Judson Bakka Official Profile Banner
Judson Bakka Official Profile
Judson Bakka Official

@zson_bakka

4,017
Followers
16
Following
2,322
Media
5,359
Statuses

Contesting Graduate MLC from Warangal-Khammam-Nalgonda Constituency

warangal
Joined December 2011
Don't wanna be here? Send us removal request.
@zson_bakka
Judson Bakka Official
2 months
కరెంటు పోయిందని గంట కింద 1912 కు ఫోన్ చేసిన. ట్విట్టర్ల పోస్ట్ చేసిన. @tsspdcl గారు USC నంబర్ అడిగిండు అయినా ఇంతవరకు దాదాపు 3 గంటలు కావస్తోంది కరెంటు పోయి ఫిర్యాదులు చేసినా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కెళ్ళి స్పందన లేదు. @revanth_anumula @TelanganaCMO @Bhattivikramark
45
284
1K
@zson_bakka
Judson Bakka Official
2 months
బసవతారకం హాస్పిటల్ కి వెళ్లడం తప్పు కాదు... కానీ ముఖ్యమంత్రి అయ్యి ఆరు నెలలు గడిచిన ఈరోజు వరకు గాంధీ గాని ఉస్మానియా గాని వరంగల్ ఎంజీఎం గానీ ఎందుకు సందర్శించలేదు అని మా ఆవేదన. @TelanganaCMO @revanth_anumula @DamodarCilarapu @TelanganaCS
31
190
1K
@zson_bakka
Judson Bakka Official
4 months
నాడు మీ ఇంటికి పోలీసులు వస్తే నిర్బంధమన్నావు . నేడు నేను చిన్న హామీల పై ప్రశ్నిస్తే పోలీసుల చేత నిర్బంధించావు.. అధికారం రాగానే ఏ మాయ రోగం వస్తదో ? నియంతగా మారిపోతారు....
21
192
951
@zson_bakka
Judson Bakka Official
4 months
తీర్మానం మల్లన్నకు వినతి ! దయచేసి బోసు బాబు గారికి ఇవ్వవలసిన భోజన బిల్లు రూ.3.46 లక్షలు ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి !! @IamwithMallanna @TeenmarMallanna @TeamQnews
28
175
679
@zson_bakka
Judson Bakka Official
2 months
సిఎం రేవంత్ మొదటి సందర్శన ఉస్మానియా లేదా గాంధీ హాస్పిటల్స్‌కి కాదు, ఆయన గురువు వియ్యంకుడు ప్రైవేట్ హాస్పిటల్‌కి...........టీడీపీ డీఎన్ఏ ఎక్కడికి పోదు. @revanth_anumula @INCTelangana
Tweet media one
30
146
639
@zson_bakka
Judson Bakka Official
1 month
తీన్మార్ మల్లన్న ప్రధాన ఆనుచరుడు కాసుల అంజేయులు గౌడ్ TS 30 J 7200 గల మహీంద్రా తార్ ఢీకొట్టడంతో మధ్యప్రదేశ్కు చెందిన కూలి ఉదేశ్ 32 మృతి,కేసు నుండి తప్పించాలని తీన్మార్ మల్లన్నను, అతని అనుచరులను తప్పించాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కార్యాలయం నుండి పోలీసులకు వత్తిడి.
9
134
584
@zson_bakka
Judson Bakka Official
2 months
I request @INCIndia @RahulGandhi @priyankagandhi to give direction to C.M @revanth_anumula to solve Unemployees issue's. Last 7 days Motilal naik if doing Hunger strike in Gandhi hospital. Group1 1:100, to Hike Group 2,3 posts, fill Gurukul posts, Tet normalization, Mega DSC.
11
126
522
@zson_bakka
Judson Bakka Official
3 months
TSPSC AEE ( notification no 12/2022) of sep 2022 - 1540 మంది అభ్యర్థులకు   అపాయింట్ ఆర్డర్స్ ఎందుకు ఇస్తలేరు. tspsc రాజ్యాంగ బద్ద సంస్థ ఎలక్షన్ కోడ్ వర్తించదు.. @TelanganaCMO @revanth_anumula
79
434
493
@zson_bakka
Judson Bakka Official
5 months
Thanks to @INCIndia @RahulGandhi @priyankagandhi for all your supporting journey in Congress Party since 1989. Now your leadership has kept @INCTelangana under a Wolf eating original Congress worker. Finally i got a recognition expelling me from Party.
