I & PR Andhra Pradesh Profile Banner
I & PR Andhra Pradesh Profile
I & PR Andhra Pradesh

@IPR_AP

1,022
Followers
6
Following
649
Media
1,526
Statuses

Official Account of Information & Public Relations Department, Government of Andhra Pradesh.

Andhra Pradesh
Joined June 2024
Don't wanna be here? Send us removal request.
@IPR_AP
I & PR Andhra Pradesh
1 month
బుడమేరు మూడవ గండి పుడ్చే పనులు #APGovtWithFloodVictims #2024APFloodsRelief #AndhraPradesh
2
196
1K
@IPR_AP
I & PR Andhra Pradesh
8 days
రేణిగుంట, సెప్టెంబర్: రెండు రోజుల తిరుపతి జిల్లా పర్యటన ముగించుకుని తిరుగుపయనమైన గౌరవ భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డా. ధనంజయ వై. చంద్రచూడ్ గారికి రేణిగుంట విమానాశ్రయం నందు సాదర వీడ్కోల.
0
81
1K
@IPR_AP
I & PR Andhra Pradesh
19 days
క్యాబినెట్ కు ముందు తనకు ప్రజా దర్బార్ లో వచ్చిన వినతులను సంబంధిత మంత్రులకు అందించి త్వరితగతిన పరిష్కరించాలని కోరిన మంత్రి లోకేష్.
Tweet media one
0
95
907
@IPR_AP
I & PR Andhra Pradesh
18 days
అమరావతి : బీసీలకు టీడీపీతోనే మేలు కలుగుతోందన్న విషయం మరోసారి రుజువైందని, వెనుకబడిన తరగుతల పక్షపాతి చంద్రబాబు అని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు.
Tweet media one
Tweet media two
1
52
470
@IPR_AP
I & PR Andhra Pradesh
29 days
విజయవాడ 56 వ డివిజన్ పాత రాజరాజేశ్వరీ పేటలో టీడీపీ నాయకుడు ఎంఎస్ బేగ్ తో కలిసి మంత్రి సవిత పర్యటన #APGovtWithFloodVictims #2024APFloodsRelief #AndhraPradesh
0
53
439
@IPR_AP
I & PR Andhra Pradesh
7 days
ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుకు యూనియ‌న్ బ్యాంకు ఆఫ్ ఇండియా త‌ర‌ఫున రూ.5.90 కోట్ల చెక్కును అంద‌జేస్తున్న ఆ బ్యాంకు ఎండీ, సీఈఓ మ‌ణిమేఖ‌లై, ఆ బ్యాంకు ఉన్న‌తాధికారులు
Tweet media one
1
54
380
@IPR_AP
I & PR Andhra Pradesh
1 month
భోగాపురం విమానాశ్రయం పనులు 40 శాతం పూర్తి ప్రపంచంలోనే అత్యున్నత ఎయిర్పోర్ట్ గా తీర్చిదిద్దుతాం కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు
Tweet media one
Tweet media two
0
62
265
@IPR_AP
I & PR Andhra Pradesh
19 days
వరద బాధితుల కోసం దాతల విరాళాలు: సీఎం చంద్ర‌బాబుకు రూ.10 ల‌క్ష‌ల చెక్కు అంద‌జేస్తున్న డాక్ట‌ర్ వై.ఎస్‌.సునీత దంప‌తులు
Tweet media one
1
60
265
@IPR_AP
I & PR Andhra Pradesh
19 days
వరద బాధితుల కోసం దాతల విరాళాలు: సీఎం చంద్ర‌బాబుకు రూ.4ల‌క్ష‌ల చెక్కు అంద‌జేస్తున్న ఢిల్లీ ప‌బ్లిక్ స్కూలు విద్యార్థులు
Tweet media one
0
35
193
@IPR_AP
I & PR Andhra Pradesh
6 days
కర్నూలు జిల్లా: పత్తికొండ మండలం పుచ్చకాయలమాడ గ్రామంలో లబ్ధిదారులు తలారి గంగమ్మ కు వితంతు పెన్షన్ ను వారి ఇంటి వద్దకే వెళ్లి అందచేస్తున్న గౌ. ముఖ్యమంత్రివర్యులు
Tweet media one
Tweet media two
Tweet media three
1
18
209
@IPR_AP
I & PR Andhra Pradesh
1 month
Helicopter being loaded for dropping of relief material. #APGovtWithFloodVictims #2024APFloodsRelief #AndhraPradesh
2
76
160
@IPR_AP
I & PR Andhra Pradesh
1 month
రెండో సారి సింగ్ నగర్ లో బుడమేరు బాధితుల వద్దకు వెళ్లిన సీఎం చీకట్లో టార్చ్ లైట్ వెలుగులో ముంపు ప్రాంతాల్లో సీఎం పర్యటన రాత్రి 12 గంటల సమయంలో బోట్ ముంపు ప్రాంతంలో తిరిగిన సీఎం బాధితులకు స్వయంగా ఆహారం అందజేసిన సీఎం #APGovtWithFloodVictims #2024APFloodsRelief #AndhraPradesh
Tweet media one
Tweet media two
Tweet media three
2
38
121
@IPR_AP
I & PR Andhra Pradesh
30 days
కలక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వినాయకుడికి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పూజలు చేశారు. #APGovtWithFloodVictims #2024APFloodsRelief #AndhraPradesh
Tweet media one
Tweet media two
0
16
115
@IPR_AP
I & PR Andhra Pradesh
29 days
ప్రభు అను మూగ వాని, 6 రోజుల క్రితం గన్నవరం మండలం కేసర పల్లి దగ్గర బుడమేరు వరదలో చిక్కుకు పోయాడు. కేసరపల్లి గ్రామ రైతు అతనిని దూరం నుండి చూసి తెలియజేయగా 8.9.2024 నందు 11.30 పడవలో రెస్క్యూ టీం ను పంపి ప్రాణాలు కాపాడడ మైనది. - తహసీల్దార్ గన్నవరం.
