Keerthana Profile Banner
Keerthana Profile
Keerthana

@Keerthana_JSP

25,918
Followers
449
Following
1,502
Media
6,445
Statuses

old account hacked జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి🙏 Forever with PawanKalyan garu✊ never lose hope future is ours jspveeramahila

Joined July 2022
Don't wanna be here? Send us removal request.
Pinned Tweet
@Keerthana_JSP
Keerthana
2 years
ఒక సాధారణ గృహిణిగా ఉండిపోవాల్సిన నేను, ప్రజా జీవితంలోకి వచ్చి ప్రజా సమస్యల పట్ల స్పందించేలా స్ఫూర్తినిచ్చింది కళ్యాణ్ గారు. జనసేనపార్టీ తరఫున నా గళాన్ని బలంగా వినిపిస్తున్నందుకు, నన్ను రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించిన కళ్యాణ్ గారికి నా కృతజ్ఞతలు @PawanKalyan @JanaSenaParty
Tweet media one
272
2K
10K
@Keerthana_JSP
Keerthana
2 months
పవన్ కళ్యాణ్ గారి రాజకీయ ప్రస్థానంలో ఉన్నత శిఖరాన్ని అధిరోహించాలని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తూ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదాన్ని అందించడం జరిగింది
18
1K
8K
@Keerthana_JSP
Keerthana
1 year
#jsp10thformationdaymeet మన వారాహి 😘
Tweet media one
58
651
6K
@Keerthana_JSP
Keerthana
1 year
పవన్ కళ్యాణ్ గారు @PawanKalyan , చంద్రబాబు నాయుడు గారు @ncbn భేటీ అనగానే వచ్చేశారు వైసిపి బానిస కుక్కలు 🤗 ఒకడేమో @gudivadaamar IT అంటే INCOME TAX అనుకుంటాడు, ఇంకోడెమో @AmbatiRambabu "పోలవరం కన్నా పోరీలే మిన్న" అంటాడు
200
2K
6K
@Keerthana_JSP
Keerthana
4 months
I am emotionally attached to our @janasenaparty
47
1K
5K
@Keerthana_JSP
Keerthana
11 months
కళ్యాణ్ గారు! మీరున్న ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మీ విలువైన సమయాన్ని నాకు కేటాయించి, అమితమైన గౌరవాన్ని చూపించిన మీకు, నా ఆజన్మాంతం రుణపడి ఉంటాను. డిబేట్లో నాపై అనుచిత వ్యాఖ్యలు చేసినా, నేను ప్రవర్తించిన తీరు, తర్వాత ఒక మహిళగా నా ఆత్మగౌరవం కోసం చేసిన పోరాటం అభినందనీయం అన్నారు.
Tweet media one
53
1K
5K
@Keerthana_JSP
Keerthana
2 years
I'm a huge fan of kalyan's attitude 🔥😍😍😍😍😍😍 #HBDJanasenaniPawanKalyan
17
1K
5K
@Keerthana_JSP
Keerthana
14 days
ఏపీ ఉప ముఖ్యమంత్రిగా, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన జనసేనాని పవన్ కళ్యాణ్ గారిని కలిసి శుభాకాంక్షలు తెలిపాను 💐 మీ ప్రయాణం మాకందరికి స్ఫూర్తిదాయకం కళ్యాణ్ గారు 🙏
Tweet media one
Tweet media two
Tweet media three
16
677
5K
@Keerthana_JSP
Keerthana
9 days
ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారిని కలిసిన తెలుగు సినీ పరిశ్రమ ప్రొడ్యూసర్స్
11
718
5K
@Keerthana_JSP
Keerthana
2 years
Tweet media one
140
605
5K
@Keerthana_JSP
Keerthana
3 months
కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను @PawanKalyan Eagerly waiting sir 😘🤝🙌
Tweet media one
145
583
4K
@Keerthana_JSP
Keerthana
1 year
రామ్ చరణ్ గారి తో పాటు ఈరోజు నా చిన్న కూతురు,అందాల రాక్షసి తన్మయి పుట్టినరోజు కూడా. నా Stress buster,మా పాప అమ్మ అనే పిలుపు ఎంత ఆందోళనలో ఉన్నా చిరునవ్వును తెప్పిస్తుంది .శతమానంభవతి