Tweet media one
Tweet media two
97
124
485
@zson_bakka
Judson Bakka Official
2 months
3 వ రోజు ఆమరణ నిరాహారదీక్ష కు మద్దతు తెలిపిన దిల్సుఖ్నగర్ #DSC #Group2 విద్యార్థులు #revanthreddy
9
48
482
@zson_bakka
Judson Bakka Official
1 year
తొలివేలుగు రఘు పై tv9 రవి ప్రకాష్ అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయించాలని కుట్ర... రవి ప్రకాష్ తెలంగాణ బిడ్డల కోపం చూస్తావు...
Tweet media one
15
92
455
@zson_bakka
Judson Bakka Official
3 months
తల్లి లేని నేను కాంగ్రెస్ పార్టీని అమ్మలాంటిది అని అనుకుంటే 34 సంవత్సరాలు పార్టీలో ఉన్న నన్ను కాలితో తన్నింది.
11
44
398
@zson_bakka
Judson Bakka Official
1 month
పీసీసీ కాకముందు రేవంత్ రెడ్డి గారు బక్క జడ్సన్ కు మర్యాదగా.... టీపీసీసీ ప్రెసిడెంట్ అయిన తర్వాత - యావరేజ్ లీడర్..... ముఖ్యమంత్రి అయిన తర్వాత దళితుడైన బక్క జడ్సన్.... అసలు నా కమిట్మెంట్ ఏంది.... @INCTelangana @revanth_anumula @TelanganaCMO
16
84
371
@zson_bakka
Judson Bakka Official
2 months
Tweet media one
22
51
363
@zson_bakka
Judson Bakka Official
3 months
4.61 లక్షల పట్టా బద్రుల ఓటర్లను నన్ను శాసనమండలికి పంపుతారో - స్మశానానికి పంపుతారో అని బ్లాక్మెయిల్ చేసిన ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లయ్య పై నా ఫిర్యాదుపై ఎటువంటి చర్యలు చేపట్టని ఎన్నికల కమిషన్ నిర్లక్ష్యానికి నిరసనగా ఖమ్మం కలెక్టరేట్ కార్యాలయంలో నిరాహార దీక్ష .
Tweet media one
Tweet media two
18
63
358
@zson_bakka
Judson Bakka Official
7 months
కోకాపేట న్యూ పోలీస్ పక్కన టిఆర్ఎస్ పార్టీకి కేటాయించుకున్న 11 ఎకరాల భూమిని వాపస్ తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి. Appeal to @TelanganaCMO @revanth_anumula to take back 11 acres of land allotted to @BRSparty next to Kokapet Neopolis.
13
92
346
@zson_bakka
Judson Bakka Official
3 months
My Nomination for Warangal-Khammam-Nalgonda Graduate MLC got accepted. Please Caste your First preference vote for me. ఈరోజు వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గనికి నా నామినేషన్ పత్రాలు ఎన్నికల రిటర్నింగ్ అధికారిఆమోదించారు. మొదటి ప్రాధాన్యత ఓటు నాకు వేసి గెలిపించగలరు
Tweet media one
16
38
330
@zson_bakka
Judson Bakka Official
1 month
పార్టీ ఫిరాయింపులకి రాని న్యాయ సమస్యలు గ్రూప్ -2,3 పోస్ట్లు పెంచడానికి ఎందుకు వస్తాయి? 5 వ రోజు దీక్ష @TelanganaCMO @revanth_anumula
8
56
326
@zson_bakka
Judson Bakka Official
8 months
Please Support me for Warangal, Khammam, Nalgonda Graduate MLC Elections.
Tweet media one
33
56
313
@zson_bakka
Judson Bakka Official
1 month
4 వ రోజు బక్క జడ్సన్ ఆమరణ నిరాహార దీక్షకు పూర్తిగా మద్దతు ప్రకటించిన మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు. నిరుద్యోగులతో వెంటనే చర్చలు జరపాలి.
5
47
315
@zson_bakka
Judson Bakka Official
1 month
ఛలో విద్యా భవన్ DSC అభ్యర్థుల అరెస్ట్ - బక్క జడ్సన్ 7 రోజు దీక్షకు మద్దతు
2
77
316
@zson_bakka
Judson Bakka Official
1 month
డీఎస్సీ టెట్ అభ్యర్థుల ఈ చెలెళ్ళ కోసం విను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. @revanth_anumula hear the voice of DSC TET Aspirtants. @TelanganaCMO
2
107
303
@zson_bakka
Judson Bakka Official
3 months
Casted My Vote at Madikonda ZP School for Warangal-Khammam-Nalgonda Graduate MLC
Tweet media one
10
18
268
@zson_bakka
Judson Bakka Official
8 months
I request Telangana C.M @revanth_anumula garu & @BhattiCLP to postpone of TSGENCO AE and Chemist Exam scheduled to be held on 17/12/2023 as about 10 central level exams scheduled for the same date and subject Exemption of #JNTU R18, R21 and R22 batch students.
