తెలుగు రాయుడు ( Telugu Raayudu)
7 months
గత 72 సంవత్సరాలుగా వేములవాడలో వైభవంగా త్యాగరాజఆరాధన జరుగుతుంది అని తెలుసా? మూలవరులతో సమానంగా త్యాగరాజ స్వామిని ఉంచి అత్యంత అరుదైన గౌరవం ఇవ్వడం ప్రత్యేకత.
బాలమురళీకృష్ణ, ఘంటసాల, పీబీ శ్రీనివాస్, జానకి, సుశీలమ్మ, జమున వంటి గొప్పవారు హాజరయ్యేవారు. ఈ సారి అతిథి ఉన్నికృష్ణన్ గారు.