Kalyan cult Profile Banner
Kalyan cult Profile
Kalyan cult

@kalyancult__143

1,172
Followers
239
Following
1,217
Media
28,592
Statuses

pawanKalyan Rishab pant Jr technician to engineer

bharath
Joined August 2019
Don't wanna be here? Send us removal request.
@kalyancult__143
Kalyan cult
3 years
అడ దాని వల్ల యుద్దాలు జరిగాయి అంటారు కానీ అదే ఆడ దాని వల్ల యుద్దాలు ఆగేలా కథా రాశాడు 🙏 #BheemlaNayak @PawanKalyan
Tweet media one
33
1K
9K
@kalyancult__143
Kalyan cult
3 years
This type of celebration one and only @PawanKalyan 🔥🥳🙏
13
826
4K
@kalyancult__143
Kalyan cult
4 months
అధికారం కోసం ఆశ పడలేదు నాయకుడి గెలుపు కోసం కృషి చేశారు🙏 టికెట్ ఇవ్వలేదు అని నిరాశ పడలేదు పార్టీ యే ప్రాణం అని నమ్మి ముందుకు సాగారు🙏 పార్టీ ని వీడలేదు పదవుల కన్న ప్రజా సేవే ముఖ్యమని నమ్మరు 🙏 ఇంత కన్నా గొప్ప నాయకుడు మా @JanaSenaParty కి దొరకరు అన్నయ్య 🙏 @DrSandeepJSP అన్నయ్య🙏
Tweet media one
2
121
1K
@kalyancult__143
Kalyan cult
5 years
ఇన్ని రోజులు ఆయనకు తోడుగా కడవరకు మేమే ఉంటాం అనుకున్న అన్నయ్యా కానీ నీలాంటి గొప్ప యోధుడు ఆయనతో ఉన్నందుకు గర్వంగా ఉంది అన్నయ్యా🙏🙏 @DrSandeepJSP ఆయనతో తోడుగా ఉండు అన్నయ్యా మా @PawanKalyan దేవుడు కి చూపించే భక్తి లో సగం నీకు చూపిస్తాను🙏🙏
Tweet media one
6
79
731
@kalyancult__143
Kalyan cult
4 years
*ఎన్ని అవకాశాలు జారిపోయినా మన కోసం మరో అవకాశం వస్తుంది దాని పేరే టుమారో(Tomorrow)* @DrSandeepJSP @PawanKalyan
Tweet media one
5
70
683
@kalyancult__143
Kalyan cult
5 years
సామాన్యులను కూడా నాయకులను చెయ్యగలిగే సత్తా ఉన్న వ్యక్తి @PawanKalyan గారు. - @DrSandeepJSP అన్నయ్య❣️
3
141
682
@kalyancult__143
Kalyan cult
4 years
ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం అదే 151 మంది నాయకుల మీద ఒక్కడు ఎదురు తిరిగితే దండయాత్ర ఇది @JanaSenaParty దండయాత్ర. @PawanKalyan @DrSandeepJSP @Teju_Kalyan
9
87
675
@kalyancult__143
Kalyan cult
5 years
చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే ఎవరైనా లవర్ తో బిజీగా ఉంటారు కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం పొలిటికల్ పొస్టులతో బిజీగా ఉంటారు😍 @PawanKalyan
13
128
606
@kalyancult__143
Kalyan cult
4 years
తెలంగాణ లో ఎంట్రా జనసేన పార్టీ ఇలా దూసుకుపోతుంది🔥🔥😎 దీనమ్మ GHMC ఎలక్షన్స్🔥 ఒక రేంజ్ లో ఉంటాయి అనిపిస్తుంది.. @PawanKalyan @JanaSenaParty @JSPTelangana @Teju_Kalyan
Tweet media one
17
86
619
@kalyancult__143
Kalyan cult
4 years
నా వంతు నా యూట్యూబ్ ఛానెల్ ద్వారా నా జనసేనకు సాయం చేస్తాను ✊ నేనే జనసేనకు ఛానెల్ నీ subscribe my channel ✊ #RIPTeluguMedia
5
104
620
@kalyancult__143
Kalyan cult
4 years
జోష్ ఎది ఉపు ఎది అమ్మ🤘🔥 మనం కొట్టే దెబ్బకు వాళ్ళకి చమటలు పుట్టాలి #8YrsOfGabbarSinghHysteria
1
971
573
@kalyancult__143
