AP360 Profile Banner
AP360 Profile
AP360

@andhraa360

6,327
Followers
231
Following
12,533
Media
23,081
Statuses

భారత్ ఇండియా తెలుగు ఏపీ తెలంగాణా మూవీస్ సినిమాలు రాజకీయాలూ వ్యాపారం సాంకేతికత ఓటీటీ వెబ్ సిరీస్

Joined April 2023
Don't wanna be here? Send us removal request.
Pinned Tweet
@andhraa360
AP360
2 days
ఆయన షెహనాయ్ వినందే ఆ కాశీ విశ్వేశ్వరుడు నిద్ర లేవడు..! ఇప్పటి కూటమి పాలన అప్పుడు ఉండి ఉంటే, భారతరత్న శ్రీ బిస్మిల్లా ఖాన్ గారిని కూడా డిక్లరేషన్ అడిగేవారేమో? సనాతన ధర్మ పరిరక్షకులారా #JustAsking #తిరుమల #TirumalaPrasadam #Tirumala
Tweet media one
0
29
68
@andhraa360
AP360
3 months
మద్యం కాదు కావాల్సింది ❌ విద్య, ఆరోగ్యం అంటున్న కమల్ హాసన్ 🫰 విన్నారా కూటమి నాయకులూ? #andhrapradesh #Tamilnadu #liquorissue
132
986
4K
@andhraa360
AP360
25 days
ఒకప్పుడు ఏపీ ని దేశానికి అన్నపూర్ణ అనేవారు. ఇప్పుడు, ఏపీ అంటే బికారి బిమారు అంటారేమో! కొవిడ్ క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఇటువంటి దృశ్యాలు కనిపించలేదు. కేవలం విజనరీ గారి కూటమి పాలనలో సాధ్యం✌️ #AndhraPradesh #Vijayawada #VijayawadaFloods
159
1K
4K
@andhraa360
AP360
2 months
సమాజానికి పనికివచ్చే సినిమాల్లో పవన్ కళ్యాణ్ మరపురాని పాత్రలు 🔹గోకులంలో సీత (అమ్మాయిల పిచ్చి) 🔹తొలి ప్రేమ (చదువు సంధ్యలు లేవు) 🔹తమ్ముడు (పనికిరాని కొడుకు) 🔹జాని (వీధి రౌడి) 🔹గుడుంబాశంకర్ (సారా) 🔹పంజా (కాంట్రాక్ట్ కిల్లర్) #Tollywood #AlluArjun
137
843
3K
@andhraa360
AP360
3 months
దాసరి నారాయణరావు - మేరునగధీరుడు 🔹గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ 🔹ఉదయం పత్రిక 🔹కేంద్ర మంత్రి 🔹సినీ పెద్ద 🔹లెక్కలేనన్ని రికార్డులు ఆయన నిర్యాణం - మే 2017 అప్పటి సిఎం - చంద్రబాబు నాయుడు మరి, ఆయనకు సంస్మరణ సభ పెట్టలేదు? కేవలం కులం, అస్మదీయులు అయితే ఓకే! #AndhraPradesh
Tweet media one
71
672
2K
@andhraa360
AP360
3 months
ఏపీ కొత్త ప్రభుత్వంలో ఆరోగ్యానికి బై బై!! నెలలు నిండకుండా పుట్టిన పసిపాపకు, తన భుజాన ఆక్సిజన్ తీసుకెళ్తున్న ఓ తండ్రి వ్యధ. ఎందుకో తెలుసా- సిబ్బంది సహాయ నిరాకరణ ఎక్కడో కాదు, వైజాగ్ కింగ్ జార్జ్ ఆసుపత్రిలో. #Vizag #AndhraPradesh @satyakumar_y
78
884
2K
@andhraa360
AP360
3 months
దర్శకరత్న దాసరి గారితో వైఎస్ జగన్ అనుభందం. వీడియో సేకరణ - @V6News #dasari #ysjagan #AndhraPradesh
8
455
2K
@andhraa360
AP360
16 days
మాజీ సిఎం, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ పిఠాపురం పర్యటనలో భారీ జనసందోహం. ఉక్కిరిబిక్కిరైన భద్రతా సిబ్బంది. ఇటీవల డిప్యూటీ సిఎం పర్యటించినప్పుడు, కేవలం బురదలో నడిచిన కాళ్లమీద వీడియో షూట్ చేసి నవ్వులు పాలయిన విషయం తెలిసిందే. #Pithapuram #YSJagan #AndhraPradesh #deputycm
23
498
2K
@andhraa360
AP360
13 days
ఇదే ప్రశ్న - కొడుకును హీరోగా పరిచయం చేస్తున్న బాలకృష్ణను అని అడిగే ధైర్యం ఉందా ? #Tollywood
34
264
2K
@andhraa360
AP360
3 months
ఉచిత ఇసుక విధానం చూసిన తర్వాత, న్యూట్రల్ మేధావుల ఫీలింగ్స్ #AndhraPradesh #ReverseAP #Sandpolicy
43
654
2K
@andhraa360
AP360
5 months
బిగ్ బ్రేకింగ్ 🔥న్యూస్ ప్రకటించిన ఇండియాటుడే వైస్సార్సీపీ మళ్ళీ క్లీన్ స్వీప్ చేయబోతుంది ✅ #VoteforFan #AndhraPradesh #YSJagan #ByeByeBabu
