్యాలెస్ కడితే జనం డబ్బులు లేకపోతే కేంద్రం డబ్బులు అంతే కదా..! ఏవియం ప్రొడక్షన్స్ వారి పచ్చ ప్రభుత్వం 🙏
0
6
52
@NenuNaaCinema
Cine Medhavi (సినీ మేధావి)
2 months
@ChotaNewsTelugu ఓహో టిడిపి వారు గుద్దేస్తే అపశృతి..అదే వైసిపి వారు గుద్దితే దుర్మార్గం,అరాచకం, రాక్షస పాలన..!
0
6
47
@NenuNaaCinema
Cine Medhavi (సినీ మేధావి)
3 months
@Sai1016171 అబ్బా సాయిరాం..! ఏందీ పచ్చవాళ్లకి పచ్చ కండువా కప్పుకుంటే చాలు అందరూ పరమాత్ములుగా కనపడతారేమో..! గవర్నమెంట్ ఇచ్చిన ఖాకి బట్టలు వేసుకొని జనాలిచ్చే సాలరీ తీసుకోని ఒక పార్టీ కార్యకర్తలా పనిచేస్తే ఇంట్లో కూర్చోబెట్టక ప్రెసిడెంట్ అవార్డు ఇస్తారా..?
3
1
47
@NenuNaaCinema
Cine Medhavi (సినీ మేధావి)
1 year
@KTRBRS @varungrover నీ ఇంటెన్షన్ అర్థమైంది రామన్న.. ఇది మామూలు టైమింగ్ కాదు..😅 మనం చేయాలనుకుని ట్రై చేసింది,ఇంకెవడో చేస్తే ఆ ఆనందమే వేరు కదా..😆
1
0
40
@NenuNaaCinema
Cine Medhavi (సినీ మేధావి)
2 months
@TeluguScribe పైరవీల కోసం, లక్షల కోసం చేసే వారిని వదిలేసి పొట్టకూటి కోసం 1000,2000కి రోడ్లమీద నిలబడిన వాళ్లని తగులుకున్నవేరా బాబు..🤦 కూటికోసం కోటి దారుల్లో ఇదొకటి.!
1
2
41
@NenuNaaCinema
Cine Medhavi (సినీ మేధావి)
3 months
@pepparsalt9 హ..హ..పార్టీపెట్టిన 10ఏళ్లలో ఒక ఎమ్మెల్యేసీటు గెలిచి అద్యక్షుడే రెండుచోట్ల ఓడిపోయిన పార్టీని చూసి ఇంకొకళ్ళు లెక్కలేసుకుంటున్నారంట.! తిప్పి కొడితే గోదావరి జిల్లాలు తప్పించి బయట ఒక్కసీటు వస్తుందని గ్యారెంటీలేదు మీరు మీసొల్లుకబుర్లు.! ఆయన సినిమా డైలాగులు..మీరు ఊహాగానాలు..సరిపోయారు🤣
2
2
41
@NenuNaaCinema
Cine Medhavi (సినీ మేధావి)
3 months
@JaiTDP అది గవర్నమెంట్ దే కదరా..! దానికి ఎందుకు మరి ఏడుపు..?
14
2
39
@NenuNaaCinema
Cine Medhavi (సినీ మేధావి)
9 months
అంజి గాడ్ని టచ్ చేసిన ప్రతివాడ్ని మా రంగా రఫ్ఫాడిస్తాడు 🔥🔥 @allarinaresh #NaaSaamiRanga
@iamnagarjuna
Nagarjuna Akkineni
9 months
Looking forward dear @allarinaresh !!!! Anji is going to rock 😊
49
741
8K
0
25
39
@NenuNaaCinema
Cine Medhavi (సినీ మేధావి)
4 months
@sairaaj44 లాంగ్ వీకెండ్ హాలిడేస్ ఎంజాయ్ చేద్దామని రాష్ట్రానికి వస్తూ అప్ అండ్ డౌన్ చార్జీలు కూడా పార్టీ వాళ్ళ దగ్గరే వసూలు చేస్తున్నారు! ఇవ్వకపోతే ఎలక్షన్ బూత్ దగ్గరకు కూడా రామని బెదిరిస్తున్నారు 😔 ఇక్కడ అందరికంటే పెద్ద దొంగలు ఓటర్ లే.! అన్నీ తీసుకుని ఎవడికేస్తారో కూడా గ్యారెంటీ లేదు 🤣
3
3
40
@NenuNaaCinema
Cine Medhavi (సినీ మేధావి)
2 years
@vamsi84 అద్భుత కళాఖండాల సృష్టికర్త! టికెట్ రేటుకి మించి ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన మాస్టర్ మైండ్! పవర్ స్టార్ ని పెట్టుకునికూడా బ్రేక్ఈవెన్ చేసుకోలేని బహుముఖప్రజ్ఞాశాలి! గురూజీ గీసిన కాపీగీత తప్ప,సినిమా గురించి 'ఏ నా తొక్క'తెలియని ఈ సినీ మేధావికి నచ్చలేదంటే,కొంచెం ఆలోచించాల్సిందే.🤔 #Avatar
0
2
37
@NenuNaaCinema
Cine Medhavi (సినీ మేధావి)
11 months
@harish2you మరీ ఇలా తయారయ్యవేంటన్నా..! నువ్వు స్క్రిప్ట్లో బొక్కలు ఉన్నాయేమో చూసుకోక ఆ మోడీ గారు భజన ఎందుకున్నా నీకు..? ఎవడో ఎవడినో అబ్యూస్ చేయడంకాదు రేపు నిన్ను ఎవడు చేయకుండా చూసుకో! దేశంలో అఃధభక్తులకి ఏం కరువు లేదు, నువ్వు కొంచెం మా పవర్ స్టార్ కల్టుబొమ్మ కరువు తీరిస్తే చాలు🙏
0
2
35
@NenuNaaCinema
Cine Medhavi (సినీ మేధావి)
1 year
@NTVJustIn "వేదాంచదివిన ఎవడైనా బ్రాహ్మణుడే,యుద్ధంచేసే ఎవడైనా క్షత్రియుడే,వ్యాపారంచేసే ఎవడైన వైశ్యుడే, సహాయంచేసే ఎవడైన శూద్రుడే" భగవంతుడిదగ్గర ఒకరిస్థానం వారుచేసే పనినిబట్టితప్ప పుట్టుకతోకాదు, అనిచెప్పిన సనాతనధర్మన్ని ఇప్పుడు ఎవడ్రా పాటిస్తున్నాడు? ఏదైనాఅంటే మాత్రం పోలోమంటూ వస్తారు పీకడానికి
2
1
37
@NenuNaaCinema
Cine Medhavi (సినీ మేధావి)
3 months
@JaiTDP ఈ పేజ్ కి అడ్మిన్ అవటానికి క్వాలిఫికేషన్ ఏంట్రా..? ఓన్లీ పచ్చగా పుట్టి,పచ్చగా బతికి, పచ్చవాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ అలాగా జనాలు,అబద్దాలకోరులు అనుకుంటూ, పచ్చకామెర్ల కళ్ళతోటి ప్రపంచమంతా పచ్ఛే అని పైనుంచి కింద దాకా పచ్చ కొవ్వు పట్టి కొట్టుకుంటే చాలా ఇంకా ఏమైనా కావాలా ?