Tweet media one
32
202
240
@zson_bakka
Judson Bakka Official
4 months
Police Arrests in our @INCTelangana Govt after our long struggle against @BRSparty when our people arrest us whom can we ask ? It became to ask @RahulGandhi to fulfill his promise that will abolish Dharani but was in vain. In whose account did Raithubandu 7000 Cr went ?
13
65
247
@zson_bakka
Judson Bakka Official
7 months
Submitted representation to @OffDSB Minister for IT& Industries to Inquiry into Shady deals and Financial Scams of Exhibition Society Misuse of Illegally occupied Govt Land, constructions Gross manipulation of finances/funds /corruption, members drawing allowances/expense trips.
Tweet media one
5
30
241
@zson_bakka
Judson Bakka Official
1 year
Respected @India_NHRC filed case diary No. 4736/IN/2023 please respond immediately .once again Telangana police arrested Jounalists @TeenmarMallanna @sudharshangoud @Telanganavital .
Tweet media one
Tweet media two
16
141
237
@zson_bakka
Judson Bakka Official
1 year
Thanks to @INCTelangana workers for felicitating me in Gandhi Bhavan as i have been recently appointed as "Average Leader " by TPCC President @revanth_anumula .
15
28
238
@zson_bakka
Judson Bakka Official
2 months
TSPSC AEE ( notification no 12/2022) of sep 2022 - 1540 మంది అభ్యర్థులకు   tspsc రాజ్యాంగ బద్ద సంస్థ ఎలక్షన్ కోడ్ వర్తించనప్పటికి అపాయింట్ ఆర్డర్స్ ఇవ్వలేదు. ఇప్పుడు ఎన్నికల కోడ్ ముగిసింది కాబట్టి వెంటనే అపాయింట్మెంట్ ఇవ్వగలరు. @TelanganaCMO @revanth_anumula
@zson_bakka
Judson Bakka Official
3 months
TSPSC AEE ( notification no 12/2022) of sep 2022 - 1540 మంది అభ్యర్థులకు   అపాయింట్ ఆర్డర్స్ ఎందుకు ఇస్తలేరు. tspsc రాజ్యాంగ బద్ద సంస్థ ఎలక్షన్ కోడ్ వర్తించదు.. @TelanganaCMO @revanth_anumula
79
434
493
87
274
244
@zson_bakka
Judson Bakka Official
2 months
గాంధీ హాస్పిటల్ లో 8 రోజులుగా దీక్ష చేస్తున్న మోతిలాల్ను కలవడానికి వెళ్తే అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించారు. Since 8 days Motilal naik if doing Hunger strike in Gandhi hospital. Group1 1:100, Hike Group 2,3 posts, fill Gurukul posts, Tet normalization, Mega DSC.
7
48
241
@zson_bakka
Judson Bakka Official
2 months
నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికై " బక్క జడ్సన్ " ఆమరణ నిరాహారదీక్ష.
1
29
238
@zson_bakka
Judson Bakka Official
1 year
తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్, తెలంగాణ విఠల్, సుదర్శన్ గౌడ్ ఇతర జర్నలిస్ట్ లను విడుదల చెయ్యాలని జాతీయ మానవ హక్కుల కమీషన్ కు ఫిర్యాదు diary No. 4736/IN/2023. @TeenmarMallanna
10
121
225
@zson_bakka
Judson Bakka Official
2 years
Minister @SabithaindraTRS should probe. Who gave right to this Chaitanya college lecturer to Kick a student...