Kalyan cult
3 months
జనసేన పార్టీలో నాకు నచ్చే నాయకుడు 💥🫡 @DrSandeepJSP annayya hope likey edit annayya 😍😌
3
56
599
@kalyancult__143
Kalyan cult
5 years
అడుగు అడుగులో ఆయన కష్టార్జితం  ప్రతీ ఎదుగుదలలో ఎన్నో అవాంతరాలు కృంగిపోని ఆత్మస్థైర్యం తో అందుకున్న విజయాలు ✊✊ నలుగురిలో చూపించే నిరాడంబరం సాయమడిగితే వెనుకాడని మనస్తత్వం ఎందుకు అంత గొప్పగా కనపడతాడంటే అంతలా దీక్షగా పనిచేసే కృషీవలుడు😍 @PawanKalyan 😍🔥 @DrSandeepJSP 😍🔥
Tweet media one
1
42
522
@kalyancult__143
Kalyan cult
2 years
ఒక్కొక్కరికి వాళ్ళ నియోజకవర్గం లోనే క్రేజ్ ఉంటుంది.. మీకు మాత్రం శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా జనసేన పార్టీలో పని చేసే ప్రతి జనసైనికుడు మా @DrSandeepJSP అన్నయ్యా రా అంటూ గర్వంగా చెప్పుకొనే క్రేజ్ ను సొంతం చేసుకున్నావ్ ❤️ Happy Birthday ANNAYYA 🥳🥳😍
Tweet media one
3
67
508
@kalyancult__143
Kalyan cult
4 years
మీరు పెళ్ళాలు అంటున్నారు ఆయన పెదా వాడి ఆకలి తీర్చండి అంటున్నాడు. మీరు దత్త పుత్రుడు అంటున్నారు ఆయన కార్మిక పుత్రులు కి బువ్వ పెట్టమన్నాడు. మీరు ప్యాకేజీ అంటున్నారు ఆయన kg బియ్యం ఇవ్వమన్నాడు.మీరు కాపు అంటున్నారు ఆయన నేను కాపు కాదు ప్రజల కాపలా ధారుణి అంటున్నారు.. @Teju_Kalyan
Tweet media one
3
81
493
@kalyancult__143
Kalyan cult
4 years
వెన్ను చూపని విరులం🔥😎 @PawanKalyan @JanaSenaParty @Teju_Kalyan
Tweet media one
0
86
450
@kalyancult__143
Kalyan cult
4 years
నువ్వూ అనుకుంటే నెలకి 5 లక్షల జీతం తీసుకొనే వాడివి అన్నయ్య కానీ ప్రజల కోసం ఇన్ని బాధలు పడుతూ నిలబడ్డావ్ చూడు 🙏 అప్పుడే నా రెండు చేతులు కలసి నికు దండం పెట్టేసాయి 🙇 @DrSandeepJSP
Tweet media one
1
115
444
@kalyancult__143
Kalyan cult
4 years
1Tweet from janasenani @PawanKalyan & The result is here🔥🤙
0
84
431
@kalyancult__143
Kalyan cult
5 years
జీవితానికి ఎన్నో మెట్లు ,మెట్టు మెట్టు పై ఎన్నో ముళ్ళు ,ఈ ముళ్ళ బాటను దాటాలంటే ధైర్యపు చెప్పులు వాడలంతే !ఇలా ధైర్యంగా ఒక్కో అడుగు వే��్తూ పోతే విజయం నీదే. @DrSandeepJSP అన్నయ్య❣️
Tweet media one
2
38
395
@kalyancult__143
Kalyan cult
4 years
మా #నాయకుడు కి ఎదుటి వారి కష్టాలను తీర్చడమే తెలుసు🙏 @PawanKalyan @Teju_Kalyan
Tweet media one
11
108
373
@kalyancult__143
Kalyan cult
4 years
అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు లాఠీలతో, తూటాలతో ఉద్యమాన్ని ఆపలేరు... 💥🙏✊ @DrSandeepJSP @PawanKalyan
Tweet media one
2
71
384
@kalyancult__143
Kalyan cult
3 years
తిట్టినోడు వైసీపీ నటించినోడు చంద్ర బాబు... పక్కకు పోయినవి డ్రగ్స్, గంజాయి, అప్పులు, ఎయిడెడ్ స్కూల్స్, కాలేజీలు, వరదల విషయాలు 🤗 #60 :40 రాజకీయాలు @PawanKalyan @keerthiJSP @Teju_Kalyan
1
124
381
@kalyancult__143
Kalyan cult
4 years
@DrSandeepJSP fire word
Tweet media one
1
72
347
@kalyancult__143
Kalyan cult
4 years