28
583
2K
@andhraa360
AP360
4 months
ఏపీకి శుభవార్త - వైజాగ్ లో ఆర్బీఐ కార్యాలయం వైఎస్ జగన్ ప్రభుత్వం చేసిన కృషి వల్ల, వైజాగ్ లో ఆర్బీఐ నిర్ణయం. వైఎస్ జగన్ లాగా, వైజాగ్ మన ఆర్థిక రాజధాని అని చెప్పిన బాబు. వైఎస్ జగన్ ప్రభుత్వ కృషి - వివరాలు 👇 #YSJagan #CBN #Vizag
Tweet media one
50
522
2K
@andhraa360
AP360
3 months
ప్లాస్టిక్ సర్జరీ..నెపోటిజం లేని హీరో ఒకరు #VijayDeverakonda
Tweet media one
85
176
2K
@andhraa360
AP360
2 months
రాజ్యసభ ప్యానెల్ వైస్ చైర్మన్ గా వైసిపి ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి నియామకం. 43 ఏళ్ల చరిత్ర కల టీడిపి కి, మొదటిసారి రాజ్యసభలో ఒక్క సభ్యుడు లేని పరిస్థితి తెలిసిందే. #Ysrcp #tdp #Andhrapradesh #Budget
Tweet media one
31
431
2K
@andhraa360
AP360
3 months
ఫ్లాష్ న్యూస్ - ఇక సామాన్యుల మీద భారం ఏపీ లో "ఉచిత ఇసుక" - టన్ను ₹1,394 కే 🤩 ఉచితం అంటే ఫ్రీ = ₹1,394 ఫ్రీ అంటే ఉచితం = ₹1,394 #AndhraPradesh #SandPolicy #ReverseAP
77
693
2K
@andhraa360
AP360
3 months
శుభవార్త - పోలవరం గేట్లు పనిచేస్తున్నాయి🔥 వివిధ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలవల్ల, గోదావరి నిండి, పొలవరంకు వస్తున్న నీళ్ళు . వైఎస్ జగన్ హయాములో, మేఘా వారు కట్టిన 🔹స్పిల్ వే 26 మీటర్ల వరకు వచ్చిన నీరు. 🔹48 గేట్లు ఎత్తడం వల్ల నీరు విడుదల. ఇప్పటికైనా, ఒక వర్గ మీడియా
31
670
2K
@andhraa360
AP360
4 months
Finally #CBN too realised & agree with #YSJagan Vizag is a Financial and economic growth engine and best city for AP #Vizag #AndhraPradesh
33
481
2K
@andhraa360
AP360
2 months
ఏపీ లో కురుస్తున్న భారీ వర్షాలతో నిండిపోయిన మహ నగరం. ఇక్కడే సంపద సృష్టి ఉండబోతుంది - 49 వేల కోట్లతో మొదటి ఫేజ్ - 2 లక్షల కోట్లతో రెండవ ఫేజ్ #AndhraPradesh #Dreamcity #Amaravati #reverseAP
63
650
2K
@andhraa360
AP360
4 months
నిజమైన అభిమాని ✅
Tweet media one
8
189
2K
@andhraa360
AP360
19 days
శీతాకాలం అంటే సీతని ఎత్తుకుపోయిన కాలమా? ఏమో! అయ్యుండొచ్చు.. #YSSharmila చెప్పాలి, తెలుగు కవులు, విని ఆనందించాలి. #AndhraPradesh #Telangana
26
371
2K
@andhraa360
AP360
3 months
ఏపీ కి ప్రత్యేక హోదా ✍️ అధికార టీడిపి : ముఖ్యం కానే కాదు ❌ ప్రతిపక్ష వైసిపి : రాష్త్ర కోసం కావాలి ☑️ ఇద్దరు ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన యువ నాయకులు. కానీ, రాష్ట్రం కోసం ఒకరు, అధికార లాలస కోసం ఇంకొకరు. వీడియో : లోక్సభ & హిందూస్తాన్ టైమ్స్. #SpecialStatus #AndhraPradesh #YSrcp
81
568
2K
@andhraa360
AP360
3 months
ప్రఖ్యాత విలక్షణ నటుడు గిరిబాబు - వైఎస్ జగన్ గారిపై అభిమాన వ్యాఖ్యలు 🔥✍️ వీడియో సేకరణ @SumanTvOfficial #AndhraPradesh
4
343
2K
@andhraa360
AP360
3 months
ఇదే వైఎస్ జగన్ హయాములో జరిగుంటే, ఒక క్రిస్టియన్ సిఎం అని బీజేపీ , పచ్చ మీడియా, మీమ్ పేజెస్ కుళ్లుతో ఏడిచేవారు! ఇప్పుడు కూటమి ప్రభుత్వం కాబట్టి అన్ని మూసుకొని ఉన్నారు #TTD #Tirumala #Tirupati #AndhraPradesh #TDP #Janasena #NDA
51
612
2K
@andhraa360
AP360
2 months
