Kalyani Sharma Profile Banner
Kalyani Sharma Profile
Kalyani Sharma

@KalyaniMuktevi

8,165
Followers
1,351
Following
13,843
Media
95,990
Statuses

Mother of 2 wonderful humans. #సుందరకాండ #hanuman #localcassette #theintimogala

Hyderabad, India
Joined September 2010
Don't wanna be here? Send us removal request.
Pinned Tweet
@KalyaniMuktevi
Kalyani Sharma
4 years
Your opinions are not mine and vice versa .Let us be polite and respect each other even if we disagree with our views.If you can't agree with my tweet , keep away from my handle . My fav pinned tweet got deleted ,hence once again it's here....Pinned.
35
23
290
@KalyaniMuktevi
Kalyani Sharma
2 months
❤️
29
279
3K
@KalyaniMuktevi
Kalyani Sharma
3 months
వరాహ రూపం దైవ వరిష్టం వరస్మిత వదనం వజ్ర దంతధర రక్షా కవచం ఉదయం లేచినప్పటి నుంచి ఇవాళ ఈ పాట అలా బుర్రలో fix అయిపోయింది
12
165
2K
@KalyaniMuktevi
Kalyani Sharma
1 year
Glad to be born in a Telugu family
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
@SadaaShree
Lone Wolf Ratnakar
1 year
Glad to be a Telugu guy
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
52
237
2K
56
114
2K
@KalyaniMuktevi
Kalyani Sharma
3 years
If #Pushpa film is directed by Sri K. Viswanath, the Srivalli song will be like this. చూపే బంగారమాయెనే శ్రీవల్లి
48
219
1K
@KalyaniMuktevi
Kalyani Sharma
5 months
నా ఆలోచనలు అన్ని ఈవిడ నోట్లోంచి ఎలా వచ్చాయి అబ్బా?? కొంపతీసి మేమిద్దరం పూర్వజన్మలో అక్క చెల్లెళ్లమా లేదంటే ఈ జన్మలోనే చిన్నప్పుడు ఎక్కడో తప్పిపోయి వేర్వేరు ఇళ్లలో పెరిగినవాళ్ళమా
50
267
1K
@KalyaniMuktevi
Kalyani Sharma
4 months
#బాహుబలి పోస్టర్ కాదు, ప్రముఖ చిత్రకారుడు వడ్డాది పాపయ్య గారు సుమారు 50 ఏళ్ల క్రితం #యువ పత్రిక కోసం గీసిన చిత్రం ఇది! ప్రాచీన సాహిత్యాన్ని అకళింపు చేసుకొని తన కుంచెకు సాహితీ సౌరభాన్ని పులిమి చిత్రాలను చిత్రించిన ప్రత్యేక చిత్రకారులు #వడ్డాది #పాపయ్య గారు 🙏 (WA fwd)
Tweet media one
18
166
1K
@KalyaniMuktevi
Kalyani Sharma
2 years
“It always seems impossible until it’s done.”
14
169
1K
@KalyaniMuktevi
Kalyani Sharma
5 years
This is how #Bali #Indonesia is disinfecting the streets during coronavirus ..Impressive 👌 #Covid19 #coronavirus
22
368
882
@KalyaniMuktevi
Kalyani Sharma
5 months
ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది.
Tweet media one
44
42
769
@KalyaniMuktevi
Kalyani Sharma
8 months
ఈమధ్య కాలంలో లో చూసిన Street food ఫోటోలు కానీ, వీడియోలు కానీ ఇలా ఉంటే బాగుండు
12
97
758
@KalyaniMuktevi
Kalyani Sharma
1 year
What's the first gif that pops up when you type your name? ఎవరు ఈ పాప?
291
22
687
@KalyaniMuktevi
Kalyani Sharma
3 years
కలెక్టర్ కాయ అంటాము మేము.మరి మీరు ?
Tweet media one
232
24
624
@KalyaniMuktevi
Kalyani Sharma
8 months
భీష్మ ఏకాదశి సందర్భంగా తిరుపతి ఆస్థాన మండపం లో విష్ణు సహస్రనామం సామూహిక పారాయణం సందర్భంగా పాల్గొనేందుకు వచ్చాను.పారాయణం జరుగుతూ ఉండగా భోజనాలు సమయానికి టీటీడీ దేవస్థానం లో volunteers వడ్డించిన స్వామి వారి ప్రసాదం.