అతని ఆశయాలు ఇతనికి ఆచరణ,అతని మాట ఇతనికి వేద వాక్కు, అతని మాట ఇతనికి రామ బాణంలాంటిది...మాలాంటి జనసైనికులకు ఇతను ఒక ఆదర్శం.. కులలాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా కష్టం ఎక్కడ ఉంటే అక్కడ నేను ఉన్న అంటూ ముందుకు వచ్చే మా యువ నాయకుడు @DrSandeepJSP అన్నయ్యా🔥🙏 @PawanKalyan @JanaSenaParty
Tweet media one
2
28
325
@kalyancult__143
Kalyan cult
5 years
మాట తప్పని మడమ తిప్పని నాయకుడివి నువ్వే అన్న🙏 @PawanKalyan సింహం వల్లే గర్జించే ధైర్యం నిదన్న... ఎవ్వరు కాదన్న మా నేతవి నువ్వు అన్న మా గుండెల్లో కొలువున్న మా దేవుడు నువన్న పేదల పెన్నిధి నువ్వే అన్న మీ వెంటే మేము ఉంటాం అన్న🙏😍💪 @PawanKalyan @DrSandeepJSP
Tweet media one
2
43
321
@kalyancult__143
Kalyan cult
4 years
ఒక నిజమైన నాయకుడునీ చూసి చేతకాని యదవలు చేసే బెదిరింపులుకు బయపడే రోజులు పోయాయీ... జై జనసేన... జై జై జనసేన #IStandWithyouannayya ఎవడికి భయపడాల్సిన అవసరంలేదు 🔥🔥 @DrSandeepJSP ❤️❤️
Tweet media one
0
48
324
@kalyancult__143
Kalyan cult
5 years
అధ్య పాపా😍 @Teju_Kalyan
Tweet media one
1
35
300
@kalyancult__143
Kalyan cult
5 years
చాలా మంది ఎలా అనుకుంటారు అంటే... నేను లేకపోతే ఎం జరగదు... నేను ఉండటం వలనే ఆ పని జరుగుతుంది అని... అందరూ ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి... వ్యక్తులు శాశ్వతం కాదు... జనసేన పార్టీ మాత్రమే శాశ్వతం...ఎవరున్న లేకున్న #25 వేళ్లు జనసేనతో నా ప్రయాణం 💪 @PawanKalyan 😍🔥 @DrSandeepJSP 😍🔥
Tweet media one
0
31
302
@kalyancult__143
Kalyan cult
5 years
అపజయమే ఆలోచనలకు అంతిమ తీర్పేమి కాదు ..అలుపన్నది గెలుపుని వెతికే నీలో ప్రతిభకురాదు..పోరాడు...పోట్లాడు...జీవితమను ఆటాడు...గెలుపును వేటాడు.. @DrSandeepJSP brother ❣️♥️
Tweet media one
0
17
287
@kalyancult__143
Kalyan cult
4 years
1
33
284
@kalyancult__143
Kalyan cult
2 months
@icon_trolls @alluarjun Mem dengina dengudu ki aathu gaade digadu kadara😭😭
6
41
277
@kalyancult__143
Kalyan cult
5 years
😍😍 @Teju_Kalyan Edit me😊
Tweet media one
8
21
237
@kalyancult__143
Kalyan cult
5 years
ఇప్పుడే ఏడిట్ చేసా 😍😍 పవన్ కళ్యాణ్ అంటె ఏంటో టోటల్ tfi కి తెలుసు 🔥 @PawanKalyan @harish2you @AadhiHyper @Teju_Kalyan
1
65
249
@kalyancult__143
Kalyan cult
5 years
2
53
236
@kalyancult__143
Kalyan cult
5 years
గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ఇచ్చి విజయాలకు పొంగి పోకుండా అపజయాలకు కృంగి పోకుండా కట్టే కాలే వరకు కళ్యాణ్ గారి ఫ్యాన్ మనము అంటూ మాలో కొత్త ఉత్తేజాన్ని ఇచ్చిన "హరీష్ శంకర్"గారు @harish2you పుట్టినరోజు శుభాకాంక్షలు😍🙏😘
0
42
236
@kalyancult__143
Kalyan cult
5 years
#దీప్తక్క: మొన్న రాజధాని వెళ్తే నన్ను తన్ని తరిమేశారు #రోజత్త: మా ఊరు వెళ్తే నన్ను మా పార్టీ వాళ్ళే తరిమేశారు. అవన్నీ పట్టించుకోకూడదు., 🤭😄😄😄👌 @Teju_Kalyan @KHemaBindupspk
