PALNADU DISTRICT POLICE Profile Banner
PALNADU DISTRICT POLICE Profile
PALNADU DISTRICT POLICE

@Palnadu_Police

6,480
Followers
115
Following
1,528
Media
2,806
Statuses

Official Handle of PALNADU District Police. Please don't report crime here. In case of emergency please #Dial100 / #Dial112 .

Narasaraopet, India
Joined June 2019
Don't wanna be here? Send us removal request.
@Palnadu_Police
PALNADU DISTRICT POLICE
4 years
@Sunil_Deodhar @BJP4Andhra @friendsofrss @narendramodi @AmitShah @JPNadda @BJP4India @PawanKalyan @somuveerraju @GVLNRAO @CTRavi_BJP @ShobhaBJP @sambitswaraj Fact check : THEY ARE COMPLETELY 2 DIFFERENT HILLOCKS and there is absolutely NO encroachment of the hill where Narasimha Swami idol is there ..(check videos by our SHO) Request to use Twitter to spread love, unity and peace.. @APPOLICE100 @dgpapofficial @ysjagan
110
226
609
@Palnadu_Police
PALNADU DISTRICT POLICE
4 months
పల్నాడు జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన శ్రీమతి మలిక గర్గ్ IPS గారు.. #APPolice100 #PalnaduPolice #Narasaraopet #Gurazala #Macherla #Sattenapalli #piduguralla #Rentachinthala #Pedakurapadu
Tweet media one
5
29
464
@Palnadu_Police
PALNADU DISTRICT POLICE
4 years
ఆంధ్ర రాష్ట్ర గౌరవ డీజీపి శ్రీ గౌతమ్ సవాంగ్ IPS గారి., చేతుల మీదుగా నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ఉత్తమ ప్రతిభ కనపరచిన పోలీస్ అధికారులకు ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ప్రకటించే *ఆంత్రిక్ సురక్ష సేవ పతకం - 2020* ను అందుకున్న *రూరల్ SP శ్రీ విశాల్ గున్ని IPS గారు,.* @APPOLICE100
Tweet media one
Tweet media two
7
17
319
@Palnadu_Police
PALNADU DISTRICT POLICE
4 years
𝐃𝐨𝐧'𝐭 𝐬𝐩𝐫𝐞𝐚𝐝 𝐭𝐡𝐞 𝐟𝐚𝐤𝐞 𝐧𝐞𝐰𝐬.... ఉదయం నరసరావు పేట లో సరస్వతీ దేవీ విగ్రహము ను ధ్వంసం చేస్తున్నట్లు వచ్చిన న్యూస్ పూర్తిగా సత్యదూరం, కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని, ఆ విగ్రహం ధ్వంసం గురించి ఆ స్థల యజమాని యొక్క వివరణ. @APPOLICE100 @IPR_AP @OpIndia_com
6
110
295
@Palnadu_Police
PALNADU DISTRICT POLICE
3 years
నిన్న దుర్గి పోలీస్ స్టేషన్ పరిధిలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు స్వర్గీయ డా.శ్రీ.నందమూరి.తారకరామారావు గారి విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించిన ముద్దాయి కోటేశ్వరావును నిన్నటి రోజునే అదుపులోకి తీసుకుని,అరెస్ట్ చేసిన దుర్గి పోలీసులు. @APPOLICE100 @dgpapofficial
Tweet media one
7
52
262
@Palnadu_Police
PALNADU DISTRICT POLICE
3 months
సోషల్ మీడియాలో రాజకీయ పార్టీ ల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వీడియో పెట్టిన వ్యక్తి కి రిమాండు.- పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ మతి మలిక గర్గ్ ఐపీఎస్ గారు. @apppolice100 @dgpapofficial #palnadu #socialmedia
Tweet media one
8
28
232
@Palnadu_Police
PALNADU DISTRICT POLICE
4 years
ఆత్మహత్య చేసుకుని చనిపోదామని సత్రశాల, కృష్ణా నది వద్దకు వెళ్లిన సమాచారం రావడం తో ,వెళ్లి ఆమెను కాపాడి, క్షేమంగా పోలీస్ స్టేషన్ కి తీసుకువచ్చి , కుటుంబ సభ్యులను పిలిచి వారికి బాగా చూసుకోమని కౌన్సిలింగ్ ఇచ్చి పంపిన గుంటూరు రూరల్, దాచేపల్లి పోలీసులు. @APPOLICE100
Tweet media one
Tweet media two
12
16
190
@Palnadu_Police
PALNADU DISTRICT POLICE
3 years
దిశయాప్ నుండి తన భర్త విపరీతంగా కొట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నాడని తనను కాపాడాలని కాల్ రాగానే స్పందించి 5 ని//లలో చేరుకుని,గాయపడిన ఆమెను ప్రభుత్వాసుపత్రిలో చేర్పించి,మహిళను కాపాడి, నిందితుడిని అరెస్ట్ చేసిన నరసరావుపేట టూటౌన్ సిఐ S.వెంకట్రావు గారు. @APPOLICE100 @dgpapofficial
Tweet media one
Tweet media two
3
35
171
@Palnadu_Police
PALNADU DISTRICT POLICE
3 years
Tweet media one
Tweet media two
12
30
162
@Palnadu_Police
PALNADU DISTRICT POLICE
4 years
𝐒𝐚𝐯𝐢𝐨𝐮𝐫 𝐏𝐨𝐥𝐢𝐜𝐞; కొల్లూరు సమీపంలో గల ఈపురు లంక గ్రామం లో వరదలో చిక్కుకున్న గర్భిణీ స్త్రీ ను స్థానికుల సహాయంతో రక్షించి, క్షేమంగా తల్లీ, పిల్లని హాస్పిటల్ కు పంపించిన కొల్లూరు SI ఉమేష్ గారు & టీమ్. అభినందనలు తెలిపిన SP శ్రీ విశాల్ గున్ని IPS. @APPOLICE100
2
21
150
@Palnadu_Police
PALNADU DISTRICT POLICE
4 years
గుంటూరు రూరల్ పోలీస్ కరోనా ను జయించి విధులకు హాజరయిన పోలీస్ సిబ్బందికి ఘనస్వాగతం తో ఆహ్వానించిన సత్తెనపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది. @APPOLICE100 @apdgp @sattenapalli @AndhraPradeshPolice
Tweet media one
Tweet media two
0
13
140
@Palnadu_Police
PALNADU DISTRICT POLICE
4 years
𝙂𝙪𝙣𝙩𝙪𝙧 𝙍𝙪𝙧𝙖𝙡 𝙥𝙤𝙡𝙞𝙘𝙚 Guntur Rural police “In a split second, you could ruin your future, injure or kill others, and tear a hole in the heart of everyone you love.” @GntRuralPolice @APPOLICE100 @IPR_AP
13
47
141
@Palnadu_Police
PALNADU DISTRICT POLICE
3 months
కౌంటింగ్ రోజున అనగా 04-6 2024వ తేదీ కౌంటింగ్ కేంద్రం అయినటువంటి నరసరావుపేట రూరల్ మండలంలోని కాకాని గ్రామం వద్దగల JNTU క్యాంపస్ వద్ద, అలాగే జిల్లాలో ఎక్కడ కూడా డ్రోన్స్(Drones ) ఎగరవేయడానికి ఎవ్వరికి పర్మిషన్ లేదు- పల్నాడు ఎస్పీ శ్రీ మతి మలిక గర్గ్ ఐపీఎస్ గారు.. @appolice100
Tweet media one
6
18
125
@Palnadu_Police
PALNADU DISTRICT POLICE
4 years
*గుంటూరు రూరల్ జిల్లా* * గుంటూరు రూరల్ జిల్లా అమరావతి మండలం లో భారీగా మద్యం సీజ్ చేసిన అమరావతి పోలీసులు..* @APPOLICE100 @GntRuralPolice వాటర్ ట్యాంక్ లో తరలిస్తున్న తెలంగాణా మద్యం..కాపుకాచి చాకచక్యంగా సుమారు 9096 బాటిల్స్,కార్, టాంకర్ మరియు 6 గురు వ్యక్తులను అరెస్ట్ చేసినారు.
