ప్రసాద్ వి బి Profile Banner
ప్రసాద్ వి బి Profile
ప్రసాద్ వి బి

@coffetimeprasad

317
Followers
569
Following
247
Media
3,269
Statuses

vijyawada
Joined September 2012
Don't wanna be here? Send us removal request.
@coffetimeprasad
ప్రసాద్ వి బి
3 months
వాస్తవాలు చాలా చేదుగా ఉంటాయి. ఎవరో ఒక ఆంధ్రా ఆటో డ్రైవర్ అంటున్న మాటలు కాదు ఇవి యావత్ ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా లో ఇదే టాక్ నడుస్తోంది? ఆ రహస్యం ఏదో తొందరగా బయటపడితే బాగుణ్ణు దేముడా?
93
459
2K
@coffetimeprasad
ప్రసాద్ వి బి
1 month
వాళ్ళ వ్యాపారాలు వాళ్ళ ప్రగతి తప్పితే ఇంకేమీ ఉండదా పత్రికల పేరున పాలన చేస్తున్న కొందరు యజమానులకి? ప్రతిదానికీ స్టే లు ఇచ్చే కోర్టలను ఇక్కడ నిందించాలా? వీటిపీయస్ దగ్గర వీడి పిల్ల పవర్ ప్లాంట్ పెట్టించాల్సిన అవసరం ఏమోచ్చింది వీడు ఎవడికి బినామీ అసలు?
4
205
560
@coffetimeprasad
ప్రసాద్ వి బి
3 months
@Anithareddyatp ప్రజల వద్దకే పాలన చేసిన మీరు కోట్లు ఖర్చు పెట్టి న్యూస్ పేపర్ లకు, రోడ్డు పక్కన హోర్డింగులకు టీవీలలో యాడ్స్ ఇవ్వలేదు కాబట్టే ఓడిపోయారు. బందరు పోర్టు నిర్మాణం గురించి మా గుడివాడ లో చాలా మందికి తెలియదు. GDV RTC డిపో బాగుచేసిన విషయం కూడా? జై ఈవియం జై జై ఈవియం ✌️✌️✌️
3
9
99
@coffetimeprasad
ప్రసాద్ వి బి
3 months
@Anithareddyatp జగన్ జనాల్లో తిరగటం స్టాట్ చేశాడు చంద్రబాబు డిల్లీ వెళ్ళాడు. కోర్టు కేసులు డే బై డే విచారణ ఇక స్టార్ట్ కాబోతుంది చూడు సిస్టర్ 🤣🤣🤣 జగన్ అనే పేరు వినపడినా భయమే ముసలోడికి 🤣🤣🤣 ఇంతకీ ఆ ముసలోడు ఎవరో తెలుసా? 🤣🤣🤣
5
8
87
@coffetimeprasad
ప్రసాద్ వి బి
3 months
@VSReddy_MP అద్గది తొక్కిపట్టి నార తీయ్యి ఒక్కో సాని గాడిని? ప్రతివోడూ టివీ ఛానల్ పెట్టి లేనిది ఉన్నట్టు చూపిస్తూ పాపిష్టి సొమ్ము కోసం కుక్క బ్రతుకు బ్రతికేటోడే?
3
5
81
@coffetimeprasad
ప్రసాద్ వి బి
4 months
@UttarandhraNow వాడు అప్పట్లో పచ్చళ్ళు పేరుతో చైనాకి అక్రమ రవాణా చేశాడని ఒక కధనం కూడా ఉంది. సీనియర్ జర్నలిస్టు లను తనని వ్యతిరేకించన చాలా మందిని చంపించాడని, వారికి భవిష్యత్తు లేకుండా చేశాడని, ఎన్టీఆర్ కి ముఖ్యమంత్రి పదవి పోవటానికి ఆయన మరణానికి వీడే కారణం అని కూడా చాలా మంది ఇప్పటికీ మాట్లాడతారు.
2
3
62
@coffetimeprasad
ప్రసాద్ వి బి
2 months
@VermaVoyages గాలోడి కొంప చీకటి బాగవతాల చిట్టా చాలా విపులంగా వివరించారు బ్రో హ్యాట్సాఫ్ 😜😜😜
2
1
55
@coffetimeprasad
ప్రసాద్ వి బి
1 month
@ysj_45 @APPOLICE100 వీళ్ళ దోపిడీ కట్టడి చేసిన జగన్,వీళ్ళకు దోపిడి చేసుకోవటానికి అనుమతి ఇచ్చిన పవన్ ఇదేగా ఈ కాకీ చొక్కా వారు చెబుతోంది? 🙊🙉🙈
0
4
54
@coffetimeprasad
ప్రసాద్ వి బి
3 months
@andhraa360 ఆంధ్రాలో పచ్చహమాస్ గాడు నిర్మాత అవ్వటం వల్ల ఎవ్వడూ థియేటర్ కి వెళ్లి చూడటం లేదు. ఈవీయం లతో గెలిచినంత ఈజీ కాదు , సినిమాలు ఆడించటం ఈ ఐదు సంవత్సరాలు ఆంధ్రాలో.
1
5
51
@coffetimeprasad
ప్రసాద్ వి బి
3 months
@YSRCParty ప్రజల్లో ఇంత ద్వేషం ఎప్పుడూ లేదు. కేవలం జగన్ వచ్చి పేదలకు ఎటువంటి లంచం లేకుండా సంక్షేమం ఇచ్చినప్పటి నుంచే? ఎవడికో బానిసలైన వాళ్ళు వాళ్ళు గెలిచారని ప్రకటించటం కోసం ఇలా ఉన్మాదుల్లా మారి మానవత్వం మరచి ఎదుటవాడి ప్రాణం తీయటానికి తెగబడటం ఆటవికం ‌ ప్రజల్లో చైతన్యం రాకుంటే ఇది ఆగదు.