25
89
217
@zson_bakka
Judson Bakka Official
4 months
బలహీనుని గొంతును ఎమ్మెల్సీ ఎన్నికల్లో బలపరచండి - బక్క జడ్సన్
6
22
224
@zson_bakka
Judson Bakka Official
8 months
ముఖ్యమంత్రి గారు స్పందించి జెన్ కో రాత పరీక్షను వాయిదా వేసేందుకు కృతజ్ఞతలు. మరియు #TSPSC చైర్మన్ జనార్దన్ రెడ్డి అక్రమలపై సిఐడి చేత దర్యాప్తు చేయించాలని కోరుతున్నాను. @revanth_anumula
8
37
212
@zson_bakka
Judson Bakka Official
1 month
గాడిది మనల్ని తన్నిందని తిరిగి గాడిదని మనము తన్నలేము కదా..... అదే తీరుగా దుష్టుడు మనల్ని తిడితే తిరిగి తిట్టలేము... We cannot kick back Donkey when it kicks us.... Like wise when Evil doer's Abuses we abuse in return.... @TelanganaCMO @revanth_anumula @INCIndia
6
67
220
@zson_bakka
Judson Bakka Official
10 months
Started Hunger Strike at Gandhi seeking the reasons, why @INCIndia denied MLA seat for me ? నాకు ఎమ్ఎల్ఏ టికెట్ @INCTelangana ఎందుకు ఇవ్వలేదో కారణం చెప్పే వరకు గాంధి భవన్లో ఆమరణ నిరాహారదీక్ష.
44
40
217
@zson_bakka
Judson Bakka Official
4 months
Complaint filed in @NCWIndia No : " 2014111458709 " on streenidhi M.D Vidyasagar reddy for buying 4 Lakh Sims different networks, without Govt. instructions Violating of women rights by Tapping of Phones of Staff and SHG members. Also 24 Hours GPS tracking of staff mobiles
5
57
222
@zson_bakka
Judson Bakka Official
8 months
Today TS-Genco AE Aspirants Met me to take their voice to Postone 17/12/2023 Exam Notification given by @BRSparty Govt. Once again i request Telangana C.M @revanth_anumula and Dy C.M @BhattiCLP to Postpone Exam.
20
113
216
@zson_bakka
Judson Bakka Official
1 month
సీఎం @revanth_anumula 1:100 గ్రూప్ -1 మీ ఉపముఖ్యమంత్రి ఆనాడు అసెంబ్లీలో చెప్పింది . నా దీక్ష వెనక @BRSparty ఉందంటావా ? దముంటే నిరూపించు ? సవాల్.... టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాలేశ్వరం కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డి తన కుమ్మక్కై కాంట్రాక్టులో కమిషన్లు తీసుకున్నది నువ్వు ?
6
60
214
@zson_bakka
Judson Bakka Official
2 months
తుంగతుర్తి లో ఇసుక దందా మొదలు. మార్ప అంటే అక్రమార్కులు మారడమా ? Sand mafia started its course in Tungaturthi assembly. @TelanganaCMO @revanth_anumula @INCIndia
4
62
213
@zson_bakka
Judson Bakka Official
1 month
నిరుద్యోగులతో చర్చలకు ముఖ్య మంత్రి గారు బచ్చగాళ్లను పంపుతారా - లేకుంటే మంత్రులను పంపుతారా ?
Tweet media one
18
50
207
@zson_bakka
Judson Bakka Official
8 months
Extended support to G.O 46 victims and paid Condolences to Hari Prasad victim who committed Suicide at Osmania University . In this regard i request C.M @revanth_anumula to Modify this G.O. or it may become compulsion for me to do Hunger Strike from 21/12/2023.
56
129
200
@zson_bakka
Judson Bakka Official
1 month
10th Day Hunger strike to Increase Group-1 Mains eligibility to 1:100; Group-2 -2000 jobs and Group-3 - 3000 jobs ; job calendar; Mega DSC with 25,000 posts, TET Normalization Gurukul down merit list,abolish G.O 46. Unemployee allowance Rs. 4000/- @DeccanChronicle @THHyderabad
Tweet media one
4
75
194
@zson_bakka
Judson Bakka Official
6 months
Illegal lands of Ex-CS Somesh Kumar are not 25 acres but 149 acres - placed Board to distribute these Lands to Telangana journalists. మాజీ సీస్ సోమేశ్ కుమార్ అక్రమ భూములు 25 ఎకరాలు కాదు 149 ఎకరాలు - తెలంగాణ జర్నలిస్ట్ లకు ఈ భూమిని ఇవ్వాలని బోర్డు పాతినం. @DeccanChronicle
17
69
190
@zson_bakka
Judson Bakka Official
27 days
Today Filed Complaint against @SmitaSabharwal member-secretary of the Telangana Finance Commission in @India_NHRC requesting to take action on Smita Sabharwal under The Rights of Persons with Disabilities (RPwD) Act, 2016, Section 92 of the Act. @DeccanChronicle @THHyderabad
