Kona Tatarao Profile Banner
Kona Tatarao Profile
Kona Tatarao

@TataraoKona

13,423
Followers
16
Following
573
Media
1,659
Statuses

MA,MHRM,BL. PAC Member JSP, Incharge Gajuwaka AC. Contested As MLA From Vizag East in 2019,Ex Chairman United AP Bc Corpo. Leader of the Opp in GVMC 2007-2011

Gajuwaka, Visakhapatnam, India
Joined August 2018
Don't wanna be here? Send us removal request.
Pinned Tweet
@TataraoKona
Kona Tatarao
4 years
అధ్యక్షులు వారికి ధన్యవాదాలు. మీ ఆలోచనలో భాగమే ఇది! మా విధి, కర్తవ్యం 🙏
@PawanKalyan
Pawan Kalyan
4 years
జనసేన నాయకులు , PAC సభ్యులు -శ్రీ కోన తాతారావు గారికి , జనసైనికులకు మరియు గాజువాక లోని జనసేన వార్డు స్థాయి నాయకులకు, కార్పొరేటర్ అభ్యర్థులకు ‘కరోనా కష్ట కాలంలో ‘ ప్రజలకు అండగా నిలుస్తున్నందుకు నా హృదయపూర్వక అభినందనలు, వందనాలు ..🙏
34
2K
7K
11
303
1K
@TataraoKona
Kona Tatarao
2 years
గాజువాక నియోజకవర్గం 79వార్డు జన సైనికుడు బలిరెడ్డి జనార్దన్ గత ఏడాది నవంబర్లో..రోడ్ ప్రమాదంలో తలకు తీవ్రమైన దెబ్బలు తగలడంతో హాస్పిటల్లో చికిత్స పొందారు @JanaSenaParty సభ్యత్వం తీసున్నందున శ్రీ @PawanKalyan గారు ప్రవేశిపెట్టిన ఇన్సూరెన్స్ ద్వారా రు.50,000/-ఈ రోజు ఇవ్వటంజరిగింది
11
559
3K
@TataraoKona
Kona Tatarao
2 years
మొలబంటి రాఘవరావు అనే వ్యక్తికి @JanaSenaParty కి ఎటువంటి సంబంధం లేదు అతనికి జనసేన పార్టీలో సభ్యత్వం కూడా లేదు అతను 2019 నుంచి @YSRCParty లోనే ఉన్నారు.సమాజ హితం కోసం పరితపించే శ్రీ @PawanKalyan గారు స్థాపించిన జనసేన పార్టీలో ఇలాంటి వారికి చోటుండదు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
28
1K
2K
@TataraoKona
Kona Tatarao
3 years
ఈ రోజు జరిగిన శ్రీ @PawanKalyan గారు.. స్టీల్ ప్లాంట్ సభ సక్సెస్ కావడం సమిష్టి కృషికి నిదర్శనం. అందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ హృదయ పూర్వక అభనందనలు 🙏 @JanaSenaParty
10
514
2K
@TataraoKona
Kona Tatarao
2 years
వైజాగ్ మీడియా సమావేశంలో.. మచిలీపట్నం @JanaSenaParty సభ విజయవంతం కావటంతో మంత్రి @gudivadaamar మాజీ మంత్రి పేర్ని నానీలకు ఓటమి తప్పదని గ్రహించి..మతి బ్రమించి శ్రీ @PawanKalyan గారిపై చేసిన విమర్శలకు దీటుగా సమాధానం పాల్గొన్న శ్రీ PVSN రాజు,శ్రీమతి పసుపులేటి ఉషాకిరణ్
8
518
2K
@TataraoKona
Kona Tatarao
2 years
అతిగా అవేశపడుతున్న..చెంచలగూడ జైలు దత్తపుత్రుడు @ysjagan . మీ ప్రభుత్వం చేయనిపని శ్రీ @PawanKalyan గారు చేస్తే..మీకు అక్రోసమెందుకు? ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతులకు తన సొంతనిధులతో ఆధుకుంటుంటే..వారెవరూ కౌల్ రైతులు కాధనటంలో అర్థమేమిటి @YSRCParty కి చెందినవారు కాధనా @JanaSenaParty
Tweet media one
20
782
2K
@TataraoKona
Kona Tatarao
4 months
రేపటి నుంచి..ఎన్నికల సంగం రికార్డ్స్ లో @JanaSenaParty కి రికక్నైజడ్ పార్టీగా గుర్తింపు గాజు గ్లాసు గుర్తు కూడా శాశ్వతంగా జనసేనదే.. ఎలా అంటే రేపటి ఎన్నికల పలితాల్లో 2 MP లు,18- 20మంది MLA లు గెలుస్తున్నందున మన పార్టి శ్రేణులకు ఆనందమే కదా @PawanKalyan
Tweet media one
14
305
2K
@TataraoKona
Kona Tatarao
2 years
గాజువాకలో..పార్టీలో చేరికలు అధినేత శ్రీ @PawanKalyan గారు ఆశయాలు,సేవాభావం,సామాజిక స్పృహకు ఆకర్షితులై గాజువాక ఆర్యవైశ్య సంఘ మహిళానాయుకులు శ్రీమతి బండారు సీతామహాలక్ష్మి ఆధ్వర్యంలో సుమారు 90మంది పార్టీలో జాయినయ్యారు.వీరిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించాం @mnadendla @JanaSenaParty
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
7
478
2K
@TataraoKona
Kona Tatarao
2 years
నిన్ననే..చెంచలగూడ జైలు దత్తపుత్రుడు @ysjagan ఈరోజు నుంచి APలో కరెంటుకోతలుండవని చెప్పారు.ఆ మాటల్లో నిజములేదనీ 24గంటల్లోనే తేలిపోయింది. ఈరోజు మంగళగిరి @JanaSenaParty కార్యాలయంలో శ్రీ @PawanKalyan మీడియా ప్రతినిధులతో మాట్లాడుతుండగ కరెంటుకోత. గాలి మాటలే కదా @VSReddy_MP A2 గారు
Tweet media one
Tweet media two
19
580
2K
@TataraoKona
Kona Tatarao
2 years
మంత్రి @gudivadaamar చెప్పినట్లు @JanaSenaParty సినిమా పార్టీ అయితే.. @YSRCParty చెంచెల్ గూడ జైలు పార్టే కదా 16నెలలు జైలులో ఉన్న ఆర్థిక నేరస్తుడు @ysjagan పార్టీ నడపోచ్చు కానీ.. పదవులు కంటే రాష్ట్ర భవష్యత్తు, ప్రజల సంక్షేమం కోసం ఆరాటపడే శ్రీ @PawanKalyan గారు పార్టీని నడపకూడదా ?
