డాక్టర్.పెదపూడి విజయ్ కుమార్ Profile Banner
డాక్టర్.పెదపూడి విజయ్ కుమార్ Profile
డాక్టర్.పెదపూడి విజయ్ కుమార్

@pedapudi007

4,453
Followers
438
Following
362
Media
1,261
Statuses

#State General Secretary@ Janasena Party #Doctorate in Political Science from Hyderabad Central University. #Quester of Social and Political Change.

Ongole, India
Joined October 2011
Don't wanna be here? Send us removal request.
Pinned Tweet
@pedapudi007
డాక్టర్.పెదపూడి విజయ్ కుమార్
3 years
ఎలా తీర్చుకోవాలి సార్ ఈ రుణం? ఇంత బృహత్తరమైన బాధ్యతకు నన్ను ఎంపిక చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదములు. మీ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి అహర్నిశలూ శ్రమిస్తాను, పార్టీ అభివృద్ధికోసం త్రికరణశుద్ధిగా కష్టపడి పని చేస్తాను. @PawanKalyan sir @mnadendla sir @JanaSenaParty @Gowthampraj
60
620
2K
@pedapudi007
డాక్టర్.పెదపూడి విజయ్ కుమార్
2 years
"అధికారానికి దూరంగా ఉన్న కులాలను సాధికారతక వైపు నడిపించాలి" అన్న మీ సాహసోపేతమైన రాజకీయ నిర్ణయానికి ఉదాహరణగా ఉన్న అనేక మంది దళిత యువతీయువకుల్లో నేనూ ఒకడిని అయినందుకు గర్వంగా ఉంది సార్. @PawanKalyan సార్ మీ రుణం తీర్చుకోలేనిది.
7
503
3K
@pedapudi007
డాక్టర్.పెదపూడి విజయ్ కుమార్
2 years
@PawanKalyan sir... అధికారానికి దూరంగా ఉన్న కులాలను సాధికారత వైపు నడిపించాలి అని మీరు తీసుకున్న సాహసోపేత రాజకీయ నిర్ణయానికి సజీవ సాక్ష్యం నేను. నిరంతరం నన్ను ఇంతలా ప్రోత్సహిస్తున్న మీ రుణం ఎలా తీర్చుకోగలను...మీతో ఈ ప్రయాణంలో కడవరకు నిబద్దతతో నడవడం తప్ప. మీ నాయకత్వం వర్ధిల్లాలి.
Tweet media one
6
568
2K
@pedapudi007
డాక్టర్.పెదపూడి విజయ్ కుమార్
3 years
"హవాయి చెప్పులు వేసుకునే యువకులతో కూడా రాజకీయం చేయిస్తాను" అన్న మన అధినేత @PawanKalyan గారి సాహసోపేతమైన రాజకీయ నిర్ణయానికి సాక్ష్యాలైన అనేకమంది యువకుల్లో నేనూ ఒకడిని. గెలుపైనా ఓటమైనా, పడిపోయినా, నిలబడినా ప్రాణం పోయేవరకు పయనం మీ బాటలోనే. . @mnadendla sir. @Gowthampraj
5
650
2K
@pedapudi007
డాక్టర్.పెదపూడి విజయ్ కుమార్
3 years
జనసేన పార్టీ , కడపజిల్లా రాయవరం ఎంపీటీసీ అభ్యర్థి కిడ్నాప్ దృశ్యాలు @APPOLICE100
17
950
2K
@pedapudi007
డాక్టర్.పెదపూడి విజయ్ కుమార్
2 years
ఇదంతా కొద్��ి కొద్దిగా మీ రుణం తీర్చుకోవడంలో భాగంగా @PawanKalyan sir.
Tweet media one
1
444
2K
@pedapudi007
డాక్టర్.పెదపూడి విజయ్ కుమార్
2 years
It's allways pleasure working for our party @PawanKalyan sir.
Tweet media one
7
240
1K
@pedapudi007
డాక్టర్.పెదపూడి విజయ్ కుమార్
2 years
కోనసీమ అల్లర్లు వెనుక @YSRCParty మాస్టర్ ప్లాన్. అల్లర్లు సృష్టించి రాజకీయ లబ్ది పొందాలని దుర్మార్గమైన ప్రణాళిక వేశారు. కుంట్ర అంతా వైసీపీ చేస్తే , హామీ మంత్రి గారూ ఇంకా జనసేన జపం చేయడం ఆమె అవగాహనా రాహిత్యం. @PawanKalyan @mnadendla @DrSandeepJSP @DrGowthamRajP @JanaSenaParty
Tweet media one
17
376
1K
@pedapudi007
డాక్టర్.పెదపూడి విజయ్ కుమార్
2 years
బహుశా షర్మిల గారు రెండో పెళ్లి చేసుకుందని కోపమేమో @ysjagan గారికి, ఆస్తి లేదు, పదవి లేదు అని పక్క రాష్ట్రం నెట్టేహాడు. సమస్కారం ఎంత గోఫ్ఫదో....!
5
570
1K
@pedapudi007
డాక్టర్.పెదపూడి విజయ్ కుమార్
2 years
A protest rally in Parchuru Constituency condemning the brutal arrests and undemocratic rule of @ysjagan @PawanKalyan sir @mnadendla sir @NagaBabuOffl sir @DrGowthamRajP @JanaSenaParty
1
482
1K
@pedapudi007
డాక్టర్.పెదపూడి విజయ్ కుమార్
2 years
నేను వలస కూలీని.ప్రకాశం జిల్లాలో వలస కూలీల గురించి మాట్లాడిన ఏకైక నాయకుడు @PawanKalyan గారు. ఖచ్చితంగా ఈసారి ఆయనని ఎన్నుకుంటాం. ఒక సోదరి రెస్పాన్స్. @జనసేన పల్లె బాట - గొనసపూడి, పర్చూరు నియోజకవర్గం.