Tweet media one
19
45
190
@zson_bakka
Judson Bakka Official
2 years
పీసీసీ మెంబెర్ గా పనికి రానోన్ని భారత్ జోడో యాత్రకు పనికొచ్చినందుకు సంతోషం. @INCTelangana @revanth_anumula
Tweet media one
14
22
177
@zson_bakka
Judson Bakka Official
8 months
My complaints against the irregularities in #Dharani #Education of IAS officer @NavinMittal will be in vain ? @TelanganaCMO @revanth_anumula @INCIndia
Tweet media one
22
33
183
@zson_bakka
Judson Bakka Official
3 years
Dharna against Drugs at Gunpark Hyderabad. Conducted by @INCTelangana @revanth_anumula @manickamtagore
Tweet media one
1
15
177
@zson_bakka
Judson Bakka Official
9 months
Only @INCIndia Crusades @DeepaDasmunsi and @dnetta Recognized our work. Only @INCTelangana Cowards cannot appreciate Congress Worker efforts. పిరికి పంధాలు కాంగ్రెస్ కార్యకర్తల కష్టాన్ని గుర్తించాలి. యోధులు మాత్రమే గ���ర్తిస్తారు @kharge @RahulGandhi @priyankagandhi
Tweet media one
7
26
177
@zson_bakka
Judson Bakka Official
2 months
నిరుద్యోగులు రాహుల్, ప్రియాంక గాంధీల హైదరాబాద్ లైబ్రరీ, సరూర్నగర్ స్టేడియం లో చేసిన వాగ్దానాన్ని నమ్మి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. ఓయూ పోలీస్ స్టేషన్ ముందు పృద్వి అన్నతో కలిసి బక్క జడ్సన్. @INCTelangana @RahulGandhi @priyankagandhi
1
43
181
@zson_bakka
Judson Bakka Official
10 months
Nexus between @asadowaisi and @kishanreddybjp . అసదుద్దీన్, కిషన్ రెడ్డి మధ్య బంధాలు - అనుబంధం. @aimim_national @BJP4India
33
68
170
@zson_bakka
Judson Bakka Official
26 days
Invitation @SmitaSabharwal IAS & @BalalathaM for Mock UPSC Exam on 27/07/2024 at 11am Somajiguda press club. ఆహ్వానం స్మిత సభర్వాల్ ఐఏఎస్ & మల్లవరపు బాలలత మాక్ UPSC పరీక్ష 27/07/2024న ఉ.11 గం||లకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్
Tweet media one
15
25
170
@zson_bakka
Judson Bakka Official
8 months
Extended Support for G.O46 TSSP, IT, Communication victim's Dharna at Indira Park. I am once again Requesting @TelanganaCMO @revanth_anumula to adopt old process and abolish G.O46 immediately. I stand with Unemployees.
32
99
166
@zson_bakka
Judson Bakka Official
2 years
Rahul Gandhi was born with a golden spoon, in an ultra-rich family. @RahulGandhi can certainly afford and deserve a 41,000-rupee T-Shirt, when @narendramodi with his chaiwala background can wear a Rs.10 Lakh suit.
@BJP4India
BJP
2 years
Bharat, dekho!
Tweet media one
13K
11K
56K
7
59
159
@zson_bakka
Judson Bakka Official
3 months
Five Days passed no response from Election Commission on my complaint on @INCIndia Graduate MLC @IamwithMallanna candidate black mailing 4.61 Lakh voters in his speech saying " whether you send me to Council or Burial.
1
32
162
@zson_bakka
Judson Bakka Official
2 months
దీక్ష చేస్తున్న జేఏసీ నేత మోతిలాల్ నాయక్ మద్దతుగా ఓయూ పోలీస్ స్టేషన్కు వెళ్లి పరామర్శించడం జరిగింది ||G1.1:100l|G-2,3Postshike||TET||MegaDSC||Gurukulorders||Lift46GI|
3
25
162
@zson_bakka
Judson Bakka Official
4 months
గాంధీ దావఖన మార్చురీ వద్ద ప్రశాంత్ మృతదేహాన్ని బలవంతంగా పోలీసులు ఎత్తుకొచ్చి గాంధీ ఆసుపత్రి మాచరిలో పెట్టారు. ఇది ప్రభుత్వ హత్య. Prashanth 16 Gurukul student death is @TelanganaCMO Govt Murder. condemning Police act lifting dead body forcibly and dropped in Gandhi Mortuary.
10
43
162
@zson_bakka
Judson Bakka Official
10 months
Filed complaint with Cyber Crime No.23711230045813 to investigate the @DKShivakumar fake letter fabricated by @KTRBRS on Foxconn groups to relocate plant from Hyderabad to Bangaluru. On 26/05/2023 i filed complaint to probe Foxconn company to loot land in @FinMinIndia (SFIO).