Tweet media one
Tweet media two
5
21
124
@Palnadu_Police
PALNADU DISTRICT POLICE
3 years
"డయల్ యువర్ SP" -8688405050 ప్రతి బుధవారం ఎస్పీ గారికి నేరుగా సమస్యను ఫోనులో ఫిర్యాదు చేసే అవకాశం. dt : 28/07/2021 న ప్రారంభం. గుంటూరు రూరల్ జిల్లా ప్రజలు ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవలసినదిగా మనవి. @APPOLICE100 @dgpapofficial
Tweet media one
6
18
118
@Palnadu_Police
PALNADU DISTRICT POLICE
4 months
సార్వత్రిక ఎన్నికలు-2024 పోలింగ్ రోజున,అనంతరం మాచర్లలో జరిగిన సంఘటనల దృష్ట్యా నూతన ఎస్పీ శ్రీమతి మలిక గర్గ్ ఐపీఎస్ గారు మాచర్ల పట్టణంలో కేంద్ర సాయుధ బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. @APPOLICE100 @dgpapofficial #palnadu #macherla
Tweet media one
Tweet media two
1
8
116
@Palnadu_Police
PALNADU DISTRICT POLICE
3 years
@APPOLICE100 @dgpapofficial చెరుకుపల్లి లో జరిగిన రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ గారి విగ్రహాన్ని అవమానపరిచిన ఘటనలో ముగ్గురు నిందితుల పై SC-ST అట్రాసిటీ ACT CASE నమోదు పరిచి గంట వ్యవధిలోనే ముగ్గురు నిందితులను అరెస్టు చేసినారు.
5
28
104
@Palnadu_Police
PALNADU DISTRICT POLICE
3 years
మిగిలిన ఇద్దరు బాలురు మైనర్ లు అయినందున చూపించలేము.ఇటువంటి చర్యలు చేసేవారిపై కటిన చర్యలు తీసుకుంటామని గుంటూరు రూరల్ SP శ్రీ విశాల్ గున్ని IPS గారు తెలిపారు.
3
18
93
@Palnadu_Police
PALNADU DISTRICT POLICE
4 years
గుంటూరు రూరల్ ఆంధ్ర-తెలంగాణ బోర్డర్ పొందుగుల చెక్ పోస్ట్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా తెలంగాణ నుండి ఆంద్రాకు అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను,1920 క్వార్టర్ బాటిల్స్ మరియు టాటా మినీ లారీని స్వాధీన పర్చుకున్న పోలీసులు. @GntRuralPolice @APPOLICE100
Tweet media one
Tweet media two
Tweet media three
5
14
100
@Palnadu_Police
PALNADU DISTRICT POLICE
4 years
G𝙪𝙣𝙩𝙪𝙧 𝙍𝙪𝙧𝙖𝙡 𝙋𝙤𝙡𝙞𝙘𝙚: తెలంగాణ నుండి ఆంధ్రాకు గడ్డి లోడ్ మాటున అక్రమ0గా తరలిస్తున్న 1480 లిక్కర్ క్వార్టర్ బాటిల్స్ ను , బొలెరో ట్రక్ ను సీజ్ చేసి & 3 వ్యక్తులను అరెస్ట్ చేసిన పిడుగురాళ్ళ పోలీసు. @GntRuralPolice @APPOLICE100
6
14
93
@Palnadu_Police
PALNADU DISTRICT POLICE
4 years
@Sunil_Deodhar @BJP4Andhra @friendsofrss @narendramodi @AmitShah @JPNadda @BJP4India @PawanKalyan @somuveerraju @GVLNRAO @CTRavi_BJP @ShobhaBJP @sambitswaraj Fact check: THEY ARE COMPLETELY 2 DIFFERENT HILLOCKS and there is absolutely NO encroachment of the hill where Narasimha Swami idol is there .check videos by our SHO Request to use Twitter to spread love, unity and peace.. @APPOLICE100 @dgpapofficial @ysjagan @AndhraPradeshCM
9
40
88
@Palnadu_Police
PALNADU DISTRICT POLICE
4 years
𝕲𝖚𝖓𝖙𝖚𝖗 𝕽𝖚𝖗𝖆𝖑 𝕻𝖔𝖑𝖎𝖈𝖊, దేవాలయ ప్రాంగణంలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగకుండా అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్న గుంటూరు రూరల్ పోలీసులు. @APPOLICE100 #templesofAndhra
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
13
86
@Palnadu_Police
PALNADU DISTRICT POLICE
4 years
సామాజిక మాధ్యమాలలో విగ్రహాల ధ్వంసం గురించి జరుగుతున్న అసత్య కథనాలు గురించి జిల్లా SP శ్రీ విశాల్ గున్ని IPS గారి విలేఖరుల సమావేశం నిర్వహించడం జరిగింది. @APPOLICE100 @dgpapofficial
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
6
22
90
@Palnadu_Police
PALNADU DISTRICT POLICE
3 years
గణనాథుడు మిమ్మల్ని అన్నివేళలా దీవించాలని, మీరు ఏ పని మొదలుపెట్టినా ఎలాంటి విఘ్నాలు లేకుండా పూర్తయ్యేటట్లు చూడాలని ఆ గణనాథుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ..మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు.