Tweet media one
6
71
221
@kalyancult__143
Kalyan cult
5 years
అందరం ఒక్కటి అయ్యి ఆ పాపా కు న్యాయం చేద్దాం✊✊🙏 @Teju_Kalyan
Tweet media one
6
128
209
@kalyancult__143
Kalyan cult
5 years
కాకినాడ లో జనసేన కార్యకర్తల మీద దాడికి నిరసనగా గుంటూరు లాడ్జ్ సెంటర్ లో ధర్నా చేసిన జనసేన నాయకులు పాకనాటి రమాదేవి డేగల లక్ష్మణ్, సూరిశెట్టి ఉదయ్ మరియు జనసేన కార్యకర్తలు.. @JanaSenaParty
0
69
193
@kalyancult__143
Kalyan cult
5 years
సుధీర్ అన్నయ్యా నిస్వార్థంగా ఎలక్షన్ సమయం లో పవన్ కళ్యాణ్ గారి కోసం రాత్రి అనక పగలనక కష్టపడి నిజమైన పవన్ కళ్యాణ్ అభిమాని అంటే ఏంటో చూపించాడు♥️🙏 ఈ రోజు రిలీజ్ అయ్యే సాఫ్ట్వేర్ సుధీర్ సినిమాను ప్రతి జనసైనికుడు ఆదరించాలని గొప్ప విజయాన్ని చేకూర్చాలనికోరుకుంటున్న♥️🙏 @Teju_Kalyan
Tweet media one
0
45
190
@kalyancult__143
Kalyan cult
4 years
ఇన్ని రోజులు ఆయనకు తోడుగా కడవరకు మేమే ఉంటాం అనుకున్న అన్నయ్యా కానీ నీలాంటి గొప్ప యోధుడు ఆయనతో ఉన్నందుకు గర్వంగా ఉంది అన్నయ్యా🙏🙏 @DrSandeepJSP ఆయనతో తోడుగా ఉండు అన్నయ్యా మా @PawanKalyan దేవుడు కి చూపించే భక్తి లో సగం నీకు చూపిస్తాను🙏🙏 #8YrsOfGabbarSinghHysteria
Tweet media one
0
33
191
@kalyancult__143
Kalyan cult
5 years
జగన్మోహన్ రెడ్డి @ysjagan ని అరాచకాలు అకృత్యాలు ఇంకా కొన్నల్లే ని పార్టీ కి పోయేకాలం వచ్చింది😠😠😡 నువ్వు చేసే దారుణాలే నీకు ని పార్టీకి అంతం మారుతారేమో మారుతారేమో అనుకుంటే ఇంకా ఇంకా రెచ్చిపోతున్నారు😠😡😡 మీ అంతమే ఈ రాష్ట్రానికి శాంతి జై జనసేన
Tweet media one
1
95
186
@kalyancult__143
Kalyan cult
4 years
@RishabhPant17 🇮🇳🇮🇳🇮🇳
0
8
194
@kalyancult__143
Kalyan cult
4 years
💐💐 @DrSandeepJSP ♥️🙏
@DrSandeepJSP
Dr. Sandeep Panchakarla
4 years
పోలీస్ డిపార్ట్మెంట్ వారి సేవలకి జనసేన సన్మానం జనసేన పార్టీ అధ్యక్షులు @PawanKalyan గారి స్ఫూర్తితో భీమిలి నియోజకవర్గ పరిధిలో ఉన్న అందరి పోలీస్ అధికారులకు సన్మానం చేసి గౌరవించడం జరిగింది. వారికి మాస్క్ లు, sanitizers,పండ్లు మరియు ఆరోగ్కరమైన ఆహారపదార్థాలు ఇవ్వడం జరిగింది. #janaseva
Tweet media one
Tweet media two
13
326
1K
0
23
185
@kalyancult__143
Kalyan cult
5 years
స్టేజ్ పైన పార్టీ కండువా , జెండా లేకుండా రైతులకోసం నిస్వార్థంగా దీక్షచేసిన నాకు తెలిసిన మొదటి నాయకుడు🙏🙏 @Teju_Kalyan
Tweet media one
0
43
176
@kalyancult__143
Kalyan cult
4 years
ఇంకెవరైనా దత్తత తీసుకోవాలి అంటే భయపడాలి🔥😎🤘 #GabbarSinghTrendOnMay10Th @Teju_Kalyan
Tweet media one
1
49
161
@kalyancult__143
Kalyan cult
5 years
*‘‘స్త్రీ లేకపోతే జననం లేదు. స్త్రీ లేకపోతే గమనం లేదు. స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు. స్త్రీలేకపోతే అసలు సృష్టే లేదు’’* ఆమె.. తల్లిగా లాలిస్తుంది, చెల్లిగా తోడుంటుంది... భార్యగా బాగోగులు చూస్తూ.. దాసిలా పనిచేస్తుంది. కుటుంబ భారాన్ని మోస్తూ... సర్వం త్యాగం చేస్తుంది.
