Venkat Mogali... Profile Banner
Venkat Mogali... Profile
Venkat Mogali...

@venkatmogali

3,169
Followers
508
Following
2,387
Media
27,385
Statuses

అల పిఠాపురం లో..

Pithapuram , India
Joined October 2012
Don't wanna be here? Send us removal request.
Pinned Tweet
@venkatmogali
Venkat Mogali...
4 months
Oka final tweet. Apr 13 nunchi may 13 varku youth & emp kalisi own funds tho campaign chesam Gollaprolu town lo 90% homes ni reach ai manifesto ni explain chesam. Akada probs note chesam. @DrSandeepJSP @NagaBabuOffl నా పరిధిలో, loss of pay tho. రంగస్థలం లో నా పాత్ర ముగిసింది
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
@venkatmogali
Venkat Mogali...
5 months
May 4th, Gollaprolu town lo 17th wards lo youth campaign/ pithapuram constituency. ప్రతీ ఇంటికి జనసేన మేనిఫెస్టో జనసేన గాజు గ్లాస్ చేరేలా పోగ్రాం. ఇప్పటికివరకు నాలుగు వేల గడపలను తాకి జనసేన మేనిఫెస్టో లో ప్రతీ అంశాన్ని indetail గా expalin చేస్తుంది మా టీమ్
4
85
236
16
83
290
@venkatmogali
Venkat Mogali...
5 months
అలా పిఠాపురం లో చలాకి చంటి గారు 🙏
31
1K
6K
@venkatmogali
Venkat Mogali...
2 months
E roju assembly chala vintha ga, kottaga undi, Question chesindi janasena MLA. Answer ichindi Janasena minister garu. ఇలాంటి అద్భుతాలు ఎక్కడో కానీ జరగవు.
32
1K
5K
@venkatmogali
Venkat Mogali...
4 months
మా పిఠాపురం లో ఎక్కడ చూసిన ఇవే play అవుతున్నాయి.. "పిఠాపురం MLA గారి తాలూకా అండి "
18
710
4K
@venkatmogali
Venkat Mogali...
3 months
No one taught me this approach in civil service coaching center. Mi wisdom ki 🙏🙏. @bolisetti_satya
@JSPShatagniTeam
JanaSena Shatagni
4 months
The great leaders respect towards Constitution of India 🇮🇳 @narendramodi @PawanKalyan
Tweet media one
Tweet media two
21
2K
7K
6
997
4K
@venkatmogali
Venkat Mogali...
4 months
Pithapuram man of the match goes to nagababu garu🙏🙏
Tweet media one
4
320
4K
@venkatmogali
Venkat Mogali...
5 months
చేబ్రోలు లో వంగా గీతకి చిన్న పిల్లలే షాక్ ఇచ్చారు 😂. జెండా పొగరు 🔥🔥
51
917
3K
@venkatmogali
Venkat Mogali...
3 months
పవన్ బొకేలు తెవొద్దు అన్నారు అందుకని ఇలా పూల మొక్కలు తెచ్చాము sir 👌
Tweet media one
Tweet media two
Tweet media three
2
351
3K
@venkatmogali
Venkat Mogali...
3 months
Amaravathi lo pandagala undi.. Pawan ante oka nammakam
0
562
3K
@venkatmogali
Venkat Mogali...
6 months
ఈ పెద్దాయన్ని మహిళని చూసి కారు ఆపీ మరీ దిగారు పవన్.. ఆ మహిళా santosham😂😂
1
582
2K
@venkatmogali
Venkat Mogali...
6 months
Pithapuram ground report : నిన్న పెళ్లికి వెళ్ళాను అక్కడ 10 మందితో మాట్లాడితే 7 గురు జనసేనకి వేస్తాం అన్నారు. ముగ్గురు జగన్ పధకాలకి ఓటు అన్నారు. Last time వైసీపీ కి ఓటు వేసిన వాళ్ళు janasena కి shift అయిపోతున్నాం అని పబ్లిక్ గానే అంటున్నారు Cont..
66
362
2K
@venkatmogali
Venkat Mogali...
3 months
Deputy CM gaa sign chesaka.. Modati file meeda sign chesaru. File antha chadivi, Imp points thana dairy lo rasukoni Appudu sign chesaru mana deputy cm garu
12
375
2K
@venkatmogali
Venkat Mogali...
5 months
ఈయన్ని kalyan garu కలుసుకోవడం జరిగింది..
@venkatmogali
Venkat Mogali...
6 months
గత నాలుగు రోజుల నుంచి ఎన్నికలు అయ్యేవరకు ఈయన ఇలా సైకిలు మీద ఒంటరిగా జనసేనాని గురించి ప్రచారం చేస్తున్నారు.. ఈయన ముందు మనం చేసేది చాలా తక్కువ.. ఇప్పుడే కలిసి మాట్లాడాను.
Tweet media one
14
491
2K
5
661
2K
@venkatmogali
Venkat Mogali...
5 months
రాపర్తి లో గీతమ్మ పరిస్థితి.
5
477
2K
@venkatmogali
Venkat Mogali...
11 days
Pawan bayataki vasthe amouddi ane vallu e video chudali.. Chuttoo anthaa water ey.. Huge supporters ni control cheyadam evarikyna kastame..chala risks unnai.
7
680
2K
@venkatmogali
Venkat Mogali...
