Vizag News Man Profile Banner
Vizag News Man Profile
Vizag News Man

@VizagNewsman

4,171
Followers
3
Following
4,713
Media
4,799
Statuses

we cover entire news in and around uttara andhara, telugu states and other interestes

Vishakhapatnam, India
Joined August 2018
Don't wanna be here? Send us removal request.
@VizagNewsman
Vizag News Man
2 years
విశాఖ చోడవరంలో వైసీపీ విద్యార్థి భేరిలో వైసీపీ నేతలకు విద్యార్థుల షాక్. సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు. అవాక్కాయిన వైసీపీ నేతలు. #AndhraPradesh #Visakhapatnam #Vizag
35
1K
3K
@VizagNewsman
Vizag News Man
2 years
విశాఖలో లవర్స్ ఓవర్ యాక్షన్. స్టీల్ ప్లాంట్ మెయిన్ రోడ్డుపై పట్టపగలు బరితెగింపు. హెల్మెట్ లేకుండా యువకుడు డ్రైవింగ్. కాలేజ్ యూనిఫామ్ ధరించి విద్యార్థిని వికృత చేష్టలు చూసి నివ్వెరపోయిన స్థానికులు. #AndhraPradesh #Visakhapatnam #Vizag
222
417
2K
@VizagNewsman
Vizag News Man
2 years
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని విమర్శించిన మంత్రి గుడివాడ అమర్ ని టార్గెట్ చేస్తూ ఆయన తండ్రి గురునాధ రావ్ విగ్రహం వద్ద ఫ్లెక్సీ పెట్టి కౌంటర్ ఇచ్చిన విశాఖ జనసేన శ్రేణులు. #AndhraPradesh #Vizag #Visakhapatnam
Tweet media one
9
719
2K
@VizagNewsman
Vizag News Man
2 years
త్వరలోనే జనసేనలో చేరుతున్నా. అధినేత పవన్ కళ్యాణ్ ను కలిసి ఆశీస్సులు తీసుకున్నా. పార్టీ ఆలోచనలను, ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్తా. నిరంకుశ రాజకీయ వ్యవస్థపై పోరాడుతాను: విజయనగరానికి చెందిన వ్యాపార వేత్త గురాన అయ్యలు. #AndhraPradesh #Visakhapatnam #Vizag
9
444
2K
@VizagNewsman
Vizag News Man
4 months
హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు. విదేశాల్లో డేటా ఎంట్రీ జాబ్స్ పేరిట కంబోడియా , మయన్మార్, బ్యాంకాక్ దేశాలకి పంపి అక్కడి నుంచి చైనా కంపెనీలకు తరలిస్తున్న ముఠా అరెస్ట్. #Vizag #AndhraPradesh #Visakhapatnam
56
993
2K
@VizagNewsman
Vizag News Man
1 year
విశాఖ గ్రౌండ్ లో టీమిండియా - ఆస్ట్రేలియా మ్యాచ్ లో బాగా ఆడింది ఆ టీమ్ లు కాదు, వైసీపీ బాగా ఆడింది. మ్యాచ్ టికెట్ లను వైసీపీ మాఫియా అమ్ముకుని సొమ్ము చేసుకొంది : జనసేన నేత పంచకర్ల సందీప్. #AndhraPradesh #Vizag #Visakhapatnam
29
431
2K
@VizagNewsman
Vizag News Man
2 years
విశాఖలో మరో బిగ్ ల్యాండ్ స్కామ్. ఎంపీ ఎంవీవి సత్యనారాయణ పై జీవీఎంసీ కమిషనర్ కు ఫిర్యాదు చేసిన జనసేన. ఎంపీ డవలపెర్ గా ఉన్న స్థలానికి టీడీఅర్ లో స్కాంకు పాల్పడ్డారని ఆరోపణ. జీవీఎంసీకి 2.56 కోట్ల ఆదాయానికి గండికోట్టారని ఫిర్యాదు. #AndhraPradesh #Vizag #Visakhapatnam #GVMC
9
667
1K
@VizagNewsman
Vizag News Man
2 years
మంత్రి గుడివాడ అమర్ ను ఆయన తండ్రి స్వర్గీయ గురునాధ రావు విగ్రహం వద్ద ఫ్లెక్సీ కట్టి ప్రశ్నించిన జనసైనికులను అరెస్ట్ చేసిన పోలీసులు. #AndhraPradesh #Visakhapatnam #Vizag
4
378
1K
@VizagNewsman
Vizag News Man
10 months
అనకాపల్లి జిల్లా పరవాడ సంతలో సరుకులు కొంటున్న ఆర్మీ ఉద్యోగిని దిశా యాప్ డౌన్ లోడ్ చేసుకోమన్న పోలీసులు. దురుసు ప్రవర్తన చూసి ఐడి కార్డ్ చూపమన్న ఉద్యోగి. ఆగ్రహంతో దాడి చేసిన పోలీసులు. ఘటనపై నలుగురిని ఆర్మ్ రిజర్వ్ అటాచ్ చేసిన ఎస్పీ. #AndhraPradesh #Visakhapatnam #Vizag
186
770
1K
@VizagNewsman
Vizag News Man
1 year
అల్లూరి జిల్లా ముంచింగ్ ఫుట్(మ) తోటగొడిఫుట్ గ్రామానికి రహదారి లేక 3 కి. మీ. రోడ్డును సొంత డబ్బుతో నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టి పనులకు శ్రీకారం చుట్టిన స్థానిక కమ్యూనిటీ వర్కర్ లెబ్బా జమ్మూరు. #AndhraPradesh #Vizag #Visakhapatnam #Paderu
12
284
1K
@VizagNewsman
Vizag News Man
2 years
శ్రీకాకుళం జిల్లా టెక్కలి వెంకటేశ్వర కాలనీలో పోల��స్ స్టేషన్ ఎదురుగా అమ్మాయిలతో అర్ధనగ్న నృత్యాలు చేసిన టెక్కలి ఎస్సై హరిక్రిష్ణ. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనువాస్ జన్మదిన వేడుకల్లో ఒళ్ళు మరచి నృత్యాలు చేసిన ఎస్సై. , #AndhraPradesh #Vizag #Visakhapatnam #Srikakulam