20
532
2K
@TataraoKona
Kona Tatarao
2 years
అమ్మా @RojaSelvamaniRK గారు మీకు శ్రీ @PawanKalyan గార్ని విమర్చించే స్థాయిలేదు.TVషోల్లో జబర్దస్తీ చేసినట్లు ఇతర్లమీదా చేస్తే ఎలా శ్రీమతి ఇందిరాగాంది MPగా1977లో ఓడిపోయారు అంతమాత్రాన తను మహా నాయుకురాలు కాదా?శ్రీ కళ్యాణ్ గారు ఓటమిచెందినంత మాత్రాన ప్రజానాయుకుడు కాదా? @JanaSenaParty
43
429
2K
@TataraoKona
Kona Tatarao
2 years
విధంసమే లక్ష్యంగా @ysjagan పాలన శ్రీ @PawanKalyan పై విమర్శలుచేసే మంత్రులువి బానిసబతుకులు @AmbatiRambabu సుకన్య రాంబాబు, రికార్డింగ్ డాన్స్ మంత్రి @gudivadaamar , కామెడీమంత్రి జోగిరమేశ్ లు పవన్ వీకెండ్లో వస్తారంటున్నారు సరే @ysjagan CMకదా ప్రజలకు రోజు కనబడమనండి @JanaSenaParty
4
489
2K
@TataraoKona
Kona Tatarao
7 months
పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు ఆదేశానుసారం పనిచేయడం నా అభిమతం.వారి నిర్ణయం నాకు శిరోధార్యం గాజువాకలో వారు పోటీచేయాలని గాజువాక @JanaSenaParty శ్రేణులు ఏకగ్రీవంగా వారికి విన్నవించాం.అయినా వారు పిఠాపురం నుంచి పోటీచేస్తాననే నిర్ణయం అయన వ్యూహం కావొచ్చు అది పార్టీ మేలుకొరకే
9
342
2K
@TataraoKona
Kona Tatarao
7 months
విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలో మన అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు ప్రకటించిన అభ్యర్థులందరికి నా హృదయ పూర్వక శుభాకాంక్షలు వీరు విజయానికి మనమందరం శక్తిమేరకు పనిచేద్దాం. వారి గెలుపే లక్ష్యంగా పనిచేద్దాం🌹 AP కి వైసిపి నుంచి విముక్తి కలిగిద్దాం @JanaSenaParty @JaiTDP @JSPShatagniTeam
Tweet media one
5
355
2K
@TataraoKona
Kona Tatarao
2 years
పశుసంరక్షణశాఖ మంత్రి @DrSeediriYSRCP అనుసరుల భూఆక్రమణలుకు అడ���డొచ్చిన ఇద్దరు మహిళలనుJCBతో తవ్విన గోతుల్లోకితోసి పీకల్లోతు మట్టితోకప్పించి సజీవసమాధి చెయ్యాలనే సంఘటన దుర్మార్గం.వారి ఆర్తనాదాలతో ఇతరులు రక్షించారు వైసిపి ప్రభుత్వాన్ని త్వరలో ఇలాగే మట్టిలోనే పాతేస్తారు @JanaSenaParty
5
506
2K
@TataraoKona
Kona Tatarao
5 months
శ్రీ @PawanKalyan గార్ని పిఠాపురం ప్రజలు ఆధరించారు..స్వాతంత్ర్యం వచ్చిన తరువాత చాలామందికి ఓట్లేసాం..ఇప్పుడు ఒక మంచి మనిషికి ఓట్లేసాం అనే భావన మీలో వచ్చేటట్లు కృతజ్ఞతతో పనిచేస్తారు.యువతకు రాష్ట్ర భవిష్యత్తుకు దారిచూపే వ్యక్తి అసెంబ్లీకి వెళ్ళటం చారీత్రాత్మక అవసరం @JanaSenaParty
Tweet media one
5
235
2K
@TataraoKona
Kona Tatarao
4 years
APలో @perni_nani చెబుతున్నట్లు సినిమాటోగ్రఫీ చట్టం శ్రీ @PawanKalyan గారు నటించిన"వకీల్ సాబ్" సినిమాకే మాత్రమే వర్తిస్తుందా? @ysjagan అధికారంలోకి వచ్చిన్నాటి నుండి 3 పెద్ద సినిమాల (పేర్లు అనవసరం) బెన్ఫిట్ షోలకు అనుమతి ఇచ్చినప్పుడు ఈ చట్టమేమైంది?మీకు భయమేస్తుందా @JanaSenaParty
8
642
2K
@TataraoKona
Kona Tatarao
2 years
అత్యంత ప్రజాదరణ కలిగివున్న @JanaSenaParty అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు నివసించే పరిధి ఏదైనప్పటకి వెంటనే తగు సెక్యూరిటీ provide చేయాలల్సిందిగా గౌరవ కేంద్ర హోం మంత్రి @AmitShah గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. Copy to.. Hon'ble @TelanganaCMO and Hon'le CM of AP Sri @ysjagan
13
715
2K
@TataraoKona
Kona Tatarao
2 years
రాష్ట్ర భవిష్యత్ కు,నిరుద్యోగ యువతకు భరోసా ఇవ్వగలిగే నాయకుడు @JanaSenaParty అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు మాత్రమేనని నమ్మకంతో గాజువాక నియోజకవర్గం 86వార్డు - వైసీపీ, టీడీపీలకు చెందిన 40మంది BC (ఉప్పర్లు)యువకులు జనసేన పార్టీలో చేరారు.వార్డు ఇంచార్జి కాదా శ్రీను పాల్గొన్నారు
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
7
422
2K
@TataraoKona
Kona Tatarao
2 years
ఉత్తరాంధ్ర @YSRCParty ప్రభుత్వంలో జీవనోపాధికి అవస్థల పడుతున్న సామాన్య ప్రజలకు @ysjagan ప్రభుత్వంపై పోరాటానికి నేనున్నానని భరోసా ఇచ్చేందుకు ఈనెల15తేదీన విశాఖకు విచ్చేస్తున్న శ్రీ @PawanKalyan గార్కి స్వాగతం పలికేందుకు పోలీస్ అనుమతులకు లోబడి ఏర్పాట్లు @mnadendla @JanaSenaParty
Tweet media one
Tweet media two
3
359
2K
@TataraoKona
Kona Tatarao
4 years
మంత్రి @perni_nani గారు అధికారముందని సినిమాటోగ్రఫీ చట్టాన్ని మీ చుట్టంలా అమల్చేస్తే ఎలా? కేవలం @PawanKalyan గారికే వర్తిస్తాదా "వకీల్ సాబ్"ని రాజకీయంగా ఎదుర్కునే దమ్ము లేదా? @ysjagan కి 2019 నుంచి రిలీజైన 3పెద్ద సినిమాలకి ప్రత్యేక అనుమతులిచ్చినప్పుడు ఈAct కనపడలేదా @JanaSenaParty
5
644
1K
@TataraoKona
Kona Tatarao
2 years
సలహాదారుడుగా ప్రభుత్వం నుంచి నెలకు రు.4లక్షల పైగా వేతనం పొందుతున్న @SRKRSajjala ..అసమర్థ CM @ysjagan పాలనలో ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతులను..ఏ అధికారం లేని శ్రీ @PawanKalyan గారు తన సొంత నిధులతో ఆధుకుంటుంటే ఆయనపై విమర్శలా? నైతికత వుంటే రాజీనామా చేసి మాట్లాడాలి @JanaSenaParty
5
470
1K
@TataraoKona
Kona Tatarao
2 years
CBI దత్తపుత్రుడు @ysjagan మెప్పుకోసం శ్రీ @PawanKalyan గార్ని.. రికార్డింగ్ డాన్స్ మంత్రి @gudivadaamar ఎంతతిట్టినా.. మళ్లీ అసెంబ్లీకి వెళ్ళే అవకాశమైతే రాదు మీ తండ్రి మరణం తర్వాత 2004 నుంచి 2014వరకు @ncbn మీ కుటుంబాన్ని దత్తత తీసుకున్నారా లేక మీరే దత్తతెళ్ళారా @JanaSenaParty
Tweet media one
10
508
1K
@TataraoKona
Kona Tatarao
5 months