2
8
45
@coffetimeprasad
ప్రసాద్ వి బి
3 months
@JaiTDP జిలానీని వెనుకేసుకు వస్తున్న టీడీపీ పార్టీ? జరిగిన అమానుషం నిజంగా ఆటవిక పాలనకు నిలువుటద్దం? బైక్ లకు చలానాలు రాయటంలో బిజీ అయిన పోలీసులు విచ్చలవిడిగా రోడ్లపై మర్డర్ లు చేస్తున్న రెడీ మూకలు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్న ట���డీపీ నిస్సిగ్గుగా వైసీపీ పై ఆరోపిస్తుంది. తూ 💦
1
3
44
@coffetimeprasad
ప్రసాద్ వి బి
3 months
@UttarandhraNow చంద్రబాబు రాజధాని కట్టడు కేవలం రాజధాని నగరం పేరుతో రియలెస్టేట్ చేయాలని ప్లాన్ చేస్తాడు వాడు కట్టే 4/5 బిల్డింగ్ లతో నగరం నిర్మాణం జరగదు నెక్స్ట్ ఈవీయం మేనేజ్మెంట్ చేసి గెలిచే అవకాశం ఉండదు కాబట్టి అక్కడ చేసే ఖర్చు మొత్తం పేపర్లలో ఉంటుంది అసలు డబ్బులు వాడివారి జేబులోకి జై ఈవియం ✌️
8
3
39
@coffetimeprasad
ప్రసాద్ వి బి
4 months
@UttarandhraNow మరి బ్రమరావతి ఎలా కడతారు అని అడిగితే ఏంటి పరిస్థితి?
2
3
37
@coffetimeprasad
ప్రసాద్ వి బి
3 months
@YSRCParty @PawanKalyan అసలు ఆంధ్రప్రదేశ్ లో గవర్నమెంట్ ఎక్కడ ఉంది? జనం ఓట్లు వేసింది ఒకరికి గెలిచింది మరొకరు?
4
4
33
@coffetimeprasad
ప్రసాద్ వి బి
4 months
@UttarandhraNow ముందు 21 బై 21 ఎలా వచ్చాయి? ఇంటర్ ఫెయిల్ గాడి వ్యూహం ఏంటీ? ఆడి బొక్కలు ఏంటి అన్నది జనంలోకి పోనీ. ఫేక్ స్టార్ డం. ఫేక్ హైపు గురించి జనం కొంచం కొంచం గా ఓపెన్ అవ్వనీ. 2024-2029 మీకు అద్భుతమైన అవకాశం.‌కక్ష కడతారో,కత్తి కడతారో మీ ఇష్టం.‌జులై 1 వ తారీఖు నువ్వు కౌంటింగ్ స్టార్ట్.
16
3
35
@coffetimeprasad
ప్రసాద్ వి బి
5 years
Tollywood Most Liked Promo Song In 24Hrs :: 1. #DaangDaang - 182K 2. #RamulooRamulaa - 164k 3. #Yechotanuvvunna - 117K 4. #OMGDaddy - 106K 5. #PhychoSaiyaan - 92K 6. #EverestAnchuna - 83K
0
26
31
@coffetimeprasad
ప్రసాద్ వి బి
2 months
@_Ajaychoudhary1 @ysjagan పెంట తినే వెధవ ఫేక్ ప్రచారాలు నమ్మే తప్పుడు వెధవ అని తిట్టాలనిపించింది కానీ నీ చౌదరి ట్యాగ్ చూసి ఆగిపోయా..... నువ్వు అదేగా ఇంకా కొత్తగా తిట్టేదేముంది 🤣🤣🤣 నా పెళ్ళాం పతివ్రత బ్యాచ్ ✌️✌️✌️
3
0
32
@coffetimeprasad
ప్రసాద్ వి బి
4 months
@nazir28 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కు పట్టిన దరిద్రం ఈ మూర్ఖులు. వీళ్ళకు ఏం తెలుసు ఆంధ్రా ప్రజల ఖష్టం.చంద్రబాబు పాలనకి జగన్ పాలనకి ఖచ్చితంగా తేడా తొందర్లోనే ఈ వెధవలందరికీ సినిమా ఏసి మరీ చూపిస్తాం. ఆ రిమేక్ హీరో గాడికి కూడా 90 ఎంఎం రాడ్ దిగుద్ది ఈసారి. జై ఈవియం జై జై ఈవియం ✌️✌️✌️
0
2
29
@coffetimeprasad
ప్రసాద్ వి బి
3 months
@2029YSJ చంద్రన్న చెస్సు, రాజధానిచెస్సు, పబ్లిసిటీ చెస్,గవర్నమెంట్ హాస్పిటల్ లలో చార్జీలు,చెత్త మీద యూజర్ చార్జీలు, సూదులు,సిరంజిలు కూడా పేషెంట్లు తెచ్చుకోవడం,మూలన పడ్డ 108 లు , రోడ్డున పడిన డ్రైవర్ లు , కాంట్రాక్టు వర్కర్లు ఇలా చాలా గతంలో చూశాం అయినా జై చంద్రబాబు నాయుడు మాకు ఆడిదే రుచి.
1
4
27
@coffetimeprasad
ప్రసాద్ వి బి
2 months
@MPRAVEENREDDY13 నడిరోడ్డు పై ఒక వ్యక్తి ని దారుణంగా నరికితే స్పందించటానికి తీరిక లేని చెత్త అంతా ఫేక్ ప్రచారాలను నమ్మటం లో ముందు ఉంటుంది మన ఏపీ లో!? అందుకే కాలాక ఆకులు పట్టుకుని వేలాడతారు? పావలా గాడు ఇక చేసుకోడు ఆల్రెడీ బొల్లి గాడు జయప్రదంగా బోధ చేసి ఉంటాడు 🙈🙉🙊
1
3
27
@coffetimeprasad
ప్రసాద్ వి బి
3 months
@realyssharmila పాపిష్టి దానా ఆపవే నీ నంగనాచి హెచ్చరికలు? నీలాంటి ఆడ పిల్ల ఏ అన్నకీ చెల్లి గా పుట్టకూడదు. ఎంత మంది అమాయకులైన చిన్నారి ఆడపిల్లల మానప్రాణాలు దోచుకుంటున్నారో చూడవే? ఈ దరిద్రపు పాలన కోసమేగా ఎన్నికల అప్పుడు పోరాడావు !? నీకు కళ్లు చల్లబడ్డాయా? చీ నీలాంటి వాళ్ళకు రిప్లై కూడా దడుగే కసాయి
1
3
26
@coffetimeprasad
ప్రసాద్ వి బి
3 months
@JahnaviYadav111 @KTRBRS @YSRCParty @YSRCPBrigade @king_nag_1406 @nenurajun @NewsLineTelugu @sugalipreethi47 @Cinee_Worldd @APInfraStory @JaganannaCNCTS శివరాత్రి లాంటి పవిత్రమైన రోజున(3 రాత్రులు) ఇద్దరు ఆంధ్రా బడా నాయకులని చెప్పుకునే నీచులు ,డిల్లీలో చేసుకున్న ఒప్పందం వల్ల జగన్ ఓటమి, మీరు అన్న రిమేక్ స్టార్ 100% స్ట్రైక్ రేట్ జరిగింది.‌ ఎంత బారీ మెజారిటీ వచ్చినా కూడా జగన్ ఓట్ షేర్ తగ్గక పోవడం ఆశ్చర్యంగా ఉంది.