2
0
36
@NenuNaaCinema
Cine Medhavi (సినీ మేధావి)
1 year
@JanaSenaParty @YSRCParty అసలు ఏంమాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందేరా బాబు.నిన్న ఆయన అంత క్లియర్గా వాలంటీర్లే హ్యూమన్ ట్రాఫికింగ్కి సహాయం చేస్తున్నారని చెబితే, ఈరోజు నువ్వు డ్యామేజ్ కంట్రోల్ ట్విట్ వేస్తావ్ ఏంట్రా బాబు? మన పార్టీ కార్యకర్తల కంటే వాలంటీర్లు,వాళ్ళ ఫ్యామిలీ ఓట్లే ఎక్కువ‌ ఉంటాయని భయమేసిందా?
1
1
34
@NenuNaaCinema
Cine Medhavi (సినీ మేధావి)
1 year
@NagaBabuOffl రామోజీరావు గారి కథాకమినిషు ఎవడికి తలవంచని మహానుభావుడు రామారావు గారి దగ్గర నుంచి ఆయన కుట్రలకి బలైపోయిన 'ఉదయం' పేపర్ అధినేత దాసరి నారాయణరావు గారి వరకు ఇండస్ట్రీలో అందరికీ తెలుసు..! విచారణ మొదలవ్వకముందే స్టేలు తెచ్చుకునే వాడిని మీరు 'దొర' అంటారేమో గానీ జనాలు దొంగా' అనే అంటారు..
1
2
32
@NenuNaaCinema
Cine Medhavi (సినీ మేధావి)
3 months
@JaiTDP ఒరేయ్ ఎవడ్రా నువ్వు.. రోజూ పచ్చ తిని, పచ్చ తాగి, పచ్చ పోసి, పచ్చలోనే బతికే పచ్చ పురుగు కంటే హీనంగా ఉన్నావ్..! ఇదేమన్నా పాలే గాళ్ళ రాజ్యం అనుకున్నావా? మీ బాస్ ఏమైనా పాలెగాడు అనుకున్నావా? మీ పర్మిషన్ తీసుకుని రోడ్లమీదకు రావాలేరా?ఇదేమి బీసీ కాలం కాదు తోలు తీసి ఆరేస్తాం నాయాల్లారా ?
1
5
34
@NenuNaaCinema
Cine Medhavi (సినీ మేధావి)
2 years
@NTVJustIn ఏం చదువులు రా బాబు..? "బతికి సాధించలేనిది చచ్చి ఎలాసాధిస్తాను" అనే ఇంగిత జ్ఞానం ఇవ్వని డిగ్రీలు ఎన్నుంటే ఏమిలాభం..? పైగా అమ్మాయిని శిక్షించాలంటా..! అసలు తనని శిక్షించారో,లేదో! నువ్వు పోయినందుకు ఏడుస్తుందో,ఒక టెన్షన్ తప్పిందని హాయిగానవ్వుతుందో.! చచ్చిన నీకు ఎలా తెలుస్తుంది రా..?
0
5
31
@NenuNaaCinema
Cine Medhavi (సినీ మేధావి)
2 months
@JspBVMNaresh @myogiadityanath @PawanKalyan చేగువేరా పేరు చెప్పి పార్టీ పెట్టినాయాన్ని చివరికి మతం పిచ్చితో కొట్టుకునే మతాన్మాదుల్లో కలిపేశారు..! మీరు తోపులు రా బాబు 🤦
1
3
31
@NenuNaaCinema
Cine Medhavi (సినీ మేధావి)
5 months
@DailyCultureYT మీరు నిజంగా మెయిన్స్ పాస్ అయ్యి ఐపీఎస్ అయ్యారా లేక వేరే రూట్ ఏమన్నా ఉందా..?అసలు వాలంటీర్ వ్యవస్థ మెయిన్ రూలే లోకల్ గవర్నెన్స్'.లోకల్ గా ఉన్న 50 ఇళ్లల్లో నుంచి ఒక వ్యక్తిని ప్రభుత్వ వాలంటీర్ గా వాడుకోవడం..ఈ ఊర్లోని వాలంటీర్ పక్కూరికి నాన్ లోకల్ అవుతాడు కదా సార్..? ఏం బుర్రలో ఏమో!
0
2
30
@NenuNaaCinema
Cine Medhavi (సినీ మేధావి)
2 years
ధనుష్ & సెల్వ రాఘవన్ ల #NaaneVaruvean ని తెలుగులో #నేనేవస్తున్నా..! గ రీలీజ్ చేస్తున్న మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్..! #NeNeVasthunna
Tweet media one
Tweet media two
0
17
27
@NenuNaaCinema
Cine Medhavi (సినీ మేధావి)
3 months
@KC8055 @ysjagan అప్పుడు ఎకరం 20 లక్షలు.. ఇప్పుడు రెండు కోట్లు.. కొనుక్కున్నోడు పెట్టుబడి పెడతాడు కదా మరి..! రియల్ ఎస్టేట్ చేస్తు ఏదో 1000 మందికి ఉద్యోగాలు వచ్చినట్టు అభివృద్ధి అంటావేంట్రా అడుక్కుతినే నాయాల!