అందరూ అనుకున్నట్టే, మోడీ తన ప్రధాని సీటు కాపాడుకోవడానికి 🔹ఏపీ కి కేవలం 15 వేల కోట్లు 🔹బీహార్ కి మాత్రం 25 వేల కోట్లు 🔹బీహార్ లో రైల్వే జోన్, మహాబోధి 🔹వైజాగ్ మెట్రో గోవిందా 🔹స్పెషల్ స్టేటస్ గోవిందా కొంత ఆశ, ఎంతో నిరాశ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం. #AndhraPradesh #Budget
52
540
2K
@andhraa360
AP360
24 days
ఈ మునిగిన ఇల్లు ఎవరిదో చెప్���ుకోండి? #AndhraPradesh #VijayawadaFloods
Tweet media one
132
405
2K
@andhraa360
AP360
24 days
#JustAsking ఒక్క ఊరిలో 20-30% నీట మునిగితే.. సరిగ్గా పనిచేయలేని ప్రభుత్వం. అదే రాష్ట్రమంతటా, కొవిడ్ తో సతమతమై��ే.. సమర్థవంతంగా పనిచేసిన ప్రభుత్వం. ఎవరు విజనరీ! ఎవరు పబ్లిసిటీ మాస్టర్! ఎవరి హయంలో అధికార్లు పనిచేసారు! ఎవరు డిజాస్టర్ మేనేజ్మెంట్ సరిగ్గా చేశారు! #AndhraPradesh
Tweet media one
66
521
2K
@andhraa360
AP360
3 months
బ్రేకింగ్ న్యూస్ 🔥 తెలంగాణ రాష్ట్ర ఫొన్ ట్యాపింగ్ కేసులో టీవీ5 సాంబశివరావు. ₹2కోట్లు ప్రసాదం పుచ్చుకున్నారని దర్యాప్తులో తేలింది. #telangana #phonetapping #TV5
Tweet media one
53
450
2K
@andhraa360
AP360
16 days
పిఠాపురం గొల్లప్రోలు రహదారి పరిస్థితి..! ఏమి చేయలేక చేతులు ఎత్తేసిన ప్రస్తుత ఎంఎల్ఏ.. #Pithapuram #AndhraPradesh
81
398
2K
@andhraa360
AP360
26 days
కృష్ణలంక గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ✅ ఎలా కట్టారు..ఎవరు కట్టారు.. ఎవరు విజనరీ.. ఎవరు పబ్లిసిటీ మాస్టర్.. సేకరణ: @SumanTvOfficial #VijayawadaFloods #AndhraPradesh #Vijayawada
14
526
2K
@andhraa360
AP360
3 months
దేశ ఎన్నికలలో ఇవియంల పాత్ర ఎంతో ముఖ్యం 🔹ఎక్కడ తయారు చేస్తారు: బెల్ కంపనీ 🔹బెల్ కంపనీ డైరెక్టర్ : ప్రస్తుత ఆదోని ఎంఎల్ఏ 🔹బెల్ : 40% ఇవియంల సప్లైయర్ ఇంతకీ మతలబు జరిగిందా? సేకరణ :: @jaffarbabu9 యూట్యూబ్ ఛానెల్ #EVM #India #AndhraPradesh
16
407
2K
@andhraa360
AP360
2 months
వైసిపి మార్పులు ప్రారంభం? అనంతపురం జిల్లా అధ్యక్షుడుగా శంకర్ నారాయణ! హిందూపురం జిల్లా అధ్యక్షుడుగా కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి! ఇద్దరి పేర్లు దాదాపు ఖరారు! #AndhraPradesh #YSRCP
Tweet media one
Tweet media two
12
278
1K
@andhraa360
AP360
4 months
ఆంధ్రప్రదేశ్ రోడ్లు - వైజాగ్ ✨ దశాబ్దాలుగా స్థానిక వైజాగ్ ప్రజలు వేచి చూసిన రోడ్డు - కేవలం వైఎస్ జగన్ ప్రభుత్వంలో సాధ్యం. #వైజాగ్ #Vizag #andhrapradesh #AProads
42
307
1K
@andhraa360
AP360
3 months
ఆంధ్రప్రదేశ్ రోడ్లు శరవేగంగా ముస్తాబవుతున్న రేణిగుంట - నాయుడుపేట జాతీయ రహదారి. గత ప్రభుత్వ హయంలో, వైఎస్ జగన్ & గడ్కరీ చొరవతో మొదలైన పనులనీ తెలిసిన విషయమే. #AProads #YSJagan #Gadkari #AndhraPradesh #MEIL
28
350
1K
@andhraa360
AP360
4 months
ఒక పెద్దాయన ఇలా మెసేజ్ చేశాడు ✍️ షాపింగ్ మాల్లో బిల్ పేమెంట్ కోసం నిలబడ్డప్పుడు, ముందున్న ఇద్దరి మధ్య సంభాషణ. నాయకులు ప్రజల్ని మోసం చేయడం కామన్. కానీ, ప్రజలు నాయకుడిని మోసం చేశారు, కలికాలం! ఈ మాటలు అన్నిచోట్లా వింటున్నా! #andhraPradesh
167
307
1K
@andhraa360
AP360
4 months
మళ్ళీ నీళ్ళు తాగించి, నిజాలు బయటపెట్టించిన శ్రీనివాసన్ జైన్. అమిత్ షా చెప్పబట్టే, నేను బాబును కలిశా. వీడియో: @newslaundry #CBN #Andhrapradesh #YSJagan
20
388
1K
@andhraa360