4
2
25
@coffetimeprasad
ప్రసాద్ వి బి
3 months
@YSRCParty @JaiTDP తూ 💦💦💦
1
3
23
@coffetimeprasad
ప్రసాద్ వి బి
3 months
@tweetavk కరెంట్ కూడా అమ్ముకుంటాడు ఈ 420 సైకో తుగ్లక్ చక్రం బాబా ✌️✌️✌️
0
1
21
@coffetimeprasad
ప్రసాద్ వి బి
3 months
@UttarandhraNow పవన్ కళ్యాణ్ గారు సింగపూర్ వెళ్ళారండి ఆయన ఫ్యామిలీ మేన్ కదా భార్య అంటే తెగ రెస్పెక్ట్ అండి ఇంకా మిమ్మల్ని ఎందుకు పట్టించుకుంటాడు అండీ ఆయ్?
2
2
21
@coffetimeprasad
ప్రసాద్ వి బి
3 months
@JaiTDP నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా తన పార్టీ వాడిని ఒక వ్యక్తి నరికి చంపితే పారామర్శించటానికి వస్తున్న ఒక పార్టీ అధ్యక్షుడు పై ఇలాంటి వ్యాక్యలా? జరిగిన అమానుషం చూశాక కూడా నువ్వు ఇలాంటి ట్విట్ ఏశావంటే నువ్వు ఎంతటి సైకోగాడివో అర్దం అవుతుంది. నీలాంటి వాళ్ళు చచ్చినా అయ్యో అనేవాడుండడు తూ 💦
1
2
22
@coffetimeprasad
ప్రసాద్ వి బి
3 months
@nenurajun జగన్ ఓడిపోవడానికి కారణం మోడీ + టీడీపీ? జగన్ జైలుకు పోవడానికి కారణం కాంగ్రెస్+టీడీపీ ? ఏ మొకం పెట్టుకుని జగన్ ని మద్దతు అడుగుతారో? ఎవడు ఎక్కువ కాళ్ళు పడితే ఆడికే మద్దతు అంటాడేమో రాజశేఖరరెడ్డి గారి వారసుడు?
5
1
21
@coffetimeprasad
ప్రసాద్ వి బి
4 months
@naralokesh నువ్వు ఆంధ్రప్రదేశ్ లో అడుగే పెట్టలేదు కరోనా టైంలో కదా? నీకు 92000 మెజారిటీ వచ్చింది??? కదా ??? నిజ్జంగా నీకు అంత మెజారిటీ వచ్చిందా? మీరు ఆంధ్రప్రదేశ్ లో అంత మంచి పాలన చేశారా? 2014-2019లో ? మీరు కట్టించిన పర్మినెంట్ బిల్డింగ్ ఒక్కటైనా ఉందా? ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ లో 26-06-2024
1
4
20
@coffetimeprasad
ప్రసాద్ వి బి
4 months
ఎక్కడికక్కడ ప్రశాంతంగా ఎవరి పని ఆళ్ళు చేసుకుంటూ ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలను వేపుకు తినటానికి కొత్త ప్రభుత్వం వచ్చింది. ఎటుచూసినా దొంగతనాలు,గొడవలు ,కొట్లాటలు,కూల్చివేతలు కేవలం 2 వారాలకే ఇలా ఉంటే ఈ 5 సం.రాలు పరిస్థితి ఏంటో?
1
9
20
@coffetimeprasad
ప్రసాద్ వి బి
4 months
@JaganannaCNCTS బస్ లను ఆపేసి నిరసన చేపట్టాలి. జై ఈవియం జై జై ఈవియం ✌️✌️✌️
0
3
20
@coffetimeprasad
ప్రసాద్ వి బి
19 days
మతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం ఏంట్రా ముదనష్టపు గొట్టు వెధవల్లారా? 2009 లోనే జగన్ గారు డిక్లరేషన్ ఇచ్చారని కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఉండదా? అయినా ఎన్నికల హామీలు ఏవి? వరద బాధితులకు సహాయ సహకారాలు ఎక్కడ? అవి వదిలేసి ఇలా.....చీ అసహ్యం వేస్తుంది.
0
2
21
@coffetimeprasad
ప్రసాద్ వి బి
1 month
@NagaBabuOffl అన్నీ తెలుసు అనుకునే నీలాంటి వాళ్ళకు ఎవడూ చెప్పలేడు. 33000 ఎకరాల పంట పొలాలు నాశనం చేస్తుంటే ఆడితో కూటమి కట్టి తెల్లారి లేస్తే ఆడి చెప్పులు మోసే నీలాంటి వాళ్ళకు ఈ ప్రకృతి హెచ్చరిక వల్ల కనువిప్పు కలిగితే ఆంధ్రా ఎంతో కొంత బాగుపడుతుంది అనుకోవడమే మా దౌర్భాగ్యం?ఏం ఖర్మరా బాబు ఆంధ్రాకి?
0
1
19
@coffetimeprasad
ప్రసాద్ వి బి
1 month
చంద్రబాబు ను విజనరీ అనే ప్రతివాడూ నా దృష్టిలో పెయిడ్ ఆర్టిస్టే!?
1
3
20
@coffetimeprasad
ప్రసాద్ వి బి
1 month
@UttarandhraNow అమరావతి మునగ కూడదని విజయవాడను ముంచావా చంద్రబాబు? వైసిపి పడవలను కూడా లంగరు విప్పించి నువ్వే వదిలి ఉంటావు? నీ నికృష్టపు చేష్టలకు అంతం ఎప్పుడో అర్దం కావటం లేదు? వామన అవతారం లో ఆ మహావిష్ణువే నిన్ను భూమిలోకి తొక్కాలేమో? అరే ఎర్రిఊకు టీవీ గొట్టాల మంద మీరు కడుపుకు అన్నమేనా తినేది???
1
4
20
@coffetimeprasad
ప్రసాద్ వి బి
1 month
@Sam_speaks23
Frankly speaks
1 month
ప్రపంచ విఖ్యాత ఇజనరీ నీ పట్టుకొని ఇలా అవమానించాట్టాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం - అల్ ఇండియా ఇజనరీ ఫ్యాన్స్ అసోసీయేషన్!!!