2
4
30
@NenuNaaCinema
Cine Medhavi (సినీ మేధావి)
27 days
@sivazeestudio బాబోయ్ ఇంత బావిలో బతికే వాళ్ళు ఉన్నారా మన తెలుగు రాష్ట్రాల్లో..! ఎప్పుడు ఆ యూపీ బీహార్ గుజరాత్ వాళ్లని తిట్టుకుంటాం కానీ మనలో కూడా మెదడు నిండా మకిలి పట్టిన బుర్ర తక్కువ సన్నాసులు చాలామంది ఉన్నారు🤣
0
1
29
@NenuNaaCinema
Cine Medhavi (సినీ మేధావి)
2 years
కింగ్ కొడుకొచ్చాడు.. #WildSaale 🔥 @DirSurender @AKentsOfficial @AnilSunkara1
0
16
29
@NenuNaaCinema
Cine Medhavi (సినీ మేధావి)
2 months
@naralokesh This day,that year , where are you anna..? జూబ్లీహిల్స్ ప్యాలెస్ లో పడుకుని నెట్ ఫిక్స్ లొ సిరీస్ లు చూస్తున్నావా అన్న..?
1
1
30
@NenuNaaCinema
Cine Medhavi (సినీ మేధావి)
1 year
@NagaBabuOffl @AlwaysRamCharan ఏ సినిమా అయితే కింగ్ లాంటి మీకే సూసైడ్ చేసుకోవాలి అనిపించేలా చేసి రోడ్డు మీదకు తీసుకువచ్చిందో, ఏ సినిమా అయితే 'సైనాని కాపురంలో నిప్పులు పోసింది' అని పదిమంది చేత అనిపించుకుందో, అదే సినిమాని సైనాని రుణం తీర్చుకోవడం కోసం జనాల ముందుకు తీసుకొస్తున్న మీ గుండెకి గుడి కట్టాల్సిందే సార్.!
0
1
29
@NenuNaaCinema
Cine Medhavi (సినీ మేధావి)
3 months
@VizagNewsman పిచ్చ లేసి చేతికి ఏది దొరికితే దాన్ని పెట్టి కొడుతుంది.ఫిజికల్ టార్చరే ఇలా ఉందంటే అసలు మెంటల్ టార్చర్ ఏ రేంజ్ లో చేసిందొ! అడ్డొచ్చిన పిల్లని కొడుతుంది మళ్ళీ పిల్ల పేరు చెప్పి సింపతి క్రియేట్ చేయాలని చూస్తుంది. తీసుకెళ్లి వైజాగ్ మెంటల్ హాస్పిటల్ పడేయండిరా బాబు.
2
1
28
@NenuNaaCinema
Cine Medhavi (సినీ మేధావి)
1 year
@nallam_srinivas @JanaSenaParty @PawanKalyan @NagaBabuOffl ఆట్..! ఇదీ పవర్స్టార్ పవర్.! మేనిఫెస్టో ఏంటో ! పథకాలు ఏంటో ! ఏం పని చేస్తామో ! అప్పుల ఆంధ్ర ప్రదేశ్ ని ఎలా బాగుచేస్తామో చెప్పకపోయినా,అసలు బాబు గారిని కాదు మన సైనానినీ సీఎం చేయడమే మన లక్ష్యం అని చెప్పలేకపోయినా,CM సీటు కన్ఫర్మ్ అంటే,అవన్నీ చేస్తే అన్న CM ఏంటీ PM అయిపోవడం ఖాయం !
2
2
27
@NenuNaaCinema
Cine Medhavi (సినీ మేధావి)
4 months
@DealsDhamaka అంతమంది కష్టపడింది ఒక్క పవన్ కళ్యాణ్ గారిని ఎమ్మెల్యే చేయటానికే కదన్నా..! ఇంతమంది సపోర్ట్ చేస్తే గాని ఆయన ఎమ్మెల్యే కూడా కాలేదు అని అపోజిషన్ వాళ్ళు దెప్పిపోడవడానికే కదా ఇవన్నీ పోగు చేసి నువ్ పోస్ట్ చేస్తున్నావ్..😂 ఎవడు శత్రువో ఎవడు మిత్రుడొ అర్ధమైసావదు ఈ రాజకీయాల్లో 🙏
0
1
29
@NenuNaaCinema
Cine Medhavi (సినీ మేధావి)
11 months
@Anushavundavali ఇంతకంటే ఎక్కువగానే మన ఏసీబీ వెంకటేశ్వర్లు గారి మీద వాళ్ళు అరిచి మొత్తుకున్నారు..ఎవడు పట్టించుకున్నాడు? ఇప్పుడు అంతే..!మీరు,మీరూ కొట్టుకోండి, మేం పైనుంచి ఛోద్యం చూస్తాం అంటారే గాని ఎవడూ వచ్చి నిలబడడు.ప్రతివాడిని వాడుకోవడం తప్ప వాడి కోసం నిలబడితే కదా ఇప్పుడు మన కోసం వస్తారు😓
1
0
28
@NenuNaaCinema
Cine Medhavi (సినీ మేధావి)
3 months
@JaiTDP కడుపుకు అన్నం తింటున్నావా పచ్చ తింటున్నావ్ రా పచ్చ నాయాల? వాళ్లులో వాళ్లు కొట్టుకుంటే మధ్యలో పార్టీ ప్రచార రథం ఎందుకు తగలబెడతారురా? అబద్దాలు ఎలా చెప్పాలో చిన్న బాబు కంపెనీ సరిగ్గా ట్రైనింగ్ ఇవ్వలేదా? ఫుల్ ట్రైనింగ్ తీసుకొని సిస్టం మీదకురా పిల్ల నాయాల. !
1
0
27
@NenuNaaCinema
Cine Medhavi (సినీ మేధావి)
2 months
@MilagroMovies గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ ఎన్. జనార్దన్ రెడ్డి గారు 🙏
Tweet media one
0
4
27
@NenuNaaCinema
Cine Medhavi (సినీ మేధావి)
4 months
@HanuNews @PawanKalyan ఏందన్నా ఈ అతి... రేపొద్దున మేమే గెలిపించాం అని వాళ్లు చెప్పుకోవడానికి, ఆయన లేకపోతే డిపాజిట్ కూడా వచ్చేది కాదు అని అపోజిషన్ వాళ్ళు చెప్పుకోవడానికి ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నావ్ 😂
0
1
26
@NenuNaaCinema
Cine Medhavi (సినీ మేధావి)
1 year
@27stories_ @thread @SunnyLeone ఏం ఖర్మ పట్టింది రా నాయనా సైనిక్స్క్ కి..? ఆఖరికి పోర్న్ స్టార్ ని కూడా సపోర్ట్ చేయవలసి వస్తుంది!