6 months
గత నాలుగు రోజుల నుంచి ఎన్నికలు అయ్యేవరకు ఈయన ఇలా సైకిలు మీద ఒంటరిగా జనసేనాని గురించి ప్రచారం చేస్తున్నారు.. ఈయన ముందు మనం చేసేది చాలా తక్కువ.. ఇప్పుడే కలిసి మాట్లాడాను.
Tweet media one
14
491
2K
@venkatmogali
Venkat Mogali...
6 months
పిఠాపురం news : పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా అన్ని వర్గాల నుంచి మద్దతు వస్తుంది #PrajaGalam #TDPJSPBJPWinning
4
381
2K
@venkatmogali
Venkat Mogali...
5 years
JP గారి కి తెలిసింది JD గారికి తెలియలేదు ..!!
26
807
2K
@venkatmogali
Venkat Mogali...
6 months
మాధవపురంలో ఎండలో కూడా ఎక్కువగా మహిళలు పాల్గొన్నారు..
2
325
2K
@venkatmogali
Venkat Mogali...
3 months
లైసెన్స్ లేవని ద్వారంపూడి బినామీ బిల్డింగ్ కూల్చివేత
@venkatmogali
Venkat Mogali...
3 months
*కాకినాడ EX MLA ద్వారంపూడి అక్రమ కట్టడాలును కూల్చేస్తున్న కాకినాడ మున్సిపాల్ సిబ్బంది* పిచ్చి కుక్క రోడ్డున పడ్డాది
12
314
1K
12
546
2K
@venkatmogali
Venkat Mogali...
6 months
Pithapuram news : పిఠాపురం మండల మాజీ MPP శ్రీ కురుమళ్ళ రాంబాబు గారిని ఆయన స్వగృహం, విరవ నందు మర్యాదపూర్వకంగా కలిసిన జనసేనపార్టీ ఇంచార్జ్ శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారు.
Tweet media one
Tweet media two
0
334
1K
@venkatmogali
Venkat Mogali...
2 months
10th cls చదివే అమ్మాయి pithapuram లో మొన్న miss అయ్యారు , నిన్న ఉదయం police stn lo, js incharge ki complnt ఇవ్వడం జరిగింది నిన్న సాయంత్రానికి trace out చేసారు, నిన్న night మా ఫ్రెండు, అమ్మాయి వాళ్ళ అన్నయ్య ఏలూరు కి కార్ పెట్టుకొని వెళ్లారు, ఇప్పుడే ఆ అమ్మాయి ని తీసుకువచ్చారు
@JSPShatagniTeam
JanaSena Shatagni
2 months
Torchbearer @PawanKalyan
11
937
3K
2
453
1K
@venkatmogali
Venkat Mogali...
2 months
నాగబాబు గారు వాస్తవానికి దగ్గరగా బ్రతుకున్నారు.. పిఠాపురం లో 100% efforts pettaru🙏
1
228
1K
@venkatmogali
Venkat Mogali...
6 months
పిఠాపురం సైనుకుల మధ్య పిఠాపురం రాజా వారు land ayyaru 🔥🔥
1
258
1K
@venkatmogali
Venkat Mogali...
6 months
నిన్న పిఠాపురం / కొత్తపల్లి గ్రామాలలో Almost ప్రతీ ఊరులో ఇలాంటి సన్నివేశాలే. ఇవి చాలా ��ిన్న గ్రామాలు. ఒక వెయ్యి మంది జనాభా ఉంటారు. కళ్యాణ్ గారిని చూసాక మహిళల కళ్ళళ్ళో ఆనందం 😍😍
6
264
1K
@venkatmogali
Venkat Mogali...
6 months
వారహి యాత్ర లో ప్రతీ మీటింగ్ లోను మూడు అంశాలు తప్పకుండా మాట్లాడేవారు పవన్. 1 : ఉమెన్స్ missing 2 డ్రగ్స్ 3 data privacy/ volunteers. ఆయనేపుడూ short term gains కాకుండా long term లో society బావుండాలని క��రుకున్నారు. @PawanKalyan 🙏🙏🙏🙏🙏🙏
10
444
1K
@venkatmogali
Venkat Mogali...
5 months
పిఠాపురం లో శ్రీ కొణిదెల నాగబాబు గారు సతీమణి : పద్మజగారు*గడపగడపకి తిరుగుతూ ప్రచారం చేసారు. నాగబాబు గారు తన శక్తుల్ని యుక్తుల్ని అన్ని ఉపయోగిస్తున్నారు. Recent gane kalisa.. Entha kasi ga work chestunnaro chusa 🙏🙏 Team lo unna prathi okkariki 🙏 @NagaBabuOffl @AjayaKumarJSP
Tweet media one
4
223
1K
@venkatmogali
Venkat Mogali...
2 months
Oka collector & naluguru RDO officers plus whole district officers kalisi praja samasyalani solve chestoo unte ela untundoo voohinchandi.. Collector garu chala positive ga respond avutunnaru.. Ippatiki 270 req tisukonnaru
@venkatmogali
Venkat Mogali...
2 months
First time pawan ptp vachinappudu collector garini spl ga req chesaru ' ptp samasya la meeda spl focus pettamani ' Kkd collector garu kuda positive ga respond ayyaru.. Alternate monday public grievances redressal sys pedatha annaru ... E roju pedutunnaru @PawanKalyan 🙏
Tweet media one
Tweet media two
7
306
971
10
505
1K
@venkatmogali
Venkat Mogali...