Tweet media one
32
36
635
@KalyaniMuktevi
Kalyani Sharma
9 months
తెలుగు రాష్ట్రాల్లో మాయమైన నగర సంకీర్తన మళ్ళీ మొదలెడితే బాగుండు. ఈ మధ్య ఆంధ్ర మహిళ సభ వారు హైదరాబాద్ లో ఇలాంటి ఓ కార్యక్రమం చేశారు.
20
129
625
@KalyaniMuktevi
Kalyani Sharma
7 months
ఉదయం మా ఆయన తల్చుకున్నారు అన్నవరం సామిని చూడటం ఎందుకో అవటం లేదని ,అంతే మేము సాయంత్రం ఇంటికి వచ్చేసరికి డోర్ కి ప్రసాదం బాగ్ హాంగ్ చేసి ఉంది.ఎవరు పెట్టీ వెళ్లారో ఇంకా తెలియదు !
Tweet media one
32
21
624
@KalyaniMuktevi
Kalyani Sharma
4 months
జగన్నాథ
10
72
616
@KalyaniMuktevi
Kalyani Sharma
4 years
అవ్వా ఫోటో తీసుకొనా నీది అని అడిగితే, నా దగ్గర ఎమన్నా కొంటె ఫోటో తీసుకో అని పెర్మిషన్ ఇచ్చింది.నీ వయసుకి కష్టపడుతున్నావు ,తప్పకుండా కొంటా,తిన్నా తినక పోయిన అని చెప్పా.
Tweet media one
26
48
599
@KalyaniMuktevi
Kalyani Sharma
1 month
🤣🤣🤣 ఎవరో ఎవరికో instructions తో కూడిన లిస్ట్ ఇచ్చారు. తేడాలొచ్చాయంటే పరిస్థితి ఏమిటో Pic credits : WA
Tweet media one
59
49
621
@KalyaniMuktevi
Kalyani Sharma
24 days
గన్ను కి ఆకలి వేస్తే ఏం చేస్తుంది మరి ? తప్పులేదు.
14
60
609
@KalyaniMuktevi
Kalyani Sharma
1 month
ఈ ప్రసాదం చూడగానే మీరే గుర్తు వచ్చారు అండి @JogulambaV
7
69
586
@KalyaniMuktevi
Kalyani Sharma
8 months
శంకర మఠం లో ఈరోజు వసంత పంచమి నాటి శారదా అమ్మవారి అలంకారం 🙏
Tweet media one
17
27
568
@KalyaniMuktevi
Kalyani Sharma
1 year
జున్ను అంటే మీకు ఇష్టమేనా?
Tweet media one
102
16
549
@KalyaniMuktevi
Kalyani Sharma
4 years
ఎన్ని పూలు ఏరినా మిగిలిన పూలన్ని ఏరేవరకు మనసొప్పుకోదుగా #పారిజాతం #parijath
Tweet media one
24
38
513
@KalyaniMuktevi
Kalyani Sharma
4 years
మినపసున్ని అంటారండి....ఆయ్
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
45
30
516
@KalyaniMuktevi
Kalyani Sharma
3 years
శుభోదయం
Tweet media one
16
27
525
@KalyaniMuktevi
Kalyani Sharma
2 years
ఎక్కడ మొదలుపెట్టి ఎవరికి ధన్యవాదాలు ఆని చెప్పాలో తెలియకుండా ఉంది .ఎప్పుడైనా దాడి జరిగింది అంటే కోపంతో అనుకుంటాం.ఇవాళ మా ఇంటి మీద మన తెలుగు ట్విట్టర్ కుటుంబం potluck planning తో మా ఇంటిమీద ప్రేమగా దాడి చేశారు.చీఫ్ గెస్ట్ @agastyavarma9 మా అందరినీ అలరిస్తే ,శ్రియ ,శ్రీజ,ప్రియానంద్
Tweet media one
Tweet media two
Tweet media three
35
34
496
@KalyaniMuktevi
Kalyani Sharma
1 year
దాదాపు 40 ఏళ్ల తర్వాత మళ్లీ పాలు పితికే ప్రయత్నం #Archive
26
16
489
@KalyaniMuktevi
Kalyani Sharma
8 months
శ్రీవారి ప్రసాదం
Tweet media one
23
17
488
@KalyaniMuktevi
Kalyani Sharma
1 year
ఆవకాయ కలిపిన రోజున చివర్లో అతి ముఖ్య ఘట్టం ,ఈ ఆచారం అసలు తప్పకూడదు.😂
54
29
482
@KalyaniMuktevi
Kalyani Sharma
3 years
#ఉసిరికాయ తిని మంచినీళ్లు తాగితే ....ఆహా! ఆ రుచి ఎంత మందికి తెలుసు?
