Akepati Subhashini Profile Banner
Akepati Subhashini Profile
Akepati Subhashini

@SUBHASHINIjsp

13,052
Followers
161
Following
1,958
Media
3,186
Statuses

@JANASENAPARTY #STATESECRETARY #vote for glass #jai JANASENA...✊

Tirupati,Chittoor, India
Joined March 2018
Don't wanna be here? Send us removal request.
@SUBHASHINIjsp
Akepati Subhashini
8 days
తిరుమల లో శాంతి హోమము తో వరుణదేవుడు ఆలయం వెలుపల ప్రక్షాళన 🙏🙏
21
808
6K
@SUBHASHINIjsp
Akepati Subhashini
2 years
టాలెంట్ ఎవడి అబ్బసొత్తు కాదు అని నిరూపించిన సోదర నీకు 🙏🙏🙏❤️💐
30
943
4K
@SUBHASHINIjsp
Akepati Subhashini
2 years
Wish you a very happy birthday Allu Arjun గారు💐💐💐 #HBDAlluArjun @alluarjun
Tweet media one
9
806
4K
@SUBHASHINIjsp
Akepati Subhashini
6 months
ఈ రోజు మంగళగిరిలో నాపై నమ్మకం ఉంచి నన్ను జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (PAC ) రాష్ట్ర కార్యదర్శిగా నియమించిన జనసేన పార్టీ అధినేత శ్రీ @PawanKalyan గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు .శక్తి వంచనలేకుండా మీరు ఇచ్చిన బాధ్యతను తూచా తప్పకుండా పాటిస్తానని శిరసు వంచి నమస్కరిస్తున్నా
Tweet media one
78
630
3K
@SUBHASHINIjsp
Akepati Subhashini
2 years
కాబోయే ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారితో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు
18
783
3K
@SUBHASHINIjsp
Akepati Subhashini
4 months
జనసేన పార్టీ అధ్యక్షులు పిఠాపురం MLA శ్రీ కొణిదెల @PawanKalyan గారిని మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియచేసిన శ్రీమతి ఆకేపాటి సుభాషిణి
Tweet media one
7
368
3K
@SUBHASHINIjsp
Akepati Subhashini
4 months
తిరుపతిలో సంబరాలు
6
549
3K
@SUBHASHINIjsp
Akepati Subhashini
5 months
కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు.. మహాపురుషులౌతారు.. తరతరాలకి తరగని వెలుగౌతారు ఇలవేలుపులౌతారు... నిదర్శనం ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ #narendramodi_primeminister #నరేంద్రమోడీ గారిని కలవడం అదృష్టం నాకు ఈ అవకాశం కల్పించిన @PawanKalyan గారికి @JanaSenaParty కి ఎప్పటికీ కృతజ్ఞురాలినీ
Tweet media one
3
426
3K
@SUBHASHINIjsp
Akepati Subhashini
2 years
అంత భయమెందుకు రోజా అవ్వ ర దమ్ముంటే అన్నావు వద్దామని బయలు దేరితే హౌస్ అరెస్ట్ లు చేయిస్తావు ...🤦‍♀️🤦‍♀️
23
883
3K
@SUBHASHINIjsp
Akepati Subhashini
4 months
శ్రీ శ్రీ కొణిదెల @PawanKalyan గారు డిప్యూటీ సీఎం &పంచాయతీరాజ్ ,అటవీ ,పర్యావరణ ,గ్రామీణాభివృద్ధి ,గ్రామీణ సాగు తాగు నీరు ,సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి .శ్రీ @mnadendla గారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి శుభాకాంక్షలు
3
331
3K
@SUBHASHINIjsp
Akepati Subhashini
3 years
తిరుపతి విద్యానగర్ కాలనీ రోడ్డు పరిస్థితి #jspfor_ApROADS #JanaSenaParty #JSPForNewAgePolitics #tirupathi
Tweet media one
6
968
3K
@SUBHASHINIjsp
Akepati Subhashini
2 years
ఒక నిజాయితీ పరుడు @PawanKalyan గారి లాంటి వ్యక్తి దగ్గర నేను ఒక సైనికురాలు అయినందుకు చాలా గర్వపడుతున్న #KushiReRelease #KushiReReleaseOnDec31St అప్పుడు అయినా ఇప్పుడైనా , సినిమా అయినా రాజకీయం ఐనా బాక్సులు బద్ధలవ్వాల్సిందే that is @PawanKalyan గారు 🥰
18
521
2K
@SUBHASHINIjsp
Akepati Subhashini
4 months
జనసేన మొదటి మహిళా MLA Madhavi Lokam గారితో కడప డైనమిక్ లీడర్ Nagendra Thathamsetty గారితో Akepati Subhashini గారు
Tweet media one
Tweet media two
6
321
2K
@SUBHASHINIjsp
Akepati Subhashini
3 years
మా ఆయుషు కుడా పోసుకొని నిండు నురెళ్లు చల్లగా వుండలి @PawanKalyan sir 💐
