Gouthu Sireesha Profile Banner
Gouthu Sireesha Profile
Gouthu Sireesha

@gouthusireesha

38,452
Followers
348
Following
1,417
Media
1,649
Statuses

Official Twitter Handle of Gouthu Sireesha | | MLA -Palasa Constituency | Telugudesam Party State General Secretary | Andhra Pradesh |

Palasa, Andhra Pradesh
Joined November 2019
Don't wanna be here? Send us removal request.
@gouthusireesha
Gouthu Sireesha
3 months
ప్రజా వేదికని ధ్వంసం చేసినందుకు , విశాఖపట్నంలో ఋషికొండ ప్యాలెస్ నీ చంద్రబాబు నాయుడు గారికి బహుమతిగా సమర్పించుకున్న జగన్మోహన్ రెడ్డి గారు,😛😜😝
Tweet media one
92
615
4K
@gouthusireesha
Gouthu Sireesha
3 months
ఇంకా మేము మొదలే పెట్టలేదు , అప్పుడేనా , అయినా ఓడిపోయిన ఇంకా అబధాలతోనే మీ ఫేక్ బ్రతుకులు , ఆ మాత్రం భయం ఉండాలిగా తమరు చేసిన పాపపు పనులు అలాంటివి మరి .
Tweet media one
127
570
3K
@gouthusireesha
Gouthu Sireesha
1 year
Tweet media one
86
322
3K
@gouthusireesha
Gouthu Sireesha
3 years
పార్టీ మ���రిన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుంటూ ఎక్కడా కూడా టీడీపీ పార్టీ ని కానీ , చంద్రబాబు గారిని కానీ అగౌరవపర్చకుండా తన గౌరవాన్ని నిలబెట్టుకుంటున్న రేవంత్ రెడ్డి గారికి పీసీసీ తెలంగాణా అధ్యక్షుడుగా నియామకం పట్ల ఆయనకు శుభాకాంక్షలు 💐
Tweet media one
19
249
2K
@gouthusireesha
Gouthu Sireesha
3 months
ప్రపంచ స్థాయి నాయకుడిని , ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్ నిర్మాత అయిన చంద్రబాబు నాయుడి గారిని , ఒక తుగ్లక్ మెప్పు కోసం , మంత్రి పదవి కోసం నోటికొచ్చినట్లు మాట్లాడిన ఈ తాజా మాజీ పశువుల మంత్రిని ఎం చేదాం చెప్పండి పసుపు సైనికుల్లారా 😡
199
487
2K
@gouthusireesha
Gouthu Sireesha
2 years
ఇంతకన్నా జోక్ ఏంటంటే ఈయన పార్టీ తరుపున మన రాష్ట్రం లో కూడా నిల్చునే నీతిలేని వాళ్ళు ఉండటం
Tweet media one
45
360
2K
@gouthusireesha
Gouthu Sireesha
2 years
ఈ రోజు వై ఛీ పి బ్యాచ్ కి ఆకలి వేయదు, నిద్రపట్టదు, తిన్నా అరగదు, అరిగిన తినలేరు, పాపమ్, అంతేగా
Tweet media one
132
188
2K
@gouthusireesha
Gouthu Sireesha
2 years
ప్రతిపక్షం లో కూడా ప్రజాదరణ , ప్రజా అభిమానం పొందుతున్నాం అంటే ఒక్క మీ వల్లే సాధ్యం , ఇన్ని లక్షలమంది టీడీపీ కుటుంబసభ్యులని అండగా అందించిన మీకు , టీడీపీ పార్టీ కి ధన్యవాదములు , thank you for all the support from you sir 🙏
Tweet media one
29
177
1K
@gouthusireesha
Gouthu Sireesha
2 years
ఈ అభిమానం ముందు ఎవ్వరైనా తల వంచాల్సిందే , పేరు వాసు ,వైజాగ్ సౌత్ కి చెందిన దివ్యంగుల ప్రెసిడెంట్ , వైజాగ్ నుండి బైక్ మీద వస్తున్నాడు ,ఎక్కడ వైజాగ్ ఎక్కడ ఒంగోలు , ఇప్పుడే అన్నవరం లో కలిసాను , hat’s off to you సోదరా , ఎన్ని కోట్లు ఇస్తే ఈ అభిమానాన్ని కొనగలం చెప్పగలరా ?🙏
Tweet media one
25
229
1K
@gouthusireesha
Gouthu Sireesha
2 months
Tweet media one
4
110
1K
@gouthusireesha
Gouthu Sireesha
2 months
నా పలాస నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో శాసనసభ్యురాలుగా ఎన్నికైన నేను ఈరోజు గౌరవసభ అసెంబ్లీలో ప్రమాణం చేశాను. #APAssembly #AndhraPradesh #GouthuSireesha #PalasaTDP #GouthuForPalasa @JaiTDP