Tweet media one
333
458
4K
@Keerthana_JSP
Keerthana
1 year
నా బంగారు తల్లికి జన్మదిన శుభాకాంక్షలు. నీ చిరునవ్వు నా ఒత్తిళ్ళను దూరం చేస్తుంది. ఆ దేవదేవుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తున్నాను
Tweet media one
Tweet media two
208
431
4K
@Keerthana_JSP
Keerthana
2 months
పవన్ కళ్యాణ్ గారి రాజకీయ ప్రస్థానంలో ఉన్నత శిఖరాన్ని అధిరోహించాలని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తూ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదాన్ని అందించడం జరిగింది🤝🙏☺️👍
Tweet media one
Tweet media two
11
634
4K
@Keerthana_JSP
Keerthana
2 months
I greeted our Prime Minister @narendramodi ji while he was returning from the election campaign in Kalikiri and wished him success in the upcoming elections. I felt honored and ecstatic to meet our PM. One of the best moments of my life. Thanks to our @PawanKalyan garu
Tweet media one
24
561
3K
@Keerthana_JSP
Keerthana
10 months
*పొత్తులపై మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను నా ఆంధ్రప్రదేశ్ కోసం నా నాయకుడు వెంట నడవడానికి నేను సిద్ధం* ✊
22
1K
3K
@Keerthana_JSP
Keerthana
2 months
I casted my vote in the morning. My observation from outside the polling stations: AP people mandate is very clear
Tweet media one
Tweet media two
11
386
3K
@Keerthana_JSP
Keerthana
2 years
పతివ్రత ( ANNA)పరమాన్నం వండితే తెల్లారే దాక చల్లార లేదంట🤗
82
1K
3K
@Keerthana_JSP
Keerthana
11 months
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @pawankalyan గారి ఆదేశాల మేరకు న్యూఢిల్లీలో జరిగిన NDA పార్టీల అధికార ప్రతినిధుల వర్క్ షాప్ కి హాజరు కావడం జరిగింది.ఈ వర్క్ షాప్ కు విచ్చేసిన వారిలో దక్షిణ భారతదేశంనుంచి వచ్చిన ఏకైక మహిళను నేను ఇంత అరుదైన అవకాశాన్నిచ్చిన కళ్యాణ్ గారికి నా కృతజ్ఞతలు🙏
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
@BJP4India
BJP
11 months
भाजपा राष्ट्रीय अध्यक्ष श्री @JPNadda ने आज संसदीय सौंध, नई दिल्ली में आयोजित NDA की एक दिवसीय मीडिया कार्यशाला के समापन सत्र को संबोधित किया।
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
46
697
2K
133
1K
3K
@Keerthana_JSP
Keerthana
2 months
🥛glass😘🤝
Tweet media one
34
466
3K
@Keerthana_JSP
Keerthana
2 months
ఎన్డీఏ కూటమి తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు గారి గురించి రఘురామ కృష్ణంరాజు గారి మాటల్లో
17
854
3K
@Keerthana_JSP
Keerthana
22 days
కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను @PawanKalyan
24
505
3K
@Keerthana_JSP
Keerthana
4 months
పేటియం అన్నయ్యలు ఎంత కష్టం వచ్చింది రా మీకు🤣🤗 ప్రెస్ మీట్ లో వైయస్ సునీత రెడ్డి : మా నాన్నని నేను నా భర్త చంపామని సాక్షి టీవీలో పదేపదే ప్రచారం చేస్తున్నారు.. సాక్షి టీవీ ఓనర్ భారతి గారిని నేను అడుగుతున్న... వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏదైనా సమాచారం చెప్పిన వాళ్ళకి
69
847
3K
@Keerthana_JSP
Keerthana
2 months