నేను,నా కుటుంబం అభివృద్ధి కోసం @ @JanaSenaParty ని స్టాపించలేదు సమాజంలో అందరూ బాగుండాలి అందులో నేను వుండాలి అదే నా లక్ష్యం శ్రీ @PawanKalyan ఏపీలో యువత ఉపాధి కొరకు వేరే రాష్ట్రాలకు వెళ్ళాల్సినా అవసరం లేకుండ ఉండాలంటే.. కొత్త పరిశ్రమలు రావాలి వాటిని తెచ్చే ఆలోచనలో నేనుంటా
Tweet media one
5
202
1K
@TataraoKona
Kona Tatarao
4 years
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించికొనేలా @ysjagan అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానంచేసి కేంద్రంపై ఒత్తిడితేవాలని,లేనియెడల విశాఖలో వైసీపీ MP,MLAలు రాజీనామా చేయాలనే డిమాండ్ తో @JanaSenaParty గాజువాక లో పెద్ద ఎత్తున ర్యాలీ @JSPShatagniTeam
4
466
1K
@TataraoKona
Kona Tatarao
2 years
జనంమెచ్చిన మానవతవాది శ్రీ @PawanKalyan గారు నాయకత్వం ఈ రాష్ట్ర భవిష్యత్ కు,మహిళా అభ్యున్నతకు అవసరమని గాజువాక నియోజకవర్గలో వివిధ వార్డులునుంచి @YSRCParty కి చెందిన 20 మహిళాసంఘాల అధ్యక్ష కార్యదర్సులు @JanaSenaParty లో జాయినాయ్యారు పార్టీ కండువాలు వేసి సాధారంగా ఆహ్వానించటం జరిగింది
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
7
347
1K
@TataraoKona
Kona Tatarao
2 years
దసపల్లా భూములు వ్యవహారంలో మంత్రి @gudivadaamar నిబద్దతతో స్పందించాలి ఆ భూములను నిషేధిత జాబితా నుంచి తప్పించి @VSReddy_MP లాంటి పెద్దలకు సహకరిస్తే విశాఖ ప్రజలని అమ్మేసినట్లే!మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ భూమూలు వ్యవహారంపై CBI విచారణ SIT ఎదుట వాదించారు మర్చి పోయారా @JanaSenaParty
4
376
1K
@TataraoKona
Kona Tatarao
3 years
గాజువాకలో ..జగ్గు జంక్షన్ రోడ్డు ఈ రోజు శ్రీ @PawanKalyan గారు పిలుపు మేరకు మేము శ్రమదానం చేస్తున్న సమయంలో అటుగా వచ్చిన @YSRCParty నాయుకుడి కారు గుంతలో పడితే @JanaSenaParty శ్రేణులు లేపి మీ MLA నాగిరెడ్డి @VSReddy_MP కి ఈ విషయం చెప్పి నిద్రనుంచి లేపమన్నాం #JSPForAP_Roads
Tweet media one
9
522
1K
@TataraoKona
Kona Tatarao
2 years
ఆత్మ హత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకి, ఉద్దానం కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న కుటుంబాలకి,గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్న రైతులకు మాత్రమే దత్తపుత్రుడు శ్రీ పవన్కళ్యాణ్ గారు. CBI కి, చెంచలగూడ జైలుకు మాత్రం @ysjagan దత్తపుత్రుడు @mnadendla @PawanKalyan @JanaSenaParty
7
460
1K
@TataraoKona
Kona Tatarao
2 years
విశాఖలో @YSRCParty నేతలు అక్రమించాలనుకున్న సోషల్ వెల్ఫేర్ హాస్టల్ స్థలంలో..(3600 చ.గ) కార్పొరేటర్ పీతల మూర్తియాదవ, @PVSNChodavaram ,శివప్రసాద్, దుర్గాప్రసాద్,లక్ష్మి ,శారనీ,శాలిని, పట్నాయక్,రవి మరియు మీడియాతో మిత్రులతో కలసి పర్యటించడం జరిగింది @JSPShatagniTeam @JanaSenaParty
6
377
1K
@TataraoKona
Kona Tatarao
2 years
ప్రజల్లో @JanaSenaParty అదినేత శ్రీ @PawanKalyan కు పెరుగుతున్న జనాదరణ చూసి.. @YSRCParty కి ఓటమితప్పదనే భయంతో @SRKRSajjala పవన్ పై అర్థంలేని విమర్శలు.ఆత్మ హత్యలకు పాల్పడిన కౌలురైతుల కుటుంబాలను తన సొంతనిధులతో ఆదుకోవడానికెల్తే అది రహస్య యాత్రా? అవును మీలాగా జైలుయాత్రలు తెలియవు
5
419
1K
@TataraoKona
Kona Tatarao
1 month
ఇది.. గర్వించదగ్గ విషయం శ్రీ @PawanKalyan నాయకత్వంలో @JanaSenaParty కార్యకకర్తలుగా పనిచేయడం మనందరి అదృష్టం మరిన్ని మంచిరోజులు ముందున్నాయి
3
229
1K
@TataraoKona
Kona Tatarao
2 years
పార్లెంటులో @ysjagan సర్కార్ కి భంగపాటు APలో కొత్త రైల్వే ప్రాజెక్టులపై @YSRCParty MP బాలశౌరి ప్రశ్నకు రైల్వేమంత్రి సమాధానమిస్తూ..జరుగుతున్నవాటికే మీ ప్రభుత్వ వాటగా ఇవ్వాల్సిన 1798కోట్లు ఇవ్వలేదు కొత్త ప్రాజెక్టుల ఎలా అడుగుతారని ఎదుర ప్రశ్న? ఇదిAP ప్రజలకు సిగ్గుకదా @JanaSenaParty
5
447
1K
@TataraoKona
Kona Tatarao
2 years
CM @ysjagan మెప్పు కోసమే జనసేన అధినేత శ్రీ @PawanKalyan గారిపై మంత్రి @gudivadaamar విమర్శలు @JanaSenaParty కి ఎవరునుంచి స్వాతంత్ర్యం అక్కర్లేదు మీనుంచి మాత్రం అనకాపల్లిలో మీకు ఒట్లేసిన ప్రజలు,వ్యాపార వర్గాలు,మెటల్ క్రషర్ యజమానులు స్వాతంత్ర్యం కోరుకుంటున్నారు. ముందు అది చూడండి
4
384
1K
@TataraoKona
Kona Tatarao
2 years
CPS పై తొందరపడి హామీ ఇచ్చామనటం జవాబుదారీతనమంటారా..అమాత్యులు? వేరు దాటకా తెప్ప తగలేసినట్లుంది @YSRCParty ప్రభుత్వ పనితీరు ఎన్నికలకుముందు ఉద్యోగుల ఓట్లుకొరకు CPS రద్దున్నారు @ysjagan ఇప్పుడు అది సాధ్యంకాదు GPS అమలు చేస్తామంటున్నారు @SRKRSajjala మోసంకదా @PawanKalyan @JanaSenaParty
Tweet media one
15
477
1K
@TataraoKona
Kona Tatarao
4 years
గాజువాక..పార్టీఅధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు జన్మదిన వారోత్సవాల్లోభాగంగా85 వార్డ్ బీసీకోలనీకి చెందిన జనసైనికుడు ప్రమాదానికి గురై కాలినగాయాలతో వున్న ఇల్లపు రమేష్ కు పార్టీతరుపున 30 వేల రూపాయల నగదు అందచేసి, దేవాలయప్రాంగణంలో మొక్కలునాటడం జరిగింది @JSPShatagniTeam @JanaSenaParty
Tweet media one
Tweet media two
9
545
1K
@TataraoKona
Kona Tatarao
2 years
ఉమ్మడి విశాఖజిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో @ysjagan భాగస్వామ్యమున్న హెట్రో డ్రగ్స్ పరిశ్రమ నుండి వెలువడే వ్యర్థ రసాయనాలు సముద్రంలోకి వదిలేందుకు వేసున్న పైపు లైను ఆపాలనే డిమాండ్ తో రాజయ్యపేట మత్స కారులుచేస్తున్న 365రోజులుగా చేస్తున్న నిరసన దీక్షకు @JanaSenaParty సంఘీభావం.