3
440
1K
@pedapudi007
డాక్టర్.పెదపూడి విజయ్ కుమార్
3 years
అనంతపురం జిల్లా అధ్యక్షులు శ్రీ వరుణ్ గారి నేతృత్వంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభకు బయలుదేరిన అనంతపురం జనసైనికులు. @PawanKalyan sir @mnadendla sir
0
264
1K
@pedapudi007
డాక్టర్.పెదపూడి విజయ్ కుమార్
2 years
ముందు రోజే రోడ్డు షో లు రద్దు అంటూ జీవో ఇచ్చి, ఆ మర్నాడే రాజమండ్రిలో ఎలా ఇలా రోడ్డు షో చేస్తారు @ysjagan సార్? జీవోలు ప్రతిపక్షాలకు మాత్రమేనా? @YSRCParty మీకు కాదా? Down with your Anarrchy!! @PawanKalyan sir @mnadendla sir @NagaBabuOffl sir
Tweet media one
14
572
1K
@pedapudi007
డాక్టర్.పెదపూడి విజయ్ కుమార్
5 months
గౌరవ శ్రీ @PawanKalyan సార్, గత ఆరు సంవత్సరాలు మీతో కలిసి చేసినా, చేస్తున్న ఈ ప్రయాణంలో... రాష్ట్ర భవిష్యత్ కోసం మీరు పడుతున్న శ్రమ, తపన మా లాంటి వారికి నిత్యం నూతన ఉత్తేజాన్ని కలిగిస్తూనే ఉంటుంది. రాష్ట్ర భవిష్యత్ కోసం మీరు చేస్తున్న ఈ యజ్ఞం విజయవంతం కావాలి. All the best Sir.
2
229
1K
@pedapudi007
డాక్టర్.పెదపూడి విజయ్ కుమార్
3 years
ఇది మనందరి బాధ్యత.
Tweet media one
7
218
917
@pedapudi007
డాక్టర్.పెదపూడి విజయ్ కుమార్
2 years
భయం వద్దు. రాబోయేది మంచి కాలం. రాక్షసులు సింహాసనం వీడే సమయం దగ్గరపడింది. "సింహాసన్ ఖాళీ కరో....జనతా ఆ రహీ హై." ఎంత గొప్ప భరోసా @PawanKalyan సార్. గర్వపడుతున్నాం సార్... మాకు మీ నాయకత్వం దొరికినందుకు. జై జనసేన....మీ నాయకత్వం కలకాలం వర్ధిల్లాలి.
Tweet media one
5
194
914
@pedapudi007
డాక్టర్.పెదపూడి విజయ్ కుమార్
3 years
జనసేన అధినేత @PawanKalyan గారు పొలిటికల్ టూరిస్ట్ అయితే మీ ముఖ్యమంత్రి @ysjagan జైలు టూరిస్టా? కోర్టు టూరిస్టా? గుడివాడ అమర్నాథ్? పవన్ కళ్యాణ్ గారి పేరు ఎత్తకపోతే పైసాకి కూడా పనికి రాని మీరు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే ఎలా?
10
247
910
@pedapudi007
డాక్టర్.పెదపూడి విజయ్ కుమార్
3 years
కడప జిల్లా ,కమలాపురం నుంచి రిమ్స్ హాస్పిటల్ కు వెళ్లే రహదారి ఇది.. నిరంతరం ఆంబులెన్స్ వెళ్లే వంతెన కాంక్రీట్ లేచిపోయి, ఊచలు తేలి ఉన్నా మఱమ్మత్తులకు నోచుకోలేదు. ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో వంతెన పరిస్థితి. #JSPForAP_Roads @mnadendla @JanaSenaParty
Tweet media one
4
505
916
@pedapudi007
డాక్టర్.పెదపూడి విజయ్ కుమార్
2 years
తన గ్రామంలో వైసీపీ అక్రమాలు ప్రశ్నించాడని కక్షకట్టి దళితుడైన వెంకటరమణయ్య ను దారుణంగా హత్య చేశారు @YSRCParty నాయకులు. @ysjagan గారూ కనీసం ఇప్పుడైనా స్పందిస్తారా ? లేదా? మీ నాయకుల దౌర్జన్యాలకు దళితులు ఇలా బలైపోవాల్సిందేనా? @PawanKalyan sir @mnadendla sir. @prakasam_police
Tweet media one
8
479
838
@pedapudi007
డాక్టర్.పెదపూడి విజయ్ కుమార్
3 years
జోహార్ వంగవీటి మోహనరంగా గారు.
Tweet media one
2
72
808
@pedapudi007
డాక్టర్.పెదపూడి విజయ్ కుమార్
2 years
ఉమ్మడి ప్రకాశం జిల్లా, యద్దనపూడి మండలం యనమదల ప్రధాన రహదారి. ఈరోజు 15వ తేదీ ముఖ్యమంత్రి గారూ. #GoodMorningCMSir
4
547
799
@pedapudi007
డాక్టర్.పెదపూడి విజయ్ కుమార్
3 years
What a wonderful leader he is! Enlightened by the ideas of sri Pawan kalyan Garu about the future of AP and it's people. Had a brainstorming discussion with boss about party and it's future. You are always awesome sir.
Tweet media one
4
256
803
@pedapudi007
డాక్టర్.పెదపూడి విజయ్ కుమార్
2 years
వడ్డీ వ్యాపారం చేస్తున్న CBI దత్తపుత్రుడు alias @ysjagan
Tweet media one
0
399
784
@pedapudi007
డాక్టర్.పెదపూడి విజయ్ కుమార్
2 years
అది కాదు @JogiRameshYSRCP గారూ... గృహనిర్మాణ శాఖా మంత్రి కదా మీరు? మీ శాఖ హీకాల్సినది ఎంతవరకు హీకారో చర్చకు వస్తారా? తమరికి తెలుసో లేదో....! 12,98,684 ఇల్లు సాంక్షన్ చేశామని డబ్బాలు కొడుతూ.... మీరు కంప్లీట్ చేసినవి కేవలం 96,077 (ఇది ప్రభుత్వ లెక్కల ప్రకారమే)!