NRI:జగన్ సీఎం స్థాయి!పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయిన స్థాయి!సంక్షేమ పథకాలు చేస్తుంటే కనబడడం లేదా? @Keerthana_JSP గారు:32కేసులు ఉన్న వ్యక్తి స్థాయితో పవన్ కళ్యాణ్ గారిని కంపారిజన్ చే��డం వేస్ట్!🔥 సంక్షేమ పథకాలు ,ఉద్యోగాలు ఉంటే మరి దుబాయ్ వదిలిపెట్టి ఇక్కడే మీరు పని చేసుకోవచ్చు కదా
128
1K
3K
@Keerthana_JSP
Keerthana
10 months
నా బిడ్డ ప్రతిరోజు భగవద్గీత పారాయణం చేస్తుంది భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన 26 సుగుణాలను చెబుతూ ఆ గుణాలన్నీ కళ్యాణ్ గారిలో ఉండడాన్ని వర్ణిస్త�� కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది #HappyBirthdayJanasenani
38
725
3K
@Keerthana_JSP
Keerthana
4 months
వేలకోట్లు అవినీతి చేసి జైలుకెళ్లి వచ్చిన నాయకులను వారి కార్యకర్తలు అంతలా మోస్తుంటే... తన కష్టార్జితాన్ని పార్టీ కోసం ప్రజల కోసం పెడుతున్న మా జనసేనాని పవన్ కళ్యాణ్ గారిని మేమెంత మోయాలి. ఈ కట్టె కాలే వరకు మీ వెంటే కళ్యాణ్ గారు #HelloAP_BybyeYCP
53
816
3K
@Keerthana_JSP
Keerthana
3 months
మావారి ఎన్నో ఏళ్ల కల నావల్ల ��ాకారం అయినందుకు నిజంగా ఎంతో గర్వంగా ఉంది. నేను రాజకీయాల్లోకి రావడానికి ప్రేరణ కల్పించిన వ్యక్తి . పవన్ కళ్యాణ్ గారి వీరాభిమాని అవ్వడం వల్ల, కళ్యాణ్ గారి భావజాలాన్ని నాకు చెప్పి, కళ్యాణ్ గారు మాత్రమే రాజకీయాల్లో మార్పు తీసుకురాగలరని గట్టిగా నమ్మి
Tweet media one
76
444
3K
@Keerthana_JSP
Keerthana
27 days
@PawanKalyan Truly Inspiring journey 👏 I'm uncontrollable happy tears🥲 Such a beautiful family ❤️
10
678
3K
@Keerthana_JSP
Keerthana
5 months
విలువలుతో రాజకీయం చేశాడు ఓడిపోయాడు..! అయినా అదే బాట @PawanKalyan గారి వెంట మనం నిలబడాలి..! గెలిపించికోవాలి..! @JanaSenaParty @PawanKalyan 👏✊🙏👏👏👏👏👏
Tweet media one
49
766
3K
@Keerthana_JSP
Keerthana
3 months
మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి మాటే నాకు శిరోధార్యం. ఆయన ఎవరిని ఎంపిక చేసినా ఆ అభ్యర్థి గెలుపు కొరకు నిబద్ధతగా, అహర్నిశలు పనిచేయడానికి నేను సిద్ధం ✊
Tweet media one
Tweet media two
Tweet media three
21
479
3K
@Keerthana_JSP
Keerthana
4 months
సేన సిద్ధమా సేనాని వెంట నడవడానికి
137
632
3K
@Keerthana_JSP
Keerthana
1 year
నువ్వు ఎంత మంది సంక **** మంత్రి అయ్యావో చెప్పగలరా @RojaSelvamaniRK
114
806
3K
@Keerthana_JSP
Keerthana
4 months
గత రెండు రోజులుగా డీలాపడ్డ కొంతమంది జన సైనికులకు ఇవాళ కళ్యాణ్ గారి ప్రసంగంతో పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చింది. ప్రతి జనసైనికుడిలో వీర మహిళల్లో ఉత్సాహాన్ని నింపింది
92
657
3K
@Keerthana_JSP
Keerthana
2 months
రఘురామకృష్ణం రాజు గారితో పాటు చాలాసార్లు డిబేట్లలో పాల్గొన్నాను. ఇవాళ RRR గారిని తిరుపతిలో కలిసినప్పుడు ఆయన నన్ను గుర్తుపట్టి కీర్తనమ్మ అని ఆత్మీయంగా పలకరించారు 🙏. సినిమాలలో రెబల్ స్టార్ అంటే కృష్ణంరాజు గారు కానీ ప్రభాస్ గారు గుర్తొస్తారు. మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో రెబల్
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
58
454
3K
@Keerthana_JSP
Keerthana
8 months