15
661
2K
@SUBHASHINIjsp
Akepati Subhashini
2 years
రోజా పళ్ళు రాలగొడతా నోరు అదుపులో పెట్టుకో @YSRCParty @JanaSenaParty @PawanKalyan @JSPVeeraMahila
57
565
2K
@SUBHASHINIjsp
Akepati Subhashini
3 months
జనసేన 21 +2 MLA ,MP స్థానాలు కైవసం చేసుకున్న సందర్బంగా తిరుపతిలో అంబరాన్నంటిన సంబరాలు @janasenaparty @pawankalyan @mnadendla
5
313
2K
@SUBHASHINIjsp
Akepati Subhashini
1 year
రోజాకి కరెక్ట్ గా పడింది సెటైర్ 😂😂🤙 రాష్ట్ర కార్యదర్శి @SUBHASHINIjsp 💥👌👌. @PawanKalyan @mnadendla @NagaBabuOffl
42
679
2K
@SUBHASHINIjsp
Akepati Subhashini
1 year
11
538
2K
@SUBHASHINIjsp
Akepati Subhashini
4 months
ఈరోజు జనసేన నుంచి శాసనసభ కి ఎన్నికయిన తాడేపల్లి గూడెం ఎంఎల్ఏ బోలిశెట్టి శ్రీనివాస్ గారిని వారి పార్టీ ఆఫీసులో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి శ్రీవారి ప్రసాదాలు అందచేసి శుభాకాంక్షలు తెలియచేసిన తిరుపతి ఇంచార్జి కిరణ్ రాయల్ గారు రాష్ట్ర కార్యదర్శి ఆకేపటి సుభాషిణి
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
296
2K
@SUBHASHINIjsp
Akepati Subhashini
4 months
కాకినాడ రూరల్ ఎంఎల్ఏ పంతం నానాజీ గారిని వారి వారి పార్టీ ఆఫీసులో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి శ్రీవారి ప్రసాదాలు అందచేసి శుభాకాంక్షలు తెలియచేసిన ఆకేపాటి సుభాషిణి
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
286
2K
@SUBHASHINIjsp
Akepati Subhashini
3 years
తిరుపతి లో శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆధేశాల మెరకు శ్రమధానం కార్యక్రమంలో రోడ్లు బాగు చెయ్యడం జరిగింది.... @PawanKalyan @mnadendla @JanaSenaParty @JSPVeeraMahila
Tweet media one
13
642
2K
@SUBHASHINIjsp
Akepati Subhashini
2 years
నేను షర్ట్ వేస్తా చూడు .. నేను షర్ట్ వేస్తా చూడు..నువ్వొదంటే తీసేస్తా చూడు జంబలకడి జగనుమిట్టయ్యా ...అని మా అబ్బాయి అంటున్నాడు @ysjagan సర్ ఏం చెప్పమంటారు 🤔🤔
Tweet media one
40
291
2K
@SUBHASHINIjsp
Akepati Subhashini
4 months
పోలవరం MLA చిర్రి బాలరాజు గారిని కలిసి శుభాకాంక్షలు తెలియచేసిన ఆకేపాటి సుభాషిణి
Tweet media one
Tweet media two
1
195
2K
@SUBHASHINIjsp
Akepati Subhashini
8 months
కిరణ్ రాయల్ హాట్ కామెంట్స్ ….💥💥💥 తిరుపతిలో రాయల్ ఫ్యామిలీ సమావేశంలో కిరణ్ పవన్ కళ్యాణ్ గారి అవకాశం ఇచ్చి ఆశీర్వదిస్తే తిరుపతి వైసీపీ అభ్యర్థితో పై 25000 ఓట్ల మెజారిటీతో గెలుస్తా..
15
384
2K
@SUBHASHINIjsp
Akepati Subhashini
2 years
సవాల్ విసిరితే సరిపోదు - స్వీకరించాలి "జనసేన.. చేతనైతే, దమ్ముంటే మా ఇంటికి రండి అన్న మంత్రి రోజా మాటలకు జనసేన దీటుగా గురువారం ఉదయం నగరికి బయలుదేరిన తరుణంలో అధికార ప్రభుత్వం తెల్లవారక ముందే పోలీసులను ఇంటిదగ్గర కాపలా పెట్టి జనసేన నాయకులు @TV9Telugu @PawanKalyan @mnadendla
14
625
2K
@SUBHASHINIjsp
Akepati Subhashini
3 months
MLC గా జనసేన పార్టీ అధ్యక్షుల వారి రాజకీయ కార్యదర్శి పిడుగు హరిప్రసాద్ #hariprasadhp garu @PawanKalyan గారిని నమ్మిన వాళ్లకు న్యాయం చేస్తారు ..🙏🙏 congratulations dear p.hariprasad sir ❤️
Tweet media one
0
169
2K
@SUBHASHINIjsp
Akepati Subhashini
2 years
కులసమూహాలన్నీ కాపులను పెద్దన్న పాత్ర పోషించాలని ఆకాంషిస్తుంటే కొంతమంది పాలికాపులు మాత్రం ..మాకు పెద్దన్న పాత్రలొద్దు పాలికాపులుగానే ఉండటమే ముద్దు ఈ ధోరణి మారాలి పవన్ పరిపాలన రావాలి .. @PawanKalyan గారికి ఒక్క అవకాశం ఇచ్చి చుడండి 🙏🙏✊✊ @RayapatiAruna #kapu
40
369
2K
@SUBHASHINIjsp
Akepati Subhashini
6 months
Tweet media one
1
170
2K
@SUBHASHINIjsp
Akepati Subhashini
5 months
ఇదీ @PawanKalyan గారి స్థాయి ..ఆయన స్థాయి వేరు ఆయన స్థానం వేరు ..