Tweet media one
Tweet media two
3
37
107
@IPR_AP
I & PR Andhra Pradesh
1 month
మధురనగర్లో ముంపు బాధిత ప్రజలకు సీఎం చంద్రబాబు నాయుడు పలకరింపు. అనంతరం సింగ్ నగర్ లో 6 వస్తువులతో కూడిన నిత్యావసరాల కిట్ అందజేత #APGovtWithFloodVictims #2024APFloodsRelief #AndhraPradesh
Tweet media one
Tweet media two
Tweet media three
0
33
104
@IPR_AP
I & PR Andhra Pradesh
1 month
వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉచిత నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు #APGovtWithFloodVictims #2024APFloodsRelief #AndhraPradesh
Tweet media one
Tweet media two
0
30
98
@IPR_AP
I & PR Andhra Pradesh
16 days
ఇది మంచి ప్రభుత్వం #IdhiManchiPrabhutvam #AndhraPradesh
3
11
85
@IPR_AP
I & PR Andhra Pradesh
1 month
బుడమేరు మూడవ గండి పుడ్చే పనులు #APGovtWithFloodVictims #2024APFloodsRelief #AndhraPradesh
0
19
83
@IPR_AP
I & PR Andhra Pradesh
30 days
విజయవాడ కలెక్టరేట్ లో గణనాథుని పూజా కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. #APGovtWithFloodVictims #2024APFloodsRelief #AndhraPradesh
Tweet media one
Tweet media two
Tweet media three
0
20
72
@IPR_AP
I & PR Andhra Pradesh
1 month
వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉచిత నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు #APGovtWithFloodVictims #2024APFloodsRelief #AndhraPradesh
0
18
69
@IPR_AP
I & PR Andhra Pradesh
29 days
ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ 08-09-2024, 7AM. కృష్ణానది వరద ఉధృతి కాసేపట్లో ప్రకాశం బ్యారేజి వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక శ్రీశైలం డ్యాం వద్ద ఇన్ ఫ్లో 2.86 ఔట్ ఫ్లో 3.09 లక్షల క్యూసెక్కులు నాగార్జునసాగర్ వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 2.99లక్షల క్యూసెక్కులు
1
26
70
@IPR_AP
I & PR Andhra Pradesh
1 month
బుడమేరు మూడవ గండి పుడ్చే పనులు #APGovtWithFloodVictims #2024APFloodsRelief #AndhraPradesh
0
19
68
@IPR_AP
I & PR Andhra Pradesh
19 days
ఏపీ మాజీ సైనికుల కార్పొరేషన్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదంపై హర్షం వ్యక్తం చేస్తూ.. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ,
1
17
68
@IPR_AP
I & PR Andhra Pradesh
17 days
ఇది మంచి ప్రభుత్వం
0
15
64
@IPR_AP
I & PR Andhra Pradesh
1 month
0
14
61
@IPR_AP
I & PR Andhra Pradesh
30 days
Flood relief works - lifting of floating waste from water, desiltation at Ward No 17 in Vijayawada #APGovtWithFloodVictims #2024APFloodsRelief #AndhraPradesh
Tweet media one
Tweet media two
Tweet media three
0
16
60
@IPR_AP
I & PR Andhra Pradesh
1 month
Ambedkar Bomma Center- Power restored - Flood relief works in Vijayawada #APGovtWithFloodVictims #2024APFloodsRelief #AndhraPradesh
Tweet media one
1
25
59
@IPR_AP
I & PR Andhra Pradesh
9 days
తాను నాలుగు సంవ‌త్స‌రాలుగా కిడ్డీ బ్యాంకులో దాచుకున్న సొమ్ము రూ.10వేలు ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుకు అంద‌జేస్తున్న విజ‌య‌వాడ‌కు చెందిన బాలుడు కోడె శ్రీక‌ర‌ణ్‌
Tweet media one
1
18
58
@IPR_AP
I & PR Andhra Pradesh
30 days
Flood relief works - lifting of garbage using machinery at Ward No 30 in Vijayawada #APGovtWithFloodVictims #2024APFloodsRelief #AndhraPradesh
Tweet media one
Tweet media two
0
18
57
@IPR_AP
I & PR Andhra Pradesh
14 days
కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటుకు ప్రతిపాదనలు 100 ఎకరాల్లో అమరావతిలో లీగల్ కాలేజ్ జూనియర్ న్యాయవాదులకు రూ.10 వేల గౌరవ వేతనం నిందితులకు శిక్ష పడేలా ప్రాసిక్యూషన్ ఉండాలి న్యాయశాఖ సమీక్ష స‌మావేశంలో సీఎం చంద్ర‌బాబు నాయుడు ప్ర‌క‌ట‌న‌
Tweet media one