నేటితో కళ్యాణ్ గారు నన్ను రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించి ఒక సంవత్సరం పూర్తయింది. జనసేన పార్టీలో గుర్తింపు తథ్యం. కళ్యాణ్ గారు నాపై ఉంచిన బాధ్యతను త్రికరణ శుద్ధిగా చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తి మరియు సైద్ధాంతిక బలంతో పయనిస్తున్న దాన్ని. ఎన్ని ఒడిదుడుకులు
Tweet media one
62
490
3K
@Keerthana_JSP
Keerthana
1 year
Tweet media one
13
220
2K
@Keerthana_JSP
Keerthana
2 years
నేను ఆశించాను అది జరిగింది సంతోషం. కళ్యాణ్ గారు దృష్టి దాకా వెళ్ళింది🙏
@JanaSenaParty
JanaSena Party
2 years
జనసేన అసలు బలం !! #JanaSenaForVizag
161
6K
20K
6
824
2K
@Keerthana_JSP
Keerthana
8 months
నిలువెత్తు నిజాయితీకి దక్కిన గౌరవం అది @PawanKalyan 🙏 @narendramodi
28
588
3K
@Keerthana_JSP
Keerthana
1 year
Leadership is not about next elections. It's about next generations. పాతిక కేజీల బియ్యం కోసం కాదు, పాతిక సంవత్సరాల బంగారు భవిష్యత్తు ఇవ్వడం కోసం నిర్విరామ పోరాటం చేస్తున్న కళ్యాణ్ గారి వెంట నడుద్దాం. మనల్ని మనం గెలిపించుకుందాం #JanaSenaFormationDay
Tweet media one
Tweet media two
42
552
2K
@Keerthana_JSP
Keerthana
2 years
జగనన్న @ysjagan వద్దు అని చెప్పాను!విన్నావా🤦 సింహం ఎంట్రీ ఇచ్చింది🔥 నీ నెత్తిన నువ్వే బస్మాసురిడి హస్తాన్ని ప్రయోగించుకున్నావు #APneedspawankalyan
37
985
2K
@Keerthana_JSP
Keerthana
4 months
కొణిదెల పవన్ కళ్యాణ్ గారి విజయం కోసం కొట్టే వారి ప్రచార రథాలు
24
536
2K
@Keerthana_JSP
Keerthana
10 months
26
871
2K
@Keerthana_JSP
Keerthana
4 months
🤣🤣🤣🤣 proud of you 😄😄😄 Sandhya Reddy
@SandhyaSamayam
Sandhya Reddy YSCRP 🇺🇿
4 months
To all my 16K Followers, Fight like Sandy Papa, #InternationalWomensDay 💥
294
1K
5K
70
521
2K
@Keerthana_JSP
Keerthana
29 days
Hearty congratulations sir
Tweet media one
Tweet media two
Tweet media three
8
355
2K
@Keerthana_JSP
Keerthana
1 year
రోజా అక్కకి ఎంత బుద్ధి చెప్పినా దున్నపోతు మీద వాన పడ్డట్టే🤗 @RojaSelvamaniRK
37
877
2K
@Keerthana_JSP
Keerthana
29 days
తిరుగులేని తీర్పునిచ్చిన ఏపీ ప్రజలకు ధన్యవాదములు 🙏 ఇది చారిత్రాత్మక విజయం ✊ కూటమి ప్రభుత్వంతో ఏపీ సర్వతోముఖాభివృద్ధి చెందుతుంది
15
459
2K
@Keerthana_JSP
Keerthana
2 years
తిరుపతి మెటర్నిటీ హాస్పిటల్ కు ప్రసవం కోసం ఒ మహిళ వస్తే, " అటెండర్" లేడని పట్టించుకోని హాస్పిటల్స్ సిబ్బంది, గేటు బయటే ఇలా ప్రశవం అయ్యింది @ysjagan పరిపాలనలో ఇది హాస్పిటల్స్ పరిస్థితి, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి @Keerthana_JSP గారు, @JanaSenaParty @PawanKalyan
43
801
2K
@Keerthana_JSP
Keerthana
11 months
త్రివిక్రమ్ గారు ముందుగానే ఊహించినట్టు ఉన్నారు ఋషికొండ పైన ఒకరు కన్నేస్తారని
16
790
2K
@Keerthana_JSP
Keerthana
2 months
It's glad to meet you @naralokesh anna🤝
Tweet media one
Tweet media two
16
226
2K
@Keerthana_JSP
Keerthana
10 months
సీమలో పుట్టి ఇంత నీచ రాజకీయాలు చిల్లర రాజకీయాలు చేస్తున్నావేంటన్నా @ysjagan
44
905
2K
@Keerthana_JSP
Keerthana
2 months