Tweet media one
42
14
464
@KalyaniMuktevi
Kalyani Sharma
4 years
గుర్తుకొచ్చిందా?
Tweet media one
48
27
455
@KalyaniMuktevi
Kalyani Sharma
4 years
అమ్మపల్లి శ్రీసీతారాముల సన్నిధి లో "సఖా సప్త పదా భవ” అంటూ ఇద్దరు కలిసి ఏడడుగులు వేసి ఈ రోజుకి సంవత్సరం !
Tweet media one
18
5
441
@KalyaniMuktevi
Kalyani Sharma
3 years
చేప కధ 1959 ఒకటవ తరగతి తెలుగు వాచకం నుండి
Tweet media one
18
69
450
@KalyaniMuktevi
Kalyani Sharma
4 years
Here’s an elephant sliding a hill.. 😅
14
61
439
@KalyaniMuktevi
Kalyani Sharma
4 years
Terminalis tomentosa, Crocodile bark tree or Sain. This tree can quench your thirst in rare circumstances.
@DigvijayKhati
Digvijay Singh Khati
4 years
Terminalis tomentosa, Crocodile bark tree or Sain. This tree can quench your thirst in rare circumstances.
60
881
3K
13
156
447
@KalyaniMuktevi
Kalyani Sharma
4 years
స్కూల్ నుండి వస్తూనే పొలం గట్ల మీద ,fencing లోను పెరిగిన సీతాఫలం చెట్లనుండి పళ్ళు తెంపుకుని పోటీలు పడి తిన్న రోజులు గుర్తు వస్తే ఈ పండు 75 రూపయలా అనుకుంటూ తినే రోజులివి 😭😂.fate అంటే ఇదేనేమో
Tweet media one
43
24
435
@KalyaniMuktevi
Kalyani Sharma
3 months
మేము ఈ spa నే నూనె తో మసాజ్ చేసి సున్నిపిండితో నలుగుపెట్టి స్నానం చేయించడం అంటాం.ఓ వెచ్చటి పల్చని దుప్పటి లో చుట్టి పడుకోబెడితే,ఆ స్నానం చేసిన అలసటకు కిక్కురుమనకుండా 3 గంటలు నిద్ర పోతారు పిల్లలు.
@TheFigen_
Figen
3 months
Babies need a spa day too. ❤️😂
1K
10K
109K
19
29
440
@KalyaniMuktevi
Kalyani Sharma
8 months
"what made you compare the difference between Telangana police force and Tamilnadu police force"
3
95
438
@KalyaniMuktevi
Kalyani Sharma
3 years
😜😂
Tweet media one
17
26
419
@KalyaniMuktevi
Kalyani Sharma
6 months
Clicked in 2010 అమ్మమ్మ,అమ్మ,నేను,నా కూతురు 🥰
Tweet media one
19
10
431
@KalyaniMuktevi
Kalyani Sharma
8 months
శ్రీనివాస గోవిందా శ్రీ వేంకటేశ గోవిందా
Tweet media one
28
12
421
@KalyaniMuktevi
Kalyani Sharma
4 years
యాగంటి నే కంటి #Yaganti Ne Kanti!