@Legend_PSPK
Legend PawanKalyan FC™
5 months
ఈ నెల 22 న ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించనున్న @PawanKalyan 🦁
15
619
3K
8
298
2K
@SUBHASHINIjsp
Akepati Subhashini
1 month
అందరి వాడు .. అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ఆంధ్రుల అందగాడు వన్ అండ్ ఓన్లీ మ్యాన్ కింగ్ మేకర్ మై స్వీటెస్ట్ హీరో @KChiruTweets గారికీ పుట్టినరోజు శుభాకాంక్షలు ..
Tweet media one
3
164
2K
@SUBHASHINIjsp
Akepati Subhashini
2 years
ఒరేయ్ 5రూ పేటీఎం కుక్కల్లారా నన్ను తిట్టిన inbox లో నాబొమ్మలు మార్చిపెట్టిన ..నేను పవన్ కళ్యాణ్ గారికోసం వచ్చినదాన్నిరా ..మీలాంటి 5రు పనిచేసేవాళ్ళు నన్నేం మొరిగిన నాకు పోయేదేమీలేదు ..నాకు మిమ్మల్ని చూస్తేనే జాలిగా ఉంటుంది ..next year mi party ఉండదు 5రు వుండవు 🤭🤦‍♀️
41
419
2K
@SUBHASHINIjsp
Akepati Subhashini
3 months
In the face of struggle, remember that every challenge is an opportunity to grow. Stay strong, keep pushing forward, and believe in yourself. Your perseverance will lead to success. 💪 #Motivation #Perseverance #KeepGoing
11
232
2K
@SUBHASHINIjsp
Akepati Subhashini
2 years
Any guess..?
Tweet media one
241
170
2K
@SUBHASHINIjsp
Akepati Subhashini
4 months
ఈరోజు జనసేన నుంచి శాసనసభ కి ఎన్నికయిన నిడదవోలు ఎంఎల్ఏ కందుల దుర్గేష్ గారిని వారి పార్టీ ఆఫీసులో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి శ్రీవారి ప్రసాదాలు అందచేసి శుభాకాంక్షలు తెలియచేసిన తిరుపతి ఇంచార్జి కిరణ్ రాయల్ గారు రాష్ట్ర కార్యదర్శి ఆకేపటి సుభాషిణి ,సాయి దేవ్ యాదవ్ రాజా
Tweet media one
Tweet media two
Tweet media three
3
215
2K
@SUBHASHINIjsp
Akepati Subhashini
2 years
Ralipoye @RojaSelvamaniRK niku ragalendhuke thotamalini thoduledule 🤭🤭
21
526
2K
@SUBHASHINIjsp
Akepati Subhashini
2 years
🤭 ఎవడు చేసాడో కానీ నవ్వు ఆపుకోలేకపోయా 🤣🤣 @SoulsOfPSPK @powerstar141 @IconPSPK @MissilePSPK @JanaswaramNEWS @JagadeeshK_JSP @JSPShatagniTeam
35
519
2K
@SUBHASHINIjsp
Akepati Subhashini
30 days
Happy birthday dy cm @pawankalyan garu
2
232
2K
@SUBHASHINIjsp
Akepati Subhashini
1 year
Pawan Kalyan garu ఆంధ్రరాష్ట్రానికి చాలా అవసరం అని ప్రజలు కోరుకుంటున్నారు ...రేపు అవనిగడ్డలో జరగబోయే వారాహి యాత్రని దిగ్విజయం చెయ్యాలని కోరుకుంటున్న జై JanaSena Party Nadendla Manohar Naga Babu Nagendra ThathamsettyJanasena party veeramahila
18
293
2K
@SUBHASHINIjsp
Akepati Subhashini
4 months
యలమంచిలి MLA #సుందరపువిజయ్కుమార్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియచేసిన ఆకేపాటి సుభాషిణి గారు
Tweet media one
Tweet media two
1
184
2K
@SUBHASHINIjsp
Akepati Subhashini
11 months
కంఠం లో ప్రాణం ఉన్నంత వరకూ జనసేన జండా నా భుజాలమీద ..❤️
15
293
2K
@SUBHASHINIjsp
Akepati Subhashini
3 months
తిరుపతి బ్రేకింగ్…. *తిరుపతి లో పెద్దిరెడ్డి ఇంటిపై జనసేన ముట్టడి 💥💥💥* పెద్దిరెడ్డి ఇంటికి అక్రమంగా వేసుకున్న రోడ్ ను తొలగించాలని ప్రజలకు అందుబాటలో తీసుకొని రావాలి అని .. ..కిరణ్ రాయల్ ఆకేపాటి సుభాషిణి జనసేన నాయకుల ధర్నా 48 గంటల లోపు తొలగిస్తామని తెలిపిన మున్సిపల్ అధికారులు
9
307
2K
@SUBHASHINIjsp
Akepati Subhashini
1 year
@JanaSenaParty కేంద్ర కార్యాలయంలో విస్తృత స్థాయి సమావేశానికి హాజరైన రాష్ట్ర నాయకులు
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
8
344
2K
@SUBHASHINIjsp
Akepati Subhashini
2 years
ఉమ్మడి కడప జిల్లా రైల్వే కోడూరు నుంచి చిట్వెలి వరకు రోడ్డు విస్తరణకై ప్రభుత్వ అధికారులు స్పందించేలా పాదయాత్ర...