Tweet media one
3
39
167
@kalyancult__143
Kalyan cult
5 years
కోసేశార మొత్తం కోసేశార ఇంకేముంది ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం 5 minutes ద్రావిడ్ అన్న స్లిప్ లో క్యాచ్ 5 minutes The End 😜😜😜😜😜 @Teju_Kalyan
Tweet media one
11
43
172
@kalyancult__143
Kalyan cult
4 years
అందుకే కదా అయ్య నిన్ను #దేవుడు అని #ట్రెండ్ సెట్టర్ అని #ఉస్తాద్ అని పిలుస్తారు🙏 ఒక్క ఫేక్ న్యూస్ పడగానేవాడినరాలుపనిచెయ్యడం లేదు తోడుగా వాళ్ళకి టాలీవుడ్ మొత్తం సపొర్ట్. కానీ నువ్వు ఒక్కడివే బరిలో ఉండి ఒంటి చేత్తో పోరడావు🔥 మీడియా వాళ్ళకి చుక్కలు చూపించావు👊💪 @Teju_Kalyan
Tweet media one
1
32
159
@kalyancult__143
Kalyan cult
5 years
పవన్ కళ్యాణ్ ఒక్క పిలుపు ఇవ్వు అన్న భోగి #మంటలు కాకినాడ నడి బొడ్డులో జరుపుకుంటాం ఎవడు వచ్చి అపుతాడో చూస్తాం✊ ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడు రాజ్యాన్ని ఎలుతాడు ఆ ఎదిరించేది జనసైన్యం అవుదాం💪 పోరాడితే పోయేముంది ఎదవ బానిస సంకెళ్లు తప్ప💥 జై జనసేన🙏 @PawanKalyan
Tweet media one
0
44
150
@kalyancult__143
Kalyan cult
3 years
యుక్తులను పైయుక్తులు వెయ్యడానికి ఆంధ్ర జనసైనికులు ఉన్నారు 🔥🤙 ఒక చెంప మీద కొడితే రెండు చెంపలు వాయించడానికి తెలంగాణ జనసైనికులు ఉన్నారు🔥🤙 ఎవ్వడు తగ్గడు 🤫 @PawanKalyan @JanaSenaParty
2
35
158
@kalyancult__143
Kalyan cult
5 years
ఇండియాలో అత్యంత నీచంగా తప్పుడు రాతలు రాసె ఛానల్ , పేపర్ ఏంటి ? Comments Plz.! @KesagariM మీ తుపక్ సాక్షి పేపర్ పేపర్ పేరే చెపుతారు అనుకుంట🤔 అంతేగా @Teju_Kalyan అక్క🙄
10
50
136
@kalyancult__143
Kalyan cult
2 months
@Shivasandy99 @alluarjun Comedian mamavadu ga evariki teledu ra chiranjeevi barya Anna koduku ani telusu ra
1
15
148
@kalyancult__143
Kalyan cult
5 years
ఈరోజు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ నుంచి పారిపోయారు....🙄🙄 - రోజా వీళ్ళే నమ్మడం లేదు ముఖ్యమంత్రి జగన్ అని పాపం....😂🤣🤣🤣🤣 ఎందుకు నమ్ముతారు లే😌 EVM tho గెలిస్తే ఇలాగే ఉంటుంది @Teju_Kalyan
1
53
142
@kalyancult__143
Kalyan cult
4 years
True words 🔥🔥🙌👌👏👏 @DrSandeepJSP brother 😍
Tweet media one
0
13
138
@kalyancult__143
Kalyan cult
5 years
84 లక్షల జీవరాశుల్లో అత్యంత ప్రమాదకరమైన జీవి మనిషే . . . మనిషి ఒప్పుకోకపోయినా ఇదే నిజం . . . @Teju_Kalyan
Tweet media one
2
56
134
@kalyancult__143
Kalyan cult
4 years
అతని పని అయిపోయింది అనుకున్నారు పవన్ కళ్యాణ్ పేరే టాలీవుడ్ లో వినబడదు అనుకున్నారు కానీ అతనికి ఉంది అభిమానులు కాదు భక్తులు అని చిన్న విషయం మరిచిపోయారు🤙 గబ్బర్ సింగ్ సినిమాతో వాళ్ళకి అర్థం అయ్యింది💥🤙మాములు సినిమాలకే ఒక ట్రెండ్సృష్టిస్తాం. @Teju_Kalyan #GabbarSinghTrendOnMay10Th
3
46
139
@kalyancult__143
Kalyan cult
5 years
ఓహ్ పెద్ద మనుషులు యాక్షన్ తీసుకుంటరా లేదా 😠😠😠 ఏంది ఈ చెత్త మాకు అసలు మీరు ముందు యాక్షన్ తీసుకోండి లేకపోతే జరగాల్సిన నష్టం జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు అందరూ @JSPShatagniTeam @DrSandeepJSP @Teju_Kalyan @VVL_Official
Tweet media one
12
99
131
@kalyancult__143