79
952
3K
1
2
19
@coffetimeprasad
ప్రసాద్ వి బి
4 months
@regas85 చంద్రబాబు నాయుడు వెన్నుపోటుకి మూల సూత్రధారి ఆ డ్రామోజీరావు. ఇప్పటి ఈవీయం బందంకు రచన చేసింది అమిత్ షా, డ్రామోజీ ని కలిసినప్పుడే అయ్యుండాలి. ఏది ఏమైనా గవర్నమెంట్ ట్యాక్స్ లు సొంతానికి ఖర్చు పెట్టటం కరెక్ట్ కాదు. జై ఈవియం జై జై ఈవియం ✌️✌️✌️
2
3
17
@coffetimeprasad
ప్రసాద్ వి బి
4 months
@DrakshayaniPC మాది ఈవీయం గెలుపు మాకు మెనిఫెస్టో డిలీట్ చేసిన చరిత్ర ఉంది. మీకు మిమ్మల్ని విమర్శించే హక్కు లేదు. గవర్నమెంట్ లో ఉండి కూడా ఈవీయం మేనేజ్మెంట్ ద్వారా గెలవటం రాలేదు మీకు? 🤣🤣🤣 ఈ ఐదు సంవత్సరాలు జై ఈవియం జై జై ఈవియం ✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️
1
3
18
@coffetimeprasad
ప్రసాద్ వి బి
4 months
@gamingrajesh @andhraa360 అంతే అంతే జై ఈవియం జై జై ఈవియం ✌️✌️✌️
1
1
15
@coffetimeprasad
ప్రసాద్ వి బి
3 months
@yeswanth86 ఇప్పుడు చంద్రబాబు ఎంఎల్ఏ లకు కార్యకర్తలకు దోచిపెడుతున్నాడు. దయచేసి తప్పుగా అనుకోవద్దు, ఎవడైనా వైఎస్సార్ సీపీ కార్యకర్త జగన్ తప్పుడు మనిషి అనుకుంటే టీడీపీ లో జాయిన్ అయ్యిపోండి? ప్రజలు వేరు కార్యకర్తలు వేరు అనే భావన జగన్ పాలనలో కనపడలేదు. అదే తప్పు అయితే బై బై జగన్ అనేద్దాం? ఓకేనా?
0
0
16
@coffetimeprasad
ప్రసాద్ వి బి
2 months
@regas85 ఎచ్చులు సంక్షేమ పథకాలు ఇస్తే పేదవాడు ఎదుగుతాడు అదే 5 రూపాయలకు అన్నం పెడితే క్యూలో నిలబడి అయ్యా అంటూ దీనంగా కనిపిస్తాడు. సైకోఇజానికి ఇది పీక్స్ చీ యాక్ తూ 💦💦💦
1
0
14
@coffetimeprasad
ప్రసాద్ వి బి
25 days
ఇవి కొన్ని మాత్రమే..! #SaveAPFromTDP #AndhraPradesh #TirumalaLaddu #TirupatiLadduControversy
0
8
16
@coffetimeprasad
ప్రసాద్ వి బి
27 days
@nsiva82 దరిద్రం వదిలి పోయింది అంటున్నారు.....🤣🤣🤣
0
1
16
@coffetimeprasad
ప్రసాద్ వి బి
3 months
@UttarandhraNow ఈడు ఈ విధంగా కామ్ గా కదలా చెప్పేవన్నీ అబద్దాలే? వీడు అమరావతి కడతానంటూ భూములు లాక్కొని డబ్బులు ఉన్న ఎన్ ఆర్ ఐ లకీ, సినిమా వాళ్ళకి, కార్పొరేట్ లో ఉండే తన వర్గం వాళ్ళకీ ఎక్కువ రేటుకు అంటకట్టాడు.అందుకే అమరావతి పెట్టుబడి దారులు తంతాం అంటున్నారు.‌అది అసలు కథ.ముందు నుయ్యి వెనుక గొయ్యి.
2
2
15
@coffetimeprasad
ప్రసాద్ వి బి
2 months
@YSRCParty ఢిల్లీ పెద్దలకు అంతా తెలుసు బహుశా ఈవీఎం కి సంబంధించి అయ్యి ఉండొచ్చు.?
0
0
14
@coffetimeprasad
ప్రసాద్ వి బి
2 months
@Muralipmr @YashTDP_ జలీల్ ఖాన్ ని కూడా కూడా అప్పట్లో ఈయనే ఇంటర్ వ్యూ చేసాడు ✌️✌️✌️
0
1
15
@coffetimeprasad
ప్రసాద్ వి బి
1 month
ఈ(ఇలాంటి) బుర్ర తక్కువ వెధవలే ఆంధ్రప్రదేశ్ లో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటానికి కారణం !!!
0
5
13
@coffetimeprasad
ప్రసాద్ వి బి
1 month
ఏలా కట్టారు... ఎవరు కట్టారు.? వాస్తవాలను ఎవరూ మార్చలేరు. @JaiTDP @YSRCParty @PawanKalyan
0
7
14
@coffetimeprasad
ప్రసాద్ వి బి
4 months
@andhraa360 ఏంటీ నిర్మాతలను ఆఫీసుకు పిలిపించాడా డీసీయం ఎంత కండకావరం. కేవలం రిమేక్ సినిమాలు తిసుకునే అన్న పేరుతో హీరో అయిన వెధవకి ఇంత బలుపా? కొడుక్కి పెద్ద లంటే గౌరవం లేదా? అని ఎవరైనా అంటారా ఏంటీ??? జై ఈవియం 21/21 ఇక్కడ ✌️✌️✌️
1
0
12
@coffetimeprasad
ప్రసాద్ వి బి
1 month
ఎక్కడా బాబోరికి తగేదే లే అంటున్న DCM 👏🏻 #ChandraBabu #pawankalyan #janasenaparty #ysjagan #telugudesamparty #naralokesh #ysrcongressparty
0
3
14
@coffetimeprasad
ప్రసాద్ వి బి
3 months
@JaiTDP సింగిల్ గా 175స్థానాల్లో పోటీ చేసే దమ్ము ఉన్న రాజకీయ నాయకుడు ఎవడైనా ఉంటే ఆడు ఈ డైలాగ్ చెప్పాలి కదా తమ్ముళ్లు? ఈసీ మేనేజ్మెంట్ కోసం బీజేపీ తో పొత్తు, బీజేపీ తో పొత్తు కుదర్చటం కోసం ఇంకొకరితో పొత్తు ఏంటి చాలా చీప్ గా? అన్నా చెల్లెళ్ళ మధ్య తండ్రి కూతుర్ల మధ్య కుటుంబాల మధ్య ఏంటి ???