2 months
జనసేన సభ్యత్వం గురించి ఇలా ఇంటికి ఇంటికి వెళ్లి ప్రచారం చేస్తున్నారు ఈ పెద్దాయన... ఇలాంటి వాళ్ళని గుర్తించి సన్మానం చేయాలి @JSPShatagniTeam WA forward :
4
234
1K
@venkatmogali
Venkat Mogali...
3 months
Ministries kante AP priorities ke ekkuva imp icharu pawan : pfof nageswararao. Naku telisi ide best strategy. Polavaram funds aina AP spl package vishayamlo manaki weight ekkuva vastundi discussion time lo.. Hope for best @PawanKalyan
2
274
1K
@venkatmogali
Venkat Mogali...
1 year
Idi context : Police support tho dwarampudi Anucharulu mana veera mahila nu ela kodutunnaro chudandi. #DacoitChandraSekharReddy
@JSPShatagniTeam
JanaSena Shatagni
1 year
ద్వారంపూడి ఒళ్ళు పోగరెక్కి కొట్టుకుంటున్నావ్, మారేందుకు అవకాశం ఇస్తున్నా, మారకపోతే మీ తాతకు పట్టిన గతే పడుతుందని, SP TT నాయక్ మీ తాతకు బేడీలు వేసి లాక్కెళ్ళిన్నట్లు నీకు భీమ్లా నాయక్ ట్రీట్ మెంట్ ఇస్తా జాగ్రత్త - కాకినాడలో @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు.
5
423
764
4
631
1K
@venkatmogali
Venkat Mogali...
3 months
*కాకినాడ EX MLA ద్వారంపూడి అక్రమ కట్టడాలును కూల్చేస్తున్న కాకినాడ మున్సిపాల్ సిబ్బంది* పిచ్చి కుక్క రోడ్డున పడ్డాది
12
314
1K
@venkatmogali
Venkat Mogali...
5 years
భగవంతుడు వింటున్నాడు 🙏🙏
6
372
1K
@venkatmogali
Venkat Mogali...
2 months
Pithapuram lo e field assistant garu chala genuine ga dedication tho mokkalu naati pencharu Adi telusukoni appreciate chesi ila selfie tisukonnaru mana IAs garu
Tweet media one
Tweet media two
1
166
1K
@venkatmogali
Venkat Mogali...
5 years
నిద్రపోవాలంటే అక్కడాఇక్కడ కాదు అసెంబ్లీ లోనే నిద్రపోవాలి .. ఒకేసారి అంబటి ...స్పీకర్ నిద్ర మత్తులొ వూగుతున్నారు.. #sleepingassembly
38
704
1K
@venkatmogali
Venkat Mogali...
11 months
జగన్ - భారతి గారికి ఇద్దరు ఆడ పిల్లలు పుట్టాక మగ పిల్లోడు కావాలని జగన్ ఇంకో పెళ్లి సంబంధానికి వెళ్ళాడట 🙏🙏. ఇందుకేనా భారతి గారు ఆత్మ హత్యా ప్రయత్నం చేసింది? ఇందుకేనా జగన్ పక్కోడి పెళ్ళాల మీద పడి ఏడ్చేది?
13
556
1K
@venkatmogali
Venkat Mogali...
4 months
Dear పవన్ @PawanKalyan నువ్వంటే ఇందుకే ఇష్టం. గెలిచిన వెంటనే ఈయన్ని స్మరించుకొన్నారు
@NagaBabuOffl
Naga Babu Konidela
5 months
NRI విజయ్ కుమార్ గారి మరణం దిగ్భ్రాంతి కలిగించింది‌ : పెడనకి చెందిన కరుడుగట్టిన కమిటడ్ NRI జనసైనికుడు కటకం విజయ్ కుమార్ గారు జనసేన తరపున ప్రచారం చేస్తుండగా గుండెపోటుతో మరణించడం తీవ్ర శోకానికి గురిచేసింది, జనసేన మీద అమితమైన ప్రేమతో 'అమెరికా' నుంచి వచ్చి బాలశౌరి,కొల్లు
Tweet media one
286
880
4K
1
377
1K
@venkatmogali
Venkat Mogali...
5 months
ఈయన sooper🙏🙏
3
341
995
@venkatmogali
Venkat Mogali...
5 years
ఈ రొజు అసెంబ్లీ లొ మన ముక్యమంత్రి కురసాల కన్నబాబు గారు ఎం చెప్పారో తెలుసా .... Em seppav em seppav🙏🙏
56
590
916
@venkatmogali
Venkat Mogali...
2 months
First time pawan ptp vachinappudu collector garini spl ga req chesaru ' ptp samasya la meeda spl focus pettamani ' Kkd collector garu kuda positive ga respond ayyaru.. Alternate monday public grievances redressal sys pedatha annaru ... E roju pedutunnaru @PawanKalyan 🙏
Tweet media one
Tweet media two
7
306
971
@venkatmogali
Venkat Mogali...
5 years
ఇసుక అక్రమ రవాణాని లైవ్ లొ బయటపెట్టిన వెంకట రమణ గారు .. వరదలు ఇసుకలేద్దన్న చవటలుకు ఇది చెప్పు దెబ్బ #YSRCPSandmafia
19
613
911
@venkatmogali
Venkat Mogali...