15
1
25
@NenuNaaCinema
Cine Medhavi (సినీ మేధావి)
4 months
@Shiva4TDP @naralokesh సైనాని 15 ఏళ్లు తన పార్టీని డెవలప్ చేసుకోకుండా మీకే ఊడిగం చేస్తానని అగ్రిమెంట్ రాశాడా..?
0
0
25
@NenuNaaCinema
Cine Medhavi (సినీ మేధావి)
1 month
@APInfraStory రాష్ట్రం సింగపూర్ అవ్వాలంటే సింగపూర్ రేంజ్ లో టోల్ కూడా కట్టాలి కదరా? బాబు గారు చెప్పే చేస్తారు మీరే అర్థం చేసుకోరు..! సంపద సృష్టిస్తాం అంటే హెరిటేజ్ ని అమ్మి ఇస్తారు అనుకున్నారా? మీ దగ్గర నుంచే గుంజుకుని ఇస్తారు!
2
2
25
@NenuNaaCinema
Cine Medhavi (సినీ మేధావి)
8 months
@TeluguScribe సజ్జనార్ సారు ప్రెస్ మీట్ పెట్టి మరి నోటిఫికేషన్ ఇచ్చాడు కదమ్మా..! ఏదైనా గుర్తింపు కార్డు కంపల్సరీ ఒరిజినల్ ని చూపించాలి,డిజిటల్ కాపీలు,జిరాక్స్ కాపీలు చెల్లవు‌ అని.ఆర్టీసీ బస్సు ఫ్రీ అని తెలిసిన ఆవిడకి ఒరిజినల్ జేబులో పెట్టుకుని తిరగాలని తెలియదా? మళ్లీ వాదించటం ఒకటి 🤣
5
1
25
@NenuNaaCinema
Cine Medhavi (సినీ మేధావి)
4 months
@sudhakarudumula ఇక్కడ మనుషుల కంటే కుక్కల కోసం పోరాటాలు చేసే వాళ్ళు ఎక్కువైపోయారు.వాటి మీద అంత ప్రేముంటే పక్కలో వేసుకుని పడుకోండి,మీ ఇంట్లో పెట్టి పెంచుకోండి.ఇలా వీధుల్లోకి వచ్చి జనాల్ని కరిస్తే ఇలాగే జరుగుతాయి.రెండు రోజులు క్రితమేకదా ఐదు నెలల పసికందును కుక్క చంపేస్తే అయ్యో పాపం అన్నడా ఎవడన్నా.!
0
3
25
@NenuNaaCinema
Cine Medhavi (సినీ మేధావి)
7 months
@Pokiri2497 రాజకుమారుడు సినిమా ఓపెనింగ్ అయింది ఇలాంటి లుక్కుతోనే‌..! నువ్వు పుట్టి ఉండవులే అప్పుడు..!
Tweet media one
Tweet media two
Tweet media three
0
1
23
@NenuNaaCinema
Cine Medhavi (సినీ మేధావి)
4 months
@PnHarini పేదీంటి పిల్లోడు మీపిల్లలతో సమానంగా యూనిఫామ్ వేసుకుని చదువుకుంటే వాడు దోపిడీకి అలవాటు పడిన సన్నాసి, పనిచేసుకోలేని ముసలోళ్ళకి రెండు రూపాయలు పింఛన్ ఇస్తే వాళ్ళు మీకు ఊడిగం చేయట్లేదు కాబట్టి సోమరిపోతులు.పేదల మీద మీబుర్రలో ఇంత చెత్తుంది కాబట్టే వాళ్ళందరూ మిమ్మల్ని చాచిపెట్టి కొట్టారు
1
1
23
@NenuNaaCinema
Cine Medhavi (సినీ మేధావి)
2 years
@naralokesh @ysjagan ఎంతసేపు ఆయన అదిచేశాడు,ఇదిచేశాడు అని ఒక్కడివైపు వేలు చూపించే ముందు అసలు జనాలు మీకు ఇచ్చిన ఐదేళ్లు రియల్ ఎస్టేట్ రంగానికి తప్ప రాష్ట్రానికి ఏంచేశారు? పోనీ ఒకబాధ్యతగల ప్రతిపక్షనేతగా ఈ కష్టకాలంలో రాష్ట్రం బాగుపడడానికి మీరేంసలహాలు ఇస్తారు? ఓ సలహలివ్వాలంటే గెలిచి అసెంబ్లీకివెళ్ళాలి కదా
1
0
24
@NenuNaaCinema
Cine Medhavi (సినీ మేధావి)
3 months
@gvreddy0406 @YSRCParty @JaiTDP హైదరాబాదు నుంచి అమరావతికి తరలించే క్రమంలో మధ్యలో దొంగతనంగా తనఇంట్లో పెట్టుకోవడానికి, ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి అరేంజ్మెంట్స్ చేయడానికి తేడా తెలియని ఎదవలకి ఏంచెప్తాం ! బాబుగారు స్టార్ హోటల్స్ కి కట్టిన బిల్లుతో పర్మినెంట్ క్యాంప్ ఆఫీస్ కట్టుంటే బాగుండేది
1
4
24
@NenuNaaCinema
Cine Medhavi (సినీ మేధావి)
3 months
@Shiva4TDP చట్టం సరిగ్గా అమలు అయితే ఫస్ట్ లోపల వేసేది నిన్నే నాయన..! ఎవరికో నీతులు చెప్పాలని నువ్వే బూతులు మాట్లాడితే ఎలా నాయన.!
0
3
23
@NenuNaaCinema
Cine Medhavi (సినీ మేధావి)
2 months
@PurandeswariBJP @ncbn @JaiTDP @PawanKalyan @BJP4Andhra @narendramodi @shivprakashbjp @ysjagan @VSReddy_MP అక్క అన్నామలై లెటర్ని కాపీచేసి పేర్లుమార్చి బాబుగారికి పంపించిందిగా.!స్టేట్ పర్మిషన్ లేకుండా సిబిఐ ఎంక్వయిరీఅడిగి అక్కడ ఆయన జోకర్ అయ్యాడు,ఇప్పుడిక్కడ అక్క వంతు.సిబిఐని స్టేట్లో అడుగుపెట్టనివ్వను అన్న బాబుగారు సిబిఐ ఎంక్వయిరీ వేస్తారా?ఈ బత్తాయిపార్టీ రాజకీయాలెందొ ఎవడికి అర్థం కావు
0
2
23
@NenuNaaCinema
Cine Medhavi (సినీ మేధావి)
6 months
@SushmaJSP చేజేతులారా ఆయన రాజకీయ భవిష్యత్తును ఆయనే నాశనం చేసుకున్నాడు.జనసేన టిడిపికి బి.టీం అనే అంటారు తప్ప మూడో ప్రత్యామ్నాయంగా జనాలు ఆయన్ని చూసే పరిస్థితి పోగొట్టుకున్నాడు.ఒక్కసారి చూసారు, రెండుసార్లు చూశారు, మూడో ఎలక్షన్లో కూడా ఎవడినో సీఎం చేస్తానంటే ఇంకా నమ్మి వెంట ఎవడు నడుస్తాడు?