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
26
32
411
@KalyaniMuktevi
Kalyani Sharma
3 years
శుభోదయం
Tweet media one
13
12
403
@KalyaniMuktevi
Kalyani Sharma
3 years
శుభోదయం
Tweet media one
15
17
408
@KalyaniMuktevi
Kalyani Sharma
2 years
నిజమే 😄
Tweet media one
33
21
392
@KalyaniMuktevi
Kalyani Sharma
3 years
#saree #చీర
19
51
378
@KalyaniMuktevi
Kalyani Sharma
3 years
అప్పట్లో మహాబలిపురం excursion కి వెళ్లి మేముకూడా classmates తో ఓ ఫోటో తీయించుకున్నాం
Tweet media one
27
4
377
@KalyaniMuktevi
Kalyani Sharma
8 months
అలర చంచలమైన ఆత్మలందుండ నీ యలవాటు చేసె నీ వుయ్యాల | పలుమారు నుచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు దెలిపె నీ వుయ్యాల ||
4
61
375
@KalyaniMuktevi
Kalyani Sharma
6 months
Display of high level of intelligence by the plants. Should we call it consciousness or just a tendency 🤔
23
59
362
@KalyaniMuktevi
Kalyani Sharma
3 years
నీవు మాతో ఉండి ఉంటే ఇవాళ్టి రోజున సహస్ర చంద్ర దర్శనం ధూం ధాం గా జరిగేది కదా నాన్నా !ఎదో పని ఉన్నట్టు హడావిడిగా వెళ్ళిపోయావు 🙏
Tweet media one
45
5
359
@KalyaniMuktevi
Kalyani Sharma
2 years
పచ్చడి పచ్చడే రేపు 😂. ఇవాళే నీ సోకు 🤪
Tweet media one
35
8
360
@KalyaniMuktevi
Kalyani Sharma
7 years
Request thru twitter to sponsor the tickets for the @NGOVcare kids to watch #Rangasthalam movie .Let the kids have the #multiplex experience.For details call on 9700333388.Thanks in advance.
Tweet media one
4
99
323
@KalyaniMuktevi
Kalyani Sharma
8 months
Q లో నా ముందు నుంచున్న వారు అందరికంటే నేను ఓ గుప్పెడు ఎత్తు ఉండటం ఇవాళ కలిసి వచ్చిన అదృష్టం .వెంకన్న సామిని కళ్ళ నిండుగా చూసుకున్నా . #GovindaGovinda
Tweet media one
13
15
358
@KalyaniMuktevi
Kalyani Sharma
3 years
ఆయనకి ఓ దణ్ణం పెట్టేసి భోజనం చేసేసాం
Tweet media one
Tweet media two
11
5
359
@KalyaniMuktevi
Kalyani Sharma
5 months
35 years of togetherness and wishing for many more. ఇవాళ విశేషం ఏంటి అంటే ఈ రోజు మే 17 తారీఖు అని గమనించకపోవడం. నా తప్పు కాదు పచ్చళ్ళు,మామిడిపళ్ళ తప్పు.తప్పు అంతా అవే చేశాయి😆
Tweet media one
112
7
355
@KalyaniMuktevi
Kalyani Sharma
3 years
శ్రీనివాస గోవిందా శ్రీ వెంకటేశ గోవిందా
Tweet media one
12
14
344
@KalyaniMuktevi
Kalyani Sharma
3 years
రుద్రాభిషేకం 🙏
Tweet media one
20
10
345
@KalyaniMuktevi
Kalyani Sharma
2 years
పచ్చడి జాడీకి ఎత్తాక ,అదే ప్లేట్/బేసిన్ లో వేడి వేడి అన్నం ,ఓ గరిటడు పప్పు నూనె కలిపేసి అలా అందరికి ముద్దలు పెట్టి మనం కూడా నోట్లో వేసుకుంటే ఉంటదబ్బా... స్వర్గానికి బెత్తెడు దూరం అంతే
@KalyaniMuktevi
Kalyani Sharma
2 years
1:1:1 ఉప్పు, కారం ,సన్న ఆవాలు పిండి ,నువ్వు పప్పు నూనె .(గుంటూరు,వరంగల్ కారం స��పాళ్లలో కలుపుతాను నేను.) @UNTGAPS
6
1
30
44
34
335
@KalyaniMuktevi
Kalyani Sharma
4 months
ఓ చిన్న క్విజ్ నెయ్యి కాగింది అని ఎలా తెలుసుకోవటం? (మా బామ్మ నాకు నేర్పిన చిట్కా తర్వాత చెప్తాను)
16
35
334
@KalyaniMuktevi
Kalyani Sharma
4 years
Divine Aarti Darshan of Sri Ranganathaswamy (Sri Maha Vishnu) Srirangam Temple , the largest functioning Hindu temple in the world.