4
381
1K
@TataraoKona
Kona Tatarao
2 years
గోతులు,గుంతలతో చిద్రమైన రోడ్లుకు మరమ్మతులు చేయలేని CM జగన్ రెడ్డి మొద్దు నిద్రనుంచి మేల్కొవాలని గాజువాక నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఇంటి ఎదురుగా ఉన్న గోతులు రోడ్ పై #GoodMorningCMSir డిజిటల్ క్యాంపెయిన్ జరిగింది @PawanKalyan @mnadendla @JanaSenaParty
10
716
1K
@TataraoKona
Kona Tatarao
2 years
మంత్రివర్గంలో పరిశ్రమలశాఖ బదులు పవన్ కళ్యాణ్ పై విమర్శలు శాఖ అని పెడితే మంచిది @ysjagan రెడ్డి గారు ప్రస్తుతం ఆ శాఖకే మంత్రి గుడివాడ అమర్ నాథ్ @JanaSenaParty @JSPShatagniTeam
9
445
1K
@TataraoKona
Kona Tatarao
2 years
మంత్రి @BotchaBSN కోటలకు బీటలు ఓటమి భయంతో శ్రీ @PawanKalyan గారిపై విమర్శలు. పిసిసి అధ్యక్షుడుగా బొత్స నాడు @YSRCParty రాజకీయపార్టే కాదని జైలు పార్టీ,అవినీతి నుంచి పుట్టినపార్టీఅన్నారు..నేడు పదవి వచ్చేసరికి పవిత్రమైన పార్టీ అయిపోయింది @ysjagan ది అంతా ధనయజ్ఞమే @JanaSenaParty
8
446
1K
@TataraoKona
Kona Tatarao
4 years
ఏపీలో తొలివిడత పంచాయతీ పోరులో @JanaSenaParty కి ఆశాజనకంగా ఫలితాలు.శ్రేణుల్లో మరింత ఆత్మవిశ్వాసం @YSRCParty , @JaiTDP లకు ప్రత్యామ్నాయ దిశగా @PawanKalyan నాయకత్వంవైపు ప్రజలు చూపుకు ఉదాహరణ వచ్చే 2,3 దశల్లో మరింత ఆశాజనకంగా ఫలితాలు విజేతలకు అభినందనలు💐💐💐 @mnadendla @JSPShatagniTeam
6
406
1K
@TataraoKona
Kona Tatarao
3 years
భీమ్లా నాయక్ సినిమాతో @ycrcp ప్రభుత్వానికి మైండ్ బ్లాక్ అయినట్లుంది. @ysjagan ప్రభుత్వంలాగ #BheemlaNaayak సినిమా అట్టర్ ఫ్లాప్ అంటున్నారు మంత్రి @VelampalliSR గారు.ప్రభుత్వాన్ని పాలించే బాధ్యతను మరిచి శ్రీ @PawanKalyan గారు సినిమాపై పడ్డారంటే మీ భయం..? ఏం చేయలేరు @JanaSenaParty
Tweet media one
39
345
1K
@TataraoKona
Kona Tatarao
4 years
శవ రాజకీయాలకు పుట్టినిల్లే @YSRCParty అది మర్చిపోయి శ్రీ @PawanKalyan విమరిసిస్తే ఎలా?తండ్రి శవం కనబడకముందే CMఅవ్వాలనీ MLAల సంతకాలు సేకరించిన చరిత్ర @ysjagan ది.అందులో పుట్టిన MLA @AnnaRambabu కి మాట్లాడే నైతిక అర్హత లేదు.విజ్ఞతతో మాట్లాడటం మంచిది. @JanaSenaParty @JSPShatagniTeam
9
471
1K
@TataraoKona
Kona Tatarao
4 years
మంత్రి @perni_nani గారు.. మీరన్నది నిజమే!మీనాయకులు @ysjagan @VSReddy_MP మాత్రమే PM శ్రీ మోదీని,అమిత్ షాని కలుస్తారని,ఎందుకంటే వారి కేసులకు భయపడి,మాపికొరకు.రాష్ట్ర పయోజనాల్కోసం కాదు. @PawanKalyan గారుపై కేసులేమిల్లేవు మీవాల్లాగా దొంగదండాలు పెట్టడానికి @JanaSenaParty @JSPShatagniTeam
8
406
1K
@TataraoKona
Kona Tatarao
2 years
నిన్నరాత్రి పాతగాజువాకలో 21ఏళ్ల వయసు గల యువతిపై జరిగిన గ్యాంగ్ రేప్ లో.. నేరస్తులను కటినంగా శిక్షించాలని,హత్యా చారానికి గురైన అమ్మాయికి న్యాయం చేయాలని..శ్రీ @PawanKalyan గారు ఆదేశాలతో వైజాగ్ సిటీ "దిశ "పోలీస్ ACP ప్రేమ్ కాజల్ గార్ని కలిసి దర్యాప్తుకు డిమాండ్ చేశాం @JanaSenaParty
Tweet media one
Tweet media two
0
345
1K
@TataraoKona
Kona Tatarao
4 months
జాతీయ స్థాయిలో @JanaSenaParty కి వన్నెతెచ్చిన శ్రీ @PawanKalyan గార్కిఅభినందనలు తెలియజేస్తూ శ్రీ కళ్యాణ్ గార్ని ఈరోజు మర్యాద పూర్వకంగా కల్వటం ఆనందంగా వుంది ఆయన నాయకత్వంలో జనసైనికుడుగా పనిచేయడం నాకు గర్వాంగావుంది. మనపార్టి శ్రేయోభిలాషులు గౌరవంగా,ఆనందంగా ఉన్నారునుకుంటున్నాను
Tweet media one
1
149
1K
@TataraoKona
Kona Tatarao
3 years
వచ్చే ఎన్నికల్లో శ్రీ @PawanKalyan గార్ని ఎదుర్కోడానికి ఇన్ని కుయుక్తలా? @JanaSenaParty పార్టీని అధికారంలోకి రాకుండా నిలవరించేందుకు..ప్రాంతాల మధ్య,సామాజిక వర్గాల మధ్య,మతాల మధ్య..విభేదాలు సృష్టించటం @ysjagan , @ncbn లు అజెండాగా పెట్టుకున్నట్లుంది. కానీ మీ ఆటలు సాగవు @mnadendla
Tweet media one
9
400
1K
@TataraoKona
Kona Tatarao
4 years
సీఎం @ysjagan మీతల్లి విజయమ్మ గారు 2014ఎన్నికల్లో విశాఖ MPగా ఎందుకు ఓడిపోయారు?మీనాన్న మాజీ ముఖ్యమంత్రి,మీరు @YSRCParty అధ్యక్షులు కదా!మీ బోడి లింగాలకు చెప్పండి @PawanKalyan గార్ని విమర్శించడమే వారి విధులనుకుంటే..పులిని చూసి నక్క ఓతలు పెట్టుకున్నట్లే @JSPShatagniTeam @JanaSenaParty
Tweet media one
2
348
1K
@TataraoKona
Kona Tatarao
2 months
నేను దగ్గరగా చూసిన నాయకుడు శ్రీ @PawanKalyan గారు. తన కుమార్తెనే కాదు..సమాజంలో ప్రతి ఒక్కరూపైన ఇదే ప్రేమ,అభిమానం చూపిస్తారు ఇలాంటి వారు రాజకీయాల్లో అరుదు అందుకే అత్యంత ప్రజాదరణ దేశంలో తన ఆలోచన ఎప్పుడూ..సమాజం బాగుండాలి అందులో నేనుండాలనే మానవరూపంలో వున్న మహర్షి @JanaSenaParty
Tweet media one
1
153
1K
@TataraoKona
Kona Tatarao
2 years
పవన్ పాలన రావాలి @ysjagan పాలన పోవాలి ఇది AP ప్రజల నేటి కోరిక..ఇది త్వరలోనే సాధ్యం Because.. నిజాయితీ,మానవత్వం పరిమళించే స్వభావం వున్నవారు కొందరే! వారిలో శ్రీ @PawanKalyan గారి లాంటి ఆదర్శవంతులు కొందరే..అందుకే ఆయన పుట్టిన రోజు అందరికీ పండగే ఇది @JanaSenaParty శ్రేణులు అదృష్టం
Tweet media one
0
278
1K
@TataraoKona