4
11
88
@Palnadu_Police
PALNADU DISTRICT POLICE
3 years
Apply E- PASS for movement during lockdown link : @APPOLICE100 @dgpapofficial @lockdowninap
Tweet media one
2
32
85
@Palnadu_Police
PALNADU DISTRICT POLICE
4 years
Queens in Uniforms...
@APPOLICE100
Andhra Pradesh Police
4 years
Not every queen wears a crown or a dress. Some wear caps and uniforms; our heroines, and they are the best. #PursuitOfProfessionalism #APPoliceServesWithPrideAndCare #Tirupati #APPolice1stDutyMeet
Tweet media one
60
211
2K
2
6
84
@Palnadu_Police
PALNADU DISTRICT POLICE
3 months
పల్నాడు జిల్లాలో కౌంటింగ్ సందర్భంగా ఫలితాలు విడుదలైన తర్వాత నమోదైన కేసుల దర్యాప్తు వేగవంతం, ఇప్పటికి 60 మందిని అరెస్టు చేశాం- పల్నాడు జిల్లా ఎస్పీ మలిక గర్గ్ ఐపీఎస్ గారు. @APPOLICE100 @dgpapofficial #palnadu #counting #144section
Tweet media one
2
9
75
@Palnadu_Police
PALNADU DISTRICT POLICE
4 years
SP Sri Vishal Gunni,IPS will be hosting and moderating live interactive session with civil services & other police service examination aspirants in Tirupati Police Duty Meet from 2.00 PM to 4.00PM on 05.01.2021 in Tirupati. #learning #civilserviceaspirant #IPS
Tweet media one
0
1
74
@Palnadu_Police
PALNADU DISTRICT POLICE
4 years
దేవాలయాల వద్ద ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగకుండా , SP శ్రీ విశాల్ గున్ని గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని దేవాలయాల వద్ద భద్రతను పటిష్టం చేసిన Guntu rural police. @APPOLICE100 @Kadapa_Police @Kadapa_Police @prakasam_police @spvizag @VjaCityPolice
Tweet media one
Tweet media two
Tweet media three
1
8
70
@Palnadu_Police
PALNADU DISTRICT POLICE
4 years
Money Heist solved.... జిల్లా లో సంచలనం కలిగించిన బ్యాంకు దొంగతనం కేసుని 72గంటల్లో చేదించిన గుంటూరు రూరల్ పోలీసులు. ఈ కేసులో ఇద్దరు నిందితులని అరెస్ట్ చేసి , 77 లక్షలు రికవరీ చేసినట్లు, @APPOLICE100 @dgpapofficial
1
4
66
@Palnadu_Police
PALNADU DISTRICT POLICE
9 days
అచ్చంపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని కస్తల, కోనూరు లంక భూములలో వరద ప్రవాహంలో చిక్కుకున్న 15 మంది వ్యక్తులను మరియు 2000 గొర్రెలను పడవల సహాయంతో సురక్షితంగా బయటకు తీసుకువచ్చిన అచ్చంపేట పోలీసులు. #APGovtWithFloodVictims #dgpapofficial #PalnaduDistrict @APPOLICE100 #flood #police
Tweet media one
Tweet media two
Tweet media three
2
22
70
@Palnadu_Police
PALNADU DISTRICT POLICE
3 years
డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించి ఆయా సమస్యలను సత్వరమే పరిష్కరించి, న్యాయం చేయాలని సూచించిన ఎస్పీ శ్రీ విశాల్ గున్ని IPS., గారు. @APPOLICE100 @dgpapofficial #guntur #spadana #dialyoursp
Tweet media one
Tweet media two
2
5
67
@Palnadu_Police
PALNADU DISTRICT POLICE
4 years
Thank you for your information....We will definitely take action..
4
11
63
@Palnadu_Police
PALNADU DISTRICT POLICE
3 years
@rekha_9999 We request everyone to verify #Facts before posting on #socialmedia ..the above road material was dug up and used by the villagers of uddandarayapalem to repair their village road damaged by rains..
203
40
62
@Palnadu_Police
PALNADU DISTRICT POLICE
4 months
#GunturRangeIG శ్రీ సర్వశ్రేష్ట త్రిపాఠి IPS గారిని,పల్నాడు జిల్లా కలెక్టర్ శ్రీ శ్రీకేశ్ లాత్కర్ IAS గారిని మర్యాదపూర్వకంగా కలసి,పుష్పగుచ్ఛం అందించిన #PalnaduDistrict నూతన SP శ్రీమతి మలిక గర్గ్ IPS గారు,. #PalnaduPolice #APPOLICE100 #Narasaraopet #PAlnaduCollecter #Gurazala
Tweet media one
Tweet media two
0
3
63
@Palnadu_Police
PALNADU DISTRICT POLICE
4 years
𝙋𝙤𝙡𝙞𝙘𝙚 𝙤𝙢𝙣𝙞𝙥𝙤𝙩𝙚𝙣𝙩𝙡𝙮 𝙥𝙚𝙧𝙛𝙤𝙧𝙢 𝙩𝙝𝙚𝙞𝙧 𝙙𝙪𝙩𝙞𝙚𝙨 𝙖𝙣𝙙 𝙖𝙡𝙬𝙖𝙮𝙨 𝙩𝙝𝙚𝙮 𝙙𝙚𝙩𝙚𝙧 𝙞𝙡𝙡𝙚𝙜𝙖𝙡 𝙖𝙘𝙩𝙨. పోలీసులు సర్వశక్తితో తమ విధులను నిర్వహిస్తూ , ఇటువంటి చట్టవిరుద్ధమైన చర్యలను అరికడతారు. @APPOLICE100 @GntRuralPolice
Tweet media one
Tweet media two
Tweet media three
4
7
60
@Palnadu_Police
PALNADU DISTRICT POLICE
2 years