Kalyan cult
5 years
ఈసారి అయిన అలోచించండి🙏
Tweet media one
0
48
121
@kalyancult__143
Kalyan cult
4 years
Congratulations @DrSandeepJSP annaya♥️🙌 నిజ జీవితంలో నిజాయితీ గల నాయకుడు వెనక నడుస్తున్న దమ్మున్న నాయకుడు మా అన్నయ్య
Tweet media one
1
11
124
@kalyancult__143
Kalyan cult
5 years
మార్కెట్ యార్డ్ లో టమోటో రైతులతో మాట్లాడటానికి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చారు ..!!! 🔥🤙💥 @Teju_Kalyan
Tweet media one
1
32
120
@kalyancult__143
Kalyan cult
2 months
@ysjagan @ncbn ఏ రోజు అయినా అధికార ప్రతినిధి గా ఉన్నప్పుడు ఒక్క పోస్ట్ కి అయినా ఇంతా మహా భారతం రసావ్ ఏంట్రా జలగ
7
2
131
@kalyancult__143
Kalyan cult
5 years
అవును తెలంగాణ వచ్చిoది కాని మా మధ్య తరగతి బ్రతుకులు మాత్రం అలాగె ఉన్నాయి 😥 లక్షలు సంపాదించే వాడు కోట్లు సంపాదిస్తున్నాడు కాని పూట తినేవాడు మాత్రం ఇంక అలాగె ఉండిపోయాడు😞 మకు ఒక్కటే నమ్మకం అతని కోసమే ఈ ఎదురు చూపులు అతనే మా #జనసేనాని 🔥 @PawanKalyan @Teju_Kalyan
2
30
122
@kalyancult__143
Kalyan cult
4 years
My side edit @PawanKalyan గారు ❤️💉
Tweet media one
1
13
125
@kalyancult__143
Kalyan cult
5 years
ఓటమితో పనిలేదు మాకు💥💥 @Teju_Kalyan
Tweet media one
1
37
107
@kalyancult__143
Kalyan cult
5 years
5
24
101
@kalyancult__143
Kalyan cult
5 years
నాకు ఇంటి దగ్గర వీడే నా స్నేహితుడు విడికి నెను ఒక #నెల కనిపించకపోయే సరికి ఇది కూడా ఏడ్చేసింది నన్ను చూసి 😭😭😭😟 వీటికీ ఉన్న ప్రేమ ఇంకెవరికి ఉండదు 😟
Tweet media one
3
8
104
@kalyancult__143
Kalyan cult
5 years
కార్తీక దీపం సీరియల్ కూడా అయిపోతోంది ఏమో🤧🤣 మా షియం నాంపల్లి కోర్టు కి మాత్రం మానడం లేదు😁😑 @Teju_Kalyan
Tweet media one
1
24
98
@kalyancult__143
Kalyan cult
5 years
ఉల్లిపాయ నిత్యావసర వస్తువు కాదు కానీ రెగ్యులర్ గా వాడే వస్తువు! --- ముఖ్యమంత్రి "కన్నబాబు" 🤭🤦‍♂️🙏🤦‍♂️🤭 @Teju_Kalyan
3
41
104
@kalyancult__143
Kalyan cult
4 months
@ShivagoudAA @alluarjun Bookmark chesukunna allu arjun pawanKalyan daggariki vaste em chestav?
3
1
102
@kalyancult__143
Kalyan cult
5 years
జయ,అపజయాలనేవి ప్రతి మనిషికి ఒక పరీక్షా లాంటిది.అపజయం అనేది నిన్ను పరీక్షా పెట్టటమే కానీ పాలించేది కాదు.అపజయం ఆనేది నీ సొత్తు కాదు ,నీలో సత్తా ఎంతో చూస్తుంది. అపజయం నీకు శాశ్వతం కాదు,నీ శ్వాస, విజయం మీద ఎంత ఉందొ తెలుసుకొనేది . @DrSandeepJSP ♥️😍
Tweet media one
1
6
98
@kalyancult__143
Kalyan cult
5 years
నువ్వు అడు స్వామి అడు @PawanKalyan నువ్వే ఆడే ఆటకు ప్రత్యర్థ పార్టీలు అవినీతి చెయ్యాలి అంటే బయపడాలి💪 నువ్వు చేసే రాజకీయం ఎదుటి వాడి గుండెల్లో గునపం ల దిగాలి✊ నువ్వు వేసే అడుగు నవ నిర్మానానికి నాంది పలకాలి🙏 జై జనసేన
Tweet media one
0
21
96
@kalyancult__143
Kalyan cult
5 years
ఎందుకు తెలీదు నాని గారు నిజంగానే ఉన్నాడుగా 16 నెలలు @Teju_Kalyan
2
39
93
@kalyancult__143
Kalyan cult
4 years
మనం రికార్డ్స్ సెట్ చేస్తున్నాం వాళ్ళు చూస్తున్నారు అంతే💥🤘🤙 @Teju_Kalyan #GabbarsinghTrendOnMay10 #GabbarSinghTrendOnMay10Th
Tweet media one
0
29
96