Kona Tatarao
2 years
SC,ST Subplan గడువు నేటితో ముగుస్తున్న..CM @ysjagan లో పొడిగుంపు ఆలోచన కనబడలేదు.దీంతో SC,ST లు ఆందోళనను శ్రీ @PawanKalyan గారు గమనించి మరో 10 ఏళ్లు పెంచేందుకు ప్రభుత్వంపై ఒత్తిడికి @JanaSenaParty ఆధ్వర్యంలో ఈనెల 25తేదీన కార్యాచరణకు పిలుపునిస్తే ఎట్టకేలకు నేడు పొడిగింపు GO విడుదల
Tweet media one
Tweet media two
5
377
1K
@TataraoKona
Kona Tatarao
1 year
మంత్రి @BotchaBSN కు రుషికొండపై జరుగుతున్న నిర్మానాలపై అవగాహనలేదు ఆయనకు,న్యాయస్థానాల అభిప్రాయాలు,పర్యావరణం,CRZ,MoEF,వాల్టా వంటి చట్టాలపై అవగాహనలేదు.ప్రభుత్వ భవనాల నిర్మానమంటారు.పబ్లిక్ ఆస్తిని శ్రీ @PawanKalyan గారుతో పాటు ఎవరుచూడకూడదు ఏంటో @ysjagan మాయ @JanaSenaParty @mnadendla
7
396
1K
@TataraoKona
Kona Tatarao
2 years
బస్సు యాత్ర చేస్తే BC,SC,ST,Min కు సామాజికన్యాయం జరిగినట్లేనా @ysjagan గారు? 17మందికి మంత్రి పదవిలిస్తే సరిపోదు.వారు కొరుకొనేది జాబ్ క్యాలెండర్ ఉద్యోగావకాశాలు,సుస్తిరాబివృద్ది.ఉపాధి కేంద్రాల 2022సర్వే.. ఆయావర్గాల్లో డిగ్రీ,PGలు చేసిన 67శాతం నిరుద్యోగులను ఆదుకోవాలి @JanaSenaParty
8
377
1K
@TataraoKona
Kona Tatarao
1 month
శ్రీ @ncbn గారు, శ్రీ @PawanKalyan గారు నాటి ఆపద్కాల కలయికకు నిన్నటికి ఏడాది! అది ఎప్పటికి మరుపురాని రోజు. ఆ కలయకకు AP ప్రజలు అపూర్వ నీరాజనం. విర్ర వీగిన ఆంధ్ర కిమ్ @ysjagan పాలనకు స్వస్తి @JanaSenaParty @JaiTDP
Tweet media one
Tweet media two
0
161
1K
@TataraoKona
Kona Tatarao
4 years
భావితరాల భవిష్యత్తుకు దిక్చూసిగా వున్న... మీ నాయకత్వంలో ప్రజలు పక్షాన పోరాటం చేసే అవకాశం మా అదృష్టంగా భావిస్తున్నాను
@PawanKalyan
Pawan Kalyan
4 years
My sincere appreciation to JSP Leaders,for standing by Parawada Gas leak victims. From Left to Right: Mr Mummana Murali,Chukka Nagu,Mr Gadasala Apparao,Mr Moturi Sanyasi Naidu,Mr Kinthada Eswar Rao, Mr Kona Tatarao(PAC member)They were in police custody for standing by victims.
Tweet media one
79
5K
15K
2
291
1K
@TataraoKona
Kona Tatarao
2 years
మహిళా అభ్యున్నతే @JanaSenaParty లక్ష్యం! రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేయాలనేది శ్రీ @PawanKalyan గారు ఆలోచన!మత్స్యకారవిభాగం వైస్ చైర్మన్ @JspRatna అధ్వర్యంలో గాజువాక నియోజకవర్గ వీరమహిళల ఆత్మీయ సమావేశంలో ప్రాంతీయ సమన్వయకర్తలు శ్రీమతి కిరణ్,నాగలక్ష్మి,సారణిదేవి,వసంత లక్ష్మి
Tweet media one
Tweet media two
Tweet media three
1
308
1K
@TataraoKona
Kona Tatarao
2 years
న్యాయం కోసం పోరాడితే అక్రమా కేసులా? పోలీసుకేసులు పెట్టి బెదిరించాలనుకుంటే @JanaSenaParty వెనుకంజేసే ప్రస్నేలేదు విశాఖ రుషికొండలో @YSRCParty పార్టీ MP @VSReddy_MP సారథ్యంలో నడుస్తున్న అక్రమ నిర్మాణాలపై ప్రశ్నిస్తే.. పీతల మూర్తి యాదవ్,కేసు వాదించే న్యాయవాదిపై కేసులా.. దుర్మార్గం
Tweet media one
1
356
1K
@TataraoKona
Kona Tatarao
2 years
CM @ysjagan పాలనలో ఉపాధిలేక యువత నిర్వీర్యం సహజవనరులు దోపిడీకి @YSRCParty ప్రభుత్వం C/O అడ్రస్.రాష్ట్ర భవిష్యత్తుకు శ్రీ @PawanKalyan నాయకత్వం అవసరం మాడుగుల నియోజకవర్గంలో పార్టీకార్యాలయ ప్రారంభోత్సవసభలో @JanaSenaParty గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు నేతలు పిలుపు
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
5
241
1K
@TataraoKona
Kona Tatarao
2 years
వైసీపీ MLC అనంత ఉదయ్ బాబుపై వచ్చిన హత్య నేరఆరోపణలపై ప్రజలకు CM @ysjagan సమాధానం చెప్పాలి? డ్రైవర్ సుబ్రమణ్యం హత్య..మిస్టరీ పై @dgpapofficial నిస్పక్షపాతంగా విశారణ చేపట్టి పోలీస్ వ్యవస్థపై నమ్మకంపెంచాలి ప్రజాప్రతినిదులే ఇలాచేస్తే సామాన్యులు ఎవరికి చెప్పుకోవాలి @JanaSenaParty
8
376
1K
@TataraoKona
Kona Tatarao
3 years
Vizag స్టీల్ పరిరక్షణకు @YSRCParty MPలు పార్లమెంటులో గళమెత్తాలి లేదా1966 లో విశాఖఉక్కు-ఆంధ్రులహక్కు నినాదంతో రాజీనామా చేసిన 7MPలు,67గురుMLAలను ఆదర్శంగా తీసుకోండి గాజువాకలో డిజిటల్ ఉద్యమం @VSReddy_MP , @MP_MvvOfficial @JanaSenaParty #Raise_Placards_YSRCP_MP #SaveVizagSteelPlant
Tweet media one
Tweet media two
5
403
1K
@TataraoKona
Kona Tatarao
2 years
CM @ysjagan పెట్రోల్,డీజిల్ పై VATతగ్గించి అల్లాడి పోతున్న ప్రజలను ఆదుకోవాలి? GOI పెట్రోల్,డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. @YSRCParty ప్రభుత్వం ఇప్పటికే దేశంలో ఏ రాష్ట్రంలో లేనంతగా పెట్రోల్,డీసెల్ పై VAT31%, 22.5%అదనంగా 4రు+రోడ్డు సెస్ వసూలుచేస్తుంది. @JanaSenaParty
6
336
1K
@TataraoKona
Kona Tatarao
2 years
ఈ రోజు శ్రీ @PawanKalyan గారి ఆదేశాల మేరకు గాజువాకలో గొయ్యలు,గుంతల్తో చిద్రమై.. ప్రజలకు నరకాన్ని చూపిస్తున్న..స్థానిక MLA తిప్పల నాగిరెడ్డి గారి ఇంటి ముందున్న BC రోడ్ లో డిజిటల్ క్యాంపెయిన్ ప్రారంభిస్తే సాయంత్రం మట్టి పుడ్చే పనులు ప్రారంభం #GoodMorningCMSir @JanaSenaParty
10
510
1K
@TataraoKona