2
3
22
@NenuNaaCinema
Cine Medhavi (సినీ మేధావి)
8 months
@Swathireddytdp అక్క నువ్వు రాసిన ఇంత పెద్ద ఉపోద్ఘాతంలో "నాని గారు డబ్బు ఖర్చు పెట్టలేదు.. చిన్ని గారు కోట్లు ఖర్చు పెట్టారు అందుకే టికెట్ ఇచ్చాం" అన్నట్టు ఉంది🤣
1
1
24
@NenuNaaCinema
Cine Medhavi (సినీ మేధావి)
3 months
@EnduranceSpin కన్నా అమితాబ్ సినిమాలు ఏవైనా చూసావా కన్నా..! డాన్, దివార్ ని మించిన ఎలివేషన్లు ఇచ్చాడా నాగీ..! లేపు గాని మరీ ఆయన కెరీర్ మొత్తం తెలిసినట్టు ఎక్స్ట్రాలు ****! ఇవన్నీ ఆయన 60ల్లోకి వచ్చాక టైంపాస్కి చేస్తున్న క్యారెక్టర్లు.అసలైన మాస్ యాంగ్రీ యంగ్ మాన్ గురించి మీ తాతలని అడుగుచెప్తారు🔥
0
1
23
@NenuNaaCinema
Cine Medhavi (సినీ మేధావి)
3 months
@NtvTeluguLive స్పెషల్ స్టేటస్, స్టీల్ ప్లాంటు,పోలవరం గురించి అడగండ్రా అంటే ఢిల్లీలో రాజభోగాల కోసం మినిస్టర్ అడుక్కొఛ్చుకున్నారా.‌! పనికిరాని ఏదోక శాఖ మీ మొహాన కొట్టి ఐదేళ్లు పబ్బం గడుపుకుంటాడు.ఇంత ఛాన్స్ వచ్చాక కూడా రాష్ట్రం కోసం కాకుండా మీ స్వలాభాలు చూసుకుంటే జనాలు ఈజన్మలో క్షమించరు మిమ్మల్ని
2
6
22
@NenuNaaCinema
Cine Medhavi (సినీ మేధావి)
4 months
@JogulambaV వాళ్లు గుర్తించడానికి సీట్లేవి, ఓటు పర్సంటేజ్ ఏది? ర్యాలీలకు వచ్చిన జనాన్ని చూసో, ట్విట్టర్లో మొరిగే పిల్ల సైనికులను చూసో ఎన్నికల సంఘం గుర్తింపు ఇవ్వదు కదా మేడం!
2
0
22
@NenuNaaCinema
Cine Medhavi (సినీ మేధావి)
5 months
రాజ్ కంపోజిషన్ కి రెహమాన్ తప్ప ఎవరు వాడని సురేష్ పీటర్' వాయిస్ ఇప్పటికీ ట్రెండి సాంగ్ గా నిలబెట్టింది ❤️❤️ #KingNagarjuna
@SravanPk4
Nag Mama Rocks
5 months
Nag 😜😎🤙
4
18
84
0
7
21
@NenuNaaCinema
Cine Medhavi (సినీ మేధావి)
4 months
@NishitShawHere
Nishit Shaw
4 months
Popularity of these two films here >>>
Tweet media one
67
260
2K
0
11
21
@NenuNaaCinema
Cine Medhavi (సినీ మేధావి)
8 months
@Swathireddytdp @ysjagan ఈ రాష్ట్రంలో లేరు.. ఇక్కడికి వచ్చి ఓటేసే చాన్సే లేదు..పక్క దేశాల్లో,పక్క రాష్ట్రాల్లో కూర్చున్న మీలాంటి వాళ్లకి సోషల్ మీడియాలో చూపించిందో, మీ వాళ్ళు,మీ కులపోళ్ళు చెప్పిందో తప్ప, అసలు ఇక్కడి ప్రజలకి ఏంకావాలో,వాళ్ల బాధలేంటో,వాళ్ల అభిప్రాయాలంటో అసలు గ్రౌండ్ రియాల్టీ ఏంటో ఏం తెలుసు.?
0
2
21
@NenuNaaCinema
Cine Medhavi (సినీ మేధావి)
11 months
@bbcnewstelugu కొండనాలికకి మందేద్దామని ఉన్ననాలుకని ఊడగొట్టుకుందట వెనకటికి నీలాంటి ఒకమ్మ! ప్రభుత్వపాలకేంద్రాలని,చిత్తూరుడైరీ లాంటి ఎన్నోప్రభుత్వపాడిపరిశ్రమలని పాడుబెట్టి హెరిటేజ్ కి ప్రాణంపోశారని వాళ్లు దశాబ్దాలనుంచి మొత్తుకుంటుంటే,మీరు అదేదో మీపసుపుకుంకాలఆస్తి అన్నట్టు గొప్పగా చెప్తే ఎలాగమ్మా😅
3
1
21
@NenuNaaCinema
Cine Medhavi (సినీ మేధావి)
1 year
@winsttonxavier ఇంట్లో మీ సొంత అన్న కొడుకు మీద ఇంత ప్రేమ ఉంటుందేరా మీకు? ఏదో ఆయన సినిమా టికెట్ కొని చూసినంత మాత్రాన ఆయన మాజీ భార్య పిల్లలు కూడా మీరు చెప్పినట్టు వినాల? ఆమె ఎప్పుడు ఏం పోస్ట్ చేయాలో,ఎలాంటి వీడియోలు పెట్టాలో కూడా మీరే చెప్తారా? ఎవరి పర్సనల్స్ వారివి మనకెందుకురా..!మనది మనం చూసుకోక.!