11
53
322
@KalyaniMuktevi
Kalyani Sharma
4 years
This is my zone. Pay the toll tax and you may go without any trouble 😂
4
36
315
@KalyaniMuktevi
Kalyani Sharma
2 months
చాలులే ఈ రోజుకి. ఇక నా వల్ల కాదు ఏరటం
Tweet media one
12
9
324
@KalyaniMuktevi
Kalyani Sharma
4 years
పెరుగు మాగాయ ...గారెలు ఎవరికి ఇష్టం ఈ కాంబినేషన్
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
30
16
307
@KalyaniMuktevi
Kalyani Sharma
3 years
Tweet media one
19
4
315
@KalyaniMuktevi
Kalyani Sharma
6 months
అప్పుడప్పుడు పొలం పనులు కూడా చేయాలి
Tweet media one
Tweet media two
Tweet media three
21
3
316
@KalyaniMuktevi
Kalyani Sharma
4 years
My strength
Tweet media one
16
18
301
@KalyaniMuktevi
Kalyani Sharma
5 years
Taati Tegalu, tender palm shoots also called as Gengul, Palm Sprout , are the oldest know edible fibre rich food in south India. #foodie
Tweet media one
22
49
295
@KalyaniMuktevi
Kalyani Sharma
3 years
A must watch to know the logic 😂
12
96
301
@KalyaniMuktevi
Kalyani Sharma
3 years
✅ గంగరాజు పాలకోవ
Tweet media one
29
9
295
@KalyaniMuktevi
Kalyani Sharma
5 years
@shreyaghoshal @11point2India Shreya Ghoshal live in hyd on 15th Feb #bookmyshow
5
50
288
@KalyaniMuktevi
Kalyani Sharma
4 years
యాండి మరి మా ఇంట్లో వియ్యపురాలు వియ్యపురాలు దెబ్బలాడుకుంటే నాపరాళ్లు పగిలిపోతాయండీ 😂😀 😜
9
51
302
@KalyaniMuktevi
Kalyani Sharma
10 months
సుబ్రహ్మణ్య షష్ఠి శుభాకాంక్షలు 🙏🏻
Tweet media one
5
20
294
@KalyaniMuktevi
Kalyani Sharma
3 years
నా ఎనకమాల ఉన్నదే డోనాల్డ్ ట్రంప్ ఈ మధ్య వదిలేసిన ఆఫీసు
Tweet media one
13
6
299
@KalyaniMuktevi
Kalyani Sharma
3 years
రక్షాబంధన్ శుభాకాంక్షలు❣️😍
Tweet media one
19
11
291
@KalyaniMuktevi
Kalyani Sharma
8 months
గోవిందా గోవింద
Tweet media one
9
10
292
@KalyaniMuktevi
Kalyani Sharma
4 years
మీరు ఏ సంవత్సరంలో పుట్టారు అంటే ఠక్కున చెప్పేస్తారు.కా���ీ ఏ తెలుగు సంవత్సరంలో పుట్టారు అంటే ? చాలా మందికి చిక్కుప్రశ్న కదా .ఇదిగో ఆ చిట్టా 😊. P.s.కామెంట్ సెక్షన్ లో మీరు పుట్టిన ఏడాది ని మాతో పంచుకోండి 😜
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
82
71
285
@KalyaniMuktevi
Kalyani Sharma
2 years
అలా మొదలయ్యింది
24
18
285
@KalyaniMuktevi
Kalyani Sharma
1 year
దోమల బెడద కి తట్టుకోలేక ,పూజ చేసిన పూలు ఎండపెట్టి , వాటితో పాటు కొద్ది కర్పూరం వేసి powder చేసికొని ,ఆవు నెయ్యి కలిపి ఉంచిన మిశ్రమం కాల్చిన బొగ్గుల మీద వేపాకు ,పై మిశ్రమం కలిపి ఇల్లంతా ఓ చుట్టు చుట్టటమే. దోమల నుండి చాలా రిలీఫ్
Tweet media one
13
44
287
@KalyaniMuktevi
Kalyani Sharma
4 years
#Year2020 is like
12
74
285
@KalyaniMuktevi
Kalyani Sharma
1 year
Batchmate కూతురు పెళ్లికి అలా వెళ్లి వస్తా❣️
Tweet media one
31
4
276
@KalyaniMuktevi
Kalyani Sharma
4 years
మా ఇంటి పంట #మామిడిఅల్లం
Tweet media one
Tweet media two
Tweet media three
12
6
277
@KalyaniMuktevi
Kalyani Sharma
1 year
*ఎందరో మహానుభావులు అందరికీ వందనములు,* మహానుభావులు పేర్లు వినే మహా భాగ్యాన్ని కలుగచేసినందులకు ధన్యవాదములు.🙏
13
69
279
@KalyaniMuktevi
Kalyani Sharma
7 months
దమ్మైగూడ ,హైదరాబాద్ లోని పంచముఖ ఆంజనేయస్వామి
Tweet media one
13
14
281
@KalyaniMuktevi
Kalyani Sharma
3 months
ఎవరికి ఇష్టం?