Kona Tatarao
2 years
పరవాడ ఫార్మాసిటీలో లారెస్ ఫార్మాలో రాత్రి జరిగిన ప్రమాద స్థలాన్ని సందర్చించి..దుర్ఘటనపైన,చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు యాజమాన్యం చేసే సహాయంపై చర్చించుట జరిగింది. @ysjagan పాలనలో పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ జరగక పోవటం,భద్రతపై నిర్లక్ష్యమే కారణంగా ప్రాణాలు పోతున్నాయి @JanaSenaParty
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
295
1K
@TataraoKona
Kona Tatarao
2 years
ఇసుక, మద్యం, మైనింగ్ మాఫియాలపై వున్న శ్రద్ద @YSRCParty ప్రభుత్వంలో రోడ్లు మరమ్మతుల చేయుటంలో ఉండట్లేదు నవరత్నాలతో రాష్ట్రం అభివృద్ధిలో వెలుగుపోతుందట @SRKRSajjala CM @ysjagan మంత్రులను ప్రతిపక్షాలపై విమర్శలు చేయమంటున్నారు! ఇదా ప్రజా ప్రభుత్వం? @PawanKalyan @JanaSenaParty
Tweet media one
Tweet media two
4
292
988
@TataraoKona
Kona Tatarao
2 years
12వ తేదీన శ్రీ @PawanKalyan గారు ముఖ్య అతిథిగా హాజరయ్యే రణస్థలంలో జరుగు యువశక్తి కార్యక్రమం గూర్చి వైజాగ్ లో మీడియా సమావేశం ప్రధాన కార్యదర్శులు శ్రీ T శివశంకర్,శ్రీ బోలిశెట్టి సత్య, కార్యదర్సులు శ్రీమతి అంగ ప్రశాంతి,శ్రీ గడసాల అప్పారావు,కార్పొరేటర్ మూర్తి యాదవ్ @JanaSenaParty
2
322
990
@TataraoKona
Kona Tatarao
4 years
విశాఖలో.. గాజువాక నియోజకవర్గ పార్టీ కార్యాలయంపై జాతీయపతాకం ఆవిష్కరణ. "స్వాతంత్ర్య ఫలాలు అందరికందాలి" శాంతి, స్వాతంత్ర్యం అంటే స్వేచ్ఛ ఒకటే కాదు. శాంతి, సామరస్యం, సుపరిపాలనతో కూడిన సమజాభివృద్ది కావాలి..అందుకు జనసేన పార్టీ కృషి @JSPShatagniTeam @JanaSenaParty
Tweet media one
3
1K
922
@TataraoKona
Kona Tatarao
2 years
CM @ysjagan దావోసు పర్యటన..36 నెలల్లో దోసుకున్నది దాశుకోవటానికా? CBI కోర్టు అనుమతించటం సముచితమే కావచ్చు! @YSRCParty మంత్రులు ఇప్పటికే 2సార్లు పర్యటించారుకదా ఉపాధి దక్కే ఒక్క పరిశ్రమైనా తీసుకొచ్చారా? ఏడాదికి 2లక్షల12వేలమంది డిగ్రీ పాసైన ఉపాధి బరోసాలేక వలసలే కదా @JanaSenaParty
5
340
980
@TataraoKona
Kona Tatarao
1 year
ఓటమి నీ కళ్ళముందని బయపడి శ్రీ @PawanKalyan గారు పై వ్యక్తిగత విమర్శలు చేస్తున్న CM @ysjagan తండ్రి శవానికి అంత్రక్రియలు జరగకుండానే CM అవ్వాలని కోరుకున్న వ్యక్తికి నైతిక విలువలండవేమో!CM గా ప్రతిపక్షాలకు బాధ్యతో సమాధానం చెప్పాలనే విజ్ఞత కరువైతే ఇదే @JanaSenaParty జవాబు @mnadendla
6
324
973
@TataraoKona
Kona Tatarao
2 years
ఆరోగ్యశ్రీ పధకం మీ నవరత్నం కదా @ysjagan గారు 2022 ఏప్రిల్ నుంచి నిధులు కేటాయింపులో 25శాతం కోతకు ఆదేశాలిచ్చారుకదా? CM రిలీఫ్ ఫండ్ గత 2 సమత్సరాలగా ఆగిపోయింది! మీ ప్లీనరీలో పొగడ్తలే తప్పా..సమీక్ష లుండవా? వుంటే మాట మార్చి మడం తిప్పటమా? @SRKRSajjala సలహాలెక్కడా @JanaSenaParty
Tweet media one
Tweet media two
1
311
970
@TataraoKona
Kona Tatarao
4 years
జనసేన,బీజేపీ సంయుక్తంగా చేపట్టిన..చలో రామతీర్ధ-ధర్మయాత్ర నిరసన కార్యక్రమంలో పాల్గొనుటకు వెళుతుంటే విజయనగరం ప్రధాన కూడలిలో పోలీసులు అక్రమ అరెస్టుకు నిరసనగా రోడ్డు పైనే ధర్నా,1 టౌన్ పోలీసు స్టేషనకు తరలింపు. @PawanKalyan @mnadendla @JanaSenaParty @JSPShatagniTeam
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
9
406
955
@TataraoKona
Kona Tatarao
3 years
శ్రీ @PawanKalyan గారు సమాజహితం కోరి @ysjagan పాలనలోపాలు ఎత్తిచూపితే అధికారంలో వున్న @YSRCParty మంత్రులు,నాయుకులు @SRKRSajjala ప్రజాస్వామ్య స్ఫూర్తితో బాధ్యతగా బదులుచెప్పే సంస్కృతిని మరిచి డబ్బులిచ్చి మెంటల్ కృష్ణతో పిచ్చి కుక్కలా విమర్శలు చేయిస్తారా సిగ్గుగా లేదు @JanaSenaParty
5
348
949
@TataraoKona
Kona Tatarao
4 years
కరోనా మహమ్మారితో బాధపడుతున్న.. ఎందరో అభాగ్యులకు సహాయమందించిటమే కాకుండ PM Care, రెండు తెలుగురాష్ట్రాల CM's కేర్ కు 3కోట్లు తన సొంత నిధులిచ్చిన..మానవతవాది శ్రీ @PawanKalyan గారు covid positive నుంచి వేగంగా కోలుకోవాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకుందాం @JanaSenaParty @mnadendla
Tweet media one
3
400
950
@TataraoKona
Kona Tatarao
5 months
నా దేహం జీవితం కోసం కాదు ఆస్తులు, అంతస్తులు కోసం అంతకంటే కాదు.. కేవలం తెలుగు జాతి గౌరవం కోసమనే నాయకుడు శ్రీ @PawanKalyan గారు జాతీయ భావంతో కూడిన ఆలోచన, సామాజిక న్యాయం కోసం అహర్నిశలు శ్రమించే పోరాటం @JanaSenaParty కి సొంతం త్వరలో కనిపిస్తుంది @NagaBabuOffl @mnadendla
2
192
952
@TataraoKona
Kona Tatarao
2 years
"మీగొప్పలు మీఇష్టం అనుకోండి" @VSReddy_MP @ysjagan మీరు అమలుచేసిన 98.44శాతం మానిఫెస్టోలో ఇవీ ఉన్నాయంటారా? కేంద్రం మెడలువంచి సాధిస్తామన్న ప్రత్యేక హోదా,CPS రద్దు,మధ్యపాన నిషేధం,ఏడాదికి 2,30వేల ఉద్యోగాలు కల్పన,పోల���రం ప్రాజెక్టుపూర్తి,ఏడాదికి 30లక్షల ఇళ్ళునిర్మాణం.. @JanaSenaParty
Tweet media one
14
455
928
@TataraoKona
Kona Tatarao
2 years