7
61
151
@zson_bakka
Judson Bakka Official
3 months
మెహబూబాబాద్ జిల్లాలో విద్యార్థులు ఉద్యోగులతో వరంగల్ నల్గొండ ఖమ్మం ఎమ్మెల్సీ గా Sl. No 41 కు ఓటు వేసి గెలిపించాలని ప్రచారం నిర్వహించడం జరిగింది.
Tweet media one
Tweet media two
Tweet media three
39
123
156
@zson_bakka
Judson Bakka Official
4 months
I may be Suspended from @INCIndia Party - It is different. @TelanganaCMO police may arrest - it wont make any difference. I won't stop Questioning for social cause - it will continue.
7
24
155
@zson_bakka
Judson Bakka Official
1 month
అర్ధరాత్రి డీఎస్సీ అభ్యర్థుల ధర్నా ర్యాలీ. ప్రభుత్వ మొండి వైఖరి
2
33
152
@zson_bakka
Judson Bakka Official
1 year
same repeated....
9
31
143
@zson_bakka
Judson Bakka Official
7 months
రిటైర్డ్ ఉద్యోగులకు రీ-ఎంప్లాయిమెంట్ లకు గత ప్రభుత్వoలో 10 సం లకు 16000 కోట్ల రూపాయలు జీతాలు చెల్లించడం జరిగింది. విరి అక్రమలపై విచారణ చెయ్యాలి. 16K Cr was paid as salaries to Reemployment Retired employees. @TelanganaCMO @revanth_anumula probe on their irregularities
13
42
143
@zson_bakka
Judson Bakka Official
2 years
Demonstrated at Yashoda Hospital malakpet demanding to seize Hospital for giving treatment to dead body. @YashodaHospital @DeptHealthRes @TelanganaCMO
4
42
134
@zson_bakka
Judson Bakka Official
1 year
Custodial Death of Mohammed Khadeer Khan who was picked up as a suspect in a theft case by Medak Police from Hyderabad on 29th Jan kept in illegal custody for five days and subjected to third degree torture. @India_NHRC please take Action.
12
87
136
@zson_bakka
Judson Bakka Official
8 months
TS- Genco Exam Posted. Aspirants prepare well for Upcoming Exams. Thank you Telangana C.M @revanth_anumula
Tweet media one
15
36
138
@zson_bakka
Judson Bakka Official
2 months
I request @INCIndia @RahulGandhi @priyankagandhi to give direction to C.M @revanth_anumula to solve Unemployees issue's. Last 7 days Motilal naik if doing Hunger strike in Gandhi hospital. Group1 1:100, to Hike Group 2,3 posts, fill Gurukul posts, Tet normalization, Mega DSC.
2
34
143
@zson_bakka
Judson Bakka Official
27 days
💥💥 Flash Flash NHRC has registered a case no. 612/36/10/2024 on the complaint filed in NHRC.💥💥. responding to my case against @SmitaSabharwal member-secretary of the Telangana Finance Commission for humiliating Divyangs. @DeccanChronicle @THHyderabad
4
29
142
@zson_bakka
Judson Bakka Official
1 year
దళితులు - థర్డ్ క్లాస్ అని అన్నారా ? దరిద్రులు - థర్డ్ క్లాస్ అని అన్నారా ? మంత్రి @VSrinivasGoud @KTRBRS @GallaJaydev @TelanganaDGP గారు స్పష్టం చెయ్యాలి.....
15
79
135
@zson_bakka
Judson Bakka Official
3 months
Today i casted My Vote.
Tweet media one
5
5
140
@zson_bakka
Judson Bakka Official
1 year
Notice issued to @YrTvtelugu to remove my interview about @RaoKavitha Liqour Scam. కవిత లిక్కర్ స్కామ్ పై చేసిన నా ఇంటర్వ్యూ తొలగించాలని సైబర్ పోలీసుల నోటీసులు..
5
60
122
@zson_bakka
Judson Bakka Official
17 days
12 మంది @INCTelangana ఎమ్మెల్యేలు #brs కు పోతే @revanth_anumula గాని @Bhatti_Mallu గాని ఒక్కరోజు నోరు మెదపలేదు.
3
19
138
@zson_bakka
Judson Bakka Official
2 years
Demonstrated at Yashoda Hospital malakpet demanding to seize Hospital for giving treatment to dead body* . @YashodaHospital @DeptHealthRes @TelanganaCMO
Tweet media one
5
57
129
@zson_bakka
Judson Bakka Official
2 years
Today in Delhi Ramleela Maidan Exhibition conducted on @TelanganaCMO Kids @KTRTRS @RaoKavitha irregularities along with photos and Documents. ఈ తెలంగాణ ముఖ్యమంత్రి బిడ్డల అక్రమ సంపాదన యొక్క ఫోటోలు, పత్రాల ఎక్సహిబిషన్ ఢిల్లీలో నిర్వహించము..
