అందరికీ నమస్కారం ఈనెల18 వ తేదీన
@UAJanasainyam
ట్విట్టర్లో నిభందనలు
ఉల్లంగించామని సస్పెండ్ చేయబడింది!!
టెక్నికల్ టీం దానిపై పని చేస్తూ ఉన్నారు!!
గత మూడున్నర ఏళ్ల నుంచి అనేక కార్యక్రమాలు తీసుకొచ్చాం..ఎన్నికల కీలక సమయం కాబట్టి
@UA_Janasainyam
నుంచి మీ ముందుకి తిరిగి వస్తున్నాం!!
మీరు కష్టకాలంలో అండగా నిలబడ్డారు
మీ ఆశీర్వాదాలతో ఈరోజు ఈ స్థాయికి వచ్చానని అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల గారికి పాదాభివందనం చేసిన హోం మినిస్టర్
@Anitha_TDP
👌👌.
@PawanKalyan
@konathalaramak1
పని మొదలెట్టిన NDA 🔥🔥💥.
ఎమ్మెల్యేలు
@ChVamsiYadav
, వెలగపూడి గారి సూచన మేరకు స్పందించిన విశాఖ నగర గౌరవ కమిషనర్ రవిశంకర్ గారు టైకూన్ హోటల్ వద్ద స్తాపర్స్ ను తొలగించారు..దీనిపై విశాఖ ప్రజలు హర్షం వ్యక్తం🔥🔥💥.
@PawanKalyan
@JanaSenaParty
నా దగ్గర కోట్ల రూపాయిలు ఉన్నాయి కర్చు పెట్టొచ్చు కదా అని అంటున్నారు కచ్చితంగా పెడతా కానీ అధికారంలో ఉన్న వైసిపి దుర్వినియోగం చేస్తున్న డబ్బులు కొన్ని వేల కోట్లు మీవీ ప్రజలవి ~
@LokamMadhavi
👌👌🙏
@PawanKalyan
@JanaSenaParty
ప్రజలకు హామీ ఇచ్చా నెల్లిమర్లను హైదరాబాద్ నగరంలా తీర్చు దిద్దుతానని
సాఫ్ట్వేర్,స్కిల్ డెవలప్మెంట్ అలాగే IT కారిడార్ ఋషి కొండ నుంచి నెల్లిమర్లకు వచ్చేలా అభివృద్ధి చేస్తాను~ఎమ్మెల్యే
@LokamMadhavi
గారు 💥👌✊.
@PawanKalyan
@JanaSenaParty
ఓటమికి నన్ను గుండెల్లో తీసుకుంది విశాఖపట్నం ఆరోజు నా కళ్ళు చెమర్చాయి అంత ప్రేమ విశాఖ చూపించింది
~
@PawanKalyan
🥺🙏.
ఈసారి 4/4 విశాఖలో గెలుస్తున్నామ్ అన్నా
ఏ పార్టీ వాళ్లయినా ప్రజలకు ఆపాదించకుండా అందరికీ పెన్షన్
అందిస్తాం..ఏ సమస్య ఉన్నా నా దగ్గరికి తీసుకు రండి నేను చేసి పెడతా అధికారులతో చేయిస్తా~ఎమ్మెల్యే
@LokamMadhavi
💥💥✊.
@PawanKalyan
@JanaSenaParty
Journey of
@TSivasankararao
Garu
{Asst. Commissioner of Commercial Taxes (Intelligence)
President: A.P. Commercial Taxes}
[To]
@JanaSenaParty
General secretary
👉ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి
ఆరేళ్లుగా నిస్వార్థంగా పార్టీకి సేవలందించారు 🙏✊
Tv9 మురళీకృష్ణ~బీజేపీనీ ఏం చూపించి ఒప్పించారు??
@bolisetti_satya
~భూతం
@ysjagan
రెడ్డి ఉన్నాడు కదా 10 ఏళ్ల నుంచి బెయిల్ మీద తిరుగుతున్నాడు సీఎం కుర్చీ నుంచి దించి నిర్థోషని నిరూపించుకోవడానికి సమయం ఇద్దామని 🤣🤣🤙🤙!!