ఆకరి రోజు తిరుపతి ప్రచార కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన బిజెపి జాతీయ అధ్యక్షులు శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా గారిని మరియు జనసేన రాష్ట్ర ప్రధానకార్యదర్శి నాగబాబు గారు మరి తెలుగు దేశం రాష్ట్ర ప్రధానకార్యదర్శి లోకేష్ బాబు గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది
Tweet media one
8
313
2K
@Keerthana_JSP
Keerthana
10 months
జాగ్రత్తగా వినండి.. Ap ప్రజల మనోభావం, జగనన్న మాటల్లో👏👏🤗 అక్కడ ఏముందో చూసి చదవడం తప్ప నిన్ను తిడుతున్నరో పొగుడుతున్నారో అని తెలుసుకోలేని దిక్కుమాలిన స్థితిలో ఉన్నావా అన్న! ఇది వింటే ప్రజలకి జగనన్న గురించి కళ్యాణ్ గారు చెప్పిన మాటలు రుజువు అవుతుంది
35
1K
2K
@Keerthana_JSP
Keerthana
1 year
నాగబాబు గారిని కలిసినప్పుడు The Real Yogi పుస్తకం చదువు, చాలా బాగుంది కీర్తనమ్మ అన్నారు. మీరు నా పైన చూపిస్తున్న ప్రేమాభిమానాలకు నేను ఎప్పటికి రుణపడి ఉంటాను 🙏 @NagaBabuOffl
Tweet media one
Tweet media two
22
395
2K
@Keerthana_JSP
Keerthana
5 months
కృషితో నాస్తి దుర్భిక్షం. తన స్వయంకృషితో అంచలంచెలుగా మెగాస్టార్ గా ఎదిగి తెలుగు వారి గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే చిరంజీవి గారికి భారత దేశపు రెండవ అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ దక్కడం సామాన్యుడి విజయం లా భావిస్తున్నాను.
Tweet media one
@KChiruTweets
Chiranjeevi Konidela
5 months
🙏🙏🙏
2K
11K
49K
16
441
2K
@Keerthana_JSP
Keerthana
14 days
ఏపీ ఉప ముఖ్యమంత్రిగా, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన జనసేనాని పవన్ కళ్యాణ్ గారిని కలిసి శుభాకాంక్షలు తెలిపాను 💐 మీ ప్రయాణం మాకందరికి స్ఫూర్తిదాయకం కళ్యాణ్ గారు 🙏
6
334
2K
@Keerthana_JSP
Keerthana
1 year
మాకు నమ్మకం లేదు జగన్ మాకు నమ్మకం పవన్ #janasenaparty
Tweet media one
116
504
2K
@Keerthana_JSP
Keerthana
1 year
ఎవరి ముష్టి కళ్ళు మన పైన పడకుండా మనం ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా అరుణ గారు @RayapatiAruna 😍🤗
@RayapatiAruna
aruna janasena
1 year
మా జిల్లా కి మొదటిసారి విచ్చేసిన మన జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి,సోదరి @Keerthana_JSP గారికి నా ఆత్మీయ సత్కారం.
Tweet media one
48
597
3K
33
318
2K
@Keerthana_JSP
Keerthana
1 year
నీ మాట ఒక విప్లవ గీతం నీ అడుగు ఒక తరానికి చిహ్నం నీ ఆలోచన ఒక నది ప్రవాహం నీ ప్రశ్న ఒక రామ బాణం 🔥🔥🔥🔥🔥 NBK about Pawan Kalyan Garu 🙏
36
565
2K
@Keerthana_JSP
Keerthana
22 days
కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను @PawanKalyan 👍🤝
10
372
2K
@Keerthana_JSP
Keerthana
2 months
నా పుట్టినరోజు సందర్భంగా తిరుపతి ఎన్డీఏ అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు మరియు ఆయన సతీమణి నన్ను ఆశీర్వదించారు
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
64
336
2K
@Keerthana_JSP
Keerthana
10 months
Just 6 months to go elections #HelloAP_ByeByeYCP
Tweet media one
12
457
2K
@Keerthana_JSP
Keerthana
11 months
వైయస్సార్సీపి అధికార ప్రతినిధి @skymaxravi రవిచంద్ర రెడ్డి గారు నాపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు ఈరోజు తిరుపతి అలిపిరి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మాలో కళ్యాణ్ గారు నింపిన స్ఫూర్తి, గుండె ధైర్యం మీలాంటి వారిని తట్టుకొని నిలబడేలా చేసింది.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