6
391
795
@pedapudi007
డాక్టర్.పెదపూడి విజయ్ కుమార్
2 years
తత్వం బోధపడిన వేళ విడుదలైన చీకటి జీవో! రోడ్లపై దండం పెట్టుకుంటూ తిరిగితే నాలాంటి అవినీతిపరుడ్నే ముఖ్యమంత్రిని చేశారు ఈ పిచ్చి జనాలు, ఇక @PawanKalyan గారిలాంటి స్వచ్ఛమైన నాయకుడు ప్రజలతో మమేకమై యాత్ర చేస్తే మనకి ఇక శంకరగిరి మాన్యాలే అని ఈ జీవో తెచ్చేహాడు @ysjagan !
6
330
789
@pedapudi007
డాక్టర్.పెదపూడి విజయ్ కుమార్
3 years
ఏమ్ వాయ్ @perni_nani అసలు విమానాశ్రయంలోకి కోడి కత్తితో మనిషి ఎలా వెళ్ళాడు? అంత సెక్యురిటి ఉండగా అంత దగ్గరగా ఎలా వెళ్ళాడు? సరే వెళ్ళాడు పో, చేతి మీదే ఎలా గుచ్చాడు? ఈ స్క్రిప్ట్ రాసిందెవరు? దర్శకత్వం ఎవరిది?
7
305
780
@pedapudi007
డాక్టర్.పెదపూడి విజయ్ కుమార్
2 years
పర్చూరు నియోజకవర్గం, కేశవరప్పాడు గ్రామానికి చెందిన కౌలు రైతు దంపతులు, సుబ్బారావు గారు (79), శేషమ్మ అప్పుల(60) బాధ తాళలేక, ఉన్న రెండెకరాల పొలం అమ్మినా అప్పులు తీరకపోవడంతో ఆత్మహత్య చేసుకుని తనువు చాలించారు. రైతులు ఈ విధంగా నిష్క్రమించడం బాధాకరం. ప్రభుత్వమా నువ్వెక్కడ? @PawanKalyan
Tweet media one
47
372
753
@pedapudi007
డాక్టర్.పెదపూడి విజయ్ కుమార్
2 years
కోనసీమ అల్లర్లు వైసీపీ మాస్టర్ ప్లాన్ లో భాగమే. @YSRCParty పై వస్తున్న వ్యతిరేకత దారి మళ్లించడానికి ఈ కుల చిచ్చు. @ysjagan దగాకోరు రాజకీయాలకు ఇది పరాకాష్ట తన నీచ రాజకీయాలకు కోనసీమ ను ప్రయోగశాల గా ఎంచుకున్నారు. @PawanKalyan @mnadendla @DrGowthamRajP
2
386
720
@pedapudi007
డాక్టర్.పెదపూడి విజయ్ కుమార్
3 years
Thank you @PawanKalyan Sir
0
239
707
@pedapudi007
డాక్టర్.పెదపూడి విజయ్ కుమార్
2 years
అనిల్ బోరుగడ్డ అనే వాడు @ysjagan గారు ప్రయోగిస్తున్న మరో అస్త్రమే. కులాల మధ్య చిచ్చు పెట్టే మరో కుట్రతో అనిల్ లాంటి వారిని పెంచి పోషిస్తున్నాడు ముఖ్యమంత్రి. ఇతను ఒక మేల్ శ్రీరెడ్డి అంతే. మరిన్ని వివరాలు త్వరలో.....
3
262
700
@pedapudi007
డాక్టర్.పెదపూడి విజయ్ కుమార్
2 years
డియర్ @gudivadaamar గారూ, ఎందుకిలా జరిగింది? @YSRCParty @ysjagan సమాధానం చెప్పాలిగా? @PawanKalyan @mnadendla @JanaSenaParty @DrSandeepJSP @DrGowthamRajP
Tweet media one
Tweet media two
11
382
702
@pedapudi007
డాక్టర్.పెదపూడి విజయ్ కుమార్
2 years
What amarjee is this all true? @gudivadaamar
Tweet media one
7
328
703
@pedapudi007
డాక్టర్.పెదపూడి విజయ్ కుమార్
2 years
ఇంకో ఇరవై రోజుల్లో కడప ఉక్కు పరిశ్రమ పూర్తవబోతోంది.... చిటికెలు!! 25 వేల మందికి ఉపాధి దొరకబోతోంది!!! మళ్లీ చిటికెలు!!!! @YSRCParty ????? @PawanKalyan @mnadendla @DrSandeepJSP @DrGowthamRajP @Sivadath27 @NThathamsetty
Tweet media one
11
291
692
@pedapudi007
డాక్టర్.పెదపూడి విజయ్ కుమార్
3 years
ఏది గణతంత్ర దినోత్సవమో, ఏది స్వాతంత్ర్య దినోత్సవమో కూడా తెలియదా
Tweet media one
23
169
691
@pedapudi007
డాక్టర్.పెదపూడి విజయ్ కుమార్
2 years
అది కాదు సుబ్బారావ్., మా అన్న 16 నెలలు చంచల్ గూడ జైల్లో ఉన్నాడు కాబట్టి దానికి"వైయస్ జగన్మోహన్ రెడ్డి చంచల్ గూడ సెంట్రల్ జైలు-6093"అని పేరు పెట్టాలని కూడా ఓ బిల్లు ప్రవేశపెడతారేమో? మా సుబ్బారావ్: ఏమో రా నాయనా పెట్టినా పెట్టొచ్చు! @PawanKalyan @mnadendla @DrGowthamRajP
9
237
670
@pedapudi007
డాక్టర్.పెదపూడి విజయ్ కుమార్
8 months
సంయమనం పాటించండి... అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారిని నమ్మండి..భవిష్యత్ బాగుంటుంది. జై జనసేన
86
137
663
@pedapudi007
డాక్టర్.పెదపూడి విజయ్ కుమార్
2 years
పురిటి బిడ్డను బలితీసుకున్న కరెంటు కోతలు- వైద్యుల నిర్లక్ష్యం. ఎంత బతిమాలినా ఏసీ కారు దిగని డాక్టర్- కరెంటు లేదంటూ సాకు. ప్రకాశం జిల్లా , యర్రగొండపాలెం ప్రభుత్వ ఆసుపత్రిలో పసి కందు మృతి. @PawanKalyan sir @mnadendla sir @DrGowthamRajP @VidadalaRajini
31
504
649
@pedapudi007
డాక్టర్.పెదపూడి విజయ్ కుమార్
3 years
Thank you very much @mnadendla sir for your trust and confidence on me. I will strive till my last breath to fulfill the mission. Thank you so much sir.