1
13
53
@IPR_AP
I & PR Andhra Pradesh
1 month
2
14
52
@IPR_AP
I & PR Andhra Pradesh
18 days
ఇది మంచి ప్రభుత్వం…
Tweet media one
0
7
51
@IPR_AP
I & PR Andhra Pradesh
1 month
సంక్షోభాన్ని అవ‌కాశంగా మ‌లుచుకుంటున్నాం. డిజిట‌ల్ సాధికార‌తను పెద్దఎత్తున ప్రోత్స‌హిస్తాం ప్ర‌జాభిప్రాయం ఆధారంగా మ‌రింత మెరుగైన సేవ‌లు. పెద్దఎత్తున పారిశుద్ధ్య కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. 7,100 మంది రాత్రింబ‌వ‌ళ్లు ప‌నిచేస్తున్నారు. అంటు వ్యాధులు ప్ర‌బ‌ల‌కుండా
2
16
50
@IPR_AP
I & PR Andhra Pradesh
29 days
విజయవాడ... వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రులు పొంగూరు నారాయణ,కొండపల్లి శ్రీనివాస్ ఇందిరా నాయక్ నగర్ లో వరద ముంపు లో ఉన్న ప్రాంతాలు పరిశీలించిన మంత్రులు ఆహారం పంపిణీ,తాగు నీటి సరఫరా పై బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రి …పొంగూరు నారాయణ,మున్సిపల్ శాఖ మంత్రి
1
12
46
@IPR_AP
I & PR Andhra Pradesh
13 days
వ‌ర‌ద బాధితుల స‌హాయార్థం ప‌లువురు దాత‌లు ముందుకొచ్చి ముఖ్య‌మంత్రి స‌హాయ‌నిధి త‌మ విరాళాలు అంద‌జేస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడుకు రూ.3లక్షల చెక్కు అందజేస్తున్న మాజీ క్రికెటర్, బీసీసీఐ మాజీ చీఫ్ సెల‌క్ట‌ర్ ఎం.ఎస్‌.కే ప్ర‌సాద్
Tweet media one
1
14
45
@IPR_AP
I & PR Andhra Pradesh
15 days
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కల్యాణ్ గారితో ఈ రోజు మధ్యాహ్నం క్యాంపు కార్యాలయంలో సమావేశమైన టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు. గత పాలక మండలి హయాంలో తిరుమల పవిత్ర ప్రసాదం లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వినియోగించిన అంశంపై వివరాలు తెలియచేశారు
Tweet media one
Tweet media two
0
4
43
@IPR_AP
I & PR Andhra Pradesh
29 days
రాష్ట్రంలో వరద పరిస్థితులను రాష్ట్ర గవర్నర్ కు వివరించిన సీఎం రాష్ట్రంలో భారీ వర్షాలు, ముఖ్యంగా విజయవాడ నగరంలో బుడమేరు వల్ల సంభవించిన వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం రాజ్ భవన్ కు వెళ్లి రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్ధుల్ నజీర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి వరద
1
13
43
@IPR_AP
I & PR Andhra Pradesh
6 days
కర్నూలు జిల్లా పత్తికొండ మండలం పుచ్చకాయలమడ గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ కు చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు
Tweet media one
Tweet media two
Tweet media three
0
6
44
@IPR_AP
I & PR Andhra Pradesh
21 days
అమరావతి పూర్తిగా సేఫ్ జోన్ లో ఉంది. కృష్ణానది వల్ల రాజధానికి ఎలాంటి ఇబ్బంది లేదు. వైసీపీ చేసిన ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దు రాజధానిలో కాలువలు, రిజర్వాయర్ల నిర్మాణంతో నీటి నిల్వ.
1
8
40
@IPR_AP
I & PR Andhra Pradesh
13 days
1వ తేదీన అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమలకు ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు 2వ తేదీన శ్రీ వేంకటేశ్వర స్వామిని వారిని దర్శించుకొని ప్రాయశ్చిత్త దీక్ష విరమణ 3వ తేదీన తిరుపతిలో వారాహి సభ
Tweet media one
1
12
41
@IPR_AP
I & PR Andhra Pradesh
29 days
Flood relief works : గన్నవరం మండలం కేసరపల్లి బుడమేరు వద్ద బూరక వినోద్ కుమార్ ఓయువకుడి ప్రాణాలు కాపాడిన గన్నవరం సీఐ శివప్రసాద్ . కేసరపల్లి నుండి కంకిపాడు వెళ్ళే రహదారిలో బుడమేరు వరద ఉధృతి పరిశీలించేందుకు వచ్చిన సీఐ శివప్రసాద్. అదే సమయంలో కంకిపాడు వెళ్లేందుకు బైక్ పై వచ్చిన
1
12
40
@IPR_AP
I & PR Andhra Pradesh
28 days
విజయవాడ: లలితా జ్యువ��లిరీ మార్ట్ లిమిటెడ్ అధినేత ఎమ్.కిరణ్ కుమార్ వరద బాధితుల కోసం రూ.1 కోటి విరాళం అందించారు. సీఎం చంద్రబాబు నాయుడు గారిని విజయవాడ కలెక్టరేట్ లో సోమవారం కలిసి రూ.1 కోటి చెక్కు అందించారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ గారిని సీఎం చంద్రబాబు గారు అభినందించారు.