AP360
3 months
మోడి కి ఝలక్ ఇచ్చిన బాబు పేరు ప్రతిష్టలు 🔥 ఎన్నికల తర్వాత, హెరిటేజ్ షేర్ రియ్ మని పెరిగిన విధానం! అంతకు ముందు, స్కిల్ స్కాంలో జైలు కి వెళ్లిన సంగతి నీ ప్రస్తావించిన టిఎంసి ఎంపీ. వీడియో సేకరణ: @sansad_tv #Modi #CBN #loksbha #AndhraPradesh
@andhraa360
AP360
4 months
ఏపీ రాష్ట్రానికి 3వ సిఎంగా చంద్రబాబు గారు - ప్రమాణస్వీకార సంధర్భంగా శుభాకాంక్షలు 💐 🔹దేశంలొ అత్యంత ధనిక సిఎం - టీడిపి 🔹దేశంలొ అత్యంత ధనిక ఎంఎల్ఏ - టీడిపి 🔹దేశంలొ అత్యంత ధనిక ఎంపీ - టీడిపి అలాగే, ఏపీని కూడా ధనిక రాష్ట్రంగా మారుస్తారని ఆశిస్తున్న ప్రజలు. #CBN #AndhraPradesh
Tweet media one
20
188
503
14
579
1K
@andhraa360
AP360
3 months
ఏపీ డిప్యూటి సిఎం మీటింగ్ కోసం గేట్ దగ్గర నుంచీ కాలి నడకతో వెళ్లిన టాలీవుడ్ బడా నిర్మాతలు. #AndhraPradesh #DeputyCM
155
397
1K
@andhraa360
AP360
2 months
లోక్సభ ఆల్ పార్టి మీటింగు లో ఏపీ పార్టీల డిమాండ్ వైసిపి 🔹ప్రత్యేక హోదా 🔹కేటాయించిన స్థలంలో రైల్వేజోన్ 🔹హత్యాంద్ర, అరాచక ఆంధ్ర 🔹ట్రైబల్ యూనివర్శిటీ కష్టాలు టీడిపి 🔹అమరావతీ 🔹అప్పులు #AndhraPradesh #Ysrcp #tdp #INDIA
22
557
1K
@andhraa360
AP360
5 months
ఏపీ లో మాత్రం వైసిపి వైపు ✅ కేంద్రంలో మాత్రం మా వైపు ✅ మనసులో మాట చెప్పిన ప్రధాని #AndhraPradesh #YSJagan #Modi
15
370
1K
@andhraa360
AP360
3 months
నంగనాచి కబుర్లు అని సూర్యకాంతం సినిమాల్లో విన్నాం. సింగిల్ గా పోటి చేసి గెలిచిఉంటే, విశాఖ ఉక్కు కాపాడే వాళ్ళం - వైజాగ్ టీడిపి ఎంపీ శ్రీభరత్ ఇప్పుడూ మేము కూటమిలో ఉన్నాం, కాంప్లికేషన్స్ ఎక్కువ. ప్రజలు అర్ధం చేసుకుంటారు. #vizag #vizagsteel #AndhraPradesh #TDP #ReverseAP ↩️
74
507
1K
@andhraa360
AP360
5 months
కుప్పం - ప్రజా స్పందన 🔥
4
254
1K
@andhraa360
AP360
3 months
కీరవాణి, రాజమౌళి... 🔹సంగీతంలో దిట్ట - రెహ్మాన్ కుడా తక్కువే. 🔹మెస్మరైజ్ చేయడంలో ఇండియాలో కెల్లా బెస్ట్ కానీ, ఈ రోజు రామోజీ సభలో చేసిన వ్యాఖ్యల వల్ల.. ఆస్కార్ లెవెల్ నుంచి గల్లి లెవెల్ కి పడిపోయారు. నూతిలో కప్పలకు నుయ్యే సముద్రమా ☑️ #Telugu #AndhraPradesh
Tweet media one
125
286
1K
@andhraa360
AP360
5 months
జనసైనికులారా కన్ఫ్యూజ్ అవ్వకండి. ✍️ 🔹గాజు గ్లాస్ గుర్తు 175 నియోజకవర్గాల్లో ఉంది. 🔹మీరు అన్నిచోట్లా గ్లాస్ గుర్తుకే వేయండి. 🔹ఆ ఓట్లన్నీ పిఠాపురంలో కలుపుతారు. 🔹అప్పుడు 20 లక్షల మెజారిటీ వస్తుంది. 🔹గాజు గ్లాసుకు ఓటేద్దాం 🔹ప్రపంచ రికార్డు సృష్టిద్దాం మన సేనాని వ్యూహం
Tweet media one
118
414
1K
@andhraa360
AP360
3 months
బ్రేకింగ్ న్యూస్ 🔥 ఫాక్స్కాన్ - ఏపీలో తమ కంపెనీనీ ముసేస్తున్న ప్రపంచంలోని అతిపెద్ద ఐఫోన్ తయారుచేసే సంస్థ. బాబు నేతృత్వంలో ప్రభుత్వం వచ్చాక, ఏపీ నుంచి తరలిపోతున్న ఏమ్మెన్సీ కంపెనిలు. #AndhraPradesh #Foxconn #Sricity #India
Tweet media one
29
573
1K
@andhraa360
AP360
25 days
నిమ్మల - నీటి పారుదల శాఖ మంత్రికి తెలియని విషయాలు తెలుసుకోండి. బుడమేరు వాగుకు గేట్లు, హెడ్ రెగ్యులేటర్ అన్ని ఉన్నాయి. విజయవాడ వరద బీభత్సానికి కూటమి పాలన అలసత్వం ముఖ్య కారణం. గత ప్రభుత్వాల తప్పు కానే కాదు #AndhraPradesh #Vijayawada #VijayawadaFloods
21
520
1K
@andhraa360
AP360
4 months
బాలీవుడ్ క్రిటిక్ కూడా...