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
32
156
1K
@gouthusireesha
Gouthu Sireesha
2 years
యువతరం , టీడీపీ కి నవతరం , అమరావతి రక్షణ కి మేము సైతం అంటూ కదిలిన రక్షణ దళం , జై హోం అమరావతి 🙏🏻
Tweet media one
33
165
1K
@gouthusireesha
Gouthu Sireesha
2 years
Tweet media one
96
157
1K
@gouthusireesha
Gouthu Sireesha
3 years
Heroism will not come by roles , it comes by his service as a person to the society, he proved himself aa a real HERO with his service, 🙏💐 #HappyBirthdayNBK
Tweet media one
6
310
1K
@gouthusireesha
Gouthu Sireesha
11 months
Tweet media one
115
223
1K
@gouthusireesha
Gouthu Sireesha
3 years
ఆయన చేతిలో ఆ బిడ్డ ఎంత నిశ్చింత గా ఉందొ అంతే ప్రశాంతంగా ఆయన చేతిలో అభివృద్ధిలో పరుగెడుతున్న రాష్ట్రాన్ని ఒక నేరస్తుడి చేతిలో పెట్టిన పాపం ఎవరిదీ ?
Tweet media one
46
137
1K
@gouthusireesha
Gouthu Sireesha
2 years
ఎన్ని ENO ప్యాకెట్లు కొనాలో వైచిపియన్స్ కి , ఈ ప్రజా సునామి ని చూస్తే తిన్నా అరగదు , తినకపోయినా అరగదు , పాపం
Tweet media one
61
157
1K
@gouthusireesha
Gouthu Sireesha
1 year
తన భర్త నిజాయితీ మీద ఉన్న నమ్మకానికి ఉదాహరణే ఈ తల్లి చిరునవ్వు , జై తెలుగుదేశం #TDPWillBeBack
Tweet media one
21
180
1K
@gouthusireesha
Gouthu Sireesha
1 year
ఈనాటి టిడిపి అభ్యర్థుల ఎమ్మెల్సీ స్థానాల గెలుపు కసితో పట్టుదలతో పని చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలది, గెలిచిన అభ్యర్థులకు శుభాకాంక్షలు ,కష్టపడి పనిచేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదములు, ఈ గెలుపు మన బాధ్యతను మరింతగా పెంచింది మొదటి అడుగు విజయవంతంగా పడింది ఇక
Tweet media one
11
143
1K
@gouthusireesha
Gouthu Sireesha
4 years
మనకి పోరాడే థైర్యం లేనప్పుడు మన గురించి పోరాడే వారినైనా కాపాడుకుందాం , లేకపోతే మన గురించి అడిగేవారే ఉండరు #BCsHarassedByJagan #WeStandWithAtchannaidu
Tweet media one
14
334
995
@gouthusireesha
Gouthu Sireesha
1 year
ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలని పెద్దలు చెప్పిన దాన్ని అక్షరాల పాటించారు కాబట్టే ఒక విద్యార్థి నాయకుడి స్థాయి నుండి భారతదేశం ఉపరాష్ట్రపతి స్థాయి దాకా ఎదిగిన తెలుగువారి అభిమాన నాయకులు తెలుగు భాషకి తెలుగు సంస్కృతికీ దేశస్థాయిలో గౌరవం తెచ్చిన ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు, వేరే పని మీద
Tweet media one
13
125
1K
@gouthusireesha
Gouthu Sireesha
1 year
ఇది గౌతు లచ్చన్న గారి స్థాయి, గౌతు కుటుంబం గురించి నోరు పారేసుకుంటున్న మా పలాస పశువుల మంత్రికి కాస్త చూపించండి అయ్యా
Tweet media one
47
195
997
@gouthusireesha
Gouthu Sireesha
4 years
ఉండేది తెలంగాణా లో , సినిమా వ్యాపారాలకు , మూవీ ప్రమోషన్స్ కి మన రాష్ట్ర సంపద కావాలి , కానీ రాష్ట్రానికి వచ్చే ఏ కష్టాన్ని పట్టించుకోరు , వాళ్లలో మార్పు రావాలంటే మనలో ముందు రావాలి ,, రాష్ట్రానికి ఏ మాత్రం అండగా నిలబడని హీరోల సినిమాలు మనము బహిష్కరిద్దాం .