1
14
40
@IPR_AP
I & PR Andhra Pradesh
1 month
ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కంట్రోలో రూమ్ నుంచి 03-09-2024, 9PM • భారీ వర్షాలు, వరదలు సమయంలో ఏపీ అలెర్ట్ ద్వారా 7.49కోట్ల మంది వినియోగదారులకు హెచ్చరిక సందేశాలు అందించాం • 149 పశువులు, 59,848 కోళ్ళు మరణించాయి • 11968 వేల పశువులకు వ్యాక్సిన్ అందించాం
1
9
38
@IPR_AP
I & PR Andhra Pradesh
19 days
రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రి మండలి సమావేశం.. పాల్గొన్న మంత్రులు అధికారులు..
Tweet media one
Tweet media two
0
5
39
@IPR_AP
I & PR Andhra Pradesh
11 days
న్యూయార్క్ లో వివిధ రంగాల ప్రముఖులతో సమావేశమైన రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రపంచ బ్యాంకు సహజ వనరుల పరిరక్షణ ప్రాజెక్ట్ ప్రతినిధి మైక్ వెబ్‌స్టర్ తో సమావేశమైన మంత్రి కొండపల్లి శ్రీనివాస్. వరదలు కరువు నివారణ చర్యలపై చంద్రబాబు
1
9
39
@IPR_AP
I & PR Andhra Pradesh
27 days
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఎన్టీఆర్ కలెక్టరేట్లో మంగళవారం మాట్లాడుతూ విద్యుత్ ఉద్యోగుల ఒకరోజు జీతం రూ. 10,61,81,614 సిఎం సహాయ నిధికి అందజేత గత పది రోజులుగా విజయవాడ నగరంలో వరదల వల్ల నష్టపోయిన బాధితులను ఆదుకోవడంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు
1
5
39
@IPR_AP
I & PR Andhra Pradesh
13 days
వ‌ర‌ద బాధితుల స‌హాయార్థం ప‌లువురు దాత‌లు ముందుకొచ్చి ముఖ్య‌మంత్రి స‌హాయ‌నిధి త‌మ విరాళాలు అంద‌జేస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడుకు రూ.10లక్షల చెక్కుతో పాటు సీఎం చిత్ర‌ప‌టాన్ని అందజేస్తున్న ప్రముఖ న్యూట్రీషియ‌న్ డాక్ట‌ర్ వినీలా కొండ‌ప‌ల్లి.
Tweet media one
0
12
39
@IPR_AP
I & PR Andhra Pradesh
11 days
సీఎం చంద్రబాబు నాయుడుకు రూ.2 కోట్ల చెక్కును అంద‌జేస్తున్న రామ్ కో గ్రూప్ ఛైర్మ‌న్ పీఆర్ వెంక‌ట్రామ‌రాజ
Tweet media one
0
18
39
@IPR_AP
I & PR Andhra Pradesh
28 days
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నిజమైన దీపావళి నేడే బుడమేరు ఘటన వెనుక కుట్ర కోణం.. దీనిపై సమగ్ర దర్యాప్తు బుడమేరు, పోలవరం మట్టి దోచేశారు.. అందుకే ఈ పరిస్థితులు చంద్రబాబు అక్రమ అరెస్ట్ కు నేటితో ఏడాది 53 రోజులపాటు జైల్లో పెట్టి ఇబ్బందులకు గురి చేశారు గత ఏడాది సెప్టెంబర్ 9న
1
4
37
@IPR_AP
I & PR Andhra Pradesh
30 days
Flood relief works - desiltation of drains at Ward No 47 in Vijayawada #APGovtWithFloodVictims #2024APFloodsRelief #AndhraPradesh
Tweet media one
Tweet media two
0
13
37
@IPR_AP
I & PR Andhra Pradesh
29 days
రేపటి నుంచి భారీ వర్షాలు, వరద నష్టాన్ని అంచనా వేసే ప్రక్రియ ప్రారంభమవుతుంది. వరద బాధితులకు 8 రోజులుగా ముమ్మరంగా సహాయక చర్యలు అందిస్తున్నాం.. పగలు, రాత్రి తేడా లేకుండా ప్రజల రక్షణ కోసం సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారు.. ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తూ దిశా నిర్దేశం
1
11
36
@IPR_AP
I & PR Andhra Pradesh
10 days
కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీవారి ఆలయం కోట్ల మంది హిందువుల అతిపెద్ద పుణ్యక్షేత్రం. ఈ దివ్యక్షేత్రం మన రాష్ట్రంలో ఉండడం మన అందరి అదృష్టం. ఏడుకొండలవాడి పవిత్రతను కాపాడేందుకు, భక్తుల మనోభావాలను పరిరక్షించేందుకు
1
10
36
@IPR_AP
I & PR Andhra Pradesh
28 days
విజయవాడ, సెప్టెంబర్ 9, 2024 వరద విపత్తు సహాయక చర్యల్లో డ్రోన్ల వినియోగం దేశానికే ఆదర్శం ఆహారం, నీరు, మందులను సుదూర గృహాలకు చేర్చడంలో డ్రోన్ల సేవలు భేష్ బుడమేరు గండ్లను పూచే పనుల్లోనూ కీలక పాత్ర పోషించిన డ్రోన్ సాంకేతికత పారిశుద్ధ్య కార్యక్రమాల్లోనూ భాగస్వామ్యం అయిన డ్రోన్లు
1
17
35
@IPR_AP
I & PR Andhra Pradesh
1 month
వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వరద బాధితుల సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు రాష్ట్ర ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు. ఉదయం నుంచి ఉచిత నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమo పర్యవేక్షిస్తున్నారు. రాత్రి 9 గంటలు కావస్తున్నా, వర్షంలోనూ విజయవాడ, బీఆర్టీఎస్ రోడ్డులో