dishaapp గురించి తెలియపరుస్తూ,ఆపద సమయంలో ఏవిధంగా ఉపయోగించాలో వివరిస్తూ స్కూల్,కాలేజీ ల విద్యార్ధులను కలుస్తూ, మహిళా భద్రత కి అధిక ప్రాధాన్యతను ఇస్తున్న పల్నాడు పోలీసువారు. @APPOLICE100 @dgpapofficial #palnadu #edlapadu #narasaraopet #nagarjunasagar #nakarikallu #macherla
Tweet media one
Tweet media two
2
5
60
@Palnadu_Police
PALNADU DISTRICT POLICE
4 years
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
5
60
@Palnadu_Police
PALNADU DISTRICT POLICE
4 years
గణతంత్ర దినోత్సవం సందర్భముగా గుంటూరు జిల్లా రూరల్ పోలీస్ కార్యాలయ ఆవరణలో జాతీయ జెండా ఎగుర వేసి ఘనముగా గణతంత్ర వేడుకలు నిర్వహించి రూరల్ జిల్లా ప్రజలకు మరియు పోలీస్ వారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపిన *రూరల్ ఎస్పీ శ్రీ విశాల్ గున్ని ఐపిఎస్ గారు,.*
Tweet media one
Tweet media two
0
4
59
@Palnadu_Police
PALNADU DISTRICT POLICE
4 years
నిందితులు YouTube లో చూసి దొంగతనం చేయటం నేర్చుకున్నారని, వారిపై ఇంతకు ముందు ఎటువంటి కేసులు లేవని తెలిపారు. కేసుని సత్వరమే చేదించి మొత్తం అమౌంట్ ని రికవరీ చేసిన Investigation Team కి SP గారు అభినందనలు తెలియ చేసారు. @APPOLICE100 @dgpapofficial #Robbery #guntur
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
5
58
@Palnadu_Police
PALNADU DISTRICT POLICE
4 years
𝑺𝑲𝑶𝑪𝑯 𝑨𝑾𝑨𝑹𝑫... 𝑮𝒖𝒏𝒕𝒖𝒓 𝑹𝒖𝒓𝒂𝒍 𝑷𝒐𝒍𝒊𝒄𝒆 𝒘𝒐𝒏 𝒕𝒉𝒆 𝒑𝒓𝒆𝒔𝒕𝒊𝒈𝒊𝒐𝒖𝒔 𝑺𝑲𝑶𝑪𝑯 𝑨𝑾𝑨𝑹𝑫 𝒇𝒐𝒓 " 𝑹𝑹𝑹- 𝑹𝒆-𝒏𝒐𝒗𝒂𝒕𝒆 ,𝑹𝒆-𝒕𝒓𝒂𝒊𝒏 , 𝑹𝒆-𝒂𝒔𝒔𝒖𝒓𝒆 ". @APPOLICE100 #SkochAward #skoch
Tweet media one
Tweet media two
3
7
61
@Palnadu_Police
PALNADU DISTRICT POLICE
4 years
Last 2 days ... Send your designed logos to gunturdistrictpolice.rural @gmail .com
Tweet media one
Tweet media two
2
9
59
@Palnadu_Police
PALNADU DISTRICT POLICE
4 years
Today's article about Guntur Rural SP Sri Vishal Gunni IPS garu.,
Tweet media one
6
9
55
@Palnadu_Police
PALNADU DISTRICT POLICE
3 years
గుంటూరు రూరల్ జిల్లా పోలీస్ కార్యాలయములోని ఎస్పీగారి ఆఫీసులో *డయల్ యువర్ ఎస్పీ - 8688405050 వినూత్న కార్యక్రమములో పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి,వారి సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామని హామీ ఇఛ్చిన *గుంటూరు రూరల్ ఎస్పీ శ్రీ విశాల్ గున్ని ఐపీఎస్ గారు., @APPOLICE100
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
10
53
@Palnadu_Police
PALNADU DISTRICT POLICE
3 years
జిల్లా పోలీస్ కార్యాలయములో నిర్వహించిన డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమములో పాల్గొని,ప్రజల నుండి ఫోన్ ద్వారా సమస్యలను స్వీకరించి,త్వరితగతిన వాటిని పరిష్కరించాలని సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించిన ఎస్పీ శ్రీ విశాల్ గున్ని IPS., గారు. @APPOLICE100 @dgpapofficial #DialyourSP
Tweet media one
Tweet media two
Tweet media three
2
1
54
@Palnadu_Police
PALNADU DISTRICT POLICE
2 years
ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి,ఆత్మార్పణ చేసిన మహోన్నత వ్యక్తి శ్రీ పొట్టి శ్రీరాములు గారి జయంతిని పురస్కరించుకుని వారి చిత్రపటానికి పూల మాలలు సమర్పించి ఘననివాళి అర్పించిన ఎస్పీ శ్రీ వి���ాల్ గున్ని ఐపీఎస్ గారు @APPOLICE100 @dgpapofficial #guntur #PottiSriramulu
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
4
54
@Palnadu_Police
PALNADU DISTRICT POLICE
4 years
Close watch continues... Guntur Rural Police guarding the temples and checking the beat books during the night.. @APPOLICE100 @dgpapofficial
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
8
54
@Palnadu_Police
PALNADU DISTRICT POLICE
4 years
𝑮𝒖𝒏𝒕𝒖𝒓 𝑹𝒖𝒓𝒂𝒍 𝑷𝒐𝒍𝒊𝒄𝒆; రొంపిచర్ల మండలం తుంగపాడు గ్రామం వద్ద చప్టా పైకి వాగు ప్రవహిస్తున్న కారణంగా సిబ్బంది ని పెట్టి వాహన దారులను అప్రమత్తం చేస్తూ, ముందు జాగ్రత్తగా మార్గానికి ఇరువైపులా ropes తో రక్షణ ఏర్పాటు చేసిన పోలీసులు. @APPOLICE100 @IPR_AP @tirupatipolice
Tweet media one
Tweet media two
Tweet media three
2
9
53
@Palnadu_Police
PALNADU DISTRICT POLICE
4 years
𝐒𝐚𝐧𝐝 and liquor 𝐜𝐚𝐬𝐞𝐬 𝐨𝐟 𝐆𝐮𝐧𝐭𝐮𝐫 𝐑𝐮𝐫𝐚𝐥 𝐝𝐢𝐬𝐭𝐫𝐢𝐜𝐭 𝙛𝐫𝐨𝐦 14-06-2020 𝐭𝐨 30-08-2020 @GntRuralPolice @APPOLICE100 @ArogyaAndra @appolicetv @GVMC_OFFICIAL
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
7
52
@Palnadu_Police