Tweet media one
55
345
970
@gouthusireesha
Gouthu Sireesha
11 months
ఈ అమ్మకి 70 ఏళ్ళు పైబడి ఉంటాయేమో! బెంగుళూరు లో ఫ్యామిలీ తో ఉంటున్నారు. ఈ రోజు పెద్దాయన కోసం బయటికి వచ్చారు, ఇంకా ఇంట్లోంచి బయటికి రాని వారికి ఒక నమస్కారం. #IAmWithCBN
Tweet media one
21
199
984
@gouthusireesha
Gouthu Sireesha
11 months
Tweet media one
21
196
979
@gouthusireesha
Gouthu Sireesha
2 years
Thank you sir, ఈ మాట మీదే నిలబడదాం , వడ్డీ తో సహా ప్రతి ఒక్కరికి లెక్కలు కట్టి మరీ ఇచ్చేయాలి 😡🤛
Tweet media one
76
158
973
@gouthusireesha
Gouthu Sireesha
11 months
Tweet media one
24
146
970
@gouthusireesha
Gouthu Sireesha
2 years
పోస్ట్ చేయకూడదు అనుకున్నాను కానీ ఇంతటి అపురూపమైన ఉత్తమమైన చిత్రపటాన్ని పోస్ట్ చేయకుండా ఎవరైనా ఉండగలమా చెప్పండి
Tweet media one
116
123
938
@gouthusireesha
Gouthu Sireesha
1 year
Happy anniversary VC
Tweet media one
37
61
952
@gouthusireesha
Gouthu Sireesha
2 years
పెద్దల విలువ , గౌరవం ఇలాంటి ఉన్నతమైన సంస్కారం ఉన్న వాళ్ళకే తెలుస్తుంది , అహంకారం నెత్తికెక్కిన మా పలాస వైస్సార్సీపీ జంతువులకి ఎలా తెలుస్తుంది , thank you రమణ గారు మా తాత గారి ప్రస్తావన తో ఆయన విలువ కొంతమంది పశువులకు తెలిసేలా చేసినందుకు 🙏🏻
27
181
944
@gouthusireesha
Gouthu Sireesha
1 year
ఏపీ ప్రజలు డిపాజిట్లు కూడా లేకుండా ఒక చెంప పగలగొట్టి నా సరిపోలేదు అనుకుంటా, రేపు రెండూ చెంపలు పగలుగొడితే గానీ బుద్ది రాదనుకుంటా,
Tweet media one
54
159
938
@gouthusireesha
Gouthu Sireesha
1 year
ఒక మహిళని కనీస గౌరవం లేకుండా ఆమె ప్రాథమిక హక్కులను కూడా ఉపయోగించనీ కుండా అత్యంత ఆటవికంగా అరెస్టు చేయడం అనేది ఎంతవరకు సబబు, సాయి కళ్యాణిని అరెస్ట్ చేసిన విధానం ఎంత పాసవికంగా ఉందో దయచేసి రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా మహిళలు స్పందించాలి.
Tweet media one
57
229
941
@gouthusireesha
Gouthu Sireesha
3 years
రాష్ట్రంలో జరుగుతున్న అరాచక విధ్వంసకాండ , ప్రజల శాపనార్ధాలు తిట్లు కనిపించవు గాని , ఒక సినిమా ఎలా ఉండాలో చెప్పడానికి వచ్చేస్తారు ఈ highly paid jouranalists , వీళ్ళవలన ఆ జర్నలిజం పరువు పోతుంద #RipPaidjournalism
Tweet media one
19
238
918
@gouthusireesha
Gouthu Sireesha
1 year
ఒక్క వాక్యంలో చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఉజ్వల భవిష్యత్ మీరు
Tweet media one
22
123
919
@gouthusireesha
Gouthu Sireesha
2 years
మన కోసం ప్రశ్నించే గొంతుకకి వెన్నంటి నిలుద్దాం. ఈ రాక్షస పాలనకి అంతం పలుకుదాం , జై తెలుగుదేశం
25
123
891
@gouthusireesha
Gouthu Sireesha
1 year
దైవాంశసంభూతుడు, కారణ జన్ముడు, యుగపురుషుడు, పేర్లు ఏవైనా వ్యక్తీ ఒక్కరే , తెలుగు వాడి గర్వకారణమైన మీకు నివాళులు
Tweet media one
17
73
891
@gouthusireesha
Gouthu Sireesha
2 years
ఎక్కడా తగ్గేది ల్యే , మహానాడు ఇచ్చిన స్ఫూర్తి రోజు రోజు కి టీడీపీ లో ఉత్సాహాన్ని పెంచుతుంది , మా నాయకుడి చిరునవ్వు భరోసాని , థైర్యాన్ని ఇస్తుంది , భవిష్యత్ మనదే అన్న నమ్మకంతో ప్రతి టీడీపీ కుటుంబసభ్యుడు ముందు అడుగు వెయ్యాలని కోరుకుంటూ , 🙏 జై టీడీపీ
Tweet media one
12
133
882
@gouthusireesha
Gouthu Sireesha
2 years
మరి భువనేశ్వరి గారి గురించి తప్పుడు మాటలు మాట్లాడినందుకు మీ ఇద్దరినీ నరికి పోగులు పెట్టాలా?