Tweet media one
31
349
1K
@andhraa360
AP360
3 months
ఓక వైఎస్ఆర్ - ఒక నాయుడు తెలుగు రాజకీయాల్లో ఇద్దరు ఉద్దండులు. ఒకరు ప్రజల మనిషి ఒకరు మీడియా మనిషి #AndhraPradesh #Telangana #Telugu #YSRLivesOn #YSR #YSRForever
Tweet media one
52
283
1K
@andhraa360
AP360
5 months
అపోలో కాదు ❌ యశోద కాదు❌ రమేష్ కాదు❌ మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి😍 మదనపల్లె 500 పడకల ప్రభుత్వ ఆసుపత్రి మరియు మెడికల్ కాలేజ్ 🏥🏨👨‍⚕️👩‍⚕️ #madanapalli #మదనపల్లె #rayalaseema #HealthForAll #progressiveAP #andhraPradesh
Tweet media one
21
493
1K
@andhraa360
AP360
3 months
ఏపీ ప్రజలు కోరుకున్న మార్పు మొదలు✍️ పెత్తందారుల ప్రైవేటు స్కూల్లకి లాభాల పంట💰 #AndhraPradesh #nadunedu
23
383
1K
@andhraa360
AP360
24 days
సరసాలు చాలా ఉన్నాయి అంటున్న సత్యవేడు రసికరాజా టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కూటమి పాలన లో పరిగెడుతున్న వయగ్రా అమ్మకాలు? మరి, పార్టీ నుండి సస్పెండ్ చేసే దమ్ము ఉందా అంటున్న నెటిజన్లు ! సేకరణ @bigtvtelugu #AndhraPradesh
83
476
1K
@andhraa360
AP360
2 months
బంగ్లా కాదు.. ఇంగ్లాండ్ కానే కాదు.. కూటమి పాలనలో శాంతి భద్రతలకు నిలయమైన వైజాగ్ లో, సరదాగా ఫ్లాష్ మాబ్ చేసుకుంటున్న స్నేహితులు. అంతే. #AndhraPradesh #Vizag
28
419
1K
@andhraa360
AP360
3 months
ఇంతకీ 7 సార్లు ఎంఎల్ఏ ఎన్నికైనా, కుప్పంలో ఇళ్లు కట్టుకోలేదా ! #AndhraPradesh
13
262
1K
@andhraa360
AP360
3 months
మొదట సిఎం అయ్యాక , తర్వాత ఓటమి. ఎన్టీఆర్ గెలుపు - 1983 ఎన్టీఆర్ ఓటమి - 1989 బాబు గెలుపు - 1999 బాబు ఓటమి - 2004 జగన్ గెలుపు - 2019 జగన్ ఓటమి - 2024 ఒకే ఒక్కడు వైఎస్ఆర్ తప్ప 👍 #AndhraPradesh
75
198
1K
@andhraa360
AP360
3 months
బాగుంది సంపద సృష్టి 🙏 జరుగుతున్న విధ్వంసం వల్ల - తరలిపోయిన/పోతున్న వ్యాపార సంస్థల 30 రోజుల రిపోర్ట్ కార్డ్ థ్రెడ్ 🧵 1️⃣క్యాప్ జెమిని 2️⃣ఫాక్స్ కాన్ 3️⃣అతేర్ 4️⃣హెచ్ సిఎల్ 5️⃣గాంధి క్యాన్సర్ హాస్పిటల్ అమ్మకం 6️⃣ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకం షురూ #AndhraPradesh #ReverseAP
20
540
1K
@andhraa360
AP360
2 months
అల్లు అర్జున్ మీద ఇంత కక్ష్య సాధింపు!! అల్లు అరవింద్ లేకపోతే, చిరంజీవి మెగాస్టార్ గా ఇండస్ట్రీని ఏలెవాడు కాదు. ఇది కఠోర సత్యం. ఒకవేళ మెగాస్టార్ కాకపోయుంటే, 12 పాస్ కాని తమ్ముడు ఏమైయ్యేవాడో? మీ అభిప్రాయం తెలుపండి! #Pushpa2TheRule #AlluArjun #DeputyCM
96
340
1K
@andhraa360
AP360
3 months
ఉదయం 4:30 నిమిషాలకి ఆర్టీసీ క్రాస్ రోడ్లో కల్కి పరిస్థితి #Kalki #KALKI2898AD ‌O
7
277
1K
@andhraa360
AP360
1 month
బ్రేకింగ్ న్యూస్: తెలుగు (యెల్లో) మీడియా టీవీ5 మూర్తి చేస్తున్న బ్లాక్ మెయిల్, దాడులపై వేణూస్వామి సంచలన వ్యాఖ్యలు పాత టీవీ 9 ఓనర్ , ఇప్పటి ఆర్టీవీ ఎండి రవి ప్రకాష్ లాగా డబ్బులు గుంజడం మంచి బిజినెస్? జర్నలిజం అంటే ఇదేనా? #TV5 #AndhraPradesh
64
486
1K
@andhraa360
AP360
3 months
డిప్యూటీ సిఎం గారికి ఇంకా తెలియదు?! అమెరికాలో హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్న తెలుగు వాలంటరీ వ్యవస్థ. #DeputyCM #Telugu
34
336
1K
@andhraa360
AP360
27 days
15 ఏళ్లు - ఒక మహానేత నిష్క్రమణ జోహార్ వైయస్ఆర్ 💐 #YSRForeverWithUs #YSRVardanthi #YSRLivesOn #YSR #Telugu