5 months
మాచర్ల నుంచి రెల్లి వర్గానికి చెందిన బాలాజీ గారు పిఠాపురం వచ్చి పవన్ కళ్యాణ్ గారు గెలవాలని నెల రోజుల నుంచి ఇక్కడే ప్రచారం చేస్తున్నారు. 🙏🙏
3
272
944
@venkatmogali
Venkat Mogali...
6 months
Pithapuram news : జనసేనలో చేరిన మాల మహోనాడు అధ్యక్షులు శ్రీ B N Raju గారు. SC ST subplan విషయంలో వైసీపీ పార్టీ చాలా అన్యాయం చేసిందని న్యాయం జరగలంటే జనసేన తోనే సాధ్యమని అయన పేర్కొన్నారు. అన్ని వర్గాల వారిని కలుపుకోంటూ పోతుంది పిఠాపురం జనసేన 👍👍
Tweet media one
1
331
918
@venkatmogali
Venkat Mogali...
6 months
వారణాసి కి మోదీ ఎలాగో పిఠాపురానికి పవన్ అలాగ 👍👍
Tweet media one
5
103
884
@venkatmogali
Venkat Mogali...
5 months
తిమ్మాపురంలో జనసేనాని పర్యటన.. చిన్న చిన్న గ్రామాలు ఇవి.. Temparature 40 undi
@JSPShatagniTeam
JanaSena Shatagni
5 months
0
274
986
0
224
811
@venkatmogali
Venkat Mogali...
5 months
Nagababu gari kosam maa voorantha kadili vachindi. #Gollaprolu
3
182
810
@venkatmogali
Venkat Mogali...
6 months
పోలీసులు ట్రాఫిక్ కంట్రోల్ చేయడంలో literally fail అయ్యారు వాళ్ళు ఉన్నా వాళ్ళ contribution zero. నేను నాతోపాటు కొంత మంది volunteer iniative తీసుకోని 3 గంటల నుంచి కళ్యాణ్ garu వెళ్లే వరకు traffic clear చేసాం.
@SriniIndian_
🔱Srini4JSP🚩
6 months
పిఠాపురం 🔥
2
59
255
12
191
799
@venkatmogali
Venkat Mogali...
15 days
మొన్న ఇక్కడ వరద భాధితులకు మన వాళ్ళు groceries ఇచ్చారు. ఇప్పుడు ( పిఠాపురం లో చేబ్రోలు ) పవన్ కళ్యాణ్ గారి ఇంటి దగ్గర నుంచి విజయవాడ వరద బాధితులకు ఎన్ఆర్ఐ టీమ్ పంపిస్తున్న నిత్యవసర సరుకులు. Inspiration bro @PawanKalyan 🙏
@venkatmogali
Venkat Mogali...
18 days
Maa vooriki dooramga floods vache place lo jagan colony ni selfish ycp nayakulu nirmincharu. Today mana janasena vaallu akkada 400 families కి veg's & groceries distribute chesam. Kalyan garu cheppinattugane ikkada chala sevaa karyakramalu jarigai. @PawanKalyan @lova2409
2
138
228
3
308
782
@venkatmogali
Venkat Mogali...
21 days
Antha chala positive ga peaceful environment lo jarigindi. My team, sandeep & myself coordinated with the police. Thank you @PawanKalyan 🙏
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
@JanaSenaParty
JanaSena Party
22 days
పిఠాపురం శ్రీపాదగయ పురుహూతికా అమ్మవారి క్షేత్రంలో ఈరోజు పిఠాపురం ఎమ్మెల్యే, గౌ|| ఉప ముఖ్యమంత్రి @PawanKalyan గారు వరలక్ష్మి వ్రతం సందర్భంగా పిఠాపురం ఆడపడుచులకు సంప్రదాయ ఆనవాయితీ ప్రకారం 12 వేల చీరలు, పసుపు కుంకుమ అందించడంతో ఆనందాన్ని వ్యక్తపరుస్తున్న పిఠాపురం ఆడపడుచులు. ఇంత
34
2K
5K
3
204
743
@venkatmogali
Venkat Mogali...
6 months
కళ్యాణ్ గారి పక్కన ఉన్న వ్యక్తే కొత్తపల్లి డాక్టర్ :జ్యోతుల శ్రీనివాసు గారు. ఈయన hospital lo consultations fee ఒక్క రూపాయి కూడా తీసుకోరు వాళ్ళ family లో అందరూ డాక్టర్స్. మొన్న booth level meeting ki అన్ని provide chesaru.చాలాసేపు ఈయనతో మాట్లాడాను ఈ function hall కూడా వీళ్లదే
Tweet media one
@venkatmogali
Venkat Mogali...
6 months
ఇక్కడ కొత్తపల్లి మండలం / coastal area lo జనం ప్రాణం పెడతారు పవన్ కి. మత్స్యకారుల సపోర్ట్ ఉంటుంది 👍👍 జ్యోతుల డాక్టర్ గారు బహిరంగానే సపోర్ట్ చేస్తున్నారు
1
107
331
3
240
740
@venkatmogali
Venkat Mogali...
5 months
Ycp valu call chesaru. "Ycp party ki mee family support cheyandi sir" ani adigadu. "Ycp family vallu ycp ki support chestunnara ani"adiga.. Anthe call cut chesadu. Coincident enti ante appude fresh ga oka savam na pakka nunche veltundi.
@_contagion__
Pothuraju 🦁
5 months
Janasena valu call chesaru. "Janasena party ki mee family support cheyandi sir" ani adigadu. mem janasena ki chesthe meeru velli Chandrababu ki support chesthara ani adiga. Ok sir ani call cut.