0
0
12
@coffetimeprasad
ప్రసాద్ వి బి
3 months
@andhraa360 ఈ వి ఏం వల్ల గెలిచినా సైకిల్ కి పబ్లిసిటీ మాత్రం వదలరు పిచ్చ పువ్వు గాళ్ళు 😂😂😂
0
0
13
@coffetimeprasad
ప్రసాద్ వి బి
3 months
@UttarandhraNow ప్రజల సొమ్ముతో కట్టిన ప్రభుత్వం ఆస్తులు కాపడాల్సిన బాధ్యత గవర్నమెంట్ దే. మరి ఆంధ్రప్రదేశ్ లో గవర్నమెంట్ ఉందా?
0
2
11
@coffetimeprasad
ప్రసాద్ వి బి
1 month
ప్రజలను బానిసలుగా చేసి పాలించటం అంటే ఇదేనేమో? ఏంటి ఖర్మ రాష్ట్రానికి 90 రోజుల పాలనకే ఇలాంటి దరిద్రమా? ఇంకా 5 ఏళ్ళలో ఏమైపోతామో????
@andhraa360
AP360
1 month
ఒకప్పుడు ఏపీ ని దేశానికి అన్నపూర్ణ అనేవారు. ఇప్పుడు, ఏపీ అంటే బికారి బిమారు అంటారేమో! కొవిడ్ క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఇటువంటి దృశ్యాలు కనిపించలేదు. కేవలం విజనరీ గారి కూటమి పాలనలో సాధ్యం✌️ #AndhraPradesh #Vijayawada #VijayawadaFloods
157
1K
4K
1
6
11
@coffetimeprasad
ప్రసాద్ వి బి
3 months
@Ravanaroy రేంజి మేటర్స్ 🔥🔥🔥
0
0
12
@coffetimeprasad
ప్రసాద్ వి బి
3 months
ముసలోడు వినాలి ఈయన గారి మాటలు 🤣🤣🤣
@nenurajun
Team Jagan Army | Siddham
3 months
ఆంధ్రకు ముఖ్యమంత్రి ఎవరు ..? తెలంగాణకు ముఖ్యమంత్రి ఎవరు ..? ఇద్దరు ఓటుకు నోటు కేసులో నేరస్తులే. చంద్రబాబు నాయుడు మాకు నీతులు చెప్పేవాడా..? ఆయనకు తెలుగు వస్తదా హిందీ వస్తదా ఇంగ్లీష్ వస్తదా ? : పాశం *చివరలో ఇంగ్లీష్ ఉదాహరణ చెప్పారు చుడండి *
2
96
288
0
3
12
@coffetimeprasad
ప్రసాద్ వి బి
3 months
@realyssharmila తండ్రి లాంటి అన్నకు వ్యతిరేకి కావటం ఏవిధంగా కరెక్టో? క్రైస్తవురాలైన మీరు ఎదుట వారిపై ద్వేషం పెంచుకోవటం కరెక్టేనా? జై వైఎస్సార్ జైజై జగన్ మోహన్ రెడ్డి గారు.
0
1
12
@coffetimeprasad
ప్రసాద్ వి బి
3 months
@YSRCParty @ncbn @ysjagan అసలు కుప్పం మందలగిరి పిఠాపురం హిందూపురం లోనే దిక్కులేకుండా ఉన్న పరిస్థితి లో 5 సంవత్సరాలు డిల్లీలో దాంకున్న వాడు ఉండిలో గెలిచేయడమేమిటో? ఐఏఎస్ అధికారి ఎంపిక పరీక్ష లో కూడా సమాధానం దొరకని ప్రశ్న? హేమిటో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ విపరీతం.??? హే ఈవియం ✌️✌️✌️
1
0
12
@coffetimeprasad
ప్రసాద్ వి బి
11 days
@DTRDTR_143 @ysjagan తోడేళ్ళను చూసి సింహం ఒక్క అడుగు వెనక్కు వేస్తే తోడేలు గెలిచింది తోడేళే కరెక్ట్ తోడేలే లీడర్ అన్నట్టుగా ఉంది నీ ట్విట్ నువ్వు ఎవరో ఏమో గానీ ఇలా ఇష్టం వచ్చినట్టు ట్విట్టకు ఇష్టం లేకపోతే డీపీ మార్చి పప్పు గాడి భజన చేసుకో? జగన్ వెంట ఉండే వాడు ఉంటాడు పోయే వాడు పోతాడు. జై జగన్ 🔥🔥🔥
0
1
12
@coffetimeprasad
ప్రసాద్ వి బి
3 months
@Anithareddyatp రేపు 108,104 కూడా భారం అంటూ తీసేయండి.‌జగన్ మగాడు చేశాడు ,మీ వల్ల ఏమౌతుంది. జగన్ కంటే బాగా చేస్తాం అని ఉత్త మాటలేగానీ చేయటంలో మాత్రం అన్నీ తేడానే? ఆల్రెడీ మధ్యాహ్న భోజనం లో( గుంటూరులో) గుడ్డు కట్ చేశారంటగా? పౌరసరఫరాల శాఖా మంత్రి గారు? మీ మీద ఒట్టు మీకు చేతకాదు 💦💦💦
2
1
11
@coffetimeprasad
ప్రసాద్ వి బి
3 months
@DrPradeepChinta @Anitha_TDP ఆవిడ హోం మినిస్టర్ మన ఆంధ్రప్రదేశ్ కి ? నేనేం తప్పు చెప్పటం లేదు, ఆవిడ హోం మినిస్టర్ మన ఆంధ్రప్రదేశ్ కి?
0
0
11
@coffetimeprasad
ప్రసాద్ వి బి
2 months
@YSRCParty @JaiTDP ముందు మీరు సెక్యూరిటీ లేకుండా ప్రజల్లోకి తిరగకండి ప్రజలు చూస్తూ ఊరుకుంటారని అనుకోవద్దు ఆగష్టు 15 వరకు వెయిట్ చేస్తున్నారు. తర్వాత దబిడి దిబిడే ఇంకా.....!?