కూరగాయల ధరలు స్థిరీకరణ నిధి ఎక్కడా @ysjagan గారు? @BugganaRaja 2022-23 FY బడ్జెట్ లో 2200కోట్లు కేటాయించారు గొప్పగా చెప్పారు కదా! పత్తికొండ వ్యయసాయ మార్కెట్లో నేడు కిలో టమాటా దర 50 పైసలకు పడిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన! రోడ్ల మీద పారబోత.. ఆదుకోండి @JSPShatagniTeam @JanaSenaParty
Tweet media one
6
340
929
@TataraoKona
Kona Tatarao
1 year
విశాఖపట్నం.. వారాహీ విజయ యాత్ర లో భాగంగా 10 తేదీన జరిగే పబ్లిక్ మీటింగ్ స్థలం "జగదాంబ జంక్షన్" నగర DCP లు,ACP లు పరిశీలన @PawanKalyan @mnadendla @JanaSenaParty
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
228
920
@TataraoKona
Kona Tatarao
4 years
అధికారం మీవద్ద వుందనే విషయం @VSReddy_MP మరిచినట్లుంది? మీరు ఆరోపిస్తున్నట్లు APలో Operation Temple's Demolition కి @ncbn కారణమైతే ఎందుకు వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవటంలేదు? @YSRCParty @JaiTDP కలిసే విద్వేషాలు రెచ్చగొడుతున్నట్లు బావించొచ్చా? @JanaSenaParty @JSPShatagniTeam
8
326
920
@TataraoKona
Kona Tatarao
2 years
గాజువాక నియోజకవర్గ పరిధిలో దయాళ్ నగర్, బీసీ రోడ్ వద్ద @ysjagan ప్రభుత్వం 2019 లో 1800మంది లబ్ధిదారుల నుంచి రు. లక్ష చొప్పున DD లు తీసుకొని అట్ట హసంగా (Tidco) కేటాయింపులు చేసిన..ఇప్పటికీ పూర్తికానీ కాలనీని పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలించటమైనది. #JaganannaMosam @JanaSenaParty
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
423
911
@TataraoKona
Kona Tatarao
2 years
గాజువాక నియోజకవర్గంలో @YSRCParty ప్రభుత్వంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రజా సమస్యలను ఇంటింటికి వెళ్లి తెలుసుకొని వాటి పరిస్కారంకోసం ప్రజలపక్షాన బలంగా పోరాడేందుకు ఈరోజు "జనం కోసం-జనసేన"అనే పాదయాత్ర కార్యక్రమం ప్రారంభమైంది.ఇది నిరంతరం జరిగే ప్రక్రియ @JanaSenaParty @PawanKalyan
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
6
297
913
@TataraoKona
Kona Tatarao
4 years
రాజకీయాల్లో సంప్రదాయాలు,విలువలు పతనమైపోతున్న వేళ..నాకు అవే ఆభరణాలు అంటున్న శ్రీ @PawanKalyan నేడు తిరుపతి ఉపఎన్నికల సభలో స్వర్గీయ శ్రీ దుర్గ ప్రసాద్ MP @YSRCParty కి చెందినవారైనప్పటికి..తొలుత వారిమృతికి నివాళీలర్పించి ప్రసంగించటం గొప్ప వ్యక్తిత్వానికి నిదర్శనం కదా @JanaSenaParty
2
273
906
@TataraoKona
Kona Tatarao
2 years
ఎవరు ఎవరికి దత్తపుత్రుడో..లోకానికి తెలుసు శ్రీ @PawanKalyan గారు ఆత్మ హత్యలకు పాల్పడిన కౌలురైతుల కుటుంబాలకి మాత్రమే దత్త పుతృడు. @ysjagan మాత్రం చెంచెల్ గూడ జైలుకు,CBI కి దత్త పుత్రుడు అనటంలో తప్పేమిలేదేమో! @JanaSenaParty @NagaBabuOffl @JSPShatagniTeam
10
251
908
@TataraoKona
Kona Tatarao
8 months
జనసేన అధినేత శ్రీ @PawanKalyan గారు ఆలోచనతో @JanaSenaParty శ్రేణులుగా ఆయన తీసుకొనే నిర్ణయాలను సమర్థిద్దాం. "జీవితంలో ఎదగడమంటే -మనం సంపాదించిన ఆస్తులుకావు మనతోపాటు ఉండే మనిషులు ఎప్పటికీ మనతోపాటు ఉండే మనిషులు" @JSPShatagniTeam
Tweet media one
10
175
909
@TataraoKona
Kona Tatarao
7 months
పార్టి అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి అదేశం.. మనకు శిరోధార్యం 🙏
@JanaSenaParty
JanaSena Party
7 months
పొత్తు ధర్మాన్ని పాటిద్దాం... మిత్ర పక్ష కూటమిని గెలిపిద్దాం - JanaSena Chief Shri @PawanKalyan
Tweet media one
48
942
3K
2
157
911
@TataraoKona
Kona Tatarao
2 years
గెలిపించిన CM @ysjagan ఎలాగూ తాడేపల్లి ప్యాలెస్ కే పరిమితం.అలా అని @YSRCParty ప్రభుత్వంలో సమస్యలు చెప్పుకోవాలంటే వినేవారేలేరు! సమస్య పరీక్షరిస్తోరో లేదో కానీ మా సమస్యలు విని ప్రభుత్వంపై గొంతెత్తటానికి నేనున్నానని ముందుకొచ్చిన శ్రీ @PawanKalyan గారు ఆదర్శప్రాయుడు @JanaSenaParty
Tweet media one
2
251
904
@TataraoKona
Kona Tatarao
2 years
CM @ysjagan రెడ్డి పాలనలో ఇచ్చేGOలకు విలువుండదు GO No.21.,2019 ప్రకారం పరిశ్రమల్లో స్థానికులకు 75% ఉద్యోగాలివ్వాలని గొప్పగా చెప్పారు.గాజువాకలో హోమీ బాబా కేన్సర్ హాస్పిటల్ నిర్మాణానికి 80ఎకరాలు స్థలమిచ్చిన స్థానికులకు అది అమలు కావటంలేదు.అది అమలకు @JanaSenaParty ఆధ్వర్యంలో ధర్నా
Tweet media one
Tweet media two
Tweet media three
4
273
902
@TataraoKona
Kona Tatarao
3 years
విమర్శలను తట్టుకునే సహనం, సమాధానం చెప్పే బాధ్యత అధికార @YSRCParty మంత్రులకు,నాయుకులకు వుండాలి! శ్రీ @PawanKalyan గారు ప్రభుత్వ విధానాలపై విమర్శిస్తే.. అధికారంలో ఉన్నవారు భాద్యతగా భదులివ్వాలికానీ అహంకారంతో దుర్భాసలాడటమేంటీ?ఇది మీ ప్రభుత్వ పతనానికి నాంది కావొచ్చు @JanaSenaParty
1
317
893
@TataraoKona
Kona Tatarao
3 months
పార్టి జెండా మోసే కార్యకర్త కుటుంబానికి భరోసా ఇచ్చే ప్రాంతీయ పార్టి ఈదేశంలో @JanaSenaParty మాత్రమే! గాజువాకలో పార్టి క్రియాశీల సభ్యత్వనమోదు పాతగాజువాక జంక్షన్ లో ఘనంగా ప్రారంభమైంది. శ్రీ @PawanKalyan గారి నాయకత్వంలో సభ్యత్వంమంటే అదృష్టంగా భావించి ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారు
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