Tweet media one
66
4
280
@KalyaniMuktevi
Kalyani Sharma
8 months
తిరుమల లో కాఫీ తాగకపోతే ఎలా?
Tweet media one
21
4
275
@KalyaniMuktevi
Kalyani Sharma
3 years
పద్మ అవార్డ్స్ కి ఓ హుందాతనం దక్కిన ఆనందం ఇవాళ 😍🤗.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
25
276
@KalyaniMuktevi
Kalyani Sharma
3 years
పులిహోర పోపన్నమాట
Tweet media one
16
2
271
@KalyaniMuktevi
Kalyani Sharma
2 years
This video simply made my day.❤️
14
65
272
@KalyaniMuktevi
Kalyani Sharma
4 years
మంగళవారం గణపతి హోమం లో పాల్గొనటం,మనస్సు ప్రశాంతంగా ఉంది
Tweet media one
6
16
265
@KalyaniMuktevi
Kalyani Sharma
11 months
స్కందగిరి దేవాలయం కి అమ్మని తీసుకుని వెళ్లి కార్తీక సోమవారం దీపారాధన చేసుకున్నాము
Tweet media one
Tweet media two
Tweet media three
13
7
268
@KalyaniMuktevi
Kalyani Sharma
6 months
ఈ అమ్మమ్మలు ఉన్నారే ,కూతురు మాట అంటే లెఖ్ఖ లేదు,నేను అటు వచ్చినప్పుడు తీసుకుంటా అని చెప్తే వింటెగా🤪🤭😆 మనవడితో tie up చేసుకుని #Rapido లో పంపేసింది.ఇంతకీ నా కోసం కాదుట మనవడికి , మనవరాలికి అట 😸😻. నాకోసం కాదు కదా ,నేనేమీ తినబోవటంలా.😡
Tweet media one
35
7
268
@KalyaniMuktevi
Kalyani Sharma
3 years
మా ఇంటి మహాలక్ష్మి
Tweet media one
Tweet media two
24
11
262
@KalyaniMuktevi
Kalyani Sharma
3 years
భారతదేశంలో మొట్టమొదటి ఫౌంటెన్ పెన్నుల పరిశ్రమ రాజమహేంద్రవరం లో 1932లో కోసూరి వెంకట రత్నం ,వారి సోదరులు స్థాపించారు. ఇప్పటికీ నా పిల్లలిద్దరికి ఈ పెన్ పరిచయం చేసే అదృష్టం దక్కింది.అందుకే ఓ 2 పెన్నులు కొన్నా ఇవాళ. #Ratnampens #Rajahmundry
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
14
36
262
@KalyaniMuktevi
Kalyani Sharma
3 years
మనం చీరలు locker లో జాగ్రత్త చేసుకునే రోజులొచ్చేసాయి
Tweet media one
31
19
262
@KalyaniMuktevi
Kalyani Sharma
4 years
శ్రీనివాస గోవిందా శ్రీ వెంకటేశ గోవిందా
Tweet media one
16
19
256
@KalyaniMuktevi
Kalyani Sharma
2 years
మీ జ్ఞాపకాలు మాతో పదిలం.శివార్పణం కాశీనాథుని విశ్వనాథ్ గారు 🙏
Tweet media one
Tweet media two
10
15
264