6
396
1K
@SUBHASHINIjsp
Akepati Subhashini
2 years
@PawanKalyan గారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పమంటే .సమాధానం చెప్పకుండా . @YSRCParty కుక్కలన్ని ఒక్కసారిగా మొరుగుతున్నై ఏంట్రా ..కుక్కకాటుకు చెప్పుదెబ్బ సరైన మందా ..🤭🤭
12
288
1K
@SUBHASHINIjsp
Akepati Subhashini
1 year
2nd day janamtho janasena @tirupathi
4
375
1K
@SUBHASHINIjsp
Akepati Subhashini
1 month
ఎంతోమంది ప్రాణాలను కాపాడిన చిరంజీవుడు, వెండితెర ముద్దుబిడ్డ, ప్రజా నాయకుడు, ప్రతి ఒక్కరి దగ్గర అన్నయ్య అని పిలవబడుతూ ఆంధ్రరాష్ట్రనికే పెద్ద అన్నయ్య పద్మభూషణ్ మెగాస్టార్ డా. @KChiruTweets గారిని ఈరోజ కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలపడం నా అదృష్టంగా భావిస్తున్నాను.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
7
164
1K
@SUBHASHINIjsp
Akepati Subhashini
3 months
ఈరోజ��� నుండి 9 రోజులపాటు వారాహి అమ్మవారి దీక్ష చేపట్టన్నున్న తరుణంలో వారాహి అమ్మవారికి పూజలు నిర్వహించి దీక్ష చేపట్టడం జరిగింది.వారాహి అమ్మవారి పీఠ దర్శనం చేసుకోవడం మహద్బగ్యామ్ 🙏🙏 #Varahi #varahiamman #varahidevi #వారాహి
Tweet media one
Tweet media two
Tweet media three
11
152
1K
@SUBHASHINIjsp
Akepati Subhashini
1 year
గత కొంతకాలంగా నేను అనారోగ్యధృష్యా పార్టీ కార్యక్రమాలకు, కార్యకర్తలకు, బంధుమిత్రులకు అందుబాటులో లేకుండా ఉన్నాను. చికిత్స తరువాత నా ఆరోగ్యం మెల్లగా కుదుట పడింది, మళ్ళీ పార్టీ కార్యక్రమాల్లో మునుపటిలానే పాల్గొంటాను జై జనసేన ✊✊
Tweet media one
67
162
1K
@SUBHASHINIjsp
Akepati Subhashini
2 years
ఇంతకూ నువ్వు ఎవ్వరికోడుకువో నీకైనా తెలుసా .. 🤔 నువ్వు క్రాస్ అంటా ? అని బయట టాక్. నిజమేనా !!
@Venkat_karmuru
VenkataReddy karmuru
2 years
ప్రతి ఇంటికి పెద్ద కొడుకు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు.. @YSRCParty @ysjagan @naralokesh @PawanKalyan
799
106
865
153
332
1K
@SUBHASHINIjsp
Akepati Subhashini
2 years
శ్రీకాళహస్తి నియోజకవర్గం, రేణిగుంట మండలం *తారకరామారామానగర్ గ్రామం కి చెందిన 87 సం. ల రాములమ్మ నివసిస్తున్న ఇంటిని వైసిపి నాయకులు కబ్జా చేసి ఇంటి నుండి బయట తరిమేశారని, RDO,MRO, పోలీస్ స్టేషన్ కి వెళ్ళినా న్యాయం జరగలేదని పవన్ కళ్యాణ్ గారిని ఆశ్రయించారు.*
14
691
1K
@SUBHASHINIjsp
Akepati Subhashini
2 years
జనసేన పార్టీ అధికార ప్రతినిధి @RayapatiAruna ని కాల్స్ చేసి బెదిరించినప్పుడు .పిర్యాదు చేస్తే #APeomencommissionexposed ఎలాంటి చర్యలు తీసుకుంది ??