25
878
2K
@Keerthana_JSP
Keerthana
1 year
jai Janasena
Tweet media one
82
190
2K
@Keerthana_JSP
Keerthana
2 years
Jagananna long jump scheme😀🙏 No One can beat jagananna in long jump 🤣 #JaganannaMosam
23
549
2K
@Keerthana_JSP
Keerthana
1 year
#HelloAP_ByeByeYCP 🤣🤣 మాస్ ర్యాగింగ్ కళ్యాణ్ గారు
14
655
2K
@Keerthana_JSP
Keerthana
2 years
అన్న నీ రాజ్యంలో తిరుగుబాటు మొదలైంది😜
25
689
2K
@Keerthana_JSP
Keerthana
3 months
టిడిఆర్ స్కాంపై అభినయ్ రెడ్డి బహిరంగ చర్చకు రావాలి... జనసేన సవాల్ తిరుపతి కీర్తన, రాష్ట్ర జనసేన అధికార ప్రతినిధి పీసీ రాష్ట్రంలో అభివృద్ధి మంత్రం జగన్ జపిస్తే తిరుపతిలో అభినయ్ రెడ్డి జపిస్తున్నారు డిప్యూటీ మేయర్ గా ఉన్న అభినయ్ రెడ్డి మేయర్ ను డమ్మీ చేసి అంతా తానై చక్రం
25
695
2K
@Keerthana_JSP
Keerthana
2 months
జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ @NagaBabuOffl గారిని తిరుపతి విమానాశ్రయంలో మర్యాదపూర్వకంగా స్వాగతం పలికిన జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తన గారు
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
7
345
2K
@Keerthana_JSP
Keerthana
11 months
Show time 'Bro'🥳😎 @PawanKalyan 😘 @IamSaiDharamTej
Tweet media one
13
300
2K
@Keerthana_JSP
Keerthana
2 months
పిఠాపురం నియోజకవర్గ ప్రజల పక్షాన నిలబడే ఏకైక నాయకుడు మన కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ✊ గుంటనక్కలన్నీ ఒకవైపు #ysrcp , ప్రజానాయకుడు ఒకవైపు. @PawanKalyan @JanaSenaParty మీ బలమైన ఓటు అనే ఆయుధాన్ని వినియోగించుకొని ప్రజానాయకుడిని అఖండ మెజారిటీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత పిఠాపురం
Tweet media one
Tweet media two
26
488
2K
@Keerthana_JSP
Keerthana
10 months
అందరికీ వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు🙏 తల్లి చల్లని దీవెనలతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థిస్తున్నాను🙏
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
25
234
2K
@Keerthana_JSP
Keerthana
4 months
జనసేన బలం జనసైనికులు వీర మహిళలు. పేటీఎం కార్యకర్తలు అన్ని తప్పులు చేసి హత్యా రాజకీయాలతో కూడిన అవినీతి సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసినా నెత్తిన పెట్టుకుంటున్నారు. మన నాయకుడి నిబద్ధత గురించి అందరికీ తెలిసిందే🤝😊 వైసిపి విముక్త ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటుకు కలిసికట్టుగా పని చేద్దాం
111
529
2K
@Keerthana_JSP
Keerthana
9 months
గత సంవత్సరం మరియు ఈ సంవత్సరం తిరుపతి మహిళలో అత్యధిక జనసేన క్రియాశీల సభ్యత్వం చేసినందుకు @NagaBabuOffl నాగబాబు అన్నయ్య ప్రశంసించారు
Tweet media one
12
355
2K
@Keerthana_JSP
Keerthana
1 year
గౌరవనీయులైన ముద్రగడ గారు అలియాస్ వైచిపి చేతిలో ముద్దబంతి గారికి🤗
45
665
2K
@Keerthana_JSP
Keerthana
2 years
కళ్యాణ్ గారి అభిమానులకి పూనకాలే🥰🔥🔥🔥🔥
@PawanKalyan
Pawan Kalyan
2 years
After two decades I got into my Martial Arts practice.