9
279
1K
@andhraa360
AP360
2 months
శవ రాజకీయం - ఏపీ కీ.శే హరికృష్ణ గారి పార్థివ దేహం దగ్గర రాజకీయం చేసిన విజనరీ గురుంచి టెలియని వారుండరు. #AndhraPradesh #Vinukonda
16
385
1K
@andhraa360
AP360
3 months
ఇవ్వాల్టికి ఆ ఘోరం జరిగి 9 ఏళ్లు 😔😔😔 వచ్చే ఏడాది రాజమండ్రిలో పుష్కరాలు - అయనే సిఎం.😱 #Rajhamundry #AndhraPradesh #Khumbmela #Pushkaralu
Tweet media one
38
360
1K
@andhraa360
AP360
24 days
వైఎస్ జగన్ దిశ చట్టం అడుగు జాడల్లో నడిచిన పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం. అక్కడి ప్రతిపక్ష పార్టీలు కూడా, ఈ బిల్లును సమర్ధించాయి. కానీ అప్పట్లో, టీడీపీ ఏం చేసిందో అందరికీ తెలుసు. #Disha #Kolkata
15
353
1K
@andhraa360
AP360
2 months
బ్రేకింగ్ న్యూస్ 🚨 అమరావతీ కి.కేటాయించిన ₹15వేల కోట్లు అప్పుగా వివిధ సంస్ధల నుంచి ఇప్పిస్తాం. అవి గ్రాంట్లు కాదు. కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ #AndhraPradesh #Budget #Amaravati
17
414
1K
@andhraa360
AP360
3 months
గ్రామాలు బాగుంటే దేశం బాగుంటుంది - మహాత్మ 77 ఏళ్ళ స్వాతంత్ర్యం తర్వాత, చేసి చూపించిన ఒకే ఒక ప్రజానాయకుడు - వైఎస్ జగన్ #andhraPradesh
24
253
1K
@andhraa360
AP360
3 months
ఒక్కక్క మేధావి నోరు విప్పడం మొదలెట్టారు. 🔹ఫ్రీ ఇస్తే శ్రీలంక అవ్వదా 🔹జగన్ ఒకటీ ఇస్తే, కూటమి 100 ఇస్తాం 🔹అధికారంలోకి వచ్చారు 🔹అన్ని రకాల అర్హులను కట్ చేస్తారు 🔹హామీలు అమలు చేసిన జగన్ ఓడిపోయాడు 🔹దేశంలొ ఒక కేస్ స్టడీగా జగన్ గవర్నెన్స్ 🔹రేపు కూటమి గతి ఇంతే! వీడియో సేకరణ:
7
349
1K
@andhraa360
AP360
2 months
తెలుగు జాతిరత్నాలు - జూలై 16 #TrolloftheDay #TeluguTrolls #AndhraPradesh #Vizag
Tweet media one
13
372
1K
@andhraa360
AP360
3 months
కస్తూర్బా స్కూల్ పిల్లలు - ఆంధ్రప్రదేశ్ 🔹నాడు - ఐరాస స్టేజీ మీద గౌరవంతో 🔹నేడు - కడుపు నిండా తిండి కోసం కూటమి ప్రభుత్వంలో పిల్లలకి తిండి కూడా పెట్టలేని మార్పు. #AndhraPradesh #Nadunedu
22
395
1K
@andhraa360
AP360
3 months
బ్యాన్ చేసినా... అయినా, నా మద్దతు వైఎస్ జగన్ గారికే అంటున్న ప్రముఖ తెలుగు యాంకర్ శ్యామల. #AndhraPradesh
20
177
1K
@andhraa360
AP360
25 days
30 వేల ఆహార ప్యాకెట్స్ వృథా...😢 బాగుంది కూటమి పాలన..భేష్ అంటున్న వందిమాఘదులు #AndhraPradesh #VijayawadaFloods #Vijayawada
12
398
1K
@andhraa360
AP360
3 months
ఉచిత ఇసుక విధానం చూసిన తర్వాత, కూటమి హామీలు ఇలానే ఉంటాయి. #AndhraPradesh #ReverseAP
Tweet media one
13
268
1K
@andhraa360
AP360
2 months
పల్నాడు - తేడా గమనించండి ✅ 🔹వైఎస్ జగన్ హయంలో మెడికల్ కాలేజీ 📘 🔹కూటమి పాలనలో హత్యా రాజకీయాలూ 📕 #AndhraPradesh #Vinukonda #Palnadu
4
362
1K
@andhraa360
AP360
3 months
ఆయన పాలనలో ఉద్యోగుల ఆనందం ✌️ #AndhraPradesh #ReverseAP ↩️
24
319
1K
@andhraa360
AP360
3 months
ఏపీలో కూల్చుడు , విధ్వంసం అంటున్న జాతీయ మీడియా #AndhraPradesh
6
316
1K
@andhraa360
AP360
3 months
పనిచేసిన సోషల్ మీడియా బలం. వెనక్కి తగ్గిన కేంద్రం #వైజాగ్ #Vizag #Vizagsteel #AndhraPradesh
69
273
1K
@andhraa360
AP360
2 months
మా నాన్న చెప్పేది, రాసేది అంతా సుత్తి అంటున్న నాగబాబు కూతురు ఆ సుత్తి నమ్మే వాళ్ళు - జన సైనికులు 😔 #AndhraPradesh
16
337
1K
@andhraa360