1
1
11
@coffetimeprasad
ప్రసాద్ వి బి
17 days
కరకట్ట ఇంటిని ముట్టటించండి.
@_Ysrkutumbam
వై.యస్.‌ఆర్‌ కుటుంబం™
17 days
కలెక్టరేట్ ను ముట్టడించిన విజయవాడ వరద బాధితులు
3
116
465
0
1
11
@coffetimeprasad
ప్రసాద్ వి బి
11 days
@SridharAvuthu హఠాత్తుగా చంబా గాడు చస్తేగానీ అన్ని సర్దుకోవు ఆంధ్రప్రదేశ్ లో. ఆ గోవిందుని లీల ఎలా ఉండునో కదా!
0
2
12
@coffetimeprasad
ప్రసాద్ వి బి
3 months
@DrPradeepChinta @PawanKalyan సింగపూర్ లో చక్రం బాబా ఆస్తులను చక్క బెట్టాలంటే మినిమం డిగ్రీ పట్టా అయినా ఉండాలనుకుంటా? బార్ గార్ల ఇప్పుడు గ్రాడ్యుయేట్ అయ్యింది. కంగ్రాట్యులేషన్స్ మేడం రష్యా బార్ డాన్సర్ ✌️✌️✌️
2
0
10
@coffetimeprasad
ప్రసాద్ వి బి
2 months
@NareshThallape7 అప్పట్లో ఆడవాళ్ళు జాకెట్టు వేసుకుంటే ట్యాక్స్ అంట అలాంటిదే ఇది జోహార్ చంద్రబాబు నాయుడు గారు మీ ఇజనే ఇజన్. మీ తుగ్లక్ పాలన లో బురదలో రాజధాని కడతా అన్నదే ది బెస్ట్ అనుకుంటే దాన్ని మించి ఇది!!!✌️✌️✌️
1
1
10
@coffetimeprasad
ప్రసాద్ వి బి
4 months
@YoursSatya @YSRCParty @JaiTDP ఎంత కేరింగ్ తీసుకున్నా మనం మోడీది మోకాళ్ళ దండ వేసి డ్యాష్ చేస్తాం. సినిమా యాక్టర్ ని మాటి మాటికీ వాటేసుకుంటాం. 175/175 పోటీ చేసే కెపాసిటీ లేకపోయినా? ఈసీని మేనేజ్ చేసి తప్పుడుప్రచారాలు ఐవిఆర్ ఎస్ కాల్స్ ద్వారాచేస్తాం ఆకరికి ఈవీయంలను కూడా మార్చి గెలిచేస్తాం కదా? బలిసిన మాటలొస్తాయి
1
0
11
@coffetimeprasad
ప్రసాద్ వి బి
3 months
@2024YCP డ్రామాలు ఆడటం ఆడంగి వాడిలాగా నా పెళ్ళాం పతివ్రత అని టీవీ గొట్టాల ముందు ఏడ్వటం రాదు జగన్ కి,నీ పాలనలో నిర్బాగ్యులైన నిస్సహాయంగా మిగిలిన కుటుంబాలకు అండగా డిల్లీ గడ్డపై ధర్మా చేయటానికి వెళుతున్నాడు. ఏవో నాలుగు ఈవియం లను మేనేజ్ చేసి గెలిచేయటం కాదు పాలన అంటే? ప్రజలను తంపుతారా తూ 💦💦
0
1
11
@coffetimeprasad
ప్రసాద్ వి బి
18 days
జగన్ గెలిచాడు పాలన చేశాడు కూటమి గెలిచిందీ రాజకీయం చేస్తుంది #AndhraPradesh
1
1
11
@coffetimeprasad
ప్రసాద్ వి బి
4 months
@StrictlyAsking మీ ఊళ్ళో సచ్చివాలయం,ఆర్బీకే హాస్పటల్, స్కూల్ బిల్డింగ్ లను కట్టించింది,కంటికి రెప్పలా కరోనా టైంలో కాపాడింది జగన్ గవర్నమెంట్. ప్యాచ్ వర్క్ లకు ఫోజు లిస్తూ బిల్డప్ లభిస్తుంది ఈ కూటమి ఎంఎల్ఏ 🤣🤣🤣 జై ఈవియం జై జై ఈవియం ✌️✌️✌️
3
1
10
@coffetimeprasad
ప్రసాద్ వి బి
3 months
@human151988 ఒక్క 6 నెలలు ఆగు తమ్ముడు ఎవడు ఏం చేశాడో? ఎవడు ఏంటో? మాట్లాడొచ్చు? నీకు లా డీపీలు చూసి ఉచ్చ పోసుకునే నాయాళ్ళును ప్రజలే వెంట పడి తరుముతారు?
3
2
9
@coffetimeprasad
ప్రసాద్ వి బి
1 month
@andhraa360 ఏమిరా లుచ్చా నువ్వు ఇజనరీనా?
Tweet media one
0
1
10
@coffetimeprasad
ప్రసాద్ వి బి
1 month
@nenurajun జగన్ ఏది చెప్పినా విమర్శించాలి? చంద్రబాబు ఏది వాగినా పొగడాలి!!! ఇదే ఎజెండా? #VijayawadaRains #VijayawadaFloods
0
0
9
@coffetimeprasad
ప్రసాద్ వి బి
3 months
అరే ఈవియం ✌️ ✌️ ✌️ నువ్వు అడిగే డేటా ఇదిగో ఇప్పుడు ఇవ్వరా అమ్మకు వందనం?
0
4
9
@coffetimeprasad
ప్రసాద్ వి బి
3 months
@Anithareddyatp ఈసారి కూడా చంద్రబాబు ఏమీ చేయలేడు. ఉత్తుత్తి ప్రకటనలు తప్పితే!? 🤣🤣🤣
0
1
10
@coffetimeprasad
ప్రసాద్ వి బి
20 days
ఖర్మ ఆంధ్రా కి కాదు భారత దేశానికి? కులతత్వం పెంచి పోషిస్తూ ప్రజాభిమానం కోల్పోయిన వాళ్ళు ఈవీయం ద్వారా దేశాన్ని పాలించాలనుకోవటం 140 కోట్ల భారతీయ జనతా చేతకాని చేవలేని బానిసలుగా మారి పోవటమే దీనికి కారణం. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా!? 🙉🙊🙈
@bhaibholthey_
Bhai Bholthey 🔥🔥
21 days
విశాఖపట్నం రాత్రి వేళల్లో .. . . ఇలాంటి నగరాన్ని వదిలేసి బురదమట్ల లో ఉండే అమరావతి అంట ఏమి కర్మ రా అంద్రొళ్ళకి
Tweet media one
91
414
2K
0
2
10
@coffetimeprasad
ప్రసాద్ వి బి
4 months
@JaganannaCNCTS వాడు ఏమైనా పైనుంచి దిగి వచ్చాడా? వాడు పోరంబోకు 420 గాడు అని తెలిసి కూడా ఎందుకు వాడిని వదిలేశారు. వాడు ముఖ్యమంత్రిగా ఉండగా ఎంత హేళన చేశాడో మర్చిపోయారా? జనం ఓట్లు వేస్తే గెలుస్తాం అనుకోవటం ఎంత బుద్ది తక్కువ చర్యో తెలిసిందా? నేర్చుకోండి,నేర్చుకుని లేపేయండి.