PALNADU DISTRICT POLICE
4 years
𝐍𝐞𝐰 𝐑𝐨𝐮𝐭𝐢𝐧𝐞...... 𝐆𝐮𝐧𝐭𝐮𝐫 𝐑𝐮𝐫𝐚𝐥 𝐏𝐨𝐥𝐢𝐜𝐞 𝐝𝐨𝐢𝐧𝐠 𝐁𝐫𝐢𝐬𝐤 𝐖𝐚𝐥𝐤 𝐚𝐧𝐝 𝐦𝐨𝐧𝐢𝐭𝐨𝐫𝐢𝐧𝐠 𝐭𝐡𝐞 𝐜𝐨𝐧𝐝𝐢𝐭𝐢𝐨𝐧 𝐨𝐟 𝐭𝐡𝐞 𝐏𝐨𝐥𝐢𝐜𝐞 𝐢𝐧𝐝𝐢𝐯𝐢𝐝𝐮𝐚𝐥𝐬 𝐛𝐲 𝐬𝐜𝐚𝐧𝐧𝐢𝐧𝐠 𝐚𝐧𝐝 𝐓𝐡𝐞𝐫𝐦𝐚𝐥 𝐬𝐜𝐫𝐞𝐞𝐧𝐢𝐧𝐠.... @APPOLICE100
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
6
53
@Palnadu_Police
PALNADU DISTRICT POLICE
3 months
జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ మలిక గార్గ్ గారు. @APPOLICE100 @dgpapofficial #palnadu
Tweet media one
Tweet media two
2
7
53
@Palnadu_Police
PALNADU DISTRICT POLICE
4 years
మీ గ్రామ పంచాయతిలలో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో లిక్కర్/నాటు సారా పంపకం, ఓట్ల కోసం డబ్బులు పంచడం , అభ్యర్థులను బెదిరించడం,నామినేషన్ వేయకుండా అడ్డుకోవడం వంటి చర్యల వివరాలు మా WhatsApp నెంబరు కు మెసేజ్ చేయవలసినదిగా కోరుచున్నాము. @APPOLICE100
Tweet media one
5
35
52
@Palnadu_Police
PALNADU DISTRICT POLICE
4 years
𝑮𝒖𝒏𝒕𝒖𝒓 𝑹𝒖𝒓𝒂𝒍 𝑷𝒐𝒍𝒊𝒄𝒆 𝗪𝗲𝗹𝗰𝗼𝗺𝗶𝗻𝗴 𝘁𝗵𝗲 𝗖𝗢𝗩𝗜𝗗 𝗪𝗮𝗿𝗿𝗶𝗼𝗿𝘀. కరోనా ను జయించి విధులకు హాజరైన ఎస్సై రోశయ్య,కానిస్టేబుల్స్ అశోక్,రవి, రజియా ఘన స్వాగతం పలికిన స్టేషన్ సిబ్బంద��. @APPOLICE100 @spvizag @IPR_AP @COVIDNewsByMIB @CovidIndiaSeva
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
3
49
@Palnadu_Police
PALNADU DISTRICT POLICE
2 months
#socialmedia లో ప్రచారం అవుతున్న #Narasaraopet 1 టౌన్ పరిధిలోకి వచ్చే #SSNCollege లో జరిగిన ఘటన. C సర్టిఫికేట్ సీనియర్ NCC విద్యార్ధులు, B సర్టిఫికేట్ NCC విద్యార్దులను ప్రాక్టీసు పేరిట రాత్రి సమయంలో కొట్టడం జరిగింది.
4
15
51
@Palnadu_Police
PALNADU DISTRICT POLICE
4 months
పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీమతి మలిక గర్గ్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లాలో ఈ రోజున ఎలక్షన్ కేసులకు సంబంధించిన పురోగతి ఈ రోజున జిల్లాలో సిట్ కేసులలో ఈ ఒక్కరోజే 13 మందిని అరెస్టు చేయడం జరిగినది. @APPOLICE100 @dgpapofficial #palnadu #elections
Tweet media one
2
2
49
@Palnadu_Police
PALNADU DISTRICT POLICE
2 months
పల్నాడు జిల్లా, కారంపూడి మండలం, ఒప్పిచెర్ల గ్రామంలో ఒంటరి మహిళ పై అత్యాచారం, హత్య మరియు దొంగతనం కేసును చేధించిన పల్నాడు జిల్లా పోలీసులు. @APPOLICE100 @dgpapofficial #palnadu #karempudi
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
8
48
@Palnadu_Police
PALNADU DISTRICT POLICE
4 years
@Renusayz @YSRCParty Sir/madam.. we will verify the facts and take the necessary action...
1
16
44
@Palnadu_Police
PALNADU DISTRICT POLICE
3 years
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన #Guntur జిల్లా మేడికొండూరు ps పరిధిలో జరిగిన సామూహిక అత్యాచార ఘటన,రూరల్ జిల్లా యడ్లపాడు ps పరిధిలో జరిగిన దారి దోపిడీలకు పాల్పడిన నిందితులను అరెస్ట్ చేసి వివరాలను వెల్లడించిన రూరల్ ఎస్పీ ఎస్పీ శ్రీ విశాల్ గున్ని ఐపీఎస్ గారు. @APPOLICE100
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
7
48
@Palnadu_Police
PALNADU DISTRICT POLICE
4 years
Guntur rural police; రెండు సంవత్సరాల క్రితం కనిపించకుండా పోయిన వ్యక్తిని, ఆమె ఇద్దరు పిల్లల్నీ కనుగొని వారి తల్లదండ్రులకు క్షేమంగా అప్పగించిన నాగార్జున సాగర్ పోలీసులు. @APPOLICE100 @IPR_AP @prakasam_police @spguntururban @GntRuralPolice @SP_GunturUrban @sp_kri @spvizag
Tweet media one
Tweet media two
0
4
45
@Palnadu_Police
PALNADU DISTRICT POLICE
4 years
Giving instructions... Guntur Rural SP Sri Vishal Gunni IPS giving instructions, briefing and monitoring the security measures taken in view of The winter session of the AP Legislative Assembly 2020. @APPOLICE100 @dgpapofficial
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
2
45
@Palnadu_Police
PALNADU DISTRICT POLICE
4 years
*స్పందన* కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదు దారులతో మాట్లాడి వారి సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చిన 𝐒𝐏 శ్రీ విశాల్ గున్ని 𝐈𝐏𝐒గారు. ఫిర్యాదులు చేయడానికి వచ్చిన వారి పిల్లలకు తినడానికి పండ్లు పంచి , కరోనా మహమ్మారి భారిన పడకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి అని తెలిపారు @APPOLICE100
