పక్కింటి వాళ్ళకో, ఉర్లోనో వస్తే, వెళ్లి పురుగును చూసినట్లు చూస్తారు... వారికి కరోనా వస్తే హైలెట్.... పేదవాడికి వస్తే దరిద్రం. నలుగురికి వచ్చేయాలి అని చప్పట్లు కొడతారు ఇదే మన భారతదేశ దరిద్రం.🙏🙏🙏
అదే సెలెబ్రిటీలు అయితే మాత్రం ప్రేయర్ చేస్తాం, అది ఇది అని ఓ తెగ ఆలాపనలు 😡😡😡