47
643
1K
@VizagNewsman
Vizag News Man
2 years
విశాఖ బీచ్ రోడ్ వైఎంసీఏ వద్ద మద్యం, గంజాయి తాగిన మత్తులో యువతి వీరంగం. అద్దుకున్న పోలీసులపై బీర్ బాటిల్ విసిరి బూతులు తిట్టి, తన బాయ్ ఫ్రెండ్ కి చెప్పి లేపించేస్తానని వార్నింగ్. #AndhraPradesh #Vizag #Visakhapatnam
84
301
1K
@VizagNewsman
Vizag News Man
2 years
"టీచర్స్ మాకు ఏమి చెప్పడం లేదు. తల్లిదండ్రులను నెరవేర్చాలేని స్థితిలో ఉన్నాము. లైట్లు ఆపి వరండాలో స్నానాలు చేసుకుంటున్నాం" అంటూ అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం(మ) లింగరాజు పాలెం కస్తూరి భా బీసీ రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థినుల కన్నీటి పర్యంతం. #Vizag #AndhraPradesh #Visakhapatnam
64
855
1K
@VizagNewsman
Vizag News Man
2 years
మా వాళ్ళని విడిచిపెట్టిన వరకు వెళ్ళను. ఇక్కడే ఉంటా. పోలీసులు ఇచ్చిన నోటిసు చదివి వినిపించి చెండాడిన పవన్. #AndhraPradesh #Vizag #Visakhapatnam
1
396
1K
@VizagNewsman
Vizag News Man
2 years
విశాఖ పోలీసులు అరెస్టు చేసిన జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ కు బెయిల్ మంజూరు చేసిన ఫోర్త్ ఏసీఎం కోర్టు. #AndhraPradesh #Vizag #Visakhapatnam
2
305
1K
@VizagNewsman
Vizag News Man
10 months
హీరో వరుణ్ తేజ్ - హీరోయిన్ లావణ్య త్రిపాఠి వివాహ రిసెప్షన్ కి హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపిన భీమిలి జనసేన నియోజకవర్గ ఇంచార్జి డా. సందీప్ పంచకర్ల. #AndhraPradesh #Vizag #Visakhapatnam #VarunLav
1
115
1K
@VizagNewsman
Vizag News Man
2 years
విశాఖలో రాత్రి వేళల్లో గంజాయి మత్తులో పెట్రేగిపోతున్న బైక్ రేసింగ్ రైడర్లు. నగరంలో నిన్న రాత్రి ఆర్టీసీ బస్ సైడ్ కోసం హార్న్ కొట్టాడాని డ్రైవర్ ను చితకబాదిన గంజాయి గ్యాంగ్. నిద్రావస్థలో పోలీసులున్నారని ప్రజలు విమర్శలు. #AndhraPradesh #Visakhapatnam #Vizag
99
708
1K
@VizagNewsman
Vizag News Man
2 years
అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విశాఖ తెలుగుతల్లి విగ్రహం వద్ద నిరసన చేపట్టిన జనసేన శ్రేణులను అడ్డుకొని అరెస్ట్ చేసిన పోలీసులు. #AndhraPradesh #Visakhapatnam #Vizag
2
407
1K
@VizagNewsman
Vizag News Man
2 years
నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో దారుణ పరిస్థితులు. ఓ వైపు విద్యుత్ కోతలు, మరోవైపు జనరేటర్ పనిచేయక పోవడంతో మొబైల్ లైట్ల వెలుగులో నిండు గర్భిణీకి డెలివరీ చేసిన సిబ్బంది. #AndhraPradesh #Visakhapatnam #Narsipatnam #Vizag
22
665
1K
@VizagNewsman
Vizag News Man
2 years
విశాఖ విమానాశ్రయం నుండి ఎన్ఏడి వరకు పవన్ కళ్యాణ్ రాక కోసం ఎదురుచూస్తున్న జనసేన శ్రేణులు. #AndhraPradesh #Visakhapatnam #Vizag #VizagWelcomesJanaSenani
4
334
991
@VizagNewsman
Vizag News Man
5 months
విజయనగరం జిల్లా నెలిమర్లలో ఎన్డీఏ కూటమిలోని జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాధవి లోకం తరపున ప్రచారం చేపట్టిన జబర్దస్త్ నటుడు హైపర్ ఆది. #AndhraPradeshb #Vizag #AndhraPradeshElections2024 #Visakhapatnam
2
263
1K
@VizagNewsman
Vizag News Man
2 years
ఋషికొండలో అక్రమాలు పరిశీలించిన న్యాయవాది మూర్తి, ఇతరుల మీద కేసు నమోదుపై విశాఖ జనసేన సీరియస్. పర్యాటక శాఖను ఎప్పుడు ప్రైవేట్ చేశారు, ఈ వ్యవహరంను పవన్ దృష్టికి తీసుకువెళ్తాం: జనసేన భీమిలి ఇన్ ఛార్జ్ సందీప్. #AndhraPradesh #Visakhapatnam #Vizag
11
355
990
@VizagNewsman
Vizag News Man
3 months
విశాఖ సిరిపురం టైకూన్ జంక్షన్ వద్ద మాజీ ఎంపీ ఎంవీవి సత్యనారాయణ భారీ భవంతి వాస్తు కోసం మూసివేసిన రోడ్డు డివైడర్ తొలగించిన టీడీపీ శ్రేణులు. వాహనదారుల హర్షం. #AndhraPradesh #TeluguNews #Visakhapatnam #Vizag
Tweet media one
Tweet media two
Tweet media three
25
331
962
@VizagNewsman
Vizag News Man
2 years