7
185
657
@pedapudi007
డాక్టర్.పెదపూడి విజయ్ కుమార్
2 years
మొత్తానికి "మధ్యపాన నిషేధం" దగ్గర మొదలై, అనేక సార్లు మడమలు త్రిప్పుతూ, "మధ్యపాన నియంత్రణ"గా పేరు మార్చుకుని, అధిక ధరలకు "ప్రభుత్వమే అమ్మి" మధ్యపాన నియంత్రణ చేస్తుందని నమ్మబలుకుతో..... చివరికి "ప్రైవేటుకు లీజు" దాకా చేరింది. ఇది మన @ysjagan గారి మధ్యపాన నిషేధం అనే బూటకపు హామీ కథ.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
5
392
647
@pedapudi007
డాక్టర్.పెదపూడి విజయ్ కుమార్
2 years
151 మంది శాసన సభ్యులు ఉన్న ఒక అధికార పార్టీనీ, దాని అరాచకపు గుంపుని, ఒక్క ఎమ్మెల్యే కూడా లేని ఒక వ్యక్తి, కేవలం ప్రజా బలం కలిగిన ఒక పార్టీ అధినేత గడగడ లాడించిన చరిత్రకు మనం అందరం సాక్ష్యాలం. గర్వించండి. జై జనసేన....వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం.
6
217
650
@pedapudi007
డాక్టర్.పెదపూడి విజయ్ కుమార్
3 years
151 సీట్లు ఇచ్చింది బాధ్యతగా పరిపాలించమని. ప్రజల ఆవేదనను మీరు వినరు, @PawanKalyan గారికి చెప్పుకుంటే కక్షసాధింపులు చేస్తారా?. పవన్ కళ్యాణ్ గారిని కలిసారని శివశ్రీ అనే మహిళని అన్యాయంగా వేధిస్తున్న @APPOLICE100 దయచేసి ప్రజల ఆవేదనని చెప్పుకునే హక్కుల్ని అణచివేయకండి.
2
271
634
@pedapudi007
డాక్టర్.పెదపూడి విజయ్ కుమార్
2 years
కోడి కత్తి దాడి, బాబాయ్ గుండె పోటు అలియాస్ గొడ్డలి వేటు, కోనసీమలో కులాల కుంపట్లు... ఇవన్నీ మీరు చేసి, చేయించుకుని ఇతర పార్టీలపై నెట్టిన ఘటనలలో మచ్చుకకు కొ���్ని. దమ్ముంటే వీటిపై సమగ్ర విచారణకు @ysjagan గారు చర్యలు తీసుకోవాలి. @PawanKalyan @mnadendla @DrGowthamRajP @tanetivanita
5
304
628
@pedapudi007
డాక్టర్.పెదపూడి విజయ్ కుమార్
3 years
మూడు వేల కిలోమీటర్లు పాద యాత్ర చేసిన బాటసారికీ, పాడైపోయిన రోడ్లు కనపడకపోవడమేమిటి చెప్మా? మాకు కావాల్సింది "ఓట్లే" కానీ , రోడ్లూ, గోతులూ, మరమ్మత్తులూ, ప్రజలూ,వారి బాధలో మా డిక్షనరీలోనే లేవంటారా? అలాగే కానివ్వండి! #JSPForAP_Roads
0
332
622
@pedapudi007
డాక్టర్.పెదపూడి విజయ్ కుమార్
2 years
ఓట్లు వేయించుకున్నన్నాళ్ళు వేయించుకున్నారు, మన ఓట్లతో అధికారం లోకి వచ్చారు. ఎప్పుడైతే జనసేన జెండా పెట్టుకున్నారో, తట్టుకోలేక పోయారు, బెదిరించారు,అక్రమ కేసులు పెట్టారు. అయినా ద్రోణాదుల జనసైనికులు భయపడలేదు. ఆత్మగౌరవం కోసం,జెండా కోసం బరిగీసి నిలబడ్డారు. @PawanKalyan @mnadendla
Tweet media one
2
146
621
@pedapudi007
డాక్టర్.పెదపూడి విజయ్ కుమార్
3 years
ఏపీలో దళితుల సంక్షేమం కోసం 26 వేల కోట్లు. - ఆ శాఖా మంత్రి. ఎక్కడ ఖర్చు చేశారు మంత్రి గారూ? గతంలో దళితుల సంక్షేమం కోసం ఉన్న 20 పైగా పథకాలకు మంగళం. కార్పొరేషన్ని మూడు ముక్కలు చేసి మూడు రూపాయలు కూడా కేటాయించలేదు. విదేశీ విద్యా పథకం లేదు. భూమి కొనుగోలు పథకం లేదు. ఉపకారవేతనాలు లేవు.
3
243
564
@pedapudi007
డాక్టర్.పెదపూడి విజయ్ కుమార్
3 years
32 మంది అమరుల త్యాగఫలితం విశాఖ ఉక్కు పరిశ్రమ. మర్చిపోదామా? @NandigamSuresh7 #Raise_Placards_ANDHRA_MP #SaveVizagSteelPlant
Tweet media one
0
183
568
@pedapudi007
డాక్టర్.పెదపూడి విజయ్ కుమార్
3 years
Spread the word.
Tweet media one
5
177
547
@pedapudi007
డాక్టర్.పెదపూడి విజయ్ కుమార్
3 years
జనసేన కౌలురైతు భరోసా యాత్రతో @YSRCParty వెన్నులో వణుకు. సాక్షి ఛానల్ ద్వారా @PawanKalyan గారి కౌలు రైతు భరోసా యాత్రపై దుష్ప్రచారం. @ysjagan గారూ మీరెన్ని నాటకాలు ఆడినా, @janasena ప్రజలను చైతన్యం చేస్తూనే ఉంటుంది. మీ ముసుగులు తొలగిపోతున్నాయి. ఇక శంకరగిరి మాన్యాలే.
