Peruki transport minister kani oka rule kuda follower avaru,
@APPOLICE100
@VjaCityPolice
e minister ki a bike drive chesy athaniki yantha fine vesaru ?
Kolli shekar TTDP lo unna kodhi mandi dedicated leaders lo okkadu, Party maaru Anna ikada em undi party anty oka party lo start ayanu chache varaku Ade party lo unta annadu last ki party janda kappukune velladu
I saw this video today with my colleague
my colleague from Karnataka who came beside me saw this video and he was surprised ..
A leader who knows so much about the education system is what your state needs now!
I understand how sorry the neighbouring states are for our state!
ఈవిడ టీడీపీ పార్టీ కార్యకర్త దనింకుల జయ లక్ష్మి గారు ఈ తెలంగాణ ఎలిక్షన్స్ లో కాంగ్రెస్ సపోర్ట్ గా పని చేసారు అని మాధవరం క్రిష్ణ రావు కు వెతిరేకంగా ప్రచారం చేసారు అని పోలింగ్ స్టేషన్ వద్ద నిన్న కూకట్పల్లి బాలాజీ నగర్ లో 50 మంది BRS రౌడీలు మరియు ఆంధ్ర వైసీపీ రౌడీలు రవీందర్ రెడ్డి,
Jagan and Co thitindi NTR gari kuthuriki,CBN gari wife ni, BalaKrishna gari sister ni Jr NTR, Kalyan ram gari atha ni ipatiki kuda Jr ntr fans a lathkor gadiki support chesthunaru anty inka me fanisam yalantido chusukondi
మీ
@ncbn
చేసిన అవినీతికి కోర్టు రిమాండ్ ���ిధిస్తే ఏదో రాష్ట్రం మొత్తానికి అన్యాయం జరిగినట్టు మాట్లాడతారేందిరా
@katchannaidu
? తప్పు చేసినోడు ఎంత తోపుగాడు అయినా చట్టం ముందు అందరూ ఒక్కటే. మీకు కోర్టు తీర్పులను గౌరవించడం తెలీదా?
#CorruptBabuNaidu
#SkilledCriminalCBNInJail
సొంత పార్టీ సపోర్టర్స్ ని ఫాలో అవటం పాత స్టైల్ కానీ ఫేక్ ఎడిట్ లు చేస్తు బాబు గారిని లోకేష్ ని తితే నీలి గొర్రెలని ఫాలో అవటం వాలా ట్వీట్స్ కి రీచ్ ఇవాటం కొత్త స్టైల్
#TDPTwitter
ఏదో సినిమా ఫ్లాప్ అయితే నిన్ను తిడతారు
ఎప్పుడో లీడర్ మర్డర్ అయితే నిన్ను తిడతారు
వేరే కులం వాళ్ళు కుల పిచ్చి అని నిన్ను తిడతారు
నీ కులం వాళ్ళు పట్టించుకోవట్లేదని నిన్ను తిడతారు
సంబంధం లేకుండా ఇన్ని నిందలు మోస్తున్నావ్.. మంచోడు అంటే లోకానికి లోకువ
Being CBN is not easy 🙏🏻