గ్రేటర్ విశాఖ కౌన్సిల్ చట్టసభలో మహిళా ప్రతినిధినిగా ఉన్న నాపై వైసిపి కార్పొరేటర్ దాడి చేశారు. మహిళ మేయర్ గా ఉన్నా కూడా చూస్తూ ఉండిపోయారు. అధికార మదంతో ఉన్న కార్పొరేటర్ క్షమాపణ చెప్పాలి. లేకుంటే ఎంతవరకైనా పోరాడుతా : జనసేన ఫ్లోర్ లీడర్ వసంత. #AndhraPradesh #Visakhapatnam #Vizag
4
408
942
@VizagNewsman
Vizag News Man
2 years
విశాఖ నోవాటెల్ల్ హోటల్ నుంచి విజయనగరం పర్యటనకు బయలుదేరిన జనసేన అధినేత పవన్ కల్యాణ్. #AndhraPradesh #Vizag #Visakhapatnam #JaganannaMosam
1
215
924
@VizagNewsman
Vizag News Man
2 years
గత నెలలో విశాఖకు పవన్ కళ్యాణ్ రాక నేపథ్యంలో ఎయిర్ పోర్ట్ సంఘటనలో సీఐ ఉమాకాంత్, ఏసీపీ టేకు మోహన్ రావుపై సస్పెన్షన్ వేటు. #AndhraPradesh #Visakhapatnam #Vizag
5
230
872
@VizagNewsman
Vizag News Man
2 years
విశాఖలో నడిరోడ్డుపై మారణాయుధాలతో రౌడీ షీటర్ వీరంగం. బహిరంగంగా పోలీసుల పై బూతు పురాణం. ఘటన వెలుగులోకి రావడంతో రంగంలోకి టాస్క్ఫోర్స్ పోలీసులు. #AndhraPradesh #Visakhapatnam #Vizag
77
256
852
@VizagNewsman
Vizag News Man
2 years
వైసీపీ నేతలకు పవన్ అంటే వణుకు.. వారాహిని చూస్తే బెణుకు అంటూ విశాఖ గాంధీ విగ్రహం వద్ద జనసేన వీర మహిళల ప్రదర్శన. #AndhraPradesh #Visakhapatnam #Vizag
2
175
866
@VizagNewsman
Vizag News Man
3 months
జీవో 596 ఆధారంగా తన కుమారుడిని విశాఖలో కూర్చోబెట్టి ఉత్తరాంధ్రలో భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రాంతాల్లో 800 ఎకరాల అసైన్డ్ భూమిని జీవోకి ముందుగానే సీఎస్ జవహర్ రెడ్డి కాజేశారు. ఈ స్కామ్ పై సీబీఐ విచారణ జరపాలి : జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్. #Vizag #AndhraPradesh #Visakhapatnam
Tweet media one
4
502
874
@VizagNewsman
Vizag News Man
2 years
విశాఖలో వైసీపీ నేత బెహరా భాస్కరరావు ఇంటిని ముట్టడించిన ఎల్జీ పాలిమెర్స్ బాధితులు. ఘటన జరిగి రెండేళ్లు పూర్తియునా హామీలు నెరవేర్చలేదని, ఎల్జీ సంస్థ ప్రభుత్వం వద్ద డిపాజిట్ చేసిన రూ. 50 కోట్ల ఏం చేశారో లెక్క చెప్పాలని డిమాండ్. #AndhraPradesh #Visakhapatnam #Vizag #LgPolymers
7
533
835
@VizagNewsman
Vizag News Man
3 months
విశాఖ టీడీపీ ఎంపీ శ్రీభరత్ ఎక్కడ కనబడితే అక్కడ ఉత్తరాంధ్ర ప్రజలు రాళ్లతో కొట్టండి. రూ. 475 కోట్ల విలువ చేసే స్టీల్ ప్లాంట్ ఆస్తులను కేంద్రం అమ్మకానికి పెడితే భరత్ నోరు మెదపడం లేదు: జనజాగరణ సమితి నేత వాసు. #AndhraPradesh #Vizag #Visakhapatnam #TeluguNews
79
265
835
@VizagNewsman
Vizag News Man
2 years
అప్పు చేసిన డబ్బు అభివృద్ధి పనులకు పెట్టుబడిగా వాడాలి. సంక్షేమ పథకాలకు ఖర్చు సరికాదు. పథకాలకు పరిమతి ఉండాలి. సమతూకం పాటించాలి. ఏపీ కంటే బిహార్ పరిస్థితి బాగుంది: విశాఖలో లోక్ సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ. #AndhraPradesh #Visakhapatnam #Vizag
6
317
819
@VizagNewsman
Vizag News Man
3 months
విశాఖ మాజీ ఎంపీ ఎమ్ వి వి కిడ్నాప్ వైసీపీ పెద్దలు ఆడిన నాటకం. నిందుతుడు వెంకట్ కు ఐదు కార్లు గిఫ్ట్ గా ఇచ్చిందెవరు? డేగా టీం గాంగ్ స్టర్స్ తో ఎంవీవీకి లింక్ ఏమిటీ? కూటమి ప్రభుత్వం పునఃవిచారణ చేయాలి: జనసేన నేత మూర్తి యాదవ్ డిమాండ్. #Vizag #AndhraPradesh #TeluguNews #Visakhapatnam
0
381
832
@VizagNewsman
Vizag News Man
2 years
కప్పం కడితే గాని క్వారీ లారీ గేటు దాటదు. బయ్యవరంలో 500 ఎకరాల్లో అక్రమ లే అవుట్ వేస్తున్నావు. టీడీపీలో ఉన్నప్పుడు బాబుకు దత్త పుత్రుడువా. నువ్ రికార్డింగ్ డాన్స్ వేసుకునేవాడివి. పవన్ కోసం మాట్లాడేవాడివా: మంత్రి అమర్ పై విశాఖ జనసేన ధ్వజం. #AndhraPradesh #Visakhapatnam #Vizag
0
400
804
@VizagNewsman
Vizag News Man
2 years
విశాఖ సెంట్రల్ జైలు నుండి జనసేన నేతలు విడుదల. #AndhraPradesh #Visakhapatnam #Vizag
1
223
803
@VizagNewsman
Vizag News Man
2 years
జనసేన నేత నాదెండ్ల మనోహర్ కు స్వాగతం పలికేందుకు విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్న శ్రేణులను అడ్డుకున్న పోలీసులు. సెక్షన్ 30 అమల్లో ఉందని అడ్డగింత. తాము ధర్నాకు రాలేదని, స్వాగతం పలికేందుకు వచ్చామన్న నేతలు. #AndhraPeadesh #Vizag #Visakhapatnam
1
246
780
@VizagNewsman
Vizag News Man
6 months