0
0
20
@NenuNaaCinema
Cine Medhavi (సినీ మేధావి)
2 years
@NTVJustIn అన్నా..నువ్వు తెలిసి చేస్తావో..తెలియక చేస్తావో..నీ పక్కన ఉన్న చెంచాగాళ్ళు కావాలని నీతో ఇలా చేపిస్తారో అర్థంకావట్లేదన్నా..!ఆయన మీటింగ్ వల్ల 11మంది చచ్చిపోతే వాళ్ళని పలకరించిన పర్లేదు కానీ,జనాల్ని చంపేసి 10లక్షలు పంచి పెట్టి చేతులుదులుపుకున్న ఆయన్ని నువ్వు వెళ్ళి పలకరించడం ఏంటన్నా?
0
3
20
@NenuNaaCinema
Cine Medhavi (సినీ మేధావి)
3 months
@parandhamdalit ఓరయ్య మీరందరూ నార్త్కి దొబ్బేసి మీ మోడీ గారి సంకనాకండి రా..! ఎందుకురా ప్రశాంతంగా ఉన్న మాదగ్గరకు వచ్చి ఎదవ సొల్లు కబుర్లు చెబుతారు. తరతరాలుగా ఇక్కడే కలిసిమెలిసి బతికే జనాలకి లేని తీట సీట్లో కూర్చుని తమాషా చూసే నీకెందుకురా..? 🤬
9
1
19
@NenuNaaCinema
Cine Medhavi (సినీ మేధావి)
1 year
@SushamaPusala "మూకుమ్మడిగా గెలిచిన తర్వాత నువ్వా, నేనా అని తన్నుకుంటూ..మరో కర్ణాటక,మరో మహారాష్ట్ర లాగా సంవత్సరానికి ఒక ముఖ్యమంత్రిని మారుస్తూ,ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవాన్ని తీసుకెళ్లి ఢిల్లీ తాత చేతిలో పెట్టి వారు చెప్పినట్టు ఆడతాం" అంతే కదా అన్న మన ప్లాను..! జై జనసేన..జై జై గడ్డం తాత..
4
1
21
@NenuNaaCinema
Cine Medhavi (సినీ మేధావి)
1 year
@AndhraBoxOffice జై బోలో గణేష్ మహరాజ్కీ..జై.. ఈసారి గణేష్ నిమజ్జనంలో పార్టీని,పార్టీ జెండాని కూడా నిమజ్జనం చేయబోతున్న పీకే.. ఎన్ని సీట్లు ఇస్తారో తెలియదు,ముఖ్యమంత్రి కాండిడేట్ ఎవరో తెలియదు. అయినా బేషరతుగా మద్దతు ఇచ్చేశాడు. నమ్మిన వాళ్లని బలే నిమజ్జనం చేసావ్ కదన్న.😅
1
0
19
@NenuNaaCinema
Cine Medhavi (సినీ మేధావి)
4 months
@Shiva4TDP @iamnagarjuna తోలు తీసి ఆరేస్తాం పచ్చ కుక్కల్లారా ఆయన్ని మీ పచ్చ పార్టీ ఫేక్ ప్రచారాల్లోకి లాగారంటే..🤬 డిలీట్ చేయకపోతే పఛ్చ జెండా కనబడితే సైకిల్ చైన్లు తెగేదాకా కొడతాం🤬
4
0
20
@NenuNaaCinema
Cine Medhavi (సినీ మేధావి)
11 months
BRO.. I DON'T CARE 🔥🔥 JAI BALAYYA 💯 #BhagavanthKesari
@AnilRavipudi
Anil Ravipudi
11 months
Started the memorable shoot journey of #BhagavanthKesari on December 8th,2022 and wrapped it after an intense & joyful 8 Months of shoot 🤗 Grateful to the legend himself #NandamuriBalakrishna garu and my entire team for the humongous support on the sets always 🙏🏻 I’m sure this
78
1K
6K
0
8
19
@NenuNaaCinema
Cine Medhavi (సినీ మేధావి)
1 month
@raghu_kande @Srivatsa_Tweetz మన తెలుగోళ్ళందరూ ఇంత విశాలా హృదయులు కాబట్టే తెలుగు సంకనాకి పోతుంది🤬 అయ్యా మన మట్టిలో ఉన్న తెలుగులో మాట్లాడు లేదంటే తెలంగాణ ఉర్దూలో మాట్లాడు లేదంటే రెండు మిక్స్ చేసి దక్కన్ లో మాట్లాడు అది మనది! మరి హిందీ ఎవడిది రా మన అమ్మదా అయ్యాదా ?
3
1
19
@NenuNaaCinema
Cine Medhavi (సినీ మేధావి)
11 months
@devakatta Karma is a Boomerang Boss.. మీరు ఎవర్ని సపోర్ట్ చేద్దామని కొటేషన్ వేశారొ అది అవతల వాళ్ళకి కూడా వర్తిస్తుంది.ఈయనని 30 రోజుల నుంచి GUILTY అన్నందుకే మీరు డిక్టేటర్ షిప్ అంటే మరి ఆయనని 10 సంవత్సరాల నుంచి అంటున్నారు గా మరి దాన్ని ఏమనాలి..? హీరోలు విలన్లు లేరిక్కడ.. ఇద్దరూ ఇద్దరే 👉
3
0
17
@NenuNaaCinema
Cine Medhavi (సినీ మేధావి)
1 year
@JanaSenaParty @PawanKalyan ఏయ్...ఏయ్... ఎవడ్రా వాడు ప్యాకేజీ, యూకేజీ అని కూసింది..! ఇది మాకు రాష్ట్రం మీద, రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో కనపడేలే చేసిన విజనరీ లీడర్ మీద ప్రేమ మాత్రమే..! ఆయన కోసం,ఆయన క్షేమం కోసం మేము బంద్ ఏంటి, మా పార్టీని బొంద పెట్టి ఆయన జెండాల్ని కూడా మోస్తాం, మోపిస్తాం.. ఖబడ్దార్..!