10
870
1K
@SUBHASHINIjsp
Akepati Subhashini
1 year
కాకినాడలో కాపులు మీటింగ్ అంటా @PawanKalyan గారు ఒంటరిగా పోటీచేయాలని డిమాండ్ చేశారంటా ..సరె అక్కడ మీటింగ్ పెట్టినవాళ్ళల్లో ఒక్కడైనా పార్టీకి పనిచేసినోడున్నాడా ..పోనీ మీటింగ్ పెట్టినోళ్లంతా తలా ఓ పదికోట్లు పార్టీ ఫండ్ ఇచ్చి డిమాండ్ చెయ్యండిరా మీరు కాపులేనా అసలు చెత్త నా -- తు 💦💦
58
304
1K
@SUBHASHINIjsp
Akepati Subhashini
1 year
పవన్ కళ్యాణ్ గారి దమ్ము మగతనాలతో నీకెందుకు రోజా ?? చూడాలని చాల ఉబలాటంగా ఉన్నట్టున్నావు 🤦‍♀️🤦‍♀️🤦‍♀️ @rojaselvamani
4
415
1K
@SUBHASHINIjsp
Akepati Subhashini
4 months
నరసాపురం MLA Nayakar Bommidi గారిని కలిసి శుభాకాంక్షలు తెలియచేసిన ఆకేపాటి సుభాషిణి
Tweet media one
Tweet media two
Tweet media three
0
133
1K
@SUBHASHINIjsp
Akepati Subhashini
2 years
ఒకరు సింగపూర్ చేస్తా అన్నారు 😏ఇంకొకరు నవ్యంధ్ర చేస్తా అన్నారు రాష్ట్రాన్నే నాశనం చేస్తున్నారు🥺. ఒక్క అవకాశం @PawanKalyan గారికి ఇచ్చి చుడండి ..పాతిక కేజీల బియ్యం కాదు ..పాతిక తరాలు చరిత్రలో నిలిచిపోయేలా పరిపాలన చేస్తారు రాష్ట్రాన్ని సుభిక్షంగా వుంచగలిగే నాయకుడు కళ్యాణ్ గారు
22
362
1K
@SUBHASHINIjsp
Akepati Subhashini
2 years
శివతాండవం చూసాము .. ఆదిపరాశక్తి విశ్వరూపం చూసాము ..నరసింహ స్వామి ఉగ్ర రూపం చూసాము .. ప్రకృతి ప్రళయ తాండవం చూసాము ..ఇప్పటం గ్రామం లో బాధితుల కడుపుమంట చూసి విలయతాండం చేస్తున్న కళ్యాణ్ గారిని చూస్తున్నా తనను నమ్ముకున్న వారికీ ఏం జరిగిన తగ్గేదేలే @PawanKalyan 🙏
9
371
1K
@SUBHASHINIjsp
Akepati Subhashini
1 year
Congratulations dear @alluarjun garu
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
227
1K
@SUBHASHINIjsp
Akepati Subhashini
1 year
ఆరోజు @pawankalyan గారు ఇదే అడిగితే .. @YSRCParty కుక్కలన్ని మొరిగాయి .. మా నగరి dog @RojaSelvamaniRK ఎక్కడున్నావే ప్రెస్ మీట్ పెట్టి పిచ్చ పిచ్చ గా వాగినావు ..ఇప్పుడు జగన్ ఐస్ క్రీమ్ ఇచ్చాడా 😝😝 @padma_vasireddy ఇప్పుడు ఇవ్వు నోటీసులు ..🤦‍♀️
@PawanKalyan
Pawan Kalyan
1 year
In total missing women and girls in Andhra Pradesh for 3 years (2019 - 21) is 30196 This was given as a response to a question in Rajya Sabha today by Ministry of Home Affairs * జగన్ పాలనలో భారీగా బాలికలు, మహిళల అదృశ్యం... పార్లమెంటు సాక్షిగా వెల్లడైన నిజాలు * 2019-21 వరకు
Tweet media one
Tweet media two
540
11K
22K
19
525
1K
@SUBHASHINIjsp
Akepati Subhashini
2 years
Tnq so much sir 🙏🙏
Tweet media one
1
239
1K
@SUBHASHINIjsp
Akepati Subhashini
1 year
ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా తిరుపతి జనసేన నేతలను అక్రమంగా హౌస్ అరెస్టు చేయడం పిరికిపందచర్య
Tweet media one
Tweet media two
7
440
1K
@SUBHASHINIjsp
Akepati Subhashini
1 year
నేను ఈ ఆటో అమ్మాయి నడపడం చూసి చాల ఆనందపడ్డాను ..but నేను తనను కలవలేకపోయా ..కచ్చితంగా కలుస్తాను .