Tweet media one
41
216
850
@gouthusireesha
Gouthu Sireesha
1 year
ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారి తరపున ఏప్రిల్ ఫూల్ శుభాకాంక్షలు, నవ్వు వస్తే నవ్వుకోండి. 😊
Tweet media one
71
114
835
@gouthusireesha
Gouthu Sireesha
1 year
Tweet media one
30
116
831
@gouthusireesha
Gouthu Sireesha
11 months
మరి తెలుగు జాతి చరిత్రలో నిలబడి ఉండాలి అనుకుంటున్నారో , చరిత్రలో కలిసిపోవాలని అనుకుంటున్నారో మన చేతుల్లోనే ఉంది , ఒకే ఒక్క ఛాన్స్ తో రాష్ట్రాన్ని నాశనం చేసుకున్న వాళ్ళకి ఇంకొక్క ఛాన్స్ మాత్రమే ఉంది , పూర్తిగా పతనమా , లేక కోలుకోవడమా అన్న దానికి , నిర్ణయం మీదే , ఫలితం కూడా మీదే 🙏
Tweet media one
27
216
821
@gouthusireesha
Gouthu Sireesha
2 years
మళ్ళీ అదే మాట చెప్తున్నా , దూరం అయ్యింది అధికారానికి మాత్రమే , ప్రజల అభిమానానికి కాదు , ఈ మూడు సంవత్సరాలు ఆయన అవసరం రాష్ట్రానికి ప్రజలకి ఎంత ఉందొ తెలియచేసేలా రాక్షస పాలన చేసిన వైచిపి వాళ్ళకే ఈ సభలు అంకితం 🙏 #ApNeedsCBN
Tweet media one
15
130
819
@gouthusireesha
Gouthu Sireesha
2 years
Tweet media one
81
129
810
@gouthusireesha
Gouthu Sireesha
1 year
Tweet media one
13
81
812
@gouthusireesha
Gouthu Sireesha
10 months
ఒక నాయకుడి నిస్వార్ధ కృషికి , అధికారంలో లేకపోయినా ఆయనపై ప్రజలకు ఉన్న నమ్మకానికి ఇంతకన్నా ఋజువు ఎం కావాలి ?జై హో చంద్రబాబు గారు 🙏 #APNeedsCBN
Tweet media one
18
155
802
@gouthusireesha
Gouthu Sireesha
2 years
మరణం లేని మీ జీవితం మాకు ఎప్పటికీ ఆదర్శం 🙏
Tweet media one
6
76
786
@gouthusireesha
Gouthu Sireesha
1 year
సబ్జెక్టు పై అవగాహన, మాట్లాడే ప్రతి మాటకి స్పష్టమైన ఆధారాలతో, మంచి వాగ్దాటితో శాసనమండలిలో తెలుగుదేశం తరపున బలమైన గళాన్ని వినిపించబోతున్న సోదరి అనురాధ గారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు
Tweet media one
4
125
776
@gouthusireesha
Gouthu Sireesha
3 years
వివరణ అవసరమా ?
Tweet media one
26
141
779
@gouthusireesha
Gouthu Sireesha
2 years
కష్టాలు ఉన్నప్పుడే సమర్థవంతమైన నాయకుడి అవసరం తెలుస్తుంది, రెండూ తెలుగు రాష్ట్రాల్లో CBN అవసరాన్ని ప్రజలు గుర్తిస్తున్నారు, jai TDP
24
113
779
@gouthusireesha
Gouthu Sireesha
3 years
Tweet media one
6
78
767
@gouthusireesha
Gouthu Sireesha
11 months
చెప్పాముగా, సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకునే నాయకుడు అని, నాయకుడికి రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే మొదటి ప్రాధాన్యం అని స్పందించి కలిసి పోరాడుదాం అని ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర ప్రజల తరపున ధన్యవాదములు.