@kalyancult__143
Kalyan cult
2 years
@Anithareddyatp తండ్రిని బాబాయ్ ని చంపిన,అమ్మ నీ చెల్లిని పక్క రాష్ట్రానికి తరిమేసిన విడి కంటే పెద్ద వేషగాడు ఎవడు ఆంటీ
Tweet media one
2
16
98
@kalyancult__143
Kalyan cult
5 years
న్యాయస్థాపనాయాగం,అశ్వమేధమే నీవు. అన్యాయాన్నెదిరించే  బ్రహ్మాస్త్రం న నీవు. లంచగొండు తనం పైన  యుద్ధభేరి మ్రోగించే, జనశక్తివి,యువశక్తివి,భరతమాత భుజశక్తివి. వెలుగుబాట యాగంలో ఎలుగెత్తే స్వరం నీవు అల్లూరీ విల్లు నీవు, ఆ వీరుల ఛాయ  నీవు. కలలు గనే  భరతమాత,ముద్దుబిడ్డ నీవు @DrSandeepJSP
Tweet media one
0
5
92
@kalyancult__143
Kalyan cult
4 years
ఒక నాయకుడు కి ఉండవలసిన లక్షణాలు🙏🔥🙌 @PawanKalyan 🔥🙌 @Teju_Kalyan
Tweet media one
0
11
90
@kalyancult__143
Kalyan cult
5 years
Tweet media one
2
10
91
@kalyancult__143
Kalyan cult
4 years
యాంకర్: పవన్ కళ్యాణ్ గారి గురించి? హీరో కార్తీ; అజిత్ గారినీ చూస్తే పవన్ కళ్యాణ్ గారినీ చూసినట్టు ఉంటుంది.. Both are simplicity ❤️ #13YearsOfJalsa #VakeelSaab #AjithKumar #pawankalyan
1
35
94
@kalyancult__143
Kalyan cult
5 years
స్వార్థంతో ఆలోచించే రోజుల్లో నిస్వార్థంగా ఆలోచిస్తున్నావ్🙏 ని పోరాటం లో నీతి,నిజాయితీ ఉన్నది అందుకే కోట్ల మంది ని కార్యకర్తలు గా మారుతున్నారు అయ్యా✊ @PawanKalyan
Tweet media one
2
23
90
@kalyancult__143
Kalyan cult
4 years
మా ఫేస్బుక్ వాళ్ళం వచ్చేశాం అమ్మ🤙🔥😎 ఈ రోజు మీ ట్విట్టర్ పిట్టకు తీన్మార్ ఉంది
Tweet media one
0
61
83
@kalyancult__143
Kalyan cult
2 months
@AmbatiRambabu @ncbn ఒరేయ్ ఆంబోతు ఎక్కడ నెస్ట్ నువ్వు అని వెన్నులో వణుకు పుడుతుందా ఇది ప్రజా ప్రభుత్వం నీలాంటి అవినీతి నా కొడుకుల్ని బాబు కల్యాణ్ బాబు ఇద్దరు వదిలిపెట్టరు
0
4
92
@kalyancult__143
Kalyan cult
2 years
ఇది ఆర్కే రోజా కాదు.. నారా వారి దత్త పుత్రిక రోజా 🤣 - @Keerthana_JSP గారు
@Anithareddyatp
Anitha Reddy
2 years
అది వారాహి కాదు " నారాహి "- మంత్రి ఆర్కే రోజా గారు
Tweet media one
79
14
186
1
33
87
@kalyancult__143
Kalyan cult
4 years
అన్న లేక సుఖాలు ఎక్కువైపోయింది ఒక్కొక్కడికి ! ఇక నుంచి అన్న ఆడతాడు మీరు చూస్తారు చూస్తూనే ఉంటారు🤘🔥 వచ్చేస్తున్నాడు 🔥🥳 @TrendPSPK @PawanKalyan @Teju_Kalyan @Anusmiiley @harika_bujji @PawanismNetwork #VakeelSaabTrailerDay
0
47
89
@kalyancult__143
Kalyan cult
5 years
నా ఆడపడుచులు కోసం మాట్లాడినప్పుడు వాళ్ళాకి అక్క చెల్లి తల్లి గుర్తుకురారేమో గానీ నేనుమాత్రంఅలామాట్లాడనునాఆడపడుచులాంటోళ్ళే వాళ్ళ ఆడవాళ్ళు దయచేసి గమనించగలరు వ్యక్తిగత జీవితం గురించి ఎవరూ మాట్లాడొద్దు_కాకినాడ రైతు సౌభాగ్య దీక్షలో రైతుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు @Teju_Kalyan
Tweet media one
0
20
85
@kalyancult__143
Kalyan cult
5 years
కరోనా మహమ్మారి వ్యాప్తి చెందకుండా దేశ ప్రజల కోసం తమ వృత్తి ధర్మంగా కుటుంబాలను వదులుకుని సేవలు అందిస్తున్నటు వంటి పోలీస్, వైద్య మరియు సనిటేషన్ సిబ్బందిని సన్మానించి సిబ్బందికి పండ్లు, సనిటైజర్స్, మాస్క్, ఎనర్జీ డ్రింక్స్ పంచిన @DrSandeepJSP
Tweet media one
1
7
86
@kalyancult__143