38
171
566
15
285
707
@venkatmogali
Venkat Mogali...
4 months
@5 :30pm Maa booth @gollaprolu town
8
265
711
@venkatmogali
Venkat Mogali...
1 month
డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఇంటి దగ్గర (చేబ్రోలు) జనవాణి కార్యక్రమం సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు ఉదయం 9:30am నుండి సాయంత్రం 5:00pm వరకు తీసుకొనబడును. 👌 చాలా రోజుల నుంచి దీనికోసమే wait చేస్తున్న..
Tweet media one
1
165
699
@venkatmogali
Venkat Mogali...
3 months
పండగ sir..
Tweet media one
@venkatmogali
Venkat Mogali...
3 months
Pithapuram/ gollaprolu town lo... Pandaga sir maaku pandaga..
Tweet media one
Tweet media two
Tweet media three
0
115
349
3
258
680
@venkatmogali
Venkat Mogali...
6 months
*Very important point* Pls spread this..
@me_ushasi
ఉషసి
6 months
పెన్షన్ పంపిణీ కి వాలంటీర్లను దూరంగా ఉంచటం, కూటమి కి నష్టం కలిగిస్తుంది. ఈ రెండు నెలలు పెన్షన్ మరల ఆఫీస్ కి వెళ్ళి వెయిట్ చేసి తీసుకోవడం లబ్దిదారులు లో అసంతృప్తి జగన్ కు ప్లస్ అయ్యే అవకాశం ఉంది.
9
10
31
2
354
675
@venkatmogali
Venkat Mogali...
3 months
Dwarampudi's own ship tho kkd port nunchi export jarigevi. పోర్ట్ అధికారాలు అంతా ద్వారంపూడి చేతిలో కీలుబొమ్మలు అయిపోయారు. System ni ala control chesadu lk.
2
189
641
@venkatmogali
Venkat Mogali...
5 years
శ్రీ శ్రీ షియం @ysjagan రాజధాని తరలింపు విషయంలో ఛాలెంజ్ చేసిన పెద్దయిన . Basthime savalll🤺🤺 #Tughlaqruling
15
279
585
@venkatmogali
Venkat Mogali...
11 days
గొల్లప్రోలు లోని ముంపు ప్రాంతాలను పరిశీలిస్తున్న kalyan గారు. Only officers ne akakdiki allow chestunnaru.. పార్టీ నాయకుల్ని కూడా allow cheyaledu
3
172
645
@venkatmogali
Venkat Mogali...
15 days
For Vijayawada, everything is ready. 'From pithapuram MLA gari thaluka' b safe ✊✊
@venkatmogali
Venkat Mogali...
15 days
మొన్న ఇక్కడ వరద భాధితులకు మన వాళ్ళు groceries ఇచ్చారు. ఇప్పుడు ( పిఠాపురం లో చేబ్రోలు ) పవన్ కళ్యాణ్ గారి ఇంటి దగ్గర నుంచి విజయవాడ వరద బాధితులకు ఎన్ఆర్ఐ టీమ్ పంపిస్తున్న నిత్యవసర సరుకులు. Inspiration bro @PawanKalyan 🙏
3
308
782
1
189
642
@venkatmogali
Venkat Mogali...
6 months
ఫ్లాష్ ఫ్లాష్... పవన్ కళ్యాణ్ గారిని గెలిపిస్తాం అని చంద్రబాబు ముందు ఈ రోజు ప్రకటించిన వర్మ garu..
8
203
628
@venkatmogali
Venkat Mogali...
3 months
Maa pithapuram lo e roju pandaga sir #Gollaprolu #PawanKalyanAneNenu
Tweet media one
Tweet media two
1
211
629
@venkatmogali
Venkat Mogali...
3 months
పంది కొక్కు ద్వారంపూడి బియ్యంలో అవినీతి.. 5300 metric tones rice ni seize chesina minister manohar garu 🙏. జగన్ కి పట్టిన గతే జగన్ బినామీకీ కుడా.
0
249
632
@venkatmogali
Venkat Mogali...
22 days
అది పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత హోదా లో సొంత డబ్బుతో తన ఆడపడుచు లు కోసం చేస్తున్న పని. మీ జీవితం లో ఏనాడూ అలా చేయని మీకు ఇవన్నీ కొత్తగా ఉంటాయి.. కావాలంటే నీకు ఒక చీర పంపుతాం బ్రో.. అడ్రెస్స్ పెట్టు
@ltsChaitanya
Chaitanya
22 days
Looks like there are no TDP logos or @ncbn 's pictures on the covers. @PawanKalyan why? Is there a clear rift? 😞 Are they unhappy amongst themselves? 💔
200
122
643
3
211
612
@venkatmogali
Venkat Mogali...
5 years
పవన్ దగ్గర ఉన్నది చంద్రబాబు గారి దగ్గర లెనిది ఏంటంటే ....విశ్వాసం..ప్రజల విశ్వాసం
3
266
549
@venkatmogali
Venkat Mogali...
5 months
Oka nalugu gantala road show ayyaka kuda మన valla energy 🔥🔥
2
113
588
@venkatmogali
Venkat Mogali...
6 months
Pithpauram office lo ఇప్పుడే ఈ దివ్యంగారాలుని కలిసాం. కరెంటు బిల్ ఎక్కువ వచ్చింది అని pension తీసేసారు అట. పోతావ్ రే @ysjagan @JSPShatagniTeam
6
241
586
@venkatmogali
Venkat Mogali...