1
8
33
@IPR_AP
I & PR Andhra Pradesh
12 days
విజయవాడ వరద బాధితులకు, పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అందించిన పరిహారం వివరాలు
Tweet media one
Tweet media two
0
18
35
@IPR_AP
I & PR Andhra Pradesh
1 month
Jakkampudi Housing Area - Power restored - Flood relief works in Vijayawada #APGovtWithFloodVictims #2024APFloodsRelief #AndhraPradesh
Tweet media one
Tweet media two
Tweet media three
0
14
34
@IPR_AP
I & PR Andhra Pradesh
19 days
వరద బాధితుల కోసం దాతల విరాళాలు : సీఎం చంద్ర‌బాబుకు రూ.5ల‌క్ష‌ల చెక్కు అంద‌జేస్తున్న సీనియ‌ర్ పాత్రికేయులు అంక‌బాబు
Tweet media one
0
10
34
@IPR_AP
I & PR Andhra Pradesh
30 days
Flood relief works - Sprinkling of bleaching powder, ML oil spraying, fogging, lifting of garbage & at Ward No 5 in Vijayawada. #APGovtWithFloodVictims #2024APFloodsRelief #AndhraPradesh
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
11
34
@IPR_AP
I & PR Andhra Pradesh
13 days
రియల్ టైం గవర్నెన్స్ సెంటర్ ను సందర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్టీజీ ద్వారా పౌరసేవలను సులభతరం చేయడం. పాలనలో వేగం పెంచడంపై అధికారులతో చర్చ ఆర్టీజీ ద్వారా మెరుగైన సేవలు అందించే ప్రాజెక్టును 100 రోజుల్లో సిద్దం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశం
Tweet media one
Tweet media two
Tweet media three
0
9
34
@IPR_AP
I & PR Andhra Pradesh
6 days
కర్నూలు జిల్లా: పత్తికొండ మండలం పుచ్చకాయలమడ గ్రామంలో నిర్వహిస్తున్న ప్రజా వేదిక కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు.
Tweet media one
Tweet media two
Tweet media three
0
5
36
@IPR_AP
I & PR Andhra Pradesh
14 days
మంత్రి బీ.సీ జనార్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో గుజరాత్ లో రాష్ట్ర బృందం పర్యటన రాష్ట్రంలో పీపీపీ విధానంలో రోడ్ల అభివృద్ధి & నిర్మాణం కొరకు గుజరాత్ లోని గిప్ట్ సిటీలోని రోడ్లను పరిశీలించనున్న రాష్ట్ర హైలెవల్ కమిటీ బృందం రాష్ట్రంలో పీపీపీ విధానం అమలుకు ఉన్న అవకాశాలను అధ్యయనం.
1
6
33
@IPR_AP
I & PR Andhra Pradesh
1 month
బుడమేరు ముంపు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఏరియల్ విజిట్ #APGovtWithFloodVictims #2024APFloodsRelief #AndhraPradesh
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
12
30
@IPR_AP
I & PR Andhra Pradesh
13 days
పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డు అపవిత్రం అయిన దరిమిలా ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మంగళవారం విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయ శుద్ధి కార్యక్రమం లో పాల్గొన్నారు. అమ్మవారి దర్శనం చేసుకున్నారు
0
10
31
@IPR_AP
I & PR Andhra Pradesh
9 days
ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుకు రూ.2 కోట్ల చెక్కును అంద‌జేస���తున్న ఎల్జీ పాలిమ‌ర్స్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ ప్ర‌తినిధి కె. రానా త‌దితరులు
Tweet media one
0
13
31
@IPR_AP
I & PR Andhra Pradesh
29 days
విజయవాడ 56 వ డివిజన్ పాత రాజరాజేశ్వరీ పేటలో టీడీపీ నాయకుడు ఎంఎస్ బేగ్ తో కలిసి మంత్రి సవిత పర్యటన ఇంటింటికీ వెళ్లి ఆహార పొట్లాలు, పాలు, నీరు పంపిణీ ప్రభుత్వమే ఇళ్లు, వీధులు శుభ్రం చేస్తుందని మంత్రి హామీ రెండు రోజుల్లో అంతా శుభ్రం చేస్తామన్న మంత్రి అన్ని విధాలా ఆదుకుంటామని
1
10
31
@IPR_AP
I & PR Andhra Pradesh
8 days
శ్రీవారిని ద‌ర్శించుకున్న‌ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై.చంద్రచూడ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై.చంద్రచూడ్ ఆదివారం ఉద‌యం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద
1
5
31
@IPR_AP
I & PR Andhra Pradesh
16 days
ముఖ్యమంత్రి సహాయనిధికి భారత్ బయోటెక్ ఎండీ ఎల్లా సుచిత్ర, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి ప్రసాద్ రూ.1 కోటి, నందమూరి మోహన కృష్ణ, ఆయన కుమార్తె మోహన రూప రూ.25 లక్షల విరాళం ఇచ్చారు.