Tweet media one
12
118
759
@gouthusireesha
Gouthu Sireesha
1 year
తండ్రికి, కుటుంబానికి, పార్టీకి అండగా నిలబడే కొడుకు ఒకరైతే, తండ్రి మృత శరీరం పక్కన సంతకాలు సేకరణ చేసిన వ్యక్తి, కుటుంబంలోని తల్లిని చెల్లిని భార్యని రోడ్డు మీద నిల్చోపెట్టి ప్రజల సానుభూతి కోసం నాటకాలు ఆడిన కొడుకు ఒకరు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా తేడా తెలుసుకుని ఆలోచించండి
Tweet media one
11
190
757
@gouthusireesha
Gouthu Sireesha
4 years
ఇంటి స్థలంతో పాటు ఇల్లు కట్టించిన చంద్రన్నను ఓడించి ఇల్ల స్థలాలకు ఎగబడే వాళ్ళని ఏమనాలో కదా ?🤔😔 #APneedsCBN
Tweet media one
23
164
735
@gouthusireesha
Gouthu Sireesha
11 months
పిచ్చి పీక్స్ చేరడం అంటే ఇదేనేమో, బాగా ముదిరిపోతున్నట్టు ఉంది, ఏం ఖర్మ ఈ రాష్ట్రానికీ
Tweet media one
35
227
747
@gouthusireesha
Gouthu Sireesha
2 years
మీరు అందరూ అండగా నిలచి ఇచ్చిన మానసిక థైర్యానికి మనస్ఫూర్తిగా 🙏
Tweet media one
18
111
751
@gouthusireesha
Gouthu Sireesha
4 years
మిమ్మలిని కన్న తల్లిదండ్రులకి , మీరు చేస్తూన్న ఈ సహాయకార్యక్రమాలకి మనస్ఫూర్తిగా సహకరిస్తున్న మీ అర్ధాంగికి ధన్యవాదములు , మీ పిల్లలకి మీరు సహాయం చేస్తున్న ప్రతి కుటుంబం యొక్క దీవెనలు తప్పనిసరిగా ఉంటాయి , hats off to you sonusood garu 👏
Tweet media one
7
96
709
@gouthusireesha
Gouthu Sireesha
4 years
ఒక మంచి ఆశయంతో సామాజిక స్పృహతో బసవతారకం కాన్సర్ హాస్పిటల్ ద్వారా సమాజం పట్ల తన భాద్యతను నెరవేరుస్తూ , తన తండ్రి స్థాపించిన పార్టీ లో తానూ ఒక కార్యకర్తనే అని పార్టీకి అన్ని విధాలా అండగా నిలుస్తున్న... మన బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు. #HappyBirthdayNBK
Tweet media one
20
419
716
@gouthusireesha
Gouthu Sireesha
4 years
శ్రీకాకుళం ప్రజలారా , దయచేసి జిల్లా దాటి వెళ్లొచ్చిన వారి నుండి దూరం పాటించి , కనీసం కరోనా 🦠వ్యాప్తిని అరికడదాం ,🙏.-మీ గౌతు శిరీష
11
190
716
@gouthusireesha
Gouthu Sireesha
1 year
అయ్యా జగన్ మోసపు రెడ్డి గారు , స్పెషల్ ఫ్లైట్ లో suitcase లు తీసుకొని మీ ఢిల్లీ ప్రయాణం ఎప్పుడు ,రేపా , ఎల్లుండా ?🤔
Tweet media one
51
140
718
@gouthusireesha
Gouthu Sireesha
1 year
కుటుంబం విలువ తెలిసిన వాడు, తల్లిదండ్రులు భార్యని గౌరవించేవాడు, బంధువులని మర్యాదగా చూసేవాడు, అన్నిటికన్నా ఎక్కువగా ప్రజల్లో ఒకడిగా ఉంటూ ఆదరించేవాడు, ఇంతకన్నా ఒక నాయకుడికి కావాల్సిన అర్హత నమ్మకం ఇంకేమన్నా ఉందా? #TDPWillBeBack
Tweet media one
25
126
714
@gouthusireesha
Gouthu Sireesha
2 years
సమర్థత గల నాయకుడికి జన నీరాజనం, hello వైచిపియన్స్ ఈసారి ఓట్ కి లక్ష ఇచ్చిన ప్రజలు చెప్పులతో కొట్టడం ఖాయం, ఇంక సర్డుకొండి, నోర్లు మూసుకుని
Tweet media one
42
73
705
@gouthusireesha
Gouthu Sireesha
4 years
మళ్ళీ సుప్రీంకోర్టు కి వెళ్తాను అంటారేమో , చూస్తుంటే ఏపీ ప్రజల సొమ్ము ప్రభుత్వ లాయర్స్ కె సరిపోయేటట్లు ఉంది 😡🤔, సంవత్సరకాలంలో చేసిన అభివృద్ధి ఒక్కటి లేదు , తన మాట చెల్లటం లేదు అనే అహంకారంతో రెండు కోర్టులకి వెళ్లడమే సరిపోతున్నట్లు ఉంది 😡🤭 #APInUnSafeHands