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
1
43
@Palnadu_Police
PALNADU DISTRICT POLICE
4 years
గుంటూరు రేంజ్ DIG శ్రీ CM త్రివిక్రమ వర్మ IPS., మరియు గుంటూరు రూరల్ SP శ్రీ విశాల్ గున్ని IPS గారులు మొదటి దశ పంచాయతీ ఎన్నికలు జరగనున్న తెనాలి, బాపట్ల సబ్ డివిజన్ల పో���ీస్ అధికారులకు సమీక్ష సమావేశమ ఏర్పరచి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. @APPOLICE100 @dgpapofficial
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
4
43
@Palnadu_Police
PALNADU DISTRICT POLICE
3 years
ప్రతి బుధవారం డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమం * మీ ప్రాంతంలో ఉన్న సమస్యలను, మీ సమస్యలను మీ ఇంటి వద్దనుండే ఎస్పీ గారికి ఫిర్యాదు చేసే అవకాశం * Dial- 8688405050* * గుంటూరు రూరల్ జిల్లా ప్రజలు ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవలసినదిగా మనవి. @APPOLICE100 @dgpapofficial #DialyourSP
Tweet media one
1
11
44
@Palnadu_Police
PALNADU DISTRICT POLICE
4 years
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దిశ ఆప్ ను download చేసుకున్న మహిళలకు గుంటూరు లోని ప్రధాన పట్టణాలలో ఎంపిక చేసిన షాపుల నందు దిశ app ను చూయించిన యెడల సదరు షాప్స్ నందు 10% డిస్కౌంట్ ఇవ్వబడుతుంది. మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని దిశ ఆప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
2
5
43
@Palnadu_Police
PALNADU DISTRICT POLICE
3 years
పోలీసు శాఖలో అనేక విభాగాల్లో సాంకేతిక సంస్కరణలు చేపట్టి Policing and Public Safety లో సమర్థవంతమైన ప్రతిభను కనబర్చి దేశ #DGP లలో ఉత్తమ DGP గా అవార్డు దక్కించుకున్న ఆంధ్ర ప్రదేశ్ డిజిపి శ్రీ.గౌతం సవాంగ్ IPS., గారు. @dgpapofficial
Tweet media one
2
8
42
@Palnadu_Police
PALNADU DISTRICT POLICE
4 years
𝑪𝒖𝒓𝒃𝒊𝒏𝒈 𝒕𝒉𝒆 𝒄𝒓𝒊𝒎𝒆𝒔... 𝑮𝒖𝒏𝒕𝒖𝒓 𝑹𝒖𝒓𝒂𝒍 𝑷𝒐𝒍𝒊𝒄𝒆 𝒅𝒐𝒊𝒏𝒈 𝑽𝒊𝒔𝒊𝒃𝒍𝒆 𝒑𝒐𝒍𝒊𝒄𝒊𝒏𝒈 𝒊𝒏𝒐𝒓𝒅𝒆𝒓 𝒕𝒐 𝒑𝒓𝒆𝒗𝒆𝒏𝒕 𝒄𝒓𝒊𝒎𝒆𝒔 𝒊𝒏 𝒕𝒉𝒆 𝒅𝒊𝒔𝒕𝒓𝒊𝒄𝒕.. @APPOLICE100 @spguntururban
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
6
44
@Palnadu_Police
PALNADU DISTRICT POLICE
4 years
𝑬𝒏𝒍𝒊𝒈𝒉𝒕𝒆𝒏𝒊𝒏𝒈 𝒕𝒉𝒆 𝑺𝒐𝒄𝒊𝒆𝒕𝒚... రూరల్ SP శ్రీ విశాల్ గున్నీ IPS గారి ఆదేశాల మేరకు మహిళల భద్రత, సంరక్షణ గురించి, దిశ చట్టం, దిశ పోలీస్ ఆప్, ఇతర సంరక్షణ చట్టాల గురించి అవగాహన కల్పిస్తున్న దిశ పోలీస్ స్టేషన్ అధికారులు మరియు సిబ్బంది. @APPOLICE100 @dgpapofficial
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
3
41
@Palnadu_Police
PALNADU DISTRICT POLICE
3 months
పల్నాడు ప్రాంతం అంతా డ్రోన్ కెమెరాల నిఘాలో ఉంది ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పల్నాడు SP శ్రీమతి మలికా గార్గ్ ఆధ్వర్యంలో ప్రశాంతంగా జరుగుతోంది.
2
4
43
@Palnadu_Police
PALNADU DISTRICT POLICE
4 years
Guntur Rural Police సచివాలయంలో జరుగుతున్న ప్రతిష్టాత్మకమైన మంత్రిమండలి సమావేశాలు దృష్ట్యా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీస్ అధికారులను మరియు సిబ్బందిని నియమించి,పోలీస్ అధికారులకు సూచనలు చేస్తున్న SP శ్రీ విశాల్ గున్ని IPS గారు. @APPOLICE100
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
1
39
@Palnadu_Police
PALNADU DISTRICT POLICE
4 years
Guntur Rural Police; SP శ్రీ విశాల్ గున్ని గారి ఆదేశాల మేరకు జిల్లాలో విజిబుల్ పోలీసింగ్ నిర్వహిస్తున్న గుంటూరు రూరల్ పోలీసులు. @APPOLICE100
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
5
41
@Palnadu_Police
PALNADU DISTRICT POLICE
3 years
కన్నకొడుకులు పట్టించుకోవడం లేదని మనస్థాపం చెంది బావిలో దూకిన వృద్దురాలుని కాపాడిన ఎస్సై సుధీర్ కుమార్ ను,ప్రవాహ ఉధృతికి కొట్టుకుపోతున్న యువకుల ప్రాణాలను కాపాడిన ప్రవీణ్ కుమార్,SPO వెంకటేశ్వర్లును ప్రశంసించి,నగదురివార్డులు అందించిన ఎస్పీ శ్రీ విశాల్ గున్ని IPS.,గారు @APPOLICE100
Tweet media one
Tweet media two
Tweet media three
2
2
41
@Palnadu_Police
PALNADU DISTRICT POLICE
4 years
Sri Vishal Gunni IPS inaugurated OPEN HOUSE at Parade Ground, Guntur on 22-10-2020 as part of Police Commemoration week , interacted with public, students... @APPOLICE100 @dgpapofficial
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
4
39
@Palnadu_Police
PALNADU DISTRICT POLICE
4 years