0
1
18
@NenuNaaCinema
Cine Medhavi (సినీ మేధావి)
2 years
@anusuyakhasba ఏదన్నా అంటే అబ్యూజింగ్ అంటావ్ గాని అక్కా..సినిమాల్లో ఉంటూ,సినిమాలతోనే మీ కుటుంబాన్ని పోషించుకుంటూ,ఒక సినిమాపోతే పండగ చేసుకోవడాన్ని ఏమంటారక్కా? నీ కటౌట్ని చూసి ఒక్కటికెట్ కూడా తెగదు.. కానీ అక్కడ,హిట్ అయితే థియేటర్లో చూస్తారు,ప్లాప్ అయితే పైరసీ లో చూస్తారు.కానీ ఖచ్చితంగా చూస్తారు
1
0
17
@NenuNaaCinema
Cine Medhavi (సినీ మేధావి)
1 year
@JanaSenaParty 2014లో ఓట్లుచీల్చం అని పోటీకి దూరంగా ఉన్నారు.2019లో అధికార పార్టీ వ్యతిరేక ఓటు చీల్చడానికి విడిగా పోటీ చేశారు.ఇప్పుడు వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అంటున్నారు.మీ ఎజెండా'బాబుగారి యువరాజుకి పట్టాభిషేకం చేయడమే తప్ప,మీరు అధికారం చేపట్టడం కాదేమో'అనే అనుమానాలు మీరేజనల్లో రేపుతున్నారన్నా
1
2
17
@NenuNaaCinema
Cine Medhavi (సినీ మేధావి)
9 months
@ActualIndia అరేనాయనా..కొట్టింది డైరెక్టర్ కాదురా,ఫైట్ మాస్టర్ A.విజయ్.ఆమె అప్పుడే పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది,రచ్చ అయ్యింది.అప్పుడు హీరోకి,డైరెక్టర్కి చెప్తే పట్టించుకోలేదు అనే చెప్పింది కానీ ఎక్కడ బాలయ్యబాబు పేరు చెప్పలేదు.నీకు వచ్చి,రాని తమిళంలో నీకు అర్థమైంది రాయకు రా బాబు..దబిడి దిబిడే
2
3
19
@NenuNaaCinema
Cine Medhavi (సినీ మేధావి)
6 months
@NtvTeluguLive పాపం ఈ ప్రీతం గురించే చేతుకి విడాకులు ఇచ్చిందని ప్రచారాలు చేశారు కదరా..! ఇప్పుడు మీ కళ్ళు చల్లబడ్డాయా..🤣
1
0
19
@NenuNaaCinema
Cine Medhavi (సినీ మేధావి)
26 days
@naralokesh టైంకి వెళ్లి బయోమెట్రిక్ వేయాలనే బాధ లేకుండా,చిన్న పిల్లలు వెళ్లే బాత్రూమ్స్ నీట్గా ఉంచాలనే టెన్షన్ లేకుండా,పోలింగ్ రోజు మనకి సపోర్ట్ చేసిన వాళ్ళని వాళ్లకి నచ్చినట్టు రియల్ ఎస్టేట్ చేసుకుంటూ,ప్రైవేట్ ట్యూషన్స్ చెప్పుకుంటూ హ్యాపీగా ఉండనిచ్చే నీరూలింగ్ వందేళ్లు గుర్తుంటుందన్నా🙏
0
2
19
@NenuNaaCinema
Cine Medhavi (సినీ మేధావి)
2 months
@eswarspeaks ఇది అసలు రంగు..!పాత ముఖ్యమంత్రుల సంక్షేమ పథకాలు,పక్క రాష్ట్రాల్లో హిట్ అయిన తాయిలాలు,అద్దెకి తెచ్చుకున్న అమాయకుడి ఆశయాలు చూపించి కుర్చీ ఎక్కేశారు.19'లో ఏ బలుపు అయితే ముంచిందో దాన్నే మళ్ళీ నెత్తి మీద వేసుకున్నారు.ఈసారి మునిగిపోతూ నిన్ను కూడా ముంచేస్తారు చూసుకో అన్న @PawanKalyan
1
1
19
@NenuNaaCinema
Cine Medhavi (సినీ మేధావి)
1 year
@bandisanjay_bjp @BJP4India @satyakumar_y ఢిల్లీ సరిహద్దుల్లో నెలల తరబడి రైతుల్ని రోడ్లమీద కూర్చోబెట్టింది ఏ పార్టీ సారు..?
1
0
18
@NenuNaaCinema
Cine Medhavi (సినీ మేధావి)
1 year
@GulteOfficial ఎంత కష్టపడినా నియోజవర్గానికి ఒక ఎమ్మెల్యే కాండేట్ దొరుకుతాడేమో కానీ బూతుకొక ఏజెంట్ మాత్రం చచ్చినా దొరకడు! అది పార్టీ గ్రౌండ్ లెవెల్ సిట్యువేషన్. ఉరికే ములగ చెట్టు ఎక్కించకండి రా.. నిజాలు మాట్లాడండి.. ఆయనకు నిజాన్ని చూపించండి.🙏
0
0
16
@NenuNaaCinema
Cine Medhavi (సినీ మేధావి)
10 months
KING 👑 🙏😍 @iamnagarjuna
@SravanPk4
Nag Mama Rocks
10 months
Oorike evadu King aipodu "Family Background undochu kani manchithanam undatam chaala rare, meeru pettina bhiksha entha mandiki Annam pettaro @AnnapurnaStdios lo" - actor #Sivaji garu @iamnagarjuna #Nagarjuna 👑👑👑
1
149
319
0
6
18
@NenuNaaCinema
Cine Medhavi (సినీ మేధావి)
1 year
@mahaisnotanoun ఏదైతే ఏం లే..! ఓవర్ నైట్ లో ఫేమస్ అయిపోయావ్..! జనాల్ని ఉద్దరిద్దామని రియలిస్టిక్ ఆఫ్ బిట్ సినిమాలు తీసే డైరెక్టర్ కంటే, స్టార్ వాల్యూ ఉన్న ఒక ఊరమాస్ సినిమాని ట్రోల్ చేసిన వాడే ఎక్కువ ఫేమస్ అవుతాడని ప్రాక్టికల్గా అర్థమైందా..ఒకటిన్నర సినిమాల క్రియేటివ్ డైరెక్టర్ గారు..!
0
0
18
@NenuNaaCinema
Cine Medhavi (సినీ మేధావి)
3 months
@UttamKBRS 14-19 పది సినిమాలు రిలీజ్ చేసి 19 నుంచి 24 వరకు రెస్ట్ తీసుకున్నాడు ! ఇప్పుడు మళ్ళీ రేపటి నుంచి స్టార్ట్ ! 29 వరకు ఇంకో 20 సినిమాలు వదిలేస్తాడు ! బ్లాక్ టు వైట్ ..వైట్ టు బ్లాక్.. ఈ స్కీమ్ ఏందో ఈయన సినిమాలు ఏందో..🤣
0
0
16
@NenuNaaCinema
Cine Medhavi (సినీ మేధావి)
2 months
@pdsdnn తెస్తే నాగ అశ్విన్ రెడ్డి లాంటి అల్లుడ్నే తేవాలి..! కూతుర్లు ముంచిన కోంపని చేసిన అప్పుల్ని తీర్చాలంటే తప్పదు మరి..!