అనకాపల్లిలో కాపు భవన్ కు కేటాయించిన స్థలంలో ఇపుడు రూ. 2 కోట్లతో వైసీపీ కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు. కాపుల పట్ల వైసీపీకి చిత్తశుద్ధి ఉంటే ఆ స్థలాన్ని కాపులకు ఇవ్వాలి : జనసేన నేత కొణతాల రామకృష్ణ. #AndhraPradeshElections2024 #Visakhapatnam #Vizag #AndhraPradesh
5
318
795
@VizagNewsman
Vizag News Man
2 years
విశాఖ పెందుర్తిలోని జుత్తాడ గ్రామంలో దళిత యువకుడిపై వైసీపీ నేత అనుచరుల అమానుషం. అధికార పార్టీకి చెందిన తమ నేతపై ఎస్సి,ఎస్టీ కేసు పెట్టాడని యువకుడిని చెట్టుకు కట్టేసి, చెప్పుతో కొడుతూ.. బూతులు తిడుతూ.. దాష్టీకం. #AndhraPradesh #Vizag #Visakhapatnam
50
770
774
@VizagNewsman
Vizag News Man
2 months
విశాఖలో ఆగని అక్రమాలు.. తగ్గని అరాచకాలు. భీమిలి ప్రాంతంలో దేశంలోనే అత్యంత చారిత్రాత్మక ఎర్రమట్టి దిబ్బలను దర్జాగా తవ్వుకొని లారీలతో రవాణా. పట్టపగలు తవ్వి ఎత్తుకుపోతున్నా, కన్నెత్తి చూడని అధికారులు. #AndhraPradesh #Vizag #TeluguNews #Visakhapatnam
58
382
782
@VizagNewsman
Vizag News Man
3 months
విశాఖ రుషికొండపై టిడిపి జెండా ఎగుర వేసిన పార్టీ శ్రేణులు. ఇప్పటి వరకు రుషికొండపై ఎవ్వర్ని అనుమతించని అధికారులు. ఎన్నికల ఫలితాల జోష్ లో టీడీపీ. #TeluguNews #AndhraPradesh #Vizag #Visakhapatnam #Rushikonda
1
198
769
@VizagNewsman
Vizag News Man
1 year
జగన్ ఏయే కంపెనీల నుంచి, వ్యక్తుల నుంచి ఎంతెంత ప్యాకేజీ తీసుకున్నారో సిబీఐకి, కోర్టులకు తెలుసు. వైఎస్ కుటుంబ పెళ్లిళ్ల కోసం రాష్ట్రమంతా తెలుసు. పవన్ కళ్యాణ్ అంటే వైసీపీకి వణుకు : జనసేన నేత సందీప్ పంచకర్ల. #AndhraPradesh #Vizag #Visakhapatnam
4
280
765
@VizagNewsman
Vizag News Man
3 months
విశాఖ గండిగుండంలో భరత్ సుభాష్ కి అసైన్డ్ ల్యాండ్ రిజిస్ట్రేషన్. ఆనంద పురం, భోగాపురం (మ)లాల్లో రాజ్ కుమార్ త్రిలోక్ అగర్వాల్ పేరిట అనేక రిజిస్ట్రేషన్ లు. అసలు ఎవరీ సుభాష్, త్రిలోక్ లు.? సీఎస్ సమాధానం చెప్పాలి: మూర్తి యాదవ్ డిమాండ్ #AndhraPradesh #TeluguNews #Vizag #Visakhapatnam
5
396
770
@VizagNewsman
Vizag News Man
2 years
విశాఖ కేజీహెచ్ ఆస్పత్రి నుండి పాడేరుకి 120 కిలోమీటర్లు స్కూటీ పై బిడ్డ మృతదేహంతో ప్రయాణం. అంబులెన్స్ కోసం ఎంత ప్రాధేయ పడినా కనికరించని కేజీహెచ్ సిబ్బంది. గత్యంతరం లేక తల్లిదండ్రులు స్కూటీ పై పాడేరుకి పయనం. #AndhraPradesh #Visakhapatnam #Vizag
30
371
736
@VizagNewsman
Vizag News Man
2 years
విశాఖ చోడవరం విద్యార్థి భేరిలో పవన్ కు విద్యార్థుల మద్దతు, ప్రజలకు కలిగిన ఇబ్బందులపై స్థానిక జనసేన నేతల ప్రతిస్పందన. #AndhraPradesh #Visakhapatnam #Vizag
4
194
715
@VizagNewsman
Vizag News Man
3 years
విశాఖలో వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం పూర్తి అయినా ప్రారంభించడానికి సీఎంకి తీరిక లేదు. శారదా పీఠానికి వెళ్లేందుకు తీరిక ఉంది గానీ.. స్వామి వారి ఆలయ ప్రారంభించేందుకు తీరిక లేక పోవడం ఏమిటి?: జనసేన అధికార ప్రతినిధి సుందరపు విజయ్ కుమార్ ధ్వజం. #AndhraPradesh #Visakhapatnam #Vizag
1
241
713
@VizagNewsman
Vizag News Man
2 years
విశాఖ వైసీపీ ఎంపీ ఎమ్ వి వి సత్యనారాయణను భూ కబ్జాదారునిగా తేల్చిన అధికారులు. ఎండాడలో చెరువు స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేశారని పార్వతి అనే మహిళ ఫిర్యాదుపై విచారణ చేసి నిజమేనని కలెక్టర్ కు నివేదిక ఇచ్చిన రెవెన్యూ అధికారులు. #AndhraPradesh #Visakhapatnam #Vizag
Tweet media one
Tweet media two
8
385
707
@VizagNewsman
Vizag News Man
2 years
విశాఖలో మందు బాబులకు వినూత్న శిక్ష వేసిన మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు. డంకెన్ డ్రైవ్ లో పట్టుబడిన 52 మంది మందు బాబులను పోలీసులు కోర్టులో హాజరుపరచగా, అందరూ బీచ్లో ఉన్న వ్యర్ధాలను ఏరివేసి శుభ్ర పరచాలని శిక్షగా విధించిన కోర్ట్. #AndhraPradesh #Visakhapatnam #Vizag
16
138
695
@VizagNewsman
Vizag News Man
1 year