Tweet media one
10K
33K
129K
24
410
2K
@Keerthana_JSP
Keerthana
2 months
మీ భవిష్యత్తును మీరే నిర్ణయించుకోండి, ప్రజా నాయకుడు @PawanKalyan గారిని, బ్యాలెట్ వరుస సంఖ్య 4, గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపిద్దాం..✊ @pithapuramjsp #PawanKalyanWinningPithapuram #VoteForGlass #Pithapuram
11
433
2K
@Keerthana_JSP
Keerthana
7 months
జనసేన అధినేత PawanKalyan గారి గురించి టీడీపీ నాయకులు రామ్మోహన్ నాయుడు గారు ఇవాళిచ్చిన ఇంట్రడక్షన్‌
12
465
2K
@Keerthana_JSP
Keerthana
2 years
నారా వారి 'దత్తపుత్రిక' రోజా!🤗
25
582
2K
@Keerthana_JSP
Keerthana
1 year
శ్రీకాకుళం రణస్థలంలో 12వ తేదీన జనసేన పార్టీ చేపడుతున్న యువశక్తి బహిరంగ సభకి కదలిరండి. యువతా! ఈ ప్రభుత్వం యువతకు చేస్తున్న అన్యాయాన్ని వెలుగెత్తి చాటండి #YuvaShakti
Tweet media one
25
347
2K
@Keerthana_JSP
Keerthana
6 months
Tweet media one
20
216
2K
@Keerthana_JSP
Keerthana
8 months
ఎన్నాళ్ళు! ఎన్నేళ్ళు!..... ఈ కన్నీళ్లు!! రండి! తరలిరండి !! ప్రశ్నిద్దాం ప్రభుత్వాన్ని.. నిలదీద్దాం ముఖ్యమంత్రిని అన్నమయ్య డాం బాధితులకు అండగా.... చలో రాయచోటి......30/10/2023 JanaSena Party Pawan Kalyan Nadendla Manohar Naga Babu #ChaloRayachoti .
20
472
2K
@Keerthana_JSP
Keerthana
3 months
తిరుపతికి విచ్చేసిన వంగవీటి రాధా అన్నగారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
6
308
2K
@Keerthana_JSP
Keerthana
1 year
నీ బానిసత్వానికి చిల్లర బాగా ఇస్తున్నట్టు ఉన్నాడు @RGVzoomin రోజు రోజుకి దిగజారిపోయి మరి బానిసత్వాన్ని చాటుకుంటున్నావ్ నీలాంటి పెంపుడు కుక్కలకి రాబోవు రోజుల్లో గట్టి గుణపాఠం చెప్తాము (ఇంకొక బజారుము__ వుంది. దానికి ఏపీలో బతకడానికి దిక్కు లేదు గాని ఏపీలో ఉన్న రాజకీయాలు కావాలి)
@RGVzoomin
Ram Gopal Varma
1 year
ఆ నాడు జూలియస్ సీజర్ ని బ్రూటస్ , ఎన్టీఆర్ ని #నాదెండ్లభాస్కర్రావు , ఎన్టీఆర్ ని మళ్ళీ @ncbn వెన్ను పోటు పొడిచినట్టే ఈసారి @pawankalyan ని #నాదెండ్లమనోహర్ , @ncbn ఇద్దరూ కలిసి వెన్నుపోటు పొడుస్తారని నాకు రాత్రి కలలో దేవుడు చెప్పాడు
1K
1K
15K
61
511
2K
@Keerthana_JSP
Keerthana
11 months
గ్రీన్ టాక్స్ రూపంలో జగన్ సర్కార్ దోపిడీ వినండి. పొరుగు రాష్ట్రాలతో పోల్చి మరీ చెప్పిన లారీ డ్రైవర్ మాటలివి. 1.తమిళనాడు - 200/- 2.తెలంగాణ - 500/- 3.ఆంధ్ర ప్రదేశ్ - 6660/-
3
782
2K
@Keerthana_JSP
Keerthana
8 months
MERE SAATH @PawanKalyan HAI
4
348
2K
@Keerthana_JSP
Keerthana
5 months
నీ మంచి కోసమే చెప్తున్నా బాబాయ్ టాబ్లెట్ వేసుకొని పడుకో @AmbatiRambabu
56
393
2K
@Keerthana_JSP
Keerthana
2 months
తిరుపతి ప్రచారంలో భాగంగా హీరోయిన్ కస్తూరి గారిని కలవడం జరిగినది
Tweet media one
Tweet media two
Tweet media three
10
280
2K
@Keerthana_JSP
Keerthana
2 years
రోజాగారి దిగజారుడు రాజకీయాల చిత్ర ప్రదర్శన వీక్షించరారండోయ్😜 తరువాయి భాగం మరి కాసేపట్లో🤗
29
506
2K
@Keerthana_JSP
Keerthana
1 year
అంబటి రాంబాబు గారి(ప్రజలు ఆంబోతు బాబాయ్ అని పిల్చుకుంటున్నారు) పర్యవేక్షణలో డైమండ్ రాణి అక్క నిర్మించిన అతిపెద్ద ప్రాజెక్టు 'నగిరికి YSR Polavaram''(చిటికెలు చిటికెలు👏) మేం పోలవరం కట్టాం చూడు మేం పోలవరం కట్టాం చూడు ఎక్కడ అని మాత్రం అడగద్దు నన్ను జంబలకిడి రోజా మిఠాయి
23
436
2K
@Keerthana_JSP
Keerthana
1 year
మెగా ఫ్యామిలీతో తనకున్న ప్రత్యేక అనుబంధంతో ప్రజారాజ్యం పార్టీ కోసం కష్టపడ్డారు. ఇప్పుడు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తూ జనసేన పార్టీ అభ్యున్నతకై శ్రమిస్తున్న నాయకుడు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ గారికి జన్మదిన శుభాకాంక్షలు.