2
113
538
@pedapudi007
డాక్టర్.పెదపూడి విజయ్ కుమార్
2 years
#GoodMorningCMSir పర్చూరు నియోజకవర్గం వంకాయలపాడు వద్ద గుంతలమయమైన ప్రధాన రహదారి . ఇక్కడ ప్రమాదాలు నిత్యకృత్యం.
0
343
517
@pedapudi007
డాక్టర్.పెదపూడి విజయ్ కుమార్
2 years
సమస్యలు పరిష్కరించమని అడిగితే బూతులు తిడుతూ ఎలా విరుచుకుపడుతున్నారో చూడండి. అసలే మంత్రి పదవి పోయి పుట్టెడు ఫ్రస్ట్రేషన్ తో ఉంటే నీకైనా ఎలా ప్రాణం అప్పిందయ్య అల నిలదీసి అడగడానికి? @PawanKalyan sir @mnadendla sir @DrGowthamRajP @reyazsk786
4
330
506
@pedapudi007
డాక్టర్.పెదపూడి విజయ్ కుమార్
1 year
నిన్నటి రోజున అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ @PawanKalyan గారి సమక్షంలో పార్టీలో చేరిన శ్రీ ఆమంచి సోములు గారు, బుల్లెట్ ధర్మారావు గారి మరియు ఇతర పెద్దలకు స్వాగతం. మీ రాక ముమ్మాటికీ పార్టీలో నూతనోత్తేజం నింపిందనేది వాస్తవం. మీ నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం కావాలి. శుభాకాంక్షలు.
3
137
500
@pedapudi007
డాక్టర్.పెదపూడి విజయ్ కుమార్
2 years
"As a representative of our party, you must maintain the highest standards in public life and work with dedication and loyalty." నా నియామక పత్రంలో పొందుపర్చిన ఈ మాటలు అధినేత @PawanKalyan గారి ఆశయాలకు అనుగుణంగా పనిచేసేలా నిత్యం ప్రేరేపిస్తూ ఉంటాయి. One year as GS @JanaSenaParty .
0
223
455
@pedapudi007
డాక్టర్.పెదపూడి విజయ్ కుమార్
3 years
3
219
454
@pedapudi007
డాక్టర్.పెదపూడి విజయ్ కుమార్
3 years
YSRCP MP లు, కనీసం ప్లేకార్డులు పట్టుకోండి,చాలు. —————————————— విశాఖ కార్పోరేషన్ ఎన్నికలలో ' వైసీపీ- స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ని ప్రాణ త్యాగాలు చేసైనా సరే అడ్డుకుంటాం అని చెప్పారు '. అంత త్యాగాలు అక్కర్లేదు, కనీసం ‘ప్లేకార్డులు పట్టుకోండి,చాలు.’ #Raise_Placards_YSRCP_MP
1
190
442
@pedapudi007
డాక్టర్.పెదపూడి విజయ్ కుమార్
3 years
ముందు అన్నమయ్య డ్యాం గేట్స్ ఎందుకు టైంకి ఎత్తలేదో సమాధానం చెప్పు, నీ చేతకాని తనానికి బలైన వందల మంది ప్రాణాలకి జవాబు చెప్పు. నోరేసుకుని ఏదిపడితే అది మాట్టాడ్డం కాదు.
1
94
435
@pedapudi007
డాక్టర్.పెదపూడి విజయ్ కుమార్
2 years
డియర్ @gudivadaamar గారికి, సార్ మళ్లీ మరిచిపోతారేమో, రేపే విశాఖలో మా పవన్ కళ్యాణ్ గారి "జనవాణి- జనసేన భరోసా".
2
156
439
@pedapudi007
డాక్టర్.పెదపూడి విజయ్ కుమార్
2 years
జాగ్రత్త.
Tweet media one
1
91
431
@pedapudi007
డాక్టర్.పెదపూడి విజయ్ కుమార్
3 years
సామాన్యుడు ఇళ్లు కట్టుకోడానికి అత్యవసరమైన ఇసుక రేటు అమాంతం అందనంత పెంచేసి, చీప్ లిక్కర్ ధరని నాలుగు రెట్లు పెంచి, నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోలు ధరలు అందనంత పెరిగి పేదవాడి నడ్డి విరిగి అల్లాడుతుంటే ఏమీ పట్టకుండా ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వం అని సిగ్గులేకుండా ఎలా చెప్పగలుగుతున్నావ్
1
183
433
@pedapudi007
డాక్టర్.పెదపూడి విజయ్ కుమార్
3 years
బడికెళ్లే పిల్లలు కూడా మీ బెల్టులు, బట్టలూ, అమ్మ ఒడులూ మాకొద్దు ....సరైన పాలన కావాలని రోడ్డెక్కారు. ఇక చాలు .అదనేది ఉంటే ఇక సర్దేయండి దుకాణం. "గుర్రం ఎక్కడం మాత్రమే తెలిస్తే చాలదు....కళ్లెం పట్టడం, స్వారీ చేయడం కూడా తెలియాలి".
2
111
426
@pedapudi007
డాక్టర్.పెదపూడి విజయ్ కుమార్
3 years
"నిమ్న జాతుల కన్నీటి నీరదములు పిడుగులై దేశమును గాల్చి వేయుననుచు రాట్నమును దుడ్డుగఱ్ఱ కరానబూని దెసలదొతెంచే గుజరాతు ముసలిసెట్టి" గాంధీ జయంతి శుభాకాంక్షలు. @Gowthampraj , @DrSandeepJSP . @JanaSenaParty
0
98
401
@pedapudi007
డాక్టర్.పెదపూడి విజయ్ కుమార్
9 months
వైఎస్ షర్మిల గారి గురించి, ఆమె రాజకీయాలా గురించి పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు లేదా పార్టీ PAC చైర్మన్ శ్రీ @mnadendla గారూ వ్యాఖ్యానించేవరకు జనసైనికులు, నాయకులు కాస్త సంయమనం పాటిస్తే మంచిది. ఎన్నికల సమయం సోషల్ మీడియాను బాధ్యతగా ఉపయోగించమని మనవి.