@sunny5boy
Sunny Boy 👦
1 year
ఈరోజు తిరుపతి ర్యాలీలో వీరమహిళ ✊✊🔥🔥 #JaiJanasena #JspforNewAgePolitics
6
693
2K
3
315
1K
@SUBHASHINIjsp
Akepati Subhashini
2 years
పవన్ కళ్యాణ్ గారి సభను ఆపడం మితరం కాదుకదా కనీసం సభాస్థలిలో గడ్డిపరక కూడా పీకలేరు కబడ్ధార్ @ysjagan @APPOLICE100 @JanaSenaParty @PawanKalyan @JSPVeeraMahila మనల్నెవడ్రాపేధి ✊✊✊
14
263
1K
@SUBHASHINIjsp
Akepati Subhashini
1 year
చేతనైతే విధానపరంగా మాట్లాడు @ysjagan
14
375
1K
@SUBHASHINIjsp
Akepati Subhashini
1 year
ప్యాకేజీ ఇచ్చే మగాడేలేడు ఇంకా పుట్టలేదు రా ...నిలువెత్తు నిజాయితీ @PawanKalyan గారు డబ్బుతో లోంగే వ్యక్తి కాదురా ...నిరూపించే మగాడు ఎవడైనా వుంటే మాట్లాడండి #ycpdogs
@JSPShatagniTeam
JanaSena Shatagni
1 year
ఏ ఒక్క వైసీపీ నాయకుడికి దమ్మున్నా @PawanKalyan గారు ప్యాకేజ్ తీసుకున్నారని నిరూపించండి, అన్ని వ్యవస్థలు మీ @YSRCParty ప్రభుత్వం ఆదీనంలో ఉన్నాయి కదా దమ్ముంటే నిరూపించండి - @JaiTDP నాయకుడు శ్రీ @naralokesh గారు. #HelloAP_ByeByeYCP
55
2K
6K
19
323
1K
@SUBHASHINIjsp
Akepati Subhashini
1 year
🔥🔥🔥 @PawanKalyan గారి జోలికొస్తే మాములుగా ఉండదు🤨
@yUVara_JSP
Yuvaraj Pagadala JSP
1 year
పర్యాటకశాఖ మంత్రి రోజా రెడ్డి గారికి గట్టిగా బుద్ధి చెప్పిన @JanaSenaParty @JSPVeeraMahila రాష్ట్ర కార్యదర్శి @SUBHASHINIjsp గారు 🔥🔥 ఏమిటండీ మీరు మాట్లాడేది, నరాలు కట్ అయిపోయినాయి...😯 #RK #Rojareddy #tourism #SaveTTD @PawanKalyan @NagaBabuOffl @Sivaparvathijsp @VinuthaKotaa
8
253
597
19
374
1K
@SUBHASHINIjsp
Akepati Subhashini
10 months
వంగవీటి రాధా గారిని తిరుపతి లో ఒక ప్రైవేట్ హోటల్ లో కలవడం జరిగింది.. #VangaveetiRadha #VangaveetiRadhaKrishna
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
5
168
1K
@SUBHASHINIjsp
Akepati Subhashini
2 years
సొంత పార్టీ వాళ్ళే .. మంత్రి రోజా అనకుండా !! జబర్దస్త్ రోజా అంటున్నారు?? ...2024 లో శాశ్వతంగా జబర్దస్త్ పరిమితం చేస్తాము @RojaSelvamaniRK వెయిట్ అండ్ సీ 🤣🤣
13
418
1K
@SUBHASHINIjsp
Akepati Subhashini
2 years
పెళ్ళాం గుడికి రాదు, కూతురు ఇంటికి రాదు, షెల్లి రాష్ట్రానికి రాదు, తల్లి పార్టీ లోకి రాదు, ఈడు జనాల్లోకి రాడు.. ఎవడాడు...??? @mounijanasena super ra nice question ..🤣🤭
27
322
1K
@SUBHASHINIjsp
Akepati Subhashini
1 year
తిరుపతి లో జనసేన హోర్డింగ్స్ "జనం బాగుండాలి అంటే - జగన్ పోవాలి, " "హలో ఏపీ బై బై వైసీపీ"
3
453
1K
@SUBHASHINIjsp
Akepati Subhashini
7 months
నాదెండ్ల మనోహర్ గారి ఎలక్షన్ ప్రచారంలో భాగంగా తెనాలి నియోజకవర్గంలో 3 , 4 వ వార్డు ప్రచారంలో పాల్గొనడం జరిగింది
0
194
1K
@SUBHASHINIjsp
Akepati Subhashini
3 months
పౌర సరఫరాల శాఖా మంత్రి వర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ఆకేపాటి సుభాషిణి గారు
Tweet media one
Tweet media two
Tweet media three
1
99
1K
@SUBHASHINIjsp
Akepati Subhashini
2 years
మంగళగిరి పార్టీ ఆఫీసులో ఈరోజు ఉదయం తిరుపతి ఇంచార్జి కిరణ్ రాయల్ గారు రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాషిణి గారు మరియు తిరుపతి టౌన్ కమిటీ కలవడం జరిగింది అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కొన్ని ప్రత్యేక సూచనలు ఇవ్వడం జరిగింది...జై జనసేన ... జై జై జనసేన....జై హింద్❤️🔥✊✊✊
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
399
1K
@SUBHASHINIjsp
Akepati Subhashini
4 months