22
196
692
@gouthusireesha
Gouthu Sireesha
2 years
Tweet media one
55
69
701
@gouthusireesha
Gouthu Sireesha
4 years
మహానాడు పండుగకు టీడీపీ కుటుంబసభ్యులకు అందరికి ఆహ్వానం 🙏
Tweet media one
14
137
676
@gouthusireesha
Gouthu Sireesha
4 years
చంద్రబాబు గారు హైదరాబాద్ వెళ్లిపోయారు అని విమర్శించే వారికి , ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ఇల్లు దాటి బయటికి రావటం లేదు అని తెలుసుకొని అప్పుడు మాట్లాడండి , పని చేయాల్సిన వారిని వదిలేసి ప్రతిపక్షనాయకుడిని పని చేయమని అడిగే వారిని ఏమంటారో మీ విజ్ఞతకే వదిలివేస్తున్న #ApneedsCBN
14
193
678
@gouthusireesha
Gouthu Sireesha
2 years
Tweet media one
10
70
695
@gouthusireesha
Gouthu Sireesha
4 years
అధికారానికో , అవసరానికో లొంగిపోయే నాయకులని మాత్రమే లాగగలరు , పార్టీ చేతిలో మళ్ళీ నాయకులుగా తయారయ్యే క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలను కనీసం కదల్చలేరు , hats off to our TDP cadre 🙏👍 #APneedsCBN
Tweet media one
18
158
666
@gouthusireesha
Gouthu Sireesha
1 year
కొంత మందికి ఈ ఫోటో లో కులాలు కన్పించ వచ్చు , మరికొంత మందికి ప్రాంతాలు కనిపించవచ్చు , నాకు మాత్రం కులాలకు ,ప్రాంతాలకు అతీతంగా రాష్ట్ర భవిష్యత్ కోసం ఒక్కటిగా ముందుకు సాగుతున్న టీడీపీ కుటుంబం కనిపిస్తుంది , జై తెలుగుదేశం , జై cbn #TDPforDevelopment
Tweet media one
11
62
683
@gouthusireesha
Gouthu Sireesha
1 month
రాష్ట్ర విద్యా మరియు ఐ.టి శాఖా మంత్రివర్యులు శ్రీ @naralokesh గారిని మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులు మంజూరు చేయాలని కోరటమైనది... అందుకు ఆయన సానుకూలంగా స్పందించటమైనది. #MLAPalasa #GouthuSireesha #GouthuForPalasa #PalasaTDP #PeoplesGovernment
Tweet media one
Tweet media two
5
61
688
@gouthusireesha
Gouthu Sireesha
3 years
రాజధాని రైతులకి ఉదయం అల్పాహారం అందించిన శ్రీకాళహాస్తి కి చెందిన రఘు నాయుడు గారు, అధికార పార్టీ నాయకులూ ఇబ్బందులు పెడ్తున్నా , అమరావతి రాజధానికోసం నిస్వార్ధంగా యాత్ర చేస్తున్న అన్నదాతలకు అన్నం పెడుతున్న ప్రతి ఒక్కరికి వారి కుటుంబాలకు రాష్ట్రప్రజలందరి తరుపున పాదాభివందనం 🙏
Tweet media one
21
117
668
@gouthusireesha
Gouthu Sireesha
2 years
నాయకుడు అంటే తనకోసం ఆలోచించేమూర్కుడు కాదు , భవిష్యత్ తరాలకోసంఆలోచించే వాడు, నాయకుడు ప్యాలస్ నుండి పాలన చేసేవాడు కాదు ప్రజలమధ్యలోఉంటూవారి అవసరాలుగమనించుకునేవాడు,అభివృద్ధి అంటే తరతరాలు గుర్తు పెట్టుకునే వ్యక్తి మీరు , అరాచకం చేసేవాడు కాదు , మీలాంటి వారితో పని చేయడం మాకు గర్వకారణం
Tweet media one
21
116
675
@gouthusireesha
Gouthu Sireesha
3 years
కొరిమికొండశ్రీ లక్ష్మికొండపల్లి స్వతంత్ర అభ్యర్ధి , ఈరోజు అక్కడ టీడీపీ విజయం సాధించడంలో ముఖ్య కారణం,టీడీపీ గుర్తుపై గెలిచి , ఆస్తులకోసం ,పదవుల కోసం, వ్యాపారాలకోసం సిగ్గులేకుండా పార్టీలుమారిన చాలామంది పెద్దనాయకులం అని చెప్పుకునేవారు సిగ్గుపడండి ,మీకు మనస్పూర్తి గా అభినందనలు 💐🙏