విశాఖలో మరో ల్యాండ్ స్కామ్. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ అనుచరుడు కుండా భాస్కర్ రెడ్డి అచ్యుతాపురం చోడిపల్లి లో రూ. 200 కోట్లు విలువ చేసే 15 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా చేసారని అధికారులకు ఫిర్యాదు చేసిన జనసేన కార్పొరేటర్. #AndhraPradesh #Visakhapatnam #Vizag
Tweet media one
Tweet media two
6
442
685
@VizagNewsman
Vizag News Man
2 years
అల్లూరి జిల్లా పాడేరులో కేజీబీవీ స్కూల్ విద్యార్థినులు బకెట్లు, బ్యాగులతో నిరసన ర్యాలీ. హాస్టల్ లో వంట పనులు, అంట్లు తోమడం, బాత్రూం క్లీనింగ్ వంటి చాకిరి చేయిస్తూ, నాసిరకం ఆహారం వడ్డిస్తున్నారని కలెక్టరేట్ వద్ద ధర్నా. #AndhraPradesh #Paderu #Visakhapatnam #Vizag
10
299
670
@VizagNewsman
Vizag News Man
10 months
విశాఖ యూట్యూబర్ లోకల్ బాయ్ నాని హార్బర్ లో బోట్లు అగ్నిప్రమాదం ఘటనకు కారణం కాదు. విచారణ అనంతరం నాని స్టేట్మెంట్ సిసి టివి ఫుటేజ్ పరిశీలన తరువాత నిర్ధారణకు వచ్చిన పోలీస్ లు. #AndhraPradesh #Vizag #VisakhapatnamFishingHarbour #Visakhapatnam
Tweet media one
Tweet media two
25
229
670
@VizagNewsman
Vizag News Man
2 years
మంత్రి గుడివాడ అమర్ ఎంతకు అమ్ముడుపోయారో చెప్పాలి. బయ్యవరంలో 400 ఎకరాల్లో అక్రమ లే అవుట్, మాకవరపాలెంలో 11 ఎకరాల్లో మైనింగ్ కు తన సోదరి పేరుతో అనుమతి తీసుకోలేదా? : విశాఖ జనసేన నేతలు. #AndhraPradesh #Vizag #Visakhapatnam
2
260
664
@VizagNewsman
Vizag News Man
2 years
విశాఖకు చేరుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రోడ్డు మార్గాన నోవోటెల్ కు పయనం. కాసేపట్లో ప్రధానితో ఐఎన్ఎస్ చోళలో భేటీ కానున్న పవన్ కళ్యాణ్. #AndhraPradesh #Vizag #Visakhapatnam
1
162
658
@VizagNewsman
Vizag News Man
2 years
జనసేన అధినేత పవన్ పై మంత్రి గుడివాడ అమర్ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని పెందుర్తి పోలీసు స్టేషన్ లో జనసైనికులు ఫిర్యాదు. #AndhraPradesh #Visakhapatnam #Vizag
3
246
642
@VizagNewsman
Vizag News Man
2 months
గుడివాడ అమర్ మంత్రిగా ఉన్న సమయంలో విశాఖ గాజువాకలో 400 గజాల స్థలంలో అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్దంగా.. అడ్డగోలుగా నిర్మించిన కమర్షియల్ కాంప్లెక్స్ పై చర్యలు తీసుకోవాలి : జనసేన నేత మూర్తి యాదవ్ డిమాండ్. #AndhraPradesh #TeluguNews #Visakhapatnam #Vizag
Tweet media one
Tweet media two
1
390
649
@VizagNewsman
Vizag News Man
2 months
విశాఖ అగనంపూడిలో టోల్ గెట్ టోటల్ గా క్లోజ్. టీడీపీ కార్యకర్తల నిరసనతో బిచాణా ఎత్తివేసిన సిబ్బంది. గడువు ముగిసినా సరే కొన్నాళ్లుగా అడ్డగోలుగా టోల్ వసూలు. ఇప్పుడు టోల్ గెట్ ఎత్తివేయడంతో వాహనదారుల హర్షం. #AndhraPradesh #TeluguNews #VIZAG #Visakhapatnam
15
181
644
@VizagNewsman
Vizag News Man
2 years
విశాఖ కాపునాడు బహిరంగ సభకు బీజేపీ మినహా గైర్హాజరైన మిగిలిన రాజకీయ పక్షాలు. బీజేపీ తరఫున హాజరైన ఎంపీ జీవిఎల్ నరసింహ రావ్. #AndhraPradesh #Vizag #Visakhapatnam #Kapunadu
3
95
626
@VizagNewsman
Vizag News Man
2 years
పవన్ కళ్యాణ్ విశాఖ జనవాణికి మంత్రి అమర్ వస్తామంటున్నారు. ప్రభుత్వం నేరుగా సమస్య చెప్పుకోవాడికి వస్తోందంటే పాలనలో మీరు వైఫల్యం చెందినట్టే: విశాఖ జనసేన నేతలు. #AndhraPradesh #Visakhapatnam #Vizag
1
174
627
@VizagNewsman
Vizag News Man
2 years
విశాఖలోని వన విహార్ ల్యాండ్స్ పై వైసీపీ కడప జిల్లా నేతల కన్ను. రూ. 350 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమి కబ్జాకు స్కెచ్. ప్రభుత్వంలోని ఉప ముఖ్య నేత దన్ను: జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్. #AndhraPradesh #Vizag #Visakhapatnam
0
250
610
@VizagNewsman
Vizag News Man
2 years
విశాఖ చేరుకున్న జనసేన నేత నాగబాబు. నగరంలో మూడు రోజులపాటు జరిగే పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ టూర్ లో పాల్గొనున్న నాగబాబు. #AndhraPradesh #Visakhapatnam #Vizag
2
79
609
@VizagNewsman
Vizag News Man
2 years