0
0
18
@NenuNaaCinema
Cine Medhavi (సినీ మేధావి)
3 months
@TrendPSPK రాష్ట్రం అంత కరువులో ఉంటే లక్ష కోట్లు పెట్టి అమరావతి కట్టడం ఎందుకురా ? పేదోడికి ఇల్లు కట్టి ఇవ్వచ్చుగా? రాష్ట్ర ఖజానా మొత్తం తీసుకెళ్లి అమరావతిలో ఎందుకు గుమ్మరిస్తున్నారు? దీనికి మాత్రం నోరులేవదు మీ డిప్యూటీ సీఎం కి ! మీ రెండు నాలుకల మాటల వల్లే రాష్ట్రం సంక నాకి పోతుంది🤬
0
2
16
@NenuNaaCinema
Cine Medhavi (సినీ మేధావి)
2 years
@anusuyakhasba @allianceair ఎన్ని కష్టాలు వచ్చాయక్క నీకు..నీ కష్టాలు పగవాడికి కూడా రాకూడదు..😂 "ఒకడి బాధని చూసి మనం నవ్వితే.. మన బాధను చూసి ఊరంతా నవ్వుతుంది" అని నీ కామెంట్స్ సెక్షన్స్ చూస్తే అర్థమవుతుందక్కా..!
0
0
17
@NenuNaaCinema
Cine Medhavi (సినీ మేధావి)
3 months
@sivazeestudio అడిగేది ఎవడని కండ కావరంంతో వీర్రవీగి జులై ఫస్ట్ కి 7000/- పింఛన్ వాలంటీర్ కి ఇచ్చి పంపియకపోతే రోడ్డుమీదకు లాక్కొచ్చి కొడతారు జనాలు 👉
0
1
17
@NenuNaaCinema
Cine Medhavi (సినీ మేధావి)
3 months
@Shiva4TDP @naralokesh ఆయన్ని ముందు రెడ్బుక్ అని చక్కగా పలకమనురా..! తెలుగు మాస్టారికిచ్చిన డబ్బులు బొక్క.! రేపొద్దున ప్రమాణ స్వీకారం నుంచి ఎన్ని ట్రోలింగ్ వీడియోలు లేపాలో ఏందో.! పిల్లికి మేకప్ వేస్తే పులిలా కనిపిస్తదేమో గాని గాండ్రించదురా..! మీరు మీ పిచ్చి ఎలివేషన్లు.. దండగ బ్యాచ్ 😭
2
1
17
@NenuNaaCinema
Cine Medhavi (సినీ మేధావి)
7 months
ఎవడో హాలీవుడ్ లో చేసాడని డప్పులు కొట్టడం కాదు,మన #Mammootty 𓃵 ఇండియాలో చేసి చూపిస్తున్నాడు🔥 2024 లో #DolbyAtmos థియేటర్లో Black And White Cinema 😎 Crazy Idea 🔥🔥
@mammukka
Mammootty
7 months
EXPERIENCE #Bramayugam ONLY IN BLACK & WHITE ! In Cinemas From FEB 15 ! #BramayugamFromFeb15
Tweet media one
284
1K
7K
0
10
15
@NenuNaaCinema
Cine Medhavi (సినీ మేధావి)
2 years
@JanaSenaParty రేయ్ ఎవర్రా మీరంతా..! ఈ హరిప్రసాద్ ఎవడ్రా..! అధ్యక్షుడు వద్దు అని చెప్పిన 24 గంటల లోపలే ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మూడు లెటర్లు వదిలాడు..! ఆయన మాట కూడా వినకుండా ఇలా చేయడం వల్ల అసలు క్యాడర్ కి ఏం చెప్పాలనుకుంటున్నాడు..! నేను అధ్యక్షుడు కంటే తోపుని అనా ! లేక నన్నెవడ్రా ఆపేది అనా?
1
1
17
@NenuNaaCinema
Cine Medhavi (సినీ మేధావి)
5 months
@sairaaj44 @JaiTDP "ఎవడ్రా ఆయన్ని నమ్మేది..!"అని స్లోగన్స్ వేస్తున్నారు సార్ ఆంధ్రా కుర్రాళ్ళు ! 14'లో ఇచ్చిన మేనిఫెస్టో దేవుడెరుగు,నెల క్రితం ఇచ్చిన ఆరు హామీలని కూడా డిలీట్ చేసి పక్కన పడేసినాయనా,'కేజీ బంగారం-ఇంటికో కారు' ఇస్తానన్నా ఎలా నమ్ముతారు సార్!
2
0
16
@NenuNaaCinema
Cine Medhavi (సినీ మేధావి)
3 months
@PurandeswariBJP @elonmusk @ECISVEEP @RajeevRC_X @narendramodi @JPNadda @amitmalviya @AmitShah @BJP4India @PiyushGoyal టైంపాస్కి స్పేస్ టూర్స్ చేసేవాడితో ఛాలెంజ్ చేస్తుంది అక్క, వాడికి కాలిందంటే మీ సక్సెస్ సీక్రెట్ బయటపెట్టేస్తాడు జాగ్రత్త..!
0
2
16
@NenuNaaCinema
Cine Medhavi (సినీ మేధావి)
9 months
ఈసారి పండక్కి 'రంగా-అంజి-వరలక్ష్మీ' ల సందడి మామూలుగా ఉండదు👌 'భోగి మంటలు-కోడి పందాలు-కింగు బొమ్మ' పండక్కి పర్ఫెక్ట్ కాంబినేషన్🔥🔥 #NaaSaamiRanga @allarinaresh
@iamnagarjuna
Nagarjuna Akkineni
9 months
మా అల్లరి అంజి గాడ్ని పరిచయం చేస్తున్నాం లేదంటే మాటొచ్చేత్తది ❤️‍🔥 Meet @allarinaresh as Anji from #NaaSaamiRanga . He is going to rock with his energy💥 ▶️ Teaser coming soon!!😊 #NSRForSankranthi @mmkeeravaani @AshikaRanganath @vijaybinni4u @SS_Screens
Tweet media one
91
701
5K
0
5
16