పెందుర్తి MLA Panchakarla Ramesh Babu గారిని కలిసి శుభాకాంక్షలు తెలియచేసిన ఆకేపాటి సుభాషిణి గారు
Tweet media one
Tweet media two
0
126
1K
@SUBHASHINIjsp
Akepati Subhashini
10 months
మహోగ్రరూపం దాల్చిన కపిలతీర్ధం... తిరుపతి లోతట్టు ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని మనవి
10
315
1K
@SUBHASHINIjsp
Akepati Subhashini
2 years
తిరుపతి మంత్రి రోజా కి కిరణ్ రాయల్ కౌంటర్... కిరణ్ రాయల్ తో తాను మాట్లాడలేదు అన్న రోజా వ్యాఖ్యలకు స్పందించిన కిరణ్ రాయల్ తనతో మాట్లాడిన తేదీ, సమయం చెప్తానని, ఫోన్ కాల్ లిస్ట్ తీయమని చెప్పిన కిరణ్ రాయల్
1
438
1K
@SUBHASHINIjsp
Akepati Subhashini
2 years
వైకాపాను గెలవనివ్వను"- శ్రీ @PawanKalyan
Tweet media one
35
203
1K
@SUBHASHINIjsp
Akepati Subhashini
1 year
రాజు, రాజులానే ఉండాలి.. రాజనీతినే పాటించాలి...! రండి, ఆలోచించండి, కదలిరండి, తరలిరండి..... ఎటువంటి అవినీతి మరకలేని, రాజనీతిని పాటించే నాయకుడు శ్రీ Pawan Kalyan గారికి అధికారం అందిద్దాం!! ఆంధ్ర రాష్ట్రాన్ని, అభ్యుదయ రాష్ట్రంగా మలచుకుందాం...! #SaveAP #HelloAP_WelcomeJSP
12
481
1K
@SUBHASHINIjsp
Akepati Subhashini
2 months
Many more happy returns of the day.. @KiranRoyaljsp 2009 pic 2024 pic
Tweet media one
Tweet media two
4
115
1K
@SUBHASHINIjsp
Akepati Subhashini
8 months
#kodalinani నీ గుడివాడ సంగతి చూడు ఈసారి గుడివాడ ప్రజలు నిన్ను తరిమి కొడతారు Pawan Kalyan గారు బీమవరం ఎలావస్తే నీకెందుకు ..నువ్వేమైనా మా పార్టీ కార్యక్రమాల కమిటీలో వున్నావా ..నీకెందుకు
17
301
1K
@SUBHASHINIjsp
Akepati Subhashini
4 months
రాజకీయ ఉద్దండులు, కొన్ని దశాబ్దాల రాజకీయ అనుభవం, మంచి మనసున్న నాయకుడు సత్తెనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారిని కలిసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపడం జరిగింది.
Tweet media one
Tweet media two
Tweet media three
0
113
1K
@SUBHASHINIjsp
Akepati Subhashini
1 year
జన్మదిన శుభాకాంక్షలు @KChiruTweets గారు 🙏🙏❤️
@JanaSenaParty
JanaSena Party
1 year
అన్నయ్యకు జన్మదిన శుభాకాంక్షలు - JanaSena Chief Shri @PawanKalyan @KChiruTweets #HBDMegastarChiranjeevi
Tweet media one
183
7K
19K
1
189
1K
@SUBHASHINIjsp
Akepati Subhashini
2 years
🔹నాకు ఇద్దరు కొడుకులు, కరోనా వచ్చి చనిపోయారు నాకు ఒక్క కొడుకే ఉన్నాడు ఆ కొడుక్కు ఈ కొడుకు తోడు .. @PawanKalyan 🙏 CM అయ్యాక అప్పుడు చచ్చి పోతాను,.అయ్య 🙏.... ఆయన తప్పకుండా CM అవుతాడు 2024 లో మీలాంటి వారి ఆశీస్సులు దివ్వెనలు విజయడంఖా మోగిస్తాడమ్మా జనసేనాని ✊✊
3
209
1K
@SUBHASHINIjsp
Akepati Subhashini
4 months
గోదావరి వొడిలో కాసేపు
6
119
1K
@SUBHASHINIjsp
Akepati Subhashini
9 months
ఇది జస్ట్ ఆరంభం మాత్రమే.. జనవరి 1 నుండి గేటు తీస్తున్నాం... ఎవరెవరు వస్తారో మీ ఊహకే వదిలేస్తున్నాము (అర్థమైందా రాజా )🥰 @mnadendla
Tweet media one
30
195
1K
@SUBHASHINIjsp
Akepati Subhashini
3 months
తిరుమలలో విచ్చలవిడిగా దర్శనాలను వాడుకున్న వైసీపీ మాజీ మంత్రులపై, శ్రీవాణి ట్రస్ట్ లో జరిగిన అవినీతిపై.. స్టేట్ విజిలెన్స్ స్పెషల్ ఆఫీసర్ ఎస్పీ షరీఫ్ కరిముల్లా గారికి సోమవారం జనసేన నేతలు ఫిర్యాదు చేశారు. తిరుమలలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయని విచారణ జరిపించాలని కోరాము
Tweet media one
Tweet media two
0
149
1K
@SUBHASHINIjsp
Akepati Subhashini
1 year
ఆర్ధికనేరగాడు జగన్ కు ప్రజలు ఒక అవకాశం ఇచ్చినప్పుడు అన్ని వదులుకొని సొంత డబ్బులు పంచుతూ ప్రజల కోసం ఉన్నా పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు ఇవ్వరు ?.. కిరణ్ రాయల్ కౌంటర్🔥
