#అనారోగ్యంతో మరణించిన #రాచకొండ పోలీస్ కంట్రోల్ రూమ్ ఏఎస్ఐ కె.వెంకట రమణా రెడ్డి కుటుంబానికి #భద్రత #ఎక్స్_గ్రేషియా చెక్కులను అందించిన #కమిషనర్ శ్రీ జి.సుధీర్ బాబు ఐపీఎస్.
#RachakondaPolice
#అనారోగ్యంతో మరణించిన #రాచకొండ పోలీస్ కంట్రోల్ రూమ్ ఏఎస్ఐ కె.వెంకట రమణా రెడ్డి కుటుంబానికి #భద్రత #ఎక్స్_గ్రేషియా చెక్కులను అందించిన #కమిషనర్ శ్రీ జి.సుధీర్ బాబు ఐపీఎస్.
#RachakondaPolice
వనస్థలిపురం స్టేషన్ పరిధిలో నమోదైన పోక్సో కేసులో నిందితుడికి పదేళ్ళ కఠిన కారాగార శిక్ష విధింపు
వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రేమ పేరుతో బంధువు అయిన ఒక మైనర్ బాలికకు దగ్గరై, లైంగిక దాడి చేసి, అపహరించి పెళ్లి చేసుకున్న సంఘటన Cr. NO: 39/2019 కేసులో నిందితుడు మండే అనిల్ s/o
పద్మశ్రీ మొగులయ్య గారికి అండగా రాచకొండ కమిషనర్
పద్మశ్రీ కిన్నెర మొగులయ్య గారికి ప్రభుత్వం ఇచ్చిన భూమిలో గోడలను గుర్తు తెలియని దుండగులు కూల్చివేయడంతో రాచకొండ కమిషనర్ శ్రీ సుధీర్ బాబు ఐపీఎస్ గారు ఎల్ బి నగర్ లోని క్యాంపు కార్యాలయంలో మొగులయ్య గారిని కలిసి సమస్య వివరాలను తెలుసుకుని
#Hyderabad
---
#Rachakonda
Commissioner of Police G Sudheer Babu has assured all support to Padma Shri Awardee Darshanam Mogulaiah.
Sudhir Babu met Mogulaiah at LB Nagar camp office.
@RachakondaCop
assured him that they would know the details of the problem and take full
పద్మశ్రీ మొగులయ్య గారికి అండగా రాచకొండ కమిషనర్
పద్మశ్రీ కిన్నెర మొగులయ్య గారికి ప్రభుత్వం ఇచ్చిన భూమిలో గోడలను గుర్తు తెలియని దుండగులు కూల్చివేయడంతో రాచకొండ కమిషనర్ శ్రీ సుధీర్ బాబు ఐపీఎస్ గారు ఎల్ బి నగర్ లోని క్యాంపు కార్యాలయంలో మొగులయ్య గారిని కలిసి సమస్య వివరాలను తెలుసుకుని
#SundaysWeeklyThemeVideo
🚨 Fake Digital Arrest Scams Alert! 🚨
Scammers are
#impersonating_police
to demand payments or threaten arrest via calls, messages, or emails. Don't fall for it!
If you receive such messages, report immediately! at Cyber crime
#helpline
: 1930
#తెలంగాణ #సంస్కృతి, #సాంప్రదాయాలకు ప్రతిరూపం.. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే ఈ పండుగ సుఖ సంతోషాలతో జరుపుకోవాలని కోరుకుంటూ...#దసరాశుభాకాంక్షలు
#HappyDusshera
#HappyDussehra2024