@PawanKalyan
@JanaSenaParty
విశాఖ దక్షిణ నియోజక వర్గం 💥✊
👉2009 లో 45,630 ఓట్లు (35.4 %)
👉341 ఓట్లు తేడాతో ఓటమి చెందాం!!
ఈసారి సౌత్ బరిలో ఉమ్మడి అభ్యర్థి ఎమ్మెల్సీ
@ChVamsiYadav
👌👌.
@PawanKalyan
@JanaSenaParty
2019 నుంచి 2024 వరకు ఈ అయిదేళ్లలో
3000+ లైవ్ డిబేట్స్ లో పాల్గొన్న ప్రధాన కార్యదర్శి
@TSivasankararao
గారు 🙏✊.
పాల్గొన్న చానల్స్ 👇👇
{TV9,ETV,ABN,NTV,TV5,PRIME9,
HMTV,MAHA NEWS,10TV,99TV,
SUMAN TV,RTV,6TV,AP 24 ,CVR
Etc....}
@PawanKalyan
@JanaSenaParty
ఎవడు ఈ శిల్పా రవిచంద్ర రెడ్డి బేసిక్ నాలెడ్జ్ కూడా లేనట్టు మాట్లాడుతున్నాడు 😂😂
👉శిల్పా రవిచంద్ర రెడ్డి:5 ఏళ్లలో జనసేన బీజేపీ,టీడీపి వాళ్ళ మీద ఏ దాడులైన జరిగాయ ??
👉
@TSivasankararao
:శిల్పా రవిచంద్ర రెడ్డి నీ ఇ మెయిల్ అడ్రస్ పెట్టు బోలెడు ఫైల్స్ ఉన్నాయి పంపిస్తా 😂😂
వైసీపీ 151 సీట్లు గెలిచేటప్పుడు EVM లు బాగా పని చేసాయా..ఇప్పుడు ఓడిపోతుంటే EVM లు రిపేర్ వచ్చిందా
😂😂🔥🔥👌.
ఇలాంటి డబుల్ స్టాండర్డ్స్ రాజకీయ పార్టీలకు ఉండకూడదు~ప్రధాన కార్యదర్శి
@TSivasankararao
👌🤙.
@PawanKalyan
@JanaSenaParty
👉విశాఖ పార్లమెంట్ పరిధిలో జనసేన పోటి చేస్తున్న ఏకైక నియోజకవర్గం సౌత్ !!
👉2009 లో 341 ఓట్లు తేడాతో ఓటమి చెందాం!!
👉 ఈసారి అందరి సమిష్టి కృషితో జనసేన
@ChVamsiYadav
గెలుపు తథ్యం!!
@PawanKalyan
@JanaSenaParty
విశాఖ దక్షిణలో జనసేన వంశీ గెలుపు కోసం కాదు మెజారిటీ కోసం మాట్లాడుకుంటున్న
ప్రజానీకం 💥💥😍✊.
జనసేన కంచుకోటలో
@ChVamsiYadav
భారీ మెజారిటీతో గెలుపొందనున్నారు!!
@PawanKalyan
@JanaSenaParty
ఋషి కొండపై కట్టిన ప్యాలెస్ పై కొత్త కథలు చెప్తున్న గుడివాడ అమర్నాథ్ రాష్ట్రంలో అత్యంత ఘోరంగా ఓడిపోయిన ఏకైక మంత్రివి నువ్వే...రెడ్డికి బూట్లు పాలిష్ చేసి పవన్ కళ్యాణ్ గారిని తిట్టే శాఖగా చేసావ్!!
పర్యావరణ ప్రధాన కార్యదర్శి
@bolisetti_satya
గారు 💥🔥👌
@PawanKalyan
@JanaSenaParty
జనసేనలో చేరిన సిహెచ్ అగ్రహారం వైసీపీ నాయకులు💥💥✊.