అనకాపల్లి జిల్లా గోలుగొండ (మ) కొత్త ఎల్లవరంలో పావడ వెంకటలక్ష్మి అనే మహిళ కమ్మల ఇంటిని స్థానిక వైసీపీ నాయకులు కూల్చివేయగా బాధితులు నడి రోడ్డు మీద ఆందోళన. మనస్తాపంతో ఆత్మహత్య యత్నం చేయగా అడ్డుకున్న పోలీసులు. #AndhraPradesh #Vizag #Visakhapatnam #Anakapalli
4
351
604
@VizagNewsman
Vizag News Man
3 months
భోగాపురం పరిధిలో 70 ఎకరాల మెగా ఫుడ్ పార్క్ భూములకు మాజీ సీఎస్ జవహర్ రెడ్డి ఎసరు. పారిశ్రామికవేత్తల వద్ద ఉన్న భూములను, రైతులు వద్ద ఉన్నట్లు ప్రీ హోల్డు సర్టిఫికేట్ల స్కామ్. దీనిపై విచారణ జరపాలి : జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్. #AndhraPradesh #Vizag #Visakhapatnam #TeluguNews
2
266
617
@VizagNewsman
Vizag News Man
3 months
విశాఖ బీచ్ రోడ్డులోని "వైజాగ్ ఫిల్మ్ నగర్ క్లబ్ కి చెందిన "వైఎస్ఆర్ లాన్స్" పేరును తొలగించిన క్లబ్ మెంబెర్స్. గత ప్రభుత్వంలో క్లబ్ పై ఒత్తిడి తెచ్చి వైఎస్సార్ పేరుతో బోర్డు ఏర్పాటు. #AndhraPradesh #TeluguNews #Visakhapatnam #Vizag
12
251
609
@VizagNewsman
Vizag News Man
2 years
అల్లూరి స్వగ్రామం విశాఖ పాండ్రంగిలో మాజీ మంత్రి అవంతికి జనసైనికుల నిరసన సెగ. లోలెవెల బ్రిడ్జి నిర్మాణ హామీకి మూడేళ్లయినా పూర్తి కాలేదని భీమిలి ఇంచార్జ్ సందీప్ ఆధ్వర్యంలో ఆందోళన. సమాధానం దాటవేసి వెళ్లిపోయిన అవంతి. #AndhraPradesh #Visakhapatnam #Vizag #AlluriSitaRamaRajujayanthi
0
259
603
@VizagNewsman
Vizag News Man
2 years
మంత్రి సిదీరి అప్పలరాజు మత్స్యకారుల కోసం ఒక్క ఇటుక వేసే పని అయినా చేశారా, అత్యంత అవినీతి మంత్రి ఆయనే. మరో మంత్రి ధర్మాన పేరు తప్పితే చేసేదంతా అధర్మమే. అక్రమాల్లో కూరుకుపోయి మాపై విమర్శలు చేస్తారా : జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్. #AndhraPradesh #Visakhapatnam #Vizag
0
196
565
@VizagNewsman
Vizag News Man
2 years
అనకాపల్లి జిల్లా నాతవరం (మ) లో రసాభాసగా మారిన వైసీపీ గడప గడపకు కార్యక్రమం. స్థానిక సమస్యల విషయంలో ఎమ్మెల్యే పెట్ల గణేష్ కు, స్థానికులకు మధ్య వాగ్వాదం. #AndhraPradesh #Visakhapatnam #Vizag #Narsipatnam
12
250
562
@VizagNewsman
Vizag News Man
2 years
విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి రామా టాకీస్ వెళ్ళే రహదారిలో కుంగిన కల్వర్టు. నిలిచి పోయిన రాకపోకలు.ముందు జగ్రత్తగా ట్రాఫిక్ ను మళ్లింపు. #AndhraPradesh #Visakhapatnam #Vizag
13
252
568
@VizagNewsman
Vizag News Man
2 years
విశాఖ ఓల్డ్ సీబీఐ డౌన్ రోడ్డులో అర్ధరాత్రి వేళలో దుకాణాల కూల్చివేతలు. రోడ్డున పడ్డ చిరు వ్యాపారులు. #andhraPradesh #Visakhapatnam #Vizag
14
203
557
@VizagNewsman
Vizag News Man
11 months
విశాఖలో మనిషికో కోడి, మందు బాటిల్. సౌత్ ఎమ్మెల్యే గణేశ్ అనుచరుడు బాపు ఆనంద్ మనిషికో కోడి, మందు బాటిల్ పంపిణీ. ఎన్నికలకు ఇంకా 6 నెలలు ఉన్నప్పటికీ నేతలకు 'మందు' చూపు. #AndhraPradesh #Vizag #Visakhapatnam
51
298
561
@VizagNewsman
Vizag News Man
3 months
తనను పెళ్లి చేసుకుని మరో అమ్మాయితో భర్త రూమ్ లో ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న మిస్ వైజాగ్ నక్షత్ర. పబ్జి గేమ్ లో గర్ల్స్ ని ట్రాప్ చేస్తూ తనకు వర్జిన్ అమ్మాయిలు మాత్రమే కావలంటాడాని పోలీసులకి ఫిర్యాదు చేసిన నక్షత్ర. #Vizag #AndhraPradesh #TeluguNews #Visakhapatnam
81
177
563
@VizagNewsman
Vizag News Man
2 years
విశాఖలో జి-20 సదస్సుకు నగర సుందరీకరణ అంటే గ్రీన్ మేట్ లు వేయడం, మొక్కలు నరికి, చెట్లు కూల్చడం కాదు. పర్యవరణనాన్ని పరిరక్షణ చేయాలి : జనసేన ఫ్లోర్ లీడర్ వసంత. #AndhraPradesh #Vizag #Visakhapatnam
2
184
553
@VizagNewsman
Vizag News Man
3 months
విశాఖ, అనకాపల్లిలో వైసీపీ అక్రమంగా నిర్మించిన కార్యాలయాలను కూల్చివెయ్యాలి. అసెంబ్లీ నడుస్తుంటే మరోవైపు దొంగచాటున అనుమతులకు యత్నాలు చేసిన కలెక్టర్ మల్లిఖార్జున, కమీషనర్ సాయికాంత్ వర్మలపై చర్యలు తీసుకోవాలి: జనసేన నేత మూర్తి యాదవ్. #AndhraPradesh #Vizag #Visakhapatnam #TeluguNews
Tweet media one
Tweet media two
3
255
558
@VizagNewsman
Vizag News Man
5 months