Tweet media one
12
150
668
@gouthusireesha
Gouthu Sireesha
3 years
నాయకత్వానికి నిర్వచనంగా ,ముఖ్యమంత్రి పదవికి , మన రాష్ట్రానికి ప్రపంచస్థాయి గ��ర్తింపు తెచ్చిన మీకు జన్మదిన శుభాకాంక్షలు సర్ , 💐🙏 #HappyBirthdayCBNsir
Tweet media one
11
244
669
@gouthusireesha
Gouthu Sireesha
3 years
అందితే జుత్తు అందకపోతే కాళ్ళు , ఎందుకో పెద్దల సామెత గుర్తొచ్చింది , 😊🙏
Tweet media one
41
86
653
@gouthusireesha
Gouthu Sireesha
3 years
పార్టీ నాకు ఏమిచ్చింది అని కాకుండా పార్టీ కి నేను ఎంత సేవ చేసాను అని భావించిన వ్యక్తి కాబట్టే పార్టీ లో , ప్రజల్లో ఇప్పటికీ చిరస్మరణీయులు , 🙏
Tweet media one
5
54
652
@gouthusireesha
Gouthu Sireesha
2 years
ఎవరన్నారు మీరు అధికారంలో లేరని , అధికారంతో పనిలేని గౌరవం మీ సొంతం , 20 సంవత్సరాల మీ సృష్టి , మీ ముందు చూవు ,శత్రువైన సరే ప్రశంస���ంచాల్సిందే , proud to be your follower sir, your health is AP’s wealth 🙏🏻
Tweet media one
21
79
662
@gouthusireesha
Gouthu Sireesha
2 years
వీళ్ళ పేర్లు వీరి నాయకులకే కాదు రాష్ట్రంలో ప్రజలకి కూడా తెలియదు, వీళ్ళు కూడా టీడీపీ పార్టీ కోసం మాట్లాడతారు, జోక్ అనుకుందాం అన్నా నవ్వు కూడా రావటం లేదు,
Tweet media one
67
140
661
@gouthusireesha
Gouthu Sireesha
2 years
ఎందుకో ఈ పిక్ చూస్తే అందితే జుత్తు అందకపోతే కాళ్ళు అనే సామెత గుర్తువస్తుంది
Tweet media one
73
115
653
@gouthusireesha
Gouthu Sireesha
2 years
eno ప్యాకెట్లు ఇంకా మార్కెట్లో ఉన్నాయో , అయిపోయాయో , AP లో లాభాల్లో ఉన్న ENO కంపెనీ అమ్మకాలు 🤭😊
Tweet media one
34
70
661
@gouthusireesha
Gouthu Sireesha
1 year
Tweet media one
36
76
654
@gouthusireesha
Gouthu Sireesha
1 year
అయినా, సకల శాఖ మంత్రి గారు, ఆ నలుగురు మిమ్మల్ని వద్దనుకుని కదా వదిలేసారు, ఇప్పుడు మీరు తీసేసేదేముంది, కామెడీ కాకపోతే.
Tweet media one
40
102
652
@gouthusireesha
Gouthu Sireesha
4 years
అక్రమంగా అరెస్ట్ కాబడి , ఇబ్బందులను ఎదుర్కొని , ప్రజా అభిమానంతో జిల్లాకి వస్తున్న అచ్చన్నాయుడు గారికి శ్రీకాకుళం జిల్లా టీడీపీ కుటుంబం స్వాగతం 🙏
Tweet media one
5
84
637
@gouthusireesha
Gouthu Sireesha
11 months
తెలుగు రాష్ట్ర అభివృద్ధి, తెలుగుజాతి సంక్షేమం మీతోనే ముడిపడి ఉంది అని నమ్ముతున్న ప్రతి తెలుగు వారు ప్రపంచవ్యాప్తంగా మీ గురించి పోరాడుతున్నారు, ఇంతకన్నా మీ నిజాయితీకి రుజువులు ఏం కావాలి? #ApNeedsCBN
Tweet media one
17
151
652
@gouthusireesha
Gouthu Sireesha
2 years
జిల్లా ఎంపీ గా, కుటుంబ ఆత్మీయుడు గా, సోదరుడిగా నిలుస్తున్న రామ్మోహన్ నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు,
Tweet media one
15
55
640
@gouthusireesha
Gouthu Sireesha
2 years
మీరు చదివిన చదువులేంటి , చేస్తున్న పరువుపోయే పనులేంటి , shame on your IAS, ఇంకా అయినా సిగ్గు తెచ్చుకుంటారు లేక మళ్ళి ఆ అధికారంలో కూర్చున్న నేరస్తుడితో కలిసి మళ్లీ మామూలేనా ?