నల్లపురాజు సీతారామరాజు, శివకృష్ణ వర్మ , శివరాజ్ వర్మ మరియు వారి వర్గం..నేడు
ఉమ్మడి అభ్యర్థి
@LokamMadhavi
సమక్షంలో చేరిక 💥💥✊.
@PawanKalyan
@JanaSenaParty
నెల్లిమర్ల భోగాపురం మండలంలో వైకాపా నేతల మూకుమ్మడి రాజీనామాలు 💥💥
👉పార్టీని వీడిన శ్రీ కాకర్లపూడి శ్రీనివాసరాజు గారిని నెల్లిమర్ల నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి
@LokamMadhavi
గారు అయన నివాసంలో కలిసి ఆయనను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
👉 అతి త్వరలోనే జనసేన పార్టీలోకి జాయిన్
2009లో త్రిముఖ పోటీలో గెలిచాం!!
👉Ganta PRP{58,568}40.8%
👉Konathala INC{47,702} 33.2%
👉Dadi TDP{28,528}{19.9%}
2024 లో భారీ మెజారిటీతో అసెంబ్లీలో అడుగు పెట్టనున్న
@KonathalaForAKP
💥💥👌✊.
@PawanKalyan
@JanaSenaParty
తెలకపల్లి రవి నువ్వు చెప్పినట్టు మేము చెయ్యాలా నీ హద్దుల్లో నువ్వు ఉండు ప్రతి అనలిస్ట్ గాడికి జనసేన అంటే వెటకారం అయిపోతుంది ~ప్రధన కార్యదర్శి
@TSivasankararao
💥💥✊✊.
@PawanKalyan
@JanaSenaParty
మునిగిపోతున్న నావ లాంటి పార్టీలో చేరిన సూర్యప్రకాష్ త్వరలోనే ఆ పడవలోనే మునిగిపోతావ్. నీ స్వలాభం కోసం జనసేన పార్టీ పై అసత్య ప్రచారాలను మానుకో
~ప్రధాన కార్యదర్శి
@yasasviofficial
💥💥👌👌.
@PawanKalyan
@JanaSenaParty
ఎంపీ భరత్:బడుగు వర్గాల పేరు చెప్పే అర్హత
@narendramodi
@ncbn
@PawanKalyan
గార్లకు లేదు...సిద్దం కి వచ్చే జనం సగం రావడం లేదు?
@TSivasankararao
: కాకి పిల్ల కాకికే ముద్దు..భారత దేశంలో ఎవరికీ లేదు మీకే ఉంది 😂😂.
👉మార్ఫింగ్ ,డ్రోన్ లతో చూపించే జనం వైసీపీ సిద్దం జనం!!
ఎల్లుండి విశాఖ దక్షిణ నియోజక వర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయనున్న
@ChVamsiYadav
🔥💥
👉2009 లో 45,630 ఓట్లు (35.4 %)
👉341 ఓట్లు తేడాతో ఓటమి చెందాం!!
ఈసారి గెలుపు పక్కా
@PawanKalyan
@JanaSenaParty
నెల్లిమర్ల చల్లావానితోట పంచాయతీలో వైసీపీ ఖాళీ 💥💥✊.
వైసీపీ సర్పంచ్ పతివాడ వరలక్ష్మి,
గత 15ఏళ్లగా సర్పంచ్ గా సేవలు అందించిన పూసపాటిరేగ మండలం వైసీపీ నాయకులు పతివాడ శ్రీను,వార్డ్ మెంబెర్లు జనసేన
@LokamMadhavi
సమక్షంలో చేరిక!!
@PawanKalyan
@JanaSenaParty
సీఎం రమేష్ అనకాపల్లి పార్లమెంటు చరిత్రలో అత్యధిక మెజారిటీతో గెలవనున్నారు💥💥!!
జనసేన ఈ పార్లమెంటు పరిధిలోనే ఉన్న
అనకాపల్లి,పెందుర్తి,ఎలమంచిలిలో భారీ మెజారిటీతో గెలవనుంది!!
@PawanKalyan
@CMRamesh_MP