విశాఖలో భీమిలి స్థానాన్ని టీడీపీ నేత గంటాకు కేటాయింపుపై జనసేన శ్రేణుల మండిపాటు. ఇండిపెండెంట్ గా అయినా బరిలోకి దిగితే గెలిపిస్తామని సమన్వయకర్త సందీప్ పై ఒత్తిడి. గంటా సంగతి తమకు తెలుసునని, ఓడిస్తామని నేతల ఉద్ఘాటన. #AndhraPradeshElections2024 #AndhraPradesh #Vizag #Visakhapatnam
26
154
545
@VizagNewsman
Vizag News Man
2 years
గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ కార్యాలయంలోకి పొరులు, కార్పొరేటర్లకు, ఎవరికీ ప్రవేశం లేకుండా డిజిటల్ లాక్ సిస్టమ్ ఏర్పాటుపై జనసేన ఆభ్యంతరం. ప్రశ్నించిన కార్పొరేటర్ పై కమిషనర్ రాజాబాబు ఆగ్రహం. #AndhraPradesh #Visakhapatnam #Vizag #GVMC
9
252
531
@VizagNewsman
Vizag News Man
2 years
విశాఖ రుషికొండ నిర్మాణాలపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు. జనసేన పిటీషన్ పై విచారణ రెండు వారాలు వాయిదా వేయాలన్న ప్రభుత్వ లాయర్. ఈ లోగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయన్న జనసేన లాయర్ మూర్తి, అలాగైతే అక్రమ నిర్మాణాలు కూల్చివేతకు ఆదేశాలిస్తామన్న కోర్ట్. #AndhraPradesh #Visakhapatnam #Vizag
Tweet media one
7
201
533
@VizagNewsman
Vizag News Man
1 year
విశాఖలో ఎమ్మెల్సీ ఎన్నికల విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ పై వీరంగం వేసిన మేయర్ భర్త శ్రీనివాస్ పై చర్యలు తీసుకోవాలని స్పందనలో పోలీసు కమిషనర్ కు ఫిర్యాదు చేసిన జనసేన. #AndhraPradesh #Visakhapatnam #Vizag
2
190
536
@VizagNewsman
Vizag News Man
9 months
విశాఖ చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. అడుగడుగునా జన నీరాజనం. సింహాద్రి అప్పన్నను దర్శనానికి వచ్చిన చంద్రబాబు దంపతులు. #Vizag #AndhraPradesh #Visakhapatnam
1
163
535
@VizagNewsman
Vizag News Man
2 years
హై కోర్ట్ ఆదేశాల మేరకు విశాఖ ఋషికొండ తవ్వకాలను పరిశీలించిన సీనియర్ న్యాయవాది కె ఎస్ మూర్తి. పాత నిర్మాణ లతో పాటు కొత్త ప్రాంతాల్లోనూ నిర్మాణాలు జరుగుతున్నట్లు గుర్తింపు. నేరుగా హై కోర్ట్ కు నివేదికను అందించే అవకాశం. #AndhraPradesh #Vizag #Visakhapatnam #RushiKonda
6
195
528
@VizagNewsman
Vizag News Man
1 year
జనసేనలో మేధావులు చేరిక. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గ ఇన్ ఛార్జ్ పంచకర్ల సందీప్ ఆధ్వర్యంలో మరో నేత చంద్రరావు సమక్షంలో చేరిన వివిధ ప్రభుత్వ సంస్థల్లో పని చేసిన 100 మంది మేధావులు. #AndhraPradesh #Vizag #Visakhapatnam
2
155
530
@VizagNewsman
Vizag News Man
5 months
విశాఖ సౌత్ లో కూటమి నుంచి బరిలో నిలిచిన జనసేన అభ్యర్థి వంశీ కృష్ణ ప్రచారానికి వచ్చిన జనంతో వన్ టౌన్ లో కిక్కిరిసిన నలుదిక్కులు. #AndhraPradesh #Vizag #Visakhapatnam #VizagaSouth
2
173
530
@VizagNewsman
Vizag News Man
7 months
2023లో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ లో రూ. 100 కోట్ల ఫిక్స్ డ్ డిపాజిట్లు రాత్రికి రాత్రే మాయం, పలు ఆస్తులు కబ్జా. వీటిలో ఏ సీ ఏ అధ్యక్షుడు శరత్ చంద్ర రెడ్డి, సెక్రెటరీ గోపీనాథ్ రెడ్డి హస్తం ఉంది : జనసేన నేత పీతల మూర్తి యాదవ్. #AndhraPradesh #Visakhapatnam #Vizag
Tweet media one
1
306
525
@VizagNewsman
Vizag News Man
2 years
గ్రేటర్ విశాఖలో అభివృద్ధి లేదు. నా వార్డ్ లో ఏ అభివృద్ధి లేనందున ఇకపై జీవిఎంసీకి ప్రజలు పన్నులు చెల్లించరు. వేసిన రోడ్లనే మళ్ళీ వేసి దోపిడీ చేస్తున్నారు. స్మశానలకు, జి- 20 సదస్సుల పేరుతో నిధులు వృధా చేస్తున్నారు : జనసేన ఫ్లోర్ లీడర్ వసంత. #AndhraPradesh #Visakhapatnam #Vizag
3
182
516
@VizagNewsman
Vizag News Man
2 years
మోకాళ్లపై నిల్చొని, నెత్తిన బిందెలు పెట్టుకొని, చేతులు జోడించి నిరసన తెలుపుతూ తమకు మంచి నీటి వసతి కల్పించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్న అల్లూరి జిల్లా కొయ్యూరు(మ) మూలపేట గ్రామ ఆదివాసీ మహిళలు. #Vizag #AndhraPradesh #Visakhapatnam
7
260
508
@VizagNewsman
Vizag News Man
2 years
గడప గడప ప్రోగ్రాంలో పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి దౌర్జన్యం. సమస్యలపై నిలదీసిన వ్యక్గిని బుక్ తో కొట్టి తిట్టి పోసిన ఎమ్మెల్యే. భాగ్యలక్ష్మీ తీరు చూసి విస్తుపోయిన జనం. #AndhraPradesh #Visakhapatnam #Vizag #Paderu