4
445
1K
@SUBHASHINIjsp
Akepati Subhashini
10 months
పాతికేళ్ల యువత భవిష్యత్తు కోసం, పాతికేళ్ల యువకుడిలా అనునిత్యం కష్టపడుతూ, ఆంధ్ర రాష్ట్ర భవితను సువర్ణాక్షరాలతో లిఖించిడానికి కురుక్షేత్ర సంగ్రామంలో అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉన్న అర్జునుడు వలే ఉన్న మిమ్మల్ని కలవడం, మీ ఆశీర్వాదం పొందడం నా పూర్వజన్మ సుకృతం @PawanKalyan garu 🙏🙏
Tweet media one
15
109
1K
@SUBHASHINIjsp
Akepati Subhashini
3 months
పర్యాటక మంత్రి శ్రీ కందుల దుర్గేష్ అన్నయ్య గారు తిరుమల తిరుపతి పర్యటన
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
122
1K
@SUBHASHINIjsp
Akepati Subhashini
1 year
గద్దర్ కొడుకుని గట్టిగా Hug చేసుకుని ఎమోషన్ ఐన Chief Pawan Kalyan గారు 🙏🙏
0
186
1K
@SUBHASHINIjsp
Akepati Subhashini
10 months
*ఓటర్ అన్న.. ఈసారి నీ ఓటు రేట్ ఎంత???*
2
372
1K
@SUBHASHINIjsp
Akepati Subhashini
3 months
JanaSena Party party office
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
5
131
1K
@SUBHASHINIjsp
Akepati Subhashini
2 years
*నమ్ముకున్న సిద్ధాంతం కోసం కోట్లు వద్దనుకున్న @PawanKalyan గారికి ప్యాకేజ్ తో పనేముందిరా పేటీయం ..ఇది చూసి సిగ్గు తెచ్చుకోండి.. @YSRCParty @SakshiHDTV
15
367
1K
@SUBHASHINIjsp
Akepati Subhashini
2 years
నాడు నేడు అనీ కోన్నీ కొట్ల రూపాయాలు అవినీతి చేశారు... తరగతి గదిలో పైపెచ్చులు ఊడి ఇద్దరు విద్యార్థులకు తలకు గాయాలు.... కర్నూలు జిల్లా గోనెగండ్లలో స్కూల్ లో జరిగిన ఘటన... @JSPVeeraMahila @JanaSenaParty @PawanKalyan @mnadendla @RayapatiAruna
Tweet media one
Tweet media two
Tweet media three
8
461
1K
@SUBHASHINIjsp
Akepati Subhashini
4 months
కాకినాడ MLA @PanthamNanaji గారు
Tweet media one
Tweet media two
0
112
1K
@SUBHASHINIjsp
Akepati Subhashini
3 years
సోదరి @RayapatiAruna జనసేన పార్టీ అధికార ప్రతినిధి గా నియమింపబడినందుకు హృదయ పూర్వక అభినందనలు.మహిళలకు అత్యంత గౌరవమిచ్చే శ్రీ కళ్యాణ్ గారి ఆశీస్సులతో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని. పార్టీ కి వెన్ను దన్ను గా నిలవగలిగే అవకాశం నీకు ఎప్పుడూ వుండాలని ఆ దేవుడిని కోరుకుంటూ ధన్యవాదాలు.💐
Tweet media one
7
124
996
@SUBHASHINIjsp
Akepati Subhashini
3 years
*అప్పు ఇవ్వలేమంటున్న SBI* *నిధులు ఇవ్వలేమంటున్న RBI* *కోర్టుకు రమ్మంటున్న CBI* *ఇదీ.. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి.. 🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️*
9
322
981
@SUBHASHINIjsp
Akepati Subhashini
2 years
పేరులోనే #lakshimiParvathi అని ఇద్దరు దేవతలపేర్లు పెట్టుకుని మనం చేసిన రసిక పనులు తెలీదా ఏంటి .. జీవిత చరిత్ర రాస్తానని జీవితాలనే తారుమారు చేసిన ఆడదానివి ..నువ్వు కూడా #వారాహి గురించి మాట్లాడతావా .నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు #లక్ష్మిపార్వతి @YSRCParty
12
221
974
@SUBHASHINIjsp
Akepati Subhashini
1 month
మొన్న రైల్వే కోడూరు లో జరిగిన గ్రామసభలో పాల్గొనీ రేణిగుంట ఎయిర్పోర్ట్ చేరుకున్న డిప్యూటీ సీఎం Pawan Kalyan గారిని మర్యాదపూర్వకంగా కలవటం జరిగింది
Tweet media one
Tweet media two
Tweet media three
1
94
996
@SUBHASHINIjsp
Akepati Subhashini
11 months
అందరికీ విజయదశమి శుభాకాంక్షలు 🙏🙏
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
13
78
971