2
133
396
@pedapudi007
డాక్టర్.పెదపూడి విజయ్ కుమార్
2 years
Mr. Amarnaad.... మీ @YSRCParty పాలనలో మోసపోయిన.... నిరుద్యోగుల కోసం గళమెత్తిన "యువ జనసేన" మాది.... దళిత బహుజనులకు అందాల్సిన సంక్షేమ పథకాలను ఆపేసి వారిని దగా చేసినప్పుడు వారికోసం గళమెత్తిన బహు"జన సేన" మాది @PawanKalyan @mnadendla @JanaSenaParty @DrGowthamRajP
1
181
394
@pedapudi007
డాక్టర్.పెదపూడి విజయ్ కుమార్
3 years
శ్రీ దామోదరం సంజీవయ్య గారిని చరిత్రకే పరిమితం చేయాలని, వర్తమానానికి ఆయనని పరిచయం చేయకుండా , పాలకపక్షాలు విస్మరించాయి. ఆయన విలక్షణమైన రాజకీయ జీవితాన్నీ ,ఆయన ఘనతనూ, రాష్ట్ర ప్రజలకు ఆయన చేసిన సేవలనూ వర్తమానానికీ, భవిష్యత్తుకూ తెలిసేలా చేయ సంకల్పించిన శ్రీ @PawanKalyan గారు.
Tweet media one
0
101
377
@pedapudi007
డాక్టర్.పెదపూడి విజయ్ కుమార్
3 years
గాజువాక వెళ్ళొద్దాం రండి.
Tweet media one
1
87
375
@pedapudi007
డాక్టర్.పెదపూడి విజయ్ కుమార్
10 months
మాన్యశ్రీ @PawanKalyan గారు గత పదేళ్లుగా చూపించిన ఓర్పు, సహనం వారిని రాజకీయంగా ఉన్నతంగా నిలబెట్టాయి. వారి ఉసు లేని రాష్ట్ర రాజకీయాల్ని ఊహించలేం. ఆయన రాజకీయ వ్యక్తిత్వం మా లాంటి యువకులకు గొప్ప స్ఫూర్తి. జయహో నాయకా...మీ నాయకత్వం వర్ధిల్లాలి.
0
82
374
@pedapudi007
డాక్టర్.పెదపూడి విజయ్ కుమార్
2 years
పంచాయితీ రాజ్ లో అర్హులైన SC,ST ఇంజనీర్లు అందుబాటులో ఉన్నా, పదవీ విరమణ చేసిన బి.సుబ్బారెడ్డినే కీలకమైన ఇ-ఇన్-సీ గా నియమించడం వెనుక ఆంతర్యమేమిటి @ysjagan రెడ్డి గారూ? అర్హత ఉన్నా అణగారిన వర్గాలు ఉన్నత పదవులకు అర్హులు కారా? ఇదేనా మీ సామాజిక న్యాయం? @PawanKalyan sir @mnadendla sir
2
115
366
@pedapudi007
డాక్టర్.పెదపూడి విజయ్ కుమార్
3 years
త్వరలో "జగనన్న వొత్తి" పథకం ప్రారంభించే యోచనలో ప్రభుత్వం..విశ్వసనీయవర్గాల భోగట్టా.! పథకం క్రింద ప్రతీ కుటుంబానికి ఒక కిట్ ఇవ్వనున్న ప్రభుత్వం. 1. రెండు కొవ్వొత్తుల ప్యాకెట్లు 2. ఒక అగ్గిపెట్టే 3. ఇంట్లో చదువుకునే పిల్లలుంటే మరో కొవ్వొత్తుల ప్యాకెట్ అదనం.
7
107
365
@pedapudi007
డాక్టర్.పెదపూడి విజయ్ కుమార్
3 years
వందల కోట్ల రూపాయల విలువైన గంజాయిని తగలబెట్టడమే గౌతమ్ సవాంగ్ బదిలీకి కారణమా?
5
88
359
@pedapudi007
డాక్టర్.పెదపూడి విజయ్ కుమార్
3 years
6 లక్షల కోట్ల అప్పు, డ్రగ్స్, గంజాయి ఆరోపణలు, హెటేరో నోట్ల కట్టలు, ప్రజా వ్యతిరేకత, అసమర్ధ పరిపాలన, చేతకానితనం.....వగైరా ఒక్క బోసిడికే, ఆ తదనంతర ఏడుపులతో పక్కదారి.
2
136
363
@pedapudi007
డాక్టర్.పెదపూడి విజయ్ కుమార్
3 years
"సురక్షితంగా లేని ప్రాంతాలకు మహిళలు వెళ్లకూడదు. రాష్ట్రమంతా సీసీ కెమెరాలు పెట్టలేం." - హోంమంత్రి సుచరిత. ఇక మీ సావు మీరు సావండి. ప్రభుత్వం రక్షణ కల్పించలేదు. హోంమంత్రి గారూ... ఆ సురక్షితం గాని ప్రదేశాల జాబితాతో ఏదైనా కొత్త "యాప్" చేసి వదలండి.
5
155
364
@pedapudi007
డాక్టర్.పెదపూడి విజయ్ కుమార్
2 years
ఇటీవల అనారోగ్య కారణాల రీత్యా ఆపరేషన్ చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న @JanaSenaParty యలమంచిలి ఇంచార్జీ, పెద్దలు శ్రీ @vijaysundarapu గారిని వారి గృహంలో కలిసి పరామర్శించడం జరిగింది. ఆరోగ్యం సరిగా లేకపోయినా, విశాఖ పోరాటంలో వెనుదిరగకుండా పోరాడిన ఆయన నాయకత్వం స్ఫూర్తిదాయకం.
Tweet media one
1
71
360
@pedapudi007
డాక్టర్.పెదపూడి విజయ్ కుమార్
3 years
Congratulations to all Prakasam District Committee Members.