0
77
127
@zson_bakka
Judson Bakka Official
8 months
@revanth_anumu @OffDSB Kindly look into the continuance of 1. Narsimha Reddy,Vice Chairman, M.D TSIIC 2. Madhusudan, CEO (Projects),TSIIC Both of them are blue eyed boys of @KTRBRS and together they have committed grave blunders in allotting govt lands in a clandestine manner.
6
28
129
@zson_bakka
Judson Bakka Official
2 years
Finance Minister wants @narendramodi photos at Fare ware shops. Ok @nsitharaman ji we will print yours & modi ji photo on bank passbook you deposite 15 lakhs in every account. @INCIndia @INCTelangana @INCSandesh
2
90
127
@zson_bakka
Judson Bakka Official
1 year
1) లిక్కర్ స్కామ్ ల దొరికిపోయిన @RaoKavitha ను @BJP4India ప్రభుత్వం అరెస్ట్ చెయ్యదు. 2) టెన్త్ పేపర్ లీకేజీ కేసులో అరెస్ట్ అయిన @bandisanjay_bjp కి వెంటనే @BRSparty ప్రభుత్వం బెయిల్ వచ్చేలా చేస్తుంది.. 3) ప్రజల గొంతుగా ఉన్న జర్నలిస్ట్ @TeenmarMallanna కు బెయిల్ రాదు...
10
50
125
@zson_bakka
Judson Bakka Official
1 year
మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను బర్తరఫ్ చేయండి.. గవర్నర్‌కు కాంగ్రెస్ నేత ఫిర్యాదు - బక్క జడ్సన్ @VSrinivasGoud @TelanganaCMO @KTRBRS
3
34
123
@zson_bakka
Judson Bakka Official
1 year
mlc కవిత ప్రైవేట్ కేసు ( ఢిల్లీ లిక్కర్ స్కామ్ ) లో తెలంగాణ అడిషనల్ అడ్వకేట్ జనరల్ జె. రాంచందర్ రావు ఈడీ కార్యాలయానికి వెళ్లడం చట్టావిరుద్ధం కాబ్బటి అతని తొలగించాలని, మరియు అయన అవినీతి సంపాదన పై ఏసీబీ దర్యాప్తు కు ఆదేశించాలని తెలంగాణ గవర్నర్ గారికి వినతి పత్రం. @DrTamilisaiGuv
8
53
120
@zson_bakka
Judson Bakka Official
4 months
Campaigning with walkers at Bhupalpalli seeking support for Warangal-Khammam-Nalgonda Graduate MLC upcoming election వరంగల్-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భూపాలపల్లి వాకర్స్ మద్దత్తు కోరడం జరిగింది.
3
18
124
@zson_bakka
Judson Bakka Official
2 months
Due to poor performance of Two Presidents of @INCTelangana & @INCKarnataka , @INCIndia Missed Prime Minister post. Even after having power in these state's were @RahulGandhi Did #bharatjodoyatra .
Tweet media one
78
20
121
@zson_bakka
Judson Bakka Official
5 months
Today filed complaint in @NCSCgov Director to direct @RachakondaCop to book Malkajgiri BJP MP candidate @Etela_Rajender as A1 who is the main conspirator to Dalith @IYC leaders. @INCIndia
Tweet media one
Tweet media two
Tweet media three
5
43
122
@zson_bakka
Judson Bakka Official
1 year
తల్లి తండ్రులకు మార్కులు కావాలి, కార్పొరేట్ విద్య సంస్థ లకు డబ్బులు కావాలి - విద్యార్థులు బలి కావాలి....
Tweet media one
6
25
113
@zson_bakka
Judson Bakka Official
8 months
Today started Campaigning from Yadadri bhongir Dist.. For Khammam, Warangal, Nalgonda Graduates MLC elections. ఖమ్మం వరంగల్ నల్గొండ ఉమ్మడి జిల్లాల పట్టా బద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా నుండి ప్రచారం ప్రారంభం.