Tweet media one
54
149
622
@gouthusireesha
Gouthu Sireesha
10 months
నిజం గెలవాలి
20
123
639
@gouthusireesha
Gouthu Sireesha
3 years
Tweet media one
4
65
626
@gouthusireesha
Gouthu Sireesha
4 years
ఒక రాజకీయపార్టీకి ఇంతకన్నా అవమానం ఏమైనా ఉందా , అసలు మీ పార్టీ పేరే మీది కాదు అని న్యాయస్థానం నోటీసు ఇవ్వడం 🤭 #JaganFailedCM
15
134
611
@gouthusireesha
Gouthu Sireesha
2 years
Tweet media one
7
87
610
@gouthusireesha
Gouthu Sireesha
2 years
మీ ఓపిక , పట్టుదల , సహనానికి శతకోటి నమస్కారాలు సర్ , మా భవిష్యత్ తరాల క్షేమం కోసం మీకు వెయ్యేళ్ళ ఆయుష్షు ఇవ్వాలి ఆ దేవుడు , 🙏🏻
Tweet media one
35
82
614
@gouthusireesha
Gouthu Sireesha
3 years
మరొక్కసారి సిక్కోలు ఆడబిడ్డల గౌరవాన్ని పెంచిన మా జిల్లా ఆడపడుచు కరణం మల్లీశ్వరి గారికి జిల్లా మహిళల అందరి తరుపున శుభాకాంక్షలు 💐🙏
Tweet media one
5
49
612
@gouthusireesha
Gouthu Sireesha
4 years
151 + 22 మందిని త్వరలోనే జనాలు ఇలా తరుముతుంటే ఎలా ఉంటుందో ఊహిస్తే 😀, అయినా వందల్లో ఉండే వైస్సార్సీపీ నాయకులని , వేళల్లో ఉండే వాళ్ళని కాపాడే పోలీస్ లని లక్షల్లో కోట్లలో ఉండే ఆంధ్రప్రజలు తిరగబడి కొడతారనే లాజిక్ ఎలా మర్చిపోయారో పాపం వై ఛీప్స్ 🤔
18
158
601
@gouthusireesha
Gouthu Sireesha
4 years
Tweet media one
25
342
598
@gouthusireesha
Gouthu Sireesha
3 years
ఇంటికి దీపం 🪔 ఇల్లాలు , పెద్దలు ఎంత కరెక్ట్ గా చెప్పారో కదా 🙏😊
Tweet media one
10
44
606
@gouthusireesha
Gouthu Sireesha
2 years
My answer to all street paid ysrcp dogs 🙏
Tweet media one
54
97
605
@gouthusireesha
Gouthu Sireesha
2 years
మన జాతీయ జెండా రంగులని ఏమైనా మార్చారా మన రాష్ట్ర అధికార తుగ్లక్ బులుగు పార్టీ ,?
Tweet media one
28
107
606
@gouthusireesha
Gouthu Sireesha
3 years
అధికారంలో ఉన్నా , లేకపోయినా ప్రజల మధ్యన ఉండే నాయకుడు , ప్రజా నాయకుడు 💐
Tweet media one
13
110
609
@gouthusireesha
Gouthu Sireesha
4 years
ఒక్క విద్యుత్ సంస్థల నిర్వహణే కాదు , రాష్ట్రాన్ని కూడా కేంద్రానికి అప్పచెప్పండి , కనీసం రాష్ట్రం ఊపిరి పీల్చుకుంటుంది , మీ వల్ల చేతకాదు అని చెప్పడానికి మీకు అవమానం అనిపించడం లేదా ?😡🤭 #APInUnSafeHands
Tweet media one
6
136
599
@gouthusireesha
Gouthu Sireesha
11 months
Tweet media one
12
128
601
@gouthusireesha
Gouthu Sireesha
2 years
ఏప్రిల్ మాసం కూడా కాదే, ఈయన ఇలాంటి ఏప్రిల్ ఫూల్ కబుర్లు చెప్తున్నారు,
Tweet media one
69
88
598