Tweet media one
3
108
358
@pedapudi007
డాక్టర్.పెదపూడి విజయ్ కుమార్
2 years
రాబోయే ఎన్నికల్లో అన్న ప్రధాన మంత్రి అభ్యర్థిట! అందుకే కోటా ఏపీదే అయినా, ప్రాంతాలకు (రాష్ట్రాలకు) అతీతంగా రాజ్య సభకు ఎంపిక చేస్తున్నాడట. @YSRCParty నాయకులు బహిరంగంగానే చెవులు కొరుక్కుంటున్నారు.
8
76
356
@pedapudi007
డాక్టర్.పెదపూడి విజయ్ కుమార్
3 years
Tweet media one
1
72
352
@pedapudi007
డాక్టర్.పెదపూడి విజయ్ కుమార్
2 years
హార్దిక జన్మదిన శుభాకాంక్షలు @PawanKalyan సార్ మీరు ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలి, నిరంతరం మమ్మల్ని చైతన్యం చేస్తూనే ఉండాలి. మీకు అష్టైశ్వర్యాలు, ఆయు:రారోగ్యాలు కలగాలి. మీ నాయకత్వం మాకు నిత్యం మార్పు కోసం, మంచి సమాజ నిర్మాణం కోసం ప్రెరేపితుల్ని చేస్తూ ఉండాలి.
2
102
354
@pedapudi007
డాక్టర్.పెదపూడి విజయ్ కుమార్
2 years
అధ్యక్షులు వారి సూచన మేరకు, బహిరంగ సభ నిర్వహణా ఖర్చులు తగ్గించడం కోసం పార్టీ లక్ష కుర్చీలు సమకూర్చుకున్నది. అవి కొనడానికి పెట్టిన ప్రతీ రూపాయీ మన అద్యక్షులవారి కష్టార్జితం. మచిలీపట్నం సభలో వందలాదిగా కుర్చీలు విరిగిపోయాయి. దయచేసి గమనించండి, మరొక్కసారి ఇలా జరగకూడదు.🙏🙏🙏🙏🙏🙏
1
111
342
@pedapudi007
డాక్టర్.పెదపూడి విజయ్ కుమార్
2 years
పర్చూరు నియోజకవర్గం, యద్దనపూడి మండలం, కటారివారిపాలెం జగనన్న కాలనీ పరిస్థితి 74 మంది పేదలకు గృహాలు ఇచ్చామని చెప్పి, మోసం చేసిన వైనం. #JaganannaMosam
1
225
346
@pedapudi007
డాక్టర్.పెదపూడి విజయ్ కుమార్
2 years
ఉమ్మడి ప్రకాశం జిల్లా, పర్చూరు నియోజకవర్గం, కారంచేడు మండలం, స్వర్ణ గ్రామంలో వ్యవసాయం లో నష్టాల వల్ల అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు శ్రీ అమ్మిశెట్టీ శ్రీనివాసరావు గారికి జనసేన పార్టీ తరుపున నివాళులు అర్పించడం జరిగింది. @PawanKalyan sir @mnadendla
Tweet media one
Tweet media two
1
73
345
@pedapudi007
డాక్టర్.పెదపూడి విజయ్ కుమార్
3 years
Thanks alot to Ambedkar Students'Association-AP
@JanaSenaParty
JanaSena Party
3 years
శ్రీ విజయ్ కుమార్ గారిని ప్రధాన కార్యదర్శిగా నియమించిన శ్రీ @PawanKalyan గారికి ధన్యవాదాలు
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
6
809
3K
3
81
337
@pedapudi007
డాక్టర్.పెదపూడి విజయ్ కుమార్
3 years
ఛలో చెరుకుపల్లి
Tweet media one
0
64
331
@pedapudi007
డాక్టర్.పెదపూడి విజయ్ కుమార్
8 months
Come what may..... I stand with you @PawanKalyan sir.
Tweet media one
2
88
336
@pedapudi007
డాక్టర్.పెదపూడి విజయ్ కుమార్
3 years
కడప జిల్లా, రాజంపేట నియోజకవర్గ, రాయవరం ఎంపీటీసీ అభ్యర్థి షేక్ బర్కతుల్లాను పోలీసుల సహాయంతో దాడి చేసి కిడ్నాప్ చేసిన @YSRCParty శ్రేణులు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి ముకురం ఛాన్ గారు, జనసైనికులపై కూడా దాడికి తెగబడ్డ వైసీపీ శ్రేణులు. పోలీసు స్టేషన్లోనే జనసేన అభ్యర్థి. @mnadendla sir
Tweet media one
9
199
331
@pedapudi007
డాక్టర్.పెదపూడి విజయ్ కుమార్
3 years
ఇదుగో మాష్టారూ..... ఈ సారి ఆ తిట్టుకునేదేదో తెలుగులోనే తిట్టుకోండి.ఇలా అర్థాలు వెతుక్కునే పని ఉండదు. తెలుగులో బోల్డు ఘాటైన తిట్లు ఉంటే మీకేం పోయే కాలం .!పరాయి భాష వైపు చూస్తారు? ఇలా అయితే తెలుగు భాష ఎలా ఉద్ధరించబడుతుంది. మాతృభాష మీద కొంచెం ప్రేమ ఉండాలండీ....
6
82
328
@pedapudi007
డాక్టర్.పెదపూడి విజయ్ కుమార్
3 years
జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారి పర్యాటనను విజయవంతం చేయండి
1
95
325
@pedapudi007
డాక్టర్.పెదపూడి విజయ్ కుమార్
2 years
కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన 2500 కోట్ల హడ్కో నిధులు ఏమయ్యాయి.? పైసా ఖర్చు పెట్టలేదూ, ఖజానాలో నిధులూ లేవూ!