Rain or shine.. duty above it. వర్షం వలన ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేసిన ఏర్పాట్లను, దేవాలయాల వద్ద ఏర్పాటు చేసిన భద్రతను చెక్ చేస్తున్న నైట్ డ్యూటీ అధికారులు. @APPOLICE100 @PoliceVzm
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
1
40
@Palnadu_Police
PALNADU DISTRICT POLICE
4 years
Illicit ID arrack destroyed.. గుంటూరు రూరల్ పోలీసులు మరియు SEB అధికారులు కలిసి నిర్వహించిన ఆపరేషన్ లో అడవుల దీవి సమీపంలో నిర్వహిస్తున్న సారా భట్టీలను కనుగొని, 3000 లీటర్లు నాటు సారా ని ధ్వంసం చేశారు. @APPOLICE100 @dgpapofficial
Tweet media one
0
8
36
@Palnadu_Police
PALNADU DISTRICT POLICE
4 years
𝙂𝙪𝙣𝙩𝙪𝙧 𝙍𝙪𝙧𝙖𝙡 𝙋𝙤𝙡𝙞𝙘𝙚 Be careful with the Online frauds and fake FB accounts.. criminals creating an identical page of Police officers and asking for money .. People of their near and dear sending money to the frauds without knowledge. @APPOLICE100 @IPR_AP @spvizag
Tweet media one
Tweet media two
Tweet media three
1
17
39
@Palnadu_Police
PALNADU DISTRICT POLICE
4 years
𝑨𝒏𝒐𝒕𝒉𝒆𝒓 𝑱𝒆𝒘𝒆𝒍 𝒊𝒏 𝒕𝒉𝒆 𝑪𝑹𝑶𝑾𝑵 👑. 𝑮𝒖𝒏𝒕𝒖𝒓 𝑹𝒖𝒓𝒂𝒍 𝑷𝒐𝒍𝒊𝒄𝒆 𝒘𝒐𝒏 𝒂𝒏𝒐𝒕𝒉𝒆𝒓 𝑵𝒂𝒕𝒊𝒐𝒏𝒂𝒍 𝑨𝒘𝒂𝒓𝒅 𝒇𝒐𝒓 "𝑹𝑹𝑹 - 𝑹𝒆-𝒏𝒐𝒗𝒂𝒕𝒆 𝑹𝒆-𝒕𝒓𝒂𝒊𝒏 𝑹𝒆-𝒂𝒔𝒔𝒖𝒓𝒆 " 𝒇𝒓𝒐𝒎
Tweet media one
Tweet media two
2
0
40
@Palnadu_Police
PALNADU DISTRICT POLICE
4 years
గుంటూరు రూరల్:-తెనాలి, కొల్లిపర లో నూతనంగా ఆధునీకరించిన పోలీస్ స్టేషన్లను ప్రారంభించిన గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ, తెనాలి ఎమ్మెల్యే శివకుమార్. పోలీస్ transformarion లో భాగంగా ఆధునికరించబడిన పోలీస్ స్టేషన్ ప్రారంభించారు. @APPOLICE100 @GntRuralPolice @
3
6
36
@Palnadu_Police
PALNADU DISTRICT POLICE
4 years
SP Sri Vishal Gunni IPS continues the reformation in Department. For the welfare of the Police Personnel Sri Vishal Gunni garu Sanctioned 3 more leaves to the police staff on their wedding annivarsary, and thier children birthdays. @APPOLICE100 @prakasam_police @IPR_AP @spvizag
Tweet media one
1
1
36
@Palnadu_Police
PALNADU DISTRICT POLICE
4 years
𝕲𝖚𝖓𝖙𝖚𝖗 𝕽𝖚𝖗𝖆𝖑 𝕻𝖔𝖑𝖎𝖈𝖊; మద్యం అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తిని గుర్తించి, అతనిని అరెస్ట్ చేసి, 332 బాటిల్స్ అక్రమ మద్యం ని సీజ్ చేసిన రెంటచింతల పోలీసులు. @APPOLICE100 @appolicetv
Tweet media one
0
3
38
@Palnadu_Police
PALNADU DISTRICT POLICE
4 years
స్పందన ఫిర్యాదు దారులకు పోలీస్ శాఖ యొక్క సేవ నిరతిని ప్రతిబింబించేలా అత్యుత్తమ సేవలు చేస్తున్న *హెడ్ కానిస్టేబుల్* N.సాంబశివరావు గారికి *రివార్డ్ ప్రకటించి,అభినందించిన ఎస్పీ శ్రీ విశాల్ గున్ని ఐపిఎస్ గారు,. @APPOLICE100 @dgpapofficial #helpinghand
Tweet media one
1
4
36
@Palnadu_Police
PALNADU DISTRICT POLICE
3 years
ఎంపీటీసీ మరియు జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ దృష్ట్యా జిల్లా పరిధిలో చేయవలసిన భద్రతా ఏర్పాట్లు గురించి ,తీసుకోవలసిన జాగ్రత్తల గురించి పలు విభాగాల పోలీస్ అధికారులకు సూచనలు, ఆదేశాలు జారి చేసిన రూరల్ ఎస్పీ శ్రీ విశాల్ గున్ని ఐపీఎస్ గారు,. @APPOLICE100 @dgpapofficial
Tweet media one
Tweet media two
0
4
35
@Palnadu_Police
PALNADU DISTRICT POLICE
4 years
𝘾𝙤𝙣𝙩𝙞𝙣𝙪𝙞𝙣𝙜 𝙩𝙝𝙚 𝙍𝙖𝙞𝙙𝙨.. Guntur Rural police conducted the Raids on gambler's, caught 20 members and seized approximately 35000 Rs. @APPOLICE100 @dgpapofficial
Tweet media one
Tweet media two
0
0
35
@Palnadu_Police
PALNADU DISTRICT POLICE
2 years
పల్నాడు జిల్లా అదనపు ఎస్పీ(అడ్మిన్)గా భాద్యతలు స్వీకరించిన G.బిందు మాధవ్ ఐపీఎస్ గారు,. అనంతరం పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ రవిశంకర్ రెడ్డి ఐపీఎస్ గారిని., మర్యాదపూర్వకముగా కలసిన అదనపు ఎస్పీగారు. @APPOLICE100 @dgpapofficial #palnadu
Tweet media one
Tweet media two
0
2
37
@Palnadu_Police
PALNADU DISTRICT POLICE
3 years
"వినాయక చవితి" పండుగ సందర్భముగా గుంటూరు రూరల్ జిల్లా ప్రజలకు రూరల్ ఎస్పీ శ్రీ విశాల్ గున్ని ఐపీఎస్ గారి.,ఆదేశాలు. ★ కోవిడ్ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూ బహిరంగ ప్రదేశాలలో వినాయక విగ్రహాలను ఏర్పాటు చేయడానికి ఎలాంటి అనుమతులు లేవు. ★ ఉరేగింపులు చేయరాదు, లౌడ్ స్పీకర్లు ఉపయోగించరాదు.