171
908
@TataraoKona
Kona Tatarao
1 year
CM @ysjagan మానస పుత్రికైనా గంగవరం పోర్టు కాలుష్యం వలన గాజువాక ప్రజల ఆయుష్ కాస్త అర్దాయుష్ గా మారిపోతుంది లాభాలు ఆధానికి -రోగాలు ప్రజలకు దీనికి స్థానిక @YSRCParty స్థానిక MLA నాగిరెడ్డి సహకారం కాలుష్యంతో బాధ పడుతున్న ప్రజల పక్షాన @JanaSenaParty ఆధ్వర్యంలో ధర్నా @vizagcollector
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
274
889
@TataraoKona
Kona Tatarao
4 years
APలో 22నెలల్లో 22 శాతం ప్రజల విశ్వాసాన్ని చూరగొన్న @PawanKalyan 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 6% సాదించిన @JanaSenaParty పంచాయతీ ఎన్నికల్లో 22% చేరుకుంది.ఇది @YSRCParty , @JaiTDP లకు ప్రత్యాన్మయం అనేది ప్రజల భావనగా భావించొచ్చు!రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఇదిరెట్టింపే @JSPShatagniTeam
2
286
891
@TataraoKona
Kona Tatarao
2 years
CM @ysjagan పాలనలో దిగజారుతున్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేయాలి? @JanaSenaParty APబహిరంగ రుణం 3.98లక్షల కోట్లని పార్లమెంటుసాక్షిగా ప���రకటన!అదేసమయంలో FRBM చట్టం ప్రకారం కేంద్రం ఇచ్చిన నికర రుణపరిమితిని మించి అప్పులు ప్రజల్లో గందరగోళం @BugganaRaja @SRKRSajjala
2
307
890
@TataraoKona
Kona Tatarao
3 years
వైసిపి కి అదికారమిచ్చింది రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి - స్టీల్ ప్లాంట్ అనేది రాష్ట్ర ప్రయోజనాలలో భాగమే CM గా @ysjagan బాధ్యత తీసుకొని MP ల అందరిచేత #SaveVizagSteelPlant , #Raise_Placards_ANDHRA_MP లను పార్లమెంటులో పట్టుకోమని చెప్పాలి @mnadendla @PawanKalyan @JanaSenaParty
Tweet media one
Tweet media two
5
421
874
@TataraoKona
Kona Tatarao
4 years
రాబోయే గ్రేటర్ విశాఖ మున్సిపల్ ఎన్నికల్లో @JanaSenaParty వైపు ప్రజలుచూపు మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే @YSRCParty , @JaiTDP కి ప్రత్యామ్నాయంగా శ్రీ @PawanKalyan కోరుకుంటున్నట్లు స్పష్టమైంది.గాజువాకలో ఈరోజు65,67,68 వార్డుల్లో పార్టీఎన్నికల కార్యాలయాలు ప్రారంభం
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
5
243
867
@TataraoKona
Kona Tatarao
2 years
గాజువాకలో వైసిపి నుంచి జనసేనలోకి బారి చేరికలు శ్రీ @PawanKalyan గారు నాయకత్వంపై విశ్వాసంతో వైసిపి నాయుకుడు,ANR Helpeng Hands founder శ్రీ ఆచంటి నాగేశ్వరరావు సమావేశం ఏర్పాటుచేసి 300 మంది అనుచరులతో పార్టీ సభ్యత్వం తీసుకున్నారు.పార్టీ కండువావేసి సాదరంగా ఆహ్వానించాము @JanaSenaParty
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
233
859
@TataraoKona
Kona Tatarao
2 years
చెత్తపై పన్ను వేసిన @ysjagan తుగ్లక్ పాలనకు చరంగీతం చెత్త పన్ను రద్దు,బలవంతపు వసూళ్లు ఆపాలని @JanaSenaParty ఆధ్వర్యంలో GVMC ఎదుట ధర్నా.PAC సభ్యులు కోన తాతారావు,ప్రధాన కార్యదర్శి బొలిసెట్టి సత్య,నియోజకవర్గాల ఇంచార్జులు PVSN రాజు,పసుపులేటి ఉషా కిరణ్,సందీప్,కార్పొరేటర్ మూరతి యాదవ్
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
268
867
@TataraoKona
Kona Tatarao
2 years
విశాఖKGHలో వార్డ్ బాయ్స్ గా పనిచేస్తూ వెనుకభాగాన షెడ్లలో గత 80ఏళ్ళుగా నివసిస్తున్న274 రెల్లికుల కుటుంబాలను హఠాత్తుగా కాళీచేయాలనే ప్రభుత్వ ఆదేసాన్ని నిరసిస్తూ ఇక్కడే G+3 ఇళ్లు ఇవ్వాలని @JanaSenaParty నేతల మూగి శ్రీనివాస్,శివప్రసాద్,యజ్ఞశ్రీ చేస్తున్న ఆమరణ నిరాహారదీక్షకు సంఘీభావం
Tweet media one
Tweet media two
Tweet media three
3
245
859
@TataraoKona
Kona Tatarao
2 years
CM @ysjagan విద్యాకానుక..ప్రచారానికే పరిమితమా? @JanaSenaParty విద్యా సమత్సరం మొదలై 3నెలలు కావస్తున్నా ప్రభుత్వపాఠశాలల్లో చదివే 47,40,421మంది విద్యార్థులకు 931.02 కోట్ల ఖర్చుతో ఇచ్చే పాఠ్యపుస్తకాల్లో ఇంకా 40% మందికి అందలేదని నేడు జరిగిన సమీక్షలో వెల్లడైన విషయమ వాస్తవకాదా ?
6
266
861
@TataraoKona
Kona Tatarao
2 years
మంత్రి @AmbatiRambabu నీ మంత్రిత్వ శాఖపై నీకున్న అవగాహన రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు నీకు లీటర్ కి TMC కి తేడా తెలియని అయోమయంలో వున్నావు నీవా భాహుముక ప్రజ్ఞశాలి శ్రీ @PawanKalyan గార్ని విమర్శించేది? విజ్ఞతతో మాట్లాడు
12
265
846
@TataraoKona
Kona Tatarao
4 years
#COVID19 నుంచి శ్రీ @PawanKalyan గారు త్వరగా కోలుకోవాలని గాజువాకలో.. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ రోజు ఉదయం పార్టీ నాయకులు, జన సైనుకులు,వీరమహిళలు ప్రత్యేక పూజలు నిర్వహణ @JanaSenaParty
Tweet media one
3
209
839
@TataraoKona
Kona Tatarao
4 years
ఈరోజు కూర్మన్నపాలెం-విశాఖ ఉక్కు ముఖ ద్వారం వద్ద నిరసన దీక్ష. విశాఖ ఉక్కు పరిరక్షణకు ఏ అధికారం లేని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీలో కేంద్రంతో సంప్రదింపులు చేస్తుంటే,అన్ని అధికారాలున్న వైసీపీ ప్రజాప్రతినిధులు విశాఖ వీధుల్లో ఉత్తుత్తి పలుకులు.. @JanaSenaParty
Tweet media one
Tweet media two
1
263
832