10
23
117
@zson_bakka
Judson Bakka Official
3 months
వరంగల్ నల్గొండ ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి బక్క జడ్సన్ గారికి మద్దతుగా వరంగల్ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ విఠల్, పృద్వి, సునీల్ ల ప్రెస్ మీట్. @TelanganaVitta #Prudhvi #HechuSunil
7
16
121
@zson_bakka
Judson Bakka Official
1 year
Addressing in Round Table conference " Condemning Arrest of Teenmar Mallanna " at Osmania University.
Tweet media one
4
32
116
@zson_bakka
Judson Bakka Official
3 months
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో ఆగని నిరుద్యోగుల ఆత్మహత్యలు - వరుస పరీక్షల ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్న ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన నిరుద్యోగి సంగీత. ఈ ఆత్మహత్యకు తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం. @TSPSCofficial @TelanganaCMO @revanth_anumula @TelanganaCS
2
37
119
@zson_bakka
Judson Bakka Official
10 months
Today Performed " PindaPradhan " at Husainsagar for " Kaleshwaram Project " and " KCR Govt " " కాళేశ్వరం ప్రాజెక్ట్ "కు & " కెసిఆర్ ప్రభుత్వనికి " హుసేన్ సాగర్ లో పిండం ప్రధానం. #KCRFailedTelangana @TelanganaCMO @gssjodhpur @PIBWater @INCIndia @Manikrao_INC @ANI
1
48
114
@zson_bakka
Judson Bakka Official
5 months
ప్రభుత్వంలో ఉన్న ఖాళీలను నింపాలి 46వ జీవోను రద్దు చేయాలి క్యాబినెట్లో చర్చించాలని లేకుంటే సెంట్రల్ లైబ్రరీ ముందు దీక్ష చేస్తానని ముఖ్యమంత్రికి హెచ్చరిక. @TelanganaCMO @revanth_anumula @TelanganaCS #BakkaJudson
5
87
119
@zson_bakka
Judson Bakka Official
1 year
I am glad to inform that @INCTelangana President Sri @revanth_anumula ji appointed as "AVERAGE LEADER" Trusting me and my ability.Also Thanks to all the leaders who extended their support for this Post. @INCIndia @INCSandesh @Manikrao_INC @RohitChINC @nadeeminc @sarvodayasangam
3
28
117
@zson_bakka
Judson Bakka Official
3 months
తీన్మార్ మల్లన్న గెలిపించడానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బల్మూర్ వెంకట్ ద్వారా కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్న అశోక్ సార్ ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయిస్తుండు. అందులో భాగంగానే దీక్ష చేయించిండు. @TeenmarMallanna @revanth_anumula @VenkatBalmoor @ashoksir
12
29
117
@zson_bakka
Judson Bakka Official
2 years
Today gave representation to union minister @gkishanreddy & @BJPTelangana_ president @bandisanjay_bjp illegal land acquisitions in Gandipet, Vattinagulapalli #ED attached lands and circulation of crores of black money - 12000 Cr GST Evaded by MEGA. Complaint given to #CBI #IT .
2
86
107
@zson_bakka
Judson Bakka Official
4 months
Interacted with Unemployee youth at Kodada asking them to support for Upcoming Warangal-Khammam-Nalgonda Graduate MLC election.
Tweet media one
6
16
117
@zson_bakka
Judson Bakka Official
10 months
As @RahulGandhi was going to Medigadda Kaleshwaram KCR ATM , as i have already filed cases on Kaleswaram Bahubali Motors sinking, contractor Mega Krishna Reddy's evasion of 12000 Cr. GST and sinking of Medigadda Barrage. @Manikrao_INC @nsitharaman @DeccanChronicle @THHyderabad
4
38
116
@zson_bakka
Judson Bakka Official
2 years
Some Bhakts also always trying to pick some spice from #BharatJodoYatra . Nafrat failanewalo.. When @poonamkaurlal was explaining weavers problems she was pushed a side by Crowd Rahulji rescued her and sent to safe...... @MrsGandhi ( Godse follower )
1
35
109
@zson_bakka
Judson Bakka Official
1 year
Request Represented @TelanganaCS @TelanganaCOPs @TelanganaDGP to Remove Mr.A.R.Srinivas from the designation of chief of SIT @TSPSCofficial #TSPSCscam investigation Team due to his conviction by the Honble High Court in CC No. 826 of 2021. @TelanganaCMO @KTRBRS @RaoKavitha
7
38
111
@zson_bakka
Judson Bakka Official
2 months
Ultimatam from #GandhiHospital to @revanth_anumula if any thing happens to Unemployee JAC leader Motilal naik who is doing hunger strike since 5 Days demanding #DSC #tet #go46 #gurukulposts #IncreaseGroup2_3 posts #group1_1_100
4
34
112