0
3
10
@coffetimeprasad
ప్రసాద్ వి బి
3 months
@UttarandhraNow అలా కూడా చేయెచ్చా? నేనే హత్య చేశా కాని నేను హంతకుడిని కాను? 🤔🤔🤔 వామ్మో!!!????
0
3
10
@coffetimeprasad
ప్రసాద్ వి బి
1 month
@satyakumar_y @ysjagan సత్యకుమార్ మీ మోడీ చేసిన ఈవీయం మేనేజ్మెంట్ వల్ల దేశం మొత్తంలో5 కోట్ల ఓట్లు అధికంగా లెక్కించారంట ముందు దానికి సమాధానం చెప్పు? ఈ వార్తలు ఎవడో పుంపుహార్ గాడు వెబ్సైట్ లో రాసింది కాదు. జాతీయ సర్వే సంస్థలు బయట పెట్టిన నగ్నసత్యాలు. అవి తప్పుడు ప్రచారాలు అని ఖడించి సీబిఐ ఎంక్వైరీ అడుగు
0
2
10
@coffetimeprasad
ప్రసాద్ వి బి
3 months
@andhraa360 చంద్రబాబు నాయుడు రోగిష్టి నంటూ నేను జైలులో ఉండలేనంటూ బెయిల్ తెచ్చుకున్నాడు అలాంటి వాడు ముఖ్యమంత్రి గా ఎలా పని చేస్తాడు? ఆయన బెయిల్ కోసం చూపించిన రోగాలు ఏమైపోయాయి!?
1
1
8
@coffetimeprasad
ప్రసాద్ వి బి
3 months
@andhraa360 డ్రగ్స్ వాళ్ళవే అందుకే కాం అయిపోయారు. సీబిఐ ఎంక్వైరీ ఎందుకు వేస్తారు? జనాలు కొట్టుకు చావటానికి ఆ డ్రగ్సే కారణం.
0
1
9
@coffetimeprasad
ప్రసాద్ వి బి
4 months
@Kumar991957 చంద్రబాబు అంటేనే పబ్లిసిటీ అలా పబ్లిసిటీ చేసుకుంటూ 4 టీవీ ఛానెల్స్ 2 పేపర్స్ మెయింటైన్ చేసినా రాని గెలుపును ఈసారి ఈవీయం మేనేజ్మెంట్ ద్వారా పొందాడు.ఇంకా ఆగుతాడా....... పబ్లిసిటీ పీక్స్ ఇంకా.....!!! జై ఈవియం జై జై ఈవియం ✌️✌️✌️
0
2
9
@coffetimeprasad
ప్రసాద్ వి బి
3 months
@_Ysrkutumbam వీడు ఎంత గలీజు గాడైతే ఆ అమ్మాయి వదిలేసి ఉంటుంది అన్న ప్రశ్నకు సమాధానం దొరికింది? అరే ప్రెస్ క్లబ్ లో ఇలాంటి వి కూడా మాట్లాడొచ్చా? తూ 💦💦💦 ఆంధ్రప్రదేశ్ ప్రెస్ క్లబ్ తూ 💦💦💦
0
2
9
@coffetimeprasad
ప్రసాద్ వి బి
1 month
వీళ్ళళ్ళో ఎవరు ఈ ఫ్లైఓవర్ కట్టించారో అర్దం కావటం లేదు?
@Teampolsena
Team PoliticalSena
1 month
రాజమండ్రి మోరంపూడి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి @kanduladurgesh ,ఎంపీ పురందేశ్వరి, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్,గోరంట్ల బుచ్చయ్య చౌదరి తదితరులు 🔥💥👌 @PawanKalyan @ncbn
50
351
2K
0
1
9
@coffetimeprasad
ప్రసాద్ వి బి
3 months
@UttarandhraNow జోలె పట్టుకొని అడుక్కోవటానికైనా సిద్దమే? లేక పోతే అమరావతి రియలెస్టేట్ బ్రోకర్లు అమ్మనా బూతులు తిడుతున్నారు? 😭😭😭
1
0
7
@coffetimeprasad
ప్రసాద్ వి బి
3 months
@swimpoter @rj_4_all ఇంతకీ చంద్రబాబు నాయుడు గాడు చేసే ఉపయోగకరమైన పనేంటో వివరంగా చెప్పు?
0
1
8
@coffetimeprasad
ప్రసాద్ వి బి
3 months
@UttarandhraNow ఏ దోపిడీకీ కుదరటం లేదా ఏంటీ? ఈ ఐదు సం.రాలే తెలుగు దేశం పార్టీ ఉండేది భవిష్యత్తు లేని పార్టీ అది .‌చంక్రం బాబా కి పాలన రాదు అమరావతి రియలెస్టేట్ కి కేంద్రం డబ్బులు ఇచ్చినా కట్టలేడు. సంక్షేమం అభివృద్ధి అనేది జగన్ చేసినట్టు ఖ��్చితంగా చేయలేడు.జస్ట్ జగన్ చేసినవాటికి పేర్లు మారుస్తాడు.
0
2
9
@coffetimeprasad
ప్రసాద్ వి బి
3 months
@sugalipreethi47 @PawanKalyan @ncbn స్వచ్చ భారత్ లో భాగంగా చెత్త పన్ను దేశవ్యాప్తంగా మోడీ తెస్తే ఈ తప్పుడు వెధవలు ఇలా ప్రచారం చేశారు. అయినా ఈ తప్పుడు వెధవల చేతుల్లోకి ప్రభుత్వం వెళ్ళింది.