5 months
Kalyan gari chopper last minute lo problem ivvadam valana ayana ikkade gollaprolu lo wait chestunnaru Fun time😂
@venkatmogali
Venkat Mogali...
5 months
ఈయన్ని kalyan garu కలుసుకోవడం జరిగింది..
5
661
2K
3
153
554
@venkatmogali
Venkat Mogali...
5 years
వామ్మో....జగన్ పాలన గురించి ప్రజల అభిప్రాయం ఇలా ఉందా 🤐🤐🤐🤔🤔🤔😵😵😵😬😬😬 #100DaysOfAPCMKCRRule
13
364
505
@venkatmogali
Venkat Mogali...
2 months
🙏🙏.. అధికారం లోకి వచ్చి రెండు నెలలు కూడా కాలేదు.. ఇంత త్వరగా drinking water, waste management, roads, costal belt protection action plan ready చేస్తావ్ అనుకోలేదు boss Life long political banisatvam chesina tappuledu👍👍 @PawanKalyan
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
11
171
546
@venkatmogali
Venkat Mogali...
5 years
వీళ్ళ బాబాయిని ఓడించి ఈయన రుణం తీర్చుకొందాం
@konavenkat99
KONA VENKAT
6 years
My best wishes to my uncle and an honest politician “Kona Raghupathi “ who filed his nomination today from my home town BAPATLA 👍
Tweet media one
Tweet media two
192
148
1K
13
268
491
@venkatmogali
Venkat Mogali...
3 months
మూర్తి యాదవ్ గారు ఒక్కరు చాలు రా మీ పదకొండు మందికి..
Tweet media one
@SajjalaBhargava
Sajjala Bhargava Reddy
3 months
తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం కూల్చివేత ఉదయం 5:30 గంటల సమయంలో పొక్లైన్లు, బుల్డోజర్లతో భవనాన్ని కూల్చివేత. శ్లాబ్‌కు సిద్ధంగా ఉన్న భవనాన్ని కూల్చివేస్తున్న అధికారులు. కూల్చివేతకు సీఆర్డీయే ప్రిలిమినరీ ప్రొసీడింగ్స్‌ను సవాల్‌చేస్తూ నిన్న
432
672
2K
1
270
542
@venkatmogali
Venkat Mogali...
5 years
శ్రీరెడ్డి కష్టాల్లో ఉంటె, RGV వస్తాడు. RGV కష్టాల్లో ఉంటె, జైలు రెడ్డి వస్తాడు . జైలు రెడ్డి & కో కష్టాల్లో ఉంటె శ్రీరెడ్డి వస్తది . Ido cyclical process.
@ysjagan
YS Jagan Mohan Reddy
5 years
విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టలేని పరిస్థితుల్లో మన ప్రజాస్వామ్యం ఉంది. పోలీసుల్ని బంట్రోతులు కన్నా హీనంగా వాడుకునే పరిస్థితుల్లో మన ప్రజాస్వామ్యం ఉంది. ఇదా ప్రజాస్వామ్యం..! చంద్రబాబు గారూ..! ఇంతకీ రామ్ గోపాల్ వర్మ చేసిన తప్పేంటి..?
2K
2K
13K
9
162
480
@venkatmogali
Venkat Mogali...
6 months
Iam at pithapuram janasena office ✊✊✊
4
82
517
@venkatmogali
Venkat Mogali...
3 months
CI srinivas under lo police lu godalu dooki maree mana janasena security valla intiki night velli gun tho bedirincharu..
0
192
524
@venkatmogali
Venkat Mogali...
5 years
మహిళల మీద ఈ దాడి ఎందిరా కొజ్జాల్లారా... #YSJaganDarkGovernance
19
446
485
@venkatmogali
Venkat Mogali...
5 years
రాజదాని రైతులు టీవీ9 ni కుక్కని కొట్టినట్లు కొట్టారు . ఈ నవగ్రహానికి ఇలానె బుద్ది రావాలి @TV9Telugu
16
234
479
@venkatmogali
Venkat Mogali...
2 months
Party cadre bavuntene party bavutundi.. Pls pls daggarundi idi cheipinchandi 🙏🙏
@JanaSenaParty
JanaSena Party
2 months
జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వ నమోదును సంబరంలా చేద్దాం #JSPMembershipDrive
Tweet media one
Tweet media two
Tweet media three
24
739
2K
0
162
512
@venkatmogali
Venkat Mogali...
6 years
Family politics - టీడీపీ నుంచి .. బాలయ్య బాలయ్య వియ్యంకుడు బాలయ్య పెద్ద అల్లుడు చిన్న అల్లుడి పోటీ లో ఉన్నారు .. వైసీపీ నుంచి - జగన్ - ఆయన మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి, - కడప ఎంపీగా జగన్ సోదరుడు అవినాష్ రెడ్డి, ఒంగోలు నుంచి జగన్ బాబాయి వైవీ సుబ్బారెడ్డి . #JustSaying
23
260
455
@venkatmogali
Venkat Mogali...
6 years
ఈ గట్టున IAS IPS IRS ఆ గట్టున A1 A2 A3 A4 లు ఏ గట్టునుంటావ్ బ్రదర్ ? #JSPForNewAgePolitics
Tweet media one
10
211
450
@venkatmogali
Venkat Mogali...