0
71
314
@pedapudi007
డాక్టర్.పెదపూడి విజయ్ కుమార్
3 years
గౌరవనీయులు శ్రీ @PawanKalyan సార్ ని చూసినప్పుడల్లా, ఆయనతో మాట్లాడినప్పుడల్లా గుర్రం జాషువా గారు రాసిన ఈ క్రింది పద్యం గుర్తొస్తుంది... "కులమతాల గీసుకొన్న గీతలజొచ్చి పంజరాన కట్టువడను నేను నిఖిల లోకమెట్లు నిర్ణయించిన నాకు తిరుగులేదు విశ్వనరుడను నేను" (నేడు గుఱ్ఱం జాషువా వర్ధంతి)
2
104
306
@pedapudi007
డాక్టర్.పెదపూడి విజయ్ కుమార్
2 years
యంపీగా ఓడిపోవడం దగ్గర నుంచి, కూతురుతో వేరే రాష్ట్రం వలస వెళ్ళడం, ఇప్పుడు పూర్తిగా పార్టీకి రాజీనామా చేయించడం , ఈ దారుణాలు చూసి వేరే పార్టీ వాళ్ళకి మాకే గుండె తరుక్కుపోతుంటే, ఇక రాజశేఖర్ రెడ్డిని ప్రేమించే @YSRCParty అభిమానుల పరిస్థితి ఏంటో?
1
91
308
@pedapudi007
డాక్టర్.పెదపూడి విజయ్ కుమార్
3 years
Tweet media one
1
159
296
@pedapudi007
డాక్టర్.పెదపూడి విజయ్ కుమార్
2 years
అధికార మదంతో కళ్ళు నెత్తికెక్కి, పవన్ కళ్యాణ్ గారికి పెరుగుతున్న ఆదరణ తట్టుకోలేక కుల ఉన్మాదుల గుంపుతో చేరి కారుకూతలు కూస్తు జనసేన పై కుల ముద్ర వేస్తున్నావ్....తస్మాత్ జాగ్రత్త.
2
139
302
@pedapudi007
డాక్టర్.పెదపూడి విజయ్ కుమార్
2 years
పోలీసు ఉద్యోగాల పేరిట రాష్ట్ర యువతని దగా చేసిన @ysjagan రెడ్డి. ఏటా 6500 ఉద్యోగాలు అంటూ నాలుగేళ్ల పాటు మోసం. @PawanKalyan @mnadendla @JanaSenaParty @DrSandeepJSP @DrGowthamRajP @YSRCParty @SakshiHDTV @TV9Telugu @tv5newslive @abntelugutv
3
106
303
@pedapudi007
డాక్టర్.పెదపూడి విజయ్ కుమార్
3 years
Thank you @PawanKalyan Sir.
3
103
286
@pedapudi007
డాక్టర్.పెదపూడి విజయ్ కుమార్
2 years
భారత దేశ అత్యున్నత రాష్ట్రపతి పదవికి దళితులను, గిరిజనులను కూడా ఎన్నుకునే అవకాశం,ఆవశ్యకత అనివార్యత కల్పించిన భారత రాజ్యాంగానికి, దాని నిర్మాతలకు జోహార్లు. భారత 15 వ రాష్ట్రపతిగా హెర్ ఎక్సలెన్సీ ద్రౌపతి ముర్ము గారి ఎన్నిక రాజ్యాంగ విజయం.
0
65
284
@pedapudi007
డాక్టర్.పెదపూడి విజయ్ కుమార్
3 years
అర్ధరాత్రి కూల్చివేతలా...? "రాష్ట్రాన్ని అమావాస్య ఆవహించింది.... నియంతృత్వం వెర్రితలలు వేస్తోంది... అధికార వైసీపీ అధికారమదానికి అంతూ పొంతూ లేకుండా పోతోంది."
2
179
278
@pedapudi007
డాక్టర్.పెదపూడి విజయ్ కుమార్
3 years
"మాకు అస్సలు భయమే లేదు...ఎవరికీ భయపడం" -మంత్రి కొడాలి నాని. అందుకే ఇలా బరితెగించారు....కనీసం ప్రజల పట్ల, వారి అభిప్రాయాల పట్ల భయం, మర్యాద, గౌరవం ఉన్నట్టైతే రాష్ట్రాన్ని ఇలా అధోగతి పాలు పట్టించేవారు కాదు. ఇక శంకరగిరి మాన్యాలే.
1
106
275
@pedapudi007
డాక్టర్.పెదపూడి విజయ్ కుమార్
1 year
@PawanKalyan sir ,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
1
110
275
@pedapudi007
డాక్టర్.పెదపూడి విజయ్ కుమార్
2 years
బాపట్ల జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయ కృష్ణన్ గారిని కలిసి ద్రోణాదులలో జనసేన పై జరుగుతున్న దౌర్జన్యాలను ఆమెకు వివరించడం జరిగింది. అధికారం అద్దం పెట్టుకుని వైసీపీ చేస్తున్న అరాచకాలను ఆమె దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. @PawanKalyan sir @mnadendla sir @JanaSenaParty
Tweet media one
0
74
275
@pedapudi007
డాక్టర్.పెదపూడి విజయ్ కుమార్
3 years
జగన్ రెడ్డి గారి మరో "రెడ్డి" సలహాదారు ఇప్పుడు చెప్పండోయ్ నానీ గారూ.. ఎవరికి ఫ్రెండ్లీ మీ ప్రభుత్వం?
Tweet media one
0
135
269
@pedapudi007
డాక్టర్.పెదపూడి విజయ్ కుమార్
3 years
Congratulations to all Members of District Committee,Nellore.
Tweet media one
2
80
275
@pedapudi007
డాక్టర్.పెదపూడి విజయ్ కుమార్
2 years
గతేడాది సెప్టెంబర్ 7 న తమరు రెడీ చేసిన రోడ్డు మ్యాపు సార్ @ysjagan గారూ. ఆ వర్షాకాలం పోయి మళ్ళీ వర్షాకాలం వచ్చింది. ఇంతకీ రోడ్డు మ్యాపు విషయంలో కూడా మడమ తిప్పుడేగా?! #GoodMorningCMSir
Tweet media one
3
213
268
@pedapudi007
డాక్టర్.పెదపూడి విజయ్ కుమార్
6 months
పోయి(తి)న మహేష్.... ముందుగానే అన్నీ ప్లాన్ చేసుకునీ ఎంత డ్రామా ఆడావ్...? కత్తందుకో జానకీ....కొబ్బరిబోండాల కత్తందుకో!
5
75
271