Kalyan cult
2 months
@_VishwajitPatil Box office body prabhaas anna 🔥🫡
0
3
87
@kalyancult__143
Kalyan cult
5 years
Tweet media one
2
23
79
@kalyancult__143
Kalyan cult
5 years
మన భారత దేశ రాజ్యాంగ నిర్మాత శ్రీ బాబా సాహెబ్ అంబేద్కర్ గారిని జయంతి సందర్బంగా వాంబయి కోలని లో అంబేద్కర్ గారిని విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన @DrSandeepJSP అన్నయ్యా #AmbedkarJayanti
Tweet media one
1
4
83
@kalyancult__143
Kalyan cult
5 years
నలుగురికి మంచి జరగుతుందంటే 40 మందితో తిట్లు తిన్నా పర్లేదనుకునే ఏకైక వ్యక్తి శక్తి .... @PawanKalyan 🙏😎
Tweet media one
0
11
78
@kalyancult__143
Kalyan cult
2 years
డైలాగ్స్ చెపితే కానీ హిట్ అవుద్దో ఫ్లాప్ అవుద్దొ తెలియని జీవితాలు మివి కనుసైగలు చాలు ఈ సినీ ప్రపంచాన్ని శాషించడానికి 🥵🤫🔥 @KChiruTweets #GodFather #GodFather
Tweet media one
1
24
76
@kalyancult__143
Kalyan cult
4 years
నేను పెట్టిన జనసేన ఛానల్ నీ ఇంత విజయ వంతంగా ముందుకు తీసుకెళ్తున్న నా తోటి ప్రతి జనసైనికుడికి నా పాదాభివందనాలు🙏🥺 Channellink: @PawanKalyan @JanaSenaParty #JANASENAFormationDay
2
20
78
@kalyancult__143
Kalyan cult
5 years
మనసున్న మహారాణి అందాల యువరాణి మా @Teju_Kalyan అక్కకి మరొక్క సారి పుట్టినరోజు శుభాకాంక్షలు😍🤗
Tweet media one
1
5
78
@kalyancult__143
Kalyan cult
5 years
@tarak9999 @AlwaysRamCharan పవన్ కళ్యాణ్ అభిమానులు గా చెపుతున్నాం ని వాయిస్ విని ఈ వీడియో చూసి సచ్చిపోవచ్చు భయ్యా❤️🙏 ఎన్టీఆర్ బయ్య నువ్వు తోపు అంతే
0
6
76
@kalyancult__143
Kalyan cult
5 years
దీనికి ఎందుకు వెయ్యలేదు అంటావ్🙄🤔 @Teju_Kalyan
Tweet media one
2
13
65
@kalyancult__143
Kalyan cult
5 years
IPL ని ఇండియన్ పేటీయం లీగ్ అని మార్చాలి.. మూడు వికెట్లకు మూడు కలర్స్ ఉండాలి.. మ్యాచులన్నీ వైఎస్సార్ స్టేడియం లోనే జరగాలి.. వైట్ బ్లూ గ్రీన్ కలర్స్ బంతులనే వాడాలి.. ఫ్రైడే రెస్ట్ డే ఉండాలి.. ఫైనల్ గా చెల్లింపులన్నీ పేటీయం ద్వారానే జరగాలి.. @Teju_Kalyan
Tweet media one
1
21
72
@kalyancult__143
Kalyan cult
2 months
@YSRCParty @ncbn పార్టీ లో పదవులకి రెడ్ల కి ఇచ్చే మీరు కూడా మాట్లాడుతున్నారా కుల రాజకీయాలు చేసే కుక్కలు రా మీరు
0
1
79
@kalyancult__143
Kalyan cult
3 years
తొందరపడి కొన్ని కుక్కలు ముందే మోరిగాయి చిందులు వేశాయి 🖕🖕🖕
0
12
75
@kalyancult__143
Kalyan cult
5 years
నన్ను తమ్ముడిలా చూసుకుంటూ ఈ ట్విట్టర్ కి పరిచియం చేసి నేను వేసే ప్రతి ట్వీట్ ని అందరికి చేరేలా చేస్తూ నాలో మరింత దైర్యాన్ని నింపుతున్న మా తెలంగాణ ఆడ పడచు మంచితనానికి మారు పేరు నిస్వార్ధ #జనసైనికురాలు @Teju_Kalyan పుట్టిన రోజు శుభాకాంక్షలు అక్క🤗 చల్లగా ఉండు మా🤗❣️
Tweet media one
2
13
72
@kalyancult__143
Kalyan cult
5 years
చిరునవ్వుతో పలకరించే ఆత్మీయులు  మనసుతో మాట్లాడే ఆప్తులు  నిజాయితీ ఆయన రూపం  నిరాడంబరత అయన ప్రత్యేకం  కార్యాచరణ ఆయన సంకల్పం  నిరంతరం సేవ కోసం తపించే భగీరధుడు   ఎన్ని ఒడుగుదోడుగుల్లోనైన నీ వ్యక్తిత్వాన్ని కోల్పోలేదు .మంచితనాన్ని వదులుకలేదు మానవతను మరువలేదు . @DrSandeepJSP ♥️
Tweet media one
0
0
70