Tweet media one
28
210
2K
@Keerthana_JSP
Keerthana
1 year
Year marchipoya😀
Tweet media one
Tweet media two
@yskanth
వై.ఎస్.కాంత్
1 year
Share Your #PelliTimePic *quote cheyadaaniki dhammu kaadhu, photo unte chaalugaa bro!
Tweet media one
44
11
450
36
83
2K
@Keerthana_JSP
Keerthana
1 year
నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది రోజా గారు మీకు పవన్ కళ్యాణ్ గారికి #VarahiVijayaYatra
15
552
2K
@Keerthana_JSP
Keerthana
1 year
రాయలసీమ యాస మీరు మాట్లాడుతూ ఉంటే మాకు చాలా సంతోషంగా ఉంటుంది. అలాగే మా బిడ్డ ఈ స్థాయిలో ఉందని కూడా గర్వపడుతూ ఉంటాం. మిమ్మల్ని చూసి మమ్మల్ని కూడా ఈరోజు బయటకు పంపించే ప్రోత్సాహం దొరికింది" అన్నారు.
5
514
2K
@Keerthana_JSP
Keerthana
1 year
యువశక్తి సభాస్థలిలో భోజన ఏర్పాట్లు పరిశీలించిన జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు #YuvaShakti
Tweet media one
Tweet media two
@JanaSenaParty
JanaSena Party
1 year
యువశక్తి సభాస్థలిలో భోజన ఏర్పాట్లు పరిశీలించిన జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు #YuvaShakti
Tweet media one
Tweet media two
Tweet media three
5
906
3K
5
337
2K
@Keerthana_JSP
Keerthana
9 months
కొట్టేసాయి అన్న @saikottejsp నాకు మీరు పరిచయమైన రోజు నుంచి ఇప్పటివరకు మీలో ఒక నిస్వార్ధమైన జనసైనికులు చూస్తున్నాను ఏ పదవికాంక్ష లేకుండా పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తూ మా అందరికీ ఆదర్శంగా నిలిచావు. ఆ దేవదేవుని చల్లని ఆశీర్వాదం నీ పైన మెండుగా ఉండి నువ్వు ఉన్నత స్థాయికి ఎదగాలని
Tweet media one
9
326
2K
@Keerthana_JSP
Keerthana
7 months
తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ ��ెడ్డి గారి కుమారుడు ప్రస్తుతం డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి గారి వార్డ్ లో పరిస్థితి ఇది.
17
574
2K
@Keerthana_JSP
Keerthana
1 year
నాన్న మెగాస్టార్, బాబాయ్ పవర్ స్టార్‌ ల తనయుడి రామ్ చరణ్ తెరంగేట్రం అంటే ఆకాశాన్నంటిన అంచనాలు ఉంటాయి. రజనీ కాంత్ గారు చిరుతని చూసి "పెద్దపులి, 70 సినిమాలు చేసిన నటుడిలా చేశాడు" అన్నారంటే అభిమానుల అంచనాలను మించి ప్రతిభాపాటవాలను చూపారని అర్థమవుతుంది.
6
389
2K
@Keerthana_JSP
Keerthana
2 years
రంగా గారి కాలంలో జనసేన పార్టీ లేదు జనసైనికులు,వీర మహిళలు లేరు ఏదైనా చేయాలనుకునే ముందు ఒక్కసారి ఆలోచించండి మీ నాశనాన్ని మీరే కోరి తెచ్చుకోకండి #YCPCriminalPolitics పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి హాని జరగదు దయచేసి మనందరం సంయమనం పాటించాలి🙏 @PawanKalyan @JanaSenaParty
50
477
2K