0
0
8
@coffetimeprasad
ప్రసాద్ వి బి
3 months
@2029YSJ @JaiTDP @JanaSenaParty ఈడి పత్తి ఇత్తు మాటలు ఇట్లా ఉంటాయి అని తెలుసుకుంటారు ఈ టర్మ్ లో ప్రజలు 🤣
1
0
7
@coffetimeprasad
ప్రసాద్ వి బి
2 months
@YSRCParty మాజీ ముఖ్యమంత్రి కే సెక్యూరిటీ ఇవ్వలేని స్థితిలో రాష్ట్ర ఖజానా తయారయ్యింది ఇజనరీ గవర్నమెంట్ లో, మొత్తం నాకేస్తున్నారు కదరా!?
1
1
8
@coffetimeprasad
ప్రసాద్ వి బి
3 months
@DrPradeepChinta ఒక హత్య నడిరోడ్డుపై జరిగితే దానిని తీవ్రంగా ఖండించే అధికారం అలాంటి సంఘటనల్లో నిందితులు ఎంతటి వారైనా విఛారించి చట్టబద్దంగా చర్యలు తీసుకుంటామ్. దీని వెనుక ఉన్న అధృశ్య శక్తుల ఆగడాలు ఇక సాగనీయం? పాలనను అడ్డుకునే ఏ ఛర్యలనైనా ఉపేక్షించేది లేదు ఇలా ఉండేవి గతంలో ప్రభుత్వంలో ఉనొళ్ళ మాటలు?
0
0
9
@coffetimeprasad
ప్రసాద్ వి బి
19 days
మీ వంద రోజుల పాలనలో ఇప్పుడు ఏ వాలంటీర్ వచ్చి...అమ్మాయిల్ని వ్యభిచార వృత్తిలోకి దించారు. పవన్.? #100daysofcbnsadistrule
0
3
9
@coffetimeprasad
ప్రసాద్ వి బి
3 months
@PerniSrinu పేర్ని శ్రీను అన్న గారు ఒక్క 6 నెలలు ఆగితే ప్రజలే బహిరంగంగా ఇంతకంటే స్ట్రాంగ్ గా బయటకు వచ్చి మరీ చెబుతారు, ఒక్కడు వాస్తవాలు మాట్లాడితేనే జగన్ కి 151 అలానే వచ్చాయంటే ఎలా? రేషన్ డీలర్ షాప్ దగ్గర నుంచి చెత్త బండి శుబ్రత వరకు అన్నిట్లో మెరుగైన పాలన చేయండీ సంతోషం?
1
1
8
@coffetimeprasad
ప్రసాద్ వి బి
3 months
@UttarandhraNow గత 5 సంవత్సరాలు ఏ మంత్రి కూడా ఇలా మీడియా ముందు అనలేదు కారణం వాళ్ళు పనిచేశారు పని చేస్తున్నట్టు హడావిడి చేయలేదు!
0
2
8
@coffetimeprasad
ప్రసాద్ వి బి
3 months
@mani_gmr చంద్రబాబు నాయుడు+ పవన్ కళ్యాణ్ తోడు దొంగలు అనటం కరెక్ట్ అనమాట ఐతే?
0
0
7
@coffetimeprasad
ప్రసాద్ వి బి
1 month
@blind__mann విజయవాడ వాసులు చెబుతారు కూతంత ఆగవో చంబా గారి బాగోతం? పేపర్లో టీవీలలో కలరింగ్ కాదు ప్రజలు బయటకు వచ్చి మాట్లాడతారు ఒక్క 2/3 రోజులు ఆగు?
0
0
8
@coffetimeprasad
ప్రసాద్ వి బి
3 months
@alurikalya12756 చాలా తప్పుడు పనులు చేశాడు జగన్ ఏదో రియలెస్టేట్ చేసుకోక పాలన చేయటం కార్యకర్తలను దొబ్బితినకుండా పక్కన పెట్టటం.17 మెడికల్ కాలేజీలు ఎందుకు? గవర్నమెంట్ స్కూల్ లో ఎల్ఈడీ బోర్డులా?ఉద్దానం ఎందుకు బాగుచేయాలి? మేనిఫెస్టో అమలు? ఇలా ఎన్నని చేశాడు అదే బాబైతే ఇస్కో డిస్కో అంతా మత్తు మాయ కదా!!!
1
0
8
@coffetimeprasad
ప్రసాద్ వి బి
2 months
@UttarandhraNow ఉచిత విద్య ప్రభుత్వ విధానం కాదు అని కూసిన దరిద్రపు పాలకుడి తప్పుడు పాలనా లో ఇవ్వన్నీ షరా మాములే. శని దాపూరించి ఏపీ ని అమాంతం మింగేసేలా ఉంది. అవినీతి తిమింగళం ఎప్పుడు నాశనం అవుతుందో అప్పుడే ఎటువంటి వాటినుంచి విముక్తి.
0
2
8
@coffetimeprasad
ప్రసాద్ వి బి
1 month
ఈ ముక్క పవన్ కళ్యాణ్ గాడికి చెప్పు బ్రదర్ వాడు నీకులా లేదా నాకులా ఒంటరిగా 175 సీట్లలలో పోటీ చేసినప్పుడు నీ లాంటి పిల్లహూకు వెధవల మాటలకు విలువ పెరుగుతుంది అప్పటి వరకు మీరంతా జెండా కూలీ గాళ్ళే? నేను ప్రజలకు అందిన పాలన చూశాక జ���న్ కి జై కొట్టాను. ఎన్నికల ముందు ఎవడి జెండా మొయలేదు.
@YShivaSankar
Shiva
1 month
@coffetimeprasad మేం ఒక జనరేషన్ కి ఇన్స్పిరేషన్ కాకపోయినా పర్లేదు కానీ, కాపు కులంలో ఉంటూ కాపు జాతిని అడ్డం పెట్టుకుని వేరే కులం నాయకులుకు ఊడిగం చేసే వాళ్ళని మాత్రం ఉపేక్షించం.చూశారుగా ముద్రగడ్డ పరిస్థితి. కాలం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది బ్రదర్ మనుషులే సమాధానం చెప్పేది ఆ సమాధానం ఎలాంటిదో మొన్న చూశారుగా
0
0
0
1
1
8
@coffetimeprasad
ప్రసాద్ వి బి
3 months
@YSRCParty ఈవీయం మేనేజ్మెంట్ కుదరలేదేమోననిపిస్తుంది?
1
0
8