AP360
3 months
కూటమి ప్రభుత్వంలో గుప్పుమంటున్న గంజాయి - వైజాగ్ #Vizag #SayNotoDrugs #ReveraeAP
36
434
1K
@andhraa360
AP360
3 months
అల్లు అర్జున్ అంటే ఇండియా మొత్తం తెలుసు. పవన్ కళ్యాణ్ అంటే ఇండియాలో ఎవడికి తెలియదు, ఒక్క సౌత్ లో తప్ప. #Alluarjun #Pawankalyan
157
156
1K
@andhraa360
AP360
3 months
కూటమి పాలనలో మొదటి ప్రజా విజయం 🏆 పక్షులు రెట్ట వేస్తున్నాయనీ జనసేన ఫిర్యాదు వల్ల 30 చెట్లు కొట్టేసిన అధికార్లు🌳 మరి, అటవీ శాఖ మంత్రి, జనసేనాని చెవిలో ఎవరు చెప్పలేదేమో? ఏమీ పాలనా యంత్రాంగం! వృక్ష ప్రేమికులారా - బహుపరాక్ #AndhraPradesh #Rajhamundry #DeputyCM #PawanKalyan
11
419
1K
@andhraa360
AP360
4 months
నిజమైన ఎక్జెక్యూటివ్ రాజధాని వైజాగ్ ✅ బ్రమరావతీ కాదు. #vizag #andhrapradesh
4
174
1K
@andhraa360
AP360
2 months
కూటమి అంధకార పాలనపై బిబిసి తో వైఎస్ జగన్ ఢిల్లీ లో, ఆంధ్రప్రదేశ్ కూటమి అంధకార పాలన మీద చేసిన చలో ఢిల్లీ కార్యక్రమం బిబిసి న్యూస్ కి జరిగిన, జరుగుతున్న రాజకీయ విద్వేష దమనకాండ వివరించిన ఏపీ మాజీ సిఎం, వైఎస్ఆర్సీపీ అధినేత. వీడియో సేకరణ @bbcnewstelugu #AndhraPradesh #YSJagan
8
350
998
@andhraa360
AP360
2 months
చిన విజనరీ యొక్క సంపద సృష్టి 💰 #deputyCM #AndhraPradesh
Tweet media one
105
300
980
@andhraa360
AP360
5 months
50 - వైఎస్ జగన్ ✅ 02 - చంద్ర బాబు ✅ ఇంతకీ 50-02 విశేషం ఎంటి? తెలుసుకోవాలి అంటే చూసేయండి ఈ వీడియో.🥇🔥👍 #ProgressiveAP #YSJagan #Vizag #AndhraPradesh #kadapa #nandyal #kurnool #sricity
12
559
985
@andhraa360
AP360
19 days
అబ్బే.. 🔹కుమారస్వామికి వినపడవు. 🔹వైజాగ్ కూటమి ఎంపీకి కనిపించవు 🔹ఏపీ360ని బ్లాక్ చేసిన సీబీఐ మాజీ జేడీ 🔹సిఎం, డిప్యూటీ సిఎం అసలే అప్పుల్లో బిజి #Vizag #వైజాగ్ #VizagSteel #AndhraPradesh
5
321
974
@andhraa360
AP360
3 months
ధైర్యంగా ఆయన డిమాండ్ చేశాడు ☑️ ధైర్యం లేక ఈయన అడగలేడు! ☑️ మళ్ళీ, ప్రజల నోట్లో తట్టెడు మట్టి?! #AndhraPradesh #Bihar
12
283
966
@andhraa360
AP360
2 months
ఏపీ రోడ్లు బూడిద చల్లి ఉంటే, ఇంత నరకం ఉండేది కాదు కదా అంటున్న ప్రజానీకం #APRoads #AndhraPradesh
56
275
964
@andhraa360
AP360
25 days
కర్నూల్ జిల్లా వైసిపి పార్టీ అధ్యక్షుడిగా ఎస్వీ మోహన్ రెడ్డి నియామకం. #YSRCP #Kurnool
Tweet media one
3
143
966
@andhraa360
AP360
3 months
ఏపీ - విజయవాడ ఎక్సప్రెస్ వే వైఎస్ జగన్ హయంలో మొదలైన కేంద్ర, రాష్త్ర ప్రభుత్వాల సహకారంతో త్వరితగతిన పూర్తి అవుతున్న రోడ్ #AndhraPradesh #APRoads #YsJagan #Gadkari
20
270
956
@andhraa360
AP360
3 months
ఏపీ లో మైనర్ బాలికపై అత్యాచారం మీద గొంతెత్తిన టాలివుడ్. తెలంగాణాలో హన్మంతు యూట్యూబర్ వ్యవహారం మీద గప్ చిప్. #AndhraPradesh #Tollywood
Tweet media one
33
360
949
@andhraa360
AP360
2 months
ఢిల్లీ లో, ఆంధ్రప్రదేశ్ కూటమి అంధకార పాలన మీద చేసిన చలో ఢిల్లీ కార్యక్రమం సూపర్ హిట్ అంటున్న ఎన్టీవీ. వైఎస్ఆర్సీపీ అధినేత వేసిన పథక రచనకు క్లీన్ బౌల్డ్ అయిన ఎన్డీఏ కూటమి పార్టీలు - టీడిపి, జనసేన, బీజేపీ. #AndhraPradesh #YSJagan #SaveAPfromTDP
2
280
954
@andhraa360
AP360
2 months
లాల్ - అసలైన హీరో 🔥🙏 మన తెలుగు హీరోలు ఉన్నారు.... టికెట్ రేట్లు పెంచండి అని ఎలుగెత్తి మాట్లాడతారు #WayanadLandslide #MohanLal #Kerala