2 months
ఈమెను నేను కూడా కలిసాను.. File DSP office ki move aindi ani pithapuram SI garu chepparu. రెండు రోజుల్లో DSP office కి వెళ్లి update అడగాలి. వాళ్ళ నెంబర్ తీసుకొన్నాను. Follow up chesthanu
@SushmaJSP
Sushma
2 months
రెండు సంవత్సరాలుగా కనపడకుండా పోయిన తన కూతురిని వెతికి పెట్టి తనకు న్యాయం చేయాల్సిందిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని అభ్యర్ధిస్తున్న ఓ తల్లి @PawanKalyan @JanaSenaParty
16
903
4K
5
167
491
@venkatmogali
Venkat Mogali...
11 days
గొల్లప్రోలు లో ప్రతీ సంవత్సరం వరదలు వస్తూనే ఉన్నాయ్.. ఈ సమస్యకి పరిష్కారం చూపితే ఈయన్ని నిజంగానే దేవుడిలా పూజిస్తారు.🙏🙏 40% town affect avuthadi 50% agri harvest spoil avutundi.
0
141
488
@venkatmogali
Venkat Mogali...
4 months
ఈ రోజు వెళ్లి accident లో మరణించిన చెప్పుల నాని గారి family ని కలిసి మా సపోర్ట్ తెలిపాము. ముగ్గురు chinna pillallu tho unnaru. Social media & friends nunchi money 1,94,000 collect chesi aame కి ichamu అయన true janasainik, 10 years nunchi పార్టీ kosam @Mana_Pithapuram
@venkatmogali
Venkat Mogali...
4 months
రేపు వాళ్ళ ఇంటికి వెళతాను. only earning person in the family, mugguru పిల్లలు, okaru divyangulu. SC person, very poor back ground. ఎంతో కొంత పంపండి pls.. Verified Number👍 9908791289 (Marlapudi Raju) Phone pay,Gpay Number
7
73
108
10
191
477
@venkatmogali
Venkat Mogali...
6 months
కళ్యాణ్ గారు పదే పదే చెప్పే శ్రీ పాద వల్లభ మహో సంస్థానం..కళ్యాణ్ గారు ఇప్పుడు ఇక్కడే ఉన్నారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
93
465
@venkatmogali
Venkat Mogali...
5 months
కూటమి లో భాగంగా నా ఓటు : 1) K పవన్ కళ్యాణ్ గారు (పిఠాపురం) 2) T ఉదయ్ శ్రీనివాసు (కాకినాడ ఎంపీ ) Andarikante munduga Postal ballot lo veyabotunna
@SriniIndian_
🔱Srini4JSP🚩
5 months
కూటమిలో భాగంగా నా ఓటు 1. పంతం నానాజీ గారు ( కాకినాడ రూరల్ ) 2. తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ ( కాకినాడా ఎంపీ )
23
98
551
12
92
468
@venkatmogali
Venkat Mogali...
6 months
Hi @Dwarampudi4u Good morning పోలీసులు పోస్టులు కొంటారు లంచాలు తీసుకొంటారు అని చెపుతున్న లుచ్చా బాబా..
13
276
460
@venkatmogali
Venkat Mogali...
5 years
గత 30సంవత్సరాల్లో తెలుఁగు కొసం పోరాడిన ఒకే ఒక్క నాయకుడు పవణ్ కల్యాణ్ గారు .జొన్న‌విత్తుల గారు. మాతృభాషాభివృద్ధి ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ల్యాణ్ వల్లే సాధ్య‌మ‌వుతుంద‌ని అన్నారు. #SaveTeluguFromYSRCP
1
202
438
@venkatmogali
Venkat Mogali...
4 months
45 days loss of pay tho.. Ikkada mana paatra manam poshincham. Chalo vizag... Malli kaluddam. గొల్లప్రోలు town లో ప్రతీ వార్డులో సమస్యల్ని note చేసాం, కళ్యాణ్ గారు అవకాశం ఇస్తే అయన దృష్టికి తీసుకెళ్తాము. @JSPShatagniTeam Jai janasena Jai hind.
Tweet media one
Tweet media two
Tweet media three
@GattemSandeep
Sandeep Gattem
5 months
@PawanKalyan @tangella_uday please focus on this issue in gollaprolu annaya....
0
19
42
3
135
455
@venkatmogali
Venkat Mogali...
3 months
#PawanKalyanAneNenu Maa pithapuram lo e moment kosame waiting
1
146
456
@venkatmogali
Venkat Mogali...
3 months
మనం అధికారం లోకి రాగానే మొదటి సంతకం mega dsc మీదనే ఉంటుంది : పవన్ & చంద్రబాబు. మాట మీద నిలబడ్డారు 🙏
@Telugu360
Telugu360
3 months
స‌చివాల‌యంలో బాధ్య‌త‌లు తీసుకొని ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీల మేర‌కు సంత‌కాలు చేసిన సీఎం చంద్ర‌బాబు మొద‌టి సంత‌కం- మెగా డీఎస్సీ రెండో సంత‌కం- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ర‌ద్దు మూడో సంత‌కం- 4వేలకు పెన్ష‌న్ల పెంపు నాలుగో సంత‌కం- అన్నా క్యాంటీన్ల పునరుద్ధ‌ర‌ణ‌ ఐదో సంత‌కం- నైపుణ్యగ‌ణ
58
838
4K
0
169
454
@venkatmogali
Venkat Mogali...
