VizagCityPolice Profile Banner
VizagCityPolice Profile
VizagCityPolice

@vizagcitypolice

18,823
Followers
62
Following
2,913
Media
3,761
Statuses

Official Twitter handle of Vizag City Police. Please do not report crime here. In case of emergency #Dial100 / #Dial112 For WhatsApp Complaint : 9493336633

Vishakhapatnam, India
Joined July 2017
Don't wanna be here? Send us removal request.
@vizagcitypolice
VizagCityPolice
2 hours
రోడ్ ప్రమాదాల నివారణకు గాను డా. ఏ.రవి శంకర్, ఐ.పి.ఎస్.,కమీషనర్ ఆఫ్ పోలీస్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ గారి ఆదేశాలు మేరకు జాయింట్ సీపీ వారి పర్యవేక్షణలో నగరంలోని ప్రతీ పోలీస్ స్టేషన్ పరిధిలో "డ్రంక్ అండ్ డ్రైవ్"పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి కేసులు నమోదు చేయడమైనది. @APPOLICE100
Tweet media one
0
0
3
@vizagcitypolice
VizagCityPolice
2 hours
సీపీ గారి ఆదేశాల మేరకు,జాయింట్ సీపీ వారి పర్యవేక్షణలో పబ్లిక్ ప్రదేశాలలో స్థానిక ప్రజలకు సంబంధిత అధికారులు సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల వినియోగం వలన కలిగే నష్టాలు,ట్రాఫిక్ నిబంధనలు,మహిళలపై జరుగుతున్ననేరాలు, మొదలైన అంశాలుపై అవగాహన కల్పించడమైనది. @APPOLICE100
Tweet media one
1
0
4
@vizagcitypolice
VizagCityPolice
5 hours
Public Grievance Redressal System (PGRS) @ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక. తేదీ. 01.07.2024, సోమవారం ఉదయం 10.00 గంటల నుండి @ పోలీస్ కాన్ఫరెన్స్ హాల్, ఆర్మ్డ్ రిజర్వ్ ఆఫీస్, @వైజాగ్ సిటీ పోలీస్. @VizagTP #dgpapofficial #DGPAndhraPradesh #VizagCityPolice @APPOLICE100
Tweet media one
0
4
9
@vizagcitypolice
VizagCityPolice
15 hours
Press coverage photos regarding Visakhapatnam city Police dtd.30.06.2024. @APPOLICE100 @VizagTP @dgpapofficial
Tweet media one
Tweet media two
0
2
4
@vizagcitypolice
VizagCityPolice
16 hours
PLEASE FOLLOW THE VIZAG CITY POLICE SOCIAL MEDIA ACCOUNTS FOR LATEST UPDATES Twitter: Facebook:…Instagram:…YouTube Channel: … WhatsApp Channel: @APPOLICE100
Tweet media one
0
0
0
@vizagcitypolice
VizagCityPolice
1 day
రోడ్ ప్రమాదాల నివారణకు గాను డా. ఏ.రవి శంకర్, ఐ.పి.ఎస్.,కమీషనర్ ఆఫ్ పోలీస్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ గారి ఆదేశాలు మేరకు జాయింట్ సీపీ వారి పర్యవేక్షణలో నగరంలోని ప్రతీ పోలీస్ స్టేషన్ పరిధిలో "డ్రంక్ అండ్ డ్రైవ్"పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి కేసులు నమోదు చేయడమైనది. @APPOLICE100
Tweet media one
1
3
7
@vizagcitypolice
VizagCityPolice
1 day
సీపీ గారి ఆదేశాల మేరకు,జాయింట్ సీపీ వారి పర్యవేక్షణలో నగరంలో మహిళ కళాశాలలు &పబ్లిక్ ప్రదేశాలలో స్థానిక ప్రజలకు సంబంధిత అధికారులు సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల వినియోగం వలన కలిగే నష్టాలు,ట్రాఫిక్ నిబంధనలు,మహిళలపై జరుగుతున్ననేరాలు, మొదలైన అంశాలుపై అవగాహన కల్పించడమైనది. @APPOLICE100
Tweet media one
0
4
11
@vizagcitypolice
VizagCityPolice
1 day
ఈ రోజు పదవీ విరమణ చేసిన 17 మంది పోలీస్ అధికారులకు డా.ఏ.రవిశంకర్,ఐ.పీ.ఎస్,సీపీ గారు&ఇతర పోలీస్ అధికారులు కలిసి వారిని ఘనంగా సత్కరించి,వారి సేవలను కొనియాడుతూ,పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేశారు. డా. కే. ఫక్కీరప్ప, ఐపీఎస్,జాయింట్ సీపీ &ఇతర పోలీసు అధికారులు ఫాల్గొన్నారు. @APPOLICE100
Tweet media one
0
2
10
@vizagcitypolice
VizagCityPolice
1 day
Indian Nationals are advised to travel Cambodia or other foreign countries only through authorised agents, otherwise they may fall into trap of human traffickers and forced to do illegal activities. Andhra Pradesh Police @APPOLICE100 @dgpapofficial
Tweet media one
0
4
14
@vizagcitypolice
VizagCityPolice
2 days
PLEASE FOLLOW THE VIZAG CITY POLICE SOCIAL MEDIA ACCOUNTS FOR LATEST UPDATES Twitter: Facebook:…… Instagram:…YouTube Channel: WhatsApp Channel: @APPOLICE100
Tweet media one
0
2
8
@vizagcitypolice
VizagCityPolice
2 days
సీపీ గారి ఆదేశాల మేరకు జాయింట్ సీపీ వారి పర్యవేక్షణలో నగరంలో షాపింగ్ మాల్స్& పబ్లిక్ ప్రదేశాలలో స్థానిక ప్రజలకు పోలీస్ అధికారులు సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల వినియోగం వలన కలిగే నష్టాలు, ట్రాఫిక్ నిబంధనలు, మహిళలపై జరుగుతున్న నేరాలు, మొదలైన అంశాలుపై అవగాహన కల్పించడమైనది. @APPOLICE100
Tweet media one
0
5
14
@vizagcitypolice
VizagCityPolice
3 days
Press coverage photos regarding Visakhapatnam city Police dtd.28.06.2024. (3/3) @APPOLICE100 @VizagTP
Tweet media one
0
11
19
@vizagcitypolice
VizagCityPolice
3 days
Press coverage photos regarding Visakhapatnam city Police dtd.28.06.2024. (2/3) @APPOLICE100 @VizagTP
Tweet media one
Tweet media two
2
11
22
@vizagcitypolice
VizagCityPolice
3 days
Press coverage photos regarding Visakhapatnam city Police dtd.28.06.2024. (1/3) @APPOLICE100 @VizagTP
Tweet media one
Tweet media two
1
11
18
@vizagcitypolice
VizagCityPolice
3 days
ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరు సంవత్సరాల బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో, ముద్దాయి చాపర అప్పన్నకు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.5,000/- జరిమానా మరియు బాధితురాలికి లక్ష రూపాయలు పరిహారం చెల్లించాలని సంచలన తీర్పు వెలువరించిన గౌరవ పోక్సో కోర్టు. @APPOLICE100
Tweet media one
1
9
17
@vizagcitypolice
VizagCityPolice
4 days
PLEASE FOLLOW THE VIZAG CITY POLICE SOCIAL MEDIA ACCOUNTS FOR LATEST UPDATES Twitter:- Facebook:-… Instagram:…YouTube Channel: … WhatsApp Channel: @APPOLICE100
Tweet media one
0
7
11