3
212
502
@VizagNewsman
Vizag News Man
2 years
విశాఖలో మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కి చుక్కెదురు. గ్రామంలోకి రావద్దంటూ రోడ్డుకు అడ్డంగా చెప్పుల దండ కట్టి నిరసన. భీమిలి మండలం కె నగర పాలెంలో నిన్న రాత్రి అవంతికి సెగ. నిరసనకారులను అరెస్ట్ చేసిన పోలీసులు. #AndhraPradesh #Visakhapatnam #Vizag
4
180
471
@VizagNewsman
Vizag News Man
2 years
విశాఖలో అత్యంత విలువైన దసపల్లా భూముల స్కామ్ పై సిబిఐకి జనసేన ఫిర్యాదు. రూ. 3 వేల కోట్ల విలువ చేసే 15 ఎకరాల దసపల్లా భూమిని 22ఏ నుంచి తొలగింపు, స్కామ్ సూత్రధారులు, పాత్రధారులపై దర్యాప్తునకు జనసేన డిమాండ్. #AndhraPradesh #Vizag #Visakhapatnam
2
123
469
@VizagNewsman
Vizag News Man
3 months
భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రాంతంలో సీఎస్ జవహర్ రెడ్డి కుమారుడు 800 ఎకరాల అసైన్డ్ లాండ్ స్కామ్ నిజం కాదని నిరూపిస్తే ఆయన కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్తా. చట్టపరమైన చర్యలకు తీసుకున్నా నేను సిద్ధం : జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ సవాల్ #AndhraPradesh #TeluguNews #Visakhapatnam #Vizag
Tweet media one
Tweet media two
1
246
481
@VizagNewsman
Vizag News Man
2 years
అనకాపల్లి జిల్లా పాయకరావుపేట(మ) పి ఎల్ పురంలో జగనన్న కాలనీలో ఇళ్ల స్థలానికి దరఖాస్తు చేసిన మహిళకు స్థానిక విఆర్వో భాస్కర్ నాయుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ కార్యాలయంలోనే దేహశుద్ధి చేసిన బాధితరాలు. #AndhraPradesh #Vizag #Visakhapatnam #Anakapalli
5
159
472
@VizagNewsman
Vizag News Man
2 years
శ్రీకాకుళం జిల్లా టెక్కలి జనసేన ఆఫీస్ పై వైసిపీ కార్యకర్తలు దాడి. ఇద్దరు జనసేన కార్యకర్తలకు గాయాలు. ఫర్నిచర్ ద్వంసం. ఘటనా స్థలంకు చేరుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు. #AndhraPradesh #Tekkali #Srikakulam #Vizag #Visakhapatnam
4
288
472
@VizagNewsman
Vizag News Man
1 year
విజయవాడలో న్యాయవాదులపై అక్రమ కేసులు పోలీసులు పెడుతున్నారంటూ నిరసనగా రాష్ట్ర వ్యాప్త ఆందోళనల్లో భాగంగా విశాఖలో రోడ్డెక్కిన లాయర్లు. #AndhraPradesh #Vizag #Visakhapatnam
3
125
461
@VizagNewsman
Vizag News Man
2 years
విశాఖలో కొండలను తొలిచివేస్తున్న మైనింగ్ మాఫియా. పెందుర్తి(మ) దువ్వపాలెం క్వారీలో రాయి తవ్వకాల్లో ఒక్కసారిగా ఒడ్డుకు జారిన కొండ. ఎవరూ లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం. #AndhraPradesh #Vizag #Visakhapatnam
22
370
459
@VizagNewsman
Vizag News Man
2 years
గడప గడపకు వైవీపీ ప్రభుత్వంలో భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ క��� తప్పని అవస్థలు. అమనాం గ్రామంలో వికలాంగుడు తాను అర్హుడినైనా ఇల్లు రాలేదని, సమస్యలు చెప్పుకోగా వాలంటీర్ పేరుతో జారుకున్న అవంతి. #AndhraPradesh #Visakhapatnam #Vizag
10
248
462
@VizagNewsman
Vizag News Man
3 months
నమ్మకస్తులను దూరం చేసుకుంటే మట్టి కరవాల్సిందే. జనసేన, టీడీపీ కూటమి దిగ్విజయం ఖాయమని జగన్ కు ముందే సవాల్ చేసి చెప్పా : గెలుపు ఊపులో ఉన్న విశాఖ సౌత్ జనసేన ఆభ్యర్ధి వంశీకృష్ణ. #AndhraPradesh #Vizag #TeluguNews #Visakhapatnam
0
134
469
@VizagNewsman
Vizag News Man
10 months
విశాఖలో తెన్నేటి పార్క్ ఎదురుగా కైలాసగిరి కొండను తోలిచే పనులు నిలుపుదల చేయాలని హైకోర్టు స్టే. హడావిడిగా మరింత ముమ్మరంగా జెసిబితో పనులు చేసి హైకోర్టు ఉత్తర్వులను విఎంఆర్డీఏ బేఖాతరు చేస్తోందని పిటిషనర్ జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఆరోపణ. #AndhraPradesh #Vizag #Visakhapatnam
Tweet media one
Tweet media two
2
243
452
@VizagNewsman
Vizag News Man
6 months
అనకాపల్లిలో తన ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టిన జనసేన అసెంబ్లీ అభ్యర్థి కొణతాల రామకృష్ణ. టౌన్ లో పార్టీ శ్రేణుల భారీ ర్యాలీ. ప్రజల నుంచి అనూహ్య స్పందన. #AndhraPradesh #Vizag #Visakhapatnam #Anakapalli
0
135
452