6 months
Back to pithapuram.. Ivvala gollaprolu lo imp booth committee మీటింగ్.🔥🔥
3
78
442
@venkatmogali
Venkat Mogali...
6 months
ప్రచార రథాలు ఒక్కోటిగా మొదలవుతున్నాయి.
0
66
438
@venkatmogali
Venkat Mogali...
2 months
700 complaints received til nw Ekkuvga land related, next pensions Ground wrk 👌 Oka efficient system ni create chestunnaru online registering evry req, Asigning district level officer to evry req, Status folowup chestaru Complaints solve ayyaka ppl nunchi review tisukontru
@venkatmogali
Venkat Mogali...
2 months
Oka collector & naluguru RDO officers plus whole district officers kalisi praja samasyalani solve chestoo unte ela untundoo voohinchandi.. Collector garu chala positive ga respond avutunnaru.. Ippatiki 270 req tisukonnaru
10
505
1K
6
184
430
@venkatmogali
Venkat Mogali...
6 years
రాజమండ్రి - ఆకుల సత్యనారాయణ Education - MBBS,MS No criminal cases. అమలాపురం - డి ఎమ్ ఆర్ శేఖర్ ONGC asset manager . no cases. Chala clean image unnavallani select chesaru. #JSPForNewAgePolitics
3
180
377
@venkatmogali
Venkat Mogali...
3 months
Tea కొట్టువారు PM Tea Time వాళ్ళు MP Tea గ్లాస్ వాళ్ళు MLA WA forward msg #pithapuram
1
129
415
@venkatmogali
Venkat Mogali...
3 months
అన్నా canteen మీద చంద్రబాబు గారు సంతకం పెట్టారు.. Good decision. చిన్న మార్పు చేసి, మా జనసేన గెలిచిన స్థానాల్లో డొక్కా సీతమ్మ canteen అని పేరు పెడితే బావున్ను. @NagaBabuOffl @AjayaKumarJSP
Tweet media one
3
102
415
@venkatmogali
Venkat Mogali...
3 months
అనకాపల్లె లో పవన్
@venkatmogali
Venkat Mogali...
3 months
అధికారంలోకి వస్తే నూకాంబికా అమ్మవారిని దర్శించుకుoటా అని అనకాపల్లి రోడ్ షో లో చెప్పారు. అమ్మ వారి జాతరని రాష్ట్ర పండుగ గా ప్రకటిస్తా అని అన్నారు.🙏🙏
1
24
88
1
130
403
@venkatmogali
Venkat Mogali...
6 years
JS - BSP పొత్తు గురించి చిన్నగా రాసి, ఆ పొత్తు వెనుక టీడీపీ ఉందని చాట భారతం రాసిన సాక్షి .. @sakshinews మొత్తానికి బయ పడ్డావ్ ర జలగ @YSRCParty @ysjagan 😂😂😂😂😂😂😂😂😂😂
4
136
345
@venkatmogali
Venkat Mogali...
3 months
Social media ni jagratta ga vadandi dear ycp frendsss..
Tweet media one
4
190
380
@venkatmogali
Venkat Mogali...
14 days
రాష్ట్రంలోని సర్పంచ్ లంతా కలిసి ఒక నెల గౌరవ వేతనం(రూ.3000) 4 కోట్ల మొత్తాన్ని DyCM @PawanKalyan గారి ద్వారా సీఎం సహాయ నిధికి విరాళం. మొన్న పంచాయతీ అధికారులు 14 కోట్లు ఇచ్చారు.. ఇప్పుడు సర్పంచులు.. 3 కోట్లు ఆ శాఖ మంత్రి 4 కోట్లు (total 6cr) ఒకరిని చూసి ఇంకొకరు inspiring 👌
@JSPShatagniTeam
JanaSena Shatagni
16 days
పంచాయతీరాజ్ శాఖ అధికారులు, గ్రామ సచివాలయం సిబ్బంది ఒకరోజు జీతాన్ని కష్టాల్లో ఉన్న ప్రజలకు అందించడానికి 1,64,000 మంది తరపున 14 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి సహాయనిధికి ఇవ్వడానికి JAC నాయకులు వచ్చి ఇవ్వడం జరిగింది. వారికి రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను - వరద పరిస్థితులపై
Tweet media one
6
452
1K
3
173
378
@venkatmogali
Venkat Mogali...
5 years
తెలుఁగు భాషను ప్రేమించడం నేరం అయితె నిజంగా నేను శిక్షార్హుడినే : వైసిపి ఎంపీ రఘు రామ కృష్ణం రాజు గారు @ysjagan 🙏🙏 #SaveTeluguFromYSRCP
24
172
350
@venkatmogali
Venkat Mogali...
27 days
Job mela going on @pithapuram మన వాళ్లే అన్ని ఏర్పాట్లు చేసారు
Tweet media one
Tweet media two
Tweet media three
@Mana_Pithapuram
మన పిఠాపురం
28 days
శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల పిఠాపురంలో వికాస వారి మెగా జాబ్ మేళా రేపు ఉదయం 9 గంటల నుంచి 5 గంటల వరకు రాజు గారి కోట దగ్గర ఉన్న S.F.S ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో మెగాజాబ్ మేళా నిర్వహించుచున్నారు. నిరుద్యోగ యువతీ యువకులు ముఖ్యంగా పిఠాపురం వాసులు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము.
0
223
694
1
156
366