45
274
946
@andhraa360
AP360
2 months
ఏపీ ప్రజలకు కితకితలు పెట్టిన కూటమి పాలన #AndhraPradesh #Budget2024 #Trolloftheday #Kitakitalu
Tweet media one
26
378
941
@andhraa360
AP360
3 months
ఇవీయంలు లేకపోతే బీజేపీకి 40 సీట్లూ వచ్చేవి కాదు: ఆదిత్య థాక్రే #EVM #Maharashtra #India
Tweet media one
8
335
939
@andhraa360
AP360
5 months
What is development? - 4 ports - 17 medical colleges - Blue Economy - 1000's of RBK's - 50+ 100 bed's hospitals - English medium govt schools - Health care transformation - Uddhanam CKD closure - 1Lak cr investments - 3 Mega industrial clusters - 50+ Mega companies - 6
15
440
932
@andhraa360
AP360
3 months
ఒత్తిళ్లతో ఒక సమర్ధుడైన అధికారి రాజినామా ! ��ీట్ తరహా, దేశంలో చాలా చోట్ల గ్రూప్స్ పరీక్షల లీకేజీ. గత నాలుగేళ్లలో, ఏపీలో లీకేజీ ఆరోపణలు లేకుండా సమర్దవంతంగా నిర్వహించిన ఏపీపీఎస్సీ.☑️ సీసీ కెమెరాల పర్యవేక్షణలో గ్రూప్స్ పరీక్షల నిర్వహణ. చివరికి, చైర్మన్ పదవికి రాజీనామా చేసిన గౌతం
Tweet media one
47
235
930
@andhraa360
AP360
4 months
సరిగ్గా 13 ఏళ్ల క్రితం మొదలయిన విప్లవం.✊ #YSJagan #andhrapradesh
Tweet media one
12
182
909
@andhraa360
AP360
6 months
🔥 అల్లు అర్జున్ - వైజాగ్ లో భారీ పెట్టుబడులు. ముఖ్యమంత్రి చేస్తున్న "విజన్ విశాఖ" అభివృద్ధి మంత్రానికి ఫిదా అయ్యి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వెయ్యి కోట్లకు పైగా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అని వినికడి. #visionVishaka #Vizag #AlluArjun #AndhraPradesh #YSJaganDevelopsAP
Tweet media one
11
190
898
@andhraa360
AP360
3 months
వైజాగ్ ఎంపీ గారి ఓపెనింగ్ షెడ్యూల్ - ఈ రోజు అరకు కాఫీ షాప్ - రేపు గాజువాకలో పానిపూరి బండి - ఎల్లుండి జగదాంబ జంక్షన్లో పండ్ల బండి - రామకృష్ణ బిచులో పల్లీల బండి - తర్వాత, .. మళ్లీ ప్రకటన చేస్తారు #vizag #araku #AndhraPradesh
Tweet media one
29
325
914
@andhraa360
AP360
2 months
మౌనదీక్ష ఆరంభం 😷🤕 🎥 మైనర్ బాలికల మీద అత్యాచారాలు, మహిళల మీద అఘాయిత్యాలు, వినుకొండ లాంటి దౌర్భాగ్య ఘటనల మీద తీవ్రమైన నిర్ణయం తీసుకున్న టాలీవుడ్ ఇండస్ట్రీ. ఈ మౌనాన్ని 5 ఏళ్ల పాటు అందరి అభిమానులూ పాటించాలని సూచించారు. #AndhraPradesh #Tollywood #Telugu
Tweet media one
43
354
910
@andhraa360
AP360
2 months
చరిత్రలో ఈ రోజు : జూలై 31 2007 లో ప్రఖ్యాత అంతర్జాతీయ రామన్ మెగెసిసే అవార్డు అందుకున్న ప్రముఖ జర్నలిస్టు పాలగుమ్మి సాయినాథ్ గారు @PSainath_org ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి గురించి, తను వ్యక్తీకరించిన అభిప్రాయం. ఇప్పుడు మారి ఉంటుందా? #AndhraPradesh #RamonMagsaysay
12
365
910
@andhraa360
AP360
3 months
మెగాస్టార్ చిరంజీవికి కరుణ, జాలి లేవు. 💔 చివరిచూపుగా కన్న కూతురినీ చూడాలని తపన పడ్డాడు. కానీ, ఆ తాతయ్య పాషాణహృదయుడు దయ తలచకపోవడం వల్ల కుదరలేదు. చనిపోయాక కూడా, తండ్రిని చూడటానికి అనుమతి ఇవ్వలేదు. మా మనవరాలిని చూడాలని నాకు ఆశ ఉంది. బహుశా, తీరుతుందో లేదో? చిరంజీవి మాజీ
52
375
901
@andhraa360
AP360
20 days
ఒక అభాగ్యురాలికి 50 వేల రూపాయల సహాయం చేసిన ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి #Telugu
14
144
902