Tweet media one
1
6
36
@Palnadu_Police
PALNADU DISTRICT POLICE
4 years
*Guntur rural police. కారంపూడి. కేవలం దొంగతనం జరిగిన 3 రోజుల వ్యవధిలోనే గొలుసు దొంగతనం కేసును ఛేదించి దొంగల ముఠా ని పట్టుకొని వారు గతంలో దొంగిలించిన నాలుగు ద్విచక్ర వాహనాలను కూడా రికవరీ చేసిన కారంపూడి ఎస్సై గల్లా రవికృష్ణ. @APPOLICE100 @GntRuralPolice @prakasam_police
Tweet media one
Tweet media two
2
4
35
@Palnadu_Police
PALNADU DISTRICT POLICE
4 years
నరసరావుపేటలో మహిళల రక్షణ మరియు భద్రతకు సంబంధించి అవగాహన సదస్సు గుంటూరు రూరల్ దిశా పోలీస్ స్టేషన్ డిఎస్పీ శ్రీ U.రవి చంద్ర గారి ఆదేశాల మేరకు దిశా పోలీస్ స్టేషన్ SI సంధ్య రాణి మరియు రాజ్య లక్ష్మి గారులు ముఖ్య అతిథిలుగా పాల్గొని మహిళల భద్రత, రక్షణ గురించి వివరించారు. @APPOLICE100
Tweet media one
Tweet media two
Tweet media three
0
3
36
@Palnadu_Police
PALNADU DISTRICT POLICE
3 years
మాచర్ల సమీపంలో గల అడిగొప్పుల కాల్వలో ఈత కోసం వెళ్లి కొట్టుకుపోతున్న నలుగురు యువకులను చాకచక్యంగా కాపాడిన దుర్గి కానిస్టేబుల్ ప్రవీణ్.సమయానుకూలంగా స్పందించి నలుగురి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ సమయస్ఫూర్తి ని మెచ్చి అభినందించిన ఎస్పీ శ్రీ విశాల్ గున్ని IPS., గారు. @APPOLICE100
6
2
36
@Palnadu_Police
PALNADU DISTRICT POLICE
4 years
@Urs_Ramesh_Urs @Just_im_Ajay @SrinuThePrince @siddusss @MenteSowjanya @chandrasekarJSP @sreekanth324 @JSPSriram @gayathrichitti9 @LuckySmiley_1 @Shruti_Kalyan @Renusayz @PothaniF @APPOLICE100 @AndhraPradeshHM @CollectorGuntr @spguntururban నమస్కారం rameshjanasainik గారు సదరు missing girl కేసు ను తెనాలి 1టౌన్ పోలీస్ స్టేషన్ నందు రిజిస్టర్ చేసి, టీమ్లు గా ఏర్పడి technical టీమ్ సహాయంతో దర్యాప్తు(వెతుకుతున్నారు) చేస్తున్నారు.
5
7
32
@Palnadu_Police
PALNADU DISTRICT POLICE
4 years
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో గౌరవ DIG శ్రీ త్రివిక్రమ వర్మ IPS, శ్రీ విశాల్ గున్ని IPS, శ్రీ అమ్మి రెడ్డి IPS గార్లు తో పాటు మహిళా పోలీసు సిబ్బంది పెద్ద ఎత్తున క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. #IWD2021 #InternationalWomensDay @APPOLICE100
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
1
34
@Palnadu_Police
PALNADU DISTRICT POLICE
3 years
స్పందనలో తన సమస్యను విన్నవించుకోడానికి వచ్చిన వికలాంగురాలు తన వద్దకు రాలేనిస్తితిలో ఉందనీ తెలుసుకుని, ఆమె వద్దకు వచ్చి,ఆప్యాయంగా పలకరించి,ఆమె సమస్యను శ్రద్ధగా విని,ఆ సమస్యను సత్వరమే పరిష్కరిస్తానని భరోసా ఇచ్చిన ఎస్పీ శ్రీ విశాల్ గున్ని ఐపిఎస్ గారు,. @APPOLICE100 @dgpapofficial
Tweet media one
3
1
34
@Palnadu_Police
PALNADU DISTRICT POLICE
3 years
పోలీసులకు కరోనా సోకకుండా తీసుకుంటున్నముందస్తు జాగ్రత్తలు ,సోకిన ఉద్యోగులకు అందుతున్న చికిత్స గురించి , తీసుకుంటున్న చర్యల గురించి వివిధ విభాగాల అధికారులతో VC ద్వారా మాట్లాడి, దిశానిర్దేశం చేసిన గుంటూరు రూరల్ SP శ్రీ విశాల్ గున్ని IPS గారు. @APPOLICE100 @dgpapofficial #COVID19
Tweet media one
0
6
34
@Palnadu_Police
PALNADU DISTRICT POLICE
4 years
శావల్యపురం మండలం లో వాహనాలు తనిఖీ చేయుచుండగా దాదాపు 54000 వేల రూపాయలు విలువగల 9 బస్తాల ఖైనీలుని తరలిస్తున్న వ్యక్తి ని అదుపులోకి తీసుకొన్న శావల్యపురం SI . @APPOLICE100 @prakasam_police @sp_kri
Tweet media one
Tweet media two
1
3
31
@Palnadu_Police
PALNADU DISTRICT POLICE
4 years
Be Safe and call 100 in case of emergency..
@APPOLICE100
Andhra Pradesh Police
4 years
#WARNING - Heavy rainfall & #flood risk due to #depression is expected to spread from #Vizag , #Kakinada & #Narsapuram in #AndhraPradesh . Police personnel are on high #alert & residents, especially of low lying areas are advised to #Dial100 / #Dial112 in case of any #emergencies .
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
7
239
849
0
5
34
@Palnadu_Police
PALNADU DISTRICT POLICE
4 years
𝑪𝒂𝒖𝒈𝒉𝒕 𝒊𝒍𝒍𝒆𝒈𝒂𝒍 𝒍𝒊𝒒𝒖𝒐𝒓... Guntur Rural Police caught illegal liquor transport in the district...and arrested the accused persons.. @APPOLICE100 @dgpapofficial
Tweet media one
Tweet media two
1
2
34
@Palnadu_Police
PALNADU DISTRICT POLICE
3 years
Be aware of job frauds......Be alert... @APPOLICE100 @dgpapofficial
Tweet media one
0
6
31
@Palnadu_Police
PALNADU DISTRICT POLICE
4 years
తెనాలి రూరల్ స్టేషన్ పరిధిలోని ప్రజలతో ఏర్పాటు చేసిన ఎన్నికల అవగాహన సదస్సు లో DIG శ్రీ త్రివిక్రమ వర్మ IPS గారు మరియు SP శ్రీ విశాల్ గున్నీ IPS గారు పాల్గొని, గ్రామస్తులతో మాట్లాడి తమ గ్రామాల్లో ఎన్నికలకు సంబంధించి ఉన్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. @APPOLICE100 @dgpapofficial
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
4
33