Tweet media one
Tweet media two
1
9
30
@IPR_AP
I & PR Andhra Pradesh
11 days
సీఎం చంద్రబాబు నాయుడుకు రూ.1 కోటి చెక్కును అంద‌జేస్తున్న జైదీ అప్జ‌ల్ ఖాద‌ర్‌, ఎండీ, ఖాద‌ర్ ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌
Tweet media one
1
16
30
@IPR_AP
I & PR Andhra Pradesh
9 days
ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుకు రూ71.50 ల‌క్ష‌ల చెక్కును అంద‌జేస్తున్న బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయ‌న (రావ్ వెంక‌ట‌శ్వేత చ‌ల‌ప‌తికుమార కృష్ణ రంగారావ్‌), సుజ‌య్‌కృష్ణ రంగారావులు
Tweet media one
0
10
29
@IPR_AP
I & PR Andhra Pradesh
18 days
3 ఏళ్లలో ప్రతి ఇంటికీ కుళాయిల ద్వారా నిరంతరాయంగా సురక్షిత నీరు సరఫరా జల్ జీవన్ మిషన్ పథకాన్ని వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది...మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసింది గ్రామీణ నీటి సరఫరా, జల్ జీవన్ మిషన్ పథకం సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు
1
8
28
@IPR_AP
I & PR Andhra Pradesh
28 days
ప్రకాశం బ్యారేజీని పడవలు ఢీకొట్టిన ఘటనపై ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నాం విచారణలో ఒక్కో అంశం బయటకు వస్తోంది అందరికీ అన్నం పెట్టే అన్నదాతలకు నష్టం కలిగించాలనుకునే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవు మా ప్రభుత్వం నిర్మాణం పరంగా దృష్టిసారిస్తుంటే ప్రతిపక్షం విధ్వంసం దిశగా
1
5
28
@IPR_AP
I & PR Andhra Pradesh
7 days
ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుకు రూ.4.62ల‌క్ష‌ల చెక్కును అంద‌జేస్తున్న ఓఎన్జీసీ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేష‌న్ ప్ర‌తినిధులు
Tweet media one
0
14
28
@IPR_AP
I & PR Andhra Pradesh
10 days
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారితో కర్ణాటక రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖల మంత్రి శ్రీ ఈశ్వర్ బి. ఖండ్రే గారు శుక్రవారం ఉదయం విజయవాడలో సమావేశం అవుతారు.
1
6
27
@IPR_AP
I & PR Andhra Pradesh
30 days
విజయవాడ చరిత్రలో కనీవిని ఎరగని రీతిలో విపత్తు సంభవించింది గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే విజయవాడలో ప్రస్తుత పరిస్థితులు ప్రజల రక్షణకు సీఎం చంద్రబాబు కృతనిశ్చయంతో ఉన్నారు ఎల్లుండి నుంచి 3 రోజులపాటు వరద ముంపు ప్రాంతాల్లో ఆరోగ్య సర్వే ఇప్పటికే విజయవాడ నగర 32 వార్డుల్లో 184
1
3
27
@IPR_AP
I & PR Andhra Pradesh
30 days
గొల్లపూడి మార్కెట్ యార్డులో బాధిత కుటుంబాలకు నిత్యావసర వస్తువుల పంపిణీ పరిశీలిస్తున్న రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి అచ్చెన్నాయుడు పంపిణీ జాప్యం జరిగే పరిస్థితి తలెత్తకుండా ముందస్తుగా ప్యాకింగ్ జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు
1
7
26
@IPR_AP
I & PR Andhra Pradesh
18 days
ఏడాదికి 15 శాతం వృద్ధి రేటు సాధనే లక్ష్యంగా స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్రణాళిక 2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఎపి అభివృద్ధే లక్ష్యం ఈనెల 21 నుండి ప్రజల నుండి సూచనలు,సలహాలు,అభిప్రాయాల సేకరణ
2
6
26
@IPR_AP
I & PR Andhra Pradesh
17 days
ఇది మంచి ప్రభుత్వం
0
9
26
@IPR_AP
I & PR Andhra Pradesh
9 days
రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న గౌ. భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కి ఘన స్వాగతం
Tweet media one
Tweet media two
Tweet media three
0
7
26
@IPR_AP
I & PR Andhra Pradesh
30 days
Flood relief works - fire tendering and desiltation at Ward No 32 in Vijayawada #APGovtWithFloodVictims #2024APFloodsRelief #AndhraPradesh
Tweet media one
Tweet media two
0
10
26
@IPR_AP
I & PR Andhra Pradesh
29 days
వరద ముంపు ప్రాంతాల్లో NDRF బోటులో మంత్రి అచ్చెన్నాయుడు పర్యటన కబేళా సెంటర్ పరిధిలో కనిమోళు వెంకట్రావు బ్రిడ్జి వద్ద వరద నీటి నిల్వలు కదలని పరిస్థితి స్వయంగా పరిశీలనకు వెళ్లిన మంత్రి అచ్చెన్నాయుడు తక్షణమే నీటి నిల్వల తొలగించేందుకు ప్రత్యేక చర్యలు మురుగు నీటి వ్యవస్థను
1
9
26
@IPR_AP
I & PR Andhra Pradesh
29 days
విజయవాడ చిట్టి నగర్ బుడమేరు ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి అచ్చెన్నాయుడు ఆహార పదార్థాలు, నిత్యావసర వస్తువుల పంపిణీ పరిశీలిస్తున్న రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు ముంపు ప్రాంతాల్లో ద్విచక్ర వాహనంపై పర్యటిస్తున్న రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి అచ్చెన్నాయుడు
1
12
26
@IPR_AP
I & PR Andhra Pradesh
29 days
గుడివాడ నియోజకవర్గం, గుడ్లవల్లేరు మండలంలోని వడ్లమన్నాడు డ్రైనేజీని ఆదివారం ఉదయం జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ రావు, గుడివాడ నియోజకవర్గ శాసన సభ్యులు వెనిగండ్ల రాముతో కలిసి పరిశీలించారు జిల్లాలో ఇటీవల కురిసిన అధిక వర్షాలు, ముంచెత్తిన వరదలతో పంట కాలువలతో
1
9
25
@IPR_AP
I & PR Andhra Pradesh
9 days
సీఎం చంద్ర‌బాబు నాయుడుకు రూ.1 కోటి చెక్కును అంద‌జేస్తున్న ఆర్కియ‌న్ ఫౌండేష‌న్ (ఆర్కియ‌న్ కెమిక‌ల్ ఇండ‌స్ట్రీస్‌) నిర్వాహ‌కులు పెందుర్తి ప్ర‌మీల‌, ఆమె త‌న‌యుడు పెందుర్తి రంజిత్‌లు
Tweet media one
0
7
25
@IPR_AP
I & PR Andhra Pradesh
29 days
రెండ్రోజుల్లో అంతా శుభ్రం చేస్తాం 54, 56 డివిజన్లలో మాజీ ఎంపీ కొనకళ్లతో కలిసి వరద బాధితులకు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు ఎస్.సవిత పరామర్శ ఎస్వీఆర్ స్కూల్లో ఫైరింజన్ తో శుభ్రం చేసిన మంత్రి
1
8
25
@IPR_AP
I & PR Andhra Pradesh
13 days
గుజరాత్ సీఎం భూపేంద్రభాయ్ పటేల్ తో మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి భేటీ నేడు గుజరాత్ సీఎం భూపేంద్రభాయ్ పటేల్ ని మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు పెట్టుబడులు & మౌలిక వసతుల శాఖ మంత్రి బీ.సీ జనార్ధన్ రెడ్డి గుజరాత్ ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛం అందించి సత్కరించిన మంత్రి
2
2
24
@IPR_AP
I & PR Andhra Pradesh
17 days
రాష్ట్రంలో 384 కి.మీ. 7 ఎన్.హెచ్.ల అభివృద్దికి రూ.6585 కోట్లు మంజూరు గుంతలు లేని రహదారుల రాష్ట్రంగా ఆంద్రప్రదేశ్ ను తీర్చిదిద్దుతాం పిపిపి విదానం అద్యయనానికై గురజాత్ వెళుతున్న అదికారుల బృందం -రాష్ట్ర రోడ్లు&భవనాల శాఖ మంత్రి బి.సి.జనార్థన రెడ్డి
Tweet media one
0
13
23
@IPR_AP
I & PR Andhra Pradesh
29 days
Flood relief works: కైలే గౌతమ్ అను అతను గన్నవరం మండలం సవరగూడెం గ్రామం దగ్గరలో పైన తెలిపిన గూగుల్ లోకేషన్ లో వరదలో చిక్కుకుని వాళ్ళ అమ్మ రమకుమారి తను కొట్టుకు పోతున్నామని ప్రాణాలు కాపాడ వలసినదిగా ఈరోజు 8.43 నిమిషాలకు కాల్ వచ్చింది. వెంటనే గ్రామ రెవెన్యూ అధికారికి మరియు
1
10
23
@IPR_AP
I & PR Andhra Pradesh
19 days
ఆక‌స్మిక వ‌ర‌ద‌లు ప్ర‌జా జీవితాల‌ను అస్త‌వ్య‌స్తం చేశాయి వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంత ఎస్‌టీల జీవ‌నోపాధిని దెబ్బ‌తీశాయి ముంపుతో సంభ‌వించిన
1
6
23
@IPR_AP
I & PR Andhra Pradesh
11 days
సీఎం చంద్రబాబు నాయుడుకు రూ. 3.50 కోట్ల చెక్కును అంద‌జేస్తున్న ఎల్ అండ్ టీ బోర్డు డ‌ైరెక్టర్ ఎం.వి. స‌తీష్‌.
Tweet media one
0
7
22
@IPR_AP
I & PR Andhra Pradesh
21 days
"Pleased to meet with Hon'ble Prime Minister @narendramodi Ji at the 4th Global Renewable Energy Investor's Meet in Gandhinagar today. I am attending the meeting to discuss the untapped renewable energy potential of Andhra Pradesh..(1/3)
3
7
22
@IPR_AP
I & PR Andhra Pradesh
1 month
Relief material distribution started in Vijayawada and it’s status at 7 am. #APGovtWithFloodVictims #2024APFloodsRelief #AndhraPradesh
Tweet media one
Tweet media two
0
15
21
@IPR_AP
I & PR Andhra Pradesh
21 days
CM Chandrababu Naidu Bats For Andhra, Woos Investors At REINVEST 2024 Gandhinagar Andhra Pradesh To Formulate Integrated Clean Energy (ICE) Policy 2024: CM Naidu CM Naidu Pledges 72.60 GW Of Renewable Energy in AP by 2030
1
6
22
@IPR_AP
I & PR Andhra Pradesh
13 days
వ‌ర‌ద బాధితుల స‌హాయార్థం ప‌లువురు దాత‌లు ముందుకొచ్చి ముఖ్య‌మంత్రి స‌హాయ‌నిధి త‌మ విరాళాలు అంద‌జేస్తున్నారు. హైద‌రాబాద్‌కు చెందిన బి. అనూప్ కుమార్ త‌దిత‌రులు ఇచ్చిన రూ.13 ల‌క్ష‌ల విరాళాల చెక్కుల‌ను సీఎం చంద్ర‌బాబుకు అంద‌జేస్తున్న టీడీపీ ఎన్ ఆర్ ఐ అధ్య‌క్షులు డాక్ట‌ర్ వేమూరి ర‌వి
Tweet media one
0
3
22
@IPR_AP
I & PR Andhra Pradesh
8 days
పండుగలకు చేనేత వస్త్రాలనే ధరిద్దాం..నేతన్నలను ఆదరిద్దాం: హోంమంత్రి వంగలపూడి అనిత నారా భువనమ్మ పిలుపు మేరకు చేనేతలకు అండగా నిలబడదాం : హోం మంత్రి పండుగలకు చేనేత వస్త్రాలను ధరించి నేతన్నలను ఆదరిద్దామని హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు.
1
6
22
@IPR_AP
I & PR Andhra Pradesh
19 days
అమరావతి : ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం* - సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ - హాజరైన పవన్ కల్యాణ్, అచ్చెన్నాయుడు ఇతర మంత్రులు
0
3
22
@IPR_AP
I & PR Andhra Pradesh
28 days
ప్రభుత్వంపై విషం చిమ్మడమే వైసీపీ పనిగా పెట్టుకుంది...గతంలో వారు చేసిన పాపాలే ప్రజలకు నేడు శాపాలుగా మారాయి సర్వశక్తులు ఒడ్డి ప్రజల్ని ఆదుకున్నాం... 9 రోజులుగా ప్రజల కోసం కష్టపడుతున్నాం : సీఎం చంద్రబాబు నాయుడు వరద ప్రభావిత ప్రాంతాల్లో 9వ రోజూ సీఎం చంద్రబాబు పర్యటన
1
6
20
@IPR_AP
I & PR Andhra Pradesh
7 days
దేవీ నవరాత్రి ఉత్సవాలకు ... గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గార్లను స్వయంగా ఆహ్వానించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నేడు విజయవాడలో నారా వారికి అమ్మ వారి ఆశీర్వాదాలు అందించిన వేద పండితులు.గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు.
1
5
20
@IPR_AP
I & PR Andhra Pradesh
15 days
తిరుమల బ్రహ్మోత్సవాలకి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆహ్వానం పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో అక్టోబర్ 4వ తేదీ నుంచి జరిగే బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ను టీటీడీ ఆహ్వానించింది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చిన దేవస్థానం ఈవో జె.శ్యామలరావు
1
7
20
@IPR_AP
I & PR Andhra Pradesh
7 days
విజయవంతం కొనసాగుతున్న రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అమెరికా పర్యటన. గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం 50వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి కొండపల్లి డల్లాస్ ఎయిర్పోర్ట్ లో మంత్రి కొండపల్లికి తెలుగు సంఘాల ఘనస్వాగతం.
1
5
20
@IPR_AP
I & PR Andhra Pradesh
25 days
తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన సతీమణి, ఎమ్మెల్యే పద్మావతీరెడ్డి ఎపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మర్యాద పూర్వంగా కలిశారు. గురువారం మధ్యాహ్నం సచివాలయంలో సిఎం చంద్రబాబు నాయుడుతో వారు భేటీ అయ్యారు.
